ఆ ఒక్కటి తగ్గింది అని వెళ్ళావు...నువ్వు అలిగిన ప్పుడల్లా బుజ్జగించే జగనన్న ను వదిలి...ఇప్పుడు ఎందుకు కాకుండా పోయావ్...😂 నిన్ను రేపటి నుంచి ఎవరు బుజ్జగిస్తారు...నాకైతే సానా బాధ గా వుంది బాలినేని😅😅
Ycp కి అన్యాయం చేస్తే ఎవడికి పుట్టగతులు ఉండవు jagan అనే లీడర్ ని చూస్తే ఎంత ధైర్యం ఉంటుందో unnappudu తెలియదు వెళ్ళాక విలువ తెలుస్తుంది జగన్ అండ ఉంది అంటేనే ఒక్కొక్కడికి భయం వేస్తుంది,
వైఎస్ఆర్సిపిలో పదవులు ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు అనుభవించి జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేయాలని చూస్తే ఏ ఎమ్మెల్యే కైనా బాల్నేని శ్రీనివాస్ రెడ్డి అయిన తొక్కలో మోపిదేవి వెంకటరమణ అయిన ఇంకొకరైన ఇంకొకరైన దాని ఫలితం అనుభవించాల్సిందే రాజకీయ సమాధి కట్టల్సిందే
నేను ఒంగోలు లో వైస్సార్సీపీ కార్యకర్త నీ నాకు వాసుఅన్న గారి ఆఫీస్ నుండి మీటింగ్ కు రమ్మని పిలిచారు మేయు వెళ్ళలేదు ఇప్పడు గతంలో మా నాయకుడు గా వున్నా వాసుగారు మమ్మల్ని వదిలేసాడు అయన కోసం వైస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీ వారితో గొడవలు పడ్డారు వారి నీ గత మూడురోజులు పోలీసులు తో గతంలో వున్నా కేస్ ను చూపించి ఛీతక కొడుతోన్నారు. మాకు వ్యక్తి గతం గా టీడీపీ వారితో కార్యకర్తలకు గొడవలు లేవి లేవుబాలినేని వాసు గారి కోడలికి అవమానించిన కారణంగా గొడవలు జరిగాయి ఇప్పడు బలి అయినది కార్యకర్తలు మాత్రమే రాజకీయా నాయకులు అవరం కోసం తనను నమ్ముకొన్న వారిని నాశనం చేస్తారు యువత జాగ్రత్తగా వుండండి
పవన్ కళ్యాణ్ బూట్లు పాలిష్ చేయాలి ఆయన కట్ డ్రాయర్లు ప్యాంట్లు చొక్కాలు ఊదికి ఆరేయాలి ఇదే బాలినేనికే జనసేనలో ఇచ్చే పెద్ద పని మందులోకి సోడా కలపాలి చికెన్ ఫ్రై చేసి టేబుల్ మీద సర్దాలి మంచి పని ఇచ్చారు రా బాలి నేను కి
చంబా కి వ్యతిరేకంగా ఎవరు, తల ఎగరేసినా "పచ్చ మీడియా కాటు " కి bali😂అవ్వాల్సిందే,, ఇది పవన్ కి కూడా telusu😂అందుకే పెద్దపాలేరు మాదిరి మారుపోయాడు 🙄ఇప్పడు బాలినేని పరిస్థితి,, పాలేరుకే "పాలేరు "🤭🤭😜😜
బాలినేని ఇప్పటికే రాజకీయ సమాది అయ్యాడు...ఇక్కడ టీడీపీ mla చాలా strong గా ఉన్నాడు బాలినేని అయిన, జనసేన అయిన దామచర్ల కిందే బతకాలి... ఒక్కప్పుడు టీడీపీని ప్రకాశం జిల్లాలో లేకుండా చేస్తా అని చెప్పాడు ఈ రోజు అదే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోటోతో ఫ్లెక్సీలు వేయించుకున్నాడు ఇప్పుడు బాలినేని పరిస్థితి ఇది
నేను Deputy C M మనిషిని అని అధికారులతో చెప్పి, పనులు చేయించుకోవాలని ఆశ! మంది ఎక్కువయితే, మజ్జిగ పలచనవుతుందని, local MLA, మరియు అతని అనుచరుల ఆలోచన వుండవచ్చు. కనీసం అక్కడ Janasena MLA వుండి వుంటే, పవన్ కళ్యాణ్ గారు సర్దుబాటు చేయడానికి వీలుండేది. కానీ అక్కడ వున్నది పక్కా తెలుగుదేశం MLA. కాబట్టి, అక్కడ నెగ్గడం అంత easy కాదు. రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి కావలసి వుంటుంది. Janasena party లో వుంటూనే, చంద్రబాబు భజన చేయవలసి వుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భజన చేస్తే, పచ్చ media ఆగ్రహానికి గురి కావాల్సి వుంటుంది.
బాలినేని రాజకీయ సమాధి ని వెతుకున్నాడు వెళ్ళాడు వాడికీ రాజకీయా సమాధి జగన్ బాలినేనికి అంత సీన్ లేదు ఇప్పుడు చూడు బాలినేని సైకో సేన, తాలిబున్ పార్టీ రాజకీయం ఇట్లా ఉంటాది baali
కమ్మ వారి పత్రిక ఐన ఈ నాడు కు ఒక్కటే బాధకరం ఏమిటి అంటే TDP లో చేరకపోవడం !! అదే TDP లో ఐతే పచ్చ రంగు PARTY మీడియ బలినేని మహా పై పైకి లేపి మరో రకంగా ఉంటుంది !! ఏమి మీడియ రా బాబు !!
బాలినేని జనసేన లోకి వెళ్ళడం బాబుకు నచ్చలేదు. జనసేన నాయకుడే బొల్లి గెడ్డంలో ఒక బాల్. మరి బాల్+నేని? Disclaimer: బాల్ అనగా హిందీలో అర్ధం కాని, నేని ఆనగా కులపరమైన అర్ధం కానీ ఏ మాత్రం కాదు.
టీడీపీ నీ ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఒక్క జగన్ మోహన్ రెడ్డి కే వుంది, పచ్చ మూకను మడత పెట్టగల వాడు జగన్ ఒక్కడే, యెల్లో మీడియాను బాబు ను ఎదుర్కొని నిలబడ్డా వాడు జగన్ ఒక్కడే .
బాలినేనిని పూర్తిగా తగ్గించాలి అనేది కూటమి వ్యూహం . అందులో భాగంగానే.. ఈ కథనం. ఈ రాజకీయాలు వాసుకి తెలీక ఇలా బలయ్యాడు. ఎప్పటికీ.. జనసేన బలం పుంజుకోకూడదు. కేవలం పవన్ మాత్రమే.., బలంగా ఉండాలి. బాబుకి వూడిగం చేయ్యాలి. సొంతగా ఎదగకూడదు. ఎదిగే ఉద్యేశ్యం కూడా పవన్ కి లేదు.
రాజకీయాలలో పార్టీ మార్పులు సహజమే కావచ్చు! కానీ ఈమధ్య మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాస్ ల పార్టీ మార్పు సమాజంలో పడిపోతున్న విలువల పతనానికి, అవిధేయతకు నిదర్శనం. వీళ్ళిద్దరిని నాడు వైఎస్ఆర్ నుండి నేటి జగన్ వరకు ఎంతో విలువనిచ్చి ఎన్నో అవకాశానిచ్చారు. ధనం కోల్పోయినప్పుడు నీ భార్య బంధువులు నీ పట్ల ఎలా ఉంటారు, పదవి కోల్పోయినప్పుడు నీ వెనుక నాయకులు ఎవరు ఉంటారో అదే నిజమైన వ్యక్తిత్వం, క్యారెక్టర్!
బాలినేని అక్కడకు పోయింది సేఫ్ షెల్టర్ కోసం... దామచర్ల దూకుడు ఎక్కువయింది..ఇంటి మీద రాళ్ళు వేపించే అవకాశం వుంది. ఫ్యూచర్ లో బాలినేని మళ్ళీ వైసిపి కి సపోర్ట్ చేస్తాడు టిక్కెట్ ఎవరికి ఇచ్చినా....దామచర్ల ఓడిపోవటం కావాలి అదీ పరిస్థితి. తొందరపడి ఒకరి నొకరు తిట్టుకోవద్దు.
బాలి గా మళ్ళీ వైసిపి లోకి మళ్ళీ రాకు,నీకో దండం 🙏
వచ్చినా వీడిని చేర్చుకోరు
ఏంటి అలిగేదీ, యిల్లు అలకాలి
ఏం ఫర్లేదు.. KA Paul ఉన్నాడులే..
sure ga cheppavu bro
ఇంట్లో ఉన్నపుడే అన్ని ఉడుకుతాయి, ఇల్లు దాటితే అస్సమ్మే😂
సిత గీత దాటితే 😂
బాలినేని కి next కూటమి నుంచి టికెట్ వుండదు...దామచర్ల..వున్నాడు కదా బాబు ఇవ్వడు..😂ఎంజాయ్ బాలినేని..
ఆ ఒక్కటి తగ్గింది అని వెళ్ళావు...నువ్వు అలిగిన ప్పుడల్లా బుజ్జగించే జగనన్న ను వదిలి...ఇప్పుడు ఎందుకు కాకుండా పోయావ్...😂 నిన్ను రేపటి నుంచి ఎవరు బుజ్జగిస్తారు...నాకైతే సానా బాధ గా వుంది బాలినేని😅😅
ఏకకాలం లో బాలినేని నీ,janasena నీ దెబ్బకొట్టాలి ఇది ఈనాడు గాడి ప్లాన్...బాబు బాగా సెట్ చేశాడు..
బాబా మజాకా?!
బాలినేని మళ్ళీ రావొద్దు..నీ పొలిటికల్ లైఫ్ సర్కస్ లో జోకర్ అవ్వుతావు 😡😡
ఏం ఫర్లేదు KA Paul ఉన్నాడులే..
@@prasaddasarp114 😆😆😆
@@V-e-e-r-u
లాస్ట్ కి బాలినేని గాడి బతుకు ఒంగోలు బస్టాండే...
బాలి నీకు తగిన శాస్తి జరిగింది
💯
ఏది ఇప్పుడు అలగు బాలినేని.
😂😂
తగిన శాస్తి జరిగింది బుద్ధి రావాలి బాలినేనికి చాలా సంతోషంగా ఉంది
Ycp కి అన్యాయం చేస్తే ఎవడికి పుట్టగతులు ఉండవు jagan అనే లీడర్ ని చూస్తే ఎంత ధైర్యం ఉంటుందో unnappudu తెలియదు వెళ్ళాక విలువ తెలుస్తుంది జగన్ అండ ఉంది అంటేనే ఒక్కొక్కడికి భయం వేస్తుంది,
వైఎస్ఆర్సిపిలో పదవులు ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు అనుభవించి జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేయాలని చూస్తే ఏ ఎమ్మెల్యే కైనా బాల్నేని శ్రీనివాస్ రెడ్డి అయిన తొక్కలో మోపిదేవి వెంకటరమణ అయిన ఇంకొకరైన ఇంకొకరైన దాని ఫలితం అనుభవించాల్సిందే రాజకీయ సమాధి కట్టల్సిందే
M... gud..... c.. Potharraroi
@@swarnadas2763ippudu AP lo jarugutundi adega prajalu M ...gud...C potunnaruga (nee baashalone)
Yes 💯 Correct 💯 Well Explained Gentleman 💯, Hatsof Gentleman..
జనసేనా పార్టికి కూడా,సీపీఐ,సిపిఎం, పార్టీలకు పట్టిన గతే, జనసేన పార్టికి పడుతుంది,
జగన్ అంటే వైసీపీ వైసీపీ అంటే జగన్
రామ్నాథ్ గారు పార్టీలు మారే వాళ్ళకి ఇలా శాంతి జరగాలి
"వృద్ధా నారీ పతివ్రతః" బాలి గాడి పరిస్థితి😂😂😂😂😂
నేను ఒంగోలు లో వైస్సార్సీపీ కార్యకర్త నీ నాకు వాసుఅన్న గారి ఆఫీస్ నుండి మీటింగ్ కు రమ్మని పిలిచారు మేయు వెళ్ళలేదు ఇప్పడు గతంలో మా నాయకుడు గా వున్నా వాసుగారు మమ్మల్ని వదిలేసాడు అయన కోసం వైస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీ వారితో గొడవలు పడ్డారు వారి నీ గత మూడురోజులు పోలీసులు తో గతంలో వున్నా కేస్ ను చూపించి ఛీతక కొడుతోన్నారు. మాకు వ్యక్తి గతం గా టీడీపీ వారితో కార్యకర్తలకు గొడవలు లేవి లేవుబాలినేని వాసు గారి కోడలికి అవమానించిన కారణంగా గొడవలు జరిగాయి ఇప్పడు బలి అయినది కార్యకర్తలు మాత్రమే రాజకీయా నాయకులు అవరం కోసం తనను నమ్ముకొన్న వారిని నాశనం చేస్తారు యువత జాగ్రత్తగా వుండండి
ఇప్పటికీ అయినా అర్దం అయ్యిందా నీ వెనుక వుంది అందరూ..వైఎస్ఆర్,జగనన్న ఫ్యాన్స్ అని .
ఏమైనా అంటే బాధపడతారేమో కానీ, క్లుప్తంగా చెప్పాలంటే దూలతీరింది!
తల ఎగరేస్తే అక్కడ pk కి కూడా జుట్టు వూడిపోద్ది .
పవన్ కళ్యాణ్ బూట్లు పాలిష్ చేయాలి ఆయన కట్ డ్రాయర్లు ప్యాంట్లు చొక్కాలు ఊదికి ఆరేయాలి ఇదే బాలినేనికే జనసేనలో ఇచ్చే పెద్ద పని మందులోకి సోడా కలపాలి చికెన్ ఫ్రై చేసి టేబుల్ మీద సర్దాలి మంచి పని ఇచ్చారు రా బాలి నేను కి
జనసేన పార్టీలో మీకు కుక్కకు ఉన్న విలువ ఉండదు బాలినేని గారు, చూడండి జాయిన్ అయ్యిన 3 నెలలులో నిరుత్సాహం వస్తోంది
Yas
3 nelala 3 gantale
గాడ్ is గ్రేట్ స్వామి ఇంకా చాలా చూడాల వ్యట్ అండ్ సి
చంబా కి వ్యతిరేకంగా ఎవరు, తల ఎగరేసినా "పచ్చ మీడియా కాటు " కి bali😂అవ్వాల్సిందే,, ఇది పవన్ కి కూడా telusu😂అందుకే పెద్దపాలేరు మాదిరి మారుపోయాడు 🙄ఇప్పడు బాలినేని పరిస్థితి,, పాలేరుకే "పాలేరు "🤭🤭😜😜
బాలినేని కి రాజకీయం సమాధి చెయ్యాలి పవన్, అప్పుడే ఈయన కి జగన్ ఆంటే ఏమిటి తెలుస్తాది.
ఎవ్వడు చేసిన ఖర్మ వాడు అనుభవించక తప్పదు పుట్టింటోళ్లు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు అని పాడుకోవడమే పాపం బాలి 😭😭
Excellent ga chepparu
Janasena is binami party of tdp.
Alaga jannum 😂😂😂😂😂 js of pavala😂😂😂😂
బాలినేని ఇప్పటికే రాజకీయ సమాది అయ్యాడు...ఇక్కడ టీడీపీ mla చాలా strong గా ఉన్నాడు బాలినేని అయిన, జనసేన అయిన దామచర్ల కిందే బతకాలి... ఒక్కప్పుడు టీడీపీని ప్రకాశం జిల్లాలో లేకుండా చేస్తా అని చెప్పాడు ఈ రోజు అదే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోటోతో ఫ్లెక్సీలు వేయించుకున్నాడు ఇప్పుడు బాలినేని పరిస్థితి ఇది
Bochem kaadhu yevadra okadi kindha undedhi janam kindhe ye okka nayakudaina thokkalo comments pettaku ..... Gajji untey intlo kurchoni bhajana pettuko janasenani kaani thakkuva chesi matladithe Ongole lo samadhe TDP ki
ఒక ఊరి కరణం పక్క ఉర్లో వెట్టి వాడే అవుతాడు 😂😂😂😂
ఇలాంటి వాళ్ళు పోతే బెటర్ వై సి పి కి
అనుకున్నది ఒకటి, అయినది ఒకటి బోల్తా కొట్టింది లే బాలి పిట్ట😂
ఓక ఊరి
కరణం
మరో ఊరికి వెట్టోడు
అనే సామెత చందంగా
ఈడూ నాయకుల్ని బ్లాక్ మెయిల్ చేస్తాడు
కూటమి వాళ్ళు బూట్లు నాకు 😀
బాలి నేని ఇక నీ బ్రతుకు బస్టాండే.
, అనుభవించు బాలినేని, నిన్ను బతిమాలి బతిమాలి జగన్ ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, నీవు విలువ ఇవ్వలేదు
అక్కడొక లాజిక్ వుంది తొందరపడి బాలినేని ను తిట్టవద్దు. కొన్నాళ్ళు ఓపిక్ పట్టండి.
వాడికి తగిన శాస్త్రి జరగాలి😡
బలమా బొక్క వాడు ఇప్పుడు పాలికాపు ఇంకేముంది వాడికి చెప్పుకోడానికి 🤣🤣🤣🤣🤣
Ramnath garu mee analysys super
ఎవరయినా pk కి బానిస గా వుండాల్సిందే 😂😂😂
నేను Deputy C M మనిషిని అని అధికారులతో చెప్పి, పనులు చేయించుకోవాలని ఆశ!
మంది ఎక్కువయితే, మజ్జిగ పలచనవుతుందని, local MLA, మరియు అతని అనుచరుల ఆలోచన వుండవచ్చు. కనీసం అక్కడ Janasena MLA వుండి వుంటే, పవన్ కళ్యాణ్ గారు సర్దుబాటు చేయడానికి వీలుండేది. కానీ అక్కడ వున్నది పక్కా తెలుగుదేశం MLA. కాబట్టి, అక్కడ నెగ్గడం అంత easy కాదు. రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి కావలసి వుంటుంది.
Janasena party లో వుంటూనే, చంద్రబాబు భజన చేయవలసి వుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భజన చేస్తే, పచ్చ media ఆగ్రహానికి గురి కావాల్సి వుంటుంది.
పదవి వ్యామోహలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు
వెలుగు నీడలు సినిమాలో ఒక పాట పాడుకోవచ్చు
బాలినేనికి వట్టలు బాగా నలగ్గొట్టారు.
👍👍👍👍👍
అవును నిజమే చెబుతున్నారు
బాలినేని బిల్డప్స్ కి అలానే ఉండాలి 😊
BYBY Balinani JAI JAGAN JAI JAI JAGAN
బాలినేని రాజకీయ సమాధి ని వెతుకున్నాడు వెళ్ళాడు వాడికీ రాజకీయా సమాధి జగన్ బాలినేనికి అంత సీన్ లేదు ఇప్పుడు చూడు బాలినేని సైకో సేన, తాలిబున్ పార్టీ రాజకీయం ఇట్లా ఉంటాది baali
Send అఫ్ to బాలినేని
బాలినేని నీ ఈనాడు ఒక్కతోక్కు తొక్కితే యమ లోకం లో కీ తొక్కడు గా, పాపం బాలినేని...
పాపం..బాలినేని కి పెద్ద గౌరవమ్ జరిగింది
బాలినేని అవమానం చేసినట్టు ఎగతాళి చేసినట్టు ఉంది సార్
బుద్ధి ఉండాలి బాలినేనికి
రెడ్డి పాలికాపుల్లో వీడు మొదట స్థానంలో ఉంటాడు 😂😂😂😂
బాలినేని మీద ఈనాడు రాస్తే ఏమి అవుద్ది...
Janasena లో చేరిన తర్వాత ఎవడు మాట్లాడతాడో చూద్దాం ....
Evm mahima ec mahima
ఔట్ డేటెడ్ పొలిటిషన్
Balineni anna janasena office daggara watch man post kaliga undento adugu
😂
Now Balineni situation is equivalent to 'dhobi kha kutha na ghar kha na ghat kha' or dog neither belongs to new owner nor original owner
కమ్మ వారి పత్రిక ఐన ఈ నాడు కు ఒక్కటే బాధకరం ఏమిటి అంటే TDP లో చేరకపోవడం !! అదే TDP లో ఐతే పచ్చ రంగు PARTY మీడియ బలినేని మహా పై పైకి లేపి మరో రకంగా ఉంటుంది !! ఏమి మీడియ రా బాబు !!
Balineni ni ysrcp loki raanivva kudadu
బాలినేని జనసేన లోకి వెళ్ళడం బాబుకు నచ్చలేదు. జనసేన నాయకుడే బొల్లి గెడ్డంలో ఒక బాల్. మరి బాల్+నేని?
Disclaimer: బాల్ అనగా హిందీలో అర్ధం కాని, నేని ఆనగా కులపరమైన అర్ధం కానీ ఏ మాత్రం కాదు.
అక్కడకు వెళ్తే తెలుస్తుంది జగన్ విలువ ఈ బాలినేని వoటి వారికి
Ramnath garu well said 🎉
Ragada movie Brahmanadam comedy scene
" I want respect"
" Anna yedo kotha brand adugutunnadu"
Super😂😂
Balineni waste fellow. Let him go. Nothing will happen to ysrcp.
Vasanna Don't leave Y c p Your political life will be ruined
బాలి గాడి కి తగిన శాస్తి జరిగింది,. పార్టీ మారే ఆలోచన వచ్చే వారికి ఒక గుణపాఠం.....
టీడీపీ నీ ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఒక్క జగన్ మోహన్ రెడ్డి కే వుంది, పచ్చ మూకను మడత పెట్టగల వాడు జగన్ ఒక్కడే, యెల్లో మీడియాను బాబు ను ఎదుర్కొని నిలబడ్డా వాడు జగన్ ఒక్కడే .
"Respect " ha Anna edo Kotha brand aduguthunnadu
బాలినేనికి అహం ఎక్కువ.. తగిన శాస్తి జరిగిందని నమ్ముతున్నాను..
Cbn ki telusu evarini ela debba kottalo pk ni kuda ela chestado mundumundu chustam pk ni noru lekunda chestadu
ramnath garu meku unna knowledge sakshi TV ki leka povadam ycp ki minus
Anubhavinchu, neelanti avakasa vaadulu maa jagan annaki avasaram ledu
ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే
ముండమోపి బ్రతుకాయే బాలిగా😂😂😂
శుభం
Superb analysis..
వేళ్లరా వేళ్లు వేళ్లూ
ఫార్మ్ 20 upload చేసే సమయం కనుక
పక్కా ప్లాన్ గా బీజేపీ తో కలిసే నారా వారు
ఇదంతా చేసినట్టే కనపడుతుంది...
Balineni chapter close
Jai jagan🐅 back soon🎉
Ycp కి జగన్ ను చూసి ఓటు వేస్తాము.
నీ లాంటి వారిని కాదు
జగన్ జి నెక్స్ట్ ఎలక్షన్స్ లో నీవు ఓట్స్ కొనవలిసిన అవసరం లేదు సామాన్య కార్యకర్త ఎవరు ఉన్నా గెలుపే.
Pk tho next election varaku TDP Pani ledu
బాలినేనిని పూర్తిగా తగ్గించాలి అనేది కూటమి వ్యూహం . అందులో భాగంగానే.. ఈ కథనం. ఈ రాజకీయాలు వాసుకి తెలీక ఇలా బలయ్యాడు. ఎప్పటికీ.. జనసేన బలం పుంజుకోకూడదు. కేవలం పవన్ మాత్రమే.., బలంగా ఉండాలి. బాబుకి వూడిగం చేయ్యాలి. సొంతగా ఎదగకూడదు. ఎదిగే ఉద్యేశ్యం కూడా పవన్ కి లేదు.
Yemi pattinchukovaali?ninnu .Gajamaala vesi satkarinchaala?
పెంట లో కాలు పెట్టాడు వైస్సార్సీపీ ఇచ్చిన గౌరవం వదులు కున్నాడు ఇంకా అనుభవించు 😂😂
రాజకీయాలలో పార్టీ మార్పులు సహజమే కావచ్చు! కానీ ఈమధ్య మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాస్ ల పార్టీ మార్పు సమాజంలో పడిపోతున్న విలువల పతనానికి, అవిధేయతకు నిదర్శనం. వీళ్ళిద్దరిని నాడు వైఎస్ఆర్ నుండి నేటి జగన్ వరకు ఎంతో విలువనిచ్చి ఎన్నో అవకాశానిచ్చారు. ధనం కోల్పోయినప్పుడు నీ భార్య బంధువులు నీ పట్ల ఎలా ఉంటారు, పదవి కోల్పోయినప్పుడు నీ వెనుక నాయకులు ఎవరు ఉంటారో అదే నిజమైన వ్యక్తిత్వం, క్యారెక్టర్!
బాలినేని అక్కడకు పోయింది సేఫ్ షెల్టర్ కోసం... దామచర్ల దూకుడు ఎక్కువయింది..ఇంటి మీద రాళ్ళు వేపించే అవకాశం వుంది. ఫ్యూచర్ లో బాలినేని మళ్ళీ వైసిపి కి సపోర్ట్ చేస్తాడు టిక్కెట్ ఎవరికి ఇచ్చినా....దామచర్ల ఓడిపోవటం కావాలి అదీ పరిస్థితి. తొందరపడి ఒకరి నొకరు తిట్టుకోవద్దు.
సర్...సర్...అంటూ గడపమనండి...కావలసినసినంత రెస్పెక్ట్ పుచ్చుకుంటూ ఆహా బాలినేని...ఓహో బాలినేని అంటే చాలన్న మాట...టికెట్ కూడా ఇవ్వనవసరం లేదన్నమాట...బాగుంది...రెస్పెక్ట్ కే కదా ఎవరైనా పాకులాడేది...ఈయన వెడితే కూర్చున్న పవన్ లేస్తారు మరి...లేకపోతే ఏంటి...వాటి నెక్స్ట్...
Mundu nuyyee venuka goyyee present paristithi
ఆయన తిరిగి రావడం ఖాయం!!
చెరువు మీద అలిగితే ఎవరి కి నష్టం
బాలినేనికి బుద్ది లేదు
Papam sir ki dula terende
పత్రికలదేముందిరా వాళ్లకి నచ్చింది రాసుకుంటారు 😂 రాసేవాడు ఏమన్నా బయటికి వచ్చి కనపడతాడా కనపడడు అలాంటప్పుడు ఎన్ని పట్టించుకోవాల్సిన అవసరం😂 జై జనసేన❤ జై బాలనేని ❤
Ramnath garu entandi sena wait & see one year
Pavan Kalyan ne voka chemcha! Neekemi gowaram dakkutundi akkada?
Jsp took good stand..
If anybody wants to join he can join, no need of hyphe creating scene..
Good going JSP...
బాగుంది.😂😂😂
Balineni Ball game
Minister iste Jilla mottam nade nenu postlu mottam ammukunta naaku yeduru chepte asammati rajesta Ani saginchadu kharma falitham
Please welcome to mana party
Good