How First Generation Scientists Were killed by Religion,What actually happened,Fact,Telugu Alchemist
Вставка
- Опубліковано 11 вер 2024
- KuKuFM App Download Link: kukufm.sng.lin...
Coupon Code: ALCH50
Coupon is valid for the first 250 users*
How first generation scientists were killed by religion, what actually happened
Dark ages, western philosophers killed by religion, Telugu Alchemist
instagram: telugu_alchemist
hello space lovers in this video am going to discuss about Dark ages
#telugualchemist
#telugualchemistlatestvideos
#galiliobrunosocratis
Telugu alchemist, telugu alchemist videos, telugu alchemist latest videos, telugu facts,most interesting facts, best facts, interesting and amazing facts, facts you won't believe, unknown facts telugu, interesting facts, telugu interesting facts, facts in telugu, amazing facts in telugu, unknown facts, amazing, amazing facts that you didnt know,facts, interesting facts in telugu, unknown facts in telugu, telugu unknown facts, telugu real facts , top telugu facts, space facts,telugu space facts
space in telugu, telugu space amazing facts, telugu universal facts, alchemist space,history facts,
LIKE
SHARE
SUBSCRIBE
THANKS FOR WATCHING
KuKuFM App Download Link: kukufm.sng.link/Apksi/hpfh/r_e6811153ff
Coupon Code: ALCH50
Coupon is valid for the first 250 users*
Quantum Healing gurinchi chepandi Annaya. Please...
no matter how much we develop ourselves technically, if we don't act consciously, we are still in dark ages.
Elanti manchi videos chala tavvukamandi matrame chustaru bro, unnecessary videos chala yakkuva mandhi chusthunnaru...
U r doing amazing bro . Thank you🙏 for nice information..
Great Content bro!! we need sequel on other religions and other Ages..
Please make a sequel,, let people know about dark ages and sacrifice of innocence
మతానికి మానవత్వం కంటే మూర్ఖత్వం, మూడత్వమే ఎక్కువ అది ఏ మతమైనా సరే 👍👍
Sanathana dharmam veru thamudu
@@user-my7ee5dx2w అందుకేనా బౌద్దులను కిరతకంగా చంపింది...
@@ramatenkishivateja7681 nuvvu chusaventra aramedhadu badkav gadila unnav ...
Okati gurthupettuko nijamga hindhus criminal aithe eppudu india lo muslim christyens evaru undaru ....
Burra thakkuva vedhava
@@user-my7ee5dx2w అందరు అలాగే అనుకుంటారు తమ్ముడు అయినా గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నువ్వు భుజాలు తడుముకోవలసిన అవసరం లేదు తమ్ముడు 👍👍
@@sudeepheni6016 adhi nuvvu thammudu ...
Aina nenu ninnu anledhey nuvvendhuku bujalu thadumukuntunav....nenu nijame cheppanu nekendhuku noppi vosthundhi
8:44 i don't agree with only this point because nobody said that before the foreigners came to india there is no word called caste (to divide us) there are only varnas which are determined by there గుణం (సత్వ,రాజా,తామస) but not by to whom or in which family they are born .the person who have సత్వ గుణం is highly intellectuals and they research more things (like aryabatta, chanakaya,varahamihira,etc).That's why columbus,vascode gama came in search of india.
Hello Telugu alchemist
మీ వీడియోలు నేను తరచుగా చూస్తుంటాను
మీరు indian హిస్టరీ గురించి కూడా స్టడీ చేస్తే బావుంటుదని నా అభిప్రాయం
మీరు ఈ విడియో లో చెప్పిన శాంతి మతం మన దేశంలో చేసిన మారణ హోమం గురించి విడియో చేస్తారని ఆశస్తున్నాను
హిందూ సంస్కృతి మాత్రమే సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చింది తక్షశిల విశ్వవిద్యాలయం ఉదాహరణ
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔భారతీయుల మైండ్డ్స్ లో సెక్యులర్ మీడియా కి ఇష్టమైన విదేశీ మైండ్ సెట్ మాత్రమే ఉండేలా వేరే దేశాలు మాత్రమే గొప్పవి అని మనం అనుకునెలా.మన మైండ్ సెట్స్ ని మెనిప్లేట్ చేస్తున్నారా 🤔? ఈ .àñ.tv4+5. గాళ్లు Big boss ni తిడతారు మళ్ళీ వీళ్ళే big boss లోకి వెళ్తుఉంటారు మెరుగైన సమాజం కోసం కదా ఎథిక్స్ ఆమాత్రం పాటించాలి.😎 ఎవరో అర్థమైంది గా.
ఒక్కసారి ఆలోచించండి అనందయ్య మందు మంచిదో కాదో వీళ్లే డిసైడ్ చేస్తారు భారతీయ సంస్కృతి మంచిదో కాదో ఈ చిల్లర బ్యాచ్చే డిసైడ్ చేస్తారు.
ఈ మేనిప్లేట్ చేసే చైనా కమ్యూనిస్ట్ మైండ్ సెట్ తో ఉన్న సెక్లర్ ఛానల్స్ ఏప్పుడు భారత సంస్కృతిని వెక్కిరిచడం ఇండియా లో ఇండియా ని లేకుండా చైడం చేస్తుంటాయి. (మన సంస్కృతిని ఇండియన్ మైండ్ సెట్ ని చంపి ఇండియన్ పధతులు .మన సంస్కృతి వెస్ట్ అన్నట్టు గా మనకి అనిపిచ్చేటట్టు మేనిప్లేట్ చైడం ధ్వరా ) . అసలు వీళ్ళ ఎథిక్స్ ఎంత గొప్పగా ఉంటాయ్అంటే.
కొన్ని రోజులు క్రితం వొక 18.19 ఏళ్ల కాలేజ్ కుర్రాడు వొక అమ్మాయి కి తేడాగా మెసేజెస్ చేసేడు వాడిది తప్పే దానికి అమ్మాయి పేరెంట్స్ కొట్టారు దానికి వీళ్లు వాడి ఫేస్ ని వాడు చేసిన చాట్ నీ మొత్తం టీవీలో చూపించారు . ఏ వాడిఫెస్ ని కూడా కాబోయే భర్త పిక కోసిన దాని మొహం బ్లార్ వేసినట్టు వేయచ్చు గా.వొక తప్పుచేసిన టీన్ ఏజ్ కుర్రోడు వడితప్పు వొక ఏజ్ వచ్చాక తెలుసుకుంటాడు కానీ ఎప్పటికీ వాడు ఆ కుటుంబం సమాజంలో తలేతుకొలేదు వొక ఇన్మెచుర్ ఏజ్ లో చేసిన తప్పుకి అబ్బాయ్ ఫేమిలీ ఐతే పరువు లేకుండా బతకాలి.లేక ఆ భాదతో ఛావాలి.అదే అమ్మాయి గొంతులు కోసినా ఈ సమాజం అర్థం చేసుకోవాలి.ఎవడో వొక దొంగ స్వామి ఇయర్ కి వోకడు దొరికితే హిందూ విధానాలు మొత్తం ఇలాగే ఉంటాయి అన్నట్టు ప్రోజక్ట్ చేసే వీళ్లు ఇయర్ కి కొన్ని వేళల్లో జరిగే పాస్టర్స్ రేపులు మాత్రం ప్రోజక్ట్ చేయరు.ఎవరు చేసినా తప్పే ఎవరు చేసినా సిక్షపడలి కానీ వీళ్లు వీళ్ళమైండ్డ్ సెట్ మాత్రమే సమాజంలో నమ్మించేటట్టు చేస్తారు .ఎదో వొక్క గ్రామ సంప్రదాయంగా పాటిచ్చే మూఢనమ్మకాన్ని.హిందూ ధర్మం మొత్తం ఇంతే అని ప్రోజక్ట్ చేస్తారు. ఇది వీళ్లు పాటిచ్చే గొప్ప చిల్లర విలువలు .ఎథిక్స్ .మళ్ళీ మన దేశాన్ని.కల్చర్ ని మాత్రం దారుణంగా వెక్కిరిస్తారు.తిడతారు ..... ఇలాంటి చానల్స్ వల్ల కాదూ మన దేశప్రజలు మనదేశాన్ని మనల్ని మనం తక్కువంచనా వేసేది . కాశ్మీర్ ఫైల్స్ లాంటి కనుమరుగు అయ్యే చరిత్ర పుట్టేది ఇలాంటి చ్చానల్స్ వల్లే. ఆ మూవీ బాలివుడ్ నీ షేక్ చేసింది ఈ మూవీ బాలీవుడ్ ని షేక్ చేసిందనే వీళ్లు. ఈ ఇయర్ బాలీవుడ్ లో హిట్ ఏకైక మూవీ 300క్రోర్ కలెక్ట్ చేసిన కాశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి చెప్పడం ఎప్పుడైనా చూసేరా.
మనజుట్టు వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం అర్థమవుతుందా 😡🔥 ఇలాగే
మన దేశాన్నే మనం కోల్పోయేది...
Avunu.... Avunu ... 😁😁😁😁
Raja Rammohan Roy
Kandu kuri Veeresha Lingam
Lanti vallu yem chesaro telusukondi sir 😁😁😁🙏🙏🙏🙏
@@prathapnomula
Ya
బైబిల్ లో భూమి బల్ల పరుపుగా ఉన్నట్టుగా ఎక్కడ రాసి ఉండదు... భూమి గుండ్రం గా ఉన్నట్టు రాసి ఉంటుంది... సైన్స్ అభివృధి చెడకుండా ఉండేందుకు కారణం అయింది ఒక్క క్రిస్టియన్ మతం మాత్రమే కాదు... రాజుల పరిపాలనలో వివిధ మత పెద్దల ఏర్పరిచిన విధానాల్లో వారికి నచ్చని విధంగా ఉన్న విజ్ఞానాన్ని వారు ఆప్పటి వరకు నమ్మిన సిద్ధాంతం తప్పు అని చెప్పేందుకు ప్రయత్నం చేసిన వారు వ్యతిరేకించబడ్డారు. సైన్స్ ద్వారా కొత్త విషయాలు తెలవడం వలన భూమి ఎలా ఏర్పడింది అనే విషయం లో కొన్ని సందర్భాలలో కొన్ని మతాలు యొక్క విధానాలు వారి మతం పతనం అయ్యేందుకు కూడా కారణం అయింది... ఒక్క క్రైస్తవుల వలననే సైన్స్ వ్యతిరేకించబడలేదు. దీనిలో వేరే మతాలు మరియు ఆ ప్రాంతాల వారి ఆచార సంస్కృతి విధానాల వలన కూడ సైన్స్ వ్యతిరేకించబడడానికి కారణాలు.. ఏది ఏమైనప్పటికీ మతాలు వలన సైన్స్ వెనకబడింది... ఎంతో మంది భాధింపబడినారు. ఇప్పటికీ సైన్స్ నమ్మే ఎన్నో విషయాలు ప్రతి మతాల యొక్క విషయాలను వేరు చేసి నొక్కి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ మతాలను ఎదిరించే ప్రయత్నం కోసం సైన్స్ పోరాటం చెయ్యదు... ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ, సమాధానం వేతుకుతు మళ్ళీ అందులో ప్రశ్నలను ఏర్పరుచుకుంటు కొత్త విషయాల కోసం సైన్స్ అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది... సైన్స్ అన్వేషణ నిజం అని ప్రజలు నమ్మినప్పుడు ఆధారం సరిగా లేని మతాలు అంతరించిపోతాయి... కానీ మతాలు అనేవి నమ్మకం, విశ్వాసం తో బలపడినప్పుడు వాటికి వాస్తవాలతో పని ఉండదు. వాస్తవాలతో మాకు పని లేదు అని అనుకునే ఎంతో మంది ప్రజల యొక్క నమ్మకాలను సైన్స్ మార్చలేదు. కానీ ఒకటి మాత్రం నిజం సైన్స్ లోని ప్రతి పరిశోధన మనిషికి తెలిసిన మనిషి అనే జీవి ద్వారా మనిషికి తెలుపబడిన వాస్తవం.
You are correct bro
Eppudu mathalu anni real kadhu Ani science prove chesthundhi ani antunara?
Baga chepparu
Correct bro. E video chushaka eppudu andharu vari religion better ani comment cheyyadam start chestharu. But every religion have a role in this
@@naturelove9472 మతాలు రియల్ కాదు అని నేను డైరెక్టుగా చెప్పలేదు...మళ్ళీ ఒకసారి comment చదవండి.. నేను అన్న విషయం ఏమిటి అంటే సైన్స్ వాస్తవాలను నిరూపించినప్పుడు ఆ వాస్తవాలను ఎదుర్కోలేనీ మతాలు ఓడిపోతాయి అని... ఆలాగే నమ్మకాలు, విశ్వాసాలతో నడిచే మతాలకు వాస్తవాలతో పని లేదు అని... నేను ఇక్కడ ఏ మతాన్ని సపోర్ట్ చెయ్యలేదు ఆలాగే కించపరచలేదు... నా explanation నేను ఇచ్చాను
💐 టాపిక్ బాగుంది. . తమ్ముడు
Human development because of questioning..
Those philosophy were Remain for ever may their souls rest in piece 😓😓
Bible📖👼 study📚✏ is always bad👎 for good👍 people
Good content video
Super bro
Dark energy is always constant. But energy is always expand.energy will move any ever..
Islam,Christianity lo chesina arachakalu matalo varnichadam kuda sadyam kadu.
Hindu religion lo aithe rapes and urine taaginche vallu mari daani gurinchi cheppave?.... eh religion pattitthu kaadhu.... anni mathalu burra leni nammakaale
@@rahulalone9942 apu em teliyakunda matladaku telusuko I matladu
Sir
Mana Indian old scientists kosam vedios cheyyandi
I love ur voice
Thank you sir
They all are the reason to our today freedom and intelligence
Quantum mechanics gurinchi cheppandi bro
bro make aupdate on james webb telescope
How pathetic !! .. western society is back then..(Christian society in particular
Anna mana sanathana dharmanni namme vallu antha kante goram gane chesaru le kulam peru cheppu evaru thakkuva kadhu
@@vamsi_krishna.0 discrimination is there in every society. Like whites,black ,wich hunting ..evi telsu ga..
Cast valla chala discrimination jarigai ..every one agrees.
@@vamsi_krishna.0 point is sanathana dharam never opposed science. compared to all religions ,hindu dharama is close to science
Maybe nuvvanatte aiyundochu kani maa dharmam goppadhi maa matham goppadhi ani cheppatam illogical thing actually feeling proud of being born in a particular community is a psychological disorder.
Bro chala goppa vedio chesaru👏
Explain 108 number
Our hindu puranam
Good
Hindu matham loni mudanammakaala gurinchi vedios cheyyandi Buddistulanu Hyndava mathapeddalu yevidamgaa chaparo cheppandi please
No no they never because they don't know what they are saying. What the christianity says and what the Romans religion
super explanation
హిందూ మతం చాలా గొప్పది ఇలా సైంటిస్ట్ లను చంపలేదు
Hindu religion lo aithe rapes and urine taaginche vallu mari daani gurinchi cheppave?.... eh religion pattitthu kaadhu.... anni mathalu burra leni nammakaale
bro 3:38 ekkada nalukaki enupa mukkalanu guchaka athanu 3:50 lo ela matladadu...
Old background music bagundhi bro
Hello space lovers ❤️
🙏🙏🙏🙏
Bro please make a video on palmistry
1:25 western countries lo sun chuttu planets tirugutai ani telidu.. Kani apatike asia lo migatha cultures lo already unai ani cheparu kada daniki source enti chepandi bro
1.Surya sidantham written by Aarya bhatta in 4 th century.
2. Normally we are seeing Navagraha 's in temple in circles ,that means they knew that all plants are moving around the sun. This is happening from thousands of years.
Super Anna
Good job 👍
Hi @Telugualchemist, you have a wonderful content and why don’t u start English and Hindi channels. Let’s connect if required.
Mana hindu darmam meeda oka video cheyyandi anna @telugualchemist
Panikimalina dharmam bro Kula vyavasta
@@user-xn9et8bu5b meeku teliyaka pothe silent ga undandi don't put comments by ur surface thinking..... western society Vedas nerchukuntu unte manam ila unnam kula vyavastha kadu ani varna system yoga, ayurveda, Nalanda University,takshashila University gurimchi telusuko and also number purana lo manaku teliyani science undi don't mock anything by surface thinking
@@nareshreddy9042 it's okay we invented a lot it doesn't mean we should follow a so called dharma this dharma also having flaws that is what I am talking about western culture is not christian culture don't generalize
@@user-xn9et8bu5b endhukura thammudu half brain tho matladi thitlu thintav ...thappu ra nee jeevithame oka abhadham aipothadi abadha mathamni namukuntu antey ...
Bible motham fake ra
@@user-xn9et8bu5b mee christiyens invent chesara what a big joke raaaaa thamudu ... Rey ee video lo Eam chepparu ra scientist lani champina matham mee christiyanity
How quantum batteries work? Anna!
Bro I think e video ki sequal ravali. And mana Indian scientist la gurinchi telusu kovalani...
Inni mooda nammakala madhya vallu evidhanga
Thama avishkaranalanu gani, thama bhavalanu gani vyaktha paricharu...... Really want to know 👽
Bro ne videos sources cheppu bro
Tom hanks నటించిన Angels and demons మూవీ లో ఈ విషయం గురించి చాలా ఉంది... Scintist లు ఎలా చప్పబడారు అని. M
Book Chadhavandi inka clarity ga undhi.
Dark age lo artheothumas ship la medha sun race ne vesi ship kani kalcheasa vadani vinnna elsmti cien ne cinema loo pettunty baleagundhi edhaina cinema loo undha english movie loo naina?
True
Still some religious people are living living in dark ages.
James wab telescope details
Galileo 60 yeras kuda bathakaledu bro, nv emo direct ga 70 years antunav, how its possible
బృనో.. అంటే కుక్క పేరు కదా... కోపాన్ని కి మరో పేరు bruno... 😄😄😄
Bible putti 6000 years matrame aindi Hinduism putti 800000 years aindi
పాతది పూర్తిగా నసింపకముందే దానిలోంచే క్రొత్తది ఆవిర్భావిస్తుంది continuousగా.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Hi Annayya ❤️
Bharani... Bruno.. Bharani.. Rohini..uday nilima ... 😄😄😄... వాళ్ళ కుక్క కి... అలా పేరు పెట్టుకున్నారు...
Bible clearly says earth has an end🤣🤣😂 according to bible earth is like a slate not like spherical 🤣
Daniel 4: 11
The tree grew, and was strong, and the height thereof reached unto heaven, and the sight thereof to the end of all the earth:
Why less views bro
ఇంతకీ ఎవరు ఆ మత పెద్దలు??
ఆ మతం ఎంటి??
Bro avi ani nvvu chusava leda niku edho thochindi cheppestunava
Bible lo భూమి కేంద్రం గా ఉంది అని కూడా లేదు brother Bible lo భూమి భూగోళం అని ఉంటుంది భూమి బల్ల పరుపు ga undhi అని ekada లేదు
Ante 30k times changes chesaru ga bro, ala update chesiuntaru... Aputlo undedi mali scientific ga prove iye sariki manam ah updated version chadvutunam...
@@tonystark6997 Mari mana vedalalo ayithe motham science e undi adi Ela asalu
@@rajeshwarkosli ndukante vedalu nijam kaabati.
Bro. Ilanti religious videos valla. Comment section lo andaru thittukuntunnaru. Please ilanti videos kisi comment section close cheyandi. Mari goranga gods ni thiduthunnaru🤦♂️🤦♂️.
Nijala Alana untai bro vallaku maturity ladu avado dabbalu kosam concert ita valla Mata peddalu am chataro Ada nijam anakuntaru
Indiyalo kooda jarigaya...
ఈ రోజుకీ మన దేశంలో మతమౌఢ్యం బలంగా వుంది, ముఖ్యంగా బాగా చదువుకున్న వారు, హేతుబద్ధంగాని, అశాస్త్రీయం విషయాలు నమ్ముతున్నారు, ఆచరిస్తున్నారు.హేతుబధ్ధతనేర్పని, అశాస్త్రీయ విషయాలను ప్రశ్నించి నిగ్గు తేల్చడం నేర్పని చదువు ఓ చదువా? అలాంటి జ్ననం లేని వ్యక్తులను తయారు చేసే సమాజం సరైన విధంగా అభివృద్ధి సాధించగలదా?
Matam oka picchi lantidi. Daani agnanulu valla picchi jnanam kosam anusaristhaaru.
దేవుడు గురించి వీడియో లు చేయకండి
సరస్వతి లోకాలు అని,ఇంకా వేరే వద్దు కేవలం సైన్స్ పెట్టండి.మా గ్రూపులలో share చేస్తా.
U
There is no verse in the bible that says the earth is flat.
Socrates is not before Gauthama Buddha. Do some research in this. Don't loose credibility .
Socrates the teacher of Plato the teacher of Aristotle the teacher of Alexander. Gautham Buddha in 570 BC E.
Matamey oka daridramu adi vunatharuku qmi develop kavvu mana India lo veda lo kuda ami ledu
Vedhalu kindhi vallaku andhanivvakapovadam enti . raasindhe vallithe . vyasudu oka chepala ammayiki puttinavadu . valmiki oka tribal person .
Nuvu video chestunnatugalidu Bible pracharam chestunatugundi
Maro 100 yellu matham bratukagaligite goppe
Bhumi ballaparupugaa undi an Bible lo yekkadavundo telupandi, Bhumi oka golam ani Bible lo undi,ee brahmanulaku vere paniledu abaddanni pracharam cheyyadam tappa
Pracharam vishayam koste all over world oke oka religion oo ani rendu mudu sumo lu vesukoni oru oru tirugu tu istam vacchi nattu chestundi gess what that religion,
@@ranjith-sx4uz Christianity
Bhoogolam anedi sanskrutam loni padam
Bro
Earth sphere shape lo undani,
Suryudu thana orbit paina rotate avuthundani, suryudu chala samvatsarala tharvatha west nunchi udayisthadu ani, chandrudidhi thana kaanthi kaadhu suryudi nunchi vastundi ani, andari finger prints same undavu different untayani and formation of clouds ivanni science vishayale.
ivanni "QURAN" 📒 lo 1400 samvatsarala mundey undi.
Quran one of true holly book ❤
Great video but content may lose ur christian subscribers.
For what ? For Saying truth ?
అప్పట్లో మతపెద్దలు ఎంత ఎధవలో, నువ్వు వాళ్ళని మించిన ఎధవవి అని నిరూపించుకున్నావు.
ఎందుకంటే వాళ్ళు పూర్తిగా అబద్దాలు చెప్పేవాళ్ళు. నువ్వు సగం అబద్దాలు సగం నిజాలు చెప్తావు కాబట్టి.
అప్పట్లో మతపెద్దలు వాళ్ళ అధికారం కోసం బైబిల్ ని సాధారణ ప్రజలు చదవడానికి అనుమతించేవాళ్ళు కాదు మరియు బైబిల్ ని వేరే భాషలో కి Translate చేయడాన్ని కూడా బాగా వ్యతిరేకించేవారు. కాబట్టి బైబిల్ లో ఏం ఉందో సామాన్య ప్రజలకు తెలిసేది కాదు, మత పెద్దలు చెప్పిన విషయాలే బైబిల్ లో ఉన్నాయని నమ్మేవారు. నువ్వు ఇక్కడ చెప్పాల్సింది Scientists గురించి కాదు. John Hus, Martin Luther లాంటి వాళ్ళ గురించి చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు మరియు వీళ్ళలాంటి కొంతమంది , మతపెద్దలకి వ్యతిరేకంగా బైబిల్ అనువాదానికి, సామాన్య ప్రజలకు బైబిల్ అందుబాటులోకి తేవడానికి ప్రాణాలని రిస్క్ చేసి ప్రయత్నించారు. ఇలాంటి వాళ్ళని కొంతమందిని మతపెద్దలు చంపేశారు కూడా.
సామాన్య ప్రజలకు బైబిల్ అందుబాటులోకి రావడం మొదలైనప్పుడే యూరప్ లో ఆధునిక యుగం కూడా మొదలైంది.
ఇప్పుడైతే నువ్వు నీకు ఇష్టం వచ్చిన భాషలో బైబిల్ చదివే స్వేచ్ఛ ఉంది కదా, కాబట్టి బైబిల్ పూర్తిగా, సరిగ్గా చదివి అప్పుడు మాట్లాడు బైబిల్ గురించి. ఈ మధ్య ప్రతి ఒక్కరూ Christianity, Bible గురించి negative గా మాట్లాడితేనే పెద్ద దేశభక్తుల్లాగా feel అయిపోతున్నారు నీలాగే.
So bible cheppindi abaddam ani nuvve chepthunnav ok bro and small clarification Bruno is Christian priest so he knows what bible says that’s why he contradicted bible statement
@@TeluguAlchemist నీకు తెలుగు భాషే సరిగ్గా అర్థం కాకపోతే ఇంక ఏ భాష అర్థం అవుతుంది?
నీకు బైబిల్ గురించి బ్రూనో, ఇంకెవరో చెప్తేనే అర్థం అవుతుందా? నీ అంతట నువ్వే బైబిల్ చదివి అర్థం చేసుకునేంత జ్ఞానం లేదా నీకు?
సరే,నీ మాట ప్రకారమే బ్రూనో బైబిల్ స్టేట్ మెంట్ ని వ్యతిరేకించాడు అనుకుందాము. సింపుల్ గా బైబిల్ లో ఆ స్టేట్ మెంట్ రిఫరెన్స్ చూపించు, మనిద్దరి మధ్య ఇంక ఏ వాదన లేకుండా ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుంది.
@@rameshpyrdha327 champesi champinanduku siggupadi ade place lo vigraham petti tappu oppukunnaru Adi chusi kuda Nuv evidence adiguthe ne lanti vallaki evidence chupinchina Kotha argument thestharu so please leave
@@TeluguAlchemist I just asked for Bible Reference, just show me that. If You show that Bible Reference I will agree your Win and I will leave. That's It
@@rameshpyrdha327 it shows your stupidity i think you dont know history konni sarlu history kuda chadavali brother velli google lo kottu geocentric model gurinchi bruno lanti vallani champesaka inka books marchakunda untara
Cause of that bible we delay our development
Reyy bible lo earth flat ga undi ani led kada 🙄
I think they might did corrections after that
Prajalaki nijam thelishaka bible lo correction chesaru ...
Nijaniki bible enno corrections chesaru ...adhi bible gnanam
Niku telvadhu Bible bhootakalu. Andhhukey chritianity follow avuthunnav🤣🤣
Eppudyte scintistlu bhumi bantilaga untudani chepparo appudu biblelo unna ratalani marchesaru
@@atheist2316 great
Super bro