బత్తాయి (చీని) పూత విషయం లో రైతులు అడిగిన ప్రశ్నలు - సమాధానాలు //ఆగస్టు నెల //By Dr.RSS
Вставка
- Опубліковано 9 лют 2025
- Dr.RSS
(9849715564)
Independent scientist.
pulivendula.
Note:చీనీ (బత్తాయి),నిమ్మ, కొబ్బరి, మామిడి మరియు అన్ని పండ్ల మొక్కలకు సంబందించిన ప్రతి వీడియో లో మంచి పరిశోధన సమాచారం ఇవ్వడం జరిగింది... ఇవి పూర్తిగా పరిశోధన, ప్రాక్టికల్ నాలెడ్జ్ ను అనుసరించి చేయడం జరుగుతుంది .!
Declaration :
Any recommendations pertaining to the use of chemicals are for informational purposes only. Specific brand names or commercial products or services do not imply endorsement. Chemical control should only be used as a last resort, as organic approaches are safer and more environmentally friendly.
=================================
#Dr.RSS Research is for Agriculture,Health and Disease education, with respect to Independent Scientist...
Dr.RSS published 2 international books about Red grape, nicotine,Liver, Lungs and amphibian fauna.
Dr.RSS published more than 40 national and international science journal's in various topics.
Dr.RSS participated more than 10 symposiums and seminar's throughout india
#Doctorate in Animal physiology... S.V.University.(Tirupathi).
Fellow of Ugc-MRP-Animal physiology (new delhi)...
#Dr.RSS Research Since 2010.
Thanking you
Dr.RSS
9849715564
Independent scientist
Good information sir thank so much sir 🙏🏾🙏🏾🙏🏾
Video Koasam wating sir
Sir meeru Dr kabati naadhi chinna request sir spirulina farming mariyu a Medicin ela eppudu enthantha vadalo cheppand
Daily market vivaralu video daily cheyochu kada sir
Pandu ega nivarana gurinchi ?
Thank you sir. Very good information sir.🙏🙏
Good evening sir
Tqq sir
Sir varsalu paduthunai thota bettaku raledu solution cheppandi sir
Konthamandi formar ki rate theleeka mosapothunnaru
Komma katthirincham DAp sprey chesina 3varoju VARSHAM paduthondi eruvulu veyyaledu emcheyyali
Sir jaama lo 10 rojula critam prooning chepinchamu cms dap potash pettamu manchi poota ravataaniki pragent unna kayalu problem lekunda manchi mandula cheppandi poota sariga ravatam ledu please
Sir reply please
Sir please tell the company name to spray.instead of telling technical name sir. thanku sir
డాక్టర్ గారు నమస్కారం అంటూ సపోటా వేసాను వేసి రెండు సంవత్సరాలు అయింది అప్పటినుంచి ఇప్పటివరకు పూతపూసి మాడిపోతుంది కానీ కాయలుగా మారటం లేదు దీనికి పరిష్కారంగా నైట్రోబెంజన్ వాడొచ్చా దయచేసి తెలియపరచగలరు దీని గురించి ఒక వీడియో చేయగలరని ఆశిస్తున్నాను
డాక్టర్ గారు నమస్కారం మా పెరట్లో గ్రాఫ్టింగ్ సపోటా చెట్టు నాటి రెండు సంవత్సరాలు అయింది కానీ పోత పూస్తుంది కాయగా మారటం లేదు పూత అంతా మాడిపోతుంది కానీ కాయలుగా మారటం లేదు దీనికి నైట్రోబెంజిన్ స్ప్రే చేయొచ్చా దయచేసి తెలియపరచగలరు మారటం లేదు
9849715564
🙏 నమస్తే sir 8 ఇయర్ చెట్లు కత్తిరించాము blitox spray చేపించము కానీ అక్కడక్కడా బంక కారుతుంది.దీనికి ఏం మందు కొట్టాలి.sir
చిని చెట్లు వర్షం వచ్చినాతి కటింగ్ చేయలదు ఏరువు వేశాము ఎగురులు వచాయి స్ప్రేయింగ్ గు మంధులు చెప్పండి సార్.
సార్, వర్షాలు ఎక్కువగా వచ్చి నిమ్మ మొక్కలు ఎక్కువ రోజులు నీటిలో మునిగి ఉన్నాయి. నీరు పోయిన తర్వాత ఏమి చేస్తే మొక్కలు చనిపోకుండా ఉంటాయి? మాది తెనాలి ప్రాంతం.
సార్ ఆకు పచ్చగా గట్టిగా ఉండే పండ్లని... మోసంబీ అనేవారు మా చిన్నప్పుడు 😊... బత్తాయి అంటే ఆరంజ్ కలర్ లో ఉండి తొక్క లూజు గా ఉంటది... దానిని మాత్రమే బత్తాయి అనేవారు