ఆదోనిలో జరిగిన మాలల ఆత్మీయ సమ్మేళన సభలో ప్రసంగిస్తున్న జాకట విజయ శేఖర్

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025
  • 29-11-2024 వ తేదీన కర్నూలు జిల్లా ఆదోని లో జరిగిన మాలల ఆత్మీయ సమ్మేళన సభకు హాజరైన ఏపీ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జాకట విజయ్ శేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మాలలంతా ఏకమై ఒక తాటి మీదకు వచ్చి లక్షలాదిమందితో మీటింగ్లు పెట్టి ఎస్సీ వర్గీకరణను తిప్పికొట్టే దిశగా మనం పోరాడాలని మాల జాతీయ అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలపడం జరిగింది అనంతరం శాలువాలు కప్పి పూలమాలల్లో వేసి సత్కరించిన ఆదోని ఆర్గనైజేషన్ యూనిట్ ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు జీవీ హర్ష కుమార్ గారు మాల మహానాడు సీనియర్ నాయకులు మంగరాజు గారు మరియు పివి రావు గారి బామ్మర్ది పండు అశోక్ కుమార్ గారు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి మనవడు దామోదరం రాధాకృష్ణ గారు మరియు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు పాల్గొనడం జరిగింది
    ఈ కార్యక్రమంలో
    కడప జిల్లా నుంచి రాయలసీమ అధ్యక్షులు జేష్ఠది భాస్కర్, జమ్మలమడుగు తాలూకా యూత్ అధ్యక్షులు జె.దీపక్, కొండలరావు పాల్గొన్నారు.

КОМЕНТАРІ •