చాల బాగా చెప్పరు నిరంతరమ్. ఐతే ఎంత ఖర్చు చేసారో మొదలలు పెట్టినప్పుడు, ప్రతి సంవత్సరం రైతు గా ఎంత సంపాదించారో. అదే ఖర్చు అప్పు గా రైతు తెచ్చి చెయ్యగలరా ఈ విధం గా!!
సార్ ప్రకృతి వ్యవసాయం చాలా బాగుంది సార్ ఒక డౌటు ప్రకృతి చేస్తుంటే రైతులందరూ దేశంలో మందులు కొన్ని లక్షల రూపాయలు అప్పు ఎందుకు తింటారు రైతులందరూ కూడా ఒక రోజుకు ఒక రైతు కొత్త వ్యాసం కనిపెట్టి వారి యొక్క పబ్లిసిటీ పెంచుకుంటూ కొంత రైతులు ఏ వ్యవసాయం చేయాలి తెలియనట్టే వారు
సుభాష్ పాలేకర్... కృషీ... బాట లో... మీ కృషి... ఎంతో అద్భుతంగా ఉంది... కృషీ తో దుర్భిక్షం. నాస్థి
Thanks for sharing your opinon
Hat's off you Sir Meeku 🙏
ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మీకు శతకోటి అభినందనలు కెమికల్ ఫుడ్ తిని ప్రజలు కాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నారు
👍👍
❤ TT@@vijayachamundeswarideviyad9525
చాల బాగా చెప్పరు నిరంతరమ్. ఐతే ఎంత ఖర్చు చేసారో మొదలలు పెట్టినప్పుడు, ప్రతి సంవత్సరం రైతు గా ఎంత సంపాదించారో. అదే ఖర్చు అప్పు గా రైతు తెచ్చి చెయ్యగలరా ఈ విధం గా!!
అద్భుతమైన గొప్ప పని..
Jai Kisan
Good video. Nagabhushanam garu doing his best in Natural Farming. Good script and voice by Presenter
మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. 🎉
Very good farmer ❤
Good ఐడియా
Very informative, thank you so much
Good information sir
Chaala opigga chepparu congrats
Great work sir
Great sir meeru
Good insprestion
Excellent farming information, very inspirational sir.
విత్తనం కూడ భూమి లో చనిపోతెనే విత్తనం మొలుస్తుంది Andi
మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏
Excellent sir
Super sir
సార్ ప్రకృతి వ్యవసాయం చాలా బాగుంది సార్ ఒక డౌటు ప్రకృతి చేస్తుంటే రైతులందరూ దేశంలో మందులు కొన్ని లక్షల రూపాయలు అప్పు ఎందుకు తింటారు రైతులందరూ కూడా ఒక రోజుకు ఒక రైతు కొత్త వ్యాసం కనిపెట్టి వారి యొక్క పబ్లిసిటీ పెంచుకుంటూ కొంత రైతులు ఏ వ్యవసాయం చేయాలి తెలియనట్టే వారు
Jai Gowmatha
Congratulations sir
super
ఆయనికి సైడు ఆదాయం ఉంది. రైతు మనుగడ సాగదు.
prayatnam modati vijayam . మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు
Babai mamulugaa ledu ...super ...
మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు
I am doing it sir
Super sir. Yekkada ?
nenu kuda natchural farmer ni
Yekkada. Mee details.?
🤲🏻🤲🏻🤲🏻
🙏🙏🙏
Steel container lo oil pampinchadam goppa vishayam .. Thank you
మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు
Seeds purchase details please
Anchor garu merru questions enka manchi ga adagavachu
తప్పకుండా అండి.మీకు ఇంకా ఎలాంటి information కావాలో తెలియజేయగలరు.మా next interview లో వాటిని అడిగే ప్రయత్నం చేస్తాము.
Farm adress ekkada sir
@@venkateswarlupujala7909 లింగంగుంట్ల గ్రామం ,చిలకలూరిపేట.
Anchor edo duty chesinattu chesthunnadu...interactive and enthusiasm ledu.
@@ganisettisrinivasarao8782 స్పందించే చైతన్యం మీకు ఉన్నందుకు ధన్యవాదాలు. మీ సూచనలను తప్పక పరిగణలోకి తీసుకుంటాము.
కలుపు నివారణ ఎలా చేశారు సార్
తోట చూడటానికి పచ్చగా లేదు, పసుపు రంగులో సరిగా లేదు
Uriya kodithe pacchaga vasthadi
Land investment labour ivvandi chesthamu andariki anni anukulisthe ambani aipotharu
Mam voori daggara
Chala mandi rythu ga munduku ravali ATM lo account money anna ipothundi emo kaani land unte yappudu anni vasthundi
Very nice Nagabhushamgaru where is your village & district
Chilakaliripet,Guntur Dist
Hi sir great work sir
Kani 50 rs kg tisikoru kada, ela sale chestunaru, organic ani separate ga sale cheste tisukuntunara
Farm Daggare Sale chestunnnarandi market ki teesuku vellaru
రైతు నీ మాట్లడ నియ్యండి
Anni Andhra lo unnai okati kuda Telangana lo leda
unnayi twaralone mee munduku techhe prayatnam chestaam
🙏🌹👍🇧🇴💜🌹🙏
Endukanna ee manishi vittanalu ivvadu.
యెద్దులు వడకం తగ్గించoడి.
Vachhe janmalo ravi kumar kachithanga 100persent yeddhula pudathaadu indhulo sandhehame ledhu
Adresss ekkada sir e farm
లింగంగుంట్ల విలేజ్, చిలకలూరిపేట
Raithu ni matlada nivandi
మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు
28:17 farmer phone number undhi
మరి కర్చు తక్కువ కదా...organic వి ఎందుకు అంత కాస్ట్ తీసుకుంటున్నారు
Andaru organic pandiste karchu kuda thakkuvavuddi. inko point, demand ekkuva, rabadi andariki veelukadu. Kontha mandi raitulu digubadi sariga theeyaleru.
Farmer phone number and address kavali sir ivvandi
Phone number వీడియో లో ఇచ్చాం అండి
@@sasyasyamalam thank you sir
Desi seeds provide cheya galara sir.
Nombar petalsindhi aynadi
Sri Naga Bhushanam Garu : 9885790079