Check out Mamaearth's amazing Serums. Mamaearth: bit.ly/3FLa9ZB Use my code: HN2021 to get a 20% discount on the website and the app. You can also buy them from Amazon: amzn.to/3CRtCGr Nykaa:bit.ly/3cLSLHR Flipkart: bit.ly/3HPkw0l But if you purchase from their website, they will link your order to a tree that they plant. Also, get the new Mamaearth App here: bit.ly/3El5pJM #partnership
రావణబ్రహ్మకి గుహలో ఉండవలసిన కర్మ ఏమిటి?ఆయన గొప్పతనం గురించి తెలియని వాళ్ళు ఇలాంటి పిచ్చి వీడియోలు తీసి అనవసరంగా ఘోరమైన పాపాన్ని పొందుతున్నారు.ఆనకి పది తలల్లో ఉండే తెలివితేటలు ఉన్నాయని ఆయన చిన్నప్పుడే ఆయన గురువు దశకంఠుడు అని పిలిచేవారు.అంతే గానీ పది తలలు ఉన్నాయని చెప్పడం తప్పు.అలాగే సీతమ్మని అశోకవనంలో ఉంచి స్త్రీలనే ఆవిడ దగ్గర ఉంచి ఎంతో జాగ్రత్తగా చూసుకునే వారు.వారం వారం సతీమణి మండోదరితో వెళ్ళి చూసి పరిచారికలకి ఆవిడకి ఎటువంటి లోటూ లేకుండా చూసుకోవాలి అని చెప్పి వచ్చేవారు.అలా ఎందుకు చేశారో ఎవరికీ తెలియని నిజాలు అనేకం ఉన్నాయి.సీతమ్మ జన్మించింది శ్రీలంకలోనే కొన్నాళ్ళు పెరిగిన తర్వాత తన శిష్యుడైన జనకుడికి దత్తత ఇచ్చారు.జనకుడికి రావణబ్రహ్మ గురించి కొంత అర్థం అయి ఆయన దగ్గర ఆత్మజ్ఞానం తెలుసుకొని కర్మయోగం ఆచరించి ఆ జన్మలోనే మోక్షం పొందాడని భగవద్గీతలో కూడా చెప్పారు.జ్ఞానం ఎవరి దగ్గర తెలుసుకొన్నాడో భగవద్గీతలో చెప్పలేదు కానీ కర్మయోగం ఆచరించి ఆ జన్మలోనే మోక్షం పొందాడని చెప్పారు.త్రేతాయుగంలో రావణబ్రహ్మ తప్ప ఆత్మజ్ఞానం తెలిసిన వారు ఎవరూ లేరు.అందుచేత జనకుడు ఆయన వద్ద శిష్యరికం చేసి జ్ఞానం తెలుసుకొని కర్మయోగం ఆచరించాడని చెప్పవచ్చు.
Check out Mamaearth's amazing Serums.
Mamaearth: bit.ly/3FLa9ZB
Use my code: HN2021 to get a 20% discount on the website and the app.
You can also buy them from
Amazon: amzn.to/3CRtCGr
Nykaa:bit.ly/3cLSLHR
Flipkart: bit.ly/3HPkw0l
But if you purchase from their website, they will link your order to a tree that they plant.
Also, get the new Mamaearth App here: bit.ly/3El5pJM
#partnership
చాలా చాలా కష్టం పడ్డారు ఈ క్లయిమేట్ లో
👌👌👌all tha best
మీ తో మేము traveled చేస్తునామా అన్నటు ఉంది వీడియో చూస్తుంటే మనుసుకి
Good bro chaala risk chesi e carona moment maku best visuals chupisthunaru god bless you bro 🙏🙏
మంచి వీడియోలు
మీ కష్టం కు తగిన ప్రతిఫలం రావటం లేదు.
ఏమైనా All the best
Thanks for showing everything in srilanka by taking a huge risk
చెన్నై లో డిమాంటి కాలనీ కూడా vlog చెయ్యి బ్రో
pls share this video
How is your health bro?
Good video...but camera chuttu sorroundings meedha yekkuva focus cheyyandi...
Bro needi Vijayawada na ?
Love from ఖమ్మం సత్తుపల్లి ❤
Superb bro.👌👌 Chaala chaala kastapadi vlog chesaaru .. tanx for sharing the Ravana Caves Video.. hats off to ua dedication 👏🙌🏻👌👍
9:00
not dachipettina
it's quarantine lo pettina
Love from Madanapalli ❤️
Me video genuine ga undhi bro.....Good luck 👍
Thanks thammudu super video's
Love from miryalaguda ❤️❤️❤️😀
anna mari paiki velladaniki daari leda
Love from melasangam god bless you and got well soon
తమ్ముడు వీడియె సూపర్....
Super video and visuals brother, hats off to your efforts ❤️
Kinda medha uupu hari anna thopu 👍
Love from Chitvel AP kadapa dt 👍 nice video bro 👍👍👍👍
Love from nizamabad Telangana
Bro ravan india ki vachi seethamma ni yela thesukoni velladu bro
8:08 గుండాదిర్యం aa నాకు vera la వినిపించింది 😅
Thanks you brother forever
Jai seetha ramulu
Love from eluru ❤️
Nice Vlog 👌
Super
Cave దగ్గరా something ఏదో జరుగుతుంది 😂😂😂😂
Hi from Nellore Gudur
Jai raavana
Thanks for exploring bro 👍👌👌👌
Thank you
Love from Vizag bruh❤️
❤️From Sircilla #Darling 😎😎😎
Nice video bro 👍❤️
What about ur health corona positive ani video CHESAARU
Keep it up bro..
Love from ballari anna❤❤❤❤❤
I love ravan
Health care Anna ❤️
Chala risk chesaru bro mi risk ki enni likes kottina takkuve
Super bro 🙏❤️
Big fan anna
We cannot imagine how seethadevi lived alone without any fear in this cave
Good
Awesome information 👍
👌👍
Hii mawa ❤️
💖❤️❤️
Love from srikakulam ..
Rocky❤U
First view
Nuvvu enka India ku raavat bro
India ki vachesadu bro
i can't believe they charge money for everything
Brother views kante ekkuva mi face ne chupistaru.. road view kani inka emina views chupinchandi instead showing your face.. it's like suggestion bro
రావణబ్రహ్మకి గుహలో ఉండవలసిన కర్మ ఏమిటి?ఆయన గొప్పతనం గురించి తెలియని వాళ్ళు ఇలాంటి పిచ్చి వీడియోలు తీసి అనవసరంగా ఘోరమైన పాపాన్ని పొందుతున్నారు.ఆనకి పది తలల్లో ఉండే తెలివితేటలు ఉన్నాయని ఆయన చిన్నప్పుడే ఆయన గురువు దశకంఠుడు అని పిలిచేవారు.అంతే గానీ పది తలలు ఉన్నాయని చెప్పడం తప్పు.అలాగే సీతమ్మని అశోకవనంలో ఉంచి స్త్రీలనే ఆవిడ దగ్గర ఉంచి ఎంతో జాగ్రత్తగా చూసుకునే వారు.వారం వారం సతీమణి మండోదరితో వెళ్ళి చూసి పరిచారికలకి ఆవిడకి ఎటువంటి లోటూ లేకుండా చూసుకోవాలి అని చెప్పి వచ్చేవారు.అలా ఎందుకు చేశారో ఎవరికీ తెలియని నిజాలు అనేకం ఉన్నాయి.సీతమ్మ జన్మించింది శ్రీలంకలోనే కొన్నాళ్ళు పెరిగిన తర్వాత తన శిష్యుడైన జనకుడికి దత్తత ఇచ్చారు.జనకుడికి రావణబ్రహ్మ గురించి కొంత అర్థం అయి ఆయన దగ్గర ఆత్మజ్ఞానం తెలుసుకొని కర్మయోగం ఆచరించి ఆ జన్మలోనే మోక్షం పొందాడని భగవద్గీతలో కూడా చెప్పారు.జ్ఞానం ఎవరి దగ్గర తెలుసుకొన్నాడో భగవద్గీతలో చెప్పలేదు కానీ కర్మయోగం ఆచరించి ఆ జన్మలోనే మోక్షం పొందాడని చెప్పారు.త్రేతాయుగంలో రావణబ్రహ్మ తప్ప ఆత్మజ్ఞానం తెలిసిన వారు ఎవరూ లేరు.అందుచేత జనకుడు ఆయన వద్ద శిష్యరికం చేసి జ్ఞానం తెలుసుకొని కర్మయోగం ఆచరించాడని చెప్పవచ్చు.
Good video...but camera chuttu sorroundings meedha yekkuva focus cheyyandi...
Love from Nandyal ❤️❤️❤️
Good👍👍👍