OKANI THALLI VAANINI ADHARINCHUNATLU :DEVADANAM KONDEPOGU

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • ఒకని తల్లి వానిని ఆదరించునట్లు :
    రచన :
    స్వరకల్పన :
    గానం :
    దేవదానం కొండెపోగు గారు
    సంగీతం, వీడియో ఎడిటింగ్ :
    జోసప్ యజ్జల మాస్టర్ గారు
    పర్యవేక్షణ :పొదిల థామస్ మాస్టర్ గారు

КОМЕНТАРІ • 4

  • @Josephyajjala7222
    @Josephyajjala7222 4 місяці тому +1

    పాట చాల బాగుంది మాస్టర్.
    Lyrics. Tune బాగుంది.
    సూపర్ పాట మాకు అందించినందుకు వందనాలు.

  • @thomaspodila7613
    @thomaspodila7613 4 місяці тому

    Lyrics,singing,music,video everything is Excellent 👍

  • @kondepogudevadanam2324
    @kondepogudevadanam2324  4 місяці тому

    congratutions daddy 🎉🎉and all the best for upcoming song✨

  • @kondepogudevadanam2324
    @kondepogudevadanam2324  4 місяці тому

    *ఆరాధన స్తుతి గీతం*
    రచన,
    స్వర కల్పన,
    గానం.
    *దేవదానం కొండెపోగు*
    ఉపదేశి మాస్టర్ గారు
    ( నెల్లూరు మేత్రాసనం )
    సంగీతం, వీడియో ఎడిటింగ్
    *మాస్టర్,జోషప్ యజ్జల గారు*
    పాళ్తేరు, విజయనగరం.
    పర్యవేక్షణ
    *పొదిల థామస్ మాస్టర్ గారు*
    ఏలూరు.
    పల్లవి :-
    ఒకని తల్లి వానిని ఆదరించునట్లు
    నేను మిమ్మును ఆదరించెదను.
    -2/
    అని పలికిన నాయేసయ్య
    నీకే ఆరాధన.
    వాగ్దానమిచ్చిన నామెస్సయ్య నీకే స్తుతి మహిమ
    అల్లేలూయ,అల్లేలూయ, అల్లెలూయా -2/
    I.
    తల్లి నాకు లేనప్పుడు నాతల్లి నీవైతివి.
    తండ్రి దూరమైనప్పుడు నాతండ్రి నీవైతివి
    నాతల్లివి నీవేనయ్య నాతండ్రివి నీవెనయ్య
    నా తల్లివైన నా యేసయ్య
    నీకే ఆరాధన
    నా తండ్రివైన నా మెస్సయ్య నీకే స్తుతి మహిమ
    ఆల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా - 2/
    (2).
    పనికిరాని పాత్రను
    నను వాడుకో యేసయ్య
    వెరు పడిన ద్రాక్షతీగను
    నను అంటుకట్టుమయ్య
    నా కుమ్మరి నీవేనయ్య -
    నా జీవము నీవేనయ్య -2/
    నా కుమ్మరివైన నా యేసయ్య నీకే ఆరాధన
    నా జీవమైన నామెసయ్య నీకే స్తుతి మహిమ
    అల్లెలూయా, అల్లెలూయా, అల్లెలూయా.
    (ఒకని తల్లి వానిని )