Vizag Zoo Park: పాములు, ఏనుగులు సహా అరుదైన వన్యప్రాణులను ఎవరైనా దత్తత తీసుకోవచ్చు, ఎలాగంటే..

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • పాము కనిపిస్తే చాలా మంది పారిపోతారు. కానీ విశాఖకు చెందిన ఒక యువతి ఏకంగా పామునే దత్తత తీసుకున్నారు. మరొక పెద్దాయన ఏనుగును అడాప్ట్ చేసుకున్నారు... కాకపోతే ఈ ప్రాణులన్నీ విశాఖపట్నం జూలో ఉంటాయి. విశాఖ జూలోని జంతువులను నగరవాసులు దత్తత తీసుకోవడం ఇటీవల పెరుగుతోంది.
    #WildAnimals #Visakhapatnam #Zoo #AndhraPradesh #BBCTelugu
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 71