Hats off to Mohanbabu garu you were only maintained one song of Sri Jesudas in your films who is the legendary singer .Mama Sri KVMahadevan given wonderful melody tune.
Hindoola raagam simply suprb!!! That too about lord venkateshwara swamy. It is not sweet evergreen but neverlasting nectar raaga among many other beautiful raagaas.
Watched in Kakinada when I was in 9th class. Cried at the climax 😂. That climax hunted me for quite some weeks. I wanted someone to tell nothing will happen to Mohanbabu garu
ఇంతటి మెలోడీ సాంగ్స్...
ఒక " మోహన్ బాబు మూవీస్ లోనే కనిపిస్తాయి.. 👌👌👌గ్రేట్ హీరో
S
ఔను
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కుమ్మర దాసుడైన కురువరత్తినంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
కొండలలో నెలకొన్న గమదని సగమాగగనిదమగస
కొండలలో సగసమ గదమని గమగదమని దసనిద మగదమగస
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
ఎదలోని శ్రీ సతి ఎపుడో ఎడబాటు కాగా
ఎనలేని వేదనలో రగిలిన వాడు
మనసిచ్చి పరిణయమాడిన సతి పద్మావతి
మమతల కోవెలలో మసలని వాడు
నీతికి నిలిచిన వాడు దోషిగ మారెను నేడు
ప్రేమకే ప్రాణం వాడు
శిక్షకు పాత్రుడు కాడు
ఆర్తరక్షక శ్రీ వేంకటేశ్వర కరుణతో
తోడు నీడై వాన్ని కాపాడు నేడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
Aaa...aaa...
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
మహా అద్భుతమైన పాటలను అందించారు
ఆ వాయిస్ లోని మాధుర్యం,ఎంత వినసొంపుగా ఉంది గ్రేట్ జేసుదాసు సార్.🙏🙏
Super
kV మహాదేవన్,జేసుదాస్, అన్నమయ్య,వేటూరి,K.రాఘవేంద్ర రావ్,మోహన్ బాబు,శోభన.ఇలా మీ టీం అoత కలిసి మమ్ములను ఏడిపించారూ కదా...!
Hats off to Mohanbabu garu you were only maintained one song of Sri Jesudas in your films who is the legendary singer .Mama Sri KVMahadevan given wonderful melody tune.
Chitra amma kuda
No comments ra( sorry andi)
@@satyanandam3444 .
Q
Chiram malayalam movie remake
స్వర బ్రహ్మ కె.జె.ఏసుదాసు గారి కె.యస్.చిత్ర గారి స్వరం సుస్వరం.
The one listening to this Devine voice is taken to completely to an eternal dimension.
Super Song Govidha
Legend yesudas great
Yesudas voice ...simply mesmerizing
Ee song director KKR gaariki naa paadaabi vandanam
Hindoola raagam simply suprb!!! That too about lord venkateshwara swamy. It is not sweet evergreen but neverlasting nectar raaga among many other beautiful raagaas.
బ్రహ్మ (మోహన్‌బాబు) హెచ్‌డి పాటలు పెట్టండి
My favourite song extraordinary lyrics 💯 true natural 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
మహదేవన్ గారి పాదపద్మాలకి 🙇♂️🙇♂️🙇♂️🙇♂️
Elaamti songs KKR ky saadhyam I❤ you KKR sar
This is Mohan babu best musical hit song.
ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🌹🙏🌹
My favourite song extraordinary lyrics 💯
K raghavendrarao garu meeku padabivabdhanam sir. Emi cinemalu telugu people ki andincharu sir
All tym record of Dr.K J Yesudas
Great song with good meaning 👏🏻👏🏻👏🏻🙏🏻
very nice song
చిత్ర బృందం నకు ధన్యవాదాలు
Watched in Kakinada when I was in 9th class. Cried at the climax 😂. That climax hunted me for quite some weeks. I wanted someone to tell nothing will happen to Mohanbabu garu
what a tune ❤❤
Still I used to listen this song..
Yesudas u r song u voice super
Famous bhakti song 🙏🌹
I request make this film part 2
Anthaina old is golden songs ❤🎉❤🎉❤🎉
May feverat song,, 👌
Excellent song
Super song koteshwar Sir
Lovely song ❤
My favourite song.
K.Siva Prasad Reddy.
SG.Teacher.
ASR.District.
I saw this film
YSR.kadapa.
Rahath Teater.
Gana gandarvudu🙏🎧
Jesudasu garu🙏
I dye fr yesudas garu songs, padyalu n everything
Supar video 📸 hi
So sweet song
Chitra amma voice super in this song.
What about Yesudas's?
I 🎉like👍 you🌹👍.
Heaven....
Superb
Ilike this song
Okka chance evu mohanbabu nenu nibidane
🙏🙏🙏🙏 idi kada adbutam ante
Om namo venkatesaya namaha
Jesudas gaaru❤
Jesudas great
Great song by asudas
ఎందుకురా అయ్యా పాటలని అంత స్పీడ్ గా అప్లోడ్ చేశారు .బుద్ధి ఉందా
❤❤❤❤❤❤❤
Suparsuparjesudasgaru
🎉❤
Super song
Alludu amoo maa kuthuru amoo
Super
Great devotional 🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼 song
🙏🙏🙏🙏🙏
Hi.supar
Hi
Mohanbabusong
Super.saar
Kondalalo nelakonna
Lirick
❤❤ ❤
🙏
😊
2,25 sobana
adbhthahaaA
ఏసద
Iddharena comments. What a pity
❤❤❤
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
❤❤❤❤❤❤❤
🙏🙏🙏