@@khamaruddinబాబు నీకు దండం పెడతా, నీ ఫోన్ ను కొంచెం పక్కన పెట్టు స్వామి,అందరితో వాధిస్తున్నవు.ఈ కామెంట్లలో ఎంతమంది గగ్గోలు పెడుతున్నారు చూడు.నువ్వేమో అది ఇది,అని ఓ ఊక దంపుడు దంచుతున్నవు.మనకు బుర్ర ఇచ్చింది,ఆలోచన చేయ daaniki అంతే గానీ,నీ లా చెత్త గా ఆలోచనలు చేయ daaniki కాదు సోదరా,నిజాలు చూడు నిత్యావసర వస్తువులు అగ్గిమీద గుగ్గులం లాఉన్నాయి.నూనె 150 దాటుతుంది.కందిబెడలు చూడు.అయిన ఘీ raise miru తింటారు కందిబెదలు మీకెందుకు లే పేదొడికి పచ్చడి మెతుకు కందిబెడ మెతుకు కు వారి ఆశ.
Government schools ni, Government hospital ni develope cheste e rajakiya partiki evariki Peru radu. Rajakiyanayaku valla sonta name kosam free pathakalani money waste chestunnaru. Diniki okarakanga prajale Karanam. Evaru govt schools ni hospitals ni develop cheyyamani adagaru.
@@khamaruddin ఎంత కాలం ఉచిత పథకాల మీద ఆధారపడటం. మాకు ఈ పథకాలు వద్దు ఈ డబ్బు తో factories అవి ఏర్పాటు చేసి శాశ్వత ఉపాధి కల్పించమని అడగవచ్చు కదా. అప్పుడు ఎవరి మీద ఆధార పడాల్సిన పని లేదు.తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి ఉన్నవారు కూడా ఫ్రీ గ వస్తుంది అని ఈ పథకాలు వినియోగిస్తున్నారు.నిజమైన పేదలకు వెళితే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ చాలా వరకు మిస్యూజ్ అవుతున్నాయి. ఇది అన్ని ప్రభుత్వాలకు వర్తిస్తుంది.ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ప్రజలను బిచ్చగాళ్ల గా తయారు చేస్తున్నారు, self-respect అనేది లేకుండా పోతుంది.
@@peerubasha2632 అంతే కదా బ్రదర్... వయసు అయిపోయిన వాళ్ళు కి పింఛన్లు,రైతులకు ఇవ్వాలి, ... కానీ ఏ రాజకీయ నాయకుడు అయినా.. అడ్డమైన పథకాలు పెట్టి జనాలనీ సోమరితనం చేస్తున్నారు
Shaikh bhayya meeku emi anipisthundhi ante andharu jagan ni wrong comments pedthunaru ani OK meeru chepandi full money appulu Chesi free schemes pedithe development ela jarguthundi andukuni jagan Anna ki chepandi free schemes appi development cheyamani appudu Andaru Kushi se rahegena, naukri milega Ok
ప్రభుత్వ ఉద్యోగ లకి కొంచెం జీతం తాగించి ఈ వ్వలి పరిస్తి కి అనువుగా ఉండలి రైతులు పండించిన పంట కూడా పరిసితి తగినవిధగా రేటు పెరుగతుంది తాగుతుంది దేశానికి వెన్నెముక సర్డు కొలేనిది ఒక ఎసి కింద పనచేసే వాడు సర్దు కుపోలే డా?
@@khamaruddin Babu ఏమిటీ నీ సోది.40 వేల కోట్లు 40 వేలకోట్లు.బాబు పిరియడు కు మన అన్న పిరియడుకు తేడా చూడు స్వామి.చూస్తున్న కామెంట్ లో నీ సోది కామెంట్ .కనబడుతుంది.కల్లున్న గుద్దొడివి,రాష్ట్రం దివాలాలో ఉందిరా బాబు.ఎది చూడు ముందు.సెల్ ఉందని అందరూ కామెంట్లు పెట్టడమే,స్థితి గతులు చూడరా,వ్యక్తి పూజలు మానండి.స్వామి మనమందరము,baaguntaamu.జీతాలకు ఖజానా ఖాళీ గా ఉంది.తెలుసా, నీకు పిల్లలు ఎక్కువ గా unnattundi .అమ్మఒడి,నాన్న ఒడి విద్యా దీవెన అన్నీ వస్తున్నాయి.అందుకే పాపం ఈ ఆశ. ముందు రాష్ట్రం బాగుపడే దానికి మీ అమూల్యమైన సలహా మన c m దేవునికి evvu స్వామి.గతించిన కాలంతో పనేముంది.మా తాత కాలంలో,మా మూతికి సంపెంగ నూనె రాసేవారం .అనే రోజులు పోయాయి.ఈ కాలంలో మూతికి గుడ్డలు కట్టే రోజులు వచ్చాయి epudu ప్రజెంట్ కాలం ఎలా ఉందో ముందు చూడు భాయ్.40 వేల కోట్లు అనే పదం వదులు.లక్షల కోట్లు దాటాయి.అప్పులు మళ్లీ అప్పుల,కోసం మన అన్న తిప్పలు చూడు,పాపం,యెంత అవస్త padutunnaado.నికుఅమ్మ ఒడి వస్తుందిలే భాధ పడకు భయ్య
@@khamaruddin our started with deficient budget....on top of that freebies to gain political mileage....to be fact its not any political party mistake.. its our mistake who voted for freebies.... at least now people has to realize
ఇపుడున్న ఉచిత పథకాలకు తోడుగా రౌడీలకు 10000... గుండాలకు 20000.... ఫ్యాక్షనిస్టు లకు 30000.... తాగుబోతులకు ...50000..... ఎందుకంటే తాగి తాగి లివర్ కిడ్నీ పాడైతే... మన రాష్ట్ర ఖజానాకు బొక్క...విల్లే కదా తాగి తాగి మన రాష్ట్ర బడ్జెట్ ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది... ముఖ్యంగా పేకాట క్లబ్ లకు 100000 రూపాయలు పెట్టండి... ఇలా వీళ్లకు కూడా నగదు బదిలీ పతకాలు పెట్టండి...వీళ్ళేం పాపం చేశారు......ఈ పతకాలు ప్రవేశపెడితే జగనన్న ఇంకా 30 సంవత్సరాల దాకా పదవి ఉడితే ఒట్టు.... పోతే రాష్ట్రం.... ఉంటే అప్పులు...... అర్థం అయ్యిందా......
Ammo Enni padhakalo jalaganna chuste acharinchina ascharyam ledu vadu sachhedaka palinchochu astulammiaina(atagadivi,anukuneru kompateesi)A.P prajalave lendi
@@khamaruddin 2004 లో టీడీపీ ప్రభుత్వం నిధులు పెట్టి వెళితే మహా మేత జల యజ్ఞం, పిల్లలజు ఫీజు లు అని ఇచ్చి ఆ డబ్బులు తన కాంట్రాక్టర్ లకు, ఏ వసతులు కల్పించని తన వాళ్ళ కాలేజీలకు లకు పంచి ఇలా ప్రజలలో పేరు, తన అనుచరులకు డబ్బులు పంచాడు. అందుకనే బాబు ఈసారి అలా చేసాడు. అయినా కొత్త గారు ఏర్పడిన రాష్ట్రము కు మిగులు డబ్బులు ఎక్కడోస్తాయి? మనం కొత్తగా ఒక ఇల్లు కట్టుకుంటేనే రెండూ మూడేళ్లు ఎలాగోలా ఒకలాగా నెత్తుకొస్తాము నిజ జీవితం లో
@@khamaruddin orey erri pappa.. Jaggu gaadu 2 years lone 1. 5 lakh crores appu chesaayi ra.... CBN 5 years lo 90k crores.. CBN invested on capital not to distribute to party cadre
Reddy గారు మీకు కామెంట్లు లో ఒక ముస్లిం భక్తుడు. నీకు కామెంట్ పెట్టాడు అందరి కి బొట్టు పెట్టినట్టు,కామెంట్ పెడుతున్నాడు.వీడికి పని లేనట్లుంది మన సార్ ఇతనిని సోషల్ మీడియా కు సలహా దారునిగా నియమించినట్టు ఉంది.
వడ్డీ కట్టి డబ్బు ఎవరికీ అవసరం లేదు మనకున్న ఆస్తి మొత్తం అమ్మి సొమ్ము తో పబ్బం గడుపుతూ పందులు లాగా లాగించేద్దాం ..మనకు వైజాగ్. విజయ్ నగరం..విజయవాడ. ఒంగోలు. కడప తిరుపతి.తిరుమల శీశైలం ఎర్ర చందనం ఇసుక దిబ్బలు..మొదలైన వనరుల్ని అమ్మి కోట్లు ఆర్జించి తిందాం
@@khamaruddin అయ్యా... రెండేళ్లు దాటిపోయింది. ఇంకా వేరే పార్టీ మీద పడి ఏడవటమేనా? ఒక వేళ ఇప్పుడు చెప్పిన పద్ధతి వలన మనకి భవిష్యత్ లో అప్పు పుట్టక పోతే.. అప్పుడు కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులే కారణం అని కవర్ చేసేస్తారా?
Brother nuvu chala slow unnav ...31st March 2021 varaku unna total debt 1,21,21,959.24cr(121 lacs cr) idhey appu 31st March 2022 year end varaku 1,35,86,975.52Cr(135 lacs cr)..unta 1year low chasadhi 14,65,016Cr ..that means perday 4013.74Cr per day
మోదీ గారు మాకు అప్పు ఇవండీ లేదా మాకు వేరే దేశం గానే ప్రకటించడి మా దేశం ప్రధానమంత్రి :జగన్ మోహన్ అన్న గారు ముఖ్యమంత్రి : షర్మిల అక్క గారు రాష్ట్రపతి :విజయ అమ్మ గారు గవర్నర్ :సూట్ కేసులు బాబాయ్ ప్రజలు పని :ఆడుకొని తినడం 🙏🙏🙏🙏
Central govt state govt ki valla sontha dabbu emina istha unda manaku nyam ga ravalsina gst ne isthu undi. Aiyana central govt asalu appee cheyyanatlu alsga evi privatisation cheyya natlu eam matladutharu ra nayana
విదేశీ మత ప్రచారాలు చేస్తున్న పాస్టర్ల కి ప్రతి నెల జీతాలు ఇస్తే ఈ రాష్ట్రం అప్పులు పాలు అవ్వక ఇంకేం అవుతుంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వాళ్లకి ఓటు వేయడం మానేస్తే ఇలాగే ఉంటుంది 🔥🔥🔥
పక్క రాష్ట్రం లో పచ్చి తాగుబోతు ముసలాయన రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే....వయసులో వుండి.... ఎటువంటి దూరలవాట్లు లేని వ్యక్తి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టుతుంటే సిగ్గు సిగ్గుగా ఉంది...ఛి ఛి... ఇలాంటి పాలన 2వ తరగతి విద్యార్థిని కూడా పాలించగలదు....
ఆదాయం మించినఖర్చు అనగా అనవసరం దాన ధర్మాలు చేయ రాదు అందువలన అప్పుడు ఏర్పడిన అప్పులకు వాళ్ళే భాద్యులుగా పరిగణించాలి సదరు పరిస్థితుల ను న్యాయమూర్తులు సూమోటివ్గా తీసుకోవలెను లేకపోతే ప్రజా స్వామ్యం పరిపాలన అస్తవ్యస్తంగా అవుతొంది.అని నా భావన.
@@khamaruddin rendu ammesi oka 5 years andariki education free chedam oka generation bagu padidi donga Na kodukulu 2 families ki 2 lakh crores avasarama
అప్పులకి గీటు రాయి ఇచ్చిన కుటుంబ పెద్ద కేంద్ర ప్రభుత్వం లాభాలు ఇంత రావాలి ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇంత మొత్తంలో మాత్రమే ఖర్చుపెట్టండి అని ఎందుకు మందలించట్లేదు ..🙄
ఏదైనా ఒక కంపెనీ ఎండీ ఆ కంపెనీని లాస్ చేసి తెలివి లేక ఆ కంపెనీ గురించి నాలెడ్జి లేక నేను కూడా ఎండీ పని చేస్తాను అని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు టోటల్ గా ఆ కంపెనీనే అమ్మకానికి పెడితే ఆ జనాలు జాబ్స్ పోయి రోడ్ మీద పడ్డట్టు అలాగే ఒక సీఎం ఎంత నష్టం చెయ్యొచ్చు స్టేట్ కు యాభై లక్షల కోట్ల నష్టం వరకు లిమిట్ పెట్టారా అయితే బెస్ట్ ఇంకా బ్యాలెన్స్ వుంది
పంచుడు కార్యక్రమం ఆపి ప్రొడ్యూక్టీవ్ ప్రోగ్రామ్స్ పెట్టవచ్చు కదా. బాగున్న స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసులు, బిల్డింగ్స్ పడదొబ్బి కొత్తగా కట్టడం లాంటివి డబ్బులు బొక్కే కదా. Modiji has taken a good decision.
కూర్చొని తింటే కొండలైన కరిగి పోతాయి. ఆదాయం లేకుండా అప్పులమీద ఎంత కాలం బతుకుతాం. ఉచిత పథకాల మీద బతుకుతున్న వాళ్ళు ఆలోచించాలి.
@@khamaruddin Freega thini somaripothullaga thayarayyaru
@@khamaruddin Chesina appuku income generation chestunnada Jaggadu.. Appula paina appulu cheste kattedhi prajale ga
@@khamaruddinబాబు నీకు దండం పెడతా, నీ ఫోన్ ను కొంచెం పక్కన పెట్టు స్వామి,అందరితో వాధిస్తున్నవు.ఈ కామెంట్లలో ఎంతమంది గగ్గోలు పెడుతున్నారు చూడు.నువ్వేమో అది ఇది,అని ఓ ఊక దంపుడు దంచుతున్నవు.మనకు బుర్ర ఇచ్చింది,ఆలోచన చేయ daaniki అంతే గానీ,నీ లా చెత్త గా ఆలోచనలు చేయ daaniki కాదు సోదరా,నిజాలు చూడు నిత్యావసర వస్తువులు అగ్గిమీద గుగ్గులం లాఉన్నాయి.నూనె 150 దాటుతుంది.కందిబెడలు చూడు.అయిన ఘీ raise miru తింటారు కందిబెదలు మీకెందుకు లే పేదొడికి పచ్చడి మెతుకు కందిబెడ మెతుకు కు వారి ఆశ.
Government schools ni, Government hospital ni develope cheste e rajakiya partiki evariki Peru radu. Rajakiyanayaku valla sonta name kosam free pathakalani money waste chestunnaru. Diniki okarakanga prajale Karanam. Evaru govt schools ni hospitals ni develop cheyyamani adagaru.
@@khamaruddin ఎంత కాలం ఉచిత పథకాల మీద ఆధారపడటం. మాకు ఈ పథకాలు వద్దు ఈ డబ్బు తో factories అవి ఏర్పాటు చేసి శాశ్వత ఉపాధి కల్పించమని అడగవచ్చు కదా. అప్పుడు ఎవరి మీద ఆధార పడాల్సిన పని లేదు.తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి ఉన్నవారు కూడా ఫ్రీ గ వస్తుంది అని ఈ పథకాలు వినియోగిస్తున్నారు.నిజమైన పేదలకు వెళితే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ చాలా వరకు మిస్యూజ్ అవుతున్నాయి. ఇది అన్ని ప్రభుత్వాలకు వర్తిస్తుంది.ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ప్రజలను బిచ్చగాళ్ల గా తయారు చేస్తున్నారు, self-respect అనేది లేకుండా పోతుంది.
మరో వెనుజులా కాకుండా కాపాడినందుకు థ్యాంక్స్
అయినా నో ప్రాబ్లెమ్, మా జగన్ అన్నకు అమ్మడానికి తిరుపతి వెంకన్న దేవస్థానం ఆస్తులు, బంగారం, వెండి మరియు విశాఖపట్నం భూములు ఇలా చాలా ఉన్నాయి 😂
Vgk rp top
Very very very very very good decision
In front there is crocodile festival.....😂😂😂😂
జనాలకి అనవసర పథకాలు రాక ఇబ్బంది తప్పదు..... అప్పుడు అనండి రావాలి, కావాలి, దూల తీరాలి అని 😂😂😂😂😂
Ap lo prajaswamyam nalugu padala needs nadustundi,(police,employees,rowdy,Padhakalu aputamane bedarimpulu)cheppukovataniki Siggundali
హహ
@@quamruddinshaik1196 yes
ఇంకో పథకం పెట్టు అన్న .. రౌడీ పథకానికి 20000 అని
😂😂👌👌
Super padhakamu andi. Telisthe pettestaadu. Eppudu aayana paper ,You Tube lo staff roudies gaa
🤣🤣🤣
Super anna
ఇప్పుడు రాష్ట్రం లో పోలీసులే రౌడీలు. వేరే రౌడీలు ఎందుకు.
ప్రజలు కి ఉచితంగా ఇవ్వాలిసినవి... విద్య, వైద్యం, న్యాయం ఇవి తప్ప ఏమి ఇవ్వకూడదు అని నా అభిప్రాయం
Super 🙏
Super 👍
Anna. Na abhi prayam kuda ede same nuvuu super Ann a
@@peerubasha2632 అంతే కదా బ్రదర్... వయసు అయిపోయిన వాళ్ళు కి పింఛన్లు,రైతులకు ఇవ్వాలి, ... కానీ ఏ రాజకీయ నాయకుడు అయినా.. అడ్డమైన పథకాలు పెట్టి జనాలనీ సోమరితనం చేస్తున్నారు
@@ayyappaswamisunkara1653 💯 correct bro mana paristiti ela bro eppudu
కేంద్రంతో మాకు పనేం వుంది. అవసరమైనప్పుడు ఆస్తులు అమ్మేస్తం. అవన్నీ మాకు బలాదూర్.
Rastram ammeddam we support 💪
Anita Bihar will padam
baga chepparu mithrama
Shaikh bhayya meeku emi anipisthundhi ante andharu jagan ni wrong comments pedthunaru ani OK meeru chepandi full money appulu Chesi free schemes pedithe development ela jarguthundi andukuni jagan Anna ki chepandi free schemes appi development cheyamani appudu Andaru Kushi se rahegena, naukri milega Ok
Super
"నవరత్నాలు" స్పెషల్ ఎఫెక్ట్స్ 😭🤣🤔
Yes bro
Navaratnalu kadu nava randhralu
నవ రత్నలా,? నకిలీ భోక్కాలా
రాష్ట్ర భవిష్యత్తు గోవిందా """🙄🙄🙄
@@khamaruddin I believe mangalagiri is in the state itself..😜😜😜
@@khamaruddin enti inka nvu ycp fan va 😂
State meeda yentha premo..
Jagan gelichinappude state govinda, eppudu kothaga emaindi ani?
ప్రభుత్వ ఉద్యోగ లకి కొంచెం జీతం తాగించి ఈ వ్వలి పరిస్తి కి అనువుగా ఉండలి రైతులు పండించిన పంట కూడా పరిసితి తగినవిధగా రేటు పెరుగతుంది తాగుతుంది దేశానికి వెన్నెముక సర్డు కొలేనిది ఒక ఎసి కింద పనచేసే వాడు సర్దు కుపోలే డా?
ఈ జనాలుకి🙏.. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డట్లు..
@@khamaruddin
Okate message annichotla copy paste baagane chesavu bro but facts are different plz open your eyes...
@@SURESH-ni7wc బాగా చురకలు పెట్టారు.ఎక్కడచుసినా.వీడి కామెంట్లు ekkuvapettinaadu కాపీ పేస్టు ఇద్దరు ఉన్నారు. ఓ ఊక దంపుడు చేస్తున్నారు సచ్చి potunnamu.
Miru Kuda prajale .. devudu kadu
@@khamaruddin mari jagan eeem peekaadu vachhi inkaaa mararaaa ra meeru
Andhra Janam sankanipotharu he he he super...raaandri Ra ma Telangana ki vachi apartment lo Watchmen GA work chyali
అత్తగారి సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదేనా జగనాలూ?! 🥴
Konni Chetta padhakalu teesesthe bagundtundi state .Amma vodi modalu schools bandh inkeduku
😂😂😂😂😂😂😂
@@khamaruddin Babu ఏమిటీ నీ సోది.40 వేల కోట్లు 40 వేలకోట్లు.బాబు పిరియడు కు మన అన్న పిరియడుకు తేడా చూడు స్వామి.చూస్తున్న కామెంట్ లో నీ సోది కామెంట్ .కనబడుతుంది.కల్లున్న గుద్దొడివి,రాష్ట్రం దివాలాలో ఉందిరా బాబు.ఎది చూడు ముందు.సెల్ ఉందని అందరూ కామెంట్లు పెట్టడమే,స్థితి గతులు చూడరా,వ్యక్తి పూజలు మానండి.స్వామి మనమందరము,baaguntaamu.జీతాలకు ఖజానా ఖాళీ గా ఉంది.తెలుసా, నీకు పిల్లలు ఎక్కువ గా unnattundi .అమ్మఒడి,నాన్న ఒడి విద్యా దీవెన అన్నీ వస్తున్నాయి.అందుకే పాపం ఈ ఆశ. ముందు రాష్ట్రం బాగుపడే దానికి మీ అమూల్యమైన సలహా మన c m దేవునికి evvu స్వామి.గతించిన కాలంతో పనేముంది.మా తాత కాలంలో,మా మూతికి సంపెంగ నూనె రాసేవారం .అనే రోజులు పోయాయి.ఈ కాలంలో మూతికి గుడ్డలు కట్టే రోజులు వచ్చాయి epudu ప్రజెంట్ కాలం ఎలా ఉందో ముందు చూడు భాయ్.40 వేల కోట్లు అనే పదం వదులు.లక్షల కోట్లు దాటాయి.అప్పులు మళ్లీ అప్పుల,కోసం మన అన్న తిప్పలు చూడు,పాపం,యెంత అవస్త padutunnaado.నికుఅమ్మ ఒడి వస్తుందిలే భాధ పడకు భయ్య
@sadu rajaiah
Atta and Mama sommu kodalu luxurious life. 99% girls simply hanging on men.
@@ramireddypallisubbarayudu8912 👏👏👏super
Good news idhi 👏👏👏
@@khamaruddin Evm la mata CBN ku teliyaka kharchu pettinaranuko,mari mirenduku kharchu pettinaru bro,,Abaddalu enno pracharam chesi adhikaramlo bachi Enni rojulu C.B.N.tappulani nirupinchi chupali,Global pracharalu kadu Jagan Pratipakshamlo kadu Eppudu A.P ni Chankanakistunnadu,Kallu teravaka sutti CMT pedutunnavu,bhai
@@khamaruddin 40,000 kotla siggunda 5yrs ki adi nee 420 calculationu nuvvu
బెంగుళూరు,హైదరాబాద్,తాడేపల్లి పెలస్ లను అమ్మే జగ్గా
Jagathi publications.....and bharathi cement marchipoyav
Thana properties vakka paisa kuda kharchu pettadu . Paiga tana Tadepalli house ki kuda Govt Sommu vadadu. Entha paniki malina CM eppatidaaka evvaru leru.
@@padmachava2775 mana karma inko 3 years.....tirupati lo gelichadantey inka recchipothadu.....inka apalemu....state already divala tiyinchadu
Miru super Andhi 😂😂😂
@@padmachava2775 😂😂😂😂👏👏👏👏
ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్ ఇదే sanny కానుక
@@khamaruddin our started with deficient budget....on top of that freebies to gain political mileage....to be fact its not any political party mistake.. its our mistake who voted for freebies.... at least now people has to realize
ఒక్క రూపాయి అప్పు ఇవ్వద్దు పని చెయ్యకుండా,అభివృద్ధి చెయ్యక తినుకుంటూ కూర్చుంటే AP నే అమ్మేయ్యాల్సి వస్తుంది
All ready sagam ammesaadu .Public ga reveal avvaledhu bro.
@@anilkumard7338 modi gadu ammestunde jagan kaadu
@@mutahhar3310 ఇద్దరూ ఇద్దరే ...దొంగ కు ఇంకో దొంగ తోడుగా
@@mutahhar3310 modi ki personal benifit ledhu but manodki telisindhega.
ఇప్పుడేమన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుపరిచాడా.... లేదు లేదు...ఎప్పుడో సంకనాకించాడు...
ఇపుడున్న ఉచిత పథకాలకు తోడుగా
రౌడీలకు 10000...
గుండాలకు 20000....
ఫ్యాక్షనిస్టు లకు 30000....
తాగుబోతులకు ...50000.....
ఎందుకంటే తాగి తాగి లివర్ కిడ్నీ పాడైతే... మన రాష్ట్ర ఖజానాకు బొక్క...విల్లే కదా తాగి తాగి మన రాష్ట్ర బడ్జెట్ ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది...
ముఖ్యంగా
పేకాట క్లబ్ లకు 100000 రూపాయలు పెట్టండి...
ఇలా వీళ్లకు కూడా నగదు బదిలీ పతకాలు పెట్టండి...వీళ్ళేం పాపం చేశారు......ఈ పతకాలు ప్రవేశపెడితే జగనన్న ఇంకా 30 సంవత్సరాల దాకా పదవి ఉడితే ఒట్టు.... పోతే రాష్ట్రం.... ఉంటే అప్పులు...... అర్థం అయ్యిందా......
సూపర్ సూపర్ ఈ పథకాలకు బడ్జెట్
Ammo Enni padhakalo jalaganna chuste acharinchina ascharyam ledu vadu sachhedaka palinchochu astulammiaina(atagadivi,anukuneru kompateesi)A.P prajalave lendi
మరి ఓట్లు కొనడానికి డబ్బులు పంచడానికి డబ్బులు ఎలా,
Mari dhommilu dhopidhilu
Miku telidha hohoo😆😆😆😂😂😂😂
అది ఆల్రెడీ దోచేశారు
nuvu money tisukokunda vote vesava?
నిత్యావసర సరుకులపై రెట్లు పెంచితే సరిపోతుంది.😉
Avi personal money tho cheyali govt money tho cheste ila ne avtundi
ఏంటి సార్ మీరు అనేది
ఇంక మన జగనన్న నవరత్నాల పథకం
9 రంధ్రాలు గా మిగిలి పోవలసిందే నా
RamanaReddy garu,antega antega
Prthi niru padavallu talla auattukini gevenchadanki ap cm 1 rold modal 9 stars nerrupadallaki aundita challu brathacadani vunna auastlu vunna varu e 9 ratnallu maku vadanukonta challu ♔ raju laga e daesem bagutade jeand 👘
😂😂🤣🤣
వెంటనే ప్రధాని కమ్మోడు అని PAYTM బ్యాచ్ ప్రచారం CHESTADEMO
Avunu
YES
S
@@khamaruddin nv oka yeripukgadu
apudu gani ongopetti dengutadu modi😀😀😀😀
స్టేట్ ని డెవలప్ చేయడం అంటే బాబాయిని బాత్రూంలో చెప్పినంత ఈజీ కాదు
అందుకే కదా బడ్జెట్ పెట్టలేదు 🙏😂
ఏమి మిగులుతుంది అని బడ్జెట్ పెడతారు .
ఇక అప్పుల అప్పయ్యకు యిక అన్నీ కష్టాలే..!
అంటే ఈ లెక్కన చూస్తే , పథకాల కి డబ్బులు వాడకం తప్ప అభివృద్ధి పనులకు🤔🤔😷👎
@@khamaruddin tissue paper sakshi batch na nuvvu andhulo antha fake news le kotthaga ntv,tv9 ,10tv kooda sakshi papers ga maaray.
@@khareeshkorapati8077 hello boss wait see the international papers see how mush money wasted for one song in at the polavaram project
@@khamaruddin 2004 లో టీడీపీ ప్రభుత్వం నిధులు పెట్టి వెళితే మహా మేత జల యజ్ఞం, పిల్లలజు ఫీజు లు అని ఇచ్చి ఆ డబ్బులు తన కాంట్రాక్టర్ లకు, ఏ వసతులు కల్పించని తన వాళ్ళ కాలేజీలకు లకు పంచి ఇలా ప్రజలలో పేరు, తన అనుచరులకు డబ్బులు పంచాడు. అందుకనే బాబు ఈసారి అలా చేసాడు. అయినా కొత్త గారు ఏర్పడిన రాష్ట్రము కు మిగులు డబ్బులు ఎక్కడోస్తాయి? మనం కొత్తగా ఒక ఇల్లు కట్టుకుంటేనే రెండూ మూడేళ్లు ఎలాగోలా ఒకలాగా నెత్తుకొస్తాము నిజ జీవితం లో
@@khamaruddin orey erri pappa.. Jaggu gaadu 2 years lone 1. 5 lakh crores appu chesaayi ra.... CBN 5 years lo 90k crores.. CBN invested on capital not to distribute to party cadre
@@madhumohanreddy5445 @Madhu mohan garu,ye international paperlo PolavarM project Pataky enno kotli kharchu pedite,SAKSHI,media,migata jaganmaya media nidra potunnaya,Dayachesi meeru Aa nijanni sakshyalato Saha telapandi
కొత్త పథకం " రౌడీ షీటర్ లకు " సం. నికి 30,000 రు.లు
Baa ga cheppav anna
30 వేలు ఏమి సరిపోతావి సార్ ! ఒక యేడాది కి ఒక లక్ష రూపాయలు అయితే ?
Super decision
అప్పు చేసి పప్పు కూడు ..ఎందుకంటే ఆధాయవనరుల అవగాహన లేదు కదా మన జగన్నాధం కి
Reddy గారు మీకు కామెంట్లు లో ఒక ముస్లిం భక్తుడు. నీకు కామెంట్ పెట్టాడు అందరి కి బొట్టు పెట్టినట్టు,కామెంట్ పెడుతున్నాడు.వీడికి పని లేనట్లుంది మన సార్ ఇతనిని సోషల్ మీడియా కు సలహా దారునిగా నియమించినట్టు ఉంది.
@@ramireddypallisubbarayudu8912 Super comment bro
Nenu muslime kani kallumusukopoina mudhudni kadandi🙏🙏
ఎవరైనా అప్పు ఇవ్వండ్రా మా అన్నకి వడ్డీ ఎంతైనా పర్లేదు కదా కడతాం పర్మిషన్ ఇస్తే ఇమ్రాన్ ఖాన్ తో కలిసి ఒక తెచ్చుకుంటా
😂😂😂👏👏👏👏
వడ్డీ కట్టి డబ్బు ఎవరికీ అవసరం లేదు మనకున్న ఆస్తి మొత్తం అమ్మి సొమ్ము తో పబ్బం గడుపుతూ పందులు లాగా లాగించేద్దాం ..మనకు వైజాగ్. విజయ్ నగరం..విజయవాడ. ఒంగోలు. కడప తిరుపతి.తిరుమల శీశైలం ఎర్ర చందనం ఇసుక దిబ్బలు..మొదలైన వనరుల్ని అమ్మి కోట్లు ఆర్జించి తిందాం
ఆలయ భూములు, గనులు, ఇసుక, పాడి ప్రాజెక్టులు, ఓడరేవుల ఆస్తుల అమ్మకం, సంక్షేమ పథకాన్ని మాత్రమే నడపడం ..
@@khamaruddin 5 years 40000 kotlu. Mari 2 years ke 79000 kotlu bro
@@khamaruddin
అయ్యా... రెండేళ్లు దాటిపోయింది.
ఇంకా వేరే పార్టీ మీద పడి ఏడవటమేనా?
ఒక వేళ ఇప్పుడు చెప్పిన పద్ధతి వలన మనకి భవిష్యత్ లో అప్పు పుట్టక పోతే.. అప్పుడు కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులే కారణం అని కవర్ చేసేస్తారా?
మాకేం భయం.నాన్న పాలనలో సంపాదించింది ఈ దేశాన్ని కొనడానికి కూడా సరిపోతుంది.
మంచి నిర్ణయం ఇప్పటికైనా తీసుకున్నారు, అంటే స్టేట్ ని సెంట్రల్ చేతిలొనుిండి పెట్టారు, very good,
నీ పథకాలకు ఓ దణ్ణంరా నాయనా! నువ్వు పావురాలగుట్టమీద రెస్ట్ తీసుకో.
ఆ79000కోట్లు దేనికి ఖర్చు పెట్టాడు
Adenti brother Nanna buddi pathakam Road delivery pathakam ela okkata renda chala unnai brother
మిరు అప్పులు గురించే అలొచిస్తే ఎట్ల పెంచిన పన్నులు ధరల వల్ల వచ్హిన ఆదాయం(సుమారు 70000crs ఉండొచు)
Vadhi pedha karmki lathkor gadhu
😂😂😂😂😂😂😊😊😊
Neeku 😭😭😭😭😭
@@kusumakumari6953 what happen
అన్ని ఫ్రీ అంటే .....డబ్బులు ఊరికే రావు....😈
ఈ అప్పుల వళ్ళ అయినా మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి...
😁😁😁😁
😂😂
సోదరా ఇప్పుడు ఈ రాష్ట్ర పరిపాలన చూసి, ప్రత్యేక హోదా ఇచ్చినా, ఏ ఒక్కడు కూడా పరిశ్రమ పెట్టడు
అప్పులు చేసుకోవడానికి స్పెషల్ స్టేటస్ అవసరమే.
Ravali Jagan kavali Jagan Mana Jagan 😁😁
90mm రాడ్డు ఎక్కడ పెట్టుకుంటాడు 420gadu
CBN ki padindiga already
2024 to saripotundi
Mi notlu mutapadatayi
దోచుకున్న సొమ్ము అప్పుు ఇచ్చి భూములు దోచు కొంటూరు బ్లాకె మని వైట్ చేస్తాడు.😎👹😈
@@khamaruddin by lo ll LP by l
Good job
నో ఇది నేను తట్టుకోలేను
Super bro
Bg the
దూల తీరింది ...
ANTE NEXT ELECTIONS LO TDP VACCHE CHANCE VUNDHA
Baaaaa. Ga
@@khamaruddin ప్రతిపక్షం లేకుండా ఎన్నికలు గెలవడం గొప్పనా?
అయ్యిందమ్మ పెళ్ళి, రావాలి....
..కావాలి.......
. అన్నారు కాదా
ఇతగాడి సంగతి తెలిసిందే..మరి ఒకే దేశం ఒకటే అప్పు గాడి 101లక్షల కోట్ల అప్పోరా సావే..
Brother nuvu chala slow unnav ...31st March 2021 varaku unna total debt 1,21,21,959.24cr(121 lacs cr) idhey appu 31st March 2022 year end varaku 1,35,86,975.52Cr(135 lacs cr)..unta 1year low chasadhi 14,65,016Cr ..that means perday 4013.74Cr per day
@@shivadevula2217 భలే చెప్పావు బ్రో సాక్ష్యాలు తో సహా ,
పథకాలు పొందిన వారికి సంతోషం,పన్నులు కట్టే వాడికి కష్టాలు.
Super
రాష్ట్ర ఆస్తులు అమ్మడానికి కేంద్రం అనుమతి అవసరం లేదు కదా. అది చాలు మాకు. అదీ జగన్ అంటే.
Correct
రాష్ట్ర ప్రభుత్వ భూములు అమ్ముతాడు ఆదాయం అప్పుడు వస్తుంది ఏమి చేయలేడు
మనీలెండరు నుంచి 10 వడ్డీకి తీసుకుని జనాలకు పంచుతాడట. షావుకారు అంతా భయంగా ఉన్నారు
appulu cheyataaniki kudaradu - akkada pettina condition ade.
Rao garu,,😁😁😁😁😁
Call money start cheyistademo official gaa
Antha. BOOM BOOM 😂😂
Great news
ఇంకా కొన్ని సంక్షెమ పథకలు పెటలి
అమ్మ ఒడి -15,000
Jagananna vasathi dheevena -20,000
Jagananna cheyutha-15,000
Jaganna Auto-10,000
Grama ,ward sachivlayala employees ki per month -200 crores
Grama,ward volunteers-225 crores
Raithu barosa-11,000
Dwakra runa mafi -..........
Jagananna chenetha -24,000
Jagananna ration delivery ki vehicles -900 crores
ఇలాంటి పథకలు ఇంక పెట్టి state ని nasanam cheyandi 😭😭
Good decision taken by Central Government
Anna malli jail kay లేకలు చేపలంటే 😂😂😂😂
మోదీ గారు మాకు అప్పు ఇవండీ లేదా మాకు వేరే దేశం గానే ప్రకటించడి మా దేశం ప్రధానమంత్రి :జగన్ మోహన్ అన్న గారు
ముఖ్యమంత్రి : షర్మిల అక్క గారు
రాష్ట్రపతి :విజయ అమ్మ గారు
గవర్నర్ :సూట్ కేసులు బాబాయ్
ప్రజలు పని :ఆడుకొని తినడం 🙏🙏🙏🙏
Super
నాకు బీరు తాగాలని వుంది. ఓ ఐదొందులు అప్పు కావాలి
It is time for president rule
జగనాలు, వాళ్ళ బినామిల ఆస్తులు అమ్మితే ఎన్ని సం. లైన పాలించవచ్చు
Anta asa panikiradu bro enka dochatame ade telusu jaganalaki
Jai jai 🙏 Babu jai jai tdp
ఫ్రీ పథకాలు ఇస్తే ఇలానే ఉంటది..... అమ్మేయండి సార్.... రాష్ట్రాన్ని...
Big Thanks to Central Government for this timely action.
దూలదిరింది....మంచిది చేసారు లేక పోతి ఆడవాళ్లుకి దుబాయ్ కి మగవాళ్ళుకి KGF గనులుకి అమ్మిపెడతాడు...🙏🙏🙏
Halleluah
ప్రజాధనాన్ని పథకాల పేరుతో దుర్వినియోగం చేయకుంటే అప్పు చేయాల్సిన అవసరం లేదు
Good decision...modi ji
Good move by the central government
" Dunnapotu meeda varsham padite enta"
అప్పు చేసే బదులు నువ్వు అక్రమంగా సంపాదించిన సొమ్ము ఇవ్వు, ప్రజల ఖశ్టాలైనా తీరతాయి
ఇది...మాకు సమస్యే... కాదు... అమ్ముకోవడానికి మా ఇంట్లో చాలా ఉన్నాయ్...
ఇటు వంటి నిబంధన తెలంగాణకు పెట్టాలి అప్పుల బాధలు ఉండావు
Central govt డబ్బులు మాకు అవసరం లేదు. ఆంధ్ర లో ఉన్న అన్ని govt స్థలాలు అమ్మేసి ప్రజలకి పంచుతాడు మా జలన్న.
Central govt state govt ki valla sontha dabbu emina istha unda manaku nyam ga ravalsina gst ne isthu undi. Aiyana central govt asalu appee cheyyanatlu alsga evi privatisation cheyya natlu eam matladutharu ra nayana
@@sivaprasadrao4771 Central govt కూడా అప్పు చేస్తుంది. కానీ పప్పు బెల్లం లా పంచిపెట్టటానికి చేయదు. అప్పు చేసిన ఎదో ఒక అభిరుద్ది కి వినియోగిస్తారు.
Nice job centreal goverment team super
Pls control లో పెట్టండి సార్ మా ఆంధ్రప్రదేశ్ గోరమైన పరిస్థితి ఏర్పడింది👌👌👌👌
Superb
విదేశీ మత ప్రచారాలు చేస్తున్న పాస్టర్ల కి ప్రతి నెల జీతాలు ఇస్తే ఈ రాష్ట్రం అప్పులు పాలు అవ్వక ఇంకేం అవుతుంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వాళ్లకి ఓటు వేయడం మానేస్తే ఇలాగే ఉంటుంది 🔥🔥🔥
CBN AP king 👑 🔥🐆
Jaggu inko padakam emanna unte pettu nanna muddi ani pettu
దయచేసి ఏపీ టెన్త్ ఎక్సమ్స్ రద్దు చెయ్యమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము
మోదీ sir...ప్రత్యేక హోదా ఇవ్వచ్చు గా... అభివృద్ధి అంటూ మీ స్వార్థ రాజకీయాలు చూసుకుంటూ..AP నీ సంకనాకించేస్తునారు.😞
Yes correct
Modi sir good deshion
Mana state nii em chestunaraa babu
పక్క రాష్ట్రం లో పచ్చి తాగుబోతు ముసలాయన రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే....వయసులో వుండి.... ఎటువంటి దూరలవాట్లు లేని వ్యక్తి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టుతుంటే సిగ్గు సిగ్గుగా ఉంది...ఛి ఛి... ఇలాంటి పాలన 2వ తరగతి విద్యార్థిని కూడా పాలించగలదు....
Bhalevare panji evaru adutaru prajalani evaru dochukuntaru,Rowdyrajyamante evaru chupistaru,enkachala vunnai,naki opikaledu Sodara🙏
Paytm బ్యాచ్ ఇప్పుడు మొరగండి....
@@khamaruddin assembly lo budget pravesa pettakunda ordinance to pass chepinche vadu oka Nayakudena🔥
@@balakrishna05 దించావు రాడ్డు
@@khamaruddin 60మంది ఎం.ఎల్.ఏ లు ఉండి అసెంబ్లీ కి వెళ్ళని వాడు నాయకుడా...ఒక వేలు ఇటు చూపితే 4 వేళ్ళు మీ వైపే ఉన్నాయి...
@@billanagakrishna6493 cheppu debba ruchi chupincharu,aa panikirani vedhavaku pratidantlo durutuntadu🙏🙏
ఒక్క ఆంద్రప్రదేశ్ కె చెప్పిందా లేదా అన్ని రాష్ట్రాల కి చెప్పిందా ఎందుకు టీవీ5 అన్ని అబద్దాలు చెపుతారు
2014 నుంచి 2021 కి ఎందుకు రెట్టిపు అప్పు చేసింది ? ఎలా ఖర్చు పెట్టారు? బిజెపి దిగజారుడు ప్రభుత్వం.
Orey gorey appulu motham last ki manamedha paduthundi see Venezuela country .
కొండ గొర్రె
@@kishorevonguru5700 yes it's true
👌👌👌👌👍👍👍👍👍Super
ILAGE UNTE RASHTRANNI AMMESTADU A1
No bro... Manapi tax antaadu prathidhi.
ఆదాయం మించినఖర్చు అనగా అనవసరం దాన ధర్మాలు చేయ రాదు అందువలన అప్పుడు ఏర్పడిన అప్పులకు వాళ్ళే భాద్యులుగా పరిగణించాలి సదరు పరిస్థితుల ను న్యాయమూర్తులు సూమోటివ్గా తీసుకోవలెను లేకపోతే ప్రజా స్వామ్యం
పరిపాలన అస్తవ్యస్తంగా అవుతొంది.అని నా భావన.
Bharathi cement factory ammeste 2 years nadapochu andhra ni
@@khamaruddin rendu ammesi oka 5 years andariki education free chedam oka generation bagu padidi donga Na kodukulu 2 families ki 2 lakh crores avasarama
@@review_and_rethink264 చురకలు బాగా అంటించావు వేదవకి రిప్లై లో ఎక్కడ చూడు వీడు ఓవర్యక్షన్ చూడు. విడికే అన్ని తెలిసినట్లు.
@@khamaruddin neebonda vedhava commentlu nuvvu pratidantlo
@@quamruddinshaik1196 atani baada ento meeraina adagandi anna
@@gayatri250 @vadu bahusa ptm batch kavachu Chellemna.
Super good decision
నరేంద్ర మోడీ టైం దగ్గర పడింది జగన్ పెట్టుకున్నాడు
అపండ్రా ఈ పంపకాలు ఎవరి సొమ్ము పంచుతారు రా మీరు ఎదిగే ఉపాయం,ఆదాయం చూపించండి
Instead of 4 page letter just cancel one page 📄 bail. Everything will be fine in AP 🤠.
Mi asha ku adulaykunda poyendi ra miru ela Pagati kalalu kantu vundandi..........
@@madhangopu3376 😄🤣😂😆😄
ఇది నిజమ లేక అబద్దమ అర్ధం కావడంలేదు నిజమే అయితే జై మోడీ
Bail cancel chesi bokkalo veyyali...
అంతేగా...అంతేగా...👏
అప్పులకి గీటు రాయి ఇచ్చిన కుటుంబ పెద్ద కేంద్ర ప్రభుత్వం లాభాలు ఇంత రావాలి ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇంత మొత్తంలో మాత్రమే ఖర్చుపెట్టండి అని ఎందుకు మందలించట్లేదు ..🙄
తాయిలాలు తగ్గించి , ధరలను అదుపులో వుంచి ప్రజలకు మంచి పరిపాలన అందించాలి .
ఏదైనా ఒక కంపెనీ ఎండీ ఆ కంపెనీని లాస్ చేసి తెలివి లేక ఆ కంపెనీ గురించి నాలెడ్జి లేక నేను కూడా ఎండీ పని చేస్తాను అని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు
టోటల్ గా ఆ కంపెనీనే అమ్మకానికి పెడితే ఆ జనాలు జాబ్స్ పోయి రోడ్ మీద పడ్డట్టు అలాగే ఒక సీఎం ఎంత నష్టం చెయ్యొచ్చు స్టేట్ కు యాభై లక్షల కోట్ల నష్టం వరకు లిమిట్ పెట్టారా అయితే బెస్ట్ ఇంకా బ్యాలెన్స్ వుంది
Super modi
Chetta cm nikrusta palana
😂👍🏻
పంచుడు కార్యక్రమం ఆపి ప్రొడ్యూక్టీవ్ ప్రోగ్రామ్స్ పెట్టవచ్చు కదా.
బాగున్న స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసులు, బిల్డింగ్స్ పడదొబ్బి కొత్తగా కట్టడం లాంటివి డబ్బులు బొక్కే కదా.
Modiji has taken a good decision.
Central government knows very well for allocation of funds cannot they knew the funds how they are spending making public foolish chestunaru
Pls do same with telangana
Enka debbalaeee
Correct
Inkemundi confident ga cheppochu ap lo government land's Anni ammesi pabbam gadipestaru NO doubt..