@@Nagesh_Gangula సంతకం కూడా ఆమెది కాదు బ్రో...కారణం ఆమె సంతకం అస్పష్టంగా ఉంది ,అంతే కాదు వైఎస్ విజయమ్మ అని సంతకం చేస్తుంది కానీ విజయ రాజశేఖర్ రెడ్డి అని ఎక్కడ చెయ్యదు.చేయ లేదు..
రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించిన గౌరవాన్ని రోడ్డున పడేశారు ఈ తల్లి కూతుళ్ళు.రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఏ కుటుంబం కూడా రోడ్డున పడకూడదు అని కోరుకుంటే ఈ ధృష్టులు ఇద్దరు తమ కుటుంబాన్ని రోడ్డున పడేసుకున్నారు
మీరు ఎవరు డైవర్ట్ అవ్వకండి అన్న ఎలక్షన్ ముందే మన అందరికీ తెలుసు విజయమ్మ గారు ఎవరి వైపు అన్నది మనకి ఎప్పుడూ నమ్మకము లేదు గాని ఇలాంటి లేఖలు వీడియోలు... ఎల్లో మీడియా విష ప్రచారం తిప్పి కొట్టే సమయం మనకి ఆసన్నమైంది అందరూ కలిసి ఏం చేసినా ....😢😢😢😢😢
ఇ లెటర్ షర్మిల రాసింది, ఇందులో ఒక డౌట్ లేదు. విజయమ్మ గారు సంతకం పెట్టారు. చాల చాల క్లియర్ గా కనిపిస్తుంది. ఇ లెటర్ లో కూడా షర్మిల అనుకున్న అక్షరలే ఉన్నాయి. విజయమ్మ గారూ, ఇంకా బహిరంగ లేఖలు రాయవలసిన అవసరం లేదు. కుటుంబాన్ని ఒక చోట పిలిచి, ఏమి రాయించు కుంటారో రాయించు కొండి. వీలయితే, మామధ్య సమస్య ఏమి లేదు అని పబ్లిక్ గా చెప్పండి. సమస్య ఇంతటితో ముగుస్తుంది. వైఎస్ఆర్ అభిమానుల ఎవ్వరికి మీ సమస్యలపైనా, మీ ఆస్తులపైనా ఆసక్తి లేదు. కానీ షర్మిల జగన్ అన్నను దుర్భాషలాడుతూ, వదినను దుమ్మెత్తిపోస్తూ, వీధిలోని ప్రతి కుక్క అరుస్తుంటే మీలాగా ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చోము. మేము జగన్నను రక్షించు కుంటాము. అలాంటి జగన్ అన్న పైనా మీ ప్రేమ ఏమి యింది? ఏమి అమ్మ ఇదేనా జగన్ అన్న పైనా నమ్మకము. ఒక బిడ్డ కోసం ఇంత కళ్ళు మూసుకుని పోతాయా? జగనన్న ఆస్తులు ఇస్తా ను అని అంటున్నాడు కదా? ఏమిటీ మీ సమస్య? ఎందుకూ రచ్చా? ఈ బహింరంగ లేఖలు రాస్తు ప్రత్యర్ధికి మనం మరింత హేలనకు గురి అవుతున్నామని ఇప్పటికి కూడా తెలియటం లేదా? మీరు అన్నీ చే స్తూ మా అందరినీ ఎందుకు అంటారమ్మా? వైఎస్ఆర్ సార్ స్థాయీని మీరు గుర్తించి మీరూ ముందు మీకుటుంబ విషయాలు కుటుంబంలోనే ఉంచడం నేర్చుకోండి. సింపుల్ గా అది చేస్తే చాలు. అందరు మీమీద చర్చ అని అంటారా, మరి బహిరంగ లేఖ ఎందుకు? ఇది మల్లి షర్మిల వ్యూహం యే కదా!!! మీ కుటుంబం గురించి, మీ ఆస్తుల గురించి బహిరంగ లేఖ ఎందుకు? మొదట మీరు చేసేదేమినా ముందు చెయ్యడం ఆపండి. మేరేమి చేస్తున్నారో మీకు అర్దం కావట్లేదు. మీరు అన్నీ ఆపితే, అన్నీ ఆగిపోతాయీ.
విజయమ్మ గారు మారాలి, షర్మిల బుద్ధి చెప్పమ్మా నేనుYSR అభిమానిగా చెపుతున్నాను మీరు మారాలి తల్లి 🙏🏻 మీరు రాజకీయలో ఏమీ చేసిన మేము ఎందుకు సపోర్ట్ చేయాలి అమ్మ,మీ అవసరాలకోసం మీరు మారుతున్నప్పుడు మేము ఎందుకు మీ వెంట నడవాలి మేము గ్రౌండ్ లో చాలా ఇబ్బందులు పడుతున్నాము కానీ మీరు మరియు మీ కూతురు పగవారికి ఎందుకు మద్దతు పలుకుతున్నారు మీరు మారాలి మీరు మారాలి మారకపోతే మేము మాదారి సుసుకుట్టము
ఒకప్పుడు తల్లి కూతుర్లకు ఒక్క రూపాయి కూడా జగన్ గారు ఇవ్వకూడదు అనుకొన్నాం జగన్ గారికి కోట్ల మంది ప్రజల ఆస్థి వుంది ఒక్క పిలుపు ఇవ్వండి చంద్రబాబు గుద్ద పగిలేలా ని ఆస్థి విలువ పెంచుతాము ఒకడు వంద ఇచ్చిన చాలు కోట్ల రూపాయలు వస్తాయి ఆస్తులు మొత్తం ఇచ్చేసి రండి జగన్ సార్
We all know that Sharmila is threatening Vijayamma. Why Vijayamma didn't question or write a letter when YSR statues are destroyed? Vijayamma is going on the wrong track.
Who spoke as they like Vijayamma garu? Only your daughter spoke as she likes without any respect for her brother and elders. She is the one brought your family to the street. It is yellow media and CBN who are all talking about your family. No YSR party people speak against your family. It is Sharmila who speaks very badly about everyone. YSR party wishes that Sharmila should change her behaviour and come back. Since one and half year Sharmila is harrasing Jagan Mohan Reddy. Even then Jagan Mohan Reddy never uttered anything against her sister.
విజయమ్మ గారు షర్మిల గారు తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నప్పుడు కూతురికి సపోర్ట్ గా వెళ్లారు కొడుకుని అన్యాయం చేశారు అమ్మ బిడ్డలు ఇద్దరు సమానం అయినప్పుడు షర్మినక్కా తెలంగాణలో జగనన్న ఆంధ్రాలో ఉంటే సమస్య లేదు షర్మినక్కని ఆంధ్ర కి ఎందుకు తీసుకొచ్చావు విజయమ్మ గారు
@@Nagesh_Gangula Jagan should fight for his justice... its unthinkable that even Mother supports Sharmila ..its most unfortunate to any to have such a sister who joins the Opponents of our Jagan: but we are all with him and support him
200 కోట్లు డివిడెండ్ అయితే మరి షర్మిల ఎలక్షన్ అఫిడవిట్ లో 80 కోట్లలు అప్పు ఇచ్చారు నాకు అని చెప్పి ప్రెస్ మీట్ అంతా పెట్టి గబ్బు గబ్బు చేసింది కదా? అప్పుడు విజయమ్మ ఎందుకు చెప్పలేదు అది అప్పు కాదు డివిడెండ్ అని?
This was expected. Nothing new as you are sided with your daughter long back. Assets division will be decided by court. But one question to Vijayamma. Why the hell you and your daughter shook hands with your husband enemies and dragged Jagan to dust and continue with his charecter assasination. You and your daughter took major role in his defeat in recent election. Never forget your daughter abusive language against Jagan
అసలు ఈమె వైయస్సార్ భార్య కానట్లుంది. జగన్ తల్లి చనిపోతే , బహుశా ఈమె వైయస్సార్ కు కీప్ అయ్యి ఉండవచ్చు. ఈమెకు షర్మిల ఒకతే కూతురు అయ్యి ఉండవచ్చు. ఎందుకంటే ఏ తల్లి అయినా ఎంత దుర్మార్గుడైన కొడుకు అయినా ఇంతా నీచంగా ప్రవర్తించరు. ఈమె సక్కదనానికి ఎప్పుడు బైబిల్ సంకనా పెట్టుకునీ నీతి సూక్తులు వల్లిస్తూంటది. నిజంగా ఏసుక్రీస్తు అనే ఆయన ఉంటే ఈమెను నరకలోకానికి తీసుకుపోవాలి. ఈమె చేసే ఘనకార్యం గురించి గొప్పగా ఫీలవుతూ వైయస్సార్ అభిమానులకు లెటర్ రాసింది. వైయస్సార్ మరణానికి కారణమైన వ్యక్తికి కొడుకును కాదని ఎన్నికల్లో లబ్ది చేకూర్చినప్పుడే వైయస్సార్ అభిమానులు ఛీ కొట్టి ముఖనా ఉమ్మి వేశారు.
asalu sharmila garu vijayamma garu money ke imp ichi jagan garu nasanam korukuntunaru anpistundhi.......😢😢😢😢 aasthulu malli sampadinchochu....jagan garu ichesi vallaki dhooram ga untene better.....yellow media ki ee month and next month ide topic divertion...prajalani pattinchukovatam manesi jagan bajana chestunaru...
Vijayama udont right letters ur spoling urfamily god is cingall ways ur praying uer isur prayer kissing but not heart to day God is askingu u stop or not
Sir 🙏, విజయమ్మ లేకతో ఇంకా జగన్ పైన మాకు ఇంకా అభిమానం పెరిగింది కుటుంబం తోడు లేకున్నా నేను నాలాంటి వాళ్ళు చాలా మంది జగన్ కోసం ఉన్నారు, ఇ దరిద్రం అంటే ఇద్దరు ఉంటే ఎంత లేకుంటే ఎంత,ఒక పక్కన ysr కుటుంబాన్ని ఇ పిచ్చి కుక్క లాంటి మురుసుపల్లి తో చెంబా నాటకం స్టార్ట్ చేసాడు దానిలో వీళ్ళు పలుపంచు కుంటున్నారు
ఇలాంటి తల్లి ఎవరికీ అవసరము లేదు తనకల్లు పనిచేయడములేదు అడష్టి తల్లిదే
వెన్నుపోటు పంచన చేరినావు విజయమ్మ
Even a mother will not support a criminal who wrongs her daughter.
Valla amma cheppindi nijame kaavachu brother,valla tallaini ane hakku meeku ledu bro
Its public. Tell her not to go public like a whatever. So tell her.
మనకి ముందే తెలుసు, విజయమ్మని బెదిరించి లెటర్ వ్రాయుస్తుందని.
షర్మిల రాసిన లెటర్ పై ఆవిడ సంతకం చేసారు అంతే.
మేమంతా జగనన్న వెంట ఉంటాము.జై జగన్.
v sai reddy peru subba reddy garu peru raasaru tdp vaall peru ledhu ante sharmi scech 😮
కరెక్ట్... నా అభిప్రాయం ఇదే...
నా నోటి మాటే నీ నోటి నుంచి వచ్చినట్లు ఉంది
@@Nagesh_Gangula సంతకం కూడా ఆమెది కాదు బ్రో...కారణం ఆమె సంతకం అస్పష్టంగా ఉంది ,అంతే కాదు వైఎస్ విజయమ్మ అని సంతకం చేస్తుంది కానీ విజయ రాజశేఖర్ రెడ్డి అని ఎక్కడ చెయ్యదు.చేయ లేదు..
ఆస్తుల లో హక్కు వుంటే... జైలు కు ఎందుకు వెళ్ళ లేదు!
ఆస్తుల్లో హక్కు ఉంటే జైలుకు కు ఎందుకు వెళ్ళాలేదు అని అంటే బ్రో జగన్ ఆస్థి కస్టర్జితం కదా దోపిడీ నే నా.
Just allegation
రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించిన గౌరవాన్ని రోడ్డున పడేశారు ఈ తల్లి కూతుళ్ళు.రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఏ కుటుంబం కూడా రోడ్డున పడకూడదు అని కోరుకుంటే ఈ ధృష్టులు ఇద్దరు తమ కుటుంబాన్ని రోడ్డున పడేసుకున్నారు
షర్మిల ఏని తప్పులు చేశీది విజయమ్మ బుద్ధిలెదు
Adho thalli chelli
Tq bro 👍👍
అస్సలు మీరు అమ్మే నా కర్మ రా బాబు😢
Jagan garu very good and honest.godblesshim.
మీరు ఎవరు డైవర్ట్ అవ్వకండి అన్న ఎలక్షన్ ముందే మన అందరికీ తెలుసు విజయమ్మ గారు ఎవరి వైపు అన్నది మనకి ఎప్పుడూ నమ్మకము లేదు గాని ఇలాంటి లేఖలు వీడియోలు... ఎల్లో మీడియా విష ప్రచారం తిప్పి కొట్టే సమయం మనకి ఆసన్నమైంది అందరూ కలిసి ఏం చేసినా ....😢😢😢😢😢
ఇలాంటి తల్లి,చెల్లి ఎవరికి ,పగవాళ్ళకి కూడా వద్దు!
లేఖ బదులు....మీడియా సమక్షంలో విజమ్మగారు వివరిస్తే బాగుంటుంది.
అంత సీన్ ఆమెకెక్కడిది
లేఖ రాసింది షర్మిల అని తెలుస్తూనే ఉంది
శూర్పణఖ, తాతకిలను జగన్ గారు ఏలా డీల్ చేస్తారో చూడాలి
మీరు,మీరు కొట్టుకు చావండి.ప్రజలకి ఎందుకు మీ గొడవలు? మీరే బయట పెట్టుకున్నారు.మేము జగన్ గారి నే అభిమానిస్తాం.
Vijayamma meedha respect poyyindhi.
ఇలాంటి తల్లి చెల్లీ ఎక్కడా ఉండరేమో
అమ్మో విజయ మ్మో మీ కూతురు మీ కొడుకు నీ బజారుకు ఈడ్చిన నది షర్మిల నీ కథ తెలీదా అమ్మ్మ మీకు అస్సలు బజారున పడేసింది ఎవరు మీ షర్మిల నీ కథ
Vijayamma did 100% wrong..anubhavistau
ఇది చాలా తప్పుడు లేక షర్మిలను కంట్రోల్ చేయడం మన షర్మిల సపోర్ట్ చేస్తున్న తల్లిగా ఇది కరెక్ట్ కాదు
Jagananna venaka prajalunnaru 💯
ఇ లెటర్ షర్మిల రాసింది, ఇందులో ఒక డౌట్ లేదు. విజయమ్మ గారు సంతకం పెట్టారు. చాల చాల క్లియర్ గా కనిపిస్తుంది. ఇ లెటర్ లో కూడా షర్మిల అనుకున్న అక్షరలే ఉన్నాయి.
విజయమ్మ గారూ, ఇంకా బహిరంగ లేఖలు రాయవలసిన అవసరం లేదు. కుటుంబాన్ని ఒక చోట పిలిచి, ఏమి రాయించు కుంటారో రాయించు కొండి. వీలయితే, మామధ్య సమస్య ఏమి లేదు అని పబ్లిక్ గా చెప్పండి. సమస్య ఇంతటితో ముగుస్తుంది.
వైఎస్ఆర్ అభిమానుల ఎవ్వరికి మీ సమస్యలపైనా, మీ ఆస్తులపైనా ఆసక్తి లేదు. కానీ షర్మిల జగన్ అన్నను దుర్భాషలాడుతూ, వదినను దుమ్మెత్తిపోస్తూ, వీధిలోని ప్రతి కుక్క అరుస్తుంటే మీలాగా ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చోము. మేము జగన్నను రక్షించు కుంటాము. అలాంటి జగన్ అన్న పైనా మీ ప్రేమ ఏమి యింది? ఏమి అమ్మ ఇదేనా జగన్ అన్న పైనా నమ్మకము. ఒక బిడ్డ కోసం ఇంత కళ్ళు మూసుకుని పోతాయా?
జగనన్న ఆస్తులు ఇస్తా ను అని అంటున్నాడు కదా? ఏమిటీ మీ సమస్య? ఎందుకూ రచ్చా? ఈ బహింరంగ లేఖలు రాస్తు ప్రత్యర్ధికి మనం మరింత హేలనకు గురి అవుతున్నామని ఇప్పటికి కూడా తెలియటం లేదా? మీరు అన్నీ చే స్తూ మా అందరినీ ఎందుకు అంటారమ్మా? వైఎస్ఆర్ సార్ స్థాయీని మీరు గుర్తించి మీరూ ముందు మీకుటుంబ విషయాలు కుటుంబంలోనే ఉంచడం నేర్చుకోండి. సింపుల్ గా అది చేస్తే చాలు.
అందరు మీమీద చర్చ అని అంటారా, మరి బహిరంగ లేఖ ఎందుకు? ఇది మల్లి షర్మిల వ్యూహం యే కదా!!! మీ కుటుంబం గురించి, మీ ఆస్తుల గురించి బహిరంగ లేఖ ఎందుకు? మొదట మీరు చేసేదేమినా ముందు చెయ్యడం ఆపండి. మేరేమి చేస్తున్నారో మీకు అర్దం కావట్లేదు. మీరు అన్నీ ఆపితే, అన్నీ ఆగిపోతాయీ.
కాంగ్రెస్ కు ఓటు వేయమన్న అప్పుడే అర్థం అవుతూ వస్తుంది
విజయమ్మ గారు మారాలి, షర్మిల బుద్ధి చెప్పమ్మా
నేనుYSR అభిమానిగా చెపుతున్నాను మీరు మారాలి తల్లి 🙏🏻
మీరు రాజకీయలో ఏమీ చేసిన మేము ఎందుకు సపోర్ట్ చేయాలి అమ్మ,మీ అవసరాలకోసం మీరు మారుతున్నప్పుడు మేము ఎందుకు మీ వెంట నడవాలి
మేము గ్రౌండ్ లో చాలా ఇబ్బందులు పడుతున్నాము కానీ మీరు మరియు మీ కూతురు పగవారికి ఎందుకు మద్దతు పలుకుతున్నారు
మీరు మారాలి మీరు మారాలి
మారకపోతే మేము మాదారి సుసుకుట్టము
అస్తులలో ఇద్దరికీ సమానం అయినప్పుడు కేసులలో కూడా సమానం అవ్వాలి కదా మేడం, కొడుకు జైల్ లో ఉండాలి, కూతురు ఇంటిలో ఉండాల మేడం, ఇది ఎక్కడ లాజిక్ మేడం😮
వూహించిన విషయం తెలిసిందే
thalli 👹 chelli 👹
annaku vennu pootu 😮
Vijayamma should question Yellow media and CBN?
షర్మిల వల్ల జగన్ గెలవలేదు
YSR legacy ki charama geetham paadettunaaru vijayamma and co....
Aanaadu Ramayanam lo KAIKEYI, Bharatham lo DHRUTHARAASTRUDU, EEnaadu VIJAYALAXMI😂
కోర్టులో ఉన్న ఆస్తిని చెల్లెలుకు పంచితే జగనన్నకు బేల్ రద్దయిద్దనిగా మీ కోరిక అది కోర్టు ధిక్కారానికి ఎందుకు వచ్చిందిగా
అవినీతి పంచన చేరావమ్మా విజయమ్మా
Jagan anna vente a p antha
ఆస్తులు అన్ని కోర్ట్ కేసులో ఉన్నాయి కదా జగనన్న చెల్లెలికి ఆస్తి ఎలా పంచుతాడు అమ్మ
Anil 25 years nundi yem peekaadu sampadinchaka
So sad Nagesh gaaru 😢
I think Vijayamma singed on Sharmila letter
Even a mother will not support a criminal SON who wrongs his sister. She is MOTHER. Not you.
100% నిజం ఇదే
రాజ శేఖర్ రెడ్డి గారి ఆత్మ షర్మిల లో వుంటుందా జగన్ లో వుంటుందా నీలో వుంటుందా..
లేఖ కాదు విజయమ్మగారు pressmeet పెడితే బాగుంటుంటుంది.
Jagan ni jail ki pampataniki kuthuru chusthey kuda, vijayamma ki thappu anipichatledhu
ప్రతి ఇంట్లో ఉండేదే కదా. ..
కావాలని చేస్తున్నారు
😂
Jagan anna is a great leader
విజయమ్మను షర్మిల ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి చేస్తుంది
Even a mother will not support a criminal SON who wrongs his sister. She is MOTHER. Not you.
@@HariPrasad-wj7lzore..... Cbn gaadi kante criminal.. Gaadu..... Evvadu ledu...
@@HariPrasad-wj7lzjagan.... Business chesi... Sampadiste..... Kurchoni... Tinna.... Ammaku.. Chelliki.... Pachala...
@@HariPrasad-wj7lznee salary kudaa.. Mee... Sister ku.... Panchu
be your personal experience. Don't blame. When matter is in the court of law,.
ఒకప్పుడు తల్లి కూతుర్లకు ఒక్క రూపాయి కూడా జగన్ గారు ఇవ్వకూడదు అనుకొన్నాం జగన్ గారికి కోట్ల మంది ప్రజల ఆస్థి వుంది ఒక్క పిలుపు ఇవ్వండి చంద్రబాబు గుద్ద పగిలేలా ని ఆస్థి విలువ పెంచుతాము ఒకడు వంద ఇచ్చిన చాలు కోట్ల రూపాయలు వస్తాయి ఆస్తులు మొత్తం ఇచ్చేసి రండి జగన్ సార్
నిజం నాకు ఇదే అనిపించింది
We all know that Sharmila is threatening Vijayamma. Why Vijayamma didn't question or write a letter when YSR statues are destroyed? Vijayamma is going on the wrong track.
West mohamdhi samanam antune jagani poduchuku thintunnaru😢
Who spoke as they like Vijayamma garu? Only your daughter spoke as she likes without any respect for her brother and elders. She is the one brought your family to the street. It is yellow media and CBN who are all talking about your family. No YSR party people speak against your family. It is Sharmila who speaks very badly about everyone. YSR party wishes that Sharmila should change her behaviour and come back. Since one and half year Sharmila is harrasing Jagan Mohan Reddy. Even then Jagan Mohan Reddy never uttered anything against her sister.
Vijayamma niko pedha dhandam siggundaali konchamaina YSR paruvu theeyamaku thalli 🙏🙏🙏🙏🙏
అమ్మా విజయమ్మ మాటి మాటికీ నువ్వు, ని కూతురు పొడుచుకుతినడం కంటే నీకు పుట్టలేదు అని వదిలేయ్ అమ్మా... మా జగన్ అన్న ను మేము ప్రాణం పెట్టి చూసుకుంటాం 🙏
యేసయ్య ను లావొద్దు
Iam Ji jagana anna fan
It's not a mothers letter. She was forced to sign.
విజయమ్మ గారు షర్మిల గారు తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నప్పుడు కూతురికి సపోర్ట్ గా వెళ్లారు కొడుకుని అన్యాయం చేశారు అమ్మ బిడ్డలు ఇద్దరు సమానం అయినప్పుడు షర్మినక్కా తెలంగాణలో జగనన్న ఆంధ్రాలో ఉంటే సమస్య లేదు షర్మినక్కని ఆంధ్ర కి ఎందుకు తీసుకొచ్చావు విజయమ్మ గారు
అన్నా నాకు డౌటు ఈ లేక కూడా షర్మిల ఆడుతున్న నాటకం అని అనిపిస్తుంది విజయం రాసింది కాదు
షర్మిల రాసిన లెటర్ పై విజయమ్మ సంతకం అంతే
జగన్ గారు తనకు బందకములై యున్న ఆస్తిని విడిచి స్వేచ్చా జీవితం జీవించడం మేలు
కరెక్ట్ యే
@@Nagesh_Gangula Jagan should fight for his justice... its unthinkable that even Mother supports Sharmila ..its most unfortunate to any to have such a sister who joins the Opponents of our Jagan: but we are all with him and support him
One can ask her why Sharmila, goes to Rival of YSR, to this there's no mention of her rival CBN
Pappu lo kaalesinatte yerripuvvu vijayamma 😅
ఈవిడ చెప్పే లెక్కన జగన్ అంత కష్టపడి సంపాదించి ఊరికే సంరక్షకుడిగా ఉండి ఈమె కూతురు కి, కూతురు పిల్లలకి ఇచ్చేసి ఆయన వనవాసం వెళ్లి పోవాల్నా?
Nagesh this is not written by Vijayamma. This is written by sharmila and Vijayamma signed.
ఔను
200 కోట్లు డివిడెండ్ అయితే మరి షర్మిల ఎలక్షన్ అఫిడవిట్ లో 80 కోట్లలు అప్పు ఇచ్చారు నాకు అని చెప్పి ప్రెస్ మీట్ అంతా పెట్టి గబ్బు గబ్బు చేసింది కదా? అప్పుడు విజయమ్మ ఎందుకు చెప్పలేదు అది అప్పు కాదు డివిడెండ్ అని?
Jagan anna okkeray jailki vellaru sharmilakuda jailki vellali aday rule anni eddariki samanam annappudu asthi kavali annavallu andaru punishment anubhavinchali
నిజమే కదా
Hi babu bagunnava
This was expected. Nothing new as you are sided with your daughter long back. Assets division will be decided by court. But one question to Vijayamma. Why the hell you and your daughter shook hands with your husband enemies and dragged Jagan to dust and continue with his charecter assasination. You and your daughter took major role in his defeat in recent election. Never forget your daughter abusive language against Jagan
షర్మిల కేరక్టర్ చెప్పండి
ఈ లెటర్ విజయమ్మ వ్రాయలేదు.. షర్మిల చంద్రబాబుల లేఖ.
తల్లిని బ్లాక్మెయిల్ చేసి షర్మిళ లెటర్ రాసి అమ్మ చేత బలవంతపు సంతకం
Vijayammanu bedirichi vuntundhi jagan assets lo sharmila ku share elavastundhi
Chandrababu parti lo cheripondi.
YSR family ki aadile charama geetham paadettunaaru pappu Babu tho kalisi .....prajalanu nammukunnolanu natteta munche varaku nidra poyettu leru vijayamma niko dhandam 🙏
Election time lo CBN family yela vunnaru kalasi panichesaru YSR family yela vunnaru siggundaali 💯
😔😔😔
అసలు ఈమె వైయస్సార్ భార్య కానట్లుంది. జగన్ తల్లి చనిపోతే , బహుశా ఈమె వైయస్సార్ కు కీప్ అయ్యి ఉండవచ్చు. ఈమెకు షర్మిల ఒకతే కూతురు అయ్యి ఉండవచ్చు. ఎందుకంటే ఏ తల్లి అయినా ఎంత దుర్మార్గుడైన కొడుకు అయినా ఇంతా నీచంగా ప్రవర్తించరు. ఈమె సక్కదనానికి ఎప్పుడు బైబిల్ సంకనా పెట్టుకునీ నీతి సూక్తులు వల్లిస్తూంటది. నిజంగా ఏసుక్రీస్తు అనే ఆయన ఉంటే ఈమెను నరకలోకానికి తీసుకుపోవాలి. ఈమె చేసే ఘనకార్యం గురించి గొప్పగా ఫీలవుతూ వైయస్సార్ అభిమానులకు లెటర్ రాసింది. వైయస్సార్ మరణానికి కారణమైన వ్యక్తికి కొడుకును కాదని ఎన్నికల్లో లబ్ది చేకూర్చినప్పుడే వైయస్సార్ అభిమానులు ఛీ కొట్టి ముఖనా ఉమ్మి వేశారు.
😔😔😔😔🙏🙏🙏
Is this lady Rajashaker's wife !
Amma jagan great. Sarmila wrong
Inka entha mandhi jagan meedha paduthunaru amma meeru kudana endi amma edhi jagan ni mere Urike edhokati cheseyandi amaaa vijayama garu
NB : YS Vijayamma Lo yekkada Neethi Yadharthatha yekkada kanipinchala ?? Eee Roju Aame Vrasina Lekha Chala Darunam YS Vijayamma. Manchi Thalliga yekkada kanipinchaledhu ..YS Vijayamma Lekha saramsam Asthulanni samanaminapudu Asthulanni M Sharmila+ YS Jagan+ YS Vijayamma ku samanaminapudu CBI okka Jagan nni Arrest Chesi jail llo pettinapudu Avvanni Ummadi Asthulinappudu Andharu Nerasthule Memandaramuu Nerasthulame okka Jagan matrame Nerasthudu kadhu Anni Vijayamma CBI ki Lekha Yendhu ku Raysledhu ?? Appudhendhuku Prajalaku Lekha Rayaledhu ?? Aasthulanni Samanam ga Panchali Ani YS Vijayamma Ani Antunnave Chesina Neralu Samanamga Panchali Ante mimmulanukuda CBI Jaillo pettali YS Vijayamma Pati telivitetalu AP Prajalaku Levu Ante Yevaru picchollo hathavidheee Nenu cheppala ??
asalu sharmila garu vijayamma garu money ke imp ichi jagan garu nasanam korukuntunaru anpistundhi.......😢😢😢😢 aasthulu malli sampadinchochu....jagan garu ichesi vallaki dhooram ga untene better.....yellow media ki ee month and next month ide topic divertion...prajalani pattinchukovatam manesi jagan bajana chestunaru...
Kumarthe nu adhupu lo pettinatlaithe bagumdethi
Talliga jagan anna ki mosam chesaru vijayamms
యేం చేస్తాం... ఆయన గత జన్మలో యే పాపం చేశాడో
Actually.this is none.off.our.bussiness.but.even.none.of,th3.family.members.notsu0port..jag@nanna.
v sai reddy subba reddy perlu raasaaru tdp perlu levu ante antha sharmi scech ok 😮
షర్మిల రాసిన లెటర్ పై విజయమ్మ సంతకం అంతే
100000000% correct no dout
Edi Sharmila racina letter laga unnadi
ఔను నూటికి నూరు శాతం అలాగే ఉంది సంతకం మాత్రమే విజయమ్మ ది
Adi Amma kaadu deyyam odulura naayana
😂😂😂
Vijayama udont right letters ur spoling urfamily god is cingall ways ur praying uer isur prayer kissing but not heart to day God is askingu u stop or not
Fake
సిత్రాలు తోటలో వుత్తరాలు దొరికాయి ఛీర్మిల రాశిందా,బ్రదర్ అనీల్ రాశాడా😂😂
ఔను ఈ పాట గుర్తుంది...
పేరడీ బాగుంది
Fake letter
ఉదయం ఇ డుపుల పాయ లో ముద్దులు పెడుతూ సాయంత్రానికి బహు బలి నీ వెన్ను పోటు పొడిచినట్లుంది కదా.
ఔనా... ఉదయం ముద్దు పెట్టిందా
అవును నువ్వూ చూడ లేదు ఆ.@@Nagesh_Gangula
చూడలేదు
చూడు.@@Nagesh_Gangula
Sir 🙏, విజయమ్మ లేకతో ఇంకా జగన్ పైన మాకు ఇంకా అభిమానం పెరిగింది కుటుంబం తోడు లేకున్నా నేను నాలాంటి వాళ్ళు చాలా మంది జగన్ కోసం ఉన్నారు, ఇ దరిద్రం అంటే ఇద్దరు ఉంటే ఎంత లేకుంటే ఎంత,ఒక పక్కన ysr కుటుంబాన్ని ఇ పిచ్చి కుక్క లాంటి మురుసుపల్లి తో చెంబా నాటకం స్టార్ట్ చేసాడు దానిలో వీళ్ళు పలుపంచు కుంటున్నారు
విజయమ్మ లేక వ్రాయలేదు కుట్ర జరుగుతుంది అమ్మ గారు మా జగనన్న గారు మంచి కోరడం లేదు షర్మిల పనికిమాలినది సొంత అన్న మెదా కుట్ర
Jagan garu meru naga dhirudu entati pralayannaina tattukoni nilabadatadu , ataniki devuni daya , tanani preminche prajala asisulu tappaka labhistayi.
Amma nuve manishiva leka emanali siggundali
Fake letter