Hii ma'am 😊 మీరు ఒక బ్లౌజ్ ని ఆర్డర్ ని పెట్టుకొని ఆ ఫ్యాబ్రిక్ ని ఆ ఫ్యాబ్రిక్ ని బ్లౌజ్ గా కుట్టించుకొండి మీ సైజుకు తగ్గట్టు సెట్ అయితే మీకు నచ్చిన బ్లౌజులు అనే చేసుకోవచ్చు వన్ మీటర్ దాకా ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఈ ఫ్యాబ్రిక్ సరిపోతుంది 👍
Blouse cloth chinnga vasthunai akka blouse saripovatam ledu chest loos lo merru meesho lo thisukuna blouse cutting video stitching video pettandi alla pleas
నాకు చాలా బాగా నచ్చాయి కానీ మేడం సైజు గురించి భయపడుతున్నాను
మీరు ఒక బ్లౌజ్ పీస్ అయితే ఆర్డర్ నీ చేయండి ఆ బ్లౌజ్ పీస్ ని టైలర్ దగ్గరికి తీసుకెళ్తే మీకు సెట్ అవుతుందో లేదో వెంటనే వెంటనే చెప్తారు కదా
Chala bagundi link plz
Hii ma'am 😊 links 👇
www.wishlink.com/vanikasulahomecorner/collection/191934
2 an like sister
Hii sister 😊 thank u
correct.ga.link.pampincha.galaru.mam pl
Hii ma'am 😊 ok 👍 next time provide chestanu
How to booking
Hii ma'am 😊 description lo links available
మేడం నాకు piku కలర్. కావాలియిస్తారా
Hii ma'am all blouse links ఇచ్చాను మీరు ఆర్డర్ చేసుకోండి👍
Em cloth sis
Hii ma'am 😊 video lo clear ga చెప్పాను pls ఒకసారి చూడండీ
నాకు నెక్ 7 ఇంచులు ఉంటుంది మేడం చేతి పొడవు 7 ఇంచులు ఉంటుంది అలా చేసి ఇస్తారా మేడం
Hii ma'am 😊 మీరు ఒక బ్లౌజ్ ని ఆర్డర్ ని పెట్టుకొని ఆ ఫ్యాబ్రిక్ ని ఆ ఫ్యాబ్రిక్ ని బ్లౌజ్ గా కుట్టించుకొండి మీ సైజుకు తగ్గట్టు సెట్ అయితే మీకు నచ్చిన బ్లౌజులు అనే చేసుకోవచ్చు వన్ మీటర్ దాకా ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఈ ఫ్యాబ్రిక్ సరిపోతుంది 👍
Akka nenu pettina code ki reaply evaladhhu
Hii sister 😊 మీరు code పంపిచలేదు sis & ఇప్పుడూ send చేయండి sis
Blouse cloth chinnga vasthunai akka blouse saripovatam ledu chest loos lo merru meesho lo thisukuna blouse cutting video stitching video pettandi alla pleas
Hii sister 😊 ok time వున్నప్పుడు వీడియో చెస్తాను & video lo టేప్ తో కొలతలు చూపించాను ఒకసారి చూడండీ
Meesho advertisement cheyyataniki entha icharu madam meeku
Hii ma'am 😊 meesho lo promotion option vundadhu & review chesedi andhariki use avuthundani
Cost ent6?
Hii ma'am 😊 మీరు links నీ ఓపెన్ చేసి చూడండి cost తెలుస్తోంది