తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిత్యం నీతి వాక్యాలు చెబుతుంటారు. సమాజ శ్రేయస్సు గురించి సూక్తులు వల్లించే అనిత వ్యక్తిగత జీవితంలో కూడా చాలా పద్ధతిగా వుంటారని అనుకోవడం సహజం. కానీ ఆమె డబ్బు మనిషని, ఆమె అమ్మకాల గురించి సొంత పార్టీ నేతలు మీడియా సమావేశం పెట్టి మరీ విమర్శించారు. వారి ఆరోపణలు విన్న వారెవరైనా... నిజమా, అనిత క్యారెక్టర్ ఇదా అని టీడీపీ నాయకులే ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. అనిత గురించి అధికార పార్టీ నేతలకు ఎలాగూ మంచి అభిప్రాయం లేదు. ఎందుకంటే రాజకీయ గుర్తింపు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు ఆయన సతీమణి భారతి గురించి కూడా అనిత నోరు పారేసుకోవడం గురించి తెలిసిందే. ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ఆమె రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. 2014లో మొదటిసారిగా ఆమె అక్కడి నుంచే గెలుపొందారు. ఐదేళ్లు తిరిగే సరికి సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకున్నారు. దీంతో ఆమెకు పాయకరావుపేట కాకుండా మరో ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం కేటాయించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రస్తుత హోంశాఖ మంత్రి వనిత చేతిలో అనిత ఓడిపోయారు. దీంతో అనిత మళ్లీ తన పాత నియోజకవర్గం పాయకరావుపేటకు మకాం మార్చారు. అనితపై అక్కడి టీడీపీలో ఆగ్రహం ఇంకా చల్లారలేదని తాజాగా ఆ పార్టీ నాయకుల తీవ్ర విమర్శలే చెబుతున్నాయి. పాయకరావుపేట మండలంలోని వివిధ గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు సమావేశమై అనితపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు చొప్పున అనిత వసూలు చేశారని ఆరోపించారు. అలాగే పింఛన్ కావాలంటే రూ.5 వేలు చొప్పున లబ్ధిదారులు కప్పం కట్టాల్సిందే అని ఆరోపించడం చర్చనీయాంశమైంది. అంతేకాదు, జెడ్పీ కోఆప్షన్ సభ్యత్వాన్ని కూడా ఆమె అమ్ముకున్నారని సొంత పార్టీ నేతలు అనితపై ఆరోపించడం టీడీపీలో సెగలు రేపుతోంది. ఇలా ప్రతిదానికి అనిత డబ్బు తీసుకోవడం వల్లే పాయకరావుపేటలో టీడీపీ నాశనమైందనేది వారి ఆరోపణ. మరోసారి అనితకు టికెట్ ఇస్తే మాత్రం ఓడించి తీరుతామని వారు హెచ్చరించారు. అనితపై అనధికార మిత్రపక్షమైన జనసేన పాయకరావుపేట నాయకులు కూడా ఆ మధ్య ఇలాంటి ఆరోపణలే చేశారు. విద్యావంతురాలైన అనిత ఉపాధ్యాయ వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో బ్యూటీ లేడీగా ఆమె గుర్తింపు పొందారు. కానీ ఎందుకనో ఆమెపై ఇలాంటి ఆరోపణలు రావడం, అభిమానించే వాళ్లు కొట్టి పారేస్తున్నా, నిప్పులేనిదే పొగ రాదు కదా అని అనుమానించే పరిస్థితి. తన అందంతో, అభినయం, తియ్యటి మాటలతో అందరి దృష్టిని ఆకర్షించే అనిత, అంతకు మించి అవినీతి ఆరోపణలతో అభాసుపాలు కావడం గమనార్హం.
రాజకీయాలలో క్యారెక్టర్ అవసరం కద,మీరు వ్యక్తిగతం, రాజకీయం వేరు వేరు అంటే ఎలా.
జై హోంమినిస్టర్ అనిత గారు 👍🏻✌🏻
Super Amma
మీరు మా టీచర్ అంటే మా వృత్తి మీ వృత్తి ఒకటే మీ ధైర్యం నేటి అడ పిల్లలకు ఆదర్శం. నేను నా క్లాస్ లో మీ గురించి చెప్పాను.
I think ganta is the correct reaveal answer
Pay TM బ్యాచ్ గాళ్ళు ఇలాగే వుంటారు...మీరు ధైర్యంగా చెప్పారు...వీళ్ళు పెంట తింటూ బతుకుతారు. Ysrcp వాళ్ళనడిగితే తంతారు.
సూపర్ అమ్మ మీలాంటి డేర్ డార్లింగ్ స్త్రీలు ఈ సమాజానికి కావాలమ్మ
Anitha garu miru super Aundi Love you
Super mam menu exelent
రోసన్ గారు నీకు ఎవరు దొరకలేదా ఇంటర్వ్య చేయడానికి ఒక. బొక్కు నీ తీసుకొని వచ్చావ్ అది రాజకీయాలలోకి ఎలా వచ్చిందో పాయకరావుపేట ప్రజలకు తెలుసు
Oka lady gurinchi mekem thelsu Ani matladuthunnaru.....
Roja శ్రీ రెడ్డి ని ఇంటర్వ్యూ చేసి బుదులు తిట్ట కుండా చేస్తావ
సరేగాని ఇపుడు మీరు ఎవరి కుటుంబం గురించి మాట్లాడతా ఉన్నారు మేడం,అది తప్పు కాదా..?
Ayithey mogudu meedha case pettadem... Personala... mla ayyaka antha open madem
Super mam
Go head ...u are right
ప్రతివ్రత పరమాన్నం వండుతుంది...
Oka lady gurinchi mekem thelsu Ani ala matladuthunnaru....
Now she is Home minister...mind it
😂😂
రెడ్డి నీ చెడ్డి ఉడింది చూసుకో 😂😂😂
Jai vangalapudi Anitha 🎉
Anitha garu ma chinnappudu school teacher ame valla husband chala bagunde varu Mari enduku ila ayyaru ardam kaledu
Me lanti home minister state ki kavali
Sc.st.atracit.case.pettandi.
Mari Roja garu midha nindhalu vesavu Nuvvu chusava
ఆరేయ్ ముయ్యి పాల్తూ గ 🐗
Ap telangana andharu chusaru videos nuv enka chudaledhemo
Mogudeni.mosamche..jeyelike.pape.emi..pedda.mahelaki.nayam.cheesthadant...emi.de.emi.chusukovalemoundu..emendande...pedda.pathevratha.cheromani.matalu.mataladuthumdi..moundu..emieku...chegu.anide..undda.ani.memu.aduguthunnamu...cheppamandi...
Eme..tvlo.pookaskosam..notikochentu.y.cp.valanu..mataladuthunde...
.asalu..eme
Bathu.oksare.venike.chusumane..meemu...mahelaluga.cheppuchunnamu...neowar.appukomma.anitha.
Super madam i like u madam
ఆంటీ ఎవరు figer కత్తి ల ఉంది
హోమ్ minister... పగిలి poddi
Nuvvu adadanila( ladies )la matladuthunnava anitha change ni language
Nuvvu meka up raani
తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిత్యం నీతి వాక్యాలు చెబుతుంటారు. సమాజ శ్రేయస్సు గురించి సూక్తులు వల్లించే అనిత వ్యక్తిగత జీవితంలో కూడా చాలా పద్ధతిగా వుంటారని అనుకోవడం సహజం. కానీ ఆమె డబ్బు మనిషని, ఆమె అమ్మకాల గురించి సొంత పార్టీ నేతలు మీడియా సమావేశం పెట్టి మరీ విమర్శించారు. వారి ఆరోపణలు విన్న వారెవరైనా... నిజమా, అనిత క్యారెక్టర్ ఇదా అని టీడీపీ నాయకులే ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి.
అనిత గురించి అధికార పార్టీ నేతలకు ఎలాగూ మంచి అభిప్రాయం లేదు. ఎందుకంటే రాజకీయ గుర్తింపు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు ఆయన సతీమణి భారతి గురించి కూడా అనిత నోరు పారేసుకోవడం గురించి తెలిసిందే. ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ఆమె రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు.
2014లో మొదటిసారిగా ఆమె అక్కడి నుంచే గెలుపొందారు. ఐదేళ్లు తిరిగే సరికి సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకున్నారు. దీంతో ఆమెకు పాయకరావుపేట కాకుండా మరో ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం కేటాయించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రస్తుత హోంశాఖ మంత్రి వనిత చేతిలో అనిత ఓడిపోయారు. దీంతో అనిత మళ్లీ తన పాత నియోజకవర్గం పాయకరావుపేటకు మకాం మార్చారు.
అనితపై అక్కడి టీడీపీలో ఆగ్రహం ఇంకా చల్లారలేదని తాజాగా ఆ పార్టీ నాయకుల తీవ్ర విమర్శలే చెబుతున్నాయి. పాయకరావుపేట మండలంలోని వివిధ గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు సమావేశమై అనితపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు చొప్పున అనిత వసూలు చేశారని ఆరోపించారు. అలాగే పింఛన్ కావాలంటే రూ.5 వేలు చొప్పున లబ్ధిదారులు కప్పం కట్టాల్సిందే అని ఆరోపించడం చర్చనీయాంశమైంది. అంతేకాదు, జెడ్పీ కోఆప్షన్ సభ్యత్వాన్ని కూడా ఆమె అమ్ముకున్నారని సొంత పార్టీ నేతలు అనితపై ఆరోపించడం టీడీపీలో సెగలు రేపుతోంది. ఇలా ప్రతిదానికి అనిత డబ్బు తీసుకోవడం వల్లే పాయకరావుపేటలో టీడీపీ నాశనమైందనేది వారి ఆరోపణ.
మరోసారి అనితకు టికెట్ ఇస్తే మాత్రం ఓడించి తీరుతామని వారు హెచ్చరించారు. అనితపై అనధికార మిత్రపక్షమైన జనసేన పాయకరావుపేట నాయకులు కూడా ఆ మధ్య ఇలాంటి ఆరోపణలే చేశారు. విద్యావంతురాలైన అనిత ఉపాధ్యాయ వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో బ్యూటీ లేడీగా ఆమె గుర్తింపు పొందారు. కానీ ఎందుకనో ఆమెపై ఇలాంటి ఆరోపణలు రావడం, అభిమానించే వాళ్లు కొట్టి పారేస్తున్నా, నిప్పులేనిదే పొగ రాదు కదా అని అనుమానించే పరిస్థితి. తన అందంతో, అభినయం, తియ్యటి మాటలతో అందరి దృష్టిని ఆకర్షించే అనిత, అంతకు మించి అవినీతి ఆరోపణలతో అభాసుపాలు కావడం గమనార్హం.
Pandi budadha lo padindi
సూపర్ మేడం సూపరో సూపరు
Amma miko dandam....
ఛీ ఛీ! ఇట్లాంటి వాళ్ళు ఇంటర్వ్యూ......
Nivva nidhi drakena
Andhralo anitha. Telangana lo anusuya d dynamics Sangappa vikarabad
Amma ela samaanacheithe noru musukoniuntaru amma
M..
La.ni.mosam.checheni.
70.
Lakshlu.monchende....adi.ok.peddalanja
Bokka kadu
Nimogudusarega. Ledhmo
😂
Apu sollu
Kukka ni kottinatlu 😂
Apu sodhi
Waste candidate
Vammo nee neethulu
Nuv waste candidate
Amma Bangaru Thalli Vangala Pudi Anithamma gari ki maa Hrudhayapurvakamuga Vandhanamulu and abhinandhanalu.meeru great legend person in the politics.
Chala Baga chepparu
అంతే తప్ప అడిగిన ప్రశ్నకు సూటిగా స్పష్టంగా సమాధానం లేదు. ఈమెని ఆదర్శంగా రాష్ట్ర మహిళలు తీసుకోవాలి.
సరెలే నాకెందుకు జై టీడీపీ.