Pawan Kalyan Gave Orders To Nadendla Manohar To Arrest Dwarampudi Chandrasekhar Reddy Over His Scams

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Pawan Kalyan Gave Orders To Nadendla Manohar To Arrest Dwarampudi Chandrasekhar Reddy Over His Scams
    #PawanKalyan #ChandrababuNaidu #NadendlaManohar #DwarampudiChandrasekharReddy
    Welcome To Telugu Cinema Brother
    Telugu Cinema Brother Is Purely Entertainment And Political based Digital Media Channel. All Tollywood Movie Updates, All Political Update, Latest Telugu Trailers, Promos, Teasers, Celebrities News & Much More Can Be Found In This TCB Channel.

КОМЕНТАРІ • 67

  • @thotamurthi5159
    @thotamurthi5159 Місяць тому +19

    సార్ శాసనసభ ఎన్ని రోజులు కి ఎంత ఉందా గా ఉంది సూపర్ సార్ పవన్ కళ్యాణ్ గారు ❤

  • @Trimurthulu.Yalamanchili
    @Trimurthulu.Yalamanchili Місяць тому +6

    I never seen this type of Speech nd Assemble Discipline 👏👏👏

  • @lalithaprasad9632
    @lalithaprasad9632 Місяць тому +27

    చాలా కాలం తర్వాత అసెంబ్లీ సరి అయిన Track లో నడుస్తుంది

  • @rajubabudaraballa300
    @rajubabudaraballa300 Місяць тому +11

    అసెంబ్లీ చూడముచ్చటగా నడుస్తుంది జై జనసేనా జై కూటమి

  • @JagadeeshChef
    @JagadeeshChef Місяць тому +11

    పవన్ సార్ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఎక్కడ తగ్గాలని మాట ఈరోజు స్పష్టంగా మీరు మాట్లాడారు దినినోతో తగ్గి మీరు నెగ్గారు

  • @haricharan9655
    @haricharan9655 Місяць тому +2

    నా లైఫ్ లోనే ఎలాంటి గ్రీట్ లీడర్ ని చూడలేదు అన్న . ఎంత గొప్ప మనసు వుంటే ఈల మాట్లాడగలరు.. మిమల్ని చూడడమే మ అదృష్టం. పవన్ కళ్యాణ్ అన్న.. 🙏🏻 . ప్రేమతో అన్న అనాల్సి వచ్చింది. క్షమించండి.. నాకు ఐతే ఎంతో గౌరవంగా పిలువలి అనిపిస్తుంది..

  • @himavanthhemanth1151
    @himavanthhemanth1151 Місяць тому +22

    Great word's by pawan kalyan sir

  • @dewpoint1637
    @dewpoint1637 Місяць тому +13

    ఇప్పటి ప్రభుత్వానికి మా మనవి క్రెడిట్ కార్డు అవసరం ఉన్నా లేకపోయినా కార్డులు ఇచ్చి వాటిమీద emi పేరుతో జీతం మొత్తం అధిక వడ్డీల ద్వారా మొత్తం దోచేస్తున్నారు పిల్లలు ఎక్కువ జీతం కోసం వేరే జాబ్ వెతుక్కొని ఈ కార్డులు మీద తీసుకున్న డబ్బు ఫైన్ తో కలిపి కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంతలా ఉంటుంది వీళ్ళ టార్చర్ ఇది చూస్తుంటే ఇప్పటి వరకూ రైతులు ఇప్పుడు కొత్తగా ఉద్యోగం చేస్తున్న పిల్లలు కూడా బలి అయిపోతున్నారు. ఈ కార్డుల ద్వారా సంపాదించిన అధిక వడ్డీలు ప్రభుత్వానికి లెక్క చెప్పి gst కట్టరు కానీ డబ్బు కట్టడం ఆగిపోగానే పోలో అంటూ ఇంటిమీద పడిపోయి పరువు తీయడానికి సిద్ధపడి పోతున్నారు దీని గురించి ప్రజలలో ఎన్నుకో బడ్డ ప్రజా ప్రతినిధులు ఆలోచించాలి

    • @intellectualindian2486
      @intellectualindian2486 Місяць тому

      Guddhalo kodutharu ilanti kojja logics chepthey. Visham isthey taguthara ledhu ga?

  • @eslavathupiriababu5370
    @eslavathupiriababu5370 Місяць тому +28

    సార్ జీతభత్యాల మీద మాట్లాడుతున్నారు కానీ రోడ్లు మీద రాళ్లు రెప్పలు ఉంటాయి ఆ చక్రాలకు దెబ్బలు తగులుతున్నాయి prc ఇచ్చి చిన్న చిన్న ఉద్యోగస్తులను ఖర్చులకు తట్టుకోలేకపోతున్నారు

  • @gv3559
    @gv3559 Місяць тому +12

    Assembly ni chustunte chala happy ga undi..ma jalaganna ledu ade baada...😅😅😅😅

  • @GuthiMahi
    @GuthiMahi Місяць тому +1

    Good

  • @kingsai427
    @kingsai427 Місяць тому +2

    Thisi is the assembly ❤❤❤❤

  • @dhananjayanaidu3017
    @dhananjayanaidu3017 Місяць тому +5

    మంచి.అనుభవం కలిగిన నాయకులు కూటమిలో ఉన్నారు...నిజంగా ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయి

  • @sudhakarbrilliant3916
    @sudhakarbrilliant3916 Місяць тому +3

    Jai... పవన్ అన్నా

  • @sathishmudhiraj5202
    @sathishmudhiraj5202 Місяць тому +1

    ఇది కదా అసెంబ్లీ నడిపే విధానం

  • @lakshmirao8483
    @lakshmirao8483 Місяць тому +2

    Super 👍 Sir

  • @user-ye7jb2mv6z
    @user-ye7jb2mv6z Місяць тому +10

    To prove janasena party development in Andhra Pradesh in 2029

  • @seshavathikakuturu
    @seshavathikakuturu Місяць тому

    As a citizen of AP and also a die hard follower of PK Garu my humble request to All MLA’s is they must pay attention to the speeches and the discussions going on in the assembly. Some look bored, exhausted,and few are sleepy also.AP people are intently watching you all. Thank you and JAIHIND.👏

  • @srinuvasreddy
    @srinuvasreddy Місяць тому +3

    సార్ . అసలు అ అడ్డమైన్ మద్యం బ్రాండ్లు ఆంద్రాకి తెచ్చిందే చంద్రబాబు గారు.. వాటినే వీసిపీ కంటిన్యు చేసింది.. మీరు కూడా కూటమి వచ్చిన నెల రోజుల్లో అడ్డమైన బ్రాండ్ లు తెసెసి నాణ్యమైన మద్యం పాత రేట్లకే ఇస్తా అని హామీఇచ్చి గెలిచారు.. కానీ ఇంకా చేయ్యలేదు .. దాని మీద కూడా మాట్లాడండి..

  • @AnilAnil-jj6to
    @AnilAnil-jj6to Місяць тому +4

    Jai janasena.. ✊️✊️✊️✊️

  • @krishnakumarukkisa1994
    @krishnakumarukkisa1994 Місяць тому +1

    Nadendla garu is a very polite leader. Pawan sir is down to earth. You are learning from everybody and appreciated for their good deeds. you are an idealistic leader for future generations.

  • @ganeshpuppala5898
    @ganeshpuppala5898 Місяць тому +2

    Jai Pawan Kalyan garu.... Jai RRR

  • @haricharan9655
    @haricharan9655 Місяць тому

    One Moon 🌝 one Sun🌞 One Pawan Kalyan 🔥..No words

  • @swapna2209
    @swapna2209 Місяць тому +1

    Assembly antee idhi. Now we are also listening problem. It is so decent like etv 9pm news

  • @ANJIPSKFAN634
    @ANJIPSKFAN634 Місяць тому +3

    super 👍 sir

  • @eslavathupiriababu5370
    @eslavathupiriababu5370 Місяць тому +8

    సార్ అన్నిటికి చర్చిస్తున్నారు సారీ ఎంప్లాయ్ గురించి మాట్లాడట్లేదు అయ్యారు ప్రకటించండి సార్ 35%

    • @tilakv
      @tilakv Місяць тому +1

      Employees are the reason the state is bankrupt. They better not talk about increments. Why didn't they fight strongly in the last 5yrs for their rights? Why didn't you fight your union leaders who sold out to Jagan? I hope there's no increments to employees next 5yrs

  • @Ramakrishnagorentla
    @Ramakrishnagorentla Місяць тому +6

    Jai janasena

  • @PriyamachariPriyamachari
    @PriyamachariPriyamachari Місяць тому +5

    ఆంధ్రకు మరో యోగిజీ దొరికారు...........సంతోషం 👍🏿

  • @NaaJindagi
    @NaaJindagi Місяць тому +1

    Thumbnail correct pettu brother

  • @ramakrushnapullagura190
    @ramakrushnapullagura190 Місяць тому

    Dharmamu vodipodhu ane daniki nidarshanam deputy CM gari maatalu. God bless you sir

  • @phaniraj7791
    @phaniraj7791 Місяць тому +7

    Kutamini madhya gap create cheyytaniki tambnails tho chaala krushichestunnatunnaru 🤔

  • @rveda473
    @rveda473 Місяць тому

    As Dy C M Pavan sir said this is not a personal vendata but the culprits of Jagan team should be brought to justice including Jagan

  • @kishoresonapariya6559
    @kishoresonapariya6559 25 днів тому

    Idhi ra session ante

  • @bharathp4386
    @bharathp4386 Місяць тому

    Dochukunna money recollect chesukovali!

  • @vidyasagarm2346
    @vidyasagarm2346 Місяць тому

    Sir, twnali- mangalagiri highway??

  • @user-ny4xk5xq5k
    @user-ny4xk5xq5k Місяць тому

    Yahe metter chepu

  • @gvmsr3384
    @gvmsr3384 Місяць тому

    Police department ni teesi tdp leaders ni police ga pettali

  • @sannapureddynarayanareddy3780
    @sannapureddynarayanareddy3780 Місяць тому

    Is Nadendla a police constable?

  • @leninkrishna
    @leninkrishna Місяць тому

    Eee thumbnails business marchandi channel admin dont post like this

  • @yugeshkumar3327
    @yugeshkumar3327 Місяць тому

    VALLU ADHI CHESARU EDDI CHESARU ANDAMA KADU VALLU AKENA NINE MONTHS LO ANI PADAKALU AMLU CHESARA LEDA MERU ANA BATCHU ANOUNCE CHELAKA OKKADU AMO CENTRAL OPOKOLADNE PAPPU AMO ROAD ASTHA KANKARRU ASTHA NEXT YEAR AMLU CHESTHA MARRI ALANTAPADU ELECTIONS MUNDU VAGHDANLU ENDUKU EVADAM VALLU ENJOY CHEYADANKA PADHAVALU PRAJULU KOSAM KADHU

  • @KRANTHI34567
    @KRANTHI34567 Місяць тому

    ఎవ్వరి మీద రియాక్షన్ లేదు అన్న, అంటే తప్పు చేసిన వాడిని కూడా వొదిలేస్తున్నారు, ఇప్పుడు వరకు ysrcp లో తప్పు చేసిన వాడిని arrest చేయలేదు జనాల్లో నమ్మకం పోతుంది, ఆఖరికి శ్రీ రెడ్డి మీ మీద ఎన్ని మాట్లాడింది దాని మీద reaction లేదు. మేము పధకాలు అడగడం లేదు pawan అన్న తప్పు చేసిన వాడిని వొదలొద్ధు. Red book అన్నారు అది లేదు రియాక్షన్ కోసం waiting pawan అన్న, vamsi పారిపోయాడు, రోజా ఎన్ని మాటలు మాట్లాడింది, పేర్ని నాని, కొడాలి నాని,, గుడ్డు మంత్రి, ఇలా ఎంత మందు తప్పు చేసిన మీరు కాలిగా కూర్చొని వొదిలేస్తున్నారు, అన్నం తినేవాడు ఎవ్వడు వొదిలేయడు మీరు ఎందుకు వొదులేస్తున్నారు. చంద్రబాబు గారిని arrest చేసిన్నప్పుడు వున్న పౌరుషం ఇప్పుడు ఎందుకు చూపించడం లేదు మేము waiting అన్న

  • @yugeshkumar3327
    @yugeshkumar3327 Місяць тому

    MANA MONEY A MONEY KI JAGAN ICCHADU PADAKALO ANI CHALA MANDI ANARU OK MARI VELU MANNA DABBU ANA MANKI EVALI KHADA

  • @shekarreddy990
    @shekarreddy990 Місяць тому

    All india public will ask AP govt rulling one day...🙏🙏💪

  • @chittibabu8006
    @chittibabu8006 Місяць тому +1

    పవన్ జీ, ఎంప్లాయీస్ కో, దేఖో జీ,

    • @durgaraok5514
      @durgaraok5514 Місяць тому +1

      Last 5 years what is your reactions.

  • @SomuAkel
    @SomuAkel Місяць тому

    Csc md chesina arachakalu enno ennenno. Enduku aa ias ni vadilesaru. Chela vishayslu illegal ga cheru.

  • @phanindrapedapudi696
    @phanindrapedapudi696 Місяць тому +5

    టైటిల్ కి matter కి సంబంధం లేదు ఈ ఛానల్ చూడటం waste

  • @MaheshTadi-e4m
    @MaheshTadi-e4m Місяць тому +2

    Yavadu rasadu e skit

  • @manoharmanu6312
    @manoharmanu6312 Місяць тому

    Nuvvu mogudivi andukey neynu thappu cheysina annav media ki chopinav chudu nijam nuvvu kadu neynu Pavan Kalyan ainaduku Garvam tho missam thipputha anna

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 Місяць тому

    anni neethulu cheppu thunav kaani annayya kosam ttd chairman padavi adugu thunnav idi ye dicipline krindaku vasthundi

    • @laxmi311
      @laxmi311 28 днів тому

      Enduku ra edo vaguthav theliyakunda

  • @anupanasatyaveni8660
    @anupanasatyaveni8660 Місяць тому

    Sir 164 mandi lo 20 mandi matladutunnaru. Migatavaru vari Constitution tirigi problems kosam matladara. Go 578 . Raddu cheyali. Sand rate enka Tagginchali. Steel. Cement. Rates Tagginchali. Jai hind.