భవిష్యపురాణంలో మోదీ గురించి ఏం చెప్పారంటే... | బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ |శ్రీ ఆంజనేయం

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2024
  • #jaihanuman #vaddipartipadmakar #ramayanam #kopparapukavulu
    భవిష్యపురాణంలో మోదీ గురించి ఏం చెప్పారంటే... | బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ |శ్రీ ఆంజనేయం - Hanumath Vaibhavam
    Vaddiparthi Padmakar garu
    Tribhaasha Mahasahasraavadhaani Brahmasri Vaddiparti Padmakar is an Indian Public speaker and a scholar known for his discourses on Hinduism. He has completed more than 1225 Ashtaavadhaanams. Sataavadhanams, and 6 Duel Avadhaanams
    Brahmasri Vaddiparthi Padmakar garu wrote "Maanava katha" book which contains nine stories directly told by Laxmi Devi to a Sage. The tenets Sanatana Dharma are easily explained through these stories. The book was launched on March 31, 2019 at Sri Sharada Parameswari Devasthanam, Guntur, Andhra Pradesh, India.
    He is one of the few people who has given discourses on all 18 Puranas, other than the epics Ramayana and Mahabharatha. He is the Peethaadhipathi of Pranava Peetham, Eluru.
    Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique UA-cam Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
    The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
    Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.

КОМЕНТАРІ • 514

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 Рік тому +49

    మనకు అద్భుతమైన సంపద ఉంది కానీ మనలను కాపాడే ఐక్యత లేకపోవడమే దురదృష్టం

  • @ramkodandu2598
    @ramkodandu2598 Рік тому +179

    మోడీ గారు చూపించింది just ట్రైలర్ మాత్రమే యోగి జి వస్తే సినిమా చూపిస్తాడు... యోగిజి కలియుగ శ్రీకృష్ణ పరమాత్మ... 🙏🙏

  • @himabindu5715
    @himabindu5715 Рік тому +49

    🙏 జై శ్రీరామ జై జై శ్రీరామ 🙏

  • @gowthamkrishna3133
    @gowthamkrishna3133 Рік тому +77

    ధన్యవాదములు గురుజి..అవినీతికుటుంబాల పాలనకు అలవాటుపడినవారికి ఇంద్రుడు రుచించడు..ఇక వైష్ణవ భక్తిగల యోగి గారు ప్రధాని అఇతే ....

  • @adivijay478
    @adivijay478 Рік тому +16

    గురువుగారి పాదాలకి 🙏 నమస్కారం... ఒకసారి మీ పాదదర్శనం ఇవండీ 🙏

  • @వేదుల.గోపాలశర్మవేదుల.గోపాలశర్మ

    భారతీయ చరిత్ర తవ్విన కొద్ది అమృతం వస్తుంది.

    • @himabindu5715
      @himabindu5715 Рік тому +2

      🙏ఈ భూమిలో తల్లిదండ్రులు దేవుళ్ళు కంటే గొప్పవారు అమెరికా కంటే ఈ దేశం గొప్పది 🙏

    • @himabindu5715
      @himabindu5715 Рік тому +3

      🙏నా భారతదేశం చాలా గొప్పది 🙏

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 Рік тому +2

    నరేంద్ర మోడీ గురించి చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @jagadishwaraella3806
    @jagadishwaraella3806 Рік тому +25

    జై శ్రీ సీతారాం 🌹🌹🌹🌹🌹🙏గురువు గారికి పాదాభివందనం ❤👏

  • @desamuduru5247
    @desamuduru5247 Рік тому +19

    ధన్యవాదాలు గురువుగారు మీకు పాదాభి వందనములు.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💜🙏🙏🙏🙏🙏🙏🙏

  • @valluruvenkatasatyanarayan9824
    @valluruvenkatasatyanarayan9824 Рік тому +12

    ఎంతో గొప్ప గా వివరించారు ధన్యవాదాలు

  • @mylavarabhotlavbksatyanara9859

    గురు వందనం .,🙏🙏

  • @పట్నంనరేష్కుమార్గాండ్ల

    జై శ్రీరామ్
    భారత్ మాతకి జై
    జయహో నరేంద్ర మోదీజీ జై హింద్

  • @rajeswarammnarappagari9635
    @rajeswarammnarappagari9635 Рік тому +11

    మోడీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనని, కారణజన్ముడు.ధైవాంశసంభూతుడు

  • @jagadishwarvenishetty5808
    @jagadishwarvenishetty5808 Рік тому +12

    🌞 JAI SRIRAM
    🌞 CHALA GOPPAGA VUNDI
    🌞 MEE VIVARANA
    🌞 DHANYAVADAMULU
    🌺🌸🌷🌹🌻🌻🌹🌷🌸🌺

  • @mohansharma13
    @mohansharma13 Рік тому +12

    సూపర్ గా చెప్పారు గురువుగారు అద్భుతంగా చెప్పారు ఇది కరెక్ట్

  • @sriramanamamrutham4940
    @sriramanamamrutham4940 Рік тому +4

    జైశ్రీరామ్, జైశ్రీరామ్, జైశ్రీరామ్ ,..

  • @mylavarapulakshminarasimha3431

    శ్రీ గురుభ్యో నమః, శ్రీ నరేంద్ర మోదీ మహోదయ ముద్దిశ్య యదుక్తం బ్రహ్మశ్రీ పద్మాకర గురు వర్యైః తత్సత్యమేవ, వందే గురు పద ద్వంద్వమ్,

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 Рік тому +2

    అద్భుతం మహాద్భుతం

  • @indianbull3601
    @indianbull3601 Рік тому +97

    మోడీ గారి గురించి,మంచి విషయం సెలవిచ్చారు గురూజీ....దేవత శక్తి తో పుట్టెడు కాబట్టే మోడీ నీ చూసి
    " రక్షస " గుణాలు ఉన్నవారు అందరూ "పిసుక్కు చస్తున్నారు"

    • @muralikrishnamacharyulugud8469
      @muralikrishnamacharyulugud8469 Рік тому +4

      But he is supporting AP CM who is destroying the State.

    • @praveenraogona2425
      @praveenraogona2425 Рік тому +1

      జై హింద్ 🚩🚩🚩

    • @sriramgadi6973
      @sriramgadi6973 Рік тому +4

      @@muralikrishnamacharyulugud8469 chusu chusi jagan తాట theesthaadu

    • @prameeladontula9839
      @prameeladontula9839 Рік тому +2

      @@muralikrishnamacharyulugud8469 wait and see what will happen

    • @Almighty_Shiv
      @Almighty_Shiv Рік тому +2

      ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పారు కదా.

  • @nalinidharanipragada1997
    @nalinidharanipragada1997 Рік тому +2

    పడుకునే వాళ్ళని కూడా తట్టి లేపి మరీ వినిపించడం మీకే చెల్లుతుంది గురువుగారు. ఎంతో చక్కగా వివరించారు

  • @వేదుల.గోపాలశర్మవేదుల.గోపాలశర్మ

    భారతీయ గ్రంధాలను విమర్శలు చేయువారు గాడిదలు

    • @hihello3487
      @hihello3487 Рік тому

      Modi gaadida na

    • @vengaladasunaresh
      @vengaladasunaresh Рік тому

      ​@@hihello3487 gaadidha kaadhu gurram

    • @Ram-hl4ev
      @Ram-hl4ev Рік тому

      vaatini vimarsiche vaaru entha peddha gaadidhalo vaatni ippati rajakeeyaniki aapadhinchi rajakeeyana nayakulani pogide valle mose vallu antha kante peddha gaadidhalu.

    • @vengaladasunaresh
      @vengaladasunaresh Рік тому

      @@Ram-hl4ev moyani vallu inka pedha gaadidhalakante pedha gaadidhalu...

    • @Ram-hl4ev
      @Ram-hl4ev Рік тому

      @@vengaladasunaresh rajakiya nayakulani moyalsina karma meku pattindhemo maaku kadhu

  • @manisai7156
    @manisai7156 Рік тому +5

    వందేశ్వర్ణ భారతం

  • @saradhicp
    @saradhicp Рік тому +203

    నిజాయతీగా, దేశభక్తితో పరిపాలించేవాడిని చూసి ఏడిచే జనం ఉండడం ఈ దేశ దౌర్భాగ్యం

    • @vijayav8957
      @vijayav8957 Рік тому +7

      Avunu labhallo nadiche lic, ap losteelplant, private param cheyyadamaa nijayithi??

    • @saradhicp
      @saradhicp Рік тому

      @@vijayav8957 బైల్ పైన వున్న ఒక ఆర్థిక నేరస్తుడుకి 151 సీట్లిచ్చీ గెలిపించుకున్న ఆంధ్రా ఓటర్ల నిజాయతీ ఇంకా గొప్పది.. స్వలాభం కోసం కాక, రాష్టం గురించి కొట్లాడిందేప్పుడు?

    • @praveenraogona2425
      @praveenraogona2425 Рік тому +3

      Correct chepparu sir 💯

    • @siripragadaramani8885
      @siripragadaramani8885 Рік тому +3

      Correct

    • @sekhar95
      @sekhar95 Рік тому +6

      ఆంధ్ర bank లేకుండా ఆంధ్రప్రదేశ్ ఉనికినే దెబ్బతీయడం నిజాయితీ.

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir Рік тому +1

    Guruji, you have given very good msg about Modi ji

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Рік тому +5

    Jaisreeram jaimodiji ❤

  • @pediredlaramesh5660
    @pediredlaramesh5660 Рік тому

    Jayaho narendra muni

  • @satyanarayananarahari2946
    @satyanarayananarahari2946 Рік тому +21

    జై మోదీజీ,సనాతన సింహం

  • @srinivasukanuparthi8716
    @srinivasukanuparthi8716 Рік тому +4

    Jai sreeram🙏sree Ramabhakta Hanumanji jai🙏

  • @parameshwaranishetty4254
    @parameshwaranishetty4254 Рік тому +6

    జై మోడి 🎉🎉 జై యోగి 🎉🎉

  • @VijayakumarKoyalkandadi
    @VijayakumarKoyalkandadi Рік тому +4

    Jai shree Ram Jai Bajrangbali Jai Hind Jai Modi jee Namaskar 🙏🙏🙏🙏🙏

  • @nsatyanarayana4856
    @nsatyanarayana4856 Рік тому +5

    Excellent,sir!

  • @ramesh.t
    @ramesh.t Рік тому +6

    Jai shree Ram

  • @kyathikasurender8
    @kyathikasurender8 Рік тому +6

    Ohm shri gurubyo namah

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Рік тому +5

    జై భారత్ జై జై శ్రీ రామ్ జై మోదీ జీ

  • @pamidivenkatahanumantharao1570

    Jai SRIRAM_Jai SRIRAM-Jai SRIRAM-RAJARAM.

  • @annpurna2903
    @annpurna2903 Рік тому

    జై శ్రీ రామాంజనేయ నమః 🕉️🙏🏻

  • @gvtmedia4450
    @gvtmedia4450 Рік тому +2

    Excellent

  • @krishnaprasad631
    @krishnaprasad631 Рік тому +1

    Adhbutham

  • @bikshapathiganji3792
    @bikshapathiganji3792 Рік тому +5

    Jai Shreeram

  • @ramakrishna5814
    @ramakrishna5814 Рік тому +4

    Shree gurubhyo namah...

  • @sujathaga.1958
    @sujathaga.1958 Рік тому

    Jai jai Shri Narendra Modi's

  • @shivaramakrishnarao7226
    @shivaramakrishnarao7226 Рік тому +1

    Super sir. Meeku vandanaaalu

  • @bvrrao8876
    @bvrrao8876 Рік тому +10

    meeku paadhaabhivandanam....కులమతాలకు అతీతంగా హిందువులు ఐక్యంగా ఉండాలి.....దేశాన్ని సంస్కృతిని కాపాడాలంటే bjpకి ఓటు వేయండి.

    • @vchannel2130
      @vchannel2130 Рік тому +1

      Alagani Meeru kacchithamga, sankalpam theesukondi!
      Mee chuttu Unna Hindhuvula tho kooda, Sankalpam cheyinchandi!
      Appudu, Kacchithamga BJP gelusthundi!💯%🚩🕉️🇮🇳🙏🙏🙏🙏🙏

  • @dr.madanmohan6700
    @dr.madanmohan6700 Рік тому +5

    Guruvu garu PADMASRI is guarantee for you next year to you

    • @muniswamacharyn8133
      @muniswamacharyn8133 Рік тому

      One should not speak sarcastically about a Guru. He is not a person who long for Govt honours!

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 Рік тому

      పద్మశ్రీ లు ఎవరెవరికి ఇచ్చారో చూసి కామెంట్ చెయ్యండి

  • @kalidassai5608
    @kalidassai5608 Рік тому +24

    తాతగారు మాధవపెద్ది బుచ్చి సుందర రామ శాస్త్రి గారు సుందరకాండ పేరు మీద స్వయంగా హనుమంతుడు తనుకు తానే చెప్పుకున్నట్టు ఒక పద్యం వ్రాసారు " ఎవడురా నన్ను కోతి అన్నది, నా రూపం సుందరం, నా బుద్ది సుందరం, నా పరాక్రమం సుందరం, అందుకే వాల్మీకి ఈ కాండకి సుందరాకాండ అని పేరు పెట్టారు " అన్నట్లు ఒక అద్భుతమైన పద్యం వ్రాసారు, శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి సుందరాకండ HMV Gramophone record ప్రవచనం మీద వారు ఆ పద్యాన్ని చదివి తరువాత పఠనం మొదలుపెట్టారు - ఇప్పటి ప్రవచన కర్తలకు ఈ విషయం తెలియక పోవచ్చు - 🙏🙏🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు హైదరాబాద్ 9391264079

    • @delhilakshmanarao1944
      @delhilakshmanarao1944 Рік тому

      Please share that poem in f
      ace book

    • @kalidassai5608
      @kalidassai5608 Рік тому

      అయ్యా ఆ పద్యం పూర్తిగా తెలియదు, సారాంశం మాత్రమే తెలుసు, వారు వ్రాసిన time కి నేను పుట్టనే లేదు, ఇంట్లో నాన్నగారు వాళ్లు చెప్పుకోగా విన్నది 🙏🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @chkalyyaan1005
    @chkalyyaan1005 Рік тому +6

    All Hindus be United And Vote BJP and Save Sanathandarm

  • @nagaramravinder2895
    @nagaramravinder2895 Рік тому

    India is Great

  • @priyankachowdary2917
    @priyankachowdary2917 Рік тому

    🙏🙏

  • @shivakumarvanka1326
    @shivakumarvanka1326 Рік тому +1

    Caption Is Something Subject Is Something...This Shows Lack Of Sincerity.

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 Рік тому

    Tq koppray🎉

  • @nudurupativlnarasimhamurth3158

    🙏

  • @kitkatgirl100
    @kitkatgirl100 Рік тому +1

    ఆ భవిష్య పురాణపు నాడీ శాస్త్ర శ్లోకం పంపించండి. ధన్యవాదములు

  • @sreenivasamm4742
    @sreenivasamm4742 Рік тому

    Sir, history's lo gani , puranaallo gano, ekkadaina, sanyasulu, pundakorulu, mundalu rajyalanu emaina paripaalinchaara? Dayachesi vivaramga cheppandi

  • @hanmantharaog9307
    @hanmantharaog9307 Рік тому +1

    Please put headings with reference and relation to the Subject.

  • @lpen312
    @lpen312 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @prasannalaxminethikoppula2045
    @prasannalaxminethikoppula2045 Рік тому +1

    Meeru cheppindi nijam guruvu garu, jai Bharath, jai modi

  • @chennabinaramesh4405
    @chennabinaramesh4405 Рік тому

    Supr

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 Рік тому +1

    Namaskarmu

  • @dandamudisrinath7383
    @dandamudisrinath7383 Рік тому

    Jai🇮🇳❤

  • @munireddyan2054
    @munireddyan2054 Рік тому +2

    ᴊᴀɪ ꜱᴀɴᴀᴛʜᴀɴᴀ ᴅʜᴀʀᴍᴀ

  • @suryamt1921
    @suryamt1921 Рік тому

    Mother Theresa purti charitra yelusukoni cheppandi

  • @sumathibilla6902
    @sumathibilla6902 Рік тому

    Yes,miru cheppinadi corect,modi garu great

  • @sramanaidu1646
    @sramanaidu1646 Рік тому

    ఓం నమో నారాయణాయ

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Рік тому

    nirasa nispruha, nirasa kara dhorani, sandehalu manchivi kaavu.aasakara drukpadham tho jivinchandi ee viswam Pai viswasam kaligi undandi

  • @bikshapathiganji3792
    @bikshapathiganji3792 Рік тому +1

    Guru Devulaku Jayamu Jayamu Jai Sriram

  • @Srirama185
    @Srirama185 Рік тому +1

    Elanti captions pettakandi, content manchigunna, vinakundane oka conclusion ki vochesi, pursnalani vekkirinchi troll chese avakashalu unnayi
    Dinivalla entho mahimakaligina puranalanu raboye taram vine avakashalu taggutaye plz🙏

  • @nagalakshmigajjala8145
    @nagalakshmigajjala8145 Рік тому +3

    🌹🌹🙏🙏

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 Рік тому

    🙏🏻🙏🙏🏻

  • @prasadanu2745
    @prasadanu2745 Рік тому

    ఈ సారి గెలిస్తే నిజం గ సినిమా చూపిస్తాడు

  • @kasikiran7419
    @kasikiran7419 Рік тому +4

    🕉️🕉️👏👏🚩🚩🙏🙏

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Рік тому +3

    JAI SANATHANA DHARMAM JAI HIND

  • @kksunkara
    @kksunkara Рік тому +1

    కొంచం వేచివుండండి గురువు గారు పద్మశీృ వచ్చేస్తుంది.

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 Рік тому

    Jai Hindus Indian's Bhavishyat puranm. Monsters👹👹 Endings Time⌚ Came.

  • @anjaneyulut6793
    @anjaneyulut6793 Рік тому +4

    💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasad5621
    @prasad5621 Рік тому +1

    Gossip - without an iota of evidence or any trace of any reading..? 📚

  • @devistotram3840
    @devistotram3840 Рік тому

    Deenamma Jeevitham.. ilanti abadda pracharalatho Hinduvulu Inka ennallu mosapovali??

  • @reddysreddys1395
    @reddysreddys1395 Рік тому +1

    Lion Modi ji forever 🎉🎉🎉

  • @BhaskarraoRaju-cv1ut
    @BhaskarraoRaju-cv1ut Рік тому +3

    Vote for BJP next PM modi ji Jai hind

  • @purshothamreddyyelti3191
    @purshothamreddyyelti3191 Рік тому

    🌹🙏🌹🙏🌹👌

  • @kommuruumaprasad
    @kommuruumaprasad Рік тому +1

    మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న పెద్దాయన మీకు గొప్పవాడా !
    ఆశ్చర్యముగా ఉంది !
    మీరు తెలుగువారేనా ?
    మీరు వ్యక్తిగత ప్రయోజనం గురించి అలా అనుకుంటే ఇలా బహిరంగంగా చెప్పకండి !
    భగవంతుని భక్తులుగా ముద్ర పడిన వారు ఇలా దిగజారకూడదు !

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 Рік тому +1

    Arya meeku Vanda vandanalu

  • @SakuntalammaRaghuramayya-xp1hg

    S G

  • @ramchandraprasadalapati6070

    Migilindi manavallu Switzerland lo dacheru. List chepparu tarvata chppudu cheyyaledu.

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 Рік тому

    Pseudo secularism down down.

  • @raghuramkonduri1800
    @raghuramkonduri1800 Рік тому +2

    Bhavishya Puranma No. Modi puranam kuda rayandi.Baguntundi.

  • @SPSASTRI
    @SPSASTRI Рік тому

    భేష్

  • @naveenchowdary598
    @naveenchowdary598 Рік тому +11

    Desam kosam dharmam kosam BJP

    • @krishnakuruvada1242
      @krishnakuruvada1242 Рік тому +1

      Jai BJP Jai bharat jai hind jai Modi maharaj 🙏🙏🙏🙏🙏

    • @MrBublina
      @MrBublina Рік тому

      Rape lu murder lu chesi BJP join ayte anni papaalu matumayam jai bjp😂

  • @chsatyanarayana8591
    @chsatyanarayana8591 Рік тому

    Modi love and like and support Christian Jagan

  • @Gou-Rakshit-Dal
    @Gou-Rakshit-Dal Рік тому +9

    వచ్చే ఏడాది మీకు పద్మశ్రీ గ్యారెంటీ... ముందస్తు పద్మశ్రీ పురస్కార అభినందనలు

    • @laxtangi67
      @laxtangi67 Рік тому +6

      chi. nee edupu thagaleyya.

    • @Gou-Rakshit-Dal
      @Gou-Rakshit-Dal Рік тому +1

      @@laxtangi67 ఒళ్ళు ఎలా ఉంది?

    • @laxtangi67
      @laxtangi67 Рік тому +2

      @@Gou-Rakshit-Dal neela thimmiriga maatram ledu.

    • @Gou-Rakshit-Dal
      @Gou-Rakshit-Dal Рік тому

      @@laxtangi67 తిమ్మిరి ఎక్కువై కొట్టుకుంటున్నట్టున్నావ్... యూట్యూబ్ లో కాదు ప్రతాపాలు .... నోరు, నోటిలో పళ్ళు జాగ్రత్త

  • @amarnathsunkusunku6936
    @amarnathsunkusunku6936 6 місяців тому

    కలికాలం 😢 vaddiparthi padmakar గురువులా వేషం వేసుకుని అమాయకపు ఆడవాళ్ళ గురుభక్తిని, దైవభక్తి అడ్డుపెట్టుకుని లైంగికంగా వేధించు కుంటూ కూడా ఇంత మందిలో ధీమాగా ఇంకా చలామణి అవ్వడం చాలా విడ్డూరం... దయచేసి ఎవ్వరూ ఇతనిని గురువు అని నమ్మకండి, భగవంతుని మీద భక్తి ఉంటే ప్రవచనాలు వినండి అంతే గానీ విడిదాక వెవ్వరు వెళ్ళకండి. 2021 లో ఒక్క ఆమె బెంగళూర్ నివాసి, తన భర్త చాలా చిన్న వయసులోనే కరోనా కారణంగా దుర్మరణం పొందాడు .. ఆమె ఇతని ధర్మసందేహం ప్రోగ్రాంలో భాగవత సప్తాహం చేస్తే జీవుడికి ఉత్తమ ఘతులు వస్తాయి అని భాగవత సప్తహమ్ కోసం 50.000 యాభైవేల ఇచ్చి, ఇంకో 23.000 వెలు కట్టి యాత్రకు వచ్చింది, అలానే యాత్రలు చేస్తూ ఉండగా ఒక్కసారి తను ఏలూరులో ఉన్న ప్రణవపీఠం వెళ్ళిది. అప్పుడు కార్తీకమాసం నాయనర్ల చరిత్ర ప్రవచనాలు చెప్తున్నాడు. ఆ పిల్లను ఇక్కడే ఉండి ప్రచనలు 7 రోజులు విను అని చెప్పి ఈ కీచకుడు ఆ పిల్లను వాడి PA రాజు ద్వారా కబురుపెట్టి తన రూం కీ రప్పించుకుని వీడి పాదాలమీద, తల్లి టాండ్రిమీద, భాగవతం పుస్తకం మీద, అదే గదిలో ఉన్న అమ్మవారి పెద్ద ఫోటో మీద, ముందుగానే ఒట్టు పెట్టించి... పీఠం లో ఉన్న అమ్మవరిమిడ ఒట్టు పెట్టు గురువు ఎది అడిగిన చేస్తావు అని ఒట్టు పెట్టించి, భాగవతం పుస్తకం తనకు ఇచ్చి kubja ఉపఖ్యం చదవించి, విడు నువ్వు కుబ్జ అంతటి భక్తురలివి నలో అణు అణు నా కృష్ణుడే ఉన్నాడు అని తనకి మాయమాటలు చెప్పి... బలవంతంగా లైంగికంగా వాడుకుని తక్షణమే భాగవతం పుస్తకం చేతికి ఇచ్చి కృష్ణుడిని ప్రకృతికంగ దైహికంగ కలిసింది అని ఆ సర్గ మొత్తం పారాయణ చేయించాడు .. పాపం ఆ పిల్లకి మన భాష చదవడం అంతగా తెలియక పోయిన బలవంతంగా చదివించాడు... రోజు పిలవడం ఆమెను లైంగికంగా వాడుకోవడం వెంటనే కుబ్జ కథ ని 7 రోజులు పారాయణ చేయించాడు...అక్కడున్న పారాయణ చేసేవాళ్ళు సహాయంతో చదివింది. ఇది ఇలా ఉండగా కాశీ లో ఆ పిల్ల తనంతకు తను వెళ్ళి ఉండగా.. అదే సమయం లో విడు అక్కడ ప్రవచనాలు హైద్రాబాద్ దంపతులు భాగవతం ప్రవచనం చేయించారు అప్పుడు మళ్ళీ ఈ పిల్ల ప్రవచననికి వెళ్తే మళ్ళీ మళ్ళీ విడు రాజు వాడి pa తో కాల్ చేయించి హోటల్ haringopal లో ఆమె రూం కి వెళ్ళాడు... ఆ పిల్ల ఇంకా వీడి వేషాలు భరించలేక నీ భార్య రంగవెనికి చెప్తా అని అన్నవెంతనే ఆ పిల్లను గ్రూపులో నుండి exit చేసి అందరూ ఆ పిల్ల నంబర్ బ్లాక్ చేశారు. ఆ పిల్లను క్రిస్టియన్ అని హోనే ట్రపెర్ అని ఇది గురువు ఆదేశం తనతో వేవ్వరు మాట్లాడకూడదు అని విడు వీడి అల్లుడు విశ్వనాథ అంతరికి చెప్పారు.... ఇది నేను నా కళ్ళారా చూసిన విషయం. ఇంకో ఆమెకు ఫోన్ చేసి నీ దేహాన్ని నాకు dhanaga ఇవ్వు అని అడిగిన కాల్ record కూడా నా దగ్గర ఉండి..... Inni neechamaina panulu chese nuvvu ni kutumbam ni vamsham gathulu thappi emaipotharo, miku yelanti pichacha janma vasthundo chudali😂😂😂😂

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 Рік тому +2

    👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @sathyanarayana538
    @sathyanarayana538 Рік тому

    Jai Modi ji

  • @devenderkurapati7024
    @devenderkurapati7024 Рік тому +6

    JAI SHREERAM JAI HO RSS HINDHU WARRIORS 🙏

  • @venugopalakrishnamurthyari3202
    @venugopalakrishnamurthyari3202 Рік тому +26

    మోదీ గురించి చెబితే ఎందుకు ఏ డు పు

    • @krishnakuruvada1242
      @krishnakuruvada1242 Рік тому +2

      సం కరాజాతి హిందువులు అయ్యుండచ్చు

  • @amaravathik5526
    @amaravathik5526 Рік тому +2

    పద్మశ్రీ అవార్డు కోసమేనా ఈ బజన

    • @nagaratnam9391
      @nagaratnam9391 Рік тому

      పద్మశ్రీ అవార్డు లు యిచ్చే టప్పుడు పరిశీలన చేయండి,కాంగ్రెస్ పాలనకు యిప్పటి పాలనకు నిజమయిన అర్హులకు వస్తున్నాయి,మీరు బీజేపీ వ్యతిరేకి అయి వుండచ్చు తప్పులేదు,వాస్తవాలను మాత్రం గ్రహించాలి

  • @sreenivasulupathakamuri8514
    @sreenivasulupathakamuri8514 Рік тому +4

    Politiciansgurunchi matladavaddu.

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 Рік тому

    Thanks sir very much Lord lakshmi narasimha bless Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogi aditya nath soldiers you hindus and BJP

  • @Mdమహబూబ్శబ్
    @Mdమహబూబ్శబ్ Рік тому +1

    ఆనాడు తురకలు దోచుకున్నారు తరువాత ఇంగ్లీషు వాళ్ళు దోచుకుంటున్నారు మరి ఈనాడు రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు కళ్ళకి కనపడటం లేదా వాడు తొడిగే చెప్పులు మొదలుకొని తలకు వాడే నూనె వరకు మన ప్రజల సొమ్మే తింటున్నాడు భారతదేశ ప్రజల సొమ్ము తిని తాగి తందనాలు ఆది ప్రజలకు చిచ్చు పెడుతున్నారు దీన్ని మేము మరచి పోతున్న ము ఒక్క పైసా కూడా వాళ్ళ ఇంటి నుంచి ప్రజలకు పెట్టలేదు పెట్టారు నిజమైన ప్రజా సేవ దేశ సేవ చేయాలి అనుకున్న వాళ్లకి రాజకీయం అవసరము లేదు

  • @sattenapallykutumbarao4173
    @sattenapallykutumbarao4173 Рік тому

    ధర్మం అందరికీ సమానమా లేక
    బ్రహ్మణులకు సపరేటా

  • @Moviesadmirer
    @Moviesadmirer Рік тому +1

    వామ్మో 😂😂😂😂😂 పిచ్చి పలు రకాలు అంటే ఏంటో అనుకున్న అది ఇదే అన్నమాట 😅😅😅😅😅😅😅😅😅😅