My favourite song.whenever I listen this song I feel very happy.i used to sing this song to enable my children sleep from the year 2006.wonderful composition and sweet voice from Harini.Like u Rahman ji forever
లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే చిన్నపోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే అంత చేదా వేణు గానం కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా ఆ ... పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదా ఈ ఏకాంత వేళ లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే చిన్నపోదా మరి చిన్ని ప్రాణం స మ గ ప ప మ ప మ గ రి గ రి స ని స మ గ ప ప మ ప మ స మ గ ప ప మ ప మ గ రి గ రి స ని స మ గ ప స ర మ ఆ ... గ మ ద ద మ ని ని ద స రి స ని ద ప గ మ ద ద మ ని ని ద గ రి స ని ద ప మ ద ఏటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళసాగే స రి గ రి గ గ రి గ ప మ గ ఎదో అంటుంది కోయల పాట రాగం ఆలకించారా స రి గ రి గ గ రి గ ప మ గ అన్ని వైపులా మధువనం పూలు పూయదా అను క్షణం అణువణువునా జీవితం అందచేయదా అమృతం లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే చిన్నపోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే అంత చేదా వేణు గానం
Laali Laali anu raagam saguthunte evaru nidura pore!!! Chinnaboda mari chinni praanam.. Kaase vennelaku veeche gaalulaku hrudayam kudhuta padade!!! Antha cheda mari veenu ganam.. Kallu melukunte kalamaaguthunda? Bharamaina manasaa .... aaa pagati badhalanni marachipovutaku undi kaadai ekanthavela .... Laali Laali anu raagam saguthunte evaru nidura pore!!! Chinnaboda mari chinni pranam.. sa ma ga pa , pa ma pa ma ga ri ga ri sa ni sa ma ga pa , pa ma pa ma sa ma ga pa , pa ma pa ma ga ri ga ri sa ni sa ma ga pa sa ga ma .. aa ga ma da da ma ni ni da sa ni ri sa . ni da pa ga ma da da ma ni ni da ga ri sa ni da pa ma ga Eto pooyeti neeli megham varsham chiliki veela saage.. edo antundi koyala paata raagam aalakinchadaa... anni vaipula madhuvanam ....poolu pooyadha anukshanam.... anuvanuvuna jeevitham ....andhacheeyadha amrutham ... Laali Laali anu raagam saguthunte evaru nidura pore!!! Chinnaboda mari chinni praanam.. Kaase vennelaku veeche gaalulaku hrudayam kudhuta padade!!! Antha cheda mari nedu ganam..... Kallu melukunte kalamaaguthunda? Bharamaina manasaa aaa pagati badhalanni marachipovutaku undi kaada ee ekanthavela Laali Laali anu raagam saguthunte evaru nidura pore!!! Chinnaboda mari chinni pranam..
ఇలాంటి పాటలను రహెమాన్ కే. సొంతం ఎంతబాగుందండీ. నిదురవస్తుంది మంచి ట్యూన్🌷🌷🌷🧡🧡🧡🧡🧡🧡🧡🧡🌷🌷🦚🦚🦚🦚🍇🍇🍇🌹🌹🌹🧚🏿🧚🏿💐💐🦜🦜🌺🌺🙏🙏🙏🦜💐💐🌹🧚🏿🧚🏿🍇🍇🍇🦚🦚🌷🧡🧡🍇🍇🍇🧚🏿🧚🏿🦜🦜💐🌺🌺🌺💐🌹🌹🦚🦚🌷🧡🧡🍇🍇🧚🏿🧚🏿🦜🧚🏿🍇🍇🧡🌷🦚🌹💐💐🌹🌹🍇🦚🦚🌷🦚🌹💐🌺🌺💐💐🌹🦚🌷🧡🍇🧚🏿🧚🏿🦜🦜💐💐🌺🌺💐
2024 lo vinevaru unte oka like లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే చిన్నపోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే అంత చేదా మరి వేణు గానం కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా ఆ ... పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదా ఈ ఏకాంత వేళ లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే చిన్నపోదా మరి చిన్ని ప్రాణం స మ గ ప ప మ ప మ గ రి గ రి స ని స మ గ ప ప మ ప మ స మ గ ప ప మ ప మ గ రి గ రి స ని స మ గ ప స ర మ ఆ ... గ మ ద ద మ ని ని ద స రి స ని ద ప గ మ ద ద మ ని ని ద గ రి స ని ద ప మ ద ఏటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళసా స రి గ రి గ గ రి గ ప మ గ ఎదో అంటుంది కోయల పాట రాగం ఆలకించసా స రి గ రి గ గ రి గ ప మ గ అన్ని వైపులా మధువనం పూలు పూయదా అను క్షణం అణువణువునా జీవితం అందచేయదా అమృతం లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే చిన్నపోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే అంత చేదా వేణు గానం
మై ఫెవరెట్ సాంగ్ మనసు బగొలెకుంతె..ఇ పాట వింటే చాలు హాయ్...2021 లో మీరు వింటే..ఒక్క లైక్❤️👍
Evergreen composition from Rahman ji what can we expect more than this....
Manasu chala prashantham ga undhi love this song ❤❤
My favourite song.whenever I listen this song I feel very happy.i used to sing this song to enable my children sleep from the year 2006.wonderful composition and sweet voice from Harini.Like u Rahman ji forever
Super song e songa vinta antha hayiga vuntudo
Soo.sad,,, to. Me,,,
Jst know Iisten this song,,, how I don't know such a song
లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే
చిన్నపోదా మరి చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే
అంత చేదా వేణు గానం
కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా
ఆ ... పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదా ఈ ఏకాంత వేళ
లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే
చిన్నపోదా మరి చిన్ని ప్రాణం
స మ గ ప ప మ ప మ
గ రి గ రి స ని
స మ గ ప ప మ ప మ
స మ గ ప ప మ ప మ
గ రి గ రి స ని
స మ గ ప స ర మ
ఆ ...
గ మ ద ద మ ని ని ద
స రి స ని ద ప
గ మ ద ద మ ని ని ద
గ రి స ని ద ప మ ద
ఏటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళసాగే
స రి గ రి గ గ రి గ ప మ గ
ఎదో అంటుంది కోయల పాట రాగం ఆలకించారా
స రి గ రి గ గ రి గ ప మ గ
అన్ని వైపులా మధువనం పూలు పూయదా అను క్షణం
అణువణువునా జీవితం అందచేయదా అమృతం
లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే
చిన్నపోదా మరి చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే
అంత చేదా వేణు గానం
Hi are you singer
Thanks
superrr
Super song
అంతా చేదా మరీ వేణు గానం?
*మరీ* అనే పదం మర్చిపోయారు
E song naku chala istam
After listening this song first time in 1995, I became a huge fan of Harini's sweet voice.
Thanks For Giving This Masterpiece ❤️🔥🥀😢
my favourite song❤
ఎవరైనా ఉన్నారా 1995 , 10th, బ్యాచ్ ఈ పాట కి ఫిదా అయిన వాళ్ళు, లైక్ కొట్టండి.
EE movie link pettadi please
2024 lo kudaaa
Full movie pls
Evergreen melody song 💯
Upload this movie in Telugu
Where can I watch this movie telugu version
Pls upload this movie in Telugu language
Super👍
Laali Laali anu raagam saguthunte evaru nidura pore!!!
Chinnaboda mari chinni praanam..
Kaase vennelaku veeche gaalulaku hrudayam kudhuta padade!!!
Antha cheda mari veenu ganam..
Kallu melukunte kalamaaguthunda? Bharamaina manasaa ....
aaa pagati badhalanni marachipovutaku undi kaadai ekanthavela ....
Laali Laali anu raagam saguthunte evaru nidura pore!!!
Chinnaboda mari chinni pranam..
sa ma ga pa , pa ma pa ma
ga ri ga ri sa ni
sa ma ga pa , pa ma pa ma
sa ma ga pa , pa ma pa ma
ga ri ga ri sa ni
sa ma ga pa sa ga ma .. aa
ga ma da da ma ni ni da
sa ni ri sa . ni da pa
ga ma da da ma ni ni da
ga ri sa ni da pa ma ga
Eto pooyeti neeli megham varsham chiliki veela saage..
edo antundi koyala paata raagam aalakinchadaa...
anni vaipula madhuvanam ....poolu pooyadha anukshanam....
anuvanuvuna jeevitham ....andhacheeyadha amrutham ...
Laali Laali anu raagam saguthunte evaru nidura pore!!!
Chinnaboda mari chinni praanam..
Kaase vennelaku veeche gaalulaku hrudayam kudhuta padade!!!
Antha cheda mari nedu ganam.....
Kallu melukunte kalamaaguthunda? Bharamaina manasaa
aaa pagati badhalanni marachipovutaku undi kaada ee ekanthavela
Laali Laali anu raagam saguthunte evaru nidura pore!!!
Chinnaboda mari chinni pranam..
A
2018?? What more can we talk about AR Rahman
this is 2022
Listening in 2024
i like song na pranam vunnantha varaku vintunavuntaaa etluuu sandhya
Super Song❤❤❤❤❤❤❤❤
song vintu enni saarlu nidrapoyano 😊
Where should I get this movie suggest me. . . . ?
No words to share this lyric & music
Where should I get this movie suggest me...?
Evergreen Song
Best song to relax ourselves
సూపర్
1:40 what a music 🎶🎶 ❤❤ can listen to that whole life in loop mode
ఇలాంటి పాటలను రహెమాన్ కే. సొంతం ఎంతబాగుందండీ. నిదురవస్తుంది మంచి ట్యూన్🌷🌷🌷🧡🧡🧡🧡🧡🧡🧡🧡🌷🌷🦚🦚🦚🦚🍇🍇🍇🌹🌹🌹🧚🏿🧚🏿💐💐🦜🦜🌺🌺🙏🙏🙏🦜💐💐🌹🧚🏿🧚🏿🍇🍇🍇🦚🦚🌷🧡🧡🍇🍇🍇🧚🏿🧚🏿🦜🦜💐🌺🌺🌺💐🌹🌹🦚🦚🌷🧡🧡🍇🍇🧚🏿🧚🏿🦜🧚🏿🍇🍇🧡🌷🦚🌹💐💐🌹🌹🍇🦚🦚🌷🦚🌹💐🌺🌺💐💐🌹🦚🌷🧡🍇🧚🏿🧚🏿🦜🦜💐💐🌺🌺💐
Peace of mind
Dommata Roopa ట్యాంక్యూ మేడమ్👍👍👍
Lyricist,singer and musician 👌👏
Very nice tone
Beautiful song.who is listen in 2020
Nice song
Am voice andi supb
beautiful song
what a beautiful melody..does anyone know the ragam of the song ?
I love this song
E song vintunte manasuki anto hayga vuntundi
Hayga kaadhu andi...nidra super ga vasthadi...its a stress free song for me after my office timings...
2024
2:10 wow what a Lyric ❤
Super song apputilo puti untay bagundaydhi machi songs chala miss ayivalam kadhu
My fav song
Super song 😍
I love thise song
Lovely song
My favourite song ❤️💕❤️💕💞
2023 lo కూడ ఫిదా
Upload Telugu movie
Ma papa ki ennitimes paadi vinipinchano... One advice evaru nidharapore ane word dhaggara papa peru add cheyandi...
Love dis song
Manasu haiga undi
My favorite song❤❤❤❤❤❤❤🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Super ton and musik sloley
Singer harini's first song 😍 ... Sang when she was 16
2020 lo evaryna vennara
I Am Still Listening In 2024❤️🔥
Ammayi voice super song boy voice kantey just my opinion
Nijam ga ne female version bagundi male version kanna
2023 lo vintunnavallu like vesukondi
Manasu Inka baranga vundi
Dhinemma jivitham em padindhi ra baboy manasu ekkadiko Elli poyindhi sammagundhi
Sorry male voice lo song chala bagundi
2024 lo kooda fida
నా పిల్ల నా కోసం స్టేటస్ పెట్టిన మొదటి పాట 😅
2024 lo vinevaru unte oka like
లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే
చిన్నపోదా మరి చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే
అంత చేదా మరి వేణు గానం
కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా
ఆ ... పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదా ఈ ఏకాంత వేళ
లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే
చిన్నపోదా మరి చిన్ని ప్రాణం
స మ గ ప ప మ ప మ
గ రి గ రి స ని
స మ గ ప ప మ ప మ
స మ గ ప ప మ ప మ
గ రి గ రి స ని
స మ గ ప స ర మ
ఆ ...
గ మ ద ద మ ని ని ద
స రి స ని ద ప
గ మ ద ద మ ని ని ద
గ రి స ని ద ప మ ద
ఏటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళసా
స రి గ రి గ గ రి గ ప మ గ
ఎదో అంటుంది కోయల పాట రాగం ఆలకించసా
స రి గ రి గ గ రి గ ప మ గ
అన్ని వైపులా మధువనం పూలు పూయదా అను క్షణం
అణువణువునా జీవితం అందచేయదా అమృతం
లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే
చిన్నపోదా మరి చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే
అంత చేదా వేణు గానం
U can come to my office tomorrow
S0 XXII
male voice tamil
XXII
Anybody? This day's ping me.
Edited: message me😁
2027 lo watching?
....
Bc who disliked it
....