ఇవి తింటే చాలు షుగర్ ఉండదు | Top Foods for Insulin to Reduce Diabetes | Sugar Control Tips in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 57

  • @SathishKumar-ic8vi
    @SathishKumar-ic8vi Рік тому +11

    అన్నిటికన్నా అన్నం తగ్గించి కూరగాయలు.ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది.....

  • @jayaramchanda6113
    @jayaramchanda6113 Рік тому +6

    Good information by D rCL Venkat Rao garu, but what is substitute for fish for vegetarian, it some of above combination may help leaving fish?

  • @padmavathikollapudi3874
    @padmavathikollapudi3874 8 місяців тому +1

    Excellent doctor

  • @kandilaxmareddy9816
    @kandilaxmareddy9816 Рік тому +2

    Excellent sir

  • @anuambati421
    @anuambati421 Рік тому +3

    10:-
    Egg
    Olive oil
    Broccoli
    Fish
    Chikkudu
    Avocado
    Broiler chicken
    Oat meal
    Badam
    Chirudhanyalu-ragi jonna sajja korra arigelu samelu oodalu

  • @yadagirigaddam8991
    @yadagirigaddam8991 Рік тому

    Thanq sir very useful subject without bore perfect explanation tq gyg hyd

  • @drbaburaoprincipal5620
    @drbaburaoprincipal5620 Рік тому

    Super Doctor garu

  • @rameshteki1674
    @rameshteki1674 Рік тому

    Thanks for your information sir ji 🙏

  • @venkataraogude5612
    @venkataraogude5612 Рік тому +1

    Excellent

  • @s.y.girisree4570
    @s.y.girisree4570 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatraohyd
    @venkatraohyd Рік тому +5

    Ayya doctor gaaru, insulin resistance vunte insulin penchademwnti swami? Rather you tell us how to increase the sensitivity of insulin. This does not help us much without improving insulin sensitivity

    • @pragmatist964
      @pragmatist964 Рік тому +1

      ఇన్సులిన్ రెసిస్టన్స్ ఉందంటే దానర్థం సాధారణ మోతాదులో ఉండే ఇన్సులిన్ లెవెల్స్ కు కణజాలం స్పందించడం లేదని అర్థం. Cell tissue ను గ్లూకోజ్ తీసుకునేలా ప్రేరేపించాలంటే మరింత ఇన్సులిన్ కావాల్సి ఉంటుంది. బయట నుండి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునేది అందుకే.
      ఇక ఇన్సులిన్ రేసిస్టన్స్ బ్రేక్ చేయాలంటే బద్దకం వదిలేయాలి. నడక గానీ, బరువులు మోయడం గానీ, వ్యాయామం చేయడం, ఆడవాళ్ళయితే వంట చేసుకోవడం, రుబ్బుకొడం, ఇంటి పనులు, లేదంటే ఏదో ఒకటి శారీరక శ్రమ చేయడం చాలా అవసరం.
      లేదంటే సుగర్ జబ్బు పెరుగుతూ పోతుంది.

  • @kethakvsn
    @kethakvsn 8 місяців тому +1

    డాక్టరు గారు టైప్ 1డయాబెటిస్ పేషంట్లు వెజిటబుల్ జ్యుస్ తాగితే షుగర్ తగ్గినా ఇన్సులిన్ తప్పని సరిగా వాడాలా?

  • @manjulad5917
    @manjulad5917 Рік тому

    Olive oil maraga koodadu antaru kadandi

  • @pramoadstanley7777
    @pramoadstanley7777 Рік тому +1

    Olive oil ae olive ana maddagudisipovadm ne

  • @srilaxmi-yt
    @srilaxmi-yt Рік тому

    Brakoli thyriod vunnavallu tinkudadu kada

  • @parnasalavenugopalaswamy5942

    Super sir 🙏

  • @dubaiseshu8567
    @dubaiseshu8567 Рік тому

    🙏🙏

  • @sreehasini2457
    @sreehasini2457 Рік тому +1

    👌🙏

  • @saiprasadj2554
    @saiprasadj2554 Рік тому +38

    Olive oil, avacado, braccoli, oats ఇవ్వన్నీ మన food కాదు. High rates పెట్టి కొని తింటే ఇన్సులిన్ పెరుగుతుంది అనేది అపోహలు. సాధారణ ప్రజలందరికి ఇప్పుడు sugar వస్తుంది. అందరూ ఇంత రేట్ పెట్టి తినాలంటే కష్టం. Oats process చేసిందే దొరుకుతుంది వాట్టికంటే చిరు ధాన్యాలు బెటర్.

  • @rajiiv1409
    @rajiiv1409 Рік тому

    Sugar patients ni fish head asalu vadaloddu annaru andulo emundo chepte kada maa pedda vallu fish head lone ruchi ani isthsnga tine varu mari meeru endukala annaro clear ga chepthe baagundedi dr gaaru

  • @divivlogsoriginal8880
    @divivlogsoriginal8880 Рік тому

    Insulin lopichadam valla diabetes vachedi just 3% vallake remaining 97% vallaki insulin resistance valla diabetes vasthundhi it means body lo insulin vuntindhi kaani cells dhanni receive chesikovu so manaku e diet usefull kaadu

  • @salvajivenugopal789
    @salvajivenugopal789 Рік тому +3

    డాక్టర్ గారు, మీరు ఏ అంశం తీసుకున్న 10 అనే విషయాలు విశధికారిస్తారు. ఎందుకో అస్సలు అర్ధం కాదు సార్. పదికంటే ఎక్కువ ఉండవా, లేదా తక్కువ ఉండవా? కొంచం పెంచండి సార్ 🙏

  • @BhaskarraoRaju-cv1ut
    @BhaskarraoRaju-cv1ut Рік тому

    Ycp ni vadilinchukunte sugar BP thaggipotundi

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 Рік тому +14

    మేము చేప తల వదలి పెట్టకుండా తినాలి నువ్వు మాత్రం రోజూ మా తల తింటూ ఉండు

    • @kattepogumoses4809
      @kattepogumoses4809 Рік тому

      Ninnu avadu vinamannadu

    • @kalyanamlakshmi3035
      @kalyanamlakshmi3035 Рік тому +1

      🤣

    • @Raja-zr8qk
      @Raja-zr8qk Рік тому +3

      నీకు అక్కర లేకపోతే. చూడమాకు bro. మా. సుగర్ వాళ్లకు అవసరం

    • @venkateswararao4557
      @venkateswararao4557 Рік тому +3

      ఆయన ఒక డాక్టర్ ఆయన తెలిసిన నాలెడ్జ్ మనలాంటి వాళ్లకు తెలియపరుస్తున్నా డు మనకు తెలిస్తే ఊరు కోవాలి అంతేగాని ఆయనను కించపరచకూడదు

    • @Raja-zr8qk
      @Raja-zr8qk Рік тому +2

      నీకు అక్కర లేకపోతే వినమాకు.... మాకు అవసరం... ఏ knowledge లేని వాళ్ళకే ఇలాంటి మాటలు..

  • @sarojahm3032
    @sarojahm3032 Рік тому +2

    Meru egg thinandi antaru eko karu egg thinte sugar vasthundi antaru 🤦‍♀️

  • @raajlife6865
    @raajlife6865 Рік тому +1

    Meeru chala costly doctor garu anukunta.middle class valu tiskoleru meeru cheppinavi anni chala costly.

  • @sriharanathchodisetti2066
    @sriharanathchodisetti2066 Рік тому +9

    ఆలివ్ నూనె ఖరీదు ఎంతో తెలుసా వెంకట్రావు గారూ. దూల తీరిపొద్ది.

  • @ramanareddysv5746
    @ramanareddysv5746 Рік тому

    You completely stopped
    politics?
    Since state is divided
    you are unfit for politics
    in Hyderabad.
    For food you work as
    a doctor.

  • @ravinagalla3521
    @ravinagalla3521 Рік тому

    Vidu asalu doctor kadhu

    • @Raja-zr8qk
      @Raja-zr8qk Рік тому

      నీకు తెలిస్తే చెప్పు బ్రో ఆయనతో ఎందుకు

  • @jayaramaraju6923
    @jayaramaraju6923 Рік тому +2

    Pl tie your both hands and speak, and stop acting.

  • @kadarirambabu2364
    @kadarirambabu2364 Рік тому

    నువు చెప్పిన వన్ని అబద్దం

  • @syedlatheef9791
    @syedlatheef9791 7 місяців тому

    Matladte malli kaama grandhi 😅😅

  • @perlachenchaiah6867
    @perlachenchaiah6867 Рік тому +2

    TAB. LETS. MONEY. LEKUNTY. ALIVE. OIL. VADAMANTY. ELA. SWAMY

  • @parimalasai8094
    @parimalasai8094 Рік тому

    Super 👍

  • @suryanarayana.j8642
    @suryanarayana.j8642 Рік тому

    Dr garu good information sir