Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
పల్లవి: అద్వితీయ జ్ఞానవంతుడా యేసయ్య - ఊహకందవయ్యా నీ కార్యములు దేవా కలుగుతుంది ఆశ్చర్యం - నా ప్రాణం భీతి నొందె నాలోన. ||2|| స్మరియిస్తూ స్తుతియిస్తూ ప్రణమిల్లీ పాడెద ||2||చ 1.సర్వలోక స్థాపకుడా సర్వసృష్టి పాలకుడా కలిగియున్నదంతయు కలిగెను నీవలనే. ||2|| తెలుపుచున్నదే నీ జ్ఞానమును - పలుకుచున్నదే నీ ఘనమహిమను ||2|| స్మరియిస్తూ స్తుతియిస్తూ ప్రణమిల్లీ పాడెదచ 2. నా బ్రతుకు దినములను నా సంచారములు లెక్కించియున్నావు నీవే నా దేవా ||2||పిలుచుకుంటివే నీ ఘనసేవకు - నడుపుచుంటివే సంపూర్ణతకై. ||2|| స్మరియిస్తూ స్తుతియిస్తూ ప్రణమిల్లీ పాడెదచ 3. దివినేలు రారాజా నీ మహిమ - రాజ్యములో ఏర్పరచుకున్నావు -నే నీతో ఉండుటకు. ||2|| నేర్పుచుంటివే నీ జ్ఞానమును -మలచుచుంటివే నీ పోలికలో. ||2|| స్మరియిస్తూ స్తుతియిస్తూ ప్రణమిల్లీ పాడెద
పల్లవి:
అద్వితీయ జ్ఞానవంతుడా యేసయ్య - ఊహకందవయ్యా నీ కార్యములు
దేవా కలుగుతుంది ఆశ్చర్యం -
నా ప్రాణం భీతి నొందె నాలోన. ||2||
స్మరియిస్తూ స్తుతియిస్తూ ప్రణమిల్లీ పాడెద ||2||
చ 1.
సర్వలోక స్థాపకుడా సర్వసృష్టి పాలకుడా కలిగియున్నదంతయు కలిగెను నీవలనే. ||2||
తెలుపుచున్నదే నీ జ్ఞానమును -
పలుకుచున్నదే నీ ఘనమహిమను ||2||
స్మరియిస్తూ స్తుతియిస్తూ ప్రణమిల్లీ పాడెద
చ 2.
నా బ్రతుకు దినములను నా సంచారములు లెక్కించియున్నావు నీవే నా దేవా ||2||
పిలుచుకుంటివే నీ ఘనసేవకు -
నడుపుచుంటివే సంపూర్ణతకై. ||2||
స్మరియిస్తూ స్తుతియిస్తూ ప్రణమిల్లీ పాడెద
చ 3.
దివినేలు రారాజా నీ మహిమ -
రాజ్యములో ఏర్పరచుకున్నావు -
నే నీతో ఉండుటకు. ||2||
నేర్పుచుంటివే నీ జ్ఞానమును -
మలచుచుంటివే నీ పోలికలో. ||2||
స్మరియిస్తూ స్తుతియిస్తూ ప్రణమిల్లీ పాడెద