Trump New Rule Will Impact On Indian Immigrants, Trump vows to end birthright citizenship

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 126

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 8 днів тому +36

    ఒకటి మాత్రం నిజం ఏ దేశం పాలకుడైనా తమ దేశస్తులకు ఉద్యోగాలు లేకుండా ఇతర దేశస్తులు కు ఇవ్వాలని అనుకోరు రెండవది ఆ దేశంలో వారి జనాభా పెంచుకుంటే భవిష్యత్ లో వారి దేశస్తులు కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది లేదంటే పరాయి దేశస్తులు సంతానం పెరిగిపోయి వాళ్లే ఆదేశ పౌరులుగా మారతారని ట్రంప్ ఆలోచన చేస్తున్నాడేమో

    • @thriloknath-eq6th
      @thriloknath-eq6th 7 днів тому

      Yes you said absultly correct

    • @JanamKosam-m5o
      @JanamKosam-m5o 5 днів тому

      హహహ మీ లాంటి చదువు రాని వాళ్ళ కే ఏ వీడియో లు అనుకుంటా.

  • @WEDSTORIESBYSURESH
    @WEDSTORIESBYSURESH 11 днів тому +31

    Bro ఒకటి చెప్పనా వెళ్లి మన పని మనం చేసుకొని వస్తే బాగుండేది అక్కడకి వెళ్లి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి cast గొడవలు and cunning ఆలోచనలు main తల్లి తండ్రులని వదిలేస్తున్నారు అందుకే trump correct max అందరు ఇలానే ఉన్నారు అందరు

    • @thriloknath-eq6th
      @thriloknath-eq6th 7 днів тому

      Yes unna vallu kuda vacheyali

    • @prasadlanka8712
      @prasadlanka8712 6 днів тому +1

      మనదేశంలోకి వేరే దేశం వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉంటే మనకి బాధగానే ఉంటుంది కదా

    • @vishnuarja5189
      @vishnuarja5189 6 днів тому

      మనదేశం వాళ్ళు ఏదేశం వెళ్ళినా కూడా తమ కులాన్ని కూడా నెత్తిన పెట్టుకొని వెళతారు, తరువాత అదే పెరిగి, పెరిగి కుళ్ళుకంపుకొట్టి ఆదేశాన్ని నాశనం చేస్తుంది.
      ఇపుడు యు ఎస్ ఎ ఏలో మన ఇండియన్ కులపు సంఘాలు ఎన్నిఉన్నాయి.

    • @JanamKosam-m5o
      @JanamKosam-m5o 5 днів тому

      నువ్వు మీ అమ్మ నాన్న ముడ్డి కడుగుతున్నావా రోజు

  • @shanthjmd6763
    @shanthjmd6763 5 днів тому +13

    మంచి పని చేస్తున్న ట్రాంప్ గారు ... హిందు దేశం ఆయన ఇండియా లోకి రిటన్ పంపండి . ఇండియా అమెరికాలో కన్నా అభివృద్ధి చెందిన దేశం .. మా వాళ్ళు 150 సంవత్సరలు ఉన్న పంపండి . ఇప్పుడు నుంచి తీసుకోవద్దు .

  • @anilkumar-tq8dd
    @anilkumar-tq8dd 10 днів тому +20

    మోడీ కి ఫ్రెండ్ కాబట్టి ట్రంప్ ఏమి చేసినా ఓకే. తిక్క కుదిరిందా బీజేపీ ఫెలోస్ కి

    • @ranjithgaddhe9818
      @ranjithgaddhe9818 7 днів тому

      Asal Indians America nundi dengey anali appudu telustadi mana desham viluva

    • @sdar148
      @sdar148 6 днів тому +1

      Modi left BJP/RSS ideology, long back. His only ideology is AA , more rich and countrymen, middle class tax iayers ,more poor.

    • @sdar148
      @sdar148 6 днів тому

      The earliest BJP gets rid off Modi, the better for the Oarty abd Country..We don't need a visiting, globe trotting g PM.

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 5 днів тому

      E vishayam lo Modi ki yem sambandam ledu

    • @Naani345
      @Naani345 5 днів тому +1

      అక్రమ రోహింగ్యాల లాగ మాట్లాడుతున్నావ్....

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 10 днів тому +14

    మనం అల్ప సంతోషులమ్ అనేది మ్రొక సారి రుజువయ్యింది.క్రిందటి సారి, ఈ సారి కూడా చాలా మంది అందభక్తులు ట్రంప్ ఫోటో పెట్టీ పూజలు చేశారు. గత 10 స.నుండి మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగం,ధరల పెరుగుదల,అరాచకం,విష ప్రచారం,కుంభకోణాలు బాగా జరుగుతున్నాయి.దీని ప్రభావం వల్ల మన దేశ విద్యార్థులు ఏదోవిధంగా అమెరికా వెళ్లి సంపాదించాలని ఆశతో అప్పులు చేసి,చొరబడి అక్కడికి వెళుతున్నారు.ఇప్పుడు ట్రంప్ వల్ల ఈ ఆశలు వమ్ము అయ్యే పరిస్థితి వచ్చింది.దీనికి ప్రధాన బాధ్యత కేంద్ర సర్కరుడి అనడంలో సందేహం లేదు.

    • @vgr7155
      @vgr7155 7 днів тому

      Ya but sathasanam hurt chirstain. USA not fool like us.see and learn.

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 5 днів тому +2

      Rey Central Government ki Trump national security issues ki yetuvanti sambandham ledu

  • @anandmohan9037
    @anandmohan9037 11 днів тому +9

    కూలీలు లేకుండా burj kalif కట్టడము సాధ్యమా ??
    భారతీయులం మేము లేకపోతే....అని అమెరికాను భయపెట్టడం మాని అదే శక్తి వినియోగించి తమ దేశమును వృద్ధి చేసు కోవడం మేలు !
    భారతీయులు అమెరికాలో తమ స్థానము తెలుసుకోవాలి .
    Trump కు ఓట్లు వేసినట్లే బీజేపీ కి భారత్ లో ఓట్లు వేసిన ముస్లిం జనం ఉన్నారు.😮

  • @Mera-Bharat-Mahan-
    @Mera-Bharat-Mahan- 8 днів тому +11

    CAA ani modi chepte correct trump cheste tappu😜

  • @MasthaniMasthani-xs2fn
    @MasthaniMasthani-xs2fn 6 днів тому +3

    అమెరికాలో ఇండియన్స్ గో బ్యాక్ అంటున్నారు

  • @mani9561
    @mani9561 4 дні тому

    Manchi nirnayam thisukunaru❤

  • @davidalexsebastiank6250
    @davidalexsebastiank6250 5 днів тому +2

    It not only impacts Indian immigrants but for all other immigrants also

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 4 дні тому

    పవిత్రమైన భారతదేశంలో ఎం తక్కువ? తిరిగి భారతదేశానికి వచ్చేయండి. మన కైతే సనాతన ధర్మం ఉంది.

  • @joshiaraj9857
    @joshiaraj9857 6 днів тому +2

    No one allows others to enjoy benefits of their country..

  • @lydianalli5935
    @lydianalli5935 11 днів тому +6

    Very good

  • @chandu7898
    @chandu7898 5 днів тому +1

    ట్రంప్ చేసేది తప్పు కాదు, మోడీ మన దేశం కోసం ఎలా ఆలోచిస్తున్నాడో , వాళ్ళ దేశం కోసం ట్రంప్ చేస్తే తప్పు ఎలా అవుతాది?? ఏ దేశ నాయకుడు అయినా వాళ్ల ప్రజలకి మంచి చేయాలి అనుకుంటాడు కానీ, బయట నుంచి వాళ్ళ దేశం కి వచ్చినోళ్ళు కోసం ఎందుకు ఆలోచించాలి అసలు. మనం అలా ఆలోచించం కదా, మరి ట్రంప్ ను ఎందుకు ఇలా అనడం ..

  • @alishamic
    @alishamic 5 днів тому +1

    I expected this long back..

  • @akularajenderbjpjammikunta6774
    @akularajenderbjpjammikunta6774 13 годин тому

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు, భారత్లో అనేక పరిశ్రమలకు రాయితీలు ఇస్తూ భారతీయులను ప్రోత్సహిస్తున్నారు

  • @anjigosala6641
    @anjigosala6641 День тому

    మన దేశం వారు ఎక్కడికి పోయిన కులాలు మతాన్ని వదిలి పెట్టరు

  • @sudhakarmagapu
    @sudhakarmagapu 8 днів тому +2

    Excellent move 😅

  • @Rmurathati
    @Rmurathati 4 дні тому

    Great decision.. I am seeing Telangana movement In USA...😅😅

  • @gurrampatijareena
    @gurrampatijareena 4 дні тому

    Very good descition

  • @VaraBoska
    @VaraBoska 8 днів тому

    Well said bhaiya good analysis 👏... Trump is pro India 🇮🇳 nothing will happen to our people this is for sure

  • @ieltsbyahmed8392
    @ieltsbyahmed8392 6 днів тому +2

    Let's wait until everything is confirmed. These are mainly speculations.

  • @jvsubrahmanyeswaryadav4958
    @jvsubrahmanyeswaryadav4958 11 днів тому +7

    Birth right citizenship తీసెయ్యడం కరెక్ట్ కాదు. ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనయినా Birth right citizenship తీసెయ్యడం కరెక్ట్ కాదు.

    • @KiranKumar-lb8dn
      @KiranKumar-lb8dn 5 днів тому

      UK lo kuda by birth citizenship ledu 5 years visa meeda undali after birth

  • @akumar3224
    @akumar3224 8 днів тому +1

    India ki manchide ga. Endukante aa Indians will be back to India. I am also an NRI living here from past 13 years.

    • @mnarahari-m9z
      @mnarahari-m9z 5 днів тому

      eppudu bayaladeri india vachai evadoddannadu ninnu

  • @BalajiMobiles-d9u
    @BalajiMobiles-d9u 11 днів тому +3

    👌👌👌

  • @publicpolicy2512
    @publicpolicy2512 8 днів тому +7

    అందర్నీ తరిమి తరమాలి

  • @rishavidya4888
    @rishavidya4888 5 днів тому

    జాబ్ రావాలంటే ట్రంప్ రావాలి అన్నారు

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 10 днів тому +9

    సనాతన ధర్మం , పవిత్ర భూమి సంస్కృతం భరత దేశము వదలిన వదలిన వాళ్లకు ,శిక్షా ట్రంప్ రూపములో వచ్చింది, ఇక నరకం

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 5 днів тому

    Bhadhapadakamdile meerevvaru intilijent kkG miku 1good thinkingnu kaanukanichindhi👍

  • @nageswararao4477
    @nageswararao4477 5 днів тому +1

    అమెరికా!?!?!?!

  • @sunithajee3881
    @sunithajee3881 6 днів тому +1

    Valla Desam vaalla istam

  • @joshiaraj9857
    @joshiaraj9857 6 днів тому +1

    Trump correct

  • @azraovenkatarao7470
    @azraovenkatarao7470 12 днів тому +3

    Great TRUMP Real Herojagan Anna GOD BLESS You Anna❤

  • @CTRAP_TTDGovinda
    @CTRAP_TTDGovinda 7 днів тому +1

    Be careful before saying any single word about Canadians.

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd 6 днів тому +2

    కమ్మ కులస్తులకు బాగా బొక్క బడుతుంది ఈ చట్టం వల్ల

    • @yazatajax
      @yazatajax 5 днів тому

      దీనికి కూడా కులం ఏంటయ్యా సామీ?

    • @laxmisuryadevera9119
      @laxmisuryadevera9119 4 дні тому

      Vaalu ekadunna vaalu develop avagalaru.paapum mee baadha wst

  • @suryapulugurtha4988
    @suryapulugurtha4988 12 днів тому +4

    Evaru rammanaaru Indians ni US ki.

  • @vamsich7229
    @vamsich7229 12 днів тому

    Only me sakshi news lo kakunda viro ka news channels vastunda

  • @LavieLavs
    @LavieLavs 8 днів тому +1

    🤩

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 12 днів тому

    Good

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 5 днів тому

    Nan 1Idea mikivvana akkada samtanam lenivaalluku mananalanu dhattatu tisukomante akkadivaallumotam 👍

  • @jayaraojoythi2877
    @jayaraojoythi2877 6 днів тому

    akkado America lo vunnavalla gurinchi endhuku, india lo vunna indians gurinchi india govt pattinchu kodhu , foreign lo vunna valla gurinchi mikendhuku

  • @srani8007
    @srani8007 6 днів тому +1

    Let's mind our business, why people want to call themselves as Americans when we are Indians , GO WORK AND COME BACK TO INDIA, WHY SHOULD THEY SERVE OTHERS ???????

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 12 днів тому +3

    Please maintain prayer life for trump Garu 👍

    • @Crk-f9b
      @Crk-f9b 12 днів тому +1

      Don’t say trump garu., a felon with 34 felonies

  • @prosowjanya9605
    @prosowjanya9605 16 годин тому

    BJP plan ye adhi indians ni ghar wapasi cheyatam, dhinivalla NRIs ki india dhikku avthundhi , America midha kopamto racist avthadu religion banisha avthadu BJP ki votes vasthai

  • @RajaShekar-ph1fi
    @RajaShekar-ph1fi 5 днів тому +1

    Manchi Pani

  • @MuraliYendluri
    @MuraliYendluri 5 днів тому

    Entha vide chestha ok sekanukda.chupichaledhu ante ne nijaithe yanths

  • @marygantiyada
    @marygantiyada 4 дні тому

    Chainaalso🎉

  • @marygantiyada
    @marygantiyada 4 дні тому

    Tearsofoldparents😂

  • @challachinnarao4140
    @challachinnarao4140 8 днів тому

    Very good information

  • @citizenm3118
    @citizenm3118 6 днів тому +2

    That’s good decision why bad to India

  • @VamsiKrishna-ke6sg
    @VamsiKrishna-ke6sg 12 днів тому +1

    Orey VP gallalara that is only for illegal immigrants and if he keep it's for new people not existing people

  • @sdar148
    @sdar148 6 днів тому +2

    Necessity is Mother of Invention.
    Good dscision for US and hood news for India.
    Swadeshi ,is BJP s ifiology.
    Ask sri Gurumurty .
    Ban imported technolgy vehicles ,loke Benz, anc implrment ,total prohibition in the country.
    Make compulsory experience in Agriculture or Army ,for applying for Govt jobs.q¹¹Ban Google ,Facebook ,X ,telegeam ,intagram etc.,,
    No indtsnt food or knowlrdge.
    One shd earn it the hardest way ,to the fruits of it.food or knowledge.

  • @VivinManjugoud
    @VivinManjugoud 6 днів тому +1

    వాళ్ళ దేశం వాళ్ళ ఇష్టం నీకు ఎందుకు అన్న నొప్పి, మనం దేశం లో మనం కూడా అలానే చేద్దాం. బీజేపీ

  • @Nilimavalli
    @Nilimavalli 7 днів тому

    Mana entlo maname untam pakkinti vadu vachi unte urukuntama edi anthe.

  • @sudhakarreddy4023
    @sudhakarreddy4023 12 днів тому +2

    andhra lo valanteers laga indians kooda mosapoyinatlunnaru

    • @nagireddy9837
      @nagireddy9837 11 днів тому

      avunu election mundu cheppindi okari. helichaaka inkolaa mosam a kadaa

  • @marygantiyada
    @marygantiyada 4 дні тому

    Indirecttheyhate😂

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 5 днів тому

    Childrean avasaramega pati1ru kantarga soooo what children kaneste matter over

  • @prasannarajutammana1807
    @prasannarajutammana1807 5 днів тому

    Modi garu PM unthundha kalam India bhavisyhthu undhdhu AP lo TDP unantha kalam AP bhavisyhthu undhdhu

  • @sdar148
    @sdar148 6 днів тому

    What are dependant on US,China ,Russia or Arab countrys ?
    Petrol/oil, Aircraft ,Alchohol and ammunition for wars.
    Do we really need these things.
    Can we not live oeacefully ,without hese luxury goods .Middle class taxpayer is bearing this extravaganza of broker community

  • @SannapuSrinivasareddy-d2k
    @SannapuSrinivasareddy-d2k 8 днів тому +1

    Good

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 12 днів тому

    Nuvvu US ki ela vachavu? I20 midavachavu kada may be neeku GC ravachu. So nuvvu yela vachavu , vallu alane vacharu .mana kadupu fill ayindi kada , vallani try chesuko nivvandi. If you cannot do good to them then I do not do bad to them

  • @Pratap-t1b
    @Pratap-t1b 5 днів тому

    Indulo thappu am unadi nuvu evideo patamudhu akadike valthunaru anta ekada government talent ni patinchukodu mana country vachi alla unta manam kuda antha chaystham and ha compines padipothunadi anta valani thachukoni ekada ha companies pati india ki income thapiyachu kada adhi chatha kananapudu nuvu valani annadanika ladu e matter lo

  • @anirudhbaba-q1n
    @anirudhbaba-q1n 11 днів тому

    Ne Arripuvvaa Adhi illegal immigrants ki not for legal immigrants

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 12 днів тому +1

    Birth right act bill is not possible.

  • @ambati60able
    @ambati60able 8 днів тому

    My understanding is if born may not get citizenship but they can claim after 18 years I think. That's the rule in European countries

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 5 днів тому

    Nan intilijentne kadha imdhaka miku good thinking cheppana malli chepputan

  • @thummahanna337
    @thummahanna337 8 днів тому

    Afew of NRI s vote in both countries .

  • @syamprasadguthula8984
    @syamprasadguthula8984 11 днів тому

    Pecha annttaranddi

  • @shaiksubhani5554
    @shaiksubhani5554 6 днів тому

    Trump great for America

  • @JanamKosam-m5o
    @JanamKosam-m5o 5 днів тому

    ఆర్ నువ్వు చదువుకున్నావా ఇండియన్ కి కాదు మెక్సికన్స్ కి అవుతది

  • @GT-dn9jx
    @GT-dn9jx 7 днів тому

    This rule applicable for only illegal migrants only. Pls don’t spread wrong news in India. H1B is a work visa and it is official.

  • @JanamKosam-m5o
    @JanamKosam-m5o 5 днів тому

    అమెరికా ఇండియా లాగా కాదు రా మోడీ చెప్పాడు ఓట్స్ వేద్దామని వేసే గుడ్డి లీడర్స్. వల్ల పార్టీ వాళ్లే వోట్ వేయరు ఎవడు వినడు. వాడు కూడా మోడీ jumla నేర్చుకున్నాడు

  • @hunmantrao9852
    @hunmantrao9852 11 днів тому +1

    Christian channel Sakshi edupu trump supported Hindus 🐦‍⬛🤛🤛🤛🤛