Hi Aunty, get well soon 😘 Meeru suggest chesaka I too hav bought Himalaya Hadjod tablets as I had been having severe pain in lower back due to C-Sections... Was too scared to take any medicines as I hav no Mother, brothers or sisters Only external application of pain balms... Thank you once again Aunty 😘😘
అనురాధ అలాగే చెప్పాను వాళ్లేమో చూడాలి చూడాలి అంటే తప్పలేదు అందరూ నిన్న వచ్చారు సింపుల్గా మనం ఇది తోటలో కూరగాయలతో వంటలు చేసి పెట్టాను కుర్చీలో కూర్చుని అంకుల్ హెల్ప్ చేశారు చుట్టాలు కూడా హెల్ప్ చేశారు నాకు ఇబ్బంది కలగలేదు
Beautiful beerakayalu
Garden green ga undi amma...
verynice.beerakayalu.super.amma
Nice andi👍 meeku taggindi konchem annaru సంతొషం అండి
Very nice aunty, బీర ఆకులు చాలా healthy గా బావున్నాయి
Aunty garu me health yepodu Ela vundi take care aunty
Kayalu size peragalante emi ivvali cheppandi
మైక్రో న్యూట్రియన్స్ స్ప్రే చేయండి
Hi Aunty, get well soon 😘
Meeru suggest chesaka I too hav bought Himalaya Hadjod tablets as I had been having severe pain in lower back due to C-Sections... Was too scared to take any medicines as I hav no Mother, brothers or sisters
Only external application of pain balms... Thank you once again Aunty 😘😘
శైలజ భలే దానివి బాగా రెస్ట్ తీసుకో తగ్గిపోతుంది
@@patnamlopalleturu-pinnakapadma Aunty I can't read or write Telugu...
Mee reply Archambault kaledu😭
Beerakaya Tho vantakalu bhale untai.naku beerakaya pacchadi, beerapottu fry bhale istam😋😋😋......VANI.
👍
ఆంటీ గారు బీరకాయలు చాలా పిందెలు వచ్చాయి సూపర్ ఆంటీ ❤️
థాంక్యూ అనసూయ
Padma aunty meekantay uncle Baga mokallu panchuthunaru,machiga kuragyallu kapeisthunaru chala santhisamamga unde.
Aunty mirchi mokkala ki flowers vasthunnay kani raalipothunnay.fruits form avvadam ledu. Solution cheppandi
బోన్ మీల్ ఇవన్నీ చాలా మంచి రిజల్ట్ వస్తుంది
Thankyou aunty
Niceamma
👍
Hi padma garu 100 rupees tubs lo beera padhulu vasukovachha
వేసుకోవచ్చు అండి నేను వంద రూపాయలు డబ్బులు లోనే పెంచుకుంటున్నాను
Wow
Hai padmagaru mee arogyam ela vundi
కొంచెం బాగున్నది కుమారి గారు ఇప్పుడు నేను తిరుగుతున్నాను కొంచెం కారులో కూడా కూర్చుంటున్నాను
Roju kanabadi ela kaburlu cheppina andulo entho information vuntundhi elage cheyandi padhmaagaaru
తప్పకుండా చెప్తాను
Black tub lo ne naa padma garu
Creepers ravatledandi tubs kuda chupinchara
మీకు టబ్స్ చూపిస్తారు అంకుల్ లిక్విడ్ పోషకాలు అందించాలి నేను చెప్పినవి అందించండి
Hi andi How r u
సులోచనగారు బాగున్నాను అండి
అక్కా మీ ఆరోగ్యం ఎలా ఉంది
బాగుందండి నడవగలుగుతున్నాను
Amma Ela unnaru
తగ్గిందండి బాగున్నాము
Aunty ma vankaya mokkalaki flowers vasthunnai kaani raalipothunnai, em cheyamantaru.
నీళ్లు తక్కువ ఇవ్వండి బోన్ మీల్ ఇవ్వండి
Sare aunty thank you
Namaste madam garu me mokalu noppi ela undandi. Me garden lo kuragayalni chustune undalanipistundandi
కొంచెం తగ్గిందండి
Fathima mee intlone vuntundha
ఎర్లీ మార్నింగ్ చేసేసి వెళ్ళిపోతుంది
అమ్మా అన్నీ మొక్కలు చాలా బాగున్నాయి. ఎలుకలు ఉండవా అమ్మ.
ఎలుకలు రావు అండి
Aunty gaaru mee arogyam baagunnappudu mee chuttalani rammanandi. Ila chuttalu vastu unte meeku pani ekkuva avutundi kada aunty😅
అనురాధ అలాగే చెప్పాను వాళ్లేమో చూడాలి చూడాలి అంటే తప్పలేదు అందరూ నిన్న వచ్చారు సింపుల్గా మనం ఇది తోటలో కూరగాయలతో వంటలు చేసి పెట్టాను కుర్చీలో కూర్చుని అంకుల్ హెల్ప్ చేశారు చుట్టాలు కూడా హెల్ప్ చేశారు నాకు ఇబ్బంది కలగలేదు
Manchidi aunty gaaru ee rojullo alanti chuttalu dorakatam kashtam. Meeru tvaraga kolukovali.
Auntygaaru maa kundilo shankulu chala vunnayandi emi cheyali cheppandi
చానల్లో వీడియో ఉన్నది చూడండి అరటి తొక్కలు గాని ఏదైనా పళ్ళ తొక్కలు వేస్తే వాటి చుట్టూ జారితే వాటిని తీసి డస్ట్ పిన్ లో వేసుకోండి