అయ్యా నమస్కారం 🙏. ఇంటి స్థలంలో మామిడిచెట్టు వుంది, ఇంటి నిర్మణానికి చెట్టు అడ్డు వస్తుంది, పరమేశ్వరుని రూపం అయిన చెట్టుని కొట్టడానిి మనసు ఒప్పుకోవటం లేదు.. పరిష్కారం దిశగా సూచనలు ఇవ్వగలరు.
వాస్తూ శాస్త్రము వాస్తూ అనేది మానవజీవితంలోఒకభాగం మాత్రమే కాని వాస్తూజీవితం కాదు .వాస్తుసరిదిద్దుకొండి కష్ఠాలన్ని పోతాయి అని భూతద్దములో చూపించి సోమ్ముచేసుకుంటున్నారు. వాస్తూ ఒక కళ దానిప్రకారం ఇల్లు నిర్మాణం జరుగాలి. వాస్తూభాగుంటే కష్ఠంలేండ డబ్బులు అలి లేకండ పిల్లలు కష్ఠ నష్ఠము లేనివ్యాపారం ఈ లాంటి భంరమలు జనంలో కల్పించడం వాచారం
కష్టము లేకుండా డబ్బు లు లు వస్తాయని ఎవరూ చెప్పడం లేదు మిత్రమా మీరన్నట్లు వాస్తు జీవితంలో ఒక భాగం మాత్రమే అయితే దేనికైనా ఒక లెక్క ఉంటుంది కదా ఆ పద్ధతి ఒక క్రమం ప్రకారం ఇల్లు ఉండాలి అని చెబుతున్నాం
చాలా బాగా వివరణ ఇచ్చారు కృతజ్ఞతలు
అయ్యా నమస్కారం 🙏.
ఇంటి స్థలంలో మామిడిచెట్టు వుంది, ఇంటి నిర్మణానికి చెట్టు అడ్డు వస్తుంది, పరమేశ్వరుని రూపం అయిన చెట్టుని కొట్టడానిి మనసు ఒప్పుకోవటం లేదు..
పరిష్కారం దిశగా సూచనలు ఇవ్వగలరు.
ధన్యవాదాలు గురువు గారు
చాలా బాగా చెప్పారు guruvugaru🙏
Chala baga cepparu Swamy
Chala baga chappru .panthulugaru namasthe
meru correct ga cheparu guruvu garu. thank u confussion gone.
గురువు గారు చాలా క్లియర్గా అర్థం అయ్యేలా చెప్పారు
Super sir
Naa house west facing. Beeru va ee side pedite baaguntundi.
Meeru correct gane chepparu tq guru garu
సామాన్యునికి కూడా విషయం అర్ధం అయ్యేలా ఉంది గురువు గారిది
ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏
సూపర్
గురువుగారి ప్రవచనం స్పష్టంగా ఉంది
👍
Adhika sravana maasamlo bheeruva konukovacha
అంతా సుత్తి బాబోయ్
West facing flat lo north east children bedroom vachindhi ala undocha plz tell me sir
Thank u for the information
r u
మీరు పెట్టే విషయం చాలా అర్థవంతంగా చెప్పారు
ఒకాయన ఉత్తరం లో పెట్టమన్నాడు ఒక డు నైరుతిలో పెట్టమన్నాడు ఒకాయన వాయువ్యంలో పెట్టమన్నాడు ఏం చెప్తారు. వాస్తు, ఏది కరెక్టు.
Niruthi lo beeruva pedithe eduruga toilet wall undi door emi radu but toilet wall unnapudu beeruva niruthi lo undocha.?
Thank you sir
Telugu move
వాస్తూ శాస్త్రము వాస్తూ అనేది మానవజీవితంలోఒకభాగం మాత్రమే కాని వాస్తూజీవితం కాదు .వాస్తుసరిదిద్దుకొండి కష్ఠాలన్ని పోతాయి అని భూతద్దములో చూపించి సోమ్ముచేసుకుంటున్నారు. వాస్తూ ఒక కళ దానిప్రకారం ఇల్లు నిర్మాణం జరుగాలి. వాస్తూభాగుంటే కష్ఠంలేండ డబ్బులు అలి లేకండ పిల్లలు కష్ఠ నష్ఠము లేనివ్యాపారం ఈ లాంటి భంరమలు జనంలో కల్పించడం వాచారం
కష్టము లేకుండా డబ్బు లు లు వస్తాయని ఎవరూ చెప్పడం లేదు మిత్రమా మీరన్నట్లు వాస్తు జీవితంలో ఒక భాగం మాత్రమే అయితే దేనికైనా ఒక లెక్క ఉంటుంది కదా ఆ పద్ధతి ఒక క్రమం ప్రకారం ఇల్లు ఉండాలి అని చెబుతున్నాం
Manam Pani chayakunda money vasthunda chepandi vasthu ventey
Super 👍✨✨✨
🎉😊👏😁👏😃🎉
Congratulations!
గురువు గారు చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు
Children bedroom lo beeruva a place lo pettali
Biruva eedhuraga chusukune aadham undavacha sir plzz rply
ఉండవచ్చు
Pu
పదిమందిలో మీరే బాగా చెప్పారు. అంటే పది మంది కంటే మీరు బెటర్.
Old beeruva vere valaku resale cheyachu?
Asalu biruva lekunte ea gola undadhemo.....
Joke baagundhi
డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారు మరి
@@100vaastuplans-writingguar7 pop dabbalo 😂
😄😄😄
Pashima vypu biruva vundi toorpu ga open cheyocha
NO
ఉత్తరం వైపు పెట్టమన్నారు కదా అలా
Hi
గురువుగారి విషయ పరిజ్ఞానం చాలా క్లియర్ గా ఉంటుంది
Grahanam
గ్రహణం అని అనొద్దు ఇది శాస్త్రం అంటే సైన్స్ నిజం మనకు పనికి వచ్చింది అని అర్థం
Beervaki edhuruga tailet room unddavacha
ఉండవచ్చు అదికూడా ప్రాధాన్యం ఉన్న గదే కదా
But
North lo kudarakapothe ela guruvu gaaru
nigmyna
శాస్త్రము అంటే సైన్సు ఇది నిజము సత్యము
మీరు, రకరాకాలుగా చెప్పి జనాలను, confuse చేస్తున్నారు. మీకు ఏ విషయం లో knowledge ఉంటే అవి మాత్రమే చెప్పండి. Don't tell contradictory.
నైరుతిలో పెట్టుకోమని చెబుతున్నారు కదా స్పష్టంగా గురువుగారు
maku నైరుతిలో bathroom vachhindi.. bathroom తలుపు తూర్పు facing undi.. daniki పక్కన bathroom గోడకు ఆనించి బీరువా పెట్టవచ్చా నార్త్ facing tho
andariki undedi illu varanda anni gadulu vunnavallakega vundedi
Dheerga chathurasrakaram ga vunde illu ela sami
Dressing table bedroom lo ea dikkuna undale
Meeru map vesi chupiste manchidi. Sir
అవును గురువుగారు అలా చెబితే బాగుంటుంది
Please reply ivvandi
Argya chitkas
గురువుగారు చాలా విషయం చెబుతున్నారు నమస్కారం
H
విషయం స్పష్టంగా చెబుతున్నారు గురువు గారికి నమస్కారములు
Swamy padamaara paka peti
Turpu mokam patachaa...?
పెట్టవచ్చు మిత్రమా
Present memu children bedroom lo niruthi corner lo unchamu
Iam also
Ala vundandi
Bagunda Mari
గురువు గారు చెప్పినట్లు పెట్టారు కదా కరెక్ట్
Sir ma biruva talupulu turpu vypu unnai memu padamara vypu tirigi open chestam ala undadam parvaleda?
గురువుగారు అయితే ఉత్తరం వైపు ఉండాలి అని చెబుతున్నారు తూర్పు కూడా ఉండవచ్చు
@@100vaastuplans-writingguar7 undavachha andi ok thank u for rly andi
Okokaru oka la cheptunnaru
okkate gadi vunte
A
aa gadi lo kuda 4 mulalu untayi gaa
ఆ గదిలో కూడా నైరుతిలోనే పెట్టుకోవాలి
Swami....padaka gadhilo biruva uttharana pedithe,nidrinchinapudu thala dhakshina lo unte padhalu biruva vypu unte paravaleda?
గురువుగారు ఉత్తరం వైపు తలుపులు ఉండేలా పెట్టు అంటున్నారు
Nairuthilo yentha dabbu pedithey anthey untadanta peragadanta kada guruvugaru
మీరు వినేది తప్పండి నైరుతి భాగంలోని బీరువా ఉండాలి
@@100vaastuplans-writingguar7almarai west vundi nairuthilo biruva petti east chusthunte. Mari North side ela pettagalamu cheppagalaru.
Vasthu ledu
F veer bhul kooda
Master bedroom bathroom door exactly opposite to biruva face unte Ela cheyali
తప్పు కాదు టాయిలెట్ కూడా మనకు అత్యంత ప్రాధాన్యం కలిగిన గది అని గుర్తించాలి
Anchor enti cheputunaru... clear ledu clarity
గురువుగారు చెప్పే విషయ పరిజ్ఞానం మన కావాలి కదా
Berva lekapothey
నైరుతి భాగంలో చిన్న పెట్టె లో కూడా పెట్టుకోవచ్చు
Plz tell me in english
DIVYA rws
Place ur properties between the corner of South and west don't confuse
Hi
This is telugu people having channel. If in english, very few can understand