జైశ్రీరాం🙏🙏🙏🙏🙏 శ్రీ గణనాయక వినాయక కరుణించి కాపాడు గణనాయక పార్వతి తనయ పరమ పవిత్ర ముందుగా మునులంతా నిన్ను వేడిరయ్య శ్రీ గణనాయక వినాయక కరుణించి కాపాడు గణనాయక ధరపత్న మందునా అనగీ ఉన్నావయ్యా సర్వప్రాణులంతా నిన్ను వేడిరయ్య శ్రీ గణనాయక వినాయక కరుణించి కాపాడు గణనాయక ఉండ్రాళ్ళ పాయసం ప్రీతీ భోజన మయ్యా ఆరగింపు మా దేవా బొజ్జా వినాయక శ్రీ గణనాయక వినాయక కరుణించి కాపాడు గణనాయక మారేడు దళములు మంచి గులాబీలు పండ్లు పలహారాలు పూజింతున్నయ్యా శ్రీ గణనాయక వినాయక కరుణించి కాపాడు గణనాయక పాలు మీగడ పంచదార పరమాన్నములు పలు రాకములుతెచ్చి పరమేశా నిన్ను కొలిచి శ్రీ గణనాయక వినాయక కరుణించి కాపాడు గణనాయక
ఎంత ప్రశాంతంగా ఆనందంగా ఉంది ఇలా అంత ఒక చోట కూర్చొని భజన చేస్తూ ఉంటే నిజంగా ఆ రోజంతా ప్రశాంతం వుంటుంది
అద్భుతం అమోఘం అపూర్వం అనంతం మీ సంకీర్తన సాక్షాత్ ఈశ్వరుడి కొలువులో ఉన్న భావన ఉంది మీ సంకీర్తన శ్రవణం
జైశ్రీరాం🙏🙏🙏🙏🙏
శ్రీ గణనాయక వినాయక కరుణించి కాపాడు గణనాయక
పార్వతి తనయ పరమ పవిత్ర
ముందుగా మునులంతా నిన్ను వేడిరయ్య
శ్రీ గణనాయక వినాయక కరుణించి కాపాడు గణనాయక
ధరపత్న మందునా అనగీ ఉన్నావయ్యా
సర్వప్రాణులంతా నిన్ను వేడిరయ్య
శ్రీ గణనాయక వినాయక కరుణించి కాపాడు గణనాయక
ఉండ్రాళ్ళ పాయసం ప్రీతీ
భోజన మయ్యా
ఆరగింపు మా దేవా బొజ్జా వినాయక
శ్రీ గణనాయక వినాయక కరుణించి కాపాడు గణనాయక
మారేడు దళములు మంచి గులాబీలు
పండ్లు పలహారాలు పూజింతున్నయ్యా
శ్రీ గణనాయక వినాయక కరుణించి కాపాడు గణనాయక
పాలు మీగడ పంచదార పరమాన్నములు పలు రాకములుతెచ్చి పరమేశా నిన్ను కొలిచి
శ్రీ గణనాయక వినాయక కరుణించి కాపాడు గణనాయక
ఈ పాట ఏ రాగం అన్న చెప్పండి
Tq shiva bro
అన్న మీకు చాల ధన్యవాదాలు. ఈపాటను ఇందులో వ్రాసినందుకు
I'm
Excellent broo
భజన అంటే నాకు చాలా చాల ఇష్టం ఎందుకంటే మా ఇంట్లో ఇప్పటికి చేస్తాం మా అన్న నాన్నఇద్దరు భజన మాస్టర్ లు
ఈపాట మొత్తం రాసి పాపంరా బ్రో
🙏🙏🙏🙏🙏 అన్న దేవుడు ముందు ఉన్నట్టు గా వుంది మీ భజన సూపర్ అన్న .....
Anna tq, e song rasi pettandi. Chala bagundi, nenu rasukovadaniki claritiga arthamavadamledu, anna thappakunda pettandi please.
0ààà0
@@anjireddy9021 అన్న పాట సూపర్ గా ఉంది మాకు కావాలి ఈ పాట మేము రాసుకుంట్టము కొంచము మిరు రాసి పెట్టండి అన్న గారు🙏 ప్లీజ్ అన్న
Bagundi supar మా భజనా MADARAM BAJANA PATALU అని కొడితే వస్తావి ప్లీజ్ అన్న ఒక్క సరి చుడండి 🙏🙏👌👌🚩🚩💐💐
అన్నగారు పాటలు చాలా బాగా పడుతున్నారు కానీ కొంచెం తాళాల సౌండ్ తగ్గించండి పాట స్పష్టంగా వినిపించడం లేదు🙏🙏🙏🙏🙏
మీ భజన మండలి కి నా ధన్యవాదాలు
ఈ పాట వ్రాసి పంపండి
Pp
ఈ పాట వ్రాసి పంపండి దయ చేసి
పాట రాసి పంపండి ప్లీస్ చాలా బాగుంది... లిరిక్...
రామ నేరమా! నాతో! రాయభారమా!, నా మనసున నీ నామము దలచు !
430. కీర్తన- ఆట తాలం.
ఈ పాట లింక్ వుంటే ఎవరైనా పెట్టండి.
Superbro.lirkspettandi
Andhariki namaskaram nenu rojuku okkasarina vintaanu chalabagchesaru
Chaala baaga paadaru anna ..
బాగుపడరు సూపర్ అన్న 👌👌🙏🙏🙏
E song lyrics pampandi
Good song God Vinayaka blessings will be on all the nembers
ఈ పాట లిరిక్స్ ఇవ్వండి
Inka konni kotta bhajana songs pettandi please
Send me lyrics Anna song Chala bagundi
ఏ ఊరు ఇది
లిరీక్స్ పెట్టండి ప్లీజ్
చలా భగ పడినారు మీ రాగం సూపర్
Aa deva devudu vallanu challaga chudalani naa prardhana
వెంకటయ్య రెడ్డి పల్లి గ్రామం గండ్వీడ్ మండల్, మహబూబ్నగర్ జిల్లా
Om na ma shivaya song song send last padindhi kuda plz send
పాట చాలాబాగా పాడారు.కాని పాట అర్థం కాలేదు.
Me yoka Bajana Bagundi.
చాల భాగుందన్న very Nice💅💅💅💅
తబల, హార్మోనియం ఎక్సలెంట్, మరియు పదాలు ఇంకొంచం స్పష్టంగా వినిపించాలి,వీలైతే లిరిక్స్ పెట్టగలరు.
పాటపాడేటప్పుడుమ్యూజిక్ తగ్గిస్తే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం. 👌👌👌👌. ఇలానే మంచి పాటలు లిరిక్స్ తో పంపించండి. ప్లీజ్. 👍👌👌🌹.
Anna supar pata Anna poortiga rasi petandi
ధన్యవాదములు
ధన్యవాదాలు అన్నా మంచి పాట సూపర్ అన్నా
Hello Anna
సూపర్ అన్న
Please relics Rayandi pata artham kavadam ledhu
చాలా అద్భుతంగా పడినారు అన్న 🙏🙏
Supar baga padaru 👌👌
Anna e song konchem clear gaa pettaraa artham avuthadu
Om namashivaya Sopar Pata Annagaru chalabagundi
Meeku panmputhe plsss na no ki panmpandi 8125256593 whatspp
Naa ku pampandi anna 9502529801
Sopar pata kadu Anna
Super pata
Ee song Antea naku chala like
🙏🙏🙏🙏🙏👌👌👌💪🏾
Om ganeshya namaha jai ganesh maharajki jai
Chala bagundi bhajan
పాట చాలా బాగుంది పాట రాసి పెట్టగలరు
పాట రాసి శ్రీవాణి సాంస్కృతిక గ్రూప్లో పెట్టగలరు
Anna super song 🙏🙏🙏
Suparga undi kani pata spastanga vinapadatamledu
అన్నా సూపర్
Super e lanti vaallu vuntene boomi chaana rojulu vuntundhi super super super super super super super
Super padaru epata anna 👍👍👍🙏🙏🙏🌹🌹🌹
Song lyrics pettandi
Lyrics pampisthara please
Please send this song. ఈ పాట రాసింది ఉంటే నాకు పంపండి.
ua-cam.com/video/_fGSbgrkELg/v-deo.html
Charles bhagudhi guruvu gaaru
Very Nice bajana song tone super
రెడ్డి పల్లి అనంతపూర్ న sir meedi
కాదు మహబూబ్ నగర్ గండ్వీడ్ మండల్
Supar bhajana Jai sriram
lyrics petandi
Lyrics pampandi bro
🙏🙏సూపర్
It's good song but the voice is not clear
సూపర్ సాంగ్స్ అన్న👌👌👌
Anna nagin chalabagunndhi
Super Anna garu
Brother naku e song chala nachindhi me phone number send cheyava
Chaala baagundi
🙏🏾Super Anna 👌
Super 🙏🙏
Sarigamalathoo pampagalaraaa
మంచి పాట పాడిన వూ అన్నా
Ikshva Kokila tilaka ramakeerthana song upload please
ఇంకా send చెయ్యండి
సుపర్
How should we get this song ?
Super sir
గుర బోధ లొ చిలుక పాట పాపులర్
Swamy guru boda cheluka song likery send me
ఈ పాట కామెంట్ లో పెట్టండి..pl
E pata rashi pampagalaru
🙏🙏🙏🙏🙏
Lyrics send cheyandi plz
Lyrics send chesara bro
నైస్ సాంగ్స్
Om namo shivay
Songs ఇంకా ఉన్నాయా అన్నా గారు ఉంటే పాటలు పాడి రాసి పెట్టండి మేము కూడా నేర్చుకుంటాము
Supar pata pampagalaru
Super anna
ఈ పాట రాసి ఉంటే నాకు పంపగలరు 🙏🙏 నా పేరు రాజు గ్రామం కల్వకుర్తి
తెలుగులో మొత్తం రాయగర ఎవరయినా
Excellent song anna
Super 👍
Plz anna send me lyrics
Lirics pettadi
Super nice Anna
Super songs.
Super. Song
Super nice songs
Supra 👌👌
Please post lyrics
. Ganam super..
చాలా బాగా పాడారు...
jai ganesh maharaj ki jai om nama shivaya
Very Good song
full song kavali
SUPER
Dayachesi distik thelupandi
MBNR, Gandeed (Mdl), reddypally(vlg),TS
Anna ee song a booklo vundo telupa galaru 9502529801
రెడ్డిపల్లి గ్రామం, గండీడ్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ.
Super Super Super
nice