PART-1 ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ.... నెలవంక తొంగి చూసింది.. చలిగాలి మేను సోకింది చిరునవ్వులొలుక చెలికాడు పలుక.. నిలువెల్ల వెల్లి విరిసింది నెలవంక తొంగి చూసింది... ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి.... ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది.... (2) మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది.... జివ్వుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది.... అందాలలో అహో మహోదయం.... భూలోకమే నవోదయం..... కన్యాకుమారి కనబడదా దారి... కయ్యాలమారి పడతావే జారీ.... అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ చుట్టుకొ ఛాన్సు దొరికెరొ హొయ్యా ఝణక్కు ఝణక్కు ఝాం పట్టుకొ పట్టుకొ చంపెదరువులే వెయ్యా.... హలో గురు ప్రేమ కోసమే రా జీవితం మగాడితో ఆడదానికెలా పౌరుషం.... ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా హే హే..... ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా హే హే.... రూపు తేర మస్తానా నీకు డేరా వేస్తానా సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా.... కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంతలోన వుంచాను గోపాలా.... పలికే గోరింకా చూడవె నా వంకా ఇక వినుకో నా మది కోరికా....(2) నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే.... స్వప్న వేణువేదో సంగీతమాలపించే, సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే.... హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో.... యే మే రా జహాన్ హా యే మేరా ఘర్ మేర ఆషియా యే మేరి దునియా తేరా కాం క్యా హై యహా.... కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా.... నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా.... (2) నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో.... నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో.... నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస.... నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ.... నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ..... గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. చైలా చైలా చైలా చైలా ..... నేను వెంటపడ్డపిల్లపేరు లైలా హొయ్ లా హొయ్ లా హొయ్ లే హొయ్ లా నడక చూస్తే చిక్కుబుక్కురైలా.... నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీపేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా.... ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక.... నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో చస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా.... సఖియా... ఓహో... చెలియా... ఓహో... కౌగిలి..కౌగిలి..కౌగిలి..చెలి పండు... ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా.... నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా.... అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి.... అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా..... పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా.... ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్ (2) అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లీ తమ్మీ లేరు ఏక్ నిరంజన్.... కయ్యం మానుకుని ఇయ్యారా హామి నయం చేయవికా ఎందుకు ఏమి తయారయ్యే మరి తరికిత దేమి పవర్ స్టార్, ఆమ్ ఆమ్ యువర్ స్టార్.... ప్రేమదేశం యువరాణి పూతప్రాయం విరిబోణి ఏరికోరి మెచ్చావే ఈ తోటరాముణ్ణి.... నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి.... చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే.. హో..హో..హో... చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే.... చూశ చూశ చూశ ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే కలిశ కలిశ కలిశ ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని.... అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం..... I am a Lover also Figher also.... I am a Lover also Figher also.... పదరా పదరా పదరానీ అడుగికి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరివెతుకుతున్న సిరి దొరుకుతుందికదరా..... నీ కన్ను నీలిసముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాలహారం నన్ను తీరానికి లాగేటి దారం దారం....
Mesmerizing singing and energetic people.. You all set fire to our mobile screens.. One of the best mashups ever made on telugu songs.. Beautiful singing 👌🏻
Hi nanu housewife ne naku Facebook Instagram Twitter layvu please help please help me nanu anchor Pradeep brother tho matladale please help please na massage pass chyande please help me Meru help chysthy na work complete nanu meku 5laks esthanu please please help contect number 9494137999 me Medha chala chala hopes paytukunanu please reply evandi nanu personal ga matladale please help
Super hit song chalaa chalaa bagunaayi anni patalu 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙🎼🎼🎼🎼🎹🎹🎹🎹🎧🎧🎧🎤🎤🎤🎤🎸🎸🎷🎷🎺🎺🏅🏅🏅🏅🏅andhariki super super superrrrrrr
Very nice video meeru yeppadiki eelage undali friendship is for ever
PART-1
ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ....
నెలవంక తొంగి చూసింది..
చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక..
నిలువెల్ల వెల్లి విరిసింది
నెలవంక తొంగి చూసింది...
ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి....
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది...
ఎన్నటికి మాయని మమతా నాది నీది.... (2)
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లి జాజి అల్లుకున్న రోజు
జాబిలంటి ఈ చిన్నదాన్ని
చూడకుంటే నాకు వెన్నెలేది....
జివ్వుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది....
అందాలలో అహో మహోదయం....
భూలోకమే నవోదయం.....
కన్యాకుమారి కనబడదా దారి...
కయ్యాలమారి పడతావే జారీ....
అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ చుట్టుకొ
ఛాన్సు దొరికెరొ హొయ్యా
ఝణక్కు ఝణక్కు ఝాం పట్టుకొ పట్టుకొ
చంపెదరువులే వెయ్యా....
హలో గురు ప్రేమ కోసమే రా జీవితం
మగాడితో ఆడదానికెలా పౌరుషం....
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా హే హే.....
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా హే హే....
రూపు తేర మస్తానా నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా....
కోడి కోసం వచ్చావా గోపాలా
దాని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా
దాని ముంతలోన వుంచాను గోపాలా....
పలికే గోరింకా చూడవె నా వంకా
ఇక వినుకో నా మది కోరికా....(2)
నా చెలి రోజావే నాలో ఉన్నావే..
నిన్నే తలిచేనే నేనే....
స్వప్న వేణువేదో సంగీతమాలపించే,
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే....
హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో....
యే మే రా జహాన్ హా యే మేరా ఘర్ మేర ఆషియా
యే మేరి దునియా తేరా కాం క్యా హై యహా....
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా....
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా.... (2)
నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో....
నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో....
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస....
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ....
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ.....
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది.
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది.
చైలా చైలా చైలా చైలా .....
నేను వెంటపడ్డపిల్లపేరు లైలా
హొయ్ లా హొయ్ లా హొయ్ లే హొయ్ లా
నడక చూస్తే చిక్కుబుక్కురైలా....
నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువ్వు విన్నది నీపేరైనా నిను కాదని అనిపించేనా
ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా....
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక....
నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్
చిట్టి నడుమునే చూస్తున్నా
చిత్రహింసలో చస్తున్నా
కంటపడదు ఇక ఎదురేమున్నా
చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా
చెవిన పడదు ఎవరేమంటున్నా....
సఖియా... ఓహో...
చెలియా... ఓహో...
కౌగిలి..కౌగిలి..కౌగిలి..చెలి పండు...
ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా
చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా....
నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా....
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి....
అందంగా లేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా.....
పాదమెటు పోతున్నా పయనమెందాకైనా
అడుగు తడబడుతున్నా తోడురానా....
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్
ఛలోరే ఛలోరే చల్ చల్ (2)
అమ్మా లేదు నాన్నా లేడు
అక్కా చెల్లీ తమ్మీ లేరు ఏక్ నిరంజన్....
కయ్యం మానుకుని ఇయ్యారా హామి
నయం చేయవికా ఎందుకు ఏమి
తయారయ్యే మరి తరికిత దేమి
పవర్ స్టార్, ఆమ్ ఆమ్ యువర్ స్టార్....
ప్రేమదేశం యువరాణి
పూతప్రాయం విరిబోణి
ఏరికోరి మెచ్చావే ఈ తోటరాముణ్ణి....
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి....
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే.. హో..హో..హో...
చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే....
చూశ చూశ చూశ ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే
కలిశ కలిశ కలిశ ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని....
అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం.....
I am a Lover also Figher also....
I am a Lover also Figher also....
పదరా పదరా పదరానీ అడుగికి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి
మరివెతుకుతున్న సిరి దొరుకుతుందికదరా.....
నీ కన్ను నీలిసముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం....
Wow సూపర్ మీరు ఎప్పుడు ఇలాగే అందరు కలసి ఉండాలని కోరుకుంటున్నాను ❤️❤️❤️❤️❤️👍👍👍👍
O
11:53 really listening on headphones getting goosebumps for sure
Super akka ❤......
Super super mamulgalevu songs i❤it
I have no words to express,,, speechless,,,,just feel,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,the best masup,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
Nice collection ❤🎵 🎶
👌👌👌raji 😘😘😘😘💝💝love u ma 💝👏👏
Superb superb superb 👌👏👍, mind blowing 🤯 fantastic 👏 awesome 👌 fabulous 😀 But we all are missing Bharath and Pk especially
👌👏💥Songs is very beautiful super selection mam💯👌👌👏👏
17minntues unstoppable mashup super b songs.....🎶🎶
Superb 👏👏👏👏👍
Super performance all the best
Such an eye feast watching amazingly talented people in one frame 👏👏Great piece of work. Way to go Rajeswari💯👏
Wow Guys done excellent job very good team work all the best God bless you💯💗
Wow it's really superrrrrr superrrrr wonderful excellent I'll enjoyed a lot to listening diz mash up 👌👌👌👌👌👌👌 Altimate 👌👌👌👌👌🎼
Super creativity
Marvelous, Goosebumps. Great team work, Wonderful future to your entire team.
17 minutes musical world loki enter ainattu anipinchindi :), wonderfull performance, all the best raji akka , expecting more amazing videos.
Awesome Guys Keep It Up Very Peaceful Selection
Wow.....meru entha enjoy chesaro memu kuda alane enjoy chesamm 😍... superb all are amazing performance ❤️💞❤️
Amazing talented people in one frame.. Superb performance... Super.. Super..
Thoroughly Enjoyed all songs
wow i listened so many times
7:22 ❤️
superb🎉
Super 👌👌
Super nice 👍👍👍
Super..
Marvelous Performance
Rajeswari Akka big fan of you akka....♥️🤗
Osm 🔥🔥🔥 keep rocking guys 😘
Yoo mind blowing brothers
Good luck fucher more songs albums creativity
Awesome akka ❤️
it's very nice
Suuuuper akka, it's an eye feast 😍🤩
Awesome voice rajeswari garu plz solo ga nela vanka thongi chusindi full song pettandi ❤️❤️❤️❤️
Super super super
Enjoyed watching each and every second. Such a lovely video ❤️ chaitu always rocks 😀 asusual
Suuuupre❤
Enjottyed a lot& lot❤💗💞💓🌹❤
8.04 🤩
Mesmerizing singing and energetic people.. You all set fire to our mobile screens.. One of the best mashups ever made on telugu songs.. Beautiful singing 👌🏻
Outstanding 😍
Super ❤️❤️
Can't skip such a musical magic
Super 👌
Like this song
Amazing ❤️ Have a bright future ahead 🎉🥳🎉
Editing level high 🤗🤗🤗👌👌👌👌
Hiii
Adhiripoyindi , loved it 💖.
Nice singing all of you
very nice raji.. we had a great time with you all... all the best each and everyone for your future...❤❤❤
S A R E G A M A P A FAMILY ❤♥️♥️♥️♥️
Awesome guys beautiful talent keep rocking 👍
Wow...so good Raji
Nice idea
Super super
Those old songs next level 🔥
Enjoyed a lot ❤️
PART-2
నీ ఇల్లు బంగారం గాను…
నా ఒళ్ళు సింగారం గాను...
జోరుమీద ఉన్నావు జోడు కడతావా....
మోజుమీద సన్నజాజి పూలు పెడతావా, హా హా హా....
హే బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది.
చిలకే కొట్టని జాంపండు సిగ్గు పడుతుంది. (2)
అటు అమలాపురం ఓహో ఓహో....
ఇటు పెద్దాపురం ఓహో ఓహో....
మధ్య గోదావరి ఓహో ఓహో....
దాటేందుకు బోటున్నది
రా సంతకి తస్సాదియ్యా....
అమలాపురం బుల్లెమ్మా నీకేటి కావాలా
స్వీట్ కావాలా పచ్చ నోటు కావాలా
పైట పడితే సైట్ కొడితే పండు వెన్నెల్లో.....
ఆట సాగాలా బాక్స్ మోత మోగాలా.....
టక్కు టమారం బండి చమ్కీల బండీ
పైలా పచ్చిస్ బండి పరువాల బండీ....
వాన వాన వెల్లువాయే...
కొండకోన తుళ్లిపోయే...
చెలియ చూపులే చిలిపి జల్లులై...
మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి....
లవ్ మీ మై హీరో...
మజాగా ముద్దిస్తా రారో...
ఖుషీగా కౌగిట్లో మారో.....
హే..! ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా
అరె..! ముట్టుకుంటే ముడుసుకుంటావ్…
ఇంత సిగ్గా… ఆఆఆ....
మబ్బే మసకేసిందిలే… పొగమంచే తెరగా నిలిసిందిలే....
ఊరు నిదరోయిందిలే… మంచిసోటే మనకు కుదిరిందిలే....
మావ మావ మావా... ఆ.ఆ....
మావ మావ మావా... ఆ.ఆ....
ఏమే ఏమే భామా.... ఆ.ఆ....
ఏమే ఏమే భామా.... ఆ ఆ....
అత్తో అత్తమ్మ కూతురో
మెత్తంగా ఎత్తు వేసేయమందిరో
చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో ఓ ఓ రో.....
బావవి నువ్వు భామని నేను
ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెలకాలం
ఇద్దరమొకటవనీ....
దంచవే మేనత్త కూతురా…
వడ్లు దంచవే నా గుండెలదరా....
ఆటకావాలా పాటకావాలా....
స్వచ్చమైన అచ్చతెలుగు బీటు కావాలా....
రావయ్య ముద్దుల మావ
నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామ
జంట జాగారం చెయ్యాలమ్మ....
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే....
రింగ రింగ రింగ రింగా రింగ రింగ రింగా రింగారే...
గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం కాదా
గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం కాదా
గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం కాదా
నీ చెయ్యి సాపలేదా....
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో
తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది....
రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే
అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తరి నీ దరి కొచ్చానే
నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి చస్తానే
నీవెంటే పడి పడి వస్తానే.....
ఆకలేస్తే అన్నం పెడతా
అలిసొస్తే ఆయిల్ పెడతా
మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా....
చూపుల్తొ గుచ్చి గుచ్చి చంపకే మెరే హాయ్...ఓలల్లా...
గుండెల్ని గుల్ల చేసి జారకే మెరే హాయ్....
అద్దరూపాయి ఇచ్చాడు అద్దం కొనుక్కోమన్నాడు
డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాల
ఒక్కరుపాయి ఇచ్చాడు స్టిక్కర్ కొనుక్కోమన్నాడు
డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాల....
సీటి మార్ సీటి మార్ సీటి మార్
సీటి మార్ సీటి మార్
NTR ANR MEGA STAR
నన్నె చూస్తె విసిలేస్తార్....
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజేరే
బజేరే బజేరే బజెరే....
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజేరే
బజేరే బజేరే బజెరే..ఏఏ...
హేయ్ బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు
బుర్రా మీసం కిర్రూ చూపూల నవాబు....
డియో డియో డిసాకా డిసాకా ..
డిసాకా డిసాకా డిసాకా డిసాకా ..
డియో డియో డిసాకా డిసాకా ..
డిసాకా డిసాకా డిఇఐ....
డియో డియో డిసాకా డిసాకా ..
డిసాకా డిసాకా డిసాకా డిసాకా ..
డియో డియో డిసాకా డిసాకా ..
డిసాకా డిసాకా డిఇఐ....
సిలక సిలక సిలక… ఇది సిత్తరాంగి సిలక
పిలగా పిలగ పిలగా… పెట్టిపోరా సురక
గిరక గిరక గిరక… ఇది సెదబాయి గిరక
ఉరక ఉరక ఉరక… సొట్టబుగ్గే కొరక
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో.....
Thank U....
Wonder
10:35❤💙👌👌👌👌
👌👌
Miru andharu malli kalasi mashup cheyyadam chal bagundi akka
Nice
Wooow ✨✨👏👏🎊🎉💖
Super
I miss Bharath
2023 🎉
Sister super
❤️
Ear feast.....
Where is bharat
1 to 100 songs adhi pettandhi anna
7:54 exactly Sunitha gari voice la vundhi 🙄
Where is Bharath?
Wher is pawan
❤️❤️❤️❤️❤️❤️😇😇😇😇😇😇👌👌👌👌👌👌👌🥳🥳🥳🥳🥳🥳🥳✌️✌️✌️✌️✌️✌️😝😝😝😝😝😝😊😊😊😊😊😊😜😜😜😜😜😜
Pawan kalyan miss ayyadu
2023 11 11
Pavan miss ayyadu☹️
Please metho oka 5 minutes matladale please reply evandi
Hi nanu housewife ne naku Facebook Instagram Twitter layvu please help please help me nanu anchor Pradeep brother tho matladale please help please na massage pass chyande please help me Meru help chysthy na work complete nanu meku 5laks esthanu please please help contect number 9494137999 me Medha chala chala hopes paytukunanu please reply evandi nanu personal ga matladale please help
Okati thakuva iendhi ...
Super
Super super
Super