Guru Pournami | Sri Nikhilesvarananda Sarasvati |గురు పౌర్ణమి|శ్రీ శ్రీ శ్రీ నిఖిలేశ్వరానంద సరస్వతి

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Guru Pournami | Sri Nikhilesvarananda Sarasvati |గురు పౌర్ణమి|శ్రీ శ్రీ శ్రీ నిఖిలేశ్వరానంద సరస్వతి స్వామి వారి సంక్షిప్త చరిత్ర
    #Sri #guru #deva #nikhileshwaranand #nikhilesvarananda #saraswati #sarasvati #siddha #mantram #mantra #yantra #tantra #himalaya #siddhashram #shambala #gurupournami #gurupoornima #sadhana #sadhna #narayan #narayanduttshrimali #narayandutt #srimali #shrimali #nandakishore #kailshchandra #arvavind #arvindsrimali #kamakhya #tantrik #sammelan #astrologer #trijata #aghori #baba #yogiraj #sachidanand #sripada #srivallabha #panchabhuta #sadhaka #parivar #paramahamsa #charitra #biography

КОМЕНТАРІ • 254

  • @rajasekhar2673
    @rajasekhar2673 Рік тому +33

    గురుదేవ్ ల ఆశీర్వాదాల కారణంగా నేటికి నిరంతరాయంగా సాగుతున్న సాధనా శిబిరాలకు వేలాది మంది తరలివస్తూనే ఉన్నారు. కొన్నేండ్ల క్రితం మాట్లాడిన గురుదేవ్ మాటలు మన మనసులో ఎప్పటికీ మెదులుతూనే ఉంటాయి. “ప్రజలు నా దగ్గరకు రావడం కష్టంగా అనిపిస్తే, నేను వారి దగ్గరకు వెళ్తాను అనేవారు. పరమహంస శ్రీ నిఖిలేశ్వరానంద స్వామీజీ అన్న మాటలు నిజం చేస్తూ ఈరోజు సిద్ధమంత్రం చానల్ రూపేణ చేరువవుతారని ఎప్పుడు ఊహించలేదు జైగురుదేవ్.

    • @ScottMayfield-kp3ir
      @ScottMayfield-kp3ir Рік тому

      Rudhra mantra

    • @gannarayana8186
      @gannarayana8186 Рік тому

      అయ్యా నారాయణదత్తమాలీగారిగురించిఫేస్ బుక్క్ నందుభట్టాచారిగారి
      వ్యాసమునందుకోంతచదివానుమాలీగారిగురుస్థానంలోఉన్నయోగిజటధారితపస్విగారినామదేయంఫోటోలోవున్నమహనుభావులనామదేయంతేలియచేయగలరు

    • @rajasekhar2673
      @rajasekhar2673 Рік тому +3

      @@gannarayana8186 సర్, ఫోటోలో ఉన్న గురువు శ్రీ పరమహంస నిఖిలేశ్వరానంద మహరాజ్ స్వామీజీ (గురుదేవ్ డా. నారాయణ్ దత్ శ్రీమాలి). జోధ్‌పూర్ గురుదామ్, రాజస్తాన్.

  • @user-bf7hr9ql2t
    @user-bf7hr9ql2t Рік тому +6

    గురువుగారు నమస్కారములు !
    గురుపౌర్ణమి సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ మాలి నిఖిలేశ్వరానంద స్వామి వారి చరిత్రను చాలా అద్భుతంగా కంటితో చూస్తున్నట్లుగా చెప్పారు ధన్యవాదములు
    నిజముగా మీరు ఆ సమావేశానికి హాజరుకావడము అదృష్టం.
    మన హిందూ ధర్మము, హిందూ మతము రోజు రోజు క్షీణ దశకు చేరు కొంటున్నది
    కారణములు
    హిందువులకే హిందూ ఆచారాలమీద నమ్మకము లేకపోవడము
    విభిన్న కులాల మధ్య ఐకమత్యము లేకపోవడము
    మత మార్పిడిలు ఎక్కువకావడము
    ఇతర మాతస్థులను ప్రేమించి పెళ్లి చేసుకోవడము
    రాజకీయ నాయకులు ఇతర మతస్థులకు అండగా వుంటూ హిందూ మత గురువులను దారుణంగా చంపుతువుంటే చూస్తూ ఉండడము
    నా ప్రార్థన ఒక్కటే
    ఇటువంటి మహా విద్యలు నేర్చుకున్న గురువులు ఇప్పటికైనా ఈ హిందూమాత విచ్చిన్నన్ని ఆపలేరా

  • @narasimhareddyperam9849
    @narasimhareddyperam9849 Рік тому +7

    మీ మదురమైన గాత్రంతో మాకు ఆలౌకిమైన ఆనందాన్ని మరియు గురుభక్తిని నాలో ఇంకా పెంచారు శ్రీ మాలి నిఖిలేశ్వరానంద గురుజి చరితమును ఇంకొన్ని వీడియోలు విశేషం గా మాకు తెలియజేయగలరు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @chandrabolorochandraboloro6152

    👣🌹🙇🙇🙇🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ నిఖిల గురుభ్యోన్నమః మన గురువు గారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది గురువుగారు దయచేసి మరొక వీడియో చేయండి👣🌹🙇🙇🙇🙏🙏🙏

  • @muralidharakula8478
    @muralidharakula8478 Рік тому +10

    చాలా సంతోషంగా ఉంది స్వామీ, ఈ గురు పౌర్ణమి రోజున గురువు గారి గురించి కొద్దిగా అయిన తెలియచేసినందుకు,మిగతా వీడియో ల కోసం ఎదురు చూస్తున్నాను స్వామీ 🙏.

  • @anikepatisekharachari5848
    @anikepatisekharachari5848 Рік тому +8

    గురువూ గారు ఎంతో అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు మేము అక్కడ వున్నటు అనుభూతి కలిగింది చాలా బాగా చెప్పారు శ్రీ గురుభ్యోనమః నమో నమః 🌹🙏🌹

  • @narasimhareddyperam9849
    @narasimhareddyperam9849 Рік тому +3

    పరమపూజ్య శ్రీమాలి నిఖిలేశ్వరానంద సరస్వతి సద్గురు చరణములకు సాస్టాంగప్రణాములు

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +1

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @swathisanjana6314
    @swathisanjana6314 Рік тому +5

    గురువుగారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🙏🙏

  • @kmanasa3494
    @kmanasa3494 Рік тому +3

    ఓం శ్రీ గురుభ్యోనమః. గురువుగారి పాద పద్మములకి శతకోటి నమస్కారాలు....🙏🙏🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +1

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @teluguastrology963
    @teluguastrology963 Рік тому +2

    గురువుగారు నమస్కారం గురువుగారు గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురువుగారు

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @tgopalreddytgreddy
    @tgopalreddytgreddy Рік тому +5

    గురు గారూకి గురుపౌర్ణమి శుభాక్షాళు ఎల్లవేళలా మీ శిష్యులు తో మీ యొక్క అశివననం తో గురు కి శతకోటి వందనాలు

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +1

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @balapasumarthy9734
    @balapasumarthy9734 Місяць тому

    Om Shree Gurudev Datta Avadhootha Chinthana Digambara 🙏🙏🙏🙏🙇‍♀️

    • @siddhamantram
      @siddhamantram  Місяць тому

      శ్రీమాత్రే నమ: 🙏 శ్రీ నిఖిల గురుభ్యోన్నమ: 🙏

  • @DesamDharmam
    @DesamDharmam Місяць тому +1

    శ్రీ గురుదేవుల చరిత్ర చాలా చాలా బాగుందండీ ❤.మీరు చాలా బాగా చెప్పారు 👌

    • @siddhamantram
      @siddhamantram  Місяць тому +1

      శ్రీమాత్రే నమ: 🙏

  • @tripuracommunications9384
    @tripuracommunications9384 Рік тому +5

    శ్రీ గురుభ్యో నమః
    ఇప్పటివరకు ఎక్కడ వినని విషయాన్ని తెలియజేశారు.

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @ramsramsrams5286
    @ramsramsrams5286 Рік тому +4

    గురువు గారికి పాదాభి వందనములు

  • @chethanaa1122
    @chethanaa1122 Рік тому +1

    Guruvugari ki ఆత్మ పూర్వక ప్రణామములు గురువుగారు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురువుగారు
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    విజ్ఞానాన్ని అందిస్తున్న చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @anuradhaandhavarapu
    @anuradhaandhavarapu 2 місяці тому

    Chala manchi vishayalu chepparu sethakoti padhabhivandanamulu namaste 🙏

  • @sadamallareddy2305
    @sadamallareddy2305 Місяць тому

    Jai Sadgurudeva jai Gurudev ji

  • @krishnam6452
    @krishnam6452 Рік тому +1

    Chaala bhagaa chepparu gurij Mee pada padmamulaku namaskaaramulu

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +1

      శ్రీమాత్రే నమ: 🙏

  • @nraghavi9467
    @nraghavi9467 Рік тому +1

    Namaskaram guruvu garu. Maaku dorikina sidha guruvu meere. Guru pournami subhakaankshalu guruvu garu.

  • @bondiliswarnalatha771
    @bondiliswarnalatha771 Рік тому +2

    గురుదేవోభవ 🙏🏼🙏🏼 గురువు గారికి పాదాభివందనలు 🙏🏼🙏🏼

  • @user-tm9iu7le4g
    @user-tm9iu7le4g Рік тому +2

    Sri Guruvayoor namah
    Satakoti vandanalu swamiji
    I am witnessing everything while you are telling , thank you swamiji for sharing with us common people I missed the starting. Iwill watch it again

  • @anuradhaandhavarapu
    @anuradhaandhavarapu 2 місяці тому

    Sri Gurubhyonamaha namaste 🙏

  • @muralidharakula8478
    @muralidharakula8478 Рік тому +3

    శ్రీ గుుభ్యోన్నమః 🌹🙏🙏🙏🌹

  • @kumar-sn1zv
    @kumar-sn1zv Рік тому +1

    గురువు గారికి గురు పూర్ణిమ శుభకాంక్షలు

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 Місяць тому

    శ్రీ దత్త శరణం మమ🙏💐🍎

    • @siddhamantram
      @siddhamantram  Місяць тому

      శ్రీమాత్రే నమ: 🙏 శ్రీ నిఖిల గురుభ్యోన్నమ: 🙏

  • @anikepatisekharachari5848
    @anikepatisekharachari5848 Рік тому +1

    ఎందరో మహానుభావులు అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @praveenraogona2425
    @praveenraogona2425 9 місяців тому +1

    🌻🌹🌼జై గురుదేవ దత్త 🌹🌻🌼🙏🙏🙏

  • @ChakravarthiJ-on3kv
    @ChakravarthiJ-on3kv Рік тому +3

    గురువుగారికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు

  • @TheKonala
    @TheKonala Рік тому +1

    🙏🙏🙏 ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ
    🙏🙏🙏
    ಗುರು ಪೌರ್ಣಮಿ ಯ ಶುಭಾಶಯಗಳು ಗುರೂಜೀ 🙏🙏🙏

  • @lakshmanarao5468
    @lakshmanarao5468 Рік тому +1

    Aha Adbhutam.. Gurudevulu Yogi Jnanandala vaari matallo Yogi Srimali gurunchi varnana chala adbhutamga undi.. 🙏

  • @mohannvinay
    @mohannvinay Рік тому +2

    గురుభ్యోన్నమః... పూజ్య గురువులకి నమస్సుమాంజలి.... ఈ మీ వీడియో కోసం చాలా చాలా ఎదురుచూస్తున్నాను... దయచేసి మీరు రెగ్యులర్ గా వీడియో చెయ్యండి... గురుకృప కురుపించండి... జై గురుదేవా..

  • @nagalakshmidasari7325
    @nagalakshmidasari7325 Рік тому +1

    నమస్తే అండి మీరు అరుణాచలం కోసం ఒక వీడియో చేయండి ... అరుణాచలం సిద్ద క్షేత్రం అంటారు గ అండి అక్కడ గిరివలయం చేస్తూ మంత్రం జపం చేస్తే దాని శక్తి ఇంట్లో కూర్చుని చేసేదాని కన్నా ఎక్కువ ఉంటదా అండి

  • @anikepatisekharachari5848
    @anikepatisekharachari5848 Рік тому

    ఓం శ్రీ గురుభ్యోనమః నమో నమః ఇ గురు పౌర్ణమి రోజున శ్రీ పరమ పూజశ్రీ గురువూలు కి శిరస్సు వంచి పాదాభివందనాలు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @arunakumari5028
    @arunakumari5028 Рік тому

    Ak.Chittoor....VYASAMAHARSHI GARIKI,ADISANKARAACHARYULU,RAMANUJULA SWAMY VAARIKI,SRI SRI SRI SIDDESWARANANDA BHARATHI SWAMY VAARIKI,MY PARENTS, MY TEACHERS, HINDUISM KU,SANATANA DARMANIKI NAA SIRASU VANCHI PAADABHI VANDANAMULU...SWAMY ...JAI GURUVULAKU JAI..

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @anikepatisekharachari5848
    @anikepatisekharachari5848 7 місяців тому

    ఓం శ్రీ గురుభ్యోనమః నమో నమః గురువూ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు 🌹🙏🌹

  • @anikepatisekharachari5848
    @anikepatisekharachari5848 5 місяців тому

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @Uniquevibez290
    @Uniquevibez290 Рік тому +1

    Me blessings maku vachinanduku tq

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @trulypriyaa
    @trulypriyaa Рік тому +2

    ఈ మహత్వపూర్వకమైన గురుపూర్ణిమ రోజున గురుదేవుల పాద పద్మములకు అనేక ప్రణామాలు.
    ❤❤❤❤❤❤❤❤

  • @punnasanjay9590
    @punnasanjay9590 Рік тому +1

    జేై శ్రీ గురుదేవ్ జేై

  • @SB-dg5hu
    @SB-dg5hu Рік тому

    🚩🚩ఓం శ్రీ గురుబ్యోనమః🚩🚩
    🚩🚩ఓం శ్రీమాత్రే నమః🚩🚩
    🚩🚩కృతజ్ఞతలు జై శ్రీరాం🚩🚩

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @annapurnaTirumalasetty
    @annapurnaTirumalasetty Рік тому

    Mee naannagaariki miku gurupournami subhikshalu

  • @kuthurusuman
    @kuthurusuman Рік тому +2

    Shri Guru Dattatreyya 👏👏

  • @sree_a
    @sree_a Рік тому

    Guruvu gaariki paadaabhi vandanaalu🙏… meerey naa guruvulu …mee aashirvaadam eppudu naaku undali

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @sangammallika2509
    @sangammallika2509 Рік тому

    శ్రీ మాత్రేయ నమః గురువు గారికి నమస్కారం నా మనసు ఎంతో ఆవేదన గా ఉన్నా అప్పుడు ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి లో నాకు మీ వీడియోలు నా కంటికి కనిపించాయి గురువు గారు మీతో పర్సనల్ గా మాట్లాడాలి దయ చేసి మీ విల్లువైన సమయం నాకు కొచం ఇస్తే గురువు గారు నా మనసు లో ఉన్న బాద ని తేలి చేసుకుంటా దయ చేసి మి విలువైన సమయం ఇవండీ

  • @chaitu984
    @chaitu984 Рік тому +1

    గురు బ్రహ్మ, గురు విష్ణు
    గురు దేవో మహేశ్వరహ
    గురు సాక్షాత్ పరబ్రహ్మ
    తస్మై శ్రీ గురవే నమః"
    🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +1

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @TheKonala
    @TheKonala Рік тому +1

    ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
    ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯೊಂದು ಮಾತು
    ಮೈ ನವೀರೇಳಿಸುತ್ತೆ
    ಜೈ ಶ್ರೀಮಾಲಿ ಗುರೂಜೀ 🙏🙏🙏

  • @wnenu114
    @wnenu114 Рік тому +1

    Om Shree Gurubhyo Namaha 😊

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @gayathriandukuri8214
    @gayathriandukuri8214 Рік тому +2

    🙏🙏🙏

  • @yaznasreevegi8016
    @yaznasreevegi8016 Рік тому +1

    Sree gurubyo namah

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @narayanareddy7577
    @narayanareddy7577 Рік тому

    Chalaa bagaachepparu swami ippativarakku evaru cheppaleadu telugulo swami sri Narayan Dutt shrimali gurinchhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @sivaramaprasadgolla5640
    @sivaramaprasadgolla5640 Рік тому

    నమస్తే గురువుగారు
    నారాయణ దత్త శ్రీ మాలి గారి గురించి విశిష్టమైన విషయాలు మాకు అందించగలరు అని కోరుకుంటున్నాం.

  • @kattanarsimha4040
    @kattanarsimha4040 Рік тому

    జై గురు దత్త కళీ కాలభైరవ నమః గురువుగారు మీ చరణ రవిందములకు సెరను చేస్తూ గురుపూర్ణిమ శుభాకాంక్షలు🌺🌺🌺🌺🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @mld4152
    @mld4152 Рік тому

    🙏🙏🙏
    సహస్ర పాద నమస్కారములు గురువు గారు

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @rajinighanta7718
    @rajinighanta7718 Рік тому

    Chala goppa vishayam teliyajesaru Guruvu garu

  • @user-cb6du3kc2i
    @user-cb6du3kc2i Рік тому

    గురు పూజ్యులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @voiceofrummy1898
    @voiceofrummy1898 Рік тому

    ఓం పరమతత్వాయ నారాయణాయ గురుబ్యోనమః శ్రీ నిఖిలేస్వరానంద పాదుకాం పూజయామి నమః .

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @malladhigandhi6684
    @malladhigandhi6684 Рік тому

    Matangi Amma vari upasana gurenche sepandi guruvgaru

  • @ShivaLingam-je9vg
    @ShivaLingam-je9vg 9 місяців тому

    శ్రీ శ్రీ నిఖిలేశ్వర్ నంద సరస్వతీ గురుభ్యోనమః

  • @bhanojirao-ef8hs
    @bhanojirao-ef8hs 4 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 Рік тому

    Tammidu.dhanyudavu.nee.maatalu.vintunte.antarmukamga.neenu.darsinnattu.vundi.

  • @shivashankarcharyulu5143
    @shivashankarcharyulu5143 Рік тому +1

    Om sri gurubyo namaha ❤❤❤

  • @karrilalitha9127
    @karrilalitha9127 Рік тому

    Gurudevula padapadmamulaku na namaskaramulu🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @battisrao
    @battisrao Рік тому +1

    Guruvu gariki pranamam & 🙏🙏🙏🙏🙏
    Guru pournami shubhakanshalu. Sri Nikhileshwara ananda Swamy gariki shatha koti namaskaramulu 🌺🙏🌺.
    Through this video we have learnt a lot of info about swamy ji. Thanks for sharing this valuable information. It was very motivating & inspiring.
    I started the sidha guru mantra japam this morning during the Brahma muhurat time for one hour . Will do daily at that time till Sidha Guru blesses . Please pray for me in your meditation .
    Once again thank you for the Guru ji info presentation.

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      Sreematre Namaha 🙏 ..siddha guru anugraha praptirastu...Subhamastu

    • @battisrao
      @battisrao Рік тому

      @@siddhamantram Thank you very much for your blessings . 🌺🙏🌺

  • @msairam292
    @msairam292 Рік тому +1

    జై గురుదేవ్ 🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому +1

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @sravanilakshmi6389
    @sravanilakshmi6389 Рік тому

    Guruvugaru meeku gurupowrnami subhakankshalu mammalni asheervadinchandi💐💐💐💐

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏..శుభమస్తు

  • @arunachala143
    @arunachala143 Рік тому +2

    Please continue series on guru dev srimali

  • @anikepatisekharachari5848
    @anikepatisekharachari5848 7 місяців тому

    ఓం శ్రీ గురుభ్యోనమః నమో నమః 🌹🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  7 місяців тому

      శ్రీమాత్రే నమ:🙏

  • @abhilashn2993
    @abhilashn2993 2 місяці тому

    Sivaya guruve namah. Sree matre namah..

  • @manyamthota9623
    @manyamthota9623 Рік тому

    sree gurubhyo namaha

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @kunchamsriharisrihari9715
    @kunchamsriharisrihari9715 Рік тому

    Om sri gurubhyonamaha guruvugari padapamamulaku vandanum chalabaga chepparu swamy, 🙏🙏🙏🙏🙏

  • @maruthiprasad7579
    @maruthiprasad7579 Рік тому

    స్వామి నమస్కారం గురువుగారు దత్త శబరి మంత్రం తెలుపగలరు

  • @manchalamallesh8962
    @manchalamallesh8962 Рік тому

    😢 ఓం నమశ్శివాయ శివాయ గురవే నమః సామే ఆజ్ఞ గురుభ్యోనమ ఓం ఐం హీరీం శ్రీం శ్రీ మాత్రే నమః

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @satishkumarkoramati5008
    @satishkumarkoramati5008 Рік тому

    జై గురు జై జై గురువు

  • @RavikFic
    @RavikFic 8 місяців тому

    Brum Bruhaspataye mantram gurinchi video cheyandi 🙏

  • @ramadevi4476
    @ramadevi4476 Рік тому

    Guruvu garu🙏🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @esaramani.prasad9610
    @esaramani.prasad9610 Рік тому +1

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు

  • @battisrao
    @battisrao Рік тому +1

    Guruvu gariki 🙏🙏🙏🙏🙏
    Since a couple of days i have been trying to source for books written by Guru ji in different web sites . Tried in amazon, flipkart and other online book stores. Only a few books are available , but they are in HINDI .
    In case guru garu , or anyone in here have any book of sri Nikhileshwarananda swamy regarding Sidhi , Sadhana , maha vidhyas etc , please let me know.
    Would like to read , make notes and give it back safely.
    Will be very greatfull if anyone can share the books .
    Thanks in advance.
    Guruvu gariki namaskaram 🙏🌺🙏

  • @bollinenimadhuri7179
    @bollinenimadhuri7179 Рік тому

    Makuteyani vshayalu bagCheppuchunnaru swamy

  • @tgopalreddytgreddy
    @tgopalreddytgreddy Рік тому

    గురు గారి నమస్కారం

  • @hariprasadaraolanka9834
    @hariprasadaraolanka9834 Рік тому

    Guruvugaaru gaaru nenu vinnadi kala nijama anipinachidi enta adbutamaina visayalu chperu memu enta adrustachesukunam meeku padabhi vandanalu 🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @user-sj3oc4tm9q
    @user-sj3oc4tm9q 11 місяців тому

    Mahadeva 🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  11 місяців тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt Рік тому +1

    Jai Gurudev 🙏

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 Рік тому

    Chala manchi vivaraalu telipaaru andi...sree gurubhyonnamaha

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @Sailaja1968
    @Sailaja1968 Рік тому

    Om nim Nikhila bham bhiravaayanamahaom

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @sanjeevateja
    @sanjeevateja Рік тому

    Waiting sir

  • @nagarajagaddam3191
    @nagarajagaddam3191 Рік тому

    Om gurubhonamaha

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @kiran0cfootprint
    @kiran0cfootprint Рік тому

    మీ గురువుగారు అయిన శ్రీ Nikhileswarananda గారి మహిమ ల గురించి చాలా చక్కగా వివరించారు. ఆయన శంబళ యాత్ర గురించి, ఇంకా ఆయన జీవిత మహిమల గురించి, అలాగే ఆయన గురువుగారు సచ్చిదానంద స్వామీజీ గురించి ఎక్కడ తెలుసు కోవచ్చు, ఏమైనా పుస్తకాలు ఉన్నాయా ???

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 5 місяців тому

    Aum Sri Gurubyo namaha

  • @prasadkaja2737
    @prasadkaja2737 Рік тому +1

    Wonderful,🙏🙏🙏💐

  • @nandiniv3015
    @nandiniv3015 Рік тому

    Namaskaram Guruvu garu..

  • @venkateswarlug9663
    @venkateswarlug9663 Рік тому

    Sri Nikila Gurubyo Namaha...

  • @gnanareddy5585
    @gnanareddy5585 Рік тому

    OM GURUBHYO NAMAH
    OM GURUDEVA DATTA

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @devichannel4035
    @devichannel4035 Рік тому +1

    ఓం సద్గురుబ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @mallamal703
    @mallamal703 Рік тому

    Gurugaripadalakunamaskaralumatallew

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @velloresathyanarayanadamod4460

    గురు స్వరూపులు శ్రీ నారాయణ దత్త శ్రీమాలి గారు Sri Nikeleshwarananda Swamy వారని ఇప్పుడే తెలిసింది.

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @Samsung-kd5kf
    @Samsung-kd5kf Рік тому

    Maku theliyani chala manchi vishayalu theliya chestunnaru namaste 🙏

  • @sastrymss3937
    @sastrymss3937 Рік тому

    Namaskaram Swamyji
    Sree Gurubhyo Namaha

  • @RajanKumar-bg8ky
    @RajanKumar-bg8ky Рік тому

    🙏🏻Happy Guru Purnima Gurudev, mee Padalaki Koti koti Pranam Gurudev 🙏🏻

    • @siddhamantram
      @siddhamantram  Рік тому

      శ్రీ మాత్రే నమ: 🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 9 місяців тому

    జై గురుదేవా !!!🙏🙏🙏