😭 ఆల్రెడీ బయట వాళ్ళు అందరూ అతని ఎత్తిచూపుతూ ఇబ్బంది పెడుతూ మాటలతో గాయ పరుస్తూ ఉన్నారు చివరికి తల్లిదండ్రులు కూడా అలా అనడం వల్ల చాలా కృంగిపోయి ఉంటారు కదా ( దేవదత్తుడి కొడుకు )
అవును నాన్న.. లోకం ఎలా వున్నా తల్లీ తండ్రి బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా.. ఇంకా మోటివేషన్ చేయాలి. అలా వాళ్ళు వదిలేశారు కాబట్టే జగన్మాత పట్టించుకుంది.. అది కూడా అనుగ్రహమే @@rameshblindlifestyle
😭 ఆల్రెడీ బయట వాళ్ళు అందరూ అతని ఎత్తిచూపుతూ ఇబ్బంది పెడుతూ మాటలతో గాయ పరుస్తూ ఉన్నారు చివరికి తల్లిదండ్రులు కూడా అలా అనడం వల్ల చాలా కృంగిపోయి ఉంటారు కదా ( దేవదత్తుడి కొడుకు )
అప్పుడు కూడా ఎవరి తప్పులేదు ఉత్తమ జన్మమే ఇచ్చారు అంటూ కాయని చెట్టు లాగా నా బ్రతుకు ఇలా అయిపోయింది నా కర్మ ఇలా ఉంది కానీ తన మీద తాను నింద వేసుకున్నారు
అవును నాన్న.. లోకం ఎలా వున్నా తల్లీ తండ్రి బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా.. ఇంకా మోటివేషన్ చేయాలి. అలా వాళ్ళు వదిలేశారు కాబట్టే జగన్మాత పట్టించుకుంది.. అది కూడా అనుగ్రహమే @@rameshblindlifestyle
ఉతత్యుడి వృత్తాంతం చాలా బావుంది 🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻
Om sri matre namaha🙏🙏🙏🙏
ఓం శ్రీమాత్రే నమః 🙏🏻
ఓం శ్రీమాత్రే నమః
ఈ రోజు తమో రజో సత్య గుణాలనుగురించి చాలా బాగా చెప్పా వమ్మ సూపర్
దన్యవాదములు🙏🌷👌
ఓం శ్రీమాత్రే నమః 🙏🏻
దేవీ భాగవతం వృత్తాంతాల ను చాలా చక్కగా వివరిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు
థాంక్యూ ఫ్రెండ్ 🤝
గుణాలు 3.అవి సత్వ రజః తమో గుణాలని
అమ్మ దయతో మూర్ఖుడికి కూడా జ్ఞానం కలగడం మూగవాడికి మాటలు రావడం చాలా బావుంది. 🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీమాత్రే నమః 🙏🏻