పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్ నిర్వహణలో ఈసీ విఫలం | EC Failed in Arrangements For Postal Ballot Polling

Поділитися
Вставка
  • Опубліковано 4 тра 2024
  • ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్ల పోలింగ్‌లో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది. ఓట్లు ఇవ్వకుండా....కనీస సౌకర్యాలు కల్పించకుండా చేతులెత్తేసింది. ఫాం-12 సమర్పించినా జాబితాలో పేర్లు గల్లంతవ్వడంపై పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. పలుచోట్ల పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభం కావడంపై నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఓట్లు చెల్లకుండా చేసేందుకు కుట్రచేస్తున్నారని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో సమస్యలపై స్పందించిన సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా.. ఈ నెల 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 205

  • @anilkumartirumala3852
    @anilkumartirumala3852 Місяць тому +28

    ఇది మన ప్రజాస్వమ్యం.. జనాలు ఓటు వేయటానికి ఇంత కష్టాలు పడాలి.. గ్రేట్ డెమోక్రసీ లార్జెస్ట్ డెమోక్రసీ ఎంటాఏ ఈదన...

  • @jupiter9123
    @jupiter9123 Місяць тому +31

    ఎలాగైనా ఓటు వేయండి...Don't leave it

  • @abhiram9122
    @abhiram9122 Місяць тому +114

    ఇది మరీ ఘోరం. EC గారు చూసి చర్యలు తీసుకోవాలి ప్లీజ్

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 Місяць тому +32

    ఉద్యోగుల పై కక్ష సాధింపు చర్య...!!!

  • @shaiksaleem5599
    @shaiksaleem5599 Місяць тому +38

    ఓట్లు గల్లంతు అయినా వాళ్లు వదిలి పెట్టకూడదు కోర్టుకు వెళ్లి అయినా సరే మీ ఓట్లు వేయండి. అంతవరకూ వదిలి పెట్టవద్దు

  • @trinadharao9324
    @trinadharao9324 Місяць тому +47

    హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకు హైకోర్టులో జడ్జి గారు ని అడగాలి

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 Місяць тому +136

    ఈసీ అసలు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుందా. ఇంత నిర్లక్ష్యం ఏంటండీ దీనికి బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఉద్యోగులకే ఇలా ఉంటే రేపు ఎలక్షన్ కమిషన్ సామాన్యుల పరిస్థితి ఏంటి అండి

    • @jayasreetannidi7678
      @jayasreetannidi7678 Місяць тому +9

      EC మోదీ మనిషి. అంతే ఇలానే వుంటాడు

    • @tammireddyapparao4111
      @tammireddyapparao4111 Місяць тому +4

      13tha voting bagane untundi .postal ballot process very kadaa

    • @kjhansirani7569
      @kjhansirani7569 Місяць тому +5

      Like last time 2019 EC this EC also for jagan supporter I feel

    • @BeeFriendly.
      @BeeFriendly. Місяць тому

      వైసిపి govt పై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత లో ఉన్నారు అనే విషయం జగన్ కి తెలుసు కాబట్టి ఉద్యోగుల ను ఇబ్బంది పెట్టి vote వేయకుండా plan చేశాడు.

    • @chodavarapusivasankar1905
      @chodavarapusivasankar1905 Місяць тому

      ​😮😮z😮zz😅

  • @ramakrishna3203
    @ramakrishna3203 Місяць тому +42

    ఉత్తర భారత దేశ ప్రజలు సరియైన నిర్ణయం తో ఓటు వేయండి.

  • @bharanikumar4888
    @bharanikumar4888 Місяць тому +57

    ఇక నుంచి ఉద్యోగులకు కూడా evm లలో వేయించాలి

  • @sandheep3877
    @sandheep3877 Місяць тому +25

    ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు evm లు ఉపయోగించి ఒకరోజు ఎన్నికలు నిర్వహించాలి. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది.ఒక్కో జిల్లా అధికారి సొంత పైత్యం ఉపయోగించి ఇష్టానుసారం గా చేస్తున్నారు.ఒక్కో జిల్లా ఒక్కో విధంగా వ్యవహరిస్తుంది.

  • @abhiram9122
    @abhiram9122 Місяць тому +89

    ఈ గవర్నమెంట్ కావాలని చేస్తుంది

  • @rameshlanka2536
    @rameshlanka2536 Місяць тому +46

    దీన్ని బట్టి అర్థం అయ్యిందేమిటంటే... జగన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ నీ.. కొనేశాడన్నమట

  • @jupiter9123
    @jupiter9123 Місяць тому +16

    Postal ballet votes anni padetatlu EC చర్యలు తీసుకోవాలి.

  • @subbaraokv9942
    @subbaraokv9942 Місяць тому +15

    అసలు ఏ మాత్రం ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నారు.. ఉద్యోగులకే ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి. ఏంటి ఎర్రటి ఎండ కాలం లో ఎలక్షన్ పెట్టి మినిమం ఫెసిలిటీస్ ఇవ్వకుంటే ఉద్యోగులు ఎలా డ్యూటీ చేస్తారు. ఎంతో మంది ఉద్యోగులకు ఆఖరికి అరవై ఏళ్ళ వారికీ..ఎన్నో హెల్త్ ఇష్యూస్ వున్న వాళ్ళకు బలవంతంగా ఎలక్షన్ డ్యూటీవేసి హింసిస్తున్నారు. వాళ్లకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత..

  • @muralisudileti3694
    @muralisudileti3694 Місяць тому +17

    ప్రజలందరికీ అభినందనలు

  • @munirathnamreddy3130
    @munirathnamreddy3130 Місяць тому +33

    మండలానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది.ఎంఎల్ఏ లకు,ఎంపీ లకు విడివిడిగా బ్యాలెట్ లు ఇస్తే ఓటు వేయడానికి సులభంగా ఉండేది.

  • @comicalfly3926
    @comicalfly3926 Місяць тому +15

    ఇలాంటి పనులను EC ఎలా అనుమతి ఇచ్చింది. నిజం గా ప్రజాస్వామ్యం ఉందా

  • @kmkrishna829
    @kmkrishna829 Місяць тому +19

    Employees Association should approach High Court.

  • @adinarayana7711
    @adinarayana7711 Місяць тому +8

    వీరికే ఇలా ఉంటే ప్రజలు ఎన్ని అవస్థలు పడాలో తెలియ లేదు.ఎందుకు ఇంత గందర గోళం ఇంత టెక్నాలజీ ఆన్న ఈ కాలం లో కూడ ఇలా ఎందుకు ఔతుంది.ఇధి అధికారులు గమనించి లేదా.దీనికి ఒక పరస్కారము చేయాలి ఇబ్బంది లేకుండా

  • @mullarafi7195
    @mullarafi7195 Місяць тому +10

    మీ ఓపిక కు హట్సఫ్ మేడమ్

  • @rajababu1385
    @rajababu1385 Місяць тому +33

    appude started jagan plan 😅😅😅😅😅

  • @anilkumartirumala3852
    @anilkumartirumala3852 Місяць тому +6

    ఇది పూర్తి గా EC వైఫల్యం కదా..EC has to say sorry to people.

  • @Ms143N
    @Ms143N Місяць тому +7

    విజయనగరం.. యస్. కోట. కూడా అంతే

  • @user-pw7uc8rv7s
    @user-pw7uc8rv7s Місяць тому +4

    Good to hear her intention for voting.

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 Місяць тому +15

    ECOI failed in employees posted ballet.please rectify this sistuation immediately. 😢

  • @RAM0418
    @RAM0418 Місяць тому +7

    ఈ మాత్రం దానికి EC ఎందుకు ఇప్పుడు ఉన్న గవర్మెంట్ నిర్వహిస్తుంది ఎలక్షన్ ఇప్పుడు ఉన్న గవర్నమెంటు కూడా ఇలాగే నిర్వహిస్తుంది, ఇంక EC కి ఇప్పుడు వున్న గవర్మెంట్ కి తేడా ఏమీ ఉంది

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly Місяць тому +7

    Save AP

  • @khadeermd3515
    @khadeermd3515 Місяць тому +7

    Government employees అందరికీ ballott ని పెట్టాలి..
    లేకుంటే ఆ evm boxes counting apali..

  • @anandidigitalsvideos55
    @anandidigitalsvideos55 Місяць тому +5

    ఈ దేశం లో ఎన్నికలు ఎందుకు ఇంక పెట్టడం.?.... EC ఆఫీస్ ఎంప్లాయీస్ కే ఓటు లేదంటే... బొచ్చు పీకడానిక .. EC ఉంది... ఉద్యోగులు అందరూ కలిసి సుప్రీం కోర్ట్ లో కేసు వెయ్యాలి...

  • @VenkataRamana-pp3xu
    @VenkataRamana-pp3xu Місяць тому +41

    EC WORST ADMINISTRATION

  • @nicegui25
    @nicegui25 Місяць тому +9

    చెత్త ఎలక్షన్ కమిషన్

  • @venkateswarluthummalacharl5982
    @venkateswarluthummalacharl5982 Місяць тому +5

    ఉద్యోగులు ప్రత్యక్షం గా ఓటు వేసే సమయంలో డిక్లరేషన్ ఫారం ఎందుకు? ఈ పద్ధతి ని రద్దు చేయాలి.

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 Місяць тому +16

    Super Administrator 👌👌

  • @prasannalakshmi3341
    @prasannalakshmi3341 Місяць тому +3

    Good spirit అమ్మా

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 Місяць тому +4

    EC ప్రభుత్వం మోచేతి నీరు తాగుతోంది...!!!

  • @yunussyed811
    @yunussyed811 Місяць тому +5

    Postal ballot ki badulu online voting unte బాగుంటుంది

  • @kadaappajirao8121
    @kadaappajirao8121 Місяць тому +3

    నా ఓటు కూడా మిస్ అయ్యింది..దారుణం..

  • @chellurichandramouli2617
    @chellurichandramouli2617 Місяць тому +3

    aha exellent administration.good organizing

  • @vijayadhanaraju2219
    @vijayadhanaraju2219 Місяць тому +3

    Same Rajamahendravaram lo kuda anthe 4hours line lo unnam

  • @ghantavenkatasitaramanamur5006
    @ghantavenkatasitaramanamur5006 Місяць тому +10

    Since they are failure in postal ballet itself how they're capable to conduct the original polling. This is AP EC and Cheif secretary to be changed with immediate effect.

  • @rnkyadav
    @rnkyadav Місяць тому +10

    జగన్నాటకం

  • @tigermahi1325
    @tigermahi1325 Місяць тому +24

    MARI ELECTION COMMISSION UNDI DENIKI YCP KI INDIRECT GA SAHAYAM CHEYYATANIKA

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 Місяць тому +3

    E c in a p అంత టా viphalame ప్రభుత్వ అనుకూలతే కారణం

  • @srinivasavarma4087
    @srinivasavarma4087 Місяць тому +3

    EC ఈసారి ఎన్నికలు నిర్వహించడం లొ ఫెయిల్ అయ్యారు. CS మీద ఎన్ని కంప్లైంట్స్ వచ్చిన యాక్షన్ లేదు అయన గుమస్తా స్థాయి అధికారి లా ప్రవర్తన వుంది.

  • @sjgclearners7700
    @sjgclearners7700 Місяць тому +3

    Avunu... Chala mandiki votes ivvaledu.. postal ballet ki apply chesinaa.. names raaledu.. EC is the only responsible

  • @srinivassajja7834
    @srinivassajja7834 Місяць тому +3

    Judiciary Bharat has to eye open

  • @prasaddprasadd5357
    @prasaddprasadd5357 Місяць тому +8

    ముకేశ్ కుమార్ మీనా కూడా???

  • @saveAPfrom420
    @saveAPfrom420 Місяць тому +3

    అదాని కోసం మోషాలు కూడా జలగ బూట్లు నాకుతున్నారు 😮

  • @srikanthchowdary6614
    @srikanthchowdary6614 Місяць тому +2

    మీ ఓట్లు వేయకుండా చేస్తే అతనికి పడే 100 ఓట్లు చెడ గొడితే పోతుంది
    అన్యాయం కి అన్యాయమే చెయ్యాలి

  • @hashmathullahsyed3004
    @hashmathullahsyed3004 Місяць тому +3

    ఎ మండలం లో వోటుr వుంటే ఆ మండలం లో ఓటు వేసే వెసులుబాటు కల్పించాలి

  • @user-uw5pg9qg2y
    @user-uw5pg9qg2y Місяць тому +9

    Sabash alage main election ki kuda alage chesi Mee package tesukondi

  • @gvrrao3225
    @gvrrao3225 Місяць тому +1

    ఇది ఫెయిల్యూర్ కాదు ఈసీ అనుకున్నదే చేసింది. నపుంసకత్వం, స్వార్థపరత్వం దీనికి మూలం. అసలు ఎన్నికల కమిషన్ ఎందుకు? ప్రజా ధనం జీతాలు పొందడానికా?

  • @satya2846
    @satya2846 Місяць тому +4

    Ec వైసీపీ కి అమ్ముడు పోయాడు

  • @sreedeviyalamanchi7866
    @sreedeviyalamanchi7866 Місяць тому +4

    vyfalyam kaadu
    Chethagaanitham E.c
    Leda ammudu poyara

  • @srirammasina5631
    @srirammasina5631 Місяць тому +2

    Postal ballot sarigga nirvahinchaleni EC asalaina elections Ela jaripistaru. Jalaga government elections sarigga jaragakunda prayitnistundi. CEC immediate ga central government employees forces to jaripiste tappa ee elections doubt.

  • @user-iv4mu3rn3f
    @user-iv4mu3rn3f Місяць тому +1

    E. C has to provide votes , save democracy.

  • @bukkevanitha6265
    @bukkevanitha6265 Місяць тому +2

    Na vote vesa kani yem labham elantivi jariginappudi

  • @mounivillagevlogs
    @mounivillagevlogs Місяць тому +2

    Super sir thankyou

  • @aspirantsofupsc5224
    @aspirantsofupsc5224 Місяць тому +1

    Okka vote miss Aina court lo case vestaru

  • @balaraju-sy7xt
    @balaraju-sy7xt Місяць тому +2

    Why not Use EVM for employees

  • @seenus.7010
    @seenus.7010 Місяць тому +1

    మేము మాకొచ్చిన మెసేజ్ ప్రకారం 240 కి. మీ దూరం 1000రూ. ఖర్చు చేసుకొని వెళితే లిస్ట్ లో మీ పేరు లేదు. మీకు ఇక్కడ ఓటు లేదు అన్నారు. మా ఓటు ఉన్న నియోజక వర్గం వెళితే లిస్ట్ మేము పంపామన్నారు. మా ఓటు ఎక్కడుందో ఎవరూ చెప్పడం లేదు.

  • @srinivassajja7834
    @srinivassajja7834 Місяць тому +1

    Dhrutarastra nyayam

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 Місяць тому +1

    రేపు జరిగే ఎన్నికల్లో ఇంకా ఎన్ని కుట్రలు జరుగుతాయో

  • @sujayendraraokuppam3880
    @sujayendraraokuppam3880 Місяць тому +7

    Definitely ysrcp going to lose power in the state of Andrapradesh.

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 Місяць тому +1

    2019కి 2024 కు తేడా చూడండి prBhutvam ఎంత చక్కగా పని చేస్తుందో

  • @krishnae.g.d8655
    @krishnae.g.d8655 Місяць тому +6

    Ap..lo...Ec.....? (. ! ,🙈🙉🙊)

  • @nageswararaodoolapalli8020
    @nageswararaodoolapalli8020 Місяць тому

    లెక్కింపు లోపైనా ఆ ప్రాథమిక హక్కు ఓటు వేయుటకు EC పరిష్కరించాలి.

  • @sridharm1282
    @sridharm1282 Місяць тому +1

    EC avasarama, praja swamyam leni desam lo

  • @pillasubramanyam1587
    @pillasubramanyam1587 Місяць тому +1

    Ec unde anduku

  • @skbadani8460
    @skbadani8460 Місяць тому +3

    Vevassta ni intha nasanam chesarra

  • @creativemedia.
    @creativemedia. Місяць тому +1

    This is we lost trust in Election process

  • @srinivassajja7834
    @srinivassajja7834 Місяць тому +1

    EC niddarotunnadaa?

  • @chinni774
    @chinni774 Місяць тому

    High court State EC meeda severe action punishment yevvali

  • @venkateswarlunukala2814
    @venkateswarlunukala2814 Місяць тому

    పోస్టల్ బ్యలేట్ ఇవ్వనిచో అనియోజక వర్గం ఎన్నిక నిలిపి వేసి తదుపరి నేర్వించాలి

  • @indirap8500
    @indirap8500 Місяць тому +1

    Knl lo kuda same situation ...vallake Sarina clarity leedu...maaku election duty leekunte maa vote meemu EVM lo vesevallam kadaa....vaalla work kosam mana vote waste chedukovaalaa😮

  • @venkateswarlunukala2814
    @venkateswarlunukala2814 Місяць тому

    ప్రథాన మంత్రీ అందరు ఓట్లు వెయ్యాలి అంటడు పోస్టల్ ఓట్లు తీసి వేస్తే ఎలా

  • @rongalagovinda3047
    @rongalagovinda3047 Місяць тому

    , ఆన్లైన్ ఓట్ ఫెసిలిటీ కనిపించాలి

  • @varmapericherla4602
    @varmapericherla4602 Місяць тому +1

    EC Failure

  • @ssrider1465
    @ssrider1465 Місяць тому +1

    Jai jagan 2024CM ❤🎉❤🎉❤

  • @user-xb2yn2pi5t
    @user-xb2yn2pi5t Місяць тому +1

    First ap election commissioner ni suspend cheyali

  • @chinni774
    @chinni774 Місяць тому

    EC,AP state control under lo undaa. Deeni gurinchi Central EC state EC meeda suspension vetu veyyali.

  • @satyavathivolety6668
    @satyavathivolety6668 Місяць тому

    Pregnent ladies kudaa vunnaru. Morning 10 to evening4 daakaa votu veyyadamu avvaledu. Food, water suply ledu. Dooramgaa sentre iccheru.

  • @user-wp1zu6ub5s
    @user-wp1zu6ub5s Місяць тому +1

    State E C ni kooda marchali. Meena gaarini y c p vaallu liquor scam lo irikisthamani chala rojula krithame bedhirincharani paper lo chusaamu. Andhuvalle meena garu ycp ki favour ga untunnaru. 5 lakhs employees ki postal ballot sakramamuga nirvahinlenollu repu 3 crores prajalaku voting yelaa nirvahistharu. total fail avutharani andholanaga vundi.

  • @poornachandraraofruits1753
    @poornachandraraofruits1753 Місяць тому

    Why this type of confusion created by State EC. Is it lack of knowledge or wantonly did ?

  • @chinni774
    @chinni774 Місяць тому

    Central Govt EC /,BJP thvaraga action theesukovaali

  • @raju631
    @raju631 Місяць тому +3

    ఛీ ఛీ

  • @sivakumar8234
    @sivakumar8234 Місяць тому +1

    Employees vote veyadam endukandi middle class ku em cheyanappudu..

  • @KorlakuntaRamakrishna-wu8hk
    @KorlakuntaRamakrishna-wu8hk Місяць тому +1

    అంతా జగన్ డ్రామా

  • @chinni774
    @chinni774 Місяць тому

    Jagan govt meeda EC yemi action theesukondhi. Bloody EC

  • @indian4134
    @indian4134 Місяць тому +1

    Ec సూపర్

  • @dharaniv3389
    @dharaniv3389 Місяць тому +2

    Enni votes polling ina okati kuda Jagan ki radu ani telisindhe kada

  • @gopakishore3567
    @gopakishore3567 Місяць тому

    ఎంప్లాయిస్ ఓటు లేకపోతె conerned ఓటు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పై EC యాక్షన్ తీసుకోవాలి

  • @devaguptapubapiraju2214
    @devaguptapubapiraju2214 Місяць тому

    Appuduleni vidhamga gandaragolam lo election commission govt kalasi vudyogulanu ibbandi pettadansigguchetu.elanti cheryalu.prajaswmynikey teevranastam

  • @rongalagovinda3047
    @rongalagovinda3047 Місяць тому

    ఆన్లైన్ వోట్ ఫెసిలిటీ కల్పించాలి

  • @SasiRekha-kr2qw
    @SasiRekha-kr2qw Місяць тому +2

    పాఠశాలలు బాగున్నాయి. పోస్టల్ బాల్లెట్లు జగన్ గారికే

  • @tirupathiraomatcha6109
    @tirupathiraomatcha6109 Місяць тому

    ఎలక్షన్ కమిషన్ కాదు కలెక్షన్ కమిషన్ అని ప్రజలు అనుకుంటున్నారు.

  • @satyasatya2460
    @satyasatya2460 Місяць тому

    👍

  • @sekharcv6607
    @sekharcv6607 Місяць тому

    Chetakani tanama leka rajakeya jokyama ani dani meeda meena ni tappinchi enquiry cheyinchali

  • @surenbvs3664
    @surenbvs3664 Місяць тому

    E dhabaa thoo inka votes janalu chathaa vaistharu byebye jagu bro, votes sunami coming soon frm states, us

  • @krishnakishorechitluri312
    @krishnakishorechitluri312 Місяць тому +1

    ie indian government