కరెక్ట్ కాదు..జగన్ కు ప్రొఫెసర్ పాఠాలు | Prof Nageshwar Strong Class To Jagan | 99TV

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • #profnageshwar #pawankalyan #ysjagan #apassembly2024 #99tv
    కరెక్ట్ కాదు..జగన్ కు ప్రొఫెసర్ పాఠాలు | Prof Nageshwar Strong Class To Jagan | 99TV
    LIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: www.youtube.co...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.co...

КОМЕНТАРІ • 74

  • @ramakrishna2823
    @ramakrishna2823 2 місяці тому +34

    మీరు ఈ ధర్మపన్నాలు ఐదేళ్లనుండి జగ్గడికి చెప్పి ఉంటే ఇప్పుడు వాడికి ఈ గతి పట్టిఉండేది కాదు

  • @srividyaitikala993
    @srividyaitikala993 2 місяці тому +27

    ప్రొ. నాగేశ్వర్, ఊసరవెల్లి ఇద్దరు జగన్ మీద ఈగ వాలనివ్వరు

  • @Ramdantala
    @Ramdantala 2 місяці тому +12

    ఇలాంటి వ్యక్తిని 5 సంవత్సరాల ముఖ్యమంత్రి గా చేశారు

  • @PurushothamModupalli
    @PurushothamModupalli 2 місяці тому +8

    అనవసరంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి తన పరువు తీసుకునేది కాక ఆంధ్ర రాష్ట్ర పరువు కూడా తీస్తున్నాడు మొత్తానికి ఇతని ఉద్దేశం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ బాగుపడడం ఇష్టం లేదు ఇటువంటి వారిని రాజకీయాలనుంచి ప్రజల శాశ్వతంగా తప్పించాలి ఎలక్షన్లలో ఓట్లు వేయకూడదు ఇంట్లో కూర్చోబెట్టాలి

  • @bashabashabasha8794
    @bashabashabasha8794 2 місяці тому +29

    సైకో అనేది దీనికే

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 2 місяці тому +2

    Now you are slowly regaining your respect sir

  • @panchajanya5711
    @panchajanya5711 2 місяці тому +36

    వీడికి పతిపక్ష హోదా ఇవ్వడం అంటే పాముకు పాలు పోయడమే.

  • @manikandipalli9077
    @manikandipalli9077 2 місяці тому +15

    అస్సలు ఈ జగన్ గాడికి ఈ 10 పర్సెంట్ అనే పాయింట్ చట్టం లో లేదని చెప్పింది ఈ కిరాయి ప్రొఫెసర్ గాడే చెప్పి వుంటాడు.

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 2 місяці тому +1

    గతంలో జగన్ గారు అసెంబ్లీ లో ప్రతిపక్షం వాళ్ళను కొందరిని తమవైపు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రతి పక్ష నాయకుడు హోదా పోతుంది అని అన్నారు కదా.మరి 11 మంది సంఖ్య ఉంటే ఎలా అడుగుతున్నారు

  • @Top10inworldmanju
    @Top10inworldmanju 2 місяці тому +9

    Prof గారు మారారు

  • @shantkumart
    @shantkumart 2 місяці тому +7

    He doesn't want to go to jail and wants sheild from court cases

  • @KASARAMJayaSri
    @KASARAMJayaSri 2 місяці тому +2

    Jagan 420 asambley radu 💯 true

  • @PurushothamModupalli
    @PurushothamModupalli 2 місяці тому +2

    అసలు ప్రజాస్వామ్యం మీద జగన్మోహన్ రెడ్డికి గౌరవం ప్రజల మీద గౌరవం ఉంటే అసెంబ్లీకి వస్తాడు లేకుంటే లేదు తప్పకుండా పులివెందుల ప్రజలు గౌరవమైన తీర్పు ఇచ్చే అసెంబ్లీకి వెళ్లి మా పులివెందుల సమస్యలు పరిష్కరించాలని పంపారు కానీ కనీసం పులివెందుల ప్రజల మీద కూడా గౌరవం లేదు రాష్ట్ర ప్రజానీకాన్ని వదిలేయండి

  • @kimidisurendrababu6451
    @kimidisurendrababu6451 2 місяці тому

    రాజకీయంగా ప్రజలు మరిచిపోతారేమోనని లైవ్ లో ఉండడానికి ఏదోఒకటి చేస్తున్నారు అంతే...వాళ్ళకి విలువులు ఉంటాయి అనుకోవడం మన అవివేకం

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 2 місяці тому +1

    Jagan is doing nonsense...Jagan strategy is utter failure..

  • @ps_ps593
    @ps_ps593 2 місяці тому +2

    Friday star 😂 చాక్లెట్ గొడవ లాగుంది ప్రతిపక్ష నేత ఇస్తే పెట్రోల్ బిల్లు, హౌస్ రెంట్, z కేటగిరి సెక్యూరిటీ కోసమే గొడవ 😂

  • @chandrasekhar8510
    @chandrasekhar8510 2 місяці тому +2

    ఏంది నాగు ప్లేట్ ఫిరాయంచావు

  • @arigelarammohan2726
    @arigelarammohan2726 2 місяці тому +3

    మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. జగన్ కు పదవీ వ్యామోహం తప్ప వేరే ఏదీ అవసరం లేదు.

  • @rojeshchakravarthyBoddula
    @rojeshchakravarthyBoddula 2 місяці тому

    Sir he already has that position with 40% vote share and don’t forget he is a leader too. So morally he has right to fight for his cadre and the people of AP when there serious law and order issue.

  • @Helpingforhuman
    @Helpingforhuman 2 місяці тому +2

    ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోమని ఉండ మంటరా

  • @krish2764-g6k
    @krish2764-g6k 2 місяці тому +1

    అయ్యా నాగేశ్వర్ గారు మీరు ఎన్ని రూల్స్ మాట్లాడినా......GVD కృష్ణ మోహన్ గారు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే అన్నీ జరుగుతాయి. ఇదంతా వి.సా రెడ్డి గారి వైజాగ్ అరాచకాలు ప్రజలు చర్చించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్.

  • @NicePeople1984
    @NicePeople1984 2 місяці тому

    ఈయన ఒక వీడియో లో 10% ఆలా లేదు opposition లీడర్ హోదా రావాలి అంటే అని మాట్లాడారు.

  • @prasadkommury2766
    @prasadkommury2766 2 місяці тому +2

    Sir
    మీరు మారిపోయారా,

  • @konakrishnakumarkrishna7661
    @konakrishnakumarkrishna7661 2 місяці тому

    ప్రొపెసర్ గారు మారి పోయారు..

  • @Space_Monkey_31
    @Space_Monkey_31 2 місяці тому

    చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రాకుండా ఉన్నపుడు ఎందుకు మాట్లాడలేదు

  • @madhusudhanas2726
    @madhusudhanas2726 2 місяці тому

    Reasonable change in Pro. Nag. Good keep it up.

  • @gollarajubotu
    @gollarajubotu 2 місяці тому

    ఇప్పుడు అందరు నోరు విప్పుతారు 😄😄

  • @rameshdasari960
    @rameshdasari960 2 місяці тому +1

    Meeru
    Mee neethulu
    Photo phedithe tappenti annappude Mee telivitetalu telisayi sir

  • @surasuresh2259
    @surasuresh2259 2 місяці тому

    హా హా టిడిపి గూండాలు కి fro Nageshwar భయ పడ్డారు 😂😂😂😂😂

  • @crnarayanareddy4086
    @crnarayanareddy4086 2 місяці тому +1

    Professor gaaruu mee paataaloo ekkado tappulu dorlutunnai sarichesukondi

  • @ChiniPvs
    @ChiniPvs 2 місяці тому

    Proffesor leader of the opposition అన్నది right
    ఇవ్వం అంటే ఎలా Proffesor
    You are wrong wrong wrong

  • @mohanbabu9281
    @mohanbabu9281 2 місяці тому

    This court case also has to go more than 10 years like other cases. Do not show any importance to this case.or solve all cases immediately

  • @salmanraju7467
    @salmanraju7467 2 місяці тому

    పనికిమాలిన వివరణ ఎందుకు సార్ అసెంబ్లీ లో అసలు మాట్లాడ నిస్తార గతంలొ చూడలేదా (60 మంది MLA లు ఉన్నప్పుడే చేసారు గా పనికిమాలిన వాళని పిలవ వద్దు

  • @harikrishna5666
    @harikrishna5666 2 місяці тому +2

    South bihar

  • @tumucharan
    @tumucharan 2 місяці тому +1

    supreme court assembly procedures vishayamlo em cheyledu...speaker decision is final

  • @sriramamurthynittala
    @sriramamurthynittala 2 місяці тому +1

    Discussion is confusing

  • @mailbabu-e6h
    @mailbabu-e6h 2 місяці тому

    Jagan should answer journalists questions in live casting. Until he answers, he is not fit to protest.

  • @GSNMurthy-pn7sw
    @GSNMurthy-pn7sw 2 місяці тому

    The assertion of this so called Professor on Jagan approaching HC is irrational and not tenable. Constitution gave power to Speaker to decide who is the leader of Opposition Leader and corresponding status whatsoever. No court can trangress this provision and direct speaker and create a constitutional mockery. This HC may be pleased to dismiss the illogical petition of Jagan in limini.

  • @suryanarayanamadhukoori9552
    @suryanarayanamadhukoori9552 2 місяці тому

    5 years lo jagan yenni keesulu gelichaadu ?meeru telusukovalasindi vestugaalla ventapadite.....

  • @meenanvk
    @meenanvk 2 місяці тому

    thappinchukovataanike Delhi trip

  • @SamuelMedapati-n5s
    @SamuelMedapati-n5s 2 місяці тому

    Look at Tdp package 📦 that’s way you are supporting AP people know because of elections commission support for tdp and EVM scam

  • @chandanareesu7975
    @chandanareesu7975 2 місяці тому

    Delhi lo ap nasanam kosame jagan chi inta daridruda

  • @SamuelMedapati-n5s
    @SamuelMedapati-n5s 2 місяці тому

    Because of you don’t have any knowledge that’s why no award

  • @ummaprasad2746
    @ummaprasad2746 2 місяці тому

    Sir meru wrong ga matladutunnaru .party karyakarthalani chanpestuntea asambili lo velli kurchovala. Andhralo jarugutunnadhi national media lo vastuntea noppiga undha sir meeku

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 2 місяці тому

    Eedu maradu

  • @dummudino
    @dummudino 2 місяці тому

    అంటే ..అసెంబ్లీలో వందనాలుచెప్పించుకోవదానికి జగన్ ప్రయాస పడుతున్నాడు.. అని మీరు విశ్లేషిస్తున్నారా.. ప్రొఫెసర్ గారు!..
    ప్రతిపక్ష నాయకుడి హోదావల్ల ..ప్రజలకు కలిగే ప్రయోజనాలు అసెంబ్లీలో ఏమీ లేవా?..
    Nutral గా ఉండే మీరు.. ఎందుకని ఇలా తప్పుదోవ పడుతున్నారు?..
    RRR కూడా అన్నారు కదా!.. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే బోర్ కొడుతుందని పొగడ్తలు వినాల్సి వస్తుందని, జగన్ ని కూడా అసెంబ్లీలో పలకరించాడు కదా
    పోనీ.. ఇలా చెప్పండి..
    ప్రతిపక్ష హోదా వల్ల అసెంబ్లీలో జగన్ కి తప్ప ప్రజలకేమీ అంతగా ప్రయోజనం కలగదని, మామూలు ప్రతిపక్షంగా ఉంటే చాలు అని గట్టిగా విశ్లేషించండి.. డొంకతిరుగుడు ఎందుకు?.. thank you.

  • @shahidsyed3488
    @shahidsyed3488 2 місяці тому

    Corona time lo cbn andhra lo vunnada...Rajakeeyam lo evvaru patinchukoru elections time lo agenda patti voting jarigindi

  • @veebalu1460
    @veebalu1460 2 місяці тому

    Paytm analysis

  • @sreenib1347
    @sreenib1347 2 місяці тому

    Me analysis standards thagguthunnayi jaganeswar

  • @chaitanyar8688
    @chaitanyar8688 2 місяці тому

    Vacchina 11 seats ni next elections ki 1 vacchela chaala kastha paduthunnaru paapam. Jagan gariki Ardham avvadam ledha? Salahaalu icchevadu Sariga ivvatledha? Icchina Jagan garu vinadam ledha?
    Next elections Janasena bayatiki vasthey main danger YSRCP key gurthunchukovali. Congress konchem strong ayina loss YCP key. 40% esari radhu ilagey untey

  • @55venugopal95
    @55venugopal95 2 місяці тому

    Velthey kada telsedi Mike istharo ledho ivvakuntey adhi public chusthar gaa Jagan ki plus avuddi...ala kakunda assembly ke pokuntey no use ...

  • @HariniHansini
    @HariniHansini 2 місяці тому

    Nuvvu paytm me kada ayina vadi sangathithelusu kada vadu kwidproko ani ade patisthinnadu eppudu

  • @sreenib1347
    @sreenib1347 2 місяці тому

    Rajayanga patalu nerpandi jaganku

  • @SamuelMedapati-n5s
    @SamuelMedapati-n5s 2 місяці тому

    Sir are you support tdp ? That’s why AP no Law and Order because of stupid people video

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 2 місяці тому

    Buddi leni dash jagan😅

  • @harikrishna5666
    @harikrishna5666 2 місяці тому +1

    Cbn kuda assembly ki raledu last 3 years
    Vachi jagan emi peekali
    Mike ivvaru
    Opposition status ivvaru

    • @Jamesbond007-z
      @Jamesbond007-z 2 місяці тому

      CBN rakapovataniki reason.. bhuvaneswari gari gurinchi ycp lucha gallu chetha vagudu vagatam. Ayana malli CM ayyake assembly lo adugu pedathanu ani challenge chesi walkout chesaru, anthe kani opposition status leka kadu. assembly ki ayana rakapovataniki ippudu ee 420 gadu rakapovataniki chala difference undi.

  • @ramsiddhardha3080
    @ramsiddhardha3080 2 місяці тому +1

    దాడులు కరెక్ట్ అంటారా?

    • @murthymutnuru2678
      @murthymutnuru2678 2 місяці тому

      Arey CBN cheyinchaada dhaadi ? Nee dhaggara proof undha?

    • @prajesh4u
      @prajesh4u 2 місяці тому

      Dhadula gurinchi YCP cheppadama... hahahahha

  • @devineniramakrishna5486
    @devineniramakrishna5486 2 місяці тому

    10% seatlu rakunda prathipaksha netha hoda ivvarani professor ku theliyada

  • @suryanaidu4529
    @suryanaidu4529 2 місяці тому +1

    అక్కడ అసెంబ్లీ లో మాట్లాడే పరిస్థితి ఉందా మైక్ ఇస్తారా