Folk Singer Gaddar Fires On KCR | Congress Public Meeting | Jadcherla | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024

КОМЕНТАРІ • 65

  • @TGN14
    @TGN14 Рік тому +38

    దయచేసి ఓట్లు చీల్చి మళ్లీ దొరలను ఎక్కించకండి

  • @TGN14
    @TGN14 Рік тому +30

    అన్నలే ఉండి ఉంటే ఇన్ని అన్యాయాలు అక్రమాలు అరాచకాలు అఘాయిత్యాలు జరిగి ఉండేవి కావు ప్లీజ్ కం బ్యాక్ డియర్ నక్సలైట్స్

    • @kalakshepam9000
      @kalakshepam9000 Рік тому +1

      Naksalites emaina IAS la vallaki knowledge untadha? Vallu em palistaru

  • @mrphotographer8109
    @mrphotographer8109 Рік тому +26

    విప్లవ వందనాలు గద్దర్ అన్న ✊

  • @cheryalarajesham9981
    @cheryalarajesham9981 Рік тому +10

    Gaddar Annaku shathakoti Namaskaralu.

  • @vadlakondachiranjivi9211
    @vadlakondachiranjivi9211 Рік тому +11

    Jai గద్దర్

  • @vanajagopani3504
    @vanajagopani3504 Рік тому +4

    Anna meeru elanti sabhalo undali meeru prejalanu munduku theesukoni powali jai congress party

  • @krishkanda9516
    @krishkanda9516 Рік тому +2

    Viplavadanalu Gadder Anna gariki

  • @TGN14
    @TGN14 Рік тому +6

    Jai Bheem 👌 👍 ✊️

  • @govindsamalla5493
    @govindsamalla5493 Рік тому +5

    JAI GANDHAR ANNA

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 Рік тому +4

    Monna me party ki Depasit lu kida raledhu .

  • @prabhakarreddy8557
    @prabhakarreddy8557 Рік тому +2

    Right 👍

  • @srinivaskoutam.srinivas6925
    @srinivaskoutam.srinivas6925 Рік тому +1

    గుడ్

  • @mamidimegakash3495
    @mamidimegakash3495 Рік тому +3

    జై కాంగ్రెస్ 🖐️🖐️జై రేవంత్ 🖐️🖐️

  • @umamaheshdenchanala3572
    @umamaheshdenchanala3572 Рік тому +3

    👍

  • @dmahender8097
    @dmahender8097 Рік тому +5

    అయ్యా సార్.. మీరు చేసీన్న పనులు చాలు..కేసీఆర్ సార్..ముందు వేరే దేశాలలో HlV వాక్సీన్ ఉంది.. తెలంగాణ రాష్ట్రంలో మ(తం..ఏఆర్టీ మందులు పంచుతున్నావ్..ఇంకా ఏపుడు ఈముక్తీ చేస్తావ్ తెలంగాణ రాష్టనీ..దయచేసి వాక్సీన్ అమలో ఉంచండీ..

  • @nareshdagamnaresh2088
    @nareshdagamnaresh2088 Рік тому +1

    Yes sir but we miss sir really

  • @saikumarnayak804
    @saikumarnayak804 Рік тому +1

    Super 💓😘💓😘💓😘

  • @TGN14
    @TGN14 Рік тому +2

    👌 👍 ✊️

  • @sravanthimahesh7631
    @sravanthimahesh7631 Рік тому +4

    ఇప్పటికే బాగా దోచుకుని ధచ్చుకున్నాడు కదా

  • @mrcuttings536
    @mrcuttings536 9 місяців тому

    Gaddaranna ipudu untey entha santhosha padevado 😢

  • @akhilthemodel7219
    @akhilthemodel7219 Рік тому +3

    జనం పక్షాన నిలిచి మాట్లాడాల్సిన గద్దర్ ఇప్పుడు పార్టీలు వెతుకుతున్నాడు ఎందుకో

    • @kalakshepam9000
      @kalakshepam9000 Рік тому

      Party lenidhi, prajalaku seva sariga cheyyalerani

  • @ranjithranjith-dy6tj
    @ranjithranjith-dy6tj Рік тому +2

    🙏🙏🙏🙏jai gaddar annaa

  • @AbhishekKumar-jeet
    @AbhishekKumar-jeet Рік тому

    Jai Telangana

  • @battushivakumar9409
    @battushivakumar9409 Рік тому +1

    నువ్వేందో మాకు బాగా తెలుసు గద్దర్ ..

  • @rakeshsrinivas733
    @rakeshsrinivas733 Рік тому +2

    Raajakeeya nirudyogulakaaaa
    Nijamaina nirudyogulakaaa....
    People will decide soon

  • @rajusagar9136
    @rajusagar9136 Рік тому +3

    MBNR ❤❤

  • @subashchandrabosefoundatio9144

    యువతరం నవతరం నడిపిస్తుంది.... పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీ కాంగ్రెస్ నడిపిస్తుంది....

  • @suddalaparashuram1721
    @suddalaparashuram1721 Рік тому +2

    Jai congres

  • @taggatewayofindiamumbai6701
    @taggatewayofindiamumbai6701 Рік тому +3

    Kcr ga iika niku vuntadhi raaaa😂

  • @generalupdates4738
    @generalupdates4738 Рік тому

    మాలోలు బాటవాజ్ గళ్ళు, డబల్కా మీట గళ్ళు. మాలోలు రిజర్వేషన్ లూటీ చేస్తున్నారు. 👈👈👈👈👈

  • @rajumankala8934
    @rajumankala8934 Рік тому

    Jai Bheem Raju Mankala

  • @madhumadhu-gw2we
    @madhumadhu-gw2we Рік тому +4

    కేసీఆర్ సుట్టపోల్లకు బినామీలకు

  • @raj5047
    @raj5047 Рік тому

    How much deal you fixed this term Mr Gaddar garu.
    Beggars of sacrificeed students

  • @mdimtiyazalimdimtiyazali6155

    Tuppuda teeyi Anna KCR dimma tirugali.👍

  • @telanganathoughts1849
    @telanganathoughts1849 Рік тому +1

    Dharani cancel chesina varike na vote

  • @saibaba.aroor123
    @saibaba.aroor123 Рік тому

    Jay Congress

  • @krupadevi2675
    @krupadevi2675 Рік тому

    Well questioned to kcr gaddar anna

  • @sathishk129
    @sathishk129 Рік тому +1

    2000 NOTE nii Radhu chesinattu Elections time kii 500 Note ki kuda Radhu CHESTHE Political leaders Gila Gila Kottu kuntaru inka 😂 MODI BHAI E okka pani chey chalu 🙏🙏🙏

  • @nagarajukarnakar8571
    @nagarajukarnakar8571 Рік тому +2

    Jai bheem

  • @TGN14
    @TGN14 Рік тому +3

    TRS-BRS-BJP Hatavo Telangana Bachavo

  • @vadlamalleshchary1743
    @vadlamalleshchary1743 Рік тому +1

    Jai gaddar sir

  • @mohdadnan5785
    @mohdadnan5785 Рік тому

    😂 Yes

  • @sureshgugloth6231
    @sureshgugloth6231 Рік тому

    Hi

  • @sudhakarmandari341
    @sudhakarmandari341 Рік тому

    కెసిఆర్ చస్తే పాందుగా చేసుకుంటా

  • @sanjurathod8449
    @sanjurathod8449 Рік тому

    🖐️🖐️🖐️🖐️🙏

  • @ammajin542
    @ammajin542 Рік тому

    Foke song anteyney gaddar🎉🎉

  • @krupadevi2675
    @krupadevi2675 Рік тому

    Kcr familyki everyday festival

  • @252srinivas
    @252srinivas Рік тому

    KCR zindabad. Gaddar 😂

  • @medipallisammanna575
    @medipallisammanna575 Рік тому

    Congress ku ,voka BHOORJUVAA Party ki ammudupoyinavaa Gaddar gaaru....so bad......

  • @krupadevi2675
    @krupadevi2675 Рік тому

    Aekkada boomi aem katha state lands ni mingesindu already kcr

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h Рік тому +1

    telangana udyamam laa ne undi

  • @devenderjakku2021
    @devenderjakku2021 Рік тому

    Andhuke gudisinav

  • @akhilthemodel7219
    @akhilthemodel7219 Рік тому

    Orey musali gaddar BRS lono Congress lono kadu ra bahujana rajyadhikaraniki poradu

  • @balakrishnapogaku4524
    @balakrishnapogaku4524 Рік тому +10

    నిన్న జడ్చర్ల లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ మార్చ్ బహిరంగ సభలో గద్దర్ గారి కండకావరం మాటలు.........
    గద్దర్ గారు మీరు అంటే కొంచెం గౌరవం వుండే కాబట్టి మిమ్మల్ని గారు అని సంబొదిస్తున్నం ,కానీ మీరు ఒక తెలంగాణ జాతి పిత అయిన కేసిఆర్ ను పట్టుకొని సంస్కార హీనంగా అరేయ్ ఒరేయ్ అని సంబోధించడం,గులాబీ సైనికులను కించపర్చేల మాట్లాడడం మీ నీతి మాలిన ధర్మాలకు నిదర్శనం.మునుగోడు ఎన్నికల ముందు KA పాల్ కి అమ్ముడుపోయి పాల్ పంచన చేరి ఆయనకు తెడ్డు చూపినవ్, ఆ తర్వాత షర్మిలకి తోడుంటనని చెప్పి, చేతికి ముద్దుపెట్టి షర్మిలకి అమ్ముడుపోయి,మళ్ళీ కాంగ్రెసోళ్ల పంచన చేరి వాళ్ళ దగ్గర డబ్బులు కమాయించి,నీ పొరగల్లను విదేశాలకు పంపించి ఇక్కడ గోసి గొంగడి వేసుకుని ఇంకా ఎవరిని ఉద్దరిద్దమని ఆ కట్టేకు గుడ్డలు కట్టుకొని కిందికి మీదకు లేపుకుంట పగటివేషలు వేస్తే నిన్ను నమ్మేవారు లేరు గద్దర్ సాబ్......నువ్వు ఎప్పుడైతే సుత్తి కొడవలి నక్షత్రం మావో సిద్ధాంతాలను ఒదిలి పెట్టీ ఇటలీ బొమ్మను కలిసినవో అప్పుడే ప్రజలు నిన్ను 100 అడుగుల గోతిలో పాతరేసిండ్లు. ఏ సిద్దాంతం కోసమైతే నువ్వు ఎంతో మంది బిడ్డలను అడవిబాట పట్టించి, నువ్వు ఎప్పుడైతే ఇటలీ బొమ్మ దగ్గర మొకరిల్లినవో అప్పుడే నీ విలువలు పతనమైపోయినవి , నువ్వు ఓటు హక్కును వినియోగించుకోనని చెప్పి 40,50 దశాబ్దాలు ఏ పార్టీల పై పోరాటం చేసినవో, ఏ పార్టీ లు అయితే వాళ్ళను అంతమొందించినయో అవే పార్టీలతో ఈ రోజు అన్నీ మర్చి వాటికి లొంగిపోయి ఆ పార్టీలతో అంటకాగుతు, అణచివేయబడ్డ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్న ఒక తెలంగాణ నిఘంటువుకు(KCR సాబ్ కి) ఎదురుపడితే ప్రజల మనసులో చరిత్ర హినునివిగా మిగిలిపోయి, నీ గొయ్యిని నువ్వే తీసుకున్నవాడివి ఐతవ్ గద్దర్ సాబ్....................గతంలో గన్ను తో పెన్ను తొ మాత్రమే రాజ్యాధికారం సాధించవచ్చని ప్రగల్బలు పలికి గన్నును పెన్నును ఎత్తేసి వచ్చి మోసగాళ్ళు పంచనే చేరి ఇంకా నీతులు చెప్పుతమంటే ఎవ్వరు నమ్మరు నిన్నిక గద్దర్ సాబ్................ఓటు హక్కు కూడా వినియోగించుకొనని చెప్పి గత సంవత్సరంమో
    2సంవత్సరాల క్రితమో ఓటు హక్కు కూడా నమోదు చేయించుకున్నవ్ ఇక సిలుం పట్టిన నీ సిద్దంతపు మాటలు నమ్మరు కర్రు కాల్చి వాత పెడుతరు తెలంగాణ... ప్రజలు..............................................పొగాకు బాలకృష్ణ,వెంకటాపురం,దుగ్గొండి, వరంగల్.

    • @Ramudu.k
      @Ramudu.k Рік тому +3

      Pranalu evadichhadu...
      Padhavuvu evadiki vachayi

    • @m.gfoundation9172
      @m.gfoundation9172 Рік тому

      Evaru ఎలుతునారు తెలంగాణ ను,రాష్ట్రం

  • @ramachandramkannoju9091
    @ramachandramkannoju9091 Рік тому

    pechi kukka

  • @mohammedayub9390
    @mohammedayub9390 Рік тому

    Asalu eyanaki kcr padavi eyyaledani e awataram congres a padavi estundo

  • @subashchandrabosefoundatio9144

    యువతరం నవతరం నడిపిస్తుంది.... పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీ కాంగ్రెస్ నడిపిస్తుంది....