Mojugadhe Nimidha Naaku |

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @samikshasri4752
    @samikshasri4752 Рік тому +188

    ప్రతి ఒక్కరూ ఈ పాట వినుకుంటు ఎంత బాధపడతారో నిజమైన ప్రేమికలు ఏన్ని సార్లు పాట వింట్టు బాధపడుతున్నారో

  • @rajeshrajesh5444
    @rajeshrajesh5444 Рік тому +1052

    ప్రేమ వలన పొందే "ఆనందం "శాశ్వతమో కాదో తెలియదు కానీ.. ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం.. 😭😭😭😭😭

  • @rajumarupaka123
    @rajumarupaka123 Рік тому +85

    ప్రేమ వలన పొందే "ఆనందం" శాశ్వతమో కాదో తెలియదు కానీ...
    ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం...
    కానీ నీ ప్రేమకు ఎప్పుడు నేను బానిసనే...
    ఓడిన నా మనసు...💔💔
    Raju Rebal...✍🏼

  • @vivekanandakannuri4262
    @vivekanandakannuri4262 Рік тому +55

    Chala rojula nunchi waiting bro song kosam

  • @saibabakamatam10
    @saibabakamatam10 Рік тому +74

    ప్రణామన్నా ఒక్కప్పుడు పరాయోడినేగా నేనిప్పుడు.... ఎం రాసినవన్న.... 🙏🙏🙏

  • @venkym8159
    @venkym8159 Рік тому +81

    ప్రాణమన్నా ఒకప్పుడూ పరాయోడినేగా నేనిప్పుడు
    నీ పట్టీల చప్పుడు వింటె ప్రాణమాగుతుందె ఇప్పుడు
    చెంపదెబ్బ కన్నా బాధ గుండెలుంది సూడుగదా
    నువ్వు వస్తె లేచిరాదా పోయే ప్రాణమే సదా
    నీతో లేకున్నా సంతోషమే గదా
    ఉంటానేనే నీకే దూరంగా అనుకోలేదే అవుతానని భారంగా
    ప్రేమించానేనే నిన్నే గాఢంగా మోసపోయానే నిన్ను నమ్మి గోరంగా
    మోజుగాదె నీమీద నాకు బానిసైన నీప్రేమకు
    బాదేదున్న చెప్పవె నాకు నీలో నువ్వె చచ్చిపోకు
    కోపముంటె కట్టెతోనో కత్తితోనో కొట్టయిన తీర్చుకోవె
    కాదనంటె హత్తుకోనో తిట్టుతోనో ప్రేమగ మారిపోవే
    నీ మనసేందో తెలుసె నాకు
    మారిపోమాకమ్మ మాటలకు
    నువ్వుంటె చాలమ్మ ఈ జన్మకు
    వీలుంటె రావమ్మ ప్రతి జన్మకు
    నా ప్రేమే నీకు బాధంటే పర్లేదమ్మా ఈ జన్నకు
    ఉంటానేనే నీకే దూరంగా అనుకోలేదే అవుతానని భారంగా
    ప్రేమించానేనే నిన్నే గాఢంగా మోసపోయానే నిన్ను నమ్మి గోరంగా
    ఎవ్వరున్న లేకున్న నీకు నేనుంటనె నీకొరకు
    ఎన్ని బాధలున్నా నాకు రానివ్వనె నీవరకు
    దూరముంట వెందుకమ్మా వెండిబొమ్మ నువులేక ఉండనమ్మ
    బాగుందమ్మ బంగారమా బాగుందామా సంతోషంగా బతికేద్దామా
    అమ్మ కొట్టిన చిలకమ్మలా అలిగినవరా నా వెన్నెల
    రావమ్మ కడదాక నా తోడులా రానివ్వ కన్నీళ్ళు కళ్ళల
    అయినగూడా నానీడ తాకొద్దంటె పర్లేదమ్మ ఇంతే ఇలా
    ఉంటానేనే నీకే దూరంగా అనుకోలేదే అవుతానని భారంగా
    ప్రేమించానేనే నిన్నే గాఢంగా మోసపోయానే నిన్ను నమ్మి గోరంగా

  • @PramodKumar-ut1iv
    @PramodKumar-ut1iv Рік тому +150

    దీనమ్మ జీవితం నాకు తెల్వకుంటనే కళ్ళపోంటా నీళ్లత్తున్నాయి 😭😭

    • @chandrashekarembadi4704
      @chandrashekarembadi4704 Рік тому +2

      🙏

    • @vinayram2973
      @vinayram2973 Рік тому

      Same bro

    • @mounikadadi8306
      @mounikadadi8306 Рік тому +1

      Meku jus tears rolling bro nenaithe vekki vekki edchesna song aipoyaka

    • @bodaramesh391
      @bodaramesh391 Рік тому +3

      చనిపోవాలని పిస్తుంది బ్రో ఈ యూ ట్యూబ్ పుణ్యమాని నా బాధ ను పంచుకుంటున్నాను😭😭😭😭

    • @BHARATH-bs7tq
      @BHARATH-bs7tq 9 місяців тому

      Yes nijam😢😢

  • @ShivaKumar-oi9vg
    @ShivaKumar-oi9vg Рік тому +47

    వాళ్ళ జీవితంలోకి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఉన్నవాళ్లు భారంగానే మారతారు........ఎందుకంటే ప్రతి పరిచయం కొత్తలోనే బాగుంటుంది....... కానీ మనల్ని వదిలేసిన వాళ్ళు ఎక్కడున్నా ఎవరితో ఉన్న సంతోషంగా ఉంటే చాలు bro........ ప్రతి ఒక్కరూ కోరుకునేది వాళ్ళ సంతోషమే కదా....

  • @bhumeshyata9803
    @bhumeshyata9803 Рік тому +52

    ఏడిపించారు బ్రో గుండెల్లో గుచ్చుకు పోయింది. ఈ సాంగ్ రియల్లి సూపర్ హిట్

  • @phanindragangula
    @phanindragangula Рік тому +79

    ఈ పాట మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @upenderyadavalli1782
      @upenderyadavalli1782 Рік тому +3

      విజయం కాదు అన్న ఆల్రెడీ ఇచ్చి పడేసింది
      యూట్యూబ్ లో అన్ని పాటలు ఒక ఎత్తాయితే ఈ ఒక్క పాట అన్ని పాటలకు సమానం. దీనిలో సింగర్ అజయ్ గొప్పతనం చాలా వుంది

    • @kotturkrishna9684
      @kotturkrishna9684 Рік тому

      L

    • @erripothulaudaykiran2304
      @erripothulaudaykiran2304 Рік тому

      @@upenderyadavalli1782 6vZ
      Xssll21ql
      😁😂
      😂
      😁😂
      😂😁
      😁😂
      😂
      ,😂

  • @lathamacharla700
    @lathamacharla700 Рік тому +11

    Na bangaram daggaraku velladaniki 37hors paduthunsu but Nadi 9years love nenu unna bg valla 2days ki oka sari call chestanu kani appudu kuda anduku call cheyyatledhu ani adagadu wait chestundi ante thana manasuki oka samadanam cheppali. Anukunna kani e song vini Ap vacha anni badalunna naku ranuvvanu ni varaku ane mataku longipoyanu bro e song tho champesaru.... Thanks

  • @rdentertainments5532
    @rdentertainments5532 7 місяців тому +3

    సాంగ్ ఒక రేంజ్ లో ఉంటే voice దానికి మించి ఉంది భయ్యా. ఇలాంటి మంచి మంచి పాటలను మాకు మరిన్ని అందించాలని కోరుకుంటున్నాను. All the best all of team members

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 Рік тому +30

    వామ్మో సూపర్ యాక్టింగ్
    సూపర్ హిట్ సాంగ్ గ్రేట్
    ఈ పాటతో మహేష్ అన్న క్రేజ్ ఓ రేంజ్ లో లేస్తది❤️💙💐💐💪💪

  • @yamunayamuna1648
    @yamunayamuna1648 Рік тому +12

    మోజు కాదే నీ మీద నాకు..... బానిసనైన నీ ప్రేమకు___, 😞🙌🥺😥😭 1:57_2:02😢

  • @nayaksaabtv9972
    @nayaksaabtv9972 Рік тому +32

    కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్న ఈ గొంతు తో పాట వింటుంటే
    ఇంత బాధ వెస్తాధి అని అనుకోలేదు 😢😢😢😢😢😢

  • @kusumbayadanrao577
    @kusumbayadanrao577 Рік тому +16

    గాయపడిన నాకు తెలుసు ప్రేమంటే ఏమిటని నేను కూడా చాలాబాధపడ్డాను ఇప్పటికి మర్చిపోలేకపోతున్నాను ఇ పాట రాసినపడినవారికి పాదాభివందనం 🙏🙏

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Рік тому +19

    నాకు బాగానచ్చిన పాటల్లో ఇదొక్కటి 👌

  • @prasad687
    @prasad687 Рік тому +62

    నాలాగా love failure అయినా వాళ్ళు like వేయండి 💔😭

  • @durshettisreekanth7342
    @durshettisreekanth7342 Рік тому +33

    పాట వింటుంటే నిజం నా లవ్ గుర్తుకువచ్చింది 😭

    • @ipsravi9253
      @ipsravi9253 Рік тому

      Kani nenu vinaleni time lo kuda na love a naku gurthuga untundi bro😢

  • @venkateshgalipelly8684
    @venkateshgalipelly8684 Рік тому +289

    నా లాగా లవ్ failur అయి రోజుల నా లాగా పదే పదె వినేవాళ్ళు ఎంత మంది ఉన్నారు....
    ఒక లోక్ ఎసుకొర్రి

  • @avulasree2079
    @avulasree2079 Рік тому +39

    ఉంటానే నేనే నీకే దూరంగా
    అనుకోలేదే అవుతానని భారంగా
    ప్రేమించానే నేనే నిన్నే గాఢంగా
    మోసపోయనే నిన్ను నమ్మి ఘోరంగా
    "ప్రేమ అనే ఉచ్చులో పడి గిల గిల కొట్టుకున్నా వారు ఒక 👍"

    • @ramnagesh3703
      @ramnagesh3703 Рік тому +3

      ఉంటేనే నేనే నీకే దూరంగా...
      అనుకోలేదు అవుతానని నీకు భారంగా...
      ప్రేమించానే నేనే నిన్నే గాఢంగా...
      మోసపోయానే నిన్ను నమ్మి ఘోరంగా...
      ప్రేమ అనే ఉచ్చులో పడి గిల్ల గిలకొట్టుకున్నానే.....

    • @ramukorada2662
      @ramukorada2662 Рік тому

      @@ramnagesh3703 c🫶🏾vznnijhb

    • @myvlogsrishi8935
      @myvlogsrishi8935 26 днів тому

      Poorthiga raayachuga brother 😢

  • @prashanthyshu1585
    @prashanthyshu1585 Рік тому +18

    ప్రేమించిన తను నాతో లేదు కానీ,కనీసం ఈ పాట వింటూ బ్రతికేస్తా శవంలా

  • @shivasiricilla09
    @shivasiricilla09 Рік тому +7

    Mahesh anna verey Bomma Hit ❤

  • @prashanthyshu1585
    @prashanthyshu1585 Рік тому +38

    నిజాయితి గాప్రేమించిన ప్రతి అబ్బాయికి చివరికి మిగిలేది కన్నీళ్లే.. తన సంతోషం కోసం తాను నన్ను వదిలేసింది..బ్రతికున్న శవంలా వదిలేసింది

  • @Prashanth123-s8l
    @Prashanth123-s8l Рік тому +17

    Lyrics and Singing very touching💔🥺తను సంతోషంగా ఉండాలి అంతే bro.. ప్రేమించిన అమ్మాయి ని ఎప్పటికి మరచిపోలేము bro ఈ బాధ చివరి వరకు పోదు bro... Nice song ❤️Tq

  • @vhbanjaramusic1791
    @vhbanjaramusic1791 Рік тому +185

    మోజు కాదే ని మీద నాకు బానిసైన నీ ప్రేమ కు ♥️♥️ చాలా బాగుంది💕💕💕💕💕💕💕

  • @Himakarbhatt
    @Himakarbhatt Рік тому +4

    Hittu ❣️
    Mahesh ga 😘😘😘

  • @MOHDNAZIM-oy4kd
    @MOHDNAZIM-oy4kd Рік тому +5

    ఏం పాటలు రా బాబోయ్ 😭😭😭😭 హార్ట్ టచింగ్ సాంగ్👍👍👍👌👌👌

  • @b.kurmaiahkurmaiah3761
    @b.kurmaiahkurmaiah3761 Рік тому +15

    గుండెల్లో మోయలేనంత బాధ పెట్టుకొని పాట రూపంలో చెప్పినట్లు ఉంది

  • @eswardurgashi3620
    @eswardurgashi3620 3 місяці тому +2

    నా ప్రేమని మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తుంది ఈ సాంగ్ చూస్తుంటే

  • @mylumanu_6406
    @mylumanu_6406 Рік тому +5

    His voice Has my heart 🥺.... Ee voice ki nene pedda fan nii.... Super ga padinav anna🥺💞.... Acting kuda chala baga chesaru.... Thiz song will be stay in heart forever 🥺💙....

  • @rakeshricky7509
    @rakeshricky7509 Рік тому +2

    Manu gaadi Maroo charithra ❤️🥰 sprb ra Mahesh💖

  • @shanampalliashoknaiduashok4906
    @shanampalliashoknaiduashok4906 Рік тому +52

    ప్రతి మనిషి నిజ జీవితంలో ఇలాంటి కథ తప్పకుండా ఉంటుంది ❤కాక పోతే దాన్ని కాపాడుకొనే ది కొంత మంది మాత్రమే

  • @vmcreations1035
    @vmcreations1035 Рік тому +9

    ప్రేమా అనేది మన మనసుకు తెలియని ఒక ఇంద్రజాలం కనికట్టు ప్రేమలో మునిగిపోవడం కానీ మణం తేలేది లేదూ 💔💔

  • @madhubanapuram67
    @madhubanapuram67 Рік тому +451

    నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి 😭

  • @viralvideos614
    @viralvideos614 Рік тому +6

    నాకు తెలియకుండానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి మహేష్ అన్న నటన సూపర్

  • @redapakadancer1107
    @redapakadancer1107 Рік тому +12

    ఈ పాట కొసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేశాను... ఫైనల్లీ ఐయాం satisfied... పిచ్చెక్కి పోతుంది ఈ సాంగ్ విన్నా కొద్ది... Excellent..

  • @rambabubotcharambabubotcha96
    @rambabubotcharambabubotcha96 7 місяців тому

    ఈ సాంగ్ నా జీవితానికి 😊 చాలా దగ్గరలో ఉంది

  • @ramukondam2895
    @ramukondam2895 Рік тому +21

    💖💖💖Super song anna👌👌👌 and lucky hema is back 💖💖💖

  • @LakshmiKala-ib5jx
    @LakshmiKala-ib5jx Рік тому +50

    ప్రతి రోజు విటను కానీ నాకు చాలా బాధ వస్తుంది సార్👆ఎవరు రాశారు తెలియదు కానీ చాలా బాగా రాశారు అన్న థాంక్స్ 👆👍🏼👍🏼👍🏼

  • @sncreation18
    @sncreation18 Рік тому +14

    రోజుకు కనీసం 2&3 సార్లు వింటా అంతలా సాంగ్ బాగుంది...సింగర్ చాలా బాగా పాడారు థాంక్ సో మచ్ ............❤

  • @ekkellyvijaykumar
    @ekkellyvijaykumar Рік тому +2

    Thunk u Anna chala waiting chesanu

  • @gajendhraramgajendhraram2684
    @gajendhraramgajendhraram2684 Рік тому +30

    100 సార్లు విన్నాను ఇ సారి తో 😭😭😭😭😭😭 నా ఫీలింగ్స్ అన్ని ఇ సాంగ్స్ లో ఉన్నాయి

  • @meruguanil6611
    @meruguanil6611 8 місяців тому +2

    ప్రేమ అంటే కలిసి బతకడమే కాదు చావులోకూడా కలిసి బతకడమే ప్రేమ ❤️❤️❤️❤️

  • @skbandari
    @skbandari Рік тому +8

    ప్రేమ అనే పదం ఊహ మాత్రమే.........
    జీవితం అనేదే నిజం అని చెప్పే లేదా తెలుసుకునే చెప్పితే రాదు అనుభవిస్తేనే తెలుస్తుంది....

  • @lakhantudu4515
    @lakhantudu4515 7 місяців тому +1

    Song sune kya bole yaar dilcho liya. 👍👍👍feel kra diya 7saal love ka

  • @djsrikanthfromjagityal7058
    @djsrikanthfromjagityal7058 Рік тому +72

    అన్న ఈ పాట ఇన్ని రోజులు ఎక్కడ ఉంచినవు అన్న ఎంతబాగుందో తెలుసా అన్న నాకు ఈ పాట వింటున్న ప్రతి నిమిషం నా లవ్ స్టొరీ గుర్తుకు వస్తుంది అన్న నా లవర్ నాకు గుర్తుకు వచ్చిన ప్రతి సారి కంట్లో కన్నీళ్లు వస్తున్నాయి ఈ పాట విన్న ప్రతి సారి లవ్ యు బ్రో ఇంత మంచి పాటను మాకు అందించిన మీకు కృతజ్ఞతలు చెప్పడం కూడా తక్కువే అన్న అంతగా నచ్చింది నాకు

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Рік тому +3

    ఎక్సలెంట్ లిరిక్స్ 👌👌👌👌👌

  • @bollaarjunraju
    @bollaarjunraju Рік тому +13

    Mahesh acting were superb continue for future All the best lyrics were meaningful👌 congrats to whole Team

    • @SKvlogs-tp1bw
      @SKvlogs-tp1bw Рік тому +1

      Wow mahesh anna super song Anna ...Im kiran.... venky anna thammudini bro ....song baagundi anna

    • @SKvlogs-tp1bw
      @SKvlogs-tp1bw Рік тому +1

      Vaammooo entha ghoram ga acting chesaavu mahesh bro asalu nijanga Hatsoff broo speech les

  • @shyamalabigulla9354
    @shyamalabigulla9354 Рік тому +5

    Anna iam a big fan of u ajay meghani garu. సూపర్ lyrics heart touching song enno అద్భుతమైన అక్షరాలతో meru రాసే ప్రతి పాట ఒక అద్భుతం really superb anna. Meru ఇలాగే మరెన్నో రాయాలని కోరుకుంటూ oka ✍️✍️✍️

  • @hanumanthurtsshcgg402
    @hanumanthurtsshcgg402 Рік тому +14

    సాంగ్ చూస్తుంటే ప్రాణం పోయింది...... 😭😭😭😭😭😭😭😭

  • @Bhavana_Akshaya_1327
    @Bhavana_Akshaya_1327 7 місяців тому

    Chala bagundhi manasuni thakindhi e song 😢😢😢😢😢😢😢

  • @Dhanu_folks
    @Dhanu_folks Рік тому +11

    అన్న నీ వాయిస్ చాలా బాగుందే...

  • @pskfolkstudio2234
    @pskfolkstudio2234 Рік тому +3

    Super Great job Good luck tammy

  • @vinayram2973
    @vinayram2973 Рік тому +13

    దినమ్మ పాట వినేముందు నవ్వుతూనే చూసిన ..కాని పాట అయిపోవగానే నాకు తెలియకుండానే కంట్లో నుండి నీళ్లు వొంచాయి...🙏ఏం రాసి పాడినవ్ అన్న సూపర్.......❤️❤️🙏

  • @AbhigoudAbbi-tb3pu
    @AbhigoudAbbi-tb3pu Рік тому +2

    Song lo lyrics ki me voice tho pranam posaru... Its really heart touching... Boys lv r always great

  • @soorideepa
    @soorideepa Рік тому +4

    Bro song chala bagundhi .....plzz bro okasari ee msg nee chudandi .......oka nimisham alochinchandi preminche ammayi r abbayi nee mrg cheskoni preminchandi.....kani mik vere valatho mrg ayina kooda praeminchukuntunnaam ani mee lf lo ki vachina inkoka person nee badha pettakandi......meeru pade badha kantey ekkuva nee lf loki vachina person ki untundhi....preminchabadaru......premanu ichina daniki value undadhu.....ila mrg ayinaka kooda mee relationship nee continue chesthu enno jeevithalanu naashanam cheyakandi.......prema lo odipothey mrg cheskokandi okavela cheskuntey cheskunna person nee preminchandi kani malli past gurthu thechukuntu ninney nammukoni undey person badha pettakandi......ee madya kalam lo ilantivi chala jarugutunnayi .....love failure ayina vere mrg lu ayipoyaka .....malli vala relationship nee start chesthunnaru idhi correct kadhu ani cheppadaniki oka song thiyandi bro ila suffer avthunna wife & husband lu endharo unnaru

  • @bharathi-9
    @bharathi-9 5 місяців тому

    గొంతుతో పాడినట్టు లేదు భయ్య
    మనసుతో పాడినట్టుగా ఉంది 😢😢😢😢

  • @vdhanushdhanu5563
    @vdhanushdhanu5563 Рік тому +3

    Moju kade ni mida Naku e line super anna tq

  • @Naksharadillu
    @Naksharadillu 6 місяців тому

    Naku love feilyurr ayyindi 😢ee song enni sarlu vunna konchem fell baguntadi

  • @mohinikillari7787
    @mohinikillari7787 Рік тому +9

    Song super all the best mahesh garu😍💐👏👍

  • @mankalimahesh143
    @mankalimahesh143 Рік тому +1

    Supet

  • @viswavardhandurgam7293
    @viswavardhandurgam7293 Рік тому +4

    Nice song Mahesh anna all the best holl team

  • @KalledaKalyani-qm1de
    @KalledaKalyani-qm1de 3 місяці тому +1

    True love never die..... ❤

  • @ksunithasuni3057
    @ksunithasuni3057 Рік тому +14

    నేను ఇ పాట వచ్చనప్పుడు నుండి రోజు ఒక్క సారి అయిన వింటున్న💕💕💕💞💞💞💞💞💞💞💞👍👍👍

  • @Rajukiller143
    @Rajukiller143 6 місяців тому

    E song vere level andhulo climax ❤❤ super

  • @madhavivalamala6054
    @madhavivalamala6054 Рік тому +18

    ఏమి లవ్ లో ఏంట్రా బాబు బ్రతికుండగానే నరకం చూపిస్తుంది నేను కూడా ఒకరిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించా కానీ ఈప్పుడు ఒంటరి అయిపోయా😭

  • @j.anjaiahj.anjaiah1564
    @j.anjaiahj.anjaiah1564 Рік тому +2

    Nice song nijanga aduposthundhi bro

  • @RV-vlogs
    @RV-vlogs Рік тому +114

    చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న ఇ సాంగ్ కోసం చివరకి వచ్చింది అలాగే నన్ను మర్చిపోయి సంతోషం గా ఉన్నా ఆమె కూడా వస్తే బాగుండు కదా 😔😔😔దేవుడా 😭😭 న ఎక్కడ ఉన్నా సంతోషంగ ఉంటే చాలు అని దూరం ఉంటున్న చూడాలి మాట్లాడాలి అని ఉన్నా లో లోపల చస్తూ ఉంటున్న కానీ కనికరం లేకుండా ఉంది ఏంటో ఇ అమ్మయిలు లవ్ లో ఉంటే మనమే ప్రపంచం అంటారు విడిపోయాక మనం చచ్చిన ఎవరో అని పక్క నుండి వెళ్లిపోతారు దయ చేసి మ జీవితాలతో ఆడుకోకండి ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻 ఒకప్పుడు అమ్మయిలు మోసపోయేది కానీ ఇ రోజుల్లో అమ్మయిలే అబ్బాయిలను మోసం చేస్తున్నారు 1 కాదు లిస్ట్ ఉంటాది కొందరు మహానటిలా దగ్గర 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    ఓ మోసపోయిన ప్రేమికుడు మీ.🙏🏻😔😭
    రాజు

  • @vinodkumarnenavath3626
    @vinodkumarnenavath3626 Рік тому +2

    Anna emaina undha mee voice nenu fidaa bhayya mee voice ki hands up👋👆 acting also super

  • @yuvarajsonga5718
    @yuvarajsonga5718 Рік тому +4

    ఏమన్నా పాడేవా ,కళ్ళల్లో నీళ్ళు .... రోమాలు నిల్చొని ఉన్నాయ్ పాట అయ్యేవరకు

  • @harishchodi7029
    @harishchodi7029 Рік тому +2

    Super anna mind blowing song and chala baga act chesaru both

  • @Rajugoudpalakurthi
    @Rajugoudpalakurthi Рік тому +4

    Congratulations Mahesh Song super duper hit.... 💐💐

  • @praveenpraveen9092
    @praveenpraveen9092 Рік тому +4

    Super bro

  • @TeluguJob_dost
    @TeluguJob_dost Рік тому +3

    anna hit anna mastu days nundi chusttuna e song kosam...super editing ,

  • @sumakadari6927
    @sumakadari6927 Рік тому +1

    Exlant voice

  • @rayarapushravani8256
    @rayarapushravani8256 Рік тому +3

    Song lo entha feel undhi andi mi hard work Ki maa vandhanalu andi❤❤

  • @jdsuman111
    @jdsuman111 Рік тому +3

    Super..Keep it up tammudu 💐💐💐

  • @anilraj222
    @anilraj222 Рік тому +3

    Superb effort and acting levels.. #Maheshmanu

  • @Pavankaki143
    @Pavankaki143 Рік тому +1

    Mi thoughts ki hacts off annna...ilanti lyrics rasinanshuku...song matram exctratnary superb ❤️.....

  • @ravishekar9342
    @ravishekar9342 Рік тому +11

    Magic voice ajay bro 💕

  • @VenkatVenkatesh-m2q
    @VenkatVenkatesh-m2q 3 місяці тому +1

    Song ki banisa I naa bro ❤

  • @ఝాన్సీ.రాణి

    సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది అజయ్ 💓💓 సూపర్ లవ్ సాంగ్. కంగ్రాట్యులేషన్స్

  • @NARASIMHAGUGULOTHU
    @NARASIMHAGUGULOTHU Рік тому +1

    Bhagya e song Vena ptathisary
    Nuvi guruthu Vasthunavu Nuvu guruthu vachina nappudla narkam chusthuna😢😢😢😢

  • @prasadlovely8107
    @prasadlovely8107 Рік тому +40

    నా లైఫ్ లో పోయిన పోయిన ప్రేమ అనుభవవించిన బాధ ఈ రెండు గుర్తుకు వస్తున్నాయి.. ఈ సాంగ్ చూసాక లైఫ్ లో అందరిని మర్చిపోతాం కాని ప్రేమించిన అమ్మాయి ని మాత్రం మరచిపోలేం... 😪😪😢😢😢😞🥺😞

  • @kasiarun1406
    @kasiarun1406 5 місяців тому

    ఎన్ని సార్లు విన్నా ఏడుపోస్తది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @rajmarneni9729
    @rajmarneni9729 Рік тому +3

    Superb ga undhi bro song heart touching ♥️😘😍

  • @pallisai3270
    @pallisai3270 2 місяці тому +1

    ఈ సాంగ్ విన్నప్పుడల్లా నీవే గృతొస్తునవ్ రా పొట్టి

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Рік тому +5

    చాలా చాలా బాగుంది పాట 👌👌👌👌👌

  • @mulugurivenky4022
    @mulugurivenky4022 4 місяці тому

    Eroju andaru elane chesthunnaru evari edi thappu ledhu❤❤

  • @affiyoddinmohammad
    @affiyoddinmohammad Рік тому +5

    Super ra Dady.... ❤

    • @babithamamindla7412
      @babithamamindla7412 Рік тому

      Anna meru anandi nijame kavachi kani adru ala wdaru anakadi anna please 🙏🙏

  • @CharanJangam-wl9ue
    @CharanJangam-wl9ue 8 місяців тому +1

    Heart touching song bro

  • @Prashanth123-s8l
    @Prashanth123-s8l Рік тому +5

    ప్రాణమన్న ఒక్కప్పుడు పరాయోడినేగా నేనిప్పుడు💔💔😒😔

  • @ravinder7255
    @ravinder7255 7 місяців тому

    Nice singer❤

  • @kankasunil4354
    @kankasunil4354 Рік тому +3

    Superb mahi bro....

  • @besthaobulesu
    @besthaobulesu Рік тому

    Edhi pakka nijam Rajesh Anna

  • @SomisettiMahesh-js2cw
    @SomisettiMahesh-js2cw 11 місяців тому +7

    నిజంగా 💕 love ఫెయిల్ అయినవారికి ఈ పాట అంకితం
    మిస్ యూ వైశాలి ❤❤

  • @SChennaiah-lt7tq
    @SChennaiah-lt7tq 9 годин тому

    Ee paata gurunchi cheppadaniki matalu vastale entha manchiga rasaro😢😢🙏🙏🙏

  • @NandiniNandu-n5x
    @NandiniNandu-n5x 10 місяців тому +206

    Love cheste pelli chesukovali leka phothe ledhu kani timepass ki cheyakadi plsss 😭😭😭

  • @pavan_official9322
    @pavan_official9322 Рік тому +2

    Moju kadhe nimidha naku..banisaina nee premaku 😭😭😭😭 super lyrics anna 🫂