వాలంటీర్స్ దేనికి పనికి రారు | |volunteer New Update

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • వాలంటీర్స్ దేనికి పనికి రారు | |volunteer New Update
    grama volunteer latest update 2024,ap volunteers,volunteers,ap volunteer latest news,ap volunteer,ap news updates,grama volunteer,grama volunteers,volunteer salary latest news,volunteer job notification 2024,village volunteers,new volunteer jobs updates,volunteer new qualification 2024,chandrababu about volunteers,tdp leader comments on volunteers,chandrababu comments on volunteers,ap volunteers news,volunteers protest against tdp leader.
    ‪@abntelugutv‬ ‪@SakshiTV‬ ‪@tv5news‬ ‪@TDPresents‬ ‪@ycprojectteam‬ ‪@janasenafollower‬ ‪@Munirathnammaddimadugu‬ ‪@WeSupportTDP‬ ‪@ysrcpofficial‬ ‪@APDigitalCorp‬ ‪@ABNDigitalExclusives‬ ‪@bhadratechtelugu‬ ‪@TeluguPoliticalAdda‬ ‪@ViralVasu‬ ‪@rajutechtv‬ ‪@KannaJanasena‬
    (Follow My Social Media)
    All District Volunteer Group
    chat.whatsapp....
    AP Whatsapp Group
    bit.ly/Telegra...
    TS Whatsapp Group
    chat.whatsapp....
    TELEGRAM
    t.me/prabhutva...
    👉Instagram
    www.instagram....
    👉X ( Twitter)
    x.com/Maddimad...
    👉FACEBOOK
    www.facebook.c...
    Offers For You (Join)
    chat.whatsapp....
    Offers For You (JoinTelegram)
    t.me/maddimadu...

КОМЕНТАРІ • 810

  • @Deekshi56
    @Deekshi56 3 місяці тому +21

    Thank you అన్నయ్య .ఒక వాలంటీర్ గా చాలా గర్వంగా వుంది మేము కష్టం గా పని చెయ్యలేదు. నిజాయితీగా ఇష్టం గా సేవ చేశాము. మమ్మల్ని గుర్తించండి. Please జై వాలంటీర్స్

  • @manmadhagaddala
    @manmadhagaddala 3 місяці тому +48

    అన్నయ్య మీరు చెప్పినవన్నీ 100% చేశారు కానీ పాపం వాళ్లకు విలువలేకుండా చేశారు 😡😡😡😡 జై వాలంటీర్ వ్యవస్థ 💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vignesh-v1
    @Vignesh-v1 3 місяці тому +102

    అవును వాలంటీర్స్ అందరూ ఈ వర్క్ చేశారు మీరు చాలా బాగా వివరించారు.మీకు మా ధన్యవాదములు... వాలంటీర్స్ కి న్యాయం జరిగేలా చూడండి సార్ 🙏🙏

  • @jesusjesus997
    @jesusjesus997 3 місяці тому +19

    మీరు చెప్పినది చాలా కరెక్ట్ 💯 అన్నయ్య. ఈ మెసేజ్ ప్రభుత్వానికి చేరాలి. ప్రతి ఒక్కరికీ ఏమి పని చేశామో తెలియాలి అన్నయ్య. అందరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు

  • @adilakshmipudi3243
    @adilakshmipudi3243 3 місяці тому +90

    వాలంటీర్స్ కి మాత్రమే తెలుసు వాళ్ళు పడిన కష్టం 2019 నుండి 2024 వరకు.... ఒక అక్షరం మిస్ కాకుండా చెపుతున్నారు సార్..... థాంక్యూ సో మచ్

  • @VANAPALLIRAJU1987
    @VANAPALLIRAJU1987 3 місяці тому +21

    మీకు నిజంగా రుణ పడి వుంటాము sir volunteer పడే కష్టాలు బాగా తెలియ చేశారు

  • @Ganilakshmi8136
    @Ganilakshmi8136 3 місяці тому +49

    ఒక వాలంటీర్ బాధ వాలంటీర్ కే అర్థమవుతుంది చాలా thank you మునిరత్నం gaaru

    • @jesusjesus997
      @jesusjesus997 3 місяці тому +1

      థాంక్స్ అన్నయ్య

  • @KoteswararaoGumma-w7t
    @KoteswararaoGumma-w7t 3 місяці тому +1

    Thank you sir

  • @MpM-m9k
    @MpM-m9k 3 місяці тому +18

    చాలామంది పించిన ఒక్కటే వాలంటీర్ ఇచ్చేది అనుకుంటున్నారు మీరు కరెక్ట్ గా వివరించారు నిజంగా కరెక్ట్ గా చెప్పారు సార్

    • @jesusjesus997
      @jesusjesus997 3 місяці тому

      పెన్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ వర్క్, అంతేకాని మిగత పనులు చాలా ఉన్నాయి, చేశాము కూడ

  • @rapakanani6041
    @rapakanani6041 3 місяці тому +1

    Thenkyou very so much sir

  • @sydhasydha
    @sydhasydha 3 місяці тому +38

    ఎక్సలెంట్ గా చెప్పారు ధన్యవాదములు కష్టం విలువ తెలిసిన వాళ్లకి అర్థమవుతుంది మన బాధ

  • @rskumariemandi9265
    @rskumariemandi9265 3 місяці тому +7

    Thanks anna meru matrame volunteers ni correct ga ardum chesukunaru, prarthi volunteer ki manchi jaragali

  • @Rjp98
    @Rjp98 3 місяці тому +2

    Meeru Chala Ardhavanthangaa cheppaaru Sir
    Good job 🎉🎉🎉🎉

  • @SIVAGANESHPASUPULETI
    @SIVAGANESHPASUPULETI 3 місяці тому +33

    వాలంటీర్ మిత్రులు అందరూ ఈ వీడియో లైక్ & షేర్ చేసి ఎక్కువ మందికి చేరేలా చూస్తారు అని ఆశిస్తున్నాను 🤝

  • @Vijayyadala43
    @Vijayyadala43 3 місяці тому +37

    Cm గారూ ,,DCM గారూ NTR పెన్షన్లు door to door ఎక్కడ ఇవ్వ లేదు
    వాలేంటర్స్ సహాయంతో మాత్రమే పెన్షన్లు సచివాలయం వద్ద పంచాయతీ వద్ద ఇచ్చారు
    NDA ఒక్కసారి చూడాలి

    • @Munirathnammaddimadugu
      @Munirathnammaddimadugu  3 місяці тому +7

      తీసుకున్న ప్రజలకు ఇది తెలియాదేమో అన్నట్టుగా , పాలకులు ఒకే రోజు , ఇంటి వద్దనే పింఛను ఇచ్చాము..అని బాహాటంగా నిస్సుగ్గుగా చెప్పుకుంటున్నారు

    • @dhanunjayagoud3499
      @dhanunjayagoud3499 3 місяці тому +2

      ఏ సచివాలయం ఎంప్లాయిస్ పింఛన్ ఇవ్వలేదు వారి వివరాలు ఎంపీడీవో ఆఫీస్ కి తెలియజేయండి ఒక సీఎం ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సచివాలయ సిబ్బంది ఎందుకు పాల్గొనలేదు వారికి సోకాస్ నోటీసులు పంపించండి ఇంకొకరు ఇలాంటి తప్పు చేయకుండా సరిచేసుకుంటారు వారికి ఈ ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే వేరే జాబ్ చూసుకోమని చెప్పండి అంతేకానీ ప్రజల్ని ఇబ్బందులు పెట్టి మానసిక ఆనందం పొందుతామంటే కుదరదు ఇలాంటి తప్పులు మళ్ళీ చేయకండి 👏

  • @rajeshVennela8269
    @rajeshVennela8269 3 місяці тому +4

    Munirathnam garu meeru chala correct ga volunteer gurinchi vivaram ga cheparu,
    corona loo volunteers pranalaku theginchi prajalaku seva chesaru
    Volunteers padda kastam gurinchi government oka manchi decision theesukovali ani aah devudini korukuntunnanu

  • @venkat_00777
    @venkat_00777 3 місяці тому +3

    Meru super annaya 💪
    Thank you sir for supporting the volunteer system ☺️
    💯 Facts spoken 🙏

  • @lingeswarak7271
    @lingeswarak7271 3 місяці тому +109

    వాలంటీర్లు అందరు పేద వారే దయచేసి గవర్నమెంట్ కంటిన్యూ చేయాలి

  • @jesusjesus997
    @jesusjesus997 3 місяці тому +4

    Thanks anna ma works chala correct ga cheppavu,thank you soo much ❤❤

  • @RukuRaju1988
    @RukuRaju1988 3 місяці тому +43

    వాలంటరీ లు నిజాయితీగా చేసిన పనుల గురించి చెప్పారు అందుకోసం మీకు ధన్యవాదములు అన్న

  • @venkatmadakam555
    @venkatmadakam555 3 місяці тому +84

    అవును..అన్న..వాలంటీర్ చలా సర్వీస్ చేశారు. కరోనా సమయంలో..ప్రాణాలు పణంగా పెట్టీ..సేవ చేశారు

  • @analanagalakshmi4385
    @analanagalakshmi4385 3 місяці тому +15

    Thanks anna volunteer vyavasta kosam unnadhi unnattuga, correct ga memu chesina panunlni chala baga explain chesi mari cheppav anna e video kachitanga prabhuthava drustiki vellali ani manaspurtiga korukuntunanu annayya thank you very much annayya

  • @anuradhaanu2679
    @anuradhaanu2679 3 місяці тому +4

    Meru cheppindi 100% correct sir, volunteers value thelisina valu public sir..manam lekunte jarige nastam kuda public ke ardam kavali .manam chesina e 5years work news channels ki,political parties ki chala chinnaviga kanipisthunayi.vala drustilo volunteers ante pension ivatam adokate valaki ardam ayindi.

  • @anushavasupalli5634
    @anushavasupalli5634 3 місяці тому +6

    Tq so much sir ma volunteers gurinchi chala baga chyparu.

  • @gayathrin62
    @gayathrin62 3 місяці тому +3

    Super anna Ma volunteer andharu entha kashtapadi gadapa gadapaki velli prajalaki sevanandhincharo entha kashtapadi nijayithiga seva chesaro annitini chala 200% correct ga chepparu....Thank you so much anna Thanks a lot......

  • @jesusjesus997
    @jesusjesus997 3 місяці тому +4

    మీరు సపోర్ట్ గా ఉండాలి అన్నయ్య

  • @akshad594
    @akshad594 3 місяці тому +5

    Sir. Baga explain chesaru. Tq. Sir. Chala work chesaru volunteers

  • @tejaswanigummala95
    @tejaswanigummala95 3 місяці тому

    100℅ correct ga cheparu sir tq sir

  • @sriharisekharamantri3776
    @sriharisekharamantri3776 3 місяці тому +14

    Chala Baga chepparu sir
    Ma volunteers problems Anni clear ga chepparu

  • @MuraliMohan-r1v
    @MuraliMohan-r1v 3 місяці тому +4

    Valanteer vyavasta ento avasaram nijamga valla kadupulu kottesaru nijamga AP prajaluku ento vupayogakaramuga vundedi jai valanteer vyavasta malli ravali meeru superga chepperu sir thanque sir

  • @chinnagaddam9430
    @chinnagaddam9430 3 місяці тому +2

    Nijamga meeru great sir ma volunteers gurinchi chala cliyarga chepparu super Meru cheppina prathidi correct

  • @VanthalaDharma-qi6us
    @VanthalaDharma-qi6us 3 місяці тому +10

    సార్!. మీరు చాలా క్లుప్తంగా.. వివరించారు.. మీకు.. ధన్యవాదములు... వాలంటీర్స్

  • @sirishakandula7497
    @sirishakandula7497 3 місяці тому +6

    Good information sir...Tq sir prathi vishayani chala chakkagaa vivarana ichharu

  • @SardharKhan-er5qo
    @SardharKhan-er5qo 3 місяці тому +1

    🙏👌

  • @VishnuVardhan-i6d
    @VishnuVardhan-i6d 3 місяці тому

    Thank you very much sir

  • @sankarbhavani7917
    @sankarbhavani7917 3 місяці тому

    Super ga చెప్పారు

  • @jesusjesus997
    @jesusjesus997 3 місяці тому +7

    దేవుడు మీతో మాట్లడించినట్టు ఉంది అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ❤❤, వాలంటీర్ ఎవరు కూడా లంచం తీసుకోకుండా వర్క్ చేశారు it's true

  • @panduchintu1830
    @panduchintu1830 3 місяці тому

    Volunteers ki saportga vundandi anna

  • @DudaAmala
    @DudaAmala 3 місяці тому

    Yes correct ga cheparu

  • @appanakishore4481
    @appanakishore4481 3 місяці тому +1

    చాలా ధన్యవాదాలు అండి చాలా బాగా చెప్పారు

  • @RAJUNAIUDU143
    @RAJUNAIUDU143 3 місяці тому +3

    అన్నయ్య యెంత బాగా చెప్పరో సూపర్ సూపర్ ❤❤❤❤

  • @SumalathaUppuluri
    @SumalathaUppuluri 3 місяці тому +6

    Miru volunteer gurinchi chala Baga chepperandi

  • @das2355
    @das2355 3 місяці тому +19

    వృద్ధ దంపతులు కు ప్రత్యేక రేషన్ కార్డు ఇవ్వాలి నాయన/KYC ద్వారాపాత రైస్ కార్డ్ లొ వృద్ధులను మినహా మిగత సభ్యులను తొలగిoచాలి బాబు 🙏🙏

  • @manojremalli2441
    @manojremalli2441 3 місяці тому +12

    బాగా చెప్పారు అన్న.వాలంటీర్లు ని కొనసాగించాలి.

  • @Avinashchinna999
    @Avinashchinna999 3 місяці тому

    Super ga chepparu sir

  • @pandugulipalli5704
    @pandugulipalli5704 3 місяці тому +4

    Good speach about valeenters

  • @BeeraDurga
    @BeeraDurga 3 місяці тому

    Correct ga chepparu sir

  • @godasuvenkatrao9314
    @godasuvenkatrao9314 3 місяці тому +2

    ఒక్కసారి వాలంటీర్స్ అందరూ ప్రెస్ మీట్ పెట్టి రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది

  • @ushaar-mb4ue
    @ushaar-mb4ue 3 місяці тому +1

    🙏🙏🙏

  • @VajragiriJyothi
    @VajragiriJyothi 3 місяці тому

    Avunu sir chaala baaga chepparu

  • @Preethidharnaturalvlogs5378
    @Preethidharnaturalvlogs5378 3 місяці тому +31

    Chaalaa clear gaa explain chesaaru sir,💯💯💯💯💯💯

  • @ThotakuraKirankumar
    @ThotakuraKirankumar 3 місяці тому

    Ok sir volunteer s andaru suport chayande 🙏🙏

  • @GOWTHAMSAIFF
    @GOWTHAMSAIFF 3 місяці тому +1

    మీరు చెప్పింది నిజం సార్ థాంక్యూ సార్ సూపర్ సార్

  • @AdinarayanaAdimulam
    @AdinarayanaAdimulam 3 місяці тому

    వాలంటీర్లు పడిన కష్టాన్ని చాలా వివరంగా అందరికీ తెలిసేలా చెప్పారు సార్..Thank you

  • @darshanreddy7315
    @darshanreddy7315 3 місяці тому

    Avunu sir correctga ceparu

  • @killobhaskarrao757
    @killobhaskarrao757 3 місяці тому +2

    Volunteers pottakottandi sir volunteers nyayam cheyyandi safot cheyyandi sir.chaala kastapaddaru 5 years.

  • @lavanyakumari267
    @lavanyakumari267 3 місяці тому +6

    Tq so much sir meeru ma work ardam chesukunnanduku

  • @killobhaskarrao757
    @killobhaskarrao757 3 місяці тому +1

    Sir ee video government ku cheranivvandi sir.appudu maa baada ardam avvudi.

  • @pandrankibhavani8249
    @pandrankibhavani8249 3 місяці тому

    మేము చేసిన సేవను గుర్తిచిన మీకు 🙏

  • @siva6564
    @siva6564 3 місяці тому

    Thanks annaya chala kastapadamu

  • @kannarambabu12
    @kannarambabu12 3 місяці тому

    ❤challa baga cheparu sir ❤🎉voluteers ni kona saganchalii ❤ nijam nippu lantdi sir

  • @imranbashaatmakur4302
    @imranbashaatmakur4302 3 місяці тому +6

    Good anna volunteer gurinchi chala baga explain chasavau anna tq

  • @mrs5564
    @mrs5564 3 місяці тому

    100% Carect cheparu sir🙏🙏🙏

  • @vaddadisyamalakumari7407
    @vaddadisyamalakumari7407 3 місяці тому +1

    Mee video chusi ayina paniki Rani peddalu chusi buddi techukovi.tq sir u r understanding work of volunteer.

  • @BhavaniAbhavani
    @BhavaniAbhavani 3 місяці тому +2

    అవును sir volunteers chala శ్రమ పడి work chesi ei roju వారికి యెమీ పని ledhu యెందుకు ani అంటునరు. Please sir రాజీనామ chesini varini kuda dayachesi join chesukondi

  • @Bengaltiger0519
    @Bengaltiger0519 3 місяці тому

    Sir chala baga chepparu meeru volunteers gurinchi meeru cheppinavanni nijalu

  • @Madhavi-zj2bp
    @Madhavi-zj2bp 3 місяці тому +5

    Super sir 🙏🙏🙏

  • @TGPSRINU
    @TGPSRINU 3 місяці тому

    Yes nijame sir🙏🙏🙏🙏🙏🙏

  • @tejakrishna3207
    @tejakrishna3207 3 місяці тому +6

    Correct 💯 explanation anna superb sir 👏👏 thanks 🙏🙏🙏

  • @alishashaik503
    @alishashaik503 3 місяці тому

    వాలంటీర్స్ ఒక హోదా , ఉద్యోగం కదూ......
    గవర్నమెంట్ మారిన తర్వాత...... Gov ప్రత్యనఅనామం చేయాలని కోరుద్దాం...

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 3 місяці тому +4

    మీరు చెప్పిన ప్రతి విషయం అక్షరాల నిజం మీరంతా కలిసి కట్టుగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించండి వాలంటీర్లు అంతా కలసి దానికి ప్రత్యేకంగా ప్రజల సహాయ సహకారాలు కూడా ఉంటాయి ఎందుకంటే వాలంటీర్ల ద్వారా ఎన్నో సేవలు పొందాము ప్రజలందరూ ముఖ్యంగా కరోనా కాలములు తలుచుకుంటే వాలంటీర్ల సేవలు అమూల్యమైనవి ఆనాడు ప్రతిపక్షాలు ఎక్కడ దాక్కున్నారు హైదరాబాదులో దాక్కున్నారు అలాంటి పరిస్థితులు వాలంటీర్లు చేసిన మేలు ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు కాబట్టి వాలంటీర్లకు మా సహాయ సహకారాలు ప్రజలంతా కలసికట్టుగా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాము మీరంతా కలసికట్టుగా ఉద్యమాన్ని నడిపిస్తే మేము మీ వెనకాలే ఉంటాము జై మునిరత్నం గారు❤❤❤

  • @pillajayalakshmi6136
    @pillajayalakshmi6136 3 місяці тому

    Yes Anna you said well about us

  • @gayathrikatta5203
    @gayathrikatta5203 3 місяці тому

    Miru 💯 correct ga chepparu anna

  • @venkatvicky9996
    @venkatvicky9996 3 місяці тому +5

    Excellent ga vivarincharu sir burda challali ani fix aina vallu mukyanga pedha nayakulu manavatvamtho ardha chesukonte vallaki melu jaruguthundhi

  • @mastansksongs8263
    @mastansksongs8263 3 місяці тому +9

    10000 సాలరీ ఇస్తామన్న వారికి తెలుసు వాలంటీర్లు గురించి...మంచి వ్యవస్థ..నా ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడినప్పుడు వాలంటీర్ చేసిన సేవ మరవలెంది 🙏🏽🙏🏽🙏🏽

  • @hemanthapushkararaochundi2300
    @hemanthapushkararaochundi2300 3 місяці тому +1

    Thanks Anna meru Anni neejale chepparu valanters ki naayam cheyandi job kosamey valanters job chesaru party paramgaa job cheyaledu valanters akkado konthamandhi party paramgaa chesi vumtaremo Anna andariki nayam cheyyali

  • @dineshkarthik-ue2zz
    @dineshkarthik-ue2zz 3 місяці тому +1

    5000 rs per month ki work chesaru ante voulenters lo chala mandhi poor families vunnaru vari jobs ni continue cheyandi Sir

  • @gangnumbersymcn4082
    @gangnumbersymcn4082 3 місяці тому

    Supper anna

  • @DeviputhraNagarjuna87
    @DeviputhraNagarjuna87 3 місяці тому +1

    అన్నగారు మీరు చెప్పేవన్నీ అక్షర సత్యాలు అన్నయ్యగారు అలాగే వాలంటీర్లుగా వికలాంగులు కూడా చాలా సేవలందించారు ముఖ్యంగా నాకు తెలిసిన వారే ఒక పది మంది ఉన్నారు వికలాంగులు

  • @SaiLakshmi-ut3ds
    @SaiLakshmi-ut3ds 3 місяці тому

    మీరు చెప్పినది; 💯 నిజం

  • @gemmelikoti5864
    @gemmelikoti5864 3 місяці тому +1

    వోలెంటర్స్ గురించి చాల చాల మంచిగ నీ చిన్ని మానానులో ఉన్న విశ్యాలు బైట పెట్టినందుకు ధన్యవాదాలు అన్న

  • @masubegam6455
    @masubegam6455 3 місяці тому

    Yes correct ga chepparu

  • @nigarfathima9487
    @nigarfathima9487 3 місяці тому +1

    Meeru చెప్పింది 100/ 💯 కరెక్ట్ sir. ఏ వ్యవస్థ లో తప్పులు జరగటం లేదు.ఎక్కడో ఎవరో తప్పు చేస్తే దాన్ని అందరికీ ఆపాదించడం తప్పు.

  • @lovelyluckycooking8144
    @lovelyluckycooking8144 3 місяці тому +187

    Yes ఇవన్నీ వాలంటీర్స్ చేసిన work. ఒక్కసారి ఆలోచించండి🙏. ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒక్క department కి మాత్రమే పరిమితం అవుతారు. ఆ ఉద్యోగి ఆ department కి సంబంధించిన work మాత్రమే చేస్తారు. కానీ వాలంటీర్స్ మాత్రమే అన్ని departments work చేసాము. అన్ని departments works తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి వాలంటీర్ మాత్రమే. దానికి మేమంతా గర్వపడుతున్నాము.

  • @GowthamGowtham-z2o
    @GowthamGowtham-z2o 3 місяці тому +8

    ఇంత మంచిసేవలు అందించే సంస్థలు ఎవరికీ అర్ధం కాదు మన పెద్దమనుషులకి

  • @Purplex777
    @Purplex777 3 місяці тому

    Thanks for supporting sir

  • @BhaskaraJyothi
    @BhaskaraJyothi 3 місяці тому +3

    Excellent 👌 chaparu Anna ... COVID time lo eyakada uanaru mari news vallu. Volunteers service good

  • @sankarbhavani7917
    @sankarbhavani7917 3 місяці тому +1

    నిజంగా చాలా బాగా చెప్పారు
    నాకు చిన్న పసి పిల్ల ను వదిలి మార్నింగ్ 5 నుంచి చాలా సర్వే లు చేశాను sir, night kuda, సర్వర్ అయ్యేది కాదు ఆప్ లు అయ్యేవి కాదు చాలా ఇబ్బంది పడ్డాము,ఇప్పుడు ఆ కష్టని కి విలువ లేక పోయింది sir

  • @SMadhavi-bt1ys
    @SMadhavi-bt1ys 3 місяці тому +1

    Thank you so much 🙏 sir edi 100%curret

  • @BiddaprasadPrasad
    @BiddaprasadPrasad 3 місяці тому

    Chala చక్కగా చెప్పేరు brother ma kosam intha చక్కగా explain చేశారు god bless you brother

  • @venkateshvenky8704
    @venkateshvenky8704 3 місяці тому +1

    Ap వాలంటీర్స్ అందురు గురించి బాగా చెప్పేవు అన్నయ్య వాలంటీర్స్ అందురు కి నాయ్యం చేయండి sir

  • @TharuniVelpuri
    @TharuniVelpuri 3 місяці тому

    చాలా baga chepparu sir ma కష్టం కోసం 🙏

  • @RaviKumar-uj1bn
    @RaviKumar-uj1bn 3 місяці тому +12

    Thank u very much అన్న ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు బుద్ది లేకుండా మాట్లాడే వాళ్ళ కి ఆ దేవుడే బుద్ది చెప్తాడు మీ లాగా అందరూ ఆలోచన చేస్తే బాగున్ను

  • @dudigamsuresh125
    @dudigamsuresh125 3 місяці тому

    Annya meru chepinde correct sir

  • @VenkateswarammaPinniboina
    @VenkateswarammaPinniboina 3 місяці тому

    100 percent correct brother

  • @DurgaTirumala-ie1hf
    @DurgaTirumala-ie1hf 3 місяці тому

    Super ga chepparu sir Hundred percent correct sir

  • @sameenatahiya4206
    @sameenatahiya4206 3 місяці тому +8

    Super ga cheparu sir mamale challa vidhalu ga work chepinchukunaruu all secretaries

  • @kirankanthkanakala9406
    @kirankanthkanakala9406 3 місяці тому

    Tq Anna chala Baga volunteers gurinchi chipparu

  • @marikintimaheswari840
    @marikintimaheswari840 3 місяці тому

    Thank youuuuu sir ,🙏

  • @Santhupalleda4500
    @Santhupalleda4500 3 місяці тому

    Thank you sir good information 🤝🤝🤝👍👍👍👍👌👌👌👌👌🙏🙏🙏