BAGUNDALAMMA love failure song || SAHI MUSIC || Ram Laxman || akshith marvel || sravan sandy ||

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • thanks for watching........
    #Bagundalamma new love failure song ...
    Please Watch Our Videos And Subscribe
    SAHI MUSIC : we encourage new talent
    LYRICS & DIRECTION : Laxman
    SINGER : Ramu
    PRODUCER : Sravan Sandy
    MUSIC : Kalyan keys
    D O P : Thirupathi Dasari
    Asst CAMERA MAN : Sai
    EDITING : Naresh Dodla
    CASTING : Akshith marvel & Aishwarya
    Technical Advisor : (Dileep :8328507374 )
    SPECIAL THANKS TO
    Preethi chokkula
    Chota dhanraj
    Swetha
    Latha kothwala
    Rocky
    Sai Teja Dj
    Ankoos Dj
    Khalifa icon
    Vishnu kothwala
    Anjaneyulu
    Srijan
    Tillu
    Ashu
    kalli pavan nd gdk team......
    FOLLOW US ON INSTAGRAM LINK : / sahi_music_officials
    Please Watch Our Songs
    Bagundalamm video making
    • Video
    Nuvvu Yadikostey love failure song
    • Nuvvu Yadikostey Love ...
    Nuvvu Yadikostey love failure song studio making
    • Nuvvu Yadikostey Love ...
    Silver Button Unboxing Celebration video
    • Video
    #lovefailuresong
    #breakupsong
    #hearttouchingmusic
    #ramusinger
    #kalyanmusic
    #laxmanwriter
    #2020
    #bagundalamma
    #nuvvuyadikostey
    #nuvvuyadikosteylovefailuresong

КОМЕНТАРІ • 25 тис.

  • @basavarajmusicchannel7514
    @basavarajmusicchannel7514 3 роки тому +14989

    నిజం bro ఇప్పుడు సినిమా లో songs కన్నా private songs చాలా బాగున్నాయి ..అనుకునేవాళ్లు ఒక like వేయండి

  • @sunkariruchitha6044
    @sunkariruchitha6044 2 роки тому +10310

    అబ్బాయి true గా లవ్ చేస్తే అమ్మాయి హ్యాండ్ ఇస్తది.... అమ్మాయి true గా లవ్ చేస్తే అబ్బాయ్ హ్యాండ్ ఇస్తాడు.... అదే ఇద్దరు true గా లవ్ చేసుకుంటే దేవుడు హ్యాండ్ ఇస్తాడు 🥺😔😔very painfull story 🥺

  • @sirigiribabu6739
    @sirigiribabu6739 2 роки тому +575

    ప్రేమ ఒక గొప్ప అనుభూతి
    అందులో ఈ భాధ ఎవ్వరు తీర్చలేని మర్చిపోని ఒక గొప్ప అనుభూతి పాట చాలా బాగుంది అన్న 🙏🙏🙏

  • @Inspire_U5
    @Inspire_U5 8 місяців тому +315

    స్వచ్చమైన ప్రేమ పాట 💯❣
    2024 లో ఎంతమంది చూస్తున్నారు

    • @syamhema
      @syamhema 5 місяців тому +2

      Madi love marriage aa we are sucesses in our love

    • @avinashghansarwad1057
      @avinashghansarwad1057 4 місяці тому

      N जीबीएन
      एल ओम ओम ओम एमएल एमएल एमएल एमएल एमपी एलडी डीबी
      न एमएल एक एमएलएम एमएल एमएलएम एमएलएमनंज एमएल ओमएल पोल एमपी एमपीबी। की कीX go.
      एमएलएम बीएम एमएल एमएलएम एमएलएम​@@syamhema

  • @గిడ్డయ్యG
    @గిడ్డయ్యG 3 роки тому +931

    ఇట్లాంటి బాధ ఎవరికి రాకూడదు ఆ బాధ భరించే వాళ్లకే తెలుస్తుంది

  • @s3newstelugu272
    @s3newstelugu272 3 роки тому +195

    నిజంగా ప్రేమించి ఆ ప్రేమ దూరం అయితే వచ్చే బాధ చావు కంటే అంతి బంకరమైన నరకం చావు ఒక్కేసారి వస్తుంది కానీ ఆ బాధ రోజు చంపుతుంది......సూపర్ గా పాట రాశారు🙏

  • @shrinivaas1316
    @shrinivaas1316 3 роки тому +746

    మనం ప్రేమించిన అమ్మాయి ఎవరితో ఉన్నా బాగుండాలి అనుకోవడం గొప్ప ప్రేమకు నిదర్శనం👍👍👍

    • @goliraju1287
      @goliraju1287 3 роки тому +4

      Chala chala goppaa👌👌🙏😭😭😭😭😭

    • @trivikramsrinivas2046
      @trivikramsrinivas2046 3 роки тому +7

      Always correct Bro

    • @dubaizindagi2405
      @dubaizindagi2405 3 роки тому +6

      కాని నాశనం కావాలనే కోరుకుంటాం అదే మన ప్రేమ

    • @trivikramsrinivas2046
      @trivikramsrinivas2046 3 роки тому +2

      @@dubaizindagi2405 nv Ade korukuntava brother

    • @nikhilboddu949
      @nikhilboddu949 3 роки тому +2

      Love da m kad pranam kante ekko love chesna ammayini vadileyydam ante pranam poinatte

  • @Bunnyedits-BE666
    @Bunnyedits-BE666 3 роки тому +275

    బ్రో ఇందులో హీరో మాత్రం కేక........ I love this bro

  • @thirupathisappide7462
    @thirupathisappide7462 2 роки тому +351

    పువ్వులు అల్లిన కారులొన ఊరేగుతున్న వే చిన్నదాన ఊపిరి ఆగేటి భాధలోన చిందులేస్తున్ననే పిచ్చోనిలా..... లైన్ చాలా బాగుంది నచినవాల్లు like చేయండి

  • @Rakesh_goud348
    @Rakesh_goud348 3 роки тому +440

    ఈ పాటకు తగ్గ హీరో సూపర్...
    తన యాక్టింగ్ తో పాటకే ప్రాణం వచ్చినట్లు ఉండి...

  • @puranamsampathpuranamsampa9669
    @puranamsampathpuranamsampa9669 3 роки тому +180

    పువ్వులు అల్లిన కారులోన wow 💞💞💞💞chala bagundhi ఈ song cenima లో తీసుకుంటే ee song తో 100days pakka 💞💞🌹🌹🌹🌹👌👌👌

    • @meesalasrinu5185
      @meesalasrinu5185 3 роки тому +2

      Love❤ ★⌒ヽ(●^、^●)Kiss!(^з^)-☆Chu!!。・:*:・(✿◕3◕)❤(✿ ♥‿♥)(♥ω♥*)(♥ω♥*)(♥ω♥*)(♥ω♥*)(✿ ♥‿♥)Love❤

    • @vignesh.1032
      @vignesh.1032 3 роки тому +1

      Ok

    • @cuteboyraajandmkg22
      @cuteboyraajandmkg22 3 роки тому

      Yes

  • @ayazashu4687
    @ayazashu4687 3 роки тому +221

    Na love stry nd na work success kavali ani andaru oka like 🙌💫❤️

  • @srimanthulasanthosh4115
    @srimanthulasanthosh4115 2 місяці тому +7

    Lovars unna lekunna e lanti songs lo edho feelings untai excellent

  • @ktplvlogs2685
    @ktplvlogs2685 3 роки тому +705

    డాన్స్ చేసుకుంటూ ఆగి కార్ లో చూసి పక్కాతను మళ్ళీ డాన్స్ చేయమని చెప్తే మళ్ళీ డాన్స్ చేసాడు చూడు ఆ scene సూపర్ ఎక్సలెంట్

  • @anjicm1245
    @anjicm1245 3 роки тому +622

    మనం ప్రేమించిన అమ్మాయి ఎవరితో ఉన్న సంతోషంగా ఉండాలని అనుకోవడం నిజమైన ప్రేమకు నిదర్శనం

    • @gudiyadharmarao4995
      @gudiyadharmarao4995 3 роки тому +3

      Baga cheppav bro

    • @parimalaparimala3839
      @parimalaparimala3839 3 роки тому +3

      @@gudiyadharmarao4995 😤😤😤😤😤

    • @kummarivenkatesh8760
      @kummarivenkatesh8760 3 роки тому +12

      నా లవర్ తో కుడ ఇదే మాట చెప్పినా నేను నీవు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్న సంతోషంగా ఉండాలని

    • @sillabandanaresh717
      @sillabandanaresh717 3 роки тому +2

      @@gudiyadharmarao4995 kk

    • @kurmerahul784
      @kurmerahul784 3 роки тому +1

      😍✌

  • @kumarmandigam123
    @kumarmandigam123 3 роки тому +261

    👌👌👌👌..నీ పక్కనున్నోడి ముని వేళ్ళు
    నీకు వేస్తూవుంటే మూడు ముళ్ళు
    చూడలేక నేను చచ్చి బతికానే....👌👌👌

  • @sorranaveenkumar7050
    @sorranaveenkumar7050 Рік тому +26

    ఈ పాటకి మా గ్యాంగ్ తో ఎన్నిసార్లు డాన్స్ వేసి ఉంటామో తెలియదు. ప్రతి పెళ్లికి ప్రతి ఫంక్షన్ కి కూడా మాకు ఈ పాట ఉండాలి❤❤

  • @balakrishnatagaram7076
    @balakrishnatagaram7076 3 роки тому +168

    👌bro ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే పాట 🌷🌷🌷

  • @vijaymudhiraj5204
    @vijaymudhiraj5204 Рік тому +404

    సరిగ్గా ఐదేండ్లు వెనక్కి తీసుకువెళ్లావ్ నీ పాటతో.
    ఇద్దరం కలిసి ప్రేమలో గెలవలేకపోయాం కానీ ఇప్పటికీ తను వెదురు పడితే నా గుండె వేగం పెరుగుతుంది...
    జీవితంలో గెలిచాను కానీ ప్రేమలో గెలువలేకపోయాను..sorry అందుకోలేకపోయా...😟
    జీవితం చాలా విచిత్రమైనది.
    తను నా కళ్ళ ముందు ఉన్నప్పుడు జీవితం కనిపించలేదు. ఇవాళ జీవితంలో అన్ని సాధించిన తను నా పక్కన లేదు. 😭
    ఆమె గుర్తు వచ్చిన ప్రతిసారి నాకు కన్నీటి అభిషేకాలు..🥺
    ఏది ఏమైనా తాను సంతోషంగా ఉన్నది అది చాలు...😊
    Miss you everything bangram ❤️

    • @yellavulagopi6766
      @yellavulagopi6766 Рік тому +17

      Heart touching comment bro

    • @myquizgames
      @myquizgames Рік тому +8

      heart touching bro.. inka touch lo unnava

    • @mallapureddysantosh
      @mallapureddysantosh Рік тому +5

      Nenu life lo fail love lo kuda

    • @rajeshamkokkula2220
      @rajeshamkokkula2220 Рік тому +15

      చాలా గ్రేట్ బయ్యా ఇంత బాధలో కూడా ఆమె సంతోషం గా ఉంది చాలు అంటున్నావు రియల్లీ మీ ప్రేమ గ్రేట్ 🙏🙏👌👌👌

    • @sunkarianil1344
      @sunkarianil1344 Рік тому +2

      Me too same brother 😔😔

  • @naveendino4734
    @naveendino4734 3 роки тому +169

    వామ్మో మాములుగా లేదన్న సాంగ్ really Super👌👌👌👌

  • @chinnuentertainment5789
    @chinnuentertainment5789 Рік тому +39

    ఈ సాంగ్ విన్నప్పుడల్లా బాధపడాలి అనిపిస్తది కానీ లవరే లేదు😅

    • @salmanbhai9552
      @salmanbhai9552 Рік тому +3

      😂

    • @king-ev9cb
      @king-ev9cb Рік тому

      Bro full emotional loki vellaka navvinchavu bro😂😂😂

    • @Smileysiri-707
      @Smileysiri-707 5 місяців тому

      Serious ga chadhuvuthunnappudu navvinchesaru annaayya

    • @Smileysiri-707
      @Smileysiri-707 5 місяців тому

      Serious ga chadhuvuthunnappudu navvinchesaru annaayya

    • @Smileysiri-707
      @Smileysiri-707 5 місяців тому

      Serious ga chadhuvuthunnappudu navvinchesaru annaayya

  • @sudarshankumarkotla1043
    @sudarshankumarkotla1043 3 роки тому +520

    పువ్వులు అల్లిన కారు లోన ఊరేగుతున్న వె చిన్నదాన...👌👌👌👌👌

  • @ravikumaranishetti6129
    @ravikumaranishetti6129 3 роки тому +60

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సాంగ్ సూపర్😭😭😭😭😭😭

  • @prasannaanji4557
    @prasannaanji4557 3 роки тому +278

    పువ్వులు అల్లిన కారులోనా
    ఊరేగుతున్నవే చిన్నదాన
    ఊపిరి ఆగేటి బాధలోనా
    చిందులేస్తున్నానే పిచ్చి వాన్న
    తట్టుకోలేని భాదే నాకున్నా
    This లిరిక్స్ మెల్టింగ్ my హార్ట్

    • @radhikaradhika389
      @radhikaradhika389 3 роки тому +3

      Super

    • @kumarg195
      @kumarg195 3 роки тому +1

      Spr Song ❤️❤️🥰🥰

    • @rameshkoyyadarameshkoyyada438
      @rameshkoyyadarameshkoyyada438 3 роки тому +1

      💖💚💙💚💙💚💙💚💙💚💖

    • @shekarcheruku3831
      @shekarcheruku3831 3 роки тому

      101 like నేనే

    • @muchakurthiashwadh6718
      @muchakurthiashwadh6718 3 роки тому

      Super super super song rasina annayaki paadina annayaki oooooooooooooo eskondi chaala bagundhi asalu etla rastharu anna songs regular ga vaade padhale kaani vaatiki oka raganni ichi emotional ga feelayi paadatam nijanga chaala great anna nen chaaalasarlu try chesina rayataniki kaani navalla kaledhu ina rasi undali adhrustham andhari manasulani gelichela

  • @ismartkumar2511
    @ismartkumar2511 3 місяці тому +6

    పాట మొత్తంలో ఒకటి క్లియర్ గా అర్థమయింది.**ఎద మాటున తీపి బాధ**, ప్రేమికురాలు ప్రేమికుడితో అంటుంది నాకు నువ్వు ఒకవైపు ప్రపంచమంతా ఒక వైపు అని అప్పుడు ప్రేమికుడు ప్రేమికురాలితో అంటాడు నా ప్రపంచమే నువ్వు అని,, ఈ మెసేజ్ టైప్ చేస్తుంటేనే గుండె బరువెక్కి మనోవేదనతో మనసుకు తీపి గాయమైన బాధ,, కాని స్వఛ్చమైన ప్రేమకు స్వేచ్ఛనిచ్చి ఇరు కుటుంబాల ఒప్పందాలతో వివాహం జరిగితే ఆ కిక్కే వేరప్ప,, అ,,అ,,అ. కాని ప్రేమలో ఉన్నప్పుడు ఆ ఇరువురి మధ్య ఆ నవ రసాల సరదాలే వేరు. అట్లుంటది మనతోని అన్నట్టుగా., స్వఛ్చమైన ప్రేమ బ్రతకాలి. ఆ ప్రేమికులు పెళ్లి చేసుకుని ఏది ఏమైనా చివరి వరకు కలిసి ఉండి తమ ప్రేమను సజీవంగా బ్రతికించుకోవాలి.ఎంతైనా ప్రేమ సార్ ప్రేమ అంతే❤❤❤

  • @anilempire3819
    @anilempire3819 3 роки тому +912

    ఒక అమ్మాయి ని ప్రాణం గా ప్రేమించి మోసపోయిన వాళ్ళు ఉంటే ఒక లైక్ వేసుకోండి
    👇👍🥺😭😭 same Na laga 💔😭

  • @srisailukurva3421
    @srisailukurva3421 3 роки тому +1736

    సూపర్ సాంగ్ రొజు ఒక్క సారి అయినా వినె వాళ్ళు లైక్ కొట్టండి

    • @sravanikanchipati2466
      @sravanikanchipati2466 3 роки тому +31

      Okasari kadhu minimum ten times chusta

    • @kayala.sudhakar7623
      @kayala.sudhakar7623 3 роки тому +15

      Utt

    • @rajukanche4890
      @rajukanche4890 3 роки тому +11

      @@sravanikanchipati2466 hi baby

    • @chittibai498
      @chittibai498 3 роки тому +8

      Super bro

    • @meesalasrinu5185
      @meesalasrinu5185 3 роки тому +8

      Love❤❤ ❤💕😂😂(^з^)-☆Chu!!★⌒ヽ(●^、^●)Kiss!(✿ ♥‿♥)。・:*:・(✿◕3◕)❤(∿°○°)∿ ︵ ǝʌol(♥ω♥*)(∿°○°)∿ ︵ ǝʌol💕❤💓Love 🤞❤💓💕♡*( ͡˘̴ ͜ ʖ̫ ͡˘̴ )*♡💕❤💓♡*( ͡˘̴ ͜ ʖ̫ ͡˘̴ )*♡👈😂

  • @FrustratedFeelingsmounam
    @FrustratedFeelingsmounam 3 роки тому +63

    ఎవరన్నా నువ్వు అసలు #నా_బాధ_నీ_బాధ_చేసుకొని_రాసావా ఏడిపించావ్ కదా bro ... #ప్రతీ_అక్షరం own చేసుకొని విన్నా... Hatsoff Annnnnaaaa 😢😢😢

    • @nareshpandi4040
      @nareshpandi4040 3 роки тому

      ఈ పాటకు ఒక అమ్మాయి కూడా కామెంట్ అమ్మాయి తన దగ్గర ఎంతో హ్యాపీగా ఉంది కాబట్టి ఈ పాట ఒక కామెంట్ కూడా

    • @parshavenapavan7769
      @parshavenapavan7769 3 роки тому

      Over action ma salu po

    • @FrustratedFeelingsmounam
      @FrustratedFeelingsmounam 3 роки тому

      @@parshavenapavan7769 ప్రేమలో ఒడిపోయావ

  • @gurram.vijjubangaram5136
    @gurram.vijjubangaram5136 Рік тому +13

    ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..... ఈ పాట చాలా అద్భుతం గా రాసావ్ అన్న 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bhumallakondal3602
    @bhumallakondal3602 3 роки тому +62

    చాలా అద్భుతంగా ఉంది సాంగ్ నిజాయితీగా ప్రేమించిన వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు

  • @mangum2024
    @mangum2024 3 роки тому +3292

    ఇ పాట అంటే ఎత మందికి ఇష్టము లేక్

  • @venkateshbottu8009
    @venkateshbottu8009 3 роки тому +57

    ఏడిపించేసావ్ భయ్య.....నా failure love story మొత్తం నా కళ్ళ ముందు నుండి వెళ్లినట్టు ఉంది.......it's really Awesome....

    • @ramaraju6873
      @ramaraju6873 3 роки тому

      ua-cam.com/video/1MmY5MjyP4o/v-deo.html

  • @surakathularakeshrakesh5526
    @surakathularakeshrakesh5526 3 роки тому +117

    పాట వినప్పుడు చాల భాధగా ఉంటది ending లో పువ్వులు అల్లిన కారు లోన kirak anna super bro💐👍

  • @narasimhabotany6930
    @narasimhabotany6930 3 роки тому +236

    ఈ పాట రచించిన వారికి, పాడిన వారికి, సంగీతం అందించిన వారికి, నిర్మించిన వారికి మరియు మొత్తం బృందానికి పాదాభివందనం..... 😭😭😭😭😭😭😭😭😭😭

  • @competitiveexamlibrary1
    @competitiveexamlibrary1 3 роки тому +159

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది హార్ట్ టచింగ్ బ్రో❤️❤️... బాగుండలమ్మా......❤️❤️❤️

  • @VenkatramanaReddy-c7e
    @VenkatramanaReddy-c7e Місяць тому +1

    Super song ❤❤

  • @poshettysurangi6535
    @poshettysurangi6535 3 роки тому +137

    పాట విన్న ప్రతి సారి కన్నీళ్లు వస్తాయి😭😭😭
    నా లైఫ్ లో కూడా సేమ్ ప్రాబ్లం

  • @nageshkandela5093
    @nageshkandela5093 3 роки тому +319

    తమ్ముడు నిజాయితీగా ప్రేమించే వాళ్లకు చివరిగా మిగిలేది కన్నీళ్ళు మాత్రమే. ఈ ప్రేమ ఎప్పుడు స్వార్థ పరుల వైపె నిలబడుతుంది.

  • @Shorts__creater__yohanu
    @Shorts__creater__yohanu 21 день тому +1

    Nadhi oka painful story 😢😢

  • @gujjalamahendra7978
    @gujjalamahendra7978 3 роки тому +236

    నువ్వులేవని నామనసు రాయి చేసుంటే ఆరాయి పయిన నీయంద మైన రూపం శిల్పంగా మారితే నేనేంచేయను 😔ప్రియా 💔💔 కవిత నచ్చితే ఒక్క లైక్ plzzzzz

  • @yeluvakasunilpatel8096
    @yeluvakasunilpatel8096 3 роки тому +227

    ప్రాణం పెట్టి రాసిండు..చూస్తే ప్రాణం పోయేలా నటించాడు.. ఇప్పటికైనా ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోండి.. పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం ఉన్నవాళ్లు మాత్రమే ప్రేమించుకోండి

  • @dileepraj7223
    @dileepraj7223 3 роки тому +405

    Abbai true ga love cheste... Ammai hand istadhi..😭💔 Ammai true ga love cheste abbai hand istadu... Ammai Abbai iddaru true ga love cheste devudu hand istadu...💔😭😭

  • @suryateja3783
    @suryateja3783 Місяць тому +2

    సునీత అనే అమ్మాయిని ఏంటో ప్రాణం గా ప్రేమించా కానీ తన ఫ్యామిలీ వారు ఒప్పుకోలేదు ఒక తనకి వాళ్ళ బావ ని ఇచ్చిపెళ్లి చేసారు.

  • @machasanjeev931
    @machasanjeev931 3 роки тому +113

    పువ్వులు అల్లిన కారులోనే
    ఊరేగుతున్నావే చిన్నదాన 👌👌👌

  • @aptitudetrainer8141
    @aptitudetrainer8141 3 роки тому +1949

    పువ్వులు అల్లిన కారులోనా ఊరేగుతున్నవే చిన్నదాన❤ నచ్చితే ఒక like వేసుకోండి

  • @SriRam-cb6pf
    @SriRam-cb6pf 3 роки тому +47

    నేను ఇ పాట ఎన్ని సార్లు వినన్నొ గుర్తుకు లేదు 👌👌👌👌💔

    • @cutycuty3506
      @cutycuty3506 3 роки тому +3

      I'm Also 🙋🙋🙋

    • @SriRam-cb6pf
      @SriRam-cb6pf 3 роки тому +3

      👍👌

    • @vinaymodel8529
      @vinaymodel8529 3 роки тому +2

      Nduku ardham kakana🤔

    • @SriRam-cb6pf
      @SriRam-cb6pf 3 роки тому +4

      @@vinaymodel8529 nev ala aanukuntunavu aala aanuko 🤨

    • @cutycuty3506
      @cutycuty3506 3 роки тому +4

      @@vinaymodel8529 neeku ardham ayithe nuvu Ela malli question adagav neeku am telustundhi bada ante anto ..😡😭😭

  • @RamchandraBachipalle
    @RamchandraBachipalle 15 днів тому

    ఈ సాంగ్ మీ ఫేవరెట్ సాంగ్ కానీ మోసం చేసిన వాళ్ళకి తెలీదు ఈ పెయిన్

  • @ramyayekkela4593
    @ramyayekkela4593 3 роки тому +112

    Song bhaghundhi annavallu oka like vesukondi

  • @RaviMMMRTelugu1818
    @RaviMMMRTelugu1818 3 роки тому +150

    చాలా మంది అబ్బాయిలు పడే మొత్తం బాధను ఈ వీడియోలో చూపించారు బ్రో😔😒👌👌

  • @SaiduluRathod
    @SaiduluRathod 3 роки тому +108

    నిజంగా ఈ పాట వింటుంటే నా గతం గురూతు కొస్తుంది అన్న...💔💔💔💔💔💔💔💔

    • @rajeshwariganjay7273
      @rajeshwariganjay7273 3 роки тому

      😰💔💔💔💔😰😱

    • @nehabuetyhome757
      @nehabuetyhome757 3 роки тому

      same nako koda

    • @saisaikumar9889
      @saisaikumar9889 3 роки тому

      ఏ మంచి ఉంది అన్నా నీకు ఈ పాట

    • @chityalasathish9184
      @chityalasathish9184 3 роки тому

      Sachipo bayya

    • @nehabuetyhome757
      @nehabuetyhome757 3 роки тому +1

      hello bro nenu girl e pata bane undi nako nachindi na love story nako gurtuku vachindi aina nv avaru nako chachipo anadaniki na life na istam inka respect ichi matladtunna ok na

  • @suniludurupaty
    @suniludurupaty 3 місяці тому +2

    అబ్బాయి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ప్రాణం ఉన్నంత వరకు ఆ అమ్మాయి ని మార్చపోడు
    రెండు సంవత్సరాలనుండి చూస్తున్న కనీసం మెసేజ్ ఐనా చేస్తాదేమోనని 😭😭😭😭😭బ్రతకలేక చావలేక ప్రతిరోజూ నరకం అనుభవిస్తున్న 😭😭

    • @jeekuruvijayalaxmi609
      @jeekuruvijayalaxmi609 3 місяці тому +1

      Antha ledhu bro nenu ma bava 3 years udi love chesukunam ma intla kuda opukunaru marriage dhaka vachina tharuvatha nuvv Naku vadhu nitho time pass chescina annadu 😢Chachi brathukale pothuna anna😢

  • @rajashekar.chithari8932
    @rajashekar.chithari8932 3 роки тому +183

    ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే 🙏🙏🙏🙏🙏

  • @karthikbairu4634
    @karthikbairu4634 3 роки тому +575

    పువ్వులు అల్లిన కారు లోన ఊరేగుతున్నావే చిన్నదాన ఊపిరి ఆగెటి బాదలోన చిందులేస్తున్నానే పిచ్చివాన్న👌👌👌👌

  • @rummollabhumesh9822
    @rummollabhumesh9822 3 роки тому +43

    ఈరోజుల్లో జరిగే ప్రతి ప్రేమికుడికి ఇదే స్వీచ్ వేషన్...సూపర్ బ్రో నీ యాక్టింగ్....👍👍👍

  • @smileysiri2009
    @smileysiri2009 Рік тому +6

    This is a wonderful song. After watching this song I got a question in my mind that how can we decide a person's character
    What questions should ask

  • @sainayakbhukya2046
    @sainayakbhukya2046 3 роки тому +123

    నీ చుట్టు ముట్టున్న అథిధులు అందులోనే నీ నవ్వులు నీ పక్కనున్నోడి మునివేల్లు నీకు వేస్తూ వుంటే ముడు ముళ్ళు చుడలెకనెను చచీ బ్రతికనే...కన్నీటి అక్షింతలెసనే...బాగుండాలమ్మ నువు ఎవరితో వున్నా ఈ బాధే చాలమ్మ బ్రతికేస్థ ఈ జన్మ

  • @MdSameer-oe3lm
    @MdSameer-oe3lm 3 роки тому +301

    Ee song ante entha mandiki ishtam like

  • @prime2035
    @prime2035 3 роки тому +123

    మళ్ళీ నాకు గుర్తుకు తెచ్చారు ఈ వీడియో చూస్తే ఏడుపుస్తుంది

  • @SaragadamPraveen-k5f
    @SaragadamPraveen-k5f 27 днів тому

    Camera man supar addting supar

  • @adarsha2039
    @adarsha2039 3 роки тому +38

    ఈ సాంగ్ విన్నపుడు అల్ల. నా ఫీలింగ్స్ గుర్తుకువస్తాయి .....💔💔💔💔💔💔💔💔💔💔💔💋💋💋💋💋💋💋💔💋

  • @InformationJOBS2024
    @InformationJOBS2024 3 роки тому +67

    నీ acting సాంగ్ కి ప్రాణం పోసింది అన్నా

  • @santhikumarpodili9939
    @santhikumarpodili9939 3 місяці тому +2

    We are waiting for 2029 jagan anna

  • @HarishPesarla813
    @HarishPesarla813 3 роки тому +501

    నా గుండెకు టచ్ అయ్యింది భయ్యా, నా జీవితములో కూడా సేమ్ ఒక ప్రేమ వైఫల్యం అయింది అన్న, నా మనసుకు బాగా నచ్చింది అన్న

  • @kirankumar-xy1mf
    @kirankumar-xy1mf 3 роки тому +136

    ఈ సాంగ్ 100M క్రాస్ అవుతుంది 👍👍👍👍

  • @nyatharimallesh8046
    @nyatharimallesh8046 3 роки тому +54

    ఈ పాట రాసిన అన్న Kalyan,పాడిన అన్న Ram అన్న గార్లకు నా కృతజ్ఞతలు,Special Thanks to Actor BroS Urs Expression,Acting ultimate super Bro S🎉

  • @babbly997
    @babbly997 8 місяців тому +4

    2024 lo kuda nenu chusthunna

  • @jaipalmudhiraj7182
    @jaipalmudhiraj7182 3 роки тому +79

    నా జీవితంలో కూడా ఇదే జరిగింది ప్రేమ చాల గొప్పది కాని మనం ప్రేమించిన అమ్మాయి మాత్రం కాదు...

  • @srinu3278
    @srinu3278 3 роки тому +503

    Daily e song vinevallu oka like vesukondi

  • @ALONEBOY-r3z
    @ALONEBOY-r3z 3 роки тому +29

    Puvvulu allina carulona ureguthunnav chinnadana uupiri aageti baadalona chindulestunnane picchidana killing lyrics brohh 😎😎😎

  • @ramujillela9677
    @ramujillela9677 2 місяці тому +1

    abbailu true ga❤ love chestharu ammailu acting chestharu its universal truth

  • @korukoppulalaxman2478
    @korukoppulalaxman2478 3 роки тому +34

    ఇంత మంచి సాంగ్ నా జీవితంలో vinaladu

    • @burammaheshyadav715
      @burammaheshyadav715 3 роки тому

      జాబిల్లి కోసం ఆకాశమల్లే సాంగ్ విను బ్రో

  • @vandanasurapu2370
    @vandanasurapu2370 3 роки тому +259

    Ee song roju vintunna vallu oka like cheyyandi

  • @kartheekyoutubechannel1768
    @kartheekyoutubechannel1768 3 роки тому +38

    చాలా రోజులకు ఇలాంటి పాట విని చాలా చాలా చాలా హాట్ టచింగ్ చేసావ్ అన్న చాలా బాగా పాడారు ఈ పాటలో ఉన్న అర్థం నాకు ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అన్న

  • @Ravannavideos
    @Ravannavideos Місяць тому +2

    2024 kuda vine varu oka like 👍

  • @lelavathikantrathi1271
    @lelavathikantrathi1271 3 роки тому +74

    సూపర్ బ్రో ఇలాంటి సాంగ్ నెవెర్ బిఫోర్ నేవర్ ఆఫ్టర్ నాకు చాలా నచ్చింది సూపర్ 👌👌👌👌బి హ్యాపీ బ్రో

  • @manavillagemaza_only4550
    @manavillagemaza_only4550 3 роки тому +171

    ప్రేమ ఒక గొప్ప అనుభూతి
    ప్రేమ ఒక మర్చిపోలేని గుర్తు

    • @wuhanbatman1896
      @wuhanbatman1896 3 роки тому

      😂😂

    • @venkataramana719
      @venkataramana719 3 роки тому

      ప్రేమ ఒక marichipolaeni గాయము

    • @manjulavankadoth5263
      @manjulavankadoth5263 2 роки тому +2

      మనకి ఇష్టమైన వాళ్ళు మనకు దూరంగా ఉన్నా ఈ లోకం నుంచి వేళ్ళిపోయిన ఆ బాధ భరించడం చాలా కష్టంగా ఉంటుంది 💔💔

  • @malleshsatti5859
    @malleshsatti5859 3 роки тому +64

    ఈ పాటలో ఉన్న హీరో పరిస్థితి అబ్బాయిల అంద్దరి లైఫ్ లో ఒక్కసారైనా వస్తుంది😥😥

  • @KK-wh8ef
    @KK-wh8ef 3 роки тому +238

    ఒక మగాడి లవ్ లో ఉన్న జీవితాన్ని ఈ లిరిక్స్ లో పెట్టేసిన్నావు అన్న.
    నాకైతే గడిచిన గతం గుర్తుకొచ్చేసింది బ్రో

  • @baskarsadhu7368
    @baskarsadhu7368 3 роки тому +52

    పువ్వులు అల్లిన కారులోనా ఊరేగు తున్నవే చిన్నదాన lyric super

  • @kbheembheem5591
    @kbheembheem5591 3 роки тому +251

    ఈ పాటలో నువ్వు నటించలేదు అన్న జీవించావ్

  • @JohnCena-uf8sz
    @JohnCena-uf8sz Рік тому +3

    Excellent beat for dancing 👏.. with feel

  • @pravintalla5840
    @pravintalla5840 3 роки тому +63

    Ontariga nalage kurchoni vintunnavaru oka like veskondi.

  • @theletirakesh4121
    @theletirakesh4121 3 роки тому +703

    ఈ సాంగ్ ఎంత మంది విన్నారు మళ్లీ మళ్లీ

  • @abhisri7624
    @abhisri7624 3 роки тому +80

    బాగుండాలమ్మా.. నువ్వు ఎవరితో వున్నా..
    ఈ‌ బాధే చాలమ్మా.. బ్రతికేస్తా ఈ జన్మ....

  • @talaribhaskar8642
    @talaribhaskar8642 8 місяців тому +3

    2024 లో ఎంతమంది చూసారు ఈ పాట❤

  • @bogarajuanjaneyulum548
    @bogarajuanjaneyulum548 3 роки тому +483

    200 సార్లు విన్నా కూడా బోరు కొడుతలేదు😭😭😭❤️🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @bogasantosh1307
    @bogasantosh1307 3 роки тому +354

    నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళు ఒక like

  • @rajashekarraja3317
    @rajashekarraja3317 3 роки тому +622

    మాపిల్ల నన్ను విడిపోయినప్పటికీ నాతో తిరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాను నైస్ సాంగ్ అన్న

  • @i5VoiceHD
    @i5VoiceHD 3 місяці тому +1

    నీజ జీవితంలో జరిగిన సంఘటన ఇది

  • @nareshkarreangel677
    @nareshkarreangel677 3 роки тому +190

    ఈ చుట్టుముడుతున్న అతిధులు అందులోనే నవ్వులు 😢😢.. నీ పక్కన ఉన్నొడి మునివేళ్ళ నీకు వేస్తువుంటే మూడు ముళ్ళు....😭చూడలేక చచ్చి బ్రతికానే....😔😔

  • @durgarao2779
    @durgarao2779 3 роки тому +33

    అన్న 2 dey's లో నా లవర్ పెళ్లి ఈ సాంగ్ విన్నాక న బాద ఇంకపెరిగింది అన్నా నీ సాంగ్ చాలబాగుంది అన్నా పువ్వులు అల్లి న కారులోన అ లయిన్ super bro💞👌

  • @aaryankumar8406
    @aaryankumar8406 Рік тому +100

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలినిపించే సాంగ్ 😍

  • @praveensjp
    @praveensjp Рік тому +5

    2023 lo yevaru chustunaru ❤

  • @chinnu4489
    @chinnu4489 2 роки тому +182

    ఈ పాట విన్నక యెంత మందికి మీ love గుర్తొచ్చింది ......💔🥺

  • @rajeshchinthala3329
    @rajeshchinthala3329 3 роки тому +53

    నేను ఈ పాటను ఒక 1000 సార్లు విన్నాను ఇంకా వినాలని ఉంది అంటే అర్థం చేసుకోండి

  • @adaluadalu8216
    @adaluadalu8216 Рік тому +1

    Nuvvante Naku chala istam nee songs ekkuvaga vinta nee smile baguntundhi I love you ❤❤

  • @swamyswamy-yu6kn
    @swamyswamy-yu6kn 3 роки тому +208

    అన్న ఏ పెళ్ళిలో చూసిన ఇదే సాంగ్ play అవుతుంది....మొత్తం లవ్ ఫెయిల్యూర్ అబయిలే అన్న

    • @jaminivalasabhavani4660
      @jaminivalasabhavani4660 3 роки тому +9

      Lovefailure okka mi Abbaye lu ke kadha ma ammaye lu kuda chalamandi unnaru

    • @swamyswamy-yu6kn
      @swamyswamy-yu6kn 3 роки тому +1

      @@jaminivalasabhavani4660 needhi kuda ❤️ failure a mari

    • @jaishivamadhukarstudio9717
      @jaishivamadhukarstudio9717 3 роки тому +2

      Brothers...ee..song nenu piano lo play chesanu new youtube channel pettanu chudandi okavela nachithe likes cheyyandi nachakapothe ...mi estam brother s..(Jai Shiva Musical channel)

    • @sukanya5715
      @sukanya5715 3 роки тому +3

      Abbai andhariki remodels badhanu anubavisthadu kani ammai chanipoyentha varaku Kanisam Tana family kuda teliyakunda Ntha narakanni anubavisthundo Mikem telusu bayya

    • @madishettynaresh4651
      @madishettynaresh4651 3 роки тому

      @@jaminivalasabhavani4660 sorry Andi

  • @anilmotam1444
    @anilmotam1444 3 роки тому +293

    E sang lo hiro acting suparb ane vallu like me💞

  • @godavarieastwest9831
    @godavarieastwest9831 3 роки тому +172

    Song chusthu pain fell ainaa vaalu okaa like 👍

  • @AMRUTHAMSatishKumar
    @AMRUTHAMSatishKumar Рік тому +4

    Amazing song ❤😊 lyrics 🤩