"సత్యం మొదట హేళన చేయబడుతుంది తర్వాత తిరష్కరించబడుతుంది ఎట్టకేలకు అంగీకరించబడుతుంది ' గుజరాత్ ఫైల్స్ బీబీసీ డాక్యుమెంటరీ మీ పదవి కోసం నా దేశ అమాయక ప్రజలను వెలలో పొట్టన పెట్టుకున్నావు... మీరు చేసిన ఘోరాలు ఈరోజు కాకపోయినా ఏదొక రోజు పూర్తిగా వెలుగులోకి వస్తాయి... ఎంత భయం వుంటే ఆ డాక్యుమెంటరీ డిలేట్ చేపిస్తావు.. నిప్పు లేనిదే పొగ రాదు దేశ ప్రజలందరూ ఒకటే అని చెప్పాల్సింది పోయి... మతం ను విడదీస్తూ ప్రజల మధ్య మత ద్వేషాలు పుట్టిస్తూ ఆనందం ను చూస్తున్నారు కదా నోట్ల రద్దు ఎవరి కోసమో చేశావో చూస్తూనే వున్నాం ప్రభుత్వ సంస్థ లను ఎవరికీ అంట పెడుతున్నావో చూస్తూనే వున్నాం 2000 నోట్లు ఎవరి దగ్గర పోగు బడి ఉన్నాయో వింటూనే వున్నాం బ్యాంకు ల రుణాలు ఎవరికీ ఎగవేత లు చేశావో చూస్తున్నే వున్నాం లోపల అని చేసి... బయట కు మాత్రం హిందూ మతం హిందూ మతం మతం ను నీవు బుల్లెట్ ప్రూఫ్ లాగా వాడుతున్నావు... చూద్దాం ఎన్ని రోజులు ప్రజలని నమ్మిస్తావో
నాడు గుజరాత్ లో హిందువులు మాత్రమే ఉండాలి అనుకున్నడు నేడు దేశం మొత్తం దోచి గుజరాతిలకు మాత్రమే పెట్టాలి అనుకుంటున్నాడు... కాదు కాదు అల్రెడీ దోచిపెట్టేసాడు 😓😓😓
😢@@boddurajasri06 హిందూస్తాన్ లా ఉండాలంటే.. అమాయకులని చంపాలా 😢😧😠 పాకిస్తాన్ కి మోడి కి తేడా ఏముంది.. ఆనాడు వాళ్ళని అసహ్యించుకున్నాము ఈనాడు మోడి ని అసహ్యించుకుంటారు.. 🤕😖😣
@@boddurajasri06Hindus ki matrama Hindus aite .. Pakka desam ki enduku potunaru bro mana hindus tappu kada, akada kuda Christains ki matrama place ante ikadikochi addukovdam tapita em migaladu
భార్య పిల్లలు సంసారం ఉంటే కదా మానవత్వం అనేది తెలుస్త ఉండే, అందుకే మన పెద్దలు చెప్పినారు కన్న కడుప పెంచిన చేతుల అని, దుర్మార్గులు ఇక్కడ తప్పించుకుంటారు కావచ్చు కానీ మరణించిన తర్వాత పరలోకంలో తప్పించుకోలేరు దేవుడు నరకంలో కలుస్తాడు తప్పకుండా.
Thanks for explaining madam. Eroju mana desham lo Supreme court kuda nyayam cheyyaleni paristhiti. Praja chaitanyeme kapadagaladu, alanti chaitanyam tiskoravadanki meru chestunna krushi Abhinandaniyam. Many many thanks for being one among very few gems.
మోడికి వ్యతిరేకంగా చూపించారనా లేకపోతే నిజం చూపించారనా బీబీసీ డాక్యుమెంటరీ ఎక్కడ కనపడకుండా | లేపేసారు కశ్మీరి ఫైల్స్ అందరు చూడాలి, చరిత్ర తెలియాలి అన్నారు.. ..ఇప్పుడు చరిత్ర తెలియొద్దా కోర్టు తీర్పు అంటారా..... గెలిచిందంతా న్యాయం కాదని ఏనాడో పెద్దలు చెప్పారుగా... ఐనా ఏన్నో ఇంచీల ఛాతీ ఉన్న తాతకి.....ఇంత ఉలిక్కిపాటు ఏల...
ఇకా ఎంతకాలం జనం ఇలా గొర్రెల్లా బ్రతుకుతారు??? ఎంతకాలం ఇలా మత పిచ్చితో మృగాల్లా ఉంటారు??? ఇదికాదు నా నిజమైన భారత దేశం., మారండి, మనిషిని ప్రేమించండి. మనిషిని మనిషిలాకాకుండా మతాన్ని కులాన్నీ చూసేవాడు మనిషే కాదు. 😧😢
మేడమ్ దయచేసి ఇదే వీడియో ను ఇలాగే వీలైతే హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా భాషలో కూడా చేసి వైరల్ చేయండి మేడమ్ ఆ 30% వాళ్లకు కూడా అర్ధం అవుతుంది కదా చాలా బాగా వివరించారు ఇదే కదా ప్రస్తుతానికి దేశానికి కావలసిన వీడియో
దేశంలో స్వాతంత్ర్యం తరువాత జరిగిన ఘటన గుజరాత్ లో జరిగిన మైనారిటీ ల పైన ఊచకోత. దేశానికి మాయని మచ్చ.నేడు కేంద్రం లో ఆ పార్టీ అధికారంలో వుంది. తగిన మూల్యం చెల్లించాల్సి వుంది.
మేడం, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొన్ని దినాలు, లేక కొన్ని నెలలు చర్చ జరిగి, సైలెన్స్ అయిపోతున్నారు, అందువల్ల నేరస్తులకు ఎప్పుడు, ఏం చేసినా ఇలానే ఉంటాదనే ధైర్యం, బాధపడేవాళ్ళు, అన్యాయం ఎదిరించే మీలాంటి మేధావులు వారి దృష్టిలో ఎందుకు పనికిరానివారు గానే చూస్తున్నారు,ఫ్రీడమ్ మూమెంట్ లాగా కంటిన్యూస్ గా కొనసాగితే తప్ప ఈ దేశం ఈ మానవ మృగాలనుండి కాపాడబడదు.
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 ఈ దారుణాలను వినీ వినీ నోటినుంచి ఒక్కమాట కూడా రావడంలేదు😢😢😢
First Allah goppa anatam manandi entha garugithe me MIM emi peekindhi. Sanjay batt antha great oka kashmir pandit ay undi Gujarat lo jarigina anyaayam medha case vesi ayana anyayam ga jail ki velladu. Allah em chesaru mee lanti Muslims kosame ga poradaaru kaneesam ayana kosam evaru nunchunnaru MIM ki nijam ga Muslims meedha concern unte ayana ki support cheyochu ga.
వాళ్లే అల్లర్లు సృష్టిస్తారు.. వాళ్లే ప్రజలని ఉసుగొల్పుతారు.. వాళ్లే ప్రజల మధ్య విద్వేషాలు రగులుస్తారు.. వాళ్లే వారి వ్యక్తులను చంపురారు.. వాళ్లే వారి వ్యక్తులను వేరే వాళ్ళు చంపారని పుకార్లు పుట్టిస్తారు.. వాళ్లే వేరే వాళ్ళని చంపేలా వీరి వ్యక్తులను రెచ్చగొడతారు.. వాళ్లే ఆ శవాలను రాబందులు పీక్కు తిన్నట్లు శవ రాజకీయాలు చేస్తారు.. వాళ్లే ఆ రాజకీయాలను వాడుకుని ఓట్లు రాల్చుకుంటారు.. గోద్రా మారణహోమమే నే ఉదాహరణ.. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి.. ఈయన హోమ్ మంత్రి.. ఇప్పుడు ఆయన ప్రధాన మంత్రి.. ఈయన కేంద్ర హోంశాఖ మంత్రి.. తరాలు మారినా వీరి పాపపు పనులు మాత్రం మారలేదు...
మీ దైర్యానికి సెల్యూట్ మేడం
మేడమ్.. ఆ అంధభక్తలను ఎలా ఎదుర్కోగలుగుతున్నారు... Hats of you
అద్భుత సమాచారం అందించిన మీకు ధన్యవాదాలు మేడమ్.
అమ్మ మీకు పాదాభివందనం 🙏
చాలా మంచి విశ్లేషణ మేడం సూపర్
కొన్ని వేలమంది ప్రాణాలు తీసిన పాపత్ములు తప్పకుండ దేవుడి సన్నిధి లో శిక్ష అనుభవిస్తారు 🙏
ముష్కర మూక train లో తీసిన ప్రాణాలు లెక్కలో ఉండదా ?
@@Jai.Sriram. prathi okkati కౌంట్ untadhi bro
ఎప్పుడు?
@@sirrabharath8839 time vachinapudu
DEVODU unnada
చాలా మంచి ఇన్ఫర్మేషన్ మేడం. Tq🙏🏽మేడం.
"సత్యం మొదట హేళన చేయబడుతుంది
తర్వాత తిరష్కరించబడుతుంది
ఎట్టకేలకు అంగీకరించబడుతుంది '
గుజరాత్ ఫైల్స్
బీబీసీ డాక్యుమెంటరీ
మీ పదవి కోసం నా దేశ అమాయక ప్రజలను వెలలో
పొట్టన పెట్టుకున్నావు... మీరు చేసిన ఘోరాలు ఈరోజు
కాకపోయినా ఏదొక రోజు పూర్తిగా వెలుగులోకి వస్తాయి...
ఎంత భయం వుంటే ఆ డాక్యుమెంటరీ డిలేట్ చేపిస్తావు..
నిప్పు లేనిదే పొగ రాదు
దేశ ప్రజలందరూ ఒకటే అని చెప్పాల్సింది పోయి... మతం
ను విడదీస్తూ ప్రజల మధ్య మత ద్వేషాలు పుట్టిస్తూ
ఆనందం ను చూస్తున్నారు కదా
నోట్ల రద్దు ఎవరి కోసమో చేశావో చూస్తూనే వున్నాం
ప్రభుత్వ సంస్థ లను ఎవరికీ అంట
పెడుతున్నావో చూస్తూనే వున్నాం
2000 నోట్లు ఎవరి దగ్గర పోగు బడి ఉన్నాయో వింటూనే
వున్నాం
బ్యాంకు ల రుణాలు ఎవరికీ ఎగవేత లు చేశావో చూస్తున్నే
వున్నాం
లోపల అని చేసి... బయట కు మాత్రం
హిందూ మతం హిందూ మతం
మతం ను నీవు బుల్లెట్ ప్రూఫ్ లాగా వాడుతున్నావు...
చూద్దాం ఎన్ని రోజులు ప్రజలని నమ్మిస్తావో
ధన్యవాదములు మేడం 👍👍👍
నాడు గుజరాత్ లో హిందువులు మాత్రమే ఉండాలి అనుకున్నడు
నేడు దేశం మొత్తం దోచి గుజరాతిలకు మాత్రమే పెట్టాలి అనుకుంటున్నాడు...
కాదు కాదు అల్రెడీ దోచిపెట్టేసాడు 😓😓😓
Ippudu desam lo hinduvulu matrame undali anede..modi gari plan
@@SubhashTrends9 vunte tappemubdi bro...hindues kosam hindustan vundakapote pakistan vundala mere cheppandi
😢@@boddurajasri06
హిందూస్తాన్ లా ఉండాలంటే.. అమాయకులని చంపాలా 😢😧😠
పాకిస్తాన్ కి మోడి కి తేడా ఏముంది..
ఆనాడు వాళ్ళని అసహ్యించుకున్నాము
ఈనాడు మోడి ని అసహ్యించుకుంటారు..
🤕😖😣
@@boddurajasri06Hindus ki matrama Hindus aite
.. Pakka desam ki enduku potunaru bro mana hindus tappu kada, akada kuda Christains ki matrama place ante ikadikochi addukovdam tapita em migaladu
@@boddurajasri06అన్ని దేశాల వాళ్లు Indians పంపించేయాలి బుర్ర పనిచేయదు బత్తాయిలకు
చాలా చక్కగా వివరించారు మేడం
మీ ధైర్యం దేవుడు మీకు దీవించు ను గాకా
భార్య పిల్లలు సంసారం ఉంటే కదా మానవత్వం అనేది తెలుస్త ఉండే, అందుకే మన పెద్దలు చెప్పినారు కన్న కడుప పెంచిన చేతుల అని, దుర్మార్గులు ఇక్కడ తప్పించుకుంటారు కావచ్చు కానీ మరణించిన తర్వాత పరలోకంలో తప్పించుకోలేరు దేవుడు నరకంలో కలుస్తాడు తప్పకుండా.
Yesssss Mohamad Bhai
Great mdm... you'r the first journalist in telugu who made video in this mdm...keep moving mdm
Exlent analysis with ground reality 👌👍
నిజం నిప్పు లాంటిది, దాచేస్తే దాగదు.
మీరు చెప్పింది 100% నిజం అమ్మ
ఎంత దైర్యం కావాలి ఇలాంటి వీడియో చేయడానికి 🙄
Great leader❤
Babu riots enduku jarigayi..ani tanu cheputundaaa.cheppdu..manam adavilo unnppudu adavi tagalapeditey emvutundi...adavto patu manam kuda kalipotamm...akkada jarigindi adey
Definitely venuka Shakti yevaro andariki thelusu devude vadini athi bhayankaram ga kruranga six-inch badathadu ....
Edhi prajala sapamu.
Good Information Madam..
Thankyou Very Much.. 🙏🏻
I salute to Mom.i pra to the creator pls give health, wealth and long lives.
Very good post...Vanaja garu
GOD bless you Akka, Trueth always Trueth 👍
Great 👍 explain Mam...
Thanks for standing towards TRUTH ❤❤❤❤❤❤❤❤❤
Good information, Your analysis from BBC documentary is excellent
Chala Baga clear ga chepyaru mam 👏👏👏
Great explanation, great 👍👍👍
చాలా చక్కగా వివరించారు
Bravely revealed the truth 👍🤝
థాంక్స్ మేడమ్.
Excellent explanation.. Tq
Very good analysis and excellent narration
భయం వేస్తుంది మేడం....ఈ వీడియో చూస్తుంటే.....
ఈ వీడియో చూస్తేనే భయం వేస్తుంది... మరి అప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్లు చిన్న పిల్లలు పరిస్థితి తలుచుకుంటే నే పాపం....😢
I can feel the pain in your words. Very well explained.
ఇది తెలిసి కూడా భక్తులు ఇంకా గుడ్డిగా నమ్ముతారు ఆ కూని కోరు ను ..🍊🍊
బత్తాయి బ్యాచ్ కి..
బ్రెయిన్ వాషింగ్ మామూలూ లెవెల్ ల్లో జరగలేదు..
Mody style of Cult culture లో కూరుకుపోయారు..
(ఆ బోధన చూసీన వాళ్ళకే తెలుస్తూంది..)
ఎక్కిoచిన చెత్త మనుషుల మైండ్ నుండీ పూర్తిగా పోవాలి అంటే..
మూడూ నాలుగూ దశాబ్దాలు పట్టచ్చూ..😢😢😢🙏🤦🏻♂️
Madam, you are great. Your analysis is correct 👍
Thanks for explaining madam. Eroju mana desham lo Supreme court kuda nyayam cheyyaleni paristhiti. Praja chaitanyeme kapadagaladu, alanti chaitanyam tiskoravadanki meru chestunna krushi Abhinandaniyam. Many many thanks for being one among very few gems.
🙏madam good job
Mam you are Super,and brave
Namste madam 100% fect madam good explanation mam.
Chaala baaga chepparu
Excellent.. we are with you. Truth will win this Time.
Wonderful analysis mam.. 👌👌
Excellent dipiction of the ghastly incidents and hatred politics
You are daring and dashing ma'am.
Good message
Excellent explanation ma'am.
Excellent Narration.
మీ మీద కూడా కేసులు పెడతారు అనుకుంట అన్ని విషయాలు బయట పడుతున్నాందుకు
Very dare and true Generalism madam
Hats of you madam. Good explain
Correct
మోడికి వ్యతిరేకంగా చూపించారనా లేకపోతే నిజం
చూపించారనా బీబీసీ డాక్యుమెంటరీ ఎక్కడ కనపడకుండా |
లేపేసారు
కశ్మీరి ఫైల్స్ అందరు చూడాలి, చరిత్ర తెలియాలి అన్నారు..
..ఇప్పుడు చరిత్ర తెలియొద్దా
కోర్టు తీర్పు అంటారా..... గెలిచిందంతా న్యాయం కాదని
ఏనాడో పెద్దలు చెప్పారుగా...
ఐనా ఏన్నో ఇంచీల ఛాతీ ఉన్న తాతకి.....ఇంత
ఉలిక్కిపాటు ఏల...
Excellent mam
ఇకా ఎంతకాలం జనం ఇలా గొర్రెల్లా బ్రతుకుతారు??? ఎంతకాలం ఇలా మత పిచ్చితో మృగాల్లా ఉంటారు??? ఇదికాదు నా నిజమైన భారత దేశం., మారండి, మనిషిని ప్రేమించండి. మనిషిని మనిషిలాకాకుండా మతాన్ని కులాన్నీ చూసేవాడు మనిషే కాదు. 😧😢
సంజీవ్ భట్, IPS, చెప్పింది నిజం.. అందుకే ఆయనకు జైలుకు పంపారు మోది
Sanjiv bhat lanti police officer mana deshani ki chala avasaram great officer real great man 💯🙏👍🙏💯👍🙏💯
ఈ దుర్మార్గపు పాలన ఎక్కువ రోజులు సాగదు ఇప్పుడు జనాలు కూడా చాలా మేల్కొన్నారు
మానవత్వమే మానవ ధర్మం ప్రకృతి అంటే సకల జీవుల సమాహారం ప్రేమించండి
🔥🙏🙏 NO RELIGION IS GREATER THAN HUMANITY 😢😢😢🙏
గుర్తుకొస్తున్నాయి
🙏🙏
The people has to understand the truth
100% true
నిజం చెప్పింది BBC
Amma miku 🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊😘
🙏🙏🙏🙏🙏
కోర్టులు ఎందుకు ఇలా..మారిపోయాయి ప్రస్తుత పరిస్థితుల్లో కొర్తుకువెల్లితే న్యాయం జరుగుతుందా..
Enta ghoram dacumentary Chisinau variki hats off
Hat's off to you madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నరేద్రమోడీ నరుని రూపంలో ఉన్న రాక్షసుడు 😱😱😱😱😱😱😱🥶🥶🥶
thank you madam
మేడమ్ దయచేసి ఇదే వీడియో ను ఇలాగే వీలైతే హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా భాషలో కూడా చేసి వైరల్ చేయండి మేడమ్ ఆ 30% వాళ్లకు కూడా అర్ధం అవుతుంది కదా చాలా బాగా వివరించారు ఇదే కదా ప్రస్తుతానికి దేశానికి కావలసిన వీడియో
Vallaki already telusu kani nijanni oppukoru
I support your voice
🔥We should stand for this channel
Very much heart paining reality
Very good
Will said mam
Good information
దేశంలో స్వాతంత్ర్యం తరువాత జరిగిన ఘటన గుజరాత్ లో జరిగిన మైనారిటీ ల పైన ఊచకోత. దేశానికి మాయని మచ్చ.నేడు కేంద్రం లో ఆ పార్టీ అధికారంలో వుంది. తగిన మూల్యం చెల్లించాల్సి వుంది.
Medam మీరు జాగ్రత్త...
Chala Baga visleshincharu
మేడం, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొన్ని దినాలు, లేక కొన్ని నెలలు చర్చ జరిగి, సైలెన్స్ అయిపోతున్నారు, అందువల్ల నేరస్తులకు ఎప్పుడు, ఏం చేసినా ఇలానే ఉంటాదనే ధైర్యం, బాధపడేవాళ్ళు, అన్యాయం ఎదిరించే మీలాంటి మేధావులు వారి దృష్టిలో ఎందుకు పనికిరానివారు గానే చూస్తున్నారు,ఫ్రీడమ్ మూమెంట్ లాగా కంటిన్యూస్ గా కొనసాగితే తప్ప ఈ దేశం ఈ మానవ మృగాలనుండి కాపాడబడదు.
Excellent Madam
Great mom
❤
వామ్మో ఎంత ఘోరమైన సంఘటన కూ కారకుడు మన ప్రధాని నా వింటుంటేనే బయం వేస్తుంది బత్తాయిలు ఇప్పడికయిన మారాలి
బత్తాయిలకు అలా జరగటమే కావాలి
ఇంత దారుణమైన వ్యక్తా మన తల మీద ప్రధానిగా ఉన్నది.....😡😡😡
Mighty is right
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
ఈ దారుణాలను వినీ వినీ నోటినుంచి ఒక్కమాట కూడా రావడంలేదు😢😢😢
అల్లాహ్ వద్ద తప్పించుకోలేరు
First Allah goppa anatam manandi entha garugithe me MIM emi peekindhi. Sanjay batt antha great oka kashmir pandit ay undi Gujarat lo jarigina anyaayam medha case vesi ayana anyayam ga jail ki velladu. Allah em chesaru mee lanti Muslims kosame ga poradaaru kaneesam ayana kosam evaru nunchunnaru MIM ki nijam ga Muslims meedha concern unte ayana ki support cheyochu ga.
@@chakravartyvellanki2070 super super super yeh devudu ledu...Anni devullu false
@@himajabobba5120 yes
Super 👍 medam
Amma devudu mimmu challga chudali.......❤
వాళ్లే అల్లర్లు సృష్టిస్తారు..
వాళ్లే ప్రజలని ఉసుగొల్పుతారు..
వాళ్లే ప్రజల మధ్య విద్వేషాలు రగులుస్తారు..
వాళ్లే వారి వ్యక్తులను చంపురారు..
వాళ్లే వారి వ్యక్తులను వేరే వాళ్ళు చంపారని పుకార్లు
పుట్టిస్తారు..
వాళ్లే వేరే వాళ్ళని చంపేలా వీరి వ్యక్తులను రెచ్చగొడతారు..
వాళ్లే ఆ శవాలను రాబందులు పీక్కు తిన్నట్లు శవ
రాజకీయాలు చేస్తారు..
వాళ్లే ఆ రాజకీయాలను వాడుకుని ఓట్లు రాల్చుకుంటారు..
గోద్రా మారణహోమమే నే ఉదాహరణ..
అప్పుడు ఆయన ముఖ్యమంత్రి.. ఈయన హోమ్ మంత్రి..
ఇప్పుడు ఆయన ప్రధాన మంత్రి.. ఈయన కేంద్ర హోంశాఖ
మంత్రి..
తరాలు మారినా వీరి పాపపు పనులు మాత్రం మారలేదు...
Super super super super super super super super super super 😭 super
😭😭😭😭😭
🙏
ఉద్యమాలలో తెచ్చుకున్న తెలంగాణ ను కాపాడు కొండి ప్రజలారా
👍👌😩
😢😢😢baboiiiii mana paristiti yenti devudaaaaaaa😢😢😢😢😢😢😢
Save democracy
His partialty is same yesterday, today and will be same tomorrow also.
👌👌👌