జనం మధ్య తిరిగి..జనం మనసు గెలిచి...36ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి l Chairman's Desk | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2023
  • జనం మధ్య తిరిగి..జనం మనసు గెలిచి...36ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి l Chairman's Desk | Ntv
    Watch Ntv Live Here: bit.ly/3oOwgrX
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

КОМЕНТАРІ • 3,7 тис.

  • @arogyareddy5221
    @arogyareddy5221 Рік тому +220

    విశ్లేషణ చాలా బాగుంది 🙏🙏
    నేటి తరానికి జగన్ రాజకీయ జీవితం ఖచ్చితంగా ఓ కేస్ స్టడీ. అప్పటి పరిస్థితులను బట్టి సోనియాని ఎదిరించాడు
    జగన్ - జనం వేరు కాదు, కాకూడదు. జనం అంటే వైఎస్ కుటుంబానికి అమితమైన ప్రేమ, ఆ నమ్మకంతోనే కాంగ్రెస్ ను ఎదిరించి జగన్-జనం నిలబడ్డారు. జనానికి మంచి చేయడానికి ఎవరినైనా ఎదిరించాలి.. జగన్ అదే చేశారు. గ్రేట్ లీడర్ జగన్. ప్రజా సమస్యలు ఆత్మీయ మనస్సుతో పరిష్కరించే జగన్, మాట తప్పడు జగన్, ప్రజలకు తండ్రిలాంటోడు. హ్యాట్సాఫ్ టు జగన్ 🙏🙏🙏

  • @nagarajuyalamadri4317
    @nagarajuyalamadri4317 Рік тому +284

    💐ఫస్ట్ టైం 100% పాజిటివ్ కామెంట్స్ రావటం
    గ్రేట్ జగన్ అన్న 🙏

  • @pylakusaraju3030
    @pylakusaraju3030 Рік тому +275

    సూపర్ జగనన్న గురించి ఇంతగా వివరించిన ntv కి మా కృతజ్ఞతలు

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 Рік тому +407

    NTV యాజమాన్యం నరేంద్ర చౌదరి గారికి
    నా ధన్యవాదాలు 🙏🙏🙏

  • @chakridarling4285
    @chakridarling4285 Рік тому +245

    కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనడానికి జగన్ గారి ప్రయాణం ఒక ఉదారణ

  • @yesukumarkuchipudi8896
    @yesukumarkuchipudi8896 8 місяців тому +103

    జగన్ మోహన్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే
    ఆయన ఒక చరిత్ర .దేశంలోనే గొప్ప నాయకుడు.

    • @user-ls8wd9gy5m
      @user-ls8wd9gy5m Місяць тому

      అవును ఇంత అవినీతి ముఖ్యమంత్రి ఇతనే 20 డేస్ ఆగండి

  • @RamprasadKasi
    @RamprasadKasi 9 місяців тому +74

    జగనన్న ప్రజల కోసం పుట్టిన నాయకుడు మా దేవుడు 🙏🙏🙏 జై జగనన్న

  • @varaprasad422
    @varaprasad422 Рік тому +179

    ఎన్ టీవీ యాంకర్ గారికి ఎన్ టీవీ యాజమాన్యానికినాపాదాభివందనాలు మీరు 1000% నిజం చెప్పినారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🇩🇯🇩🇯🇩🇯🇩🇯🇩🇯🇩🇯🇩🇯🇩🇯🇩🇯🇩🇯🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱👍🙏🌹

  • @sivasankarareddy5871
    @sivasankarareddy5871 Рік тому +410

    కమ్మ వర్గం లో నిజాయితి. గలచానల్. Ntv మాత్రమే ధన్యవాదాలు

  • @chinnalaluswamypinjari3381
    @chinnalaluswamypinjari3381 Рік тому +202

    మళ్ళీ, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతారు కావాలి జై జగన్ జైజై జగన్, సూపర్ సి ఎం జగన్,

    • @pkhayumulla7256
      @pkhayumulla7256 Рік тому +4

      100 % Avutaru

    • @lagududora5830
      @lagududora5830 9 місяців тому +2

      బొక్క

    • @satishkumaruppala2527
      @satishkumaruppala2527 9 місяців тому

      Avunu State M** kudisi povaki

    • @bikshapatibikshapati6320
      @bikshapatibikshapati6320 5 місяців тому

      ​@@lagududora5830నిజమే పచ్చ పిచ్చి సైకో ప్యాకేజీ కుక్కలకు బొక్కె

    • @ut5it
      @ut5it 5 місяців тому

      ​@@lagududora5830needhaa??

  • @venkateswarlumuppalla6466
    @venkateswarlumuppalla6466 Рік тому +27

    అద్బుతం... ఇక్కడ చెప్పినట్లు జగన్ ప్రయాణం ఒక కేస్ స్టడీ అని నేను నమ్ముతున్నాను, ఇప్పటి వరకు ఏ ysr పార్టీ వాళ్లు కూడా ఇంత సమగ్రమైన నిష్పాక్షికమైన సత్యమైన నిర్భయ విశ్లేషణను అందించలేకపోయారు NTV చైర్మన్ నరేంద్ర చౌదరి గారు. మీకు హ్యాట్సాఫ్ సార్. జగన్ పోరాటానికి పర్యాయపదం.... అపూర్వమైన విజయాన్ని అందుకోవడానికి ఒక ఉదాహరణ... శత్రువుని కూడా ఆదర్శప్రాయమైన విజయగాథను స్వీకరించడం గొప్పతనం... ప్రస్తుత డర్టీ పొలిటికల్ యాంగిల్‌లో విశ్లేషణ చూడనక్కర్లేదు... నిష్పక్షపాతంగా మరియు విజయాన్ని హృదయపూర్వకంగా అంగీకరించండి

  • @its_my_life143
    @its_my_life143 Рік тому +207

    జగన్ ల బ్రతకడం అంటే దానికి
    ఓర్పు
    సహనం
    ధైర్యం
    తెలివి ఉండాలి.
    జగన్ లాంటి great person ని books లో cinema లో తప్ప ఎక్కడ చూడలేము...
    Love u jagan anna❤❤❤❤

  • @prakashhosannanissibeula5268
    @prakashhosannanissibeula5268 Рік тому +191

    పక్షపాతము లేని ఎన్టీవీ కి ntv ki,
    ధన్యవాదాలు, good midiya💯💯

  • @bhavaniprasad8461
    @bhavaniprasad8461 Рік тому +191

    THANK U NTV మరో 25 ఏళ్ళు పోటెన్సియల్ ఉన్న లీడర్ 🇱🇸🇱🇸🇱🇸🇱🇸

  • @krishnaiahkomati345
    @krishnaiahkomati345 7 місяців тому +13

    ఈ వీడియో ABN RK&టీవీ5,మహ టీవీ,E టీవీ వాళ్ళు చూస్తే ఆత్మహత్య చేసుకుంటారేమో?

  • @guravareddyavuthu7556
    @guravareddyavuthu7556 3 місяці тому +3

    వివరంగా తెలియపరిచిన ఎన్టీవీ వారికి కృతజ్ఞతలు

  • @bprajulu4444
    @bprajulu4444 Рік тому +142

    ఈ భకాసురులు మధ్య నెగ్గుకొని రావడము అంత ఈజీ కాదు. జగన్ గారూ మీకు జోహార్లు

  • @kaleshamoghal5670
    @kaleshamoghal5670 Рік тому +287

    మీ విశ్లేషణ నూటికి నూరు శాతం కరెక్ట్

    • @kiranbarigidi72
      @kiranbarigidi72 Рік тому +3

      ని కామెంట్ కి 100th లైక్.... జగన్ 👍

    • @kaleshamoghal5670
      @kaleshamoghal5670 Рік тому +2

      @@kiranbarigidi72 thank you🙏

  • @sreenivasuluoruganti8413
    @sreenivasuluoruganti8413 11 місяців тому +34

    Especially, చక్కటి విశ్లేషణ చాలా చక్కగా చెప్పిన యాంకర్ మేడం గారికి నా hearty welcome.

  • @shivasavolu5426
    @shivasavolu5426 Рік тому +76

    That is Jagan....🔥
    మనిషి ఉన్నపుడు దాని విలువ తెలియదు,, పోయిన తర్వత ధని విలువ తెలుస్తుంది ,, ఆది మనిషి అయినా వస్తువు అయిన

  • @kunchamaheshkumar9732
    @kunchamaheshkumar9732 Рік тому +533

    జగన్ కమిట్మెంట్ కు నా జోహార్🙏

  • @jetingunaganna7950
    @jetingunaganna7950 Рік тому +25

    జయహో.. జయహో...జయహో..... జగన్....
    నమస్తే..... మేడంగారు... నిజం నిక్కిచి గా చెప్పినందులకు శత సహస్ర కోటి వందనములు.... మీకు మీరే సాటి...జై n tv.. జై జై ntv.... నమస్సుమాంజలులు... మీకు...ప్రొద్దుటూరు జె. నాగన్న65సం. లు...నాకు రాజకీయము తెలియదు...కానీ మీ ద్వారా ఎన్నో ఎన్నెన్నో విషయాలు.. తెలిపినారు..... నమోనమః... నమస్తే...

  • @shadowshiva9702
    @shadowshiva9702 8 місяців тому +22

    జీవితంలో ఏదో ఒకటి సాధిoచాలని పరితపించే ఈ నాటి యువత కు అతడు ఒక ఇన్స్పిరేషన్... అతడి ప్రయాణం ఒక కేస్ స్టడీ...❤ ఇప్పటికీ కాకలు తీరిన ప్రతిపక్ష పార్టీ, entire media ఓ వైపున్నా తాను తన దారి అదే జగన్ మంత్ర❤

  • @buradaanil4854
    @buradaanil4854 Рік тому +47

    Central and State lo అధికారంలో వున్న పార్టీ లును lekkapettKunda పార్టీ పెట్టి గెలవటం చాలా కష్టం అది సింగిల్ గా

  • @seetharamireddyalavalapall5781
    @seetharamireddyalavalapall5781 Рік тому +997

    నిజం నిర్భయంగా చెప్పిన NTV చౌదరి గారికి మరియు news reader కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై జగన్, జోహార్ వైస్సార్

    • @cksreddy
      @cksreddy Рік тому +16

      ... తప్పదు మరి, ఎందువలన అంటే వాస్తవ పరిస్థితులను చూస్తున్నారు కాబట్టే.

    • @mvsubbu2071
      @mvsubbu2071 Рік тому +7

      👍👍👍👍👍🌹

    • @anil-ky8zz
      @anil-ky8zz Рік тому +5

      Boooka

    • @sridharnandipati3612
      @sridharnandipati3612 Рік тому +5

      Abbadhani nirbhayamga nijam cheyadam

    • @pavangamingyt2.060
      @pavangamingyt2.060 Рік тому +1

      Jagan meetings ravali

  • @RidaInas
    @RidaInas Рік тому +473

    థాంక్స్ NTV.. ఒక గొప్ప వ్యక్తి గురుంచి ప్రసారం చేయడం...

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 Рік тому +20

    నిజాలు కరెక్ట్ గా చెప్పారు థాంక్స్ ఎన్టీవీ. తప్పు చేయనప్పుడు ఏదైనా సాధించవచ్చు ఎన్ని కేసులు పెట్టిన భయపడవలసిన భయం లేదు తప్పు చేసినవాళ్లు స్టే లు తెచ్చుకుంటారు

  • @udayakanthreddy8435
    @udayakanthreddy8435 Рік тому +37

    ఆశయం ఎంత గొప్పది అయితే, దానికి సాధించడానికి పంచ భూతాలు సహకరిస్తాయి

  • @budithijohnbabubudithijohn9096
    @budithijohnbabubudithijohn9096 Рік тому +106

    బాబోయ్ దద్దరిల్లింది ntv యాంకర్ స్పీచ్ సూపర్,👍 N Narendra choudhary గారికి నా అభినందనలు జై జగన్ మోహన్ రెడ్డి అన్న

  • @gvreddy3881
    @gvreddy3881 Рік тому +329

    దట్ ఈజ్ లెజెండరీ లీడర్ మా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్ మోహన్ రెడ్డి గారు జోహార్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు

  • @suneelkumar-ck7dx
    @suneelkumar-ck7dx 7 місяців тому +7

    నిజాన్ని నిర్భయంగా చెప్పారు అందుకే మీ ఛానల్ అంటే నాకు ఇష్టం. ఇటువంటి జర్నలిజమే దేశానికి కావాలి. కొన్ని చానెల్స్ ఉంటాయి వాళ్ళు నిజాన్ని చెప్పారు, నిజాన్ని అబధం చేస్తారు, అబద్ధాని నిజం చేస్తారు. వాళ్ళ మనసులనిండా కుళ్ళు, స్వార్థం, ఆహంకారం, కులగజ్జి తో నిండిపోయింది. కానీ సమాజంలో కొంతమంది అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్లనే సపోర్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం

  • @jaganr9063
    @jaganr9063 9 місяців тому +14

    ఆ దేవుడు ఆశీస్సులు నీకే చల్లగా ఉండి ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నాను

  • @NaveenKumar-eo5xo
    @NaveenKumar-eo5xo Рік тому +293

    రాష్ట్రంలో తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయి. సింహంలా మీ బిడ్డ ఒక్కడే వస్తున్నాడు - సీఎం వైయస్‌ జగన్అన్న. 🦁🦁🦁😎

    • @mj4089
      @mj4089 Рік тому +5

      మీ అన్న కు ఇంక ఎదురులేదు ఏపీ కి ఏకైక సీ యం

    • @thandurimasala1364
      @thandurimasala1364 Рік тому +1

      Mari aa simham yendhuku Adangi dhaanila Paradhala venuka dhankoni vasthunnadu sabhalaki.
      Prajalu raakapothe vallani bhayapetti balavantha petti techukuntunnaru.
      Adhi Mee Simham yokka Adangi chestalu.

    • @harinreddy7922
      @harinreddy7922 Рік тому

      @@thandurimasala1364 Avuna ok chudham 2024 lo

    • @mahendra2254
      @mahendra2254 Рік тому

      @@thandurimasala1364
      Ne lanti vedav lu mathonmadhulu untaru
      Anduvala raa

    • @jogaiahjilla906
      @jogaiahjilla906 Рік тому +1

      Avi todellu kavu gunta nakka lu

  • @RidaInas
    @RidaInas Рік тому +802

    నేను చేసే ప్రతి పనిలో జగన్ గారి నీ స్ఫూర్తి గా తీసుకుంటాను..చరిత్ర విన్నాము కానీ కళ్ళతో జగన్ నీ చూసాము అతని బాధలు పట్టుదల కృషి ..

    • @padakantisrikanth8515
      @padakantisrikanth8515 Рік тому +37

      Pakka success avutaru , same nenu kuda deparsion ki velinapudu jagan nay gurtu chesukuntanu eroju nenu success ayeanu , mother promise

    • @kiraninti1677
      @kiraninti1677 Рік тому +20

      neanu kuda same brother 👍

    • @nagarjunakoppaka9148
      @nagarjunakoppaka9148 Рік тому +5

      @@padakantisrikanth8515 smuggling?

    • @SravanKumar-cj4co
      @SravanKumar-cj4co Рік тому +14

      Neeku babai unte first vesey vadini Automatica ga success aypothav

    • @padakantisrikanth8515
      @padakantisrikanth8515 Рік тому +22

      @@SravanKumar-cj4co eno tagu kadupu Manta tagutadi

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 11 місяців тому +46

    🌹🕉️🙏 దేవుడు పుట్టిన ఘడియల్లో పుట్టిన జగనన్న 🌹🕉️🙏

    • @ganeshneelayavalasa8336
      @ganeshneelayavalasa8336 9 місяців тому +1

      Yesupadam....Jagun....Ap sarvanaasanamu.... Tuglaq Ends 2024

    • @Subbupokanaati-dh6vf
      @Subbupokanaati-dh6vf 6 місяців тому

      అవును కానీ నీ దేవుడు కాదు నా గొప్ప దేవుడు యేసయ్య పుట్టిన గడియల్లో పుట్టారు నీలాంటి రాతి దేవుళ్ళు కాదు

  • @jaganr9063
    @jaganr9063 9 місяців тому +13

    నాకు జీవితంలో నిరాశ కష్టాలన్నీ అప్పుడు జగన్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు నడుస్తుంటా

  • @bujjibangaram7ilu.srinured233
    @bujjibangaram7ilu.srinured233 Рік тому +52

    NTV. కి కోటి వందనాలు 🙏

  • @sathishkumare8850
    @sathishkumare8850 Рік тому +180

    మంచి విశ్లేషణ శత్రువులు సైతం కాదనలేని విషయాలు చెప్పారు

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 4 місяці тому +4

    జాతీయ స్థాయిలో నెంబర్ వన్ సీఎం జగన్ మోహన్ రెడ్డి

  • @suneeldavuluri6529
    @suneeldavuluri6529 Рік тому +10

    మా జగనన్న పార్టీ పెట్టినప్పటి నుండి పడిన కష్టాన్ని ఎన్ని అడ్డంకులు ఎదురైనా దగ్గరున్న mla లు చేజారి పోతున్నా ఒక్కడే ఎదుర్కొన్నాడు ఒక్కడే కష్టాన్ని మోశాడు ఈ క్రమంలో జగనన్నకి అండగా నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు జగనన్న ప్రస్థానాన్ని వివరించిన ntv వారికి ధన్యవాదములు.
    2019 కి ముందు సంక్షేమ పథకాలు 100 మందిలో 5 గురికే అందులో అదికూడా ఏపార్టీ అధికారంలో వుందో ఆపార్టీ కార్యకర్తలకు మరియు ఆపార్టీ మద్దతుదారులకుకి మాత్రమే పథకాలు అందేవి కానీ 2019 తరువాత ఏదైనా పథకం పెడితే పార్టీలతో నాయకులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు వస్తున్నాయి ఒకప్పుడు పెన్షన్లు తీసుకోవడానికి అవ్వా తాతలు పంచాయతీ ఆఫీసు వరకు నడవలేక సర్వర్లు పనిచేయక పెన్షన్లు కోసం ఎదురు చూస్తూ ఎన్నో ఇబ్బందులు పడేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు ప్రజలందరికీ తెలుసు. ఒకప్పుడు సంక్షేమ పథకాలు రావాలంటే నాయకులు ఇళ్లకు ప్రజలు, ఇప్పుడు పథకాలు కోసం సచివాలయాలకు ప్రజలు లేదా పథకాలు అర్హులను గుర్తించడానికి ప్రజలు ఇళ్ళకే ప్రభుత్వం ఇదీ కదా ప్రజల వద్దకు పాలన అంటే ఈక్రమంలో నేను ఒక గ్రామ నాయకుడిగా ఉనికిని కోల్పోతున్నా జగనన్న నిర్ణయాలకు సెల్యూట్ చేస్తున్నాను.ఒకప్పుడు గ్రామ vro మరియు పంచాయతీ కార్యదర్సులు కోసం మండలాలు దగ్గరకు తిరిగేవాళ్ళం ఇప్పుడు ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు మన గ్రామ సచివాలయాల్లోనే దొరుకుతారు
    జై జగన్ జోహార్ వైస్సార్

  • @krajubabu8846
    @krajubabu8846 Рік тому +310

    జగనన్న గురించి ఇలాంటి సమాచారాన్ని మాకు అందించిన ntv యాజమాన్యం కు మా హృదయపూర్వక ధన్యవాదములు జై ysr జై జై జగనన్న

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 Рік тому

      Mari. Edi. Kamma. Media. Ni. Ga mari. Correct✅. Meku. Anduku chiputhundi

    • @narasimhareddy3454
      @narasimhareddy3454 Рік тому

      ​@@garikaprasanth9890 nee coment clear ga ledu

    • @l.venkataramareddy5424
      @l.venkataramareddy5424 6 місяців тому

      ​@@garikaprasanth9890⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹ò

  • @Siva_nemali
    @Siva_nemali Рік тому +303

    ☝️పది, పన్నెండేలు గా శత్రువులు ఎంత మంది మారిన...🤷‍♂️
    🤗హీరో మాత్రం ☝️ఒక్కడే తనకు తానుగా సొంత పార్టీ, సొంత జెండా తో 💪యుద్ధం చేస్తున్నాడు...👏👏
    ✍️ఇది చాలదా మా 💓"జగనన్న" అంటే ఎందుకు మాకు అంత 🤗అభిమానం అనేది...🤩

    • @pentakotaramarao9410
      @pentakotaramarao9410 Рік тому +4

      Excellent

    • @atchut7859
      @atchut7859 Рік тому

      Congress party a YSR party daniki sollu

    • @adhvythakanneganyi9010
      @adhvythakanneganyi9010 Рік тому

      Bjp to sankanaki gelichadu.repu malli geliste me pillalaku tindi kuda undadu ne astulu kuda lakuntadu e jailreddy

    • @chandu6879
      @chandu6879 Рік тому +5

      @@atchut7859 era guddalo mandutundaaa... ENO taagaraa erripookaa

    • @bharathidevichalimadugu5769
      @bharathidevichalimadugu5769 10 місяців тому +1

      Super. Speech. N7. Tv. Always.do.this.type.of.nijaayti. Tq

  • @sadashivapetshadnagaropenp629
    @sadashivapetshadnagaropenp629 11 місяців тому +15

    తన తండ్రి లాగే ప్రజాసేవ చెప్పిన మాట కట్టుబడి ఉండే ఏకైక నాయకుడు ప్రజెంట్ ఉన్న ఏపీ రాజకీయాల్లో

  • @Satishkumar-uj1xh
    @Satishkumar-uj1xh Рік тому +337

    జగనన్న మొండి వైఖరి గురించి ఆయన పోరాట తత్వ పటిమ గురించి చక్కగా వివరించినందుకు ఎన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు

  • @kirangoud80
    @kirangoud80 Рік тому +243

    ఇప్పుడు ఉన్న మీడియా ఛానల్ అన్నింటిలో నేను విపరీతంగా NTV ని అభిమానించేది ఇందుకే...🙏❤️❤️

  • @Oneindia345
    @Oneindia345 11 місяців тому +8

    He is a real inspiration ..

  • @hanumaa9301
    @hanumaa9301 Рік тому +8

    What a analysis given for people of AP. It's 💯% true 💪💪💪💪

  • @icontelugumedia
    @icontelugumedia Рік тому +908

    ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను నికార్సుగా తెలియజేసిన Ntv యజమాని చౌదరి గారికి హాట్సాఫ్ 👌🙏

    • @velagalabalaramakrishnared3827
      @velagalabalaramakrishnared3827 Рік тому +10

      100%TRU

    • @funandfacts7293
      @funandfacts7293 Рік тому +1

      ఇవి ఆంధ్రా ప్రజల మనోభావాలు కాదురా paytm పుల్కా😂! జగన్ నుండి ఛానెల్ కి 10 కోట్ల ఫండ్ తీసుకున్నాక ఎన్టీవీ చౌదరి స్వయంగా రాసుకున్న "మనీ" భావాలు 😝

    • @funandfacts7293
      @funandfacts7293 Рік тому +6

      @@velagalabalaramakrishnared3827 ట్రూ ఆ?😂 అయితే అర్జెంట్ గా మీ బాబాయ్ ను బాత్రూంలో కసక్ అని ఏసెయ్ 😝

    • @funandfacts7293
      @funandfacts7293 Рік тому

      @@velagalabalaramakrishnared3827 వెలగల బలరామకృష్ణా చెడ్డి.. పేరు చివర ఆ కులగజ్జి చెడ్డి తోక చాలు 😂

    • @narendrareddypalempnreddy4188
      @narendrareddypalempnreddy4188 Рік тому +6

      This is Truth . 100% correct . Thanks a lot to NTV management 👌👌👌👌

  • @KallamKanna
    @KallamKanna Рік тому +312

    🤞 I'm From Telangana But I'm Die Hard Fan of Jagan Anna 🦁 Forever 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @apparaochelluri2287
    @apparaochelluri2287 Рік тому +18

    NTV ❤❤❤❤

  • @Devarapalli
    @Devarapalli 10 місяців тому +5

    Amazing analysis about a real life warrior
    Real Life hero

  • @iconstar9576
    @iconstar9576 Рік тому +282

    Ntv నిజాలు ధైర్యంగా తెలియజేసింది

    • @Ranjith_747
      @Ranjith_747 Рік тому +3

      2 acres land confirmed in వైజాగ్ for NTV

    • @subbu7146
      @subbu7146 Рік тому +1

      @@Ranjith_747 ....oh avuna....mari inni yrs tdp ki support chesina daaniki kuda pachha batch alaage ichhinda 🤔

    • @siva9310
      @siva9310 Рік тому +1

      NTV= Sakshi 2

    • @Ranjith_747
      @Ranjith_747 Рік тому +1

      @@subbu7146 వెళ్లి ఆ పచ్చ బ్యాచ్ నే అడుగు. ఎవరు కామెంట్ చేసినా పచ్చ బ్యాచ్ మీద పడి ఏడుస్తారు ఏమిట్రా , చీ.

    • @subbu7146
      @subbu7146 Рік тому

      @@Ranjith_747 ....oh meeru pk gaadi fan aa....aina meeru meeru okate kada 😂😂😂😂

  • @VIDEONEWSUPDATES
    @VIDEONEWSUPDATES Рік тому +577

    ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లోని అన్నీ షేడ్స్ ను సూపర్ గా వివరించిన Ntv కి జయహో ❤️👍

    • @Ranjith_747
      @Ranjith_747 Рік тому +8

      Criminal and jail లో చిప్ప కూడు తిన్న angle చూపించ లేదు.

    • @user-lm8ce1ng3u
      @user-lm8ce1ng3u Рік тому +1

      సాక్షి షూట్ చేసిన వీడియో
      Paytm tv sorry broker tv sorry NTV .......chi chi panikimalina tv lo chupisthunnaru......
      Markulu kotteddamane kada......

    • @ramworld7357
      @ramworld7357 Рік тому +2

      @@Ranjith_747 ade ra eppri ukka iena జనం ki నమకం ra

    • @Ranjith_747
      @Ranjith_747 Рік тому +1

      @@ramworld7357 ఏర్రి పుష్పం ముందు సరిగ్గా type చెయ్యటం నేర్చుకో . జైల్ లో చిప్పకూడు మళ్ళీ తింటాడు ఆ సన్నాసి.

    • @VeerababuDevarapu
      @VeerababuDevarapu Рік тому

      @@Ranjith_747 mee CBN la bjp intlo kukka laga ledugaa

  • @naveenreddy6131
    @naveenreddy6131 Рік тому +4

    Goosebumps nijalu intha clear cut cheppina ntv ki thank yoh

  • @SriDevi-wv9kf
    @SriDevi-wv9kf Рік тому +316

    ఎన్టీవీ కి కృతజ్ఞతలు నిజాలు నిర్భయంగా చెప్పారు 🙏🙏👌👌

  • @adipichennarao5605
    @adipichennarao5605 Рік тому +71

    Ntv ఒక మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు గురించి మంచిగా గ్యాదర్ చేసి ఈరోజు మా జగనన్న గురించి మంచిగా కామెంట్లు మంచిగా చెబుతున్నాను ఎన్ టీవీ యూనిట్ కి మా వైసిపి యూత్ జగనన్న యూత్ తరఫున మీ ఛానల్ కి కృతజ్ఞతలు అభినందనలు

  • @surabhi369
    @surabhi369 11 місяців тому +2

    Excellent leader, inspiration to future politicians

  • @babjishkghouseh3695
    @babjishkghouseh3695 Рік тому +5

    Super super speach❤❤❤❤❤❤❤akka

  • @vidyasagar468
    @vidyasagar468 Рік тому +217

    ఒక నాయకుడికి దైరం, సహనం, ప్రజల కష్టాలు తెలిసుండాలి..
    ఇవన్నీ Jagan గారిలో మెండుగా ఉన్నాయి..

  • @eshwarnenavath7865
    @eshwarnenavath7865 Рік тому +76

    ఐ యాం ఫ్రొం తెలంగాణ
    బిగ్ ఫ్యాన్ ఆఫ్ జగనన్న💪💪💪

  • @venkat318
    @venkat318 Рік тому +4

    Chala baga hepparu❤

  • @nageswarrao2078
    @nageswarrao2078 4 місяці тому +3

    He is real leader.. For poor.. Students.. Formers.. Unemployment.. And development. Yes it is true

  • @battuswapna9890
    @battuswapna9890 Рік тому +388

    అధికారం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ మా జగనన్న మాత్రం మా గుండెల్లో ఉంటాడు ఆయనకు వున్నా క్రేజ్ ఎప్పటికి కూడా పోదు 🙌🙌🙌🙌

    • @gudaladevadas95
      @gudaladevadas95 Рік тому +3

      100 కి 100 శాతం నిజం 👌

    • @user-lm8ce1ng3u
      @user-lm8ce1ng3u Рік тому +3

      నాయకత్వ లక్షణాలు ఒక్కటి కూడా లేవు.....

    • @thandurimasala1364
      @thandurimasala1364 Рік тому +2

      Nijame Sodhara vaadi chandalamaina Thuglak paripalana ee bhumi unnantha varaku cheppukuntaru.

    • @b.ganeshnaidu2926
      @b.ganeshnaidu2926 Рік тому +1

      @@user-lm8ce1ng3u nee bondhara nee bondha

    • @padma3414
      @padma3414 Рік тому +1

      @@user-lm8ce1ng3u yes

  • @gangadharreddy8042
    @gangadharreddy8042 Рік тому +202

    Thank yo so much NTv.. నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు.. Ap లొ మీడియా జగన్ విషయం లొ చాలా దారుణం గా వ్యవహారిస్తుంది..

  • @ramaraomamidala8797
    @ramaraomamidala8797 Рік тому +4

    నిజం చెప్పారు

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 10 місяців тому +5

    Very good analysis, excellent

  • @gloryofjesuschristministri2256
    @gloryofjesuschristministri2256 Рік тому +285

    ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల బడుగు బలహీన వర్గాల పోరాట యోధుడు మన జగనన్న🌹❤️🙏

  • @dhanasekhar9336
    @dhanasekhar9336 Рік тому +153

    100% నిజం చెప్పారు ఏదైనా గోల్ సాదించేందుకు పట్టుదల ముఖ్యం
    జగన్ గారిని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళవచ్చు. మంచి సందేశం ప్రదర్శించారు

  • @Balunalluri
    @Balunalluri 7 місяців тому +5

    Wow…. inspiration in my life❤.. jagan mohan reddy….na praaanam anna nuvu

  • @sobhanampolu3864
    @sobhanampolu3864 Рік тому +5

    Good analysis

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy8371 Рік тому +50

    NTV యాజమాన్యానికి, చౌదరిగార్కి 👍🙏

  • @SivaPrasad-xj7ud
    @SivaPrasad-xj7ud Рік тому +246

    NTv వారికి మరియు రీడర్ గారికి నా అభినందలు .మా జగనన్న ముఖ్యమంత్రి గురించి ఇంత మంచిగా చెప్పినందుకు.నిజంగా అతను ఒకగొప్ప లీడర్

  • @voicelesssoul
    @voicelesssoul Рік тому +2

    I agree. Respect for your fight sir

  • @lokeshgoli9088
    @lokeshgoli9088 11 місяців тому +2

    Excellent speech 👏👏👏

  • @venkat0117
    @venkat0117 Рік тому +168

    వీడియో చివరకు వచ్చాక.... కన్నీళ్లు వచ్చేసాయి.... That is జగన్....
    ఇండియా no.1 CM

    • @sravanimandadi2155
      @sravanimandadi2155 9 місяців тому

      Tokkem kadu

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 9 місяців тому +1

      ​@@sravanimandadi2155
      But,3 crores voters thought differently from you.

    • @ganeshneelayavalasa8336
      @ganeshneelayavalasa8336 9 місяців тому

      Abbachaa? Amaravathini Sarvanaasanamu chesaadu

    • @swarajram4876
      @swarajram4876 7 місяців тому

      ​@@ganeshneelayavalasa8336amaravati cbn swarthalonchi puttukocchindi

    • @kvsnraju999
      @kvsnraju999 4 місяці тому +1

      👌

  • @paparao6575
    @paparao6575 Рік тому +42

    నమ్మకం జయం విజయం జై హో ఏపీ సీఎం ❤జగన్ 🌹

  • @varalakshmipamarthi2982
    @varalakshmipamarthi2982 Рік тому +2

    Exactly 💯 %

  • @webspokenenglish
    @webspokenenglish Рік тому +2

    Perfect example of True Leader 😊

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 Рік тому +304

    Jai jagan...🇮🇳✊. జగన్ ప్రభుత్వం వచ్చాక విద్య, వైద్య రంగాలు బాగా అభి వృద్ధి జరగింది.. ఇది వాస్తవం.. NTV వారు నిజాలు చెప్పినందుకు ధన్యవాదాలు.

    • @praveenkumar-kg9gu
      @praveenkumar-kg9gu Рік тому +2

      10th class last year record failes

    • @polinaidutumagunta114
      @polinaidutumagunta114 Рік тому

      Kalthi wines vaxhxhai Anni rates appulu chesiDabbulu penchi Dabbulu panchutunnadu yerri no dovelepment

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 10 місяців тому +1

      Telangana lo health and education zero Ap best health and education

  • @eswarreddy3121
    @eswarreddy3121 Рік тому +384

    నాకు తెలిసి ఇంత జనం కోసం పరితపించే నాయకుడు ఇంకెవరు రాబోడు జగనన్న వైఖరి సరళత, పని అభిరుచి, పోరాడే తత్వం అంటే నాకు చాలా ఇష్టం

    • @prasadkumar1944
      @prasadkumar1944 Рік тому +1

      6093super

    • @hanumapavan3841
      @hanumapavan3841 Рік тому

      Unnadu ra 5rs ptym na koduka

    • @siva9310
      @siva9310 Рік тому +1

      Modi gaari daggara kuda poradithae great...

    • @jagananna6415
      @jagananna6415 Рік тому +1

      @@prasadkumar1944 paccha luccha Langa galla frustration 😂😭

    • @prasadkumar1944
      @prasadkumar1944 Рік тому

      @@jagananna6415 kethpeskernekedkepenekernekedke6093pegenekeryedvnejekedke

  • @syamkumar86
    @syamkumar86 8 місяців тому +4

    Great Leader Y S JAGAN sir ❤❤❤

  • @prg401
    @prg401 Рік тому +3

    Emm gunde ra babu adi..jagan Anna..u r the true inspiration for the young generation 👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz Рік тому +354

    ఒక పోరాట యోధుడు జగన్ అన్న 🙏🙏🙏

    • @sridharkollabathula
      @sridharkollabathula Рік тому +4

      యస్,100%.

    • @SRNews...7
      @SRNews...7 Рік тому +2

      CBI AND ED THO PORATAMAA JAIL LO PORATAMAAA

    • @sridharkollabathula
      @sridharkollabathula Рік тому +7

      @@SRNews...7 అది అన్ని వైపులా చూడ గలిగే
      మనుషులకు తెలుస్తుంది, కేవలం కిందకి (పెంట వైపే) చూసే పందులకు తెలీదు.

    • @SRNews...7
      @SRNews...7 Рік тому

      @@sridharkollabathula goppa porta yodudu

    • @sridharkollabathula
      @sridharkollabathula Рік тому +5

      @@SRNews...7 నీ దృష్టిలో వెన్నుపోటు, కుట్రలు
      కుతంత్రాలతో రాజకీయం చేసేవాడే గొప్ప
      పోరాట యోధుడు కావచ్చు,
      ఏ కేటగిరీకి ఆ కేటగిరే నచ్చుతుంది.

  • @RajKusar-rz2mf
    @RajKusar-rz2mf Рік тому +181

    నిస్పక్షపాతంగా ముఖ్యమైన అంశాలను స్పృశించి జర్నలిజం ఇంకా పూర్తిగా చావలేదు అని నిరూపించుకున్నారు ntv వాళ్ళు ...

  • @Sadguna-lt6hj
    @Sadguna-lt6hj Рік тому +3

    God bless you jagananna 🙏

  • @vennayaswanthreddy18
    @vennayaswanthreddy18 Рік тому +4

    Thank you NTV 💕

  • @pagidipalliashok9855
    @pagidipalliashok9855 Рік тому +288

    జగన్ కష్ట జీవి...ప్రజల కోసం పోరాటము చేసే మనిషి & ప్రజల కోసం మంచి చేసే మనిషి జగన్...అందుకే ప్రజలు జగన్ అంటే ప్రాణము ఇస్తారు...పులి బిడ్డ

    • @soujiyuvi5629
      @soujiyuvi5629 Рік тому +4

      Yes bro

    • @akbarmd5069
      @akbarmd5069 Рік тому

      Adekeya. Badedea. Badedeu. Adieka. Dearealu. Pechie. Mie. Gudea. Deguthenadeu.

    • @jani245
      @jani245 Рік тому +2

      @@akbarmd5069 ???

    • @thippalurinarayanareddy4678
      @thippalurinarayanareddy4678 Рік тому

      @@akbarmd5069 మా తెలంగాణ లో కూడా రేట్లు పెరిగాయి ఒక్కసారి వెళ్లి చూడు నీకు డౌట్ వుంటే గుజరాత్ కి పోయి చూడు తెలుస్తుంది ఊరికే చంద్రబాబు చొప్పడం మీరు బౌ బౌ అనడం ఎందుకు చదువు కున్నావ్ బయట ఏమి జరుగుతుంది అని తెలియటం లేదా

    • @Users2392
      @Users2392 Рік тому +1

      Super bro

  • @battukirankumarbedi1815
    @battukirankumarbedi1815 Рік тому +453

    ఉన్న వాస్తవాన్ని చెప్పారు ntv 🙏

  • @muralikrishna-jm6rv
    @muralikrishna-jm6rv 9 місяців тому +2

    Yes, he is inspiration to everyone.

  • @rameshreddypv9931
    @rameshreddypv9931 4 місяці тому +1

    Nice madam iam inspired thanku❤❤❤❤

  • @BMRTelugustatus
    @BMRTelugustatus Рік тому +214

    జగన్ గారు ఒక్క వారియర్ 💪💪💪💪💪💪💪💪💪 thank you Ntv 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @Ranjith_747
      @Ranjith_747 Рік тому +5

      Yes, జైల్లో చిప్ప కూడు తిన్న ఒకే ఒక్క warrior.
      Bail మీద ఉన్న criminal మీ సీఎం

    • @funandfacts7293
      @funandfacts7293 Рік тому

      @@Ranjith_747 గొర్రెలకు🐏🐏🐏 కసాయి వాడే కరెక్ట్ 😝

    • @nagendrameejuru6786
      @nagendrameejuru6786 Рік тому +1

      Nv Jagan abhimani ayyundi kooda pspk pic pettukonnavante pk power ento telusthondhi sodhara

    • @BMRTelugustatus
      @BMRTelugustatus Рік тому +8

      @@nagendrameejuru6786 హీరోగా పవన్ కళ్యాణ్ కానీ రజికియల్లో జగన్ అన్న అంటే పిచ్చి 💪💪💪 పవన్ కళ్యాణ్ కి ప్రాణం ఇస్తాం జగన్ అన్న కి ఓటు వేస్తo

    • @jagananna6415
      @jagananna6415 Рік тому +1

      @@Ranjith_747 pacch luccha Langa galla frustration 😂😂

  • @anuy
    @anuy Рік тому +20

    వావ్ excellent న్యూస్, థాంక్స్ టు N TV.

  • @pavankumarchoutapalle4391
    @pavankumarchoutapalle4391 Рік тому +3

    జోక్ చాలా బాగుంది రా NTV గా

  • @nsreddy7995
    @nsreddy7995 9 місяців тому +1

    Perfect ground analysis 👍🏼👍🏼👍🏼👍🏼

  • @aletirao3240
    @aletirao3240 Рік тому +47

    చైర్మన్ desk అన్ని నిజమే చెప్పారు. N TV వారికి ధన్యవాదాలు.

  • @yesu_ratnam
    @yesu_ratnam Рік тому +50

    ఇలాంటి చైర్మన్ డెస్క్ కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశా😍

  • @achoorivenkatreddy5199
    @achoorivenkatreddy5199 9 місяців тому +2

    నిష్పక్షపాతమైన విశ్లేషణ, నిష్పక్షపాతమైన యన్.టీవీ చానల్ సూపర్.

  • @ksnmurthy7996
    @ksnmurthy7996 Рік тому +2

    Very good analysis Jai Jagan

  • @a.ramakanthreddy7543
    @a.ramakanthreddy7543 Рік тому +170

    Yes.... స్ఫూర్తిదాయక ప్రయాణం... చాల మంది కి రోల్ మోడల్ జగన్ గారు... డైనమిక్ ..యుద్ధ నైపుణ్యాలు.

    • @nagamanidevireddy2341
      @nagamanidevireddy2341 Рік тому +6

      Jai Jagan Anna

    • @akbarmd5069
      @akbarmd5069 Рік тому

      Rasteanie. Apula. Palu. Chasesdeu... Yamie. Chaseadeo. Tealisien.. Ycp. Kukalu. Mareau. Yadeukatea. Vela. Batheukulu. Ethea.. Ujeogalu. Leavu.. Hatheya. Rajakieyalu.. Ama. Odie. Nana. Budie. Karateu. Belulu. Badeudea. Badeudeu.. Patheka. Hodea. Yadie... Yamie. Sadiechadeu.. Padeakalu. Kothea. Madiekeya. Aiena. Sadiechidei. Yamie. Leadeu. Apula. Rasteam. Rajadeanie. Leadeu. Ekanaiena. Mareadie

  • @ankireddyv1026
    @ankireddyv1026 Рік тому +44

    జై జై జగన్ మోహన్ రెడ్డి డై మన జగన్ మోహన్ రెడ్డి గారు డైనమిక్ సీఎం గారికి జై ఆయనకి నిండు నూరేళ్లు ఆ భగవంతుని ఆశీస్సులు మా అందరి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో