మీరు ప్రతి వీడియో చాలా వివరంగా ప్రతి ఒక్కరికీ పూర్తిగా అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నందుకు మీకు అభినందనలు, ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఇంట్లో నీటి గొట్టాల లోని మురికిని ఏవిధంగా తొలగించాలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
మంచి ఉపయోగమైన విడియోలు చేస్తున్నారు , మీరు చేసే అన్ని వీడియోస్ లో విడి భాగాలు హోల్ సేల్లో లేదా మీకు తెలిసినషాపులు మరియు ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్పగలరు.
ఈరోజు మా కిచెన్ లో వాటర్ టాప్ లీక్ అవుతుంటే ప్లంబర్ నీ పిలిచి చూపించాను తను టోటల్ గా టాప్ మార్చాలి అన్నాడు రేపు మార్నింగ్ షాప్ కి వెళ్లి తీసుకొద్దాం అని చెప్పాను ఆ టాప్ 1000 పెట్టి కొన్నాను 2 ఇయర్స్ కూడా కాలేదు మళ్ళీ కొత్తది కొనాలా అని ఆలోచిస్తూ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటే మీ వీడియో చూసాను 1000 రూపాయలు టాప్ కి బదులుగా 80 రూపాయలు స్పిండిల్ మార్చుకుంటే సరిపోతుంది అని అర్ధం అయ్యింది మీ వీడియో నాకు చాలా ఉపయోగపడింది Thank u
ఫస్ట్ టైం చూస్తున్నా...చాలా మంచి వీడియో .....ఇలాంటి చిన్న చిన్న పనులు చేతకాక...బయట నుంచి పిలిచి... రిస్క్ లో పడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.... ఇంట్లో వచ్చే.. కామన్ ప్రాబ్లమ్స్... అలాగే.. ప్రతి గ్రృహిణీ తెలుసుకోవలసిన.. మెలకువ లు...గూర్చి... వీడియో స్...అప్ లోడ్ చేయడానికి ట్రై చేయండి
ప్రతి ఇంట్లో వుండే ఇలాంటి చిన్న చిన్న problems కు ప్లంబర్ కొరకు చూడకుండా మనమే repairs చేసుకోవడం ఎలా చూపించారు. చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది. చాల useful vedio.thanks very much
SUPER INFO SIR, VERY HELPFUL VIDEO... INTLO CHINNA CHINNA REPAIRS KOSAM PANIKI VACHE TOOLS GURINCHI VAATI DHARALU MARIYU AVI EKKADA KONAVACHO TELUPAGALARU.
Very useful Information. Any person can repair the tops....looks so easy. However till he showed the repair of mixture he confused me a lot. May be he could have briefly explained about the spindles vis a vis a tap and the way to change , of course, he showed it by by changing the spindle of a mixture almost at the end of this video. Video could have been in brief . Suggest that he should take up a normal tap which most of use and showed the appropriate spindleand showed how to change it. This way for every different taps he could have done it. But technical people want to explain more and more out of their interest thinking that we could learn. But as we are in 6 th standard and can not understand calculus or geometry!!! Appreciate very much and thank you so much beautiful explanation but request him to bend down to our level...😁😁😁😁😁
Thankyou for giving good information.with your suggestions we can do small repairs in our houses. Spindle ఎప్పుడు మార్చాలి. వాషర్ ఎప్పుడు మార్చాలి చెప్పగలరు.
Thanq brother, with help of your video I changed spindle in my home. చిన్న పని అని వర్కర్ రాకపోతే మీ సహాయం తో పని పూర్తి అయ్యింది
చాల బాగుంది. స్వంతంగా చేసుకుంటానికి కూడ ఉపయోగాడుతుంది.
మీరు ప్రతి వీడియో చాలా వివరంగా ప్రతి ఒక్కరికీ పూర్తిగా అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నందుకు మీకు అభినందనలు, ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఇంట్లో నీటి గొట్టాల లోని మురికిని ఏవిధంగా తొలగించాలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
ప్రతిదాన్ని కరెక్టుగా అర్థంఏటట్టు చెప్తున్నారు, thanks brother👍👍
మంచి ఉపయోగమైన విడియోలు చేస్తున్నారు , మీరు చేసే అన్ని వీడియోస్ లో విడి భాగాలు హోల్ సేల్లో లేదా మీకు తెలిసినషాపులు మరియు ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్పగలరు.
నిజమే బ్రో బ్రో అడిగినట్టు నువ్వు సెల్ నెంబర్ ప్రైవేట్ చేసినా కూడా బాగుంటుంది షాపు వాళ్ళది
Full information with all types of taps and how to fix them. Thanks bro.
ఈ వీడియో చూడం వలన మా ఇంటిలో టాప్ రిపేర్ చేసుకున్నాను tnq anna నువ్వు సూపర్ అన్న
First time chosa baga cheparu easy ga cheyavachu anipistondi
Intilo elanti works ki è iteams vunchukovalao list chepandi
Just like tools
గుడ్ వీడియో సార్ మీ వీడియో నాకు చాలా ఉపయోగపడింది థాంక్యూ
Thanks I learned tap spindles repair
ఈరోజు మా కిచెన్ లో వాటర్ టాప్ లీక్ అవుతుంటే ప్లంబర్ నీ పిలిచి చూపించాను
తను టోటల్ గా టాప్ మార్చాలి అన్నాడు
రేపు మార్నింగ్ షాప్ కి వెళ్లి తీసుకొద్దాం అని చెప్పాను
ఆ టాప్ 1000 పెట్టి కొన్నాను 2 ఇయర్స్ కూడా కాలేదు మళ్ళీ కొత్తది కొనాలా అని ఆలోచిస్తూ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటే మీ వీడియో చూసాను
1000 రూపాయలు టాప్ కి బదులుగా 80 రూపాయలు స్పిండిల్ మార్చుకుంటే సరిపోతుంది అని అర్ధం అయ్యింది
మీ వీడియో నాకు చాలా ఉపయోగపడింది
Thank u
Spindle 10 types in shop
Chala help aindi bro... super supet
Any thing I want to replace in my house I will see your concerned video and proceed. Every time I got succes.
Very good video, మీ వీడియో చూసి మా ఇంట్లో spindle marchu ko nanu, thanks bro
మీరు ప్రతి వీడియో చాలా వివరంగా ప్రతి ఒక్కరికీ పూర్తిగా అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నందుకు మీకు అభినందనలు
Really very helpful information about the small repairs, Nowadays workers new tap ni matram veyistunnaru, ipudu meme cheskovachu thanks
ఫస్ట్ టైం చూస్తున్నా...చాలా మంచి వీడియో .....ఇలాంటి చిన్న చిన్న పనులు చేతకాక...బయట నుంచి పిలిచి... రిస్క్ లో పడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.... ఇంట్లో వచ్చే.. కామన్ ప్రాబ్లమ్స్... అలాగే.. ప్రతి గ్రృహిణీ తెలుసుకోవలసిన.. మెలకువ లు...గూర్చి... వీడియో స్...అప్ లోడ్ చేయడానికి ట్రై చేయండి
Good brother nee explain nagundi maku theliyani vishayalu baga chepthunnavu
మంచి వీడియో చేశారు. చాలా విషయాలు చెప్పారు
Thanks undy chaala manchi video s choopincharu.
థాంక్యూ సుబ్రహ్మణ్యం గారు చాలా చక్కగా క్లియర్ గా చెప్పారు సూపర్ అబ్బా సూపర్
చాలా చక్కగా చేసి చూపిచ్చావమ్మా చక్కగా చేసి థాంక్స్ అమ్మ థాంక్యూ థాంక్యూ సూపర్ అబ్బా
Super bro anni rakala taps chupinchav many many thanks you bro
Evadivira babu...nuvvu????..entha baga explain chesthunnav .... excellent Boss. I like it
Mr Subramanyam
Mee videos choosi nenu submersible motor wiring connections telusukunnanu tq
And OLR PROTECTION NEURAL LO PETTACHUKADA PL REPLAY
Chala baga cheparu... Super sir
Super anna, nijamga chaala baagaa cheppav
Dear Subramanyam you great, you explained the methods in simple language and easy to understand with Thanks, Dr.Eluri Rajeswar Rao
Chala bagundi - nenu chesi chusanu - simple ga vundi
I learnt more and repaired my wall mixer. Thanks, brother
Chapandi Repair chestham sir
ప్రతి ఇంట్లో వుండే ఇలాంటి చిన్న చిన్న problems కు ప్లంబర్ కొరకు చూడకుండా మనమే repairs చేసుకోవడం ఎలా చూపించారు. చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది. చాల useful vedio.thanks very much
Excellent tammu,, easy ga cheppavu nd inka more videos chestavani anukuntunna good
ధన్యవాదాలు! మీ వీడియో నాకు చాలా ఉపయోగపడింది.
Good info , parryware mixture ki ela change cheyyali bro.. please cheppara.
ఈ వీడియో లోనే ఉంది బ్రదర్
X lent బ్రదర్ next time try చేస్తాను, నేను tap లు కొత్తవి మారుస్తన్నా, ఈసారి repair చేస్తా
Feeling proud brother ❤️, endukante telugulo inta manchi informative videos chestunnanduku ☺️
Chala manchi topic .Ika swantam ga tap repar cheyavachu.Thanks.
Manchi information istunaru bro.. Ilantivi yanno vedios cheyyalani korukuntunam. . Tq for ur information 😍
Very helpful information to arrest the water leakage and saving money
Supar anna అందరికీ ఉపయోగపడే విషయాన్ని చెప్పారు
నమస్కారం అన్నయ్యా మంచి ఉపయోగకరమైన వీడియో ధన్యవాదాలు...
బాగా చెప్పావు బాబు.
థాంక్యూ.💐👏👏👍
Super baya
Thank you bro. Very useful information
SUPER INFO SIR, VERY HELPFUL VIDEO... INTLO CHINNA CHINNA REPAIRS KOSAM PANIKI VACHE TOOLS GURINCHI VAATI DHARALU MARIYU AVI EKKADA KONAVACHO TELUPAGALARU.
Very good explanation clearly in telugu.Any one can repair the tap after watching this video.
Keep it up.
చాలా చక్కగా వివరించారు నేను కూడా వన్ ఇయర్ కు ఒకసారి మా టాప్ కూడా వాడై పోతుంటాయి నేను ఇలానే బుస్స్ మార్ చేస్తుంటాను దిగువన రబ్బర్ వాసర్ దొరుకుతాయా
దొరికేవి ఇప్పుడు ఈ మధ్య దొరకట్లేదు సార్
Very good brother. Thank you for your help today. It’s very very useful for my self. Thank you for your kindness
I have two Houses given to
Rent myself repairing all that problems tq bro
Your explanation is very good. Keep it up.
చాలా చక్కగా వివరించారు థాంక్స్ సుబ్రహ్మణ్యం
There is full clarity in the explanation.very good.
ధ్యాంక్యూ సార్,చాలా బాగా వివరించారు
good information.. thank you brother..tell me about wall mixer repair.
చాలా చక్కగా వివరించారు. Keep rocking.
మీరు
ఈ కష్టకాలం లో చాలా మంచి చేశారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు
Thank you brother, it is useful. Ramasiva
With this vedio I have fixed my tap thank you
You are good friend
Excellent Subrahmanyam 👏👌👍
Very good demo. Understood 100%
I am following your vedios very carefully.&.it is also useful to me .
Video చాలా బాగా explain చేశారు. టెక్నికల్ టెర్మ్స్ తో చెప్పండి . ఇంకా బాగుంటుంది.
Nice video sir very helpful to common people also thank for making this video 👍😊
చాలావిషయాలుతెలిసినవి ప్లబింంగ్ వర్కర్లుతొచాలాఇబ్బందిగావున్నది కనుకిటువంటివీడియొలు చూస్తే కొంతవరకు ఇబ్బందులుఅదికమించవచ్చును
Super video which gives complete knowledge
Thanks for wonderful presentation most of the people faceing the problems
Thank you mee videos chustuntanu... chala informative...
Nice presentation
Very inspiring and useful message
thank you 🙏
Most valuable telugu channel. even it helps house owners
video is a bit lengthy. but really very good presentation, explanation. Thanks alot for the information sharing. please keep educating us
చాలా బాగా వివరంగా చెప్పినారు థాంక్యూ సార్
మీ నైపుణ్యాలను ప్రజలకు ఉచితంగా నేర్పుతున్నందుకు ధన్యవాదాలు...
చదరంగం పత్రిక...
🤝
Very useful Information. Any person can repair the tops....looks so easy.
However till he showed the repair of mixture he confused me a lot. May be he could have briefly explained about the spindles vis a vis a tap and the way to change , of course, he showed it by by changing the spindle of a mixture almost at the end of this video.
Video could have been in brief .
Suggest that he should take up a normal tap which most of use and showed the appropriate spindleand showed how to change it. This way for every different taps he could have done it. But technical people want to explain more and more out of their interest thinking that we could learn. But as we are in 6 th standard and can not understand calculus or geometry!!!
Appreciate very much and thank you so much beautiful explanation but request him to bend down to our level...😁😁😁😁😁
Super Anna mee explanation
Meru aa camera tho video recorder
Chastharu me video quality super ga vundi
నేను వాడే మొబైల్ భయ్యా నా దగ్గర వేరే కెమెరా అనేదే లేదు
@@ElectricalTelugu thanks anna
Good explaining and nice demonstration subramanian garu
Mee video chala usefulga vuntundi bagundi
మీ గురించి ఒక వీడియో చేయండి అన్నయ్యా... ఇన్ని రకాల పనులు ఎలా నేర్చుకున్నారు...తెలుసుకోవాలని ఉంది...
Nenu kadu adiganu broo waiting chedam
Yes's Anna...
Simply superb knowledge brother.
Krushi unty manushulu rushulavtaru....bro....
Good information
VERY GOOD Valuble information THANK YOU VERY MUCH Sir.
Thanks bro for the information about taps and its repair but I am already doing the same by own
Super anna..thank you...I like your video stright away.
Very good . Light or heavy ఎలా
అన్న మీరు బాగా చెపారు.thanks ana chala videos cheyalani కోరుకుంటున్నాము
థాంక్యూ బ్రో
Annya ne work super
Thankyou for giving good information.with your suggestions we can do small repairs in our houses. Spindle ఎప్పుడు మార్చాలి. వాషర్ ఎప్పుడు మార్చాలి చెప్పగలరు.
లబ్బర్ వాషర్ దొరకట్లేదు బ్రో డైరెక్ట్ గా spindle మార్చడమే మంచిది
Thankyou very much
బాగానే చెప్పావమ్మా. థాంక్యూ.
Very good baga cgeparu
Nice demo bro...thanks for uploading
చాలా bagachesaru bayya TQ 🎉🎉🎉👍
meeru chala baga explain chesaru thanks
Bro tq for nice information 🙏🙏
Great job👑thanks for sharing 👏👏
Explanation is very good bro
Nice explanation with every point
Very informative video Brother. Thanks for sharing
Anna hindware mixer and hindware taps ki which spindle shall we buy..... Any specification?
Nice and excellent presentation. Thank you
your explanation very helpful and more videos please send thank you sir 🙏
Your video was very helpful thank you Brother....
థాంక్స్ బ్రదర్ చాలా బాగా చెప్పారు
ThanQ. a lot . Ur information helps a lot in repairing waterfalls:
.
Super video bhayya
Rendu video lu chusi subscribe cheskunna ....nak Baga nachindi anna ni channel.... Keep going #teluguchannel