appula gola || అప్పుల గోల.. ||

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024

КОМЕНТАРІ • 355

  • @dwaraknathmunaga9011
    @dwaraknathmunaga9011 Рік тому +28

    అద్భుతమైన concept..
    100% అందరూ బాగా చేసారు

  • @Angarvalli.SwmmyATP
    @Angarvalli.SwmmyATP 2 роки тому +29

    మహీత అక్క మీ ఆక్టిగ్ చాలా బాగుంది 😍🌹😎👌

  • @ramakrishnareddy4875
    @ramakrishnareddy4875 Рік тому +88

    సారి హరి ప్రసాద్ గారు. మహిత గారిని నిజంగా మీ వైఫ్ అనే అనుకున్నా. మహిత గారి నటన సూపర్ .మీ జంట నుండి మరెన్నో నవ్వుల నజరానాలు మాకు మీ నుండి రావాలని ఆశిస్తున్నా.

    • @j.c.sekhar
      @j.c.sekhar Рік тому +7

      మహిత గారు చాలా మంచి నటి, డాక్టర్ గారి నటనతో పోటీ పడుతుంది

    • @Teluguthota96
      @Teluguthota96 10 місяців тому +1

      Yes exactly.. She is natural Artist.

    • @surendrareddy2150
      @surendrareddy2150 8 місяців тому

      ,z​@@j.c.sekhar

    • @Jglakshmi
      @Jglakshmi 8 місяців тому

      Malli వచ్చినాడు😅

    • @bvenkateshwarlu4929
      @bvenkateshwarlu4929 2 місяці тому

      మేడం bagaunara అని రోజులు అయింది మీరు సూపర్

  • @jayaprakashballa4121
    @jayaprakashballa4121 Рік тому +34

    హరిప్రసాద్ గారు మీ ఇద్దరి కాంబినేషన్ మధ్య కెమిస్త్రీ బాగా సింక్ అయింది. ఆవిడ చాలా నేచురల్ గా యాక్ట్ చేస్తున్నారు.

  • @kvsubbareddy4972
    @kvsubbareddy4972 Рік тому +6

    Super.ప్రస్తుత సమాజం లో ఇటువంటి వ్యక్తులు ఎక్కడ చూసినా వున్నారు. Really SUPER entertainment మరియు సందేశం

  • @simhadurgam4104
    @simhadurgam4104 2 роки тому +5

    అందరూ బాగా చేశారు సూపర్ గా ఉంది కాని బాలి గాడు లేడు సార్

  • @nasarshaik7573
    @nasarshaik7573 2 роки тому +18

    మీ జోడీ బాగా కుదిరింది sir,
    Very good joke sir
    From telangana

    • @parvathaiahregati2515
      @parvathaiahregati2515 Рік тому

      అనంతపురం జిల్లాలో ఉన్న ఒకే ఒక్క కామెడీ
      డాక్టర్ కమ్ యాక్టర్

  • @subbaraw5840
    @subbaraw5840 2 роки тому +10

    అబ్బా టీవీ గ్రూప్ సభ్యులందరికి హాయ్ హాయ్

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Рік тому +12

    హరికి,మహఇతకి హాట్స్ అఫ్ టు యు బోత్

  • @sivaramkrishna2130
    @sivaramkrishna2130 2 роки тому +15

    చాలా చాలా బాగుంది సర్
    From
    కడప ఫ్యాన్🙂

  • @adinarayanareddychappidi8867
    @adinarayanareddychappidi8867 Рік тому +16

    జనాలను కళ్ళు తెరిపించారు. కంగ్రాట్స్ సార్.

  • @mrsrinivasan3138
    @mrsrinivasan3138 2 роки тому +42

    ఆప్పు ఇచ్చువారు వైద్యులు అన్నారు కానీ అప్పు తీసుకొని వారినే ఆట అడించే వారు మిమ్ములను చూసాను sir. సూపర్ వీడియో. కొత్త మేడం గారు చాలా భాగా నటించారు ధన్యవాదములు.

    • @mrsrinivasan3138
      @mrsrinivasan3138 2 роки тому +1

      Hariprasad sir great favourite Srinivasan from ananthapuramu

    • @madgulasureshbabu936
      @madgulasureshbabu936 2 роки тому +2

      అప్పు ఇచ్చువాడు వైద్యుడు అని ఎక్కడవుంది కాస్త తెలుపగలరు

    • @mrsrinivasan3138
      @mrsrinivasan3138 2 роки тому +1

      @@madgulasureshbabu936 సర్ అది సామెత వాడతారు

    • @manideepirukumati7351
      @manideepirukumati7351 2 роки тому +5

      @@madgulasureshbabu936 appu ichevadu , vaidyudu leni voollo undakudadu ani padyam

    • @muralimohanbabunannuru1961
      @muralimohanbabunannuru1961 2 роки тому +1

      @@madgulasureshbabu936 center lo kaama mis ayyindi.

  • @prasadneti3053
    @prasadneti3053 Рік тому +18

    Super Video Hari Sir . అందరూ చాలా బాగా నటించారు. ముఖ్యంగా మహిత, మీరు చించేసారు . All the Best Hari Prasad Garu. ఇలాంటివి ఇంకా మీరు చెయ్యాలి మేము నవ్వుకోవాలి. మీకు భార్యగా మహిత బాగా సరిపోయింది. మహిత కాక వేరే అమ్మాయి భార్యగా మీకు అస్సలు set కాదు అని నా అభిప్రాయం అండి...ప్రసాద్ బెంగళూరు

  • @vadugurugiri5003
    @vadugurugiri5003 2 роки тому +8

    Viswanath nee aching Super 👌nee tuning exlent hari sir nice concept

  • @subbaraw5840
    @subbaraw5840 2 роки тому +26

    మేడం గారు క్యామిడి బాగా చేసినారు

  • @phanitholeti7475
    @phanitholeti7475 2 роки тому +34

    చాలా బాగుంది సార్ నవ్వ లేక పోయాము రోజూ 2 సార్లు చూస్తా ము సార్‌

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 2 місяці тому +1

    Both are acting super commedy.

  • @satishmudda4635
    @satishmudda4635 2 роки тому +6

    👌 Masthan Garu

  • @mohanmylapore9059
    @mohanmylapore9059 8 місяців тому +1

    Real action superb Maita

  • @venkataraom7702
    @venkataraom7702 Рік тому +20

    లోకం నిండా కోట్ల రూపాయల అప్పులు చేసి అందర్నీ ముంచి, బిచానా ఎత్తేసి పారిపోయే భార్యాభర్తలు చాలామంది ఉన్నారు ఈ లోకంల. 😭

  • @jmohanrao6556
    @jmohanrao6556 2 роки тому +50

    ఆదాయానికి మించి ఖర్చులు చేయ కూడదని comidy video మూలకం గా చక్కగా వివరించారు 👌

    • @indiankhansahab5777
      @indiankhansahab5777 Рік тому +3

      Right anna☝️☝️☝️☝️☝️

    • @padmapriya509
      @padmapriya509 Рік тому

      Chaala mandhi elane unnaru.Adayaniki minchi appulu chesthunnaru.Puli choosi nakka vatha pettukunattu.

    • @jmohanrao6556
      @jmohanrao6556 Рік тому +2

      @@padmapriya509 నిజమే. మన ఖర్చులని కొంతైనా అదుపులో ఉంచాలి

    • @attotisrinivasarao1916
      @attotisrinivasarao1916 3 місяці тому

      Huge educational and medical expenses and luxuries,many middle class families are facing same situation

  • @jeevarathnamjeevarathnam4325
    @jeevarathnamjeevarathnam4325 2 роки тому +6

    అప్పు చేసి పప్పు కూడు అనే ప్రతి వ్యక్తి నెర్సుకొ వాలి

  • @Bpositive00
    @Bpositive00 Рік тому +2

    great comedy brohter..... message to appula appa raos ...

  • @raghunathraghunath5233
    @raghunathraghunath5233 2 роки тому +5

    mastan bayya super comedy

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 Рік тому +1

    Super story vedio sir.😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @satyanarayanareddy4480
    @satyanarayanareddy4480 2 роки тому +2

    Sema యాస ఛాలా బాగుంది i am from Telangana

    • @ashaayesha7157
      @ashaayesha7157 10 місяців тому

      Seema yasa kadu language.....S.R...br.

  • @sreenivasulusadu4366
    @sreenivasulusadu4366 2 роки тому +2

    Mahita medam acting super

  • @pavank8737
    @pavank8737 2 роки тому +16

    Hari Gari fans from Nizamabad 🙏💐🕺

  • @subbaraw5840
    @subbaraw5840 2 роки тому +8

    మా సార్... సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @aa.b.kaa.b.k9544
    @aa.b.kaa.b.k9544 2 роки тому +9

    మధ్యలో నుంచి దూరి పోవడం చాలా బాగుంది తెలివిగా

  • @amgaddakrishnamurthyncc2450
    @amgaddakrishnamurthyncc2450 7 місяців тому +6

    నటనలో ఇంత ఇంతలినమై నటించడం నేనెక్కడా చూడలేదు. మీ ఇద్దరికీ హ్యాట్సాఅప్

  • @suryakumar6559
    @suryakumar6559 Рік тому +3

    డాక్టరు గారు, అప్పుల అప్పారావు అవతారం ఎత్తినారు. మధ్య తరగతి అప్పులగొల కళ్ళకు కట్టినట్టు చూపించారు.నవ్వలేక కడుపునొప్పి వచ్చింది. టాబ్లెట్ ఏమైనా ఉంటే చెప్పండి🤣🤣🤣

  • @binginaveen8068
    @binginaveen8068 2 роки тому +11

    అప్పులో అప్పు సూపర్ సర్

  • @guruge1921
    @guruge1921 Рік тому +1

    Super sir Both are good acting. Wish you all the best

  • @chennakishankishan6335
    @chennakishankishan6335 2 роки тому +2

    Super acting reality

  • @braghu4413
    @braghu4413 2 місяці тому

    అనంతపురం విజయ్ మాల్యా😂😂

  • @godneversendstohell.4417
    @godneversendstohell.4417 2 роки тому +2

    క్రింద గంట కొట్టానండి🤣

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 Рік тому +1

    Super doctor garoo. ।।।

  • @esswaraiahg7975
    @esswaraiahg7975 Місяць тому

    Super sir navvu nalugu vidala melu

  • @Parvathi810
    @Parvathi810 2 роки тому +2

    Hari Anna action super

  • @shaikmshoukathali8754
    @shaikmshoukathali8754 2 роки тому +3

    Excellent sir

  • @adigirivenugopal8796
    @adigirivenugopal8796 Місяць тому +2

    డాక్టర్ గారు మీ యాక్టింగ్ అద్భుతం కడుపుబ్బ నవ్వుకుంటాం థాంక్స్

  • @lveerrasubbaiah4444
    @lveerrasubbaiah4444 20 днів тому

    మహిత. మాటలు. మనిషి. చాలా. బాగున్న వి

  • @abbasshaik6150
    @abbasshaik6150 2 роки тому +9

    😀😀😀😀😀😀😀😀😀😀💯% mr. hari Prada’s is junior bramhanandam

  • @suryaprakasaraobollepalli3936
    @suryaprakasaraobollepalli3936 8 місяців тому

    Superb video. Dr Hari Prasad is really great. What a roaring comedy!

  • @aseelbirds5610
    @aseelbirds5610 2 роки тому +2

    Haha super punches woww 🎶🎶👌💫💫💫🎉🎉

  • @nandakishore1710
    @nandakishore1710 Рік тому +1

    మీరు super

  • @swarnav4486
    @swarnav4486 Рік тому +1

    Very funny video! Each and every one acted like professionals.

  • @chandrareddy9502
    @chandrareddy9502 Рік тому +1

    Hello Doctor...........see you after a long time.............😂😂😂ఎందుకమ్మాయ్....డాక్టర్ గారిని అంత ఇబ్బంది పెడుతున్నావ్?

  • @AshokChaturvedula-p5e
    @AshokChaturvedula-p5e 11 місяців тому

    Never ending exitment phone makes theDigerence

  • @subbaraw5840
    @subbaraw5840 2 роки тому +5

    సార్ అభిమానులకి అందరికి హాయ్

  • @HazeeraHh
    @HazeeraHh 8 місяців тому

    super really story

  • @ramulugoud3356
    @ramulugoud3356 Рік тому +1

    Super Comedy 30_09_2023

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Рік тому +1

    డాక్టర్ హరనా, అప్పులే కొండ సంసారం ఎలా గడుస్తుంది,దేశాలు, రాష్ట్రలలో లేవా అప్పులు ? ఏమన్నా

  • @madhuphanindranathappaji8923
    @madhuphanindranathappaji8923 2 роки тому +21

    😂😂😂😂made for each other couple.👌👌👌👌

  • @premakumargundluri9980
    @premakumargundluri9980 2 роки тому +3

    Ysja ap CM garu after ten years india pm

  • @subbaraw5840
    @subbaraw5840 2 роки тому +3

    హాయ్ మేడం గారు

  • @raviabrahamkota7595
    @raviabrahamkota7595 27 днів тому

    Anna super comedy

  • @srinivasacpc402c4
    @srinivasacpc402c4 8 місяців тому

    I am karnataka state super actions

  • @subbaraw5840
    @subbaraw5840 2 роки тому +17

    మేడమ్ గారు..... మీరు.. కలిసి.... ఇంకా.. క్యామిడి. వీడియో లు చెయ్యాలి.. అందరు.. బాగా.. నటించారు.....

  • @venkatramanareddy712
    @venkatramanareddy712 2 роки тому +1

    Superb Hari garu👌

  • @suddalayashu5022
    @suddalayashu5022 Рік тому +1

    Part 2 cheyandi sir

  • @p.brahmanandareddy1509
    @p.brahmanandareddy1509 9 місяців тому

    Superb sir

  • @vinaykumar-eo2yh
    @vinaykumar-eo2yh 2 роки тому +4

    మస్తాన్ భయ్యా నతి ఏక్షన్ బలే చేసినాడు

  • @eragamreddyobulreddy2334
    @eragamreddyobulreddy2334 2 роки тому +1

    Super King hari sir

  • @suddalayashu5022
    @suddalayashu5022 Рік тому

    Super super super unstopabble comedy sir.devuda...I cant laugh

  • @srinivasraju3027
    @srinivasraju3027 2 роки тому +1

    V nice fun

  • @nageswaraiahpagadala7320
    @nageswaraiahpagadala7320 Рік тому +1

    మొదట బాగా మాట్లాడిన వ్యక్తికి ఉన్నట్లుండి నత్తి ఎలా వచ్చింది?

  • @padmayeduguri3057
    @padmayeduguri3057 2 роки тому +1

    How funny Last scene

  • @subbaraw5840
    @subbaraw5840 2 роки тому +3

    హాయ్ సార్

  • @pavank8737
    @pavank8737 2 роки тому +6

    Namaste mastan Bhai 🙏💐🕺

  • @ahmedjak9868
    @ahmedjak9868 2 роки тому +1

    Ayyo papam Hari garu

  • @kamabagirianimi773
    @kamabagirianimi773 2 роки тому +18

    Super episode on “Appulu”👍👍

  • @veventsone2942
    @veventsone2942 Рік тому

    Babai Meru super 👌👌👌

  • @singanamalachinnaiah6985
    @singanamalachinnaiah6985 2 роки тому +5

    Dear Sir I am your fan.Regularly i am seeing your vedios.I request you to release this vedio part 2 also just like Pushpa 1&2,Bahubali 1&2.

  • @saibabumandali840
    @saibabumandali840 2 роки тому +14

    💐😀😀😀చాలా బాగుంది సూపర్ లెంగ్త్ ఎక్కువైన కూడా సూపర్ అందరూ ఇరగదీసారు సూపర్ సూపర్ సూపర్💐💐💐🎉🎉🎉🎉🎉

  • @raghunathraghunath5233
    @raghunathraghunath5233 2 роки тому +1

    Hari sir super concept

  • @subbaraw5840
    @subbaraw5840 2 роки тому +3

    హాయ్ మస్తాన్ అన్న

  • @ganeshffgsme7421
    @ganeshffgsme7421 6 днів тому +1

    అన్నో 😂😂😂😂😂😂😂😂😂చచ్చేటట్టునం సార్ సూపర్ సూపర్ సూపర్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @ananthapadmanabharao7015
    @ananthapadmanabharao7015 7 місяців тому

    Dr.Hari garu.. Meeru old Actor Relangi garini Gnapthiki thestunnaru...

  • @devils2310
    @devils2310 2 роки тому +1

    Super sir

  • @rahamathcheppali9782
    @rahamathcheppali9782 Рік тому

    Appulavallaku good idea

  • @mahipalashala1246
    @mahipalashala1246 Рік тому +2

    నాకు మీ లాగే అప్పులు ఉన్నాయి

  • @gurukumar1229
    @gurukumar1229 2 роки тому +1

    Super sir

  • @maramajithkumar2790
    @maramajithkumar2790 2 роки тому +13

    నవ్వీ నవ్వీ పొట్ట చెక్కలు అయ్యింది సార్

  • @Bsreddy7075
    @Bsreddy7075 10 місяців тому

    అప్పు చేయడం మానవ సహజం దానికి అంతలా ఇదే ఇవ్వాల్సిన అవసరం లేదు

  • @lakshmivallabhajosyula4133
    @lakshmivallabhajosyula4133 5 місяців тому +5

    మీ అనంతపురం యాస తో చేస్తున్న మీ హాస్య కిట్స్ సూపర్..మీ యాస, ఉత్తరాంధ్రా యాస చాల బాగుంటుంది

    • @sobhang2372
      @sobhang2372 2 місяці тому

      అనంతపురం యాస ఎక్కడ అనిపించడం లేదు మాది గుంటూరు

  • @anandgoogle6497
    @anandgoogle6497 Місяць тому

    వరి నారుమడి చేయడం నుంచి వివిధ దశల్లో పంట సాగు చేయడం, ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల సమస్యలు, పంట కోతలు, నూర్పిళ్ళు, మార్కెటింగ్ సమస్యలు, మిల్లింగ్ ప్రాసెస్, మనం ఎంత డబ్బులు వెచ్చించి బియ్యం కొంటున్నాం ఇలా మొత్తం తెలిపేట్లు ఎవరైనా ఒక విడియో చేస్తే బాగుంటుంది. ఇప్పటి తరానికి ముఖ్యంగా పిల్లలకు అన్నం విలువ తెలుస్తుంది.... బియ్యం అంటే ఏదో మిషన్ లో తయారౌతాయి అనుకుంటారు నెక్స్ట్ తరం పిల్లలు...... 😔

  • @neeluribhaskar8188
    @neeluribhaskar8188 2 роки тому +1

    Manchi msg vedio sír supar sir

  • @vanamraju9480
    @vanamraju9480 2 роки тому +1

    Super

  • @subbaraw5840
    @subbaraw5840 2 роки тому +2

    మా సార్. నాకుకూడా. ఒక లక్ష .. బాకీ. వున్నాడు...

  • @neratis
    @neratis 2 роки тому +4

    మస్తాన్ భాయ్ మీరు ఆయాసం బ్రహ్మానందం

  • @malkasrinu2939
    @malkasrinu2939 7 місяців тому +3

    Mahitha medam super timing excellent aching .....phone joke super 😅😅😅😅

  • @jayalakshmi62
    @jayalakshmi62 2 роки тому +1

    Excellent

  • @satyanarayanareddy4480
    @satyanarayanareddy4480 2 роки тому +6

    రోగిని premencha లేని doctar రోగి tho సమానం మీరు రోగి ni premnechey doctor 👌👍🙏

    • @sanammadhusudanarao441
      @sanammadhusudanarao441 2 роки тому +4

      డాక్టర్ గారికి అప్పు ఇస్తావా ఏమిటి

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 2 роки тому +1

      @@sanammadhusudanarao441 adegthey esthaa,,

  • @kesavareddy9948
    @kesavareddy9948 2 роки тому +3

    First view

  • @rajeshltv
    @rajeshltv 11 місяців тому +1

    తెలంగాణ సదన్న గారు మరియు ఆంధ్ర ప్రదేశ్ హరి ప్రసాద్ గారు ఇద్దరూ లెజెండ్ నటులు ,ఏదో ఒకరోజు సదన్న గారు, హరిప్రసాద్ గారు కలిసి నటిస్తారని ఆశిస్తున్నాను.

  • @ChennareddyPedarapu
    @ChennareddyPedarapu Рік тому +1

    Super

  • @baburaogalam9456
    @baburaogalam9456 10 місяців тому

    Super yacshan

  • @CricketerKarthik-rg4zs
    @CricketerKarthik-rg4zs Рік тому

    Hari sar (చిన్నపిల్లల డాక్టర్)