ఇప్పుడు కారం ప్రీజ్జు లో పెట్టక పోతె తెల్లగా ఐ పోతుందండీ..ఫ్రీజ్జు లో కారంకి బైట ఉంచిన కారంకీ చాలా తేడా ఉంటంధీ ధీనీకీ ఏ దైన సలహా చెప్పండీ ప్లీజ్ అండీ మీరేమొ చక్కగా బైట పెట్టే వాడుకుంటుంన్నారు ఐన కారం కలర్ మారదు అంటుంన్నారు
కూరకారం ప్రిజ్ లో పెడితే అంతరుచి గా ఉండదు. మిరపకాయలకు పురుగుమం దులు ఎక్కువగా వెయ్యంటం, ఇంకా కోల్టు స్టోర్స్ లో ఉంచినవి బయటకు తియ్యగానే మనమామూలు వాతావరణానికి తొందరగా కలర్ మారి, రుచికూడా మారి తెల్లగా ఫంగస్ వచ్చిచెడి పోతున్నాయి. అలా కాకుండా మిరపకాయలు కల్లాలమీద మంచి మిరపకాయలు తెచ్చుకొని బాగా ఎండబెట్టి కారంతయారు చేసుకుంటే కొంతవరకు నిలవుంటుంది.
Aba... Super... Vndi ammagaru...
Amma andumichi sambar karaniki atuvantikayalu konukkovalamma?
Superrrrrrrrr ammammaaaaaa
Superrrrrr amma
Amma sambar karam/kura karamu oktana
edhi nonvegloki kuda cheskovachu ammaa
Thanks ammamma garu...from jandrapet
1kg mirchi ki e meterial anta vesi vachha
Nenu eppatinuncho aduguthamanukuntunnanandi,thank you
Karanikivade endumirapakayala Peru kani nemberkani cheppendiamma
Thanks అమ్మ 🙏
Aunty garu karam sale chasthara
Nanu ilane cesanu ammumma, 😘😘😘🙏🙏🙏
Nice
Amma mee daggara vantaamudam ela konali asalu original vantaamudham ekkada dorukuddi cheppandi ammamma
👌👌👌👌👌👌
👌👌
Maa nanamma and ammamma vallu ila ne chestharu. Ippatiki memu ee sambar podi lekuda curries cheyamu asalu
ఇది తినటం అలవాటయితే ఏదీ నచ్చదు.
ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే మీరు సంబార్ కారం పంపిస్తారా
Ee kaaram kudirithe sale ki pettandi ammamma
పసుపు తయారు చేశారా? కొన్నద?
నేను ఎప్పటిలాగే తయారు చేయించాను. కొనిమీకివ్వటం ఎందుకు. మీరు కొనుక్కోవచ్చుగా..
అమ్మ మీరు కూర కారం అమ్ముతారా
ఇప్పుడు కారం ప్రీజ్జు లో పెట్టక పోతె తెల్లగా ఐ పోతుందండీ..ఫ్రీజ్జు లో కారంకి బైట ఉంచిన కారంకీ చాలా తేడా ఉంటంధీ ధీనీకీ ఏ దైన సలహా చెప్పండీ ప్లీజ్ అండీ మీరేమొ చక్కగా బైట పెట్టే వాడుకుంటుంన్నారు ఐన కారం కలర్ మారదు అంటుంన్నారు
కూరకారం ప్రిజ్ లో పెడితే అంతరుచి గా ఉండదు. మిరపకాయలకు పురుగుమం దులు ఎక్కువగా వెయ్యంటం, ఇంకా కోల్టు స్టోర్స్ లో ఉంచినవి బయటకు తియ్యగానే మనమామూలు వాతావరణానికి తొందరగా కలర్ మారి, రుచికూడా మారి తెల్లగా ఫంగస్ వచ్చిచెడి పోతున్నాయి. అలా కాకుండా మిరపకాయలు కల్లాలమీద మంచి మిరపకాయలు తెచ్చుకొని బాగా ఎండబెట్టి కారంతయారు చేసుకుంటే కొంతవరకు నిలవుంటుంది.
Uppu veyaledu.
అమ్మ ఇలా కలపటం కాకుండా మిరపకాయలు ధనియాలు అన్నీ కలిపి ఎంత కొలతలతో రోకళ్ళ కారం పట్టించుకోవా లో చెప్పండి
Avnu
3kgs mirchi ki kolathalu chepandi mam
Memukodavesthamuamma,memubiswarantamuamma,nenumimmlanichiralalukalisanugurthpattaraamma
Salt mari???
అవసరం లేదు. కావాలంటే 50 గ్రా వేయించి వాటితో పాటు పొడి చేసుకోవచ్చు. కారంలో వేస్తే అసలు అవసరం ఉండదు. ఉప్పువెయ్యక పోయినా పరవాలేదు.
ఆవాలు వెయ్యరా?
వెయ్యను. ఆవాలేస్తే రుచి, వాసన మారిపోతుంది. అది నాకు ఇష్టం ఉండదు.
This is not sambar powder
Anni pedthunnav...pulipirlu povadaniki video matram pettaru meru..video pettenu annaru..ekkadundi channello video
సరే చేస్తాను 4 రోజుల్లో.
Solt
అతి పెద్ద లెక్క కాదు. వేస్తే కొంచెం వెయ్యవచ్చు. లేకపోయినా పరవా లేదు. కూరల్లో ఎలాగు వేస్తాంగా. సాధ్యమైనంత వరకు ఉప్పు నేను చాలా తక్కువవాడు తాను.
@@RarandoiAmmammaIntiki TQ amma