EvarunnAru brOva - mALavashrI - Adi - Tyagaraja - Hyderabad Sisters

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2023

КОМЕНТАРІ • 1

  • @saichandnandanavanam8468
    @saichandnandanavanam8468 5 місяців тому +1

    ప. ఎవరున్నారు బ్రోవ
    ఇంత తామసమేలనయ్య
    అ. వివరంబుగ తెలుపవయ్య
    విశ్వేశ శ్రీ పంచ నదీశ (ఎ)
    చ. మనసారగ ధ్యానింపను
    మనసు నిలుపు మర్మంబు తెలిపి
    తనవాడనే తలచి ధైర్య-
    మొసగు త్యాగరాజ వినుత (ఎ)