Це відео не доступне.
Перепрошуємо.

విజయసాయిరెడ్డి విషయం ముందే బయటపెట్టిన లోకేష్ | Nara Lokesh Exposed YCP Vijay Sai Reddy | Aadhan

Поділитися
Вставка
  • Опубліковано 12 лип 2024
  • విజయసాయిరెడ్డి రాసలీలల్ని ముందే బయటపెట్టిన లోకేష్ Aadhan special focus on how AP Minister Nara Lokesh exposed YCP Vijay Sai Reddy two years ago. Watch the full video to understand this issue.
    #vijaysaireddy #ysrcp #naralokesh #tdp #apnews #andhrapradesh #appolitics #aplatestnews #latestnews #telugunews #aadhantelugu
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Thank You For Watching

КОМЕНТАРІ • 221

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq Місяць тому +69

    ముందు వీళ్ళు కు మొత్తం కీలక మైన వ్యక్తి జగన్ సంగతి చూడండి

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 Місяць тому +59

    నీ మీద వచ్చిన ఆరోపణ తప్పని నిరూపించుకోవాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే సరిపోతుంది కదా విజయశయిరెడ్డి

    • @udayarejeti4584
      @udayarejeti4584 Місяць тому

      Husband foriegn, milatry ke velladu ane illegal contact pettukone husband ne mosam cheysendhe she is also punishble all are equal rules other wise every lady illegal contact pettukone evare meedho nedha moputharu issue lo both are punishble

  • @ganeswararaokanakala2903
    @ganeswararaokanakala2903 Місяць тому +36

    పవన్ కళ్యాణ్ గురించి అప్పుడేమేమో అన్నారు,ఇప్పుడు అనండిరా ఒక్కొక్కడికీ పగిలిపోతుంది.

  • @A.srinu12345
    @A.srinu12345 Місяць тому +54

    అబ్బో ముసలోడి కానీ గొప్పరసికుడే అన్నమాట

  • @mvreddy2806
    @mvreddy2806 Місяць тому +34

    ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ పరిస్థితికి తీసుకో చ్చా రు ఈ దరిద్రులు
    ఇలాంటి దరిద్రులు
    Ap రాజకియాల లో ఉంటే Ap పరువు పోతుంది ఇ లాంటి వాల్లను Ap రా జకియాలనుంచి తరిమెయ్యలి

  • @likamusicchannel
    @likamusicchannel Місяць тому +26

    సాయి రెడ్డి గత 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల గురించి మాట్లాడవు నీ నోటికి ఎంతవస్తే అంతా. అతను చట్టప్రకారమే అతను పెళ్లిచేసుకున్నారు. కానీ నువ్వు చేసింది ఏంట్రా బాబు ఇదేం పని రా నాయన. ఏకంగా పిల్లల్ని కూడా కనడం ఇదేం పని రా ఇప్పుడు చెప్పు ప్రజలకు నువ్వు నీ గుడివెనక పనులు ఏంటో

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 Місяць тому +80

    దిగజారుడు తనానికి నిలువెత్తు రూపం నిదర్శనం ఈ దుర్మార్గుడు

  • @murthy2722
    @murthy2722 Місяць тому +77

    కానీ సామాన్యులకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు 😢

  • @murthy2722
    @murthy2722 Місяць тому +68

    కర్మ అనుభవించక తప్పదు కదా 😢

  • @vasuchongole792
    @vasuchongole792 Місяць тому +26

    వైసీపీ లో మొత్తం ఇలాంటి వాళ్ళు నీ ఉన్నారు లా ఉంది

  • @Misterandhara
    @Misterandhara Місяць тому +106

    జైలు రెడ్డి ఏమి అంటాడు ఇప్పుడు కళ్యాణ్ గారు ని మాటలు ఆడితే నాలుగు పెళ్ళాలు అన్నాడు, పబ్లిక్ తెలియకుండా ఇలాంటి వేశాలు వేయచ్చు, జగన్ కి ఇలాంటి ఉన్నాయో ఏమో, ఎవరికీ తెలుసు

    • @127n59
      @127n59 Місяць тому +4

      అన్నా ఇందుకేనా జగన్ తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రాకుండా హారతి కీ కాపలాకాసింది

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 Місяць тому +14

    అధికారం లేనపుడు కోట్లు కొల్లగొట్టి A2 అవార్డు గెలుచుకొన్నాడు

  • @purnachandrarao7176
    @purnachandrarao7176 Місяць тому +28

    ఇది దేవుడి స్క్రిప్టు .

  • @rameshg1739
    @rameshg1739 Місяць тому +26

    100% correct analysis

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 Місяць тому +26

    కౌరవ సేనలు లీడర్ సైకో సంగతి చూడండి.

  • @ganeswararaokanakala2903
    @ganeswararaokanakala2903 Місяць тому +25

    గన్నేరు పప్పు జలగన్న కు అంత సీన్ లేదు,వాడికి పెళ్లాం భారతీ రెడ్డీయే చాలా ఎక్కువ,వేరే స్టెఫినీ కూడానా!

  • @padmajyoti9057
    @padmajyoti9057 Місяць тому +18

    వాళ్ళ అలవాట్లు,అందరికీ అంటగడతారు.😮

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Місяць тому +22

    ' aadhaan' కిషోర్ గారి విశ్లేషణ... 👌🌹🌻💐💯👍

  • @abburuvenkateswararao8225
    @abburuvenkateswararao8225 Місяць тому +11

    సిగ్గు! వెంటనే అరెస్ట్ చేయాలి.

  • @tejashine3326
    @tejashine3326 Місяць тому +13

    ఇంతవరకు వీడు సమాజం ముందుకు వచ్చి "నేను తప్పు చేయలేదు" అని సంజాయిషీ చెప్పలేదా?

  • @srinivastanukonda798
    @srinivastanukonda798 29 днів тому +3

    సూపర్ అన్న ఎక్స్ల్లెంట్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ramakrishnareddy3864
    @ramakrishnareddy3864 27 днів тому +1

    Baga chepparu

  • @kiasovajulia
    @kiasovajulia 29 днів тому +3

    Super and just perfect. You have said correctly 💯💯💯💯

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 Місяць тому +11

    అందరి కీ..నమస్కారాలు....వ్యక్తిగత...విమర్శలు.. un పార్లమెంటరీ...భాష ...అత్యున్నత ప్రజా స్వామ్య విలువలకు తిలోదకాలు వదిలి....రాజకీయాలకు మచ్చగా... పవిత్ర అసెంబ్లీ లో ...మాట్లాడుకోవటం ... చూస్తూ..వింటూ..ఉంటే..మనం ఏ వారసత్వానికి...వారసులం ..ఆంధ్రులం.....అని చెప్పుకోవటానికి ...సిగ్గుగా ...ఉంది.. ఎక్కడైనా.. ప్రజాసంక్షేమం కోసం.. ప్రాజెక్టుల నిర్మాణం కోసం.. అభివృద్ది కోసం ... మాట్లాడ కుండా..ఇటువంటి .. విషయాలు.....వినాలి....అంటే......ఎంత బాధగా ఉంటుంది....తప్పు ఒప్పులు...అందరికీ..ఉంటాయి.. కానీ..ఈ విధం గా ...పబ్లిసిటీ ...సమాజానికి ఏ సందేశం ఇస్తున్నాం....ఇది ఏ మాత్రం ..సమంజసం కాదు..... బుద్ది హి కార్మాను సారినీ...అంటే ఇదే నేమో..మరొక విషయం... యథా రాజా తథా ప్రజా...అనేకన్నా..... ఎప్పుడైనా...ఒక వ్యవస్థను...లీడ్ చేసే వ్యక్తికి... కఠోరమైన నియమాలు ఉన్నాయి..పూర్వ కాలంలో రాజులు తమ పిల్లలను.. విద్యా వంతులు... ప్రజా పాలకులు కావాలి అంటే కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం వారి గురువులకు ఇచ్చి.....నేర్పించేవారు...అక్కడి నుండే మనకి గురుకుల పాఠశాల వ్యవస్థ వచ్చింది....భవిష్యత్ లో...అట్ the
    టైం ఆఫ్ ఎలక్షన్... అఫిడవిట్...లో....ఏ భాష ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది.....అలాగే హాబీస్...గురించి కూడా ఇవ్వవలసి వస్తుంది ఏమో....ఏమైనా...అక్కడ స్త్రీ గురించీ..ఒక ఫ్యామిలీ చిత్రం.. ఛిద్రం ...గా మారదా....అన్ని ప్రశ్నలే.....సమాధానం... దొరకని ప్రశ్న... కాదా.... వీళ్ళా...పవన్ కళ్యాణ్ గారి మీద అసహ్యం గా మాట్లాడే తీరు..how far it is corect.......kaalam గట్టిది...కోర్టు లో cases...manage చేసుకో వచ్చేమో కానీ...పై వాడు ...చాలా చాలా స్పీడ్ గా క్లియర్ చేస్తున్నాడు...ఇది...ఉద్యోగులకు..పాలకులకు కూడా ..ఒక మంచి పుస్తకం.....

  • @BB-sx9cd
    @BB-sx9cd Місяць тому +10

    ఒక్కొక్క వికెట్ డౌన్ అవుతున్నది ఖ ర్మ అనేది ఇలానే వెంటాడు చుంటాది ? వైసీపీ వారు పవన్ కళ్యాణ్ గురించి నోటికోచ్చినట్టు మాట్లాడినారు, ఇప్పుడు విజయ సాయి రెడ్డి బాగోతం బయట పడినది కదా ?
    1) RRR -- పెట్టిన కేసు లో జగ న్ EX- C M
    2) నాగేశ్వర్ రావు IPS, C I D పో లీ స్
    3) మరొక IPS అధికారి సీతారా మాంజ నే యులు ఇంట లిజెన్స్
    4) మరి కొందరు ముఖ్య మైన పోలీస్ అది కా రులు పై పోలీస్ కేసు లు రిజిస్టర్ అయినాయి ?
    సదరు అధికారులు, ఈ కేసులో నేరస్థులు గా వున్నారు
    5) ఇప్పుడు A2 విజయ సాయి రెడ్డి రాస లీలలు ?
    6) పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అ ఇ జైల్ లో వున్నారు ?

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 Місяць тому +9

    చేసుకున్న వాళ్ళకి చేసుకున్నoత అని పెద్దలు ఊరికే అనలేదు. చేసిన, చెప్పిన తప్పుడు పనులు, మాటలు ఇప్పుడు తిప్పి కోరుతున్నా యి

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 Місяць тому +4

    బాగా చెప్పేరు

  • @alsubbarao
    @alsubbarao Місяць тому +39

    ఓదార్పు యాత్ర కి జగన్ రెడ్డి ready గా ఉంటాడు 😂

    • @vanimarlapati9746
      @vanimarlapati9746 29 днів тому

      "అదేమన్నా తప్పా, వాళ్ళ ఆయన దూరంగా ఉన్నాడు, సాయి అన్న ఓదార్చాడు, దీన్ని కూడా ఇలా చూడటం అనేది దారుణమైన విషయం, "జగన్ అన్న నెక్స్ట్ ప్రెస్ మీట్ 🤭🤭🤭🤭
      😂😂😂😂

    • @kjagadeeshwari2240
      @kjagadeeshwari2240 26 днів тому +1

      @@vanimarlapati9746😂😂😂

  • @sravantalari3935
    @sravantalari3935 Місяць тому +12

    Karma is back

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 Місяць тому +12

    Antey CADRE ni JURRESAADU Annamaata 😍

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 Місяць тому +4

    శాంతి గారి భర్త ఎండోమెంట్స్ కమిషనర్ కి కంప్లయింట్ చెయ్యటం హాస్యాస్పదం. డిపార్ట్మెంట్ ఏమి చేస్తుంది.
    పోలీసులకి కంప్లయింట్ చెయ్యాలి. లేకపోతే డీఎన్ఏ టెస్ట్ చేయించి ప్రూవ్ చెయ్యాలి.
    పాపం విజయసాయి రెడ్డి ఎంత అమాయకుడు.
    అయినా శాంతి గారికి విజయ్ గారికి ఇష్టమైతే భర్త ఏమి చెయ్యగలడు.
    శాంతి గారు నోరు విప్పి చెప్పాలి.

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 29 днів тому +4

    నిజం చెప్పు విజయసాయి రెడ్డి

  • @seshasairangarao
    @seshasairangarao 29 днів тому +3

    జగన్ రాస లీలలు ఏమైనా ఉన్నాయా? అవి కూడా బయటకు తీయండి

  • @ponnamsivanagu7248
    @ponnamsivanagu7248 Місяць тому +5

    ముసలోడి గురించి మొత్తం బయటకి వచ్చేశాయి కదా

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 Місяць тому +5

    వినాశ కా లే విపరీత బుద్ధి

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 Місяць тому +10

    Immorality is thy name ysrcp

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 29 днів тому +2

    🎉🎉🎉THE GREAT VIJAYA SAI REDDY BABA. ANDHRA SAITHAN JAGANASURA SAID SOUMYUDU, VERY GOOD PERSON. CONGRATULATIONS TO YSRCP PARTY🎉🎉🥳🥳🥳🥳🎈🎈🎈

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 Місяць тому +14

    MAHA KANTRILU MAHAMETHALU
    IN ONE GROUP

  • @nageswararaoattada5033
    @nageswararaoattada5033 Місяць тому +7

    అన్న..పక్కన ప్రభాస్ నీ పెట్టవు😂😂😂..చేసింది గుడిసెట్టి విశా గాడు

  • @user-wl1gn9iw1x
    @user-wl1gn9iw1x Місяць тому +11

    Jagan ippudu mattladali rankku reddy gurunchi

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 25 днів тому +1

    ఆకాశం మీద రాయి వేస్తే అది మనమీదే పడుతుంది.

  • @DoNothing_2138
    @DoNothing_2138 Місяць тому +7

    Ee News Sakshi News loo vundadhu

  • @honeytiktok2111
    @honeytiktok2111 Місяць тому +6

    చీచీవధవాపొట్టిసాయివెధవసిగ్గలేదురాకామాందుడానీకుదమ్ముంటేబయటరారానీకామనీకీవకాడదానిజీవితమేకాకావిదేశాలలోవుద్యోగంచేస్తున్నఆయనజీవితంకూడానాశనంచేసినావెధవాలోకేసుమీదపవనుకల్యాణమీదీనీవుఇష్టమొచ్చినట్టునీచమైనబూతులుతిట్టావుకదరావెధవనీకుఖర్మమొదలైందారాకామపిషాచీబయటరాప్రజలుకాలుచేయతీస్తారూగుడిసేటీవెధవా

  • @vitalasarma272
    @vitalasarma272 29 днів тому +2

    పోలీసులు కు complaint చెయ్యాలి.DNA test చెయ్యాలి

  • @SambaLanke-bj3dl
    @SambaLanke-bj3dl 29 днів тому +2

    Rk gari kalaku oka rupam ichadu mana sai anna

    • @kjagadeeshwari2240
      @kjagadeeshwari2240 26 днів тому

      రూపం ఇవ్వబోతున్నాడని రాధాకృష్ణ గారు కలగన్నారు!

  • @nrnarayana3278
    @nrnarayana3278 Місяць тому +2

    JAI TDP JAI NARA LOKESH GARU

  • @raghavaraghu2621
    @raghavaraghu2621 29 днів тому +2

    మా వూర్లో ఏకంగా చెరువు కట్ట కొట్టేసి
    ప్లాట్స్ వేశారు వైసిపి నాయకులు.
    ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమి పీకలేదు వారిని.

  • @lakshmiivaturi4903
    @lakshmiivaturi4903 25 днів тому

    Supar bro manchi manchi indayrekt avidens

  • @vijayasunadh9526
    @vijayasunadh9526 Місяць тому +7

    Yevaru chesukunna kharma valle anubhavinchali. Thappadu.

  • @nrnarayana3278
    @nrnarayana3278 Місяць тому +2

    Why A1 and A2 in the 43000 thousand crores illegal assets ED attached cases accused still out for nearly 11 years why ED AND CBI not taking any action

  • @VenkataramanaraoJossyabhatla
    @VenkataramanaraoJossyabhatla Місяць тому +2

    తప్పు చేస్తే తప్పదు.

  • @Vsudasey
    @Vsudasey 29 днів тому +1

    Many Kings and Kindoms were collapsed due to philandering.

  • @ReddyReddy-dc4lz
    @ReddyReddy-dc4lz 29 днів тому +1

    Valla papalu eppudu okkokkaty bayatakosthunnai

  • @user-dm2ix8wj3i
    @user-dm2ix8wj3i Місяць тому +6

    Karma vadaladu brother

  • @archana5020
    @archana5020 Місяць тому +2

    Karma returns 😄😄

  • @user-rz8ts1xy2r
    @user-rz8ts1xy2r Місяць тому +4

    ఖర్మ కాదు కర్మ

  • @simharayalukurapati1970
    @simharayalukurapati1970 29 днів тому +1

    ఆదాన్ నెంబర్ 1చానల్

  • @VijayalakshmiVelagapudi-my1oo
    @VijayalakshmiVelagapudi-my1oo Місяць тому +1

    Good analasis

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 26 днів тому

    super mee visleshana

  • @ramanarashimaraobajini7261
    @ramanarashimaraobajini7261 Місяць тому +3

    జగన్ బ్యాచ్ లో ఎలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు గోరంట్ల మాధవ్ అంబటి రాంబాబు విజయసాయిరెడ్డి ఎలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది

  • @koteshwarrao6106
    @koteshwarrao6106 Місяць тому +2

    Good afternoon mydear kishore kumar garu

  • @gopichandchowdary
    @gopichandchowdary Місяць тому +7

    Aropana kadu Nayana,avide clear ga tana husband ki cheppesindi anta,30 cores kuda istanu annadu Ani cheppindi

  • @fazulkovvuru8471
    @fazulkovvuru8471 29 днів тому +1

    Karma yevarini vadilipettadu..vedhaku..thappakunda punishment paduthundi

  • @gopimandapati874
    @gopimandapati874 Місяць тому +1

    😁👌🤝

  • @shabadmanaiah3928
    @shabadmanaiah3928 23 дні тому

    Yes nijam brother karma++++++

  • @manoharceo3827
    @manoharceo3827 Місяць тому +2

    అందరూ చెప్పడం ఒక యెత్తు
    జగన్, భారతి ఇద్దరు బయటకు వచ్చి ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి

  • @jayanthycreations9024
    @jayanthycreations9024 28 днів тому

    ఖర్మ...కాదు బాస్..కర్మ...!!

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Місяць тому +1

    Kishore Garu:
    Excellently Explained. But Advised to look after the Vedio Time duration

  • @archana5020
    @archana5020 Місяць тому +1

    Great work Lokesh God bless you 🎊🎊 Nijaalu telisina bayata pettani Lokesh ki leni rankulu opposition leaders family's ki leaders ki antagatte ycheap leaders ki vaallani usigolpe jagan ki entha thedaa undo adi lokesh samskaaram chandrababu garu Bhuvanamma gari pempakam 👌👌

  • @sateeshkumarsahini5225
    @sateeshkumarsahini5225 29 днів тому +1

    Super Radha Krishna garu

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 Місяць тому +3

    What happened to container

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 Місяць тому +1

    A2 మచ్చ, A2 తండ్రి

  • @user-nf5ev2mu2n
    @user-nf5ev2mu2n Місяць тому +1

    A phone lo a chetta vedhava kama kreedalu vunnayemo Kishore garu

  • @chiranjeevirajukallepalli5295
    @chiranjeevirajukallepalli5295 Місяць тому +4

    Rascika RAJU saireddy

  • @SmilingBeignets-qf7nk
    @SmilingBeignets-qf7nk 28 днів тому

  • @user-gl4on2zk1s
    @user-gl4on2zk1s Місяць тому +3

    A2 A1 ga promotion

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 Місяць тому +2

    Sir ఇప్పటికీ 2 సార్లు పే. ద్ద కంటైనర్లు వచ్చాయి a p adresski vaati sangati? ఇంటర్పోల్ అన్నారు?

  • @valoriefalorie4223
    @valoriefalorie4223 25 днів тому

    Neeku undhi raaa lokesh..: you will be screwed really badly!!!!

  • @sammireddy3220
    @sammireddy3220 28 днів тому

    ఈ లోకేష్ గారి పని ముఖ్యం గా ఇలాంటి స్టోరీ చెప్పడం, చెప్పించుకోవడం కదా!

  • @ramanarashimaraobajini7261
    @ramanarashimaraobajini7261 Місяць тому +1

    రాధాకృష్ణ ఇంటిలిజెంట్

  • @AHAMASMI--శివోహం
    @AHAMASMI--శివోహం 28 днів тому +1

    CURRECT ANALYSIS🚩

  • @shankerdasari3249
    @shankerdasari3249 29 днів тому +1

    బారసాల కి జగన్ వస్తాడు....

  • @manoharpothala2491
    @manoharpothala2491 Місяць тому +1

    So many leaders are there like Narayana, Ambati. 50 % leaders are facing the same characterless broots.

  • @harishbandarunani1444
    @harishbandarunani1444 29 днів тому +1

    Oka chethi tho chapatalu kotelru. Rendu vailupula thappu undhi

  • @thunganabhaskararao5512
    @thunganabhaskararao5512 Місяць тому +1

    గుడ్డు బాగ podigindi 😅😅😅 సాని reddy

  • @user-vb1dx2um3o
    @user-vb1dx2um3o Місяць тому +1

    Enti sir.. devadaaya saakha aithey korikalu vundva.. musalodiki korikalu vundava.. cheppandi sir cheppandi....

  • @viplavib2181
    @viplavib2181 Місяць тому +13

    ఖర్మ కాదండీ కర్మ

    • @drnreddy7
      @drnreddy7 Місяць тому +1

      Telugu patalu cheppukondi matter telusinda nayana

  • @srinivaspolishetty2528
    @srinivaspolishetty2528 Місяць тому +1

    అసలు వాడి కళ్ళు చూస్తే వీడు ఎంత కార్క్సుకుడు

  • @rajeshkumardevarampally1154
    @rajeshkumardevarampally1154 Місяць тому +1

    Aadhar number and Epic anusandhan cheyali sir

  • @prakashrao6804
    @prakashrao6804 Місяць тому +1

    420,ycp,mla,s

  • @RammohanraoMutha-xh4lb
    @RammohanraoMutha-xh4lb Місяць тому +1

    RRR Garini himsinattu Vijaya
    Sai Reddy garini kuda cheste
    Tappa nijalu bayatiki ravu.

  • @prasadllvn7865
    @prasadllvn7865 29 днів тому

    Twitter pitta..ipoudemi chebutavuraa kaadu kaadu tweet chestavuraaa

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 29 днів тому

    ITANOKKADE TAKKUVA ANUKUNNA VARIKI NO DISAPPOINTMENT, BE READY TO FACE PARUVU NASHTA DAAVA IN COURT, HONESTLY.

  • @SAROJAP-le6oc
    @SAROJAP-le6oc 26 днів тому

    12:36

  • @ramakrishnaanusuri2761
    @ramakrishnaanusuri2761 28 днів тому

    Lokesh baby v/ssadhineni yamini 2019 timely emiti?

  • @lankavijaykumar4427
    @lankavijaykumar4427 29 днів тому

    Eelekkana ap.prajalu ante janaabha 5yearslo baaneperiguntaaru janaabhalekkalu telchandi sir.jayaho v.s.reddy.

  • @viswanathamp5301
    @viswanathamp5301 29 днів тому

    J. Gun father vsr kaada

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 29 днів тому

    MARI NUVVU 'GAADU VAA....? '

  • @radhikavikram9510
    @radhikavikram9510 Місяць тому +1

    Aa family llo yellantive common. Vetikite peda thalakayalu boledu.

    • @sirishakirankumar3649
      @sirishakirankumar3649 Місяць тому

      Valla mogullu evaru complaint cheyaledhu ithani vishayam lo aa complaint vachchindhi

  • @user-ex5pf8hl8c
    @user-ex5pf8hl8c Місяць тому +1

    ఖర్మ చేసుకొన్న వారికి చేసుకొన్నంత.60లో 20 నిరూపించుకున్న మహామనిషి.వైజాగ్ లో ఆస్తులన్నీ ఈ బిడ్డకే అంటున్న పండు కొతి.నేత్తికి రంగు వేసు కో మంటున్న పార్టీ వర్గాలు.

    • @kjagadeeshwari2240
      @kjagadeeshwari2240 26 днів тому

      He wants to prove with grey hair that he’s aged and innocent. 😊