КОМЕНТАРІ •

  • @usha6264
    @usha6264 5 місяців тому +125

    చాలా కరెక్ట్ గా చెప్పారు.. ఎన్ని సమస్యలు వచ్చిన తనను తాను ఎవడికోసమో నాశనం చేసుకోకూడదు...

  • @rajanikanthupendra9994
    @rajanikanthupendra9994 Рік тому +175

    సహనటి ని గొప్పనటి అనటం అప్పటి తరం గొప్పతనం...కృష్ణకుమారి గారికి సావిత్రి గారి మీద ఎంతో గౌరవం...

    • @janiahania6454
      @janiahania6454 5 місяців тому +1

      అవును

    • @lakshmitummala
      @lakshmitummala 4 місяці тому +1

      Krishnakumari was always jealous of Savitri's immense success and popularity. If she really cared about Savitri, she would have visited her in the hospital and not give excuses.

  • @KiranPinnamaneni9
    @KiranPinnamaneni9 Рік тому +429

    ఆవిడ గొప్పతనం ఏంటి, ఆవిడ ఎందుకు అలా అయ్యింది అని అర్దం అవ్వాలంటే అసలు దైవత్వం అంటే ఎంటో తెలియాలి. ఆమె ఆస్తులు అన్నీ పోయి ఎక్కడో ఒక కార్ షేడ్ లో ఉంటున్నప్పుడు ఒకప్పటి తన కార్ డ్రైవర్ కనబడి తన కూతురు పెళ్లి అని చెప్తే తన మెడలో ఉన్న ఆఖలి బంగారు గొలుసు తీసి ఇచ్చి నవ్వుతూ వెళ్ళిపోయింది.
    కొంతమందికి తన శరీరమే కనబడుతోంది. నాకు ఆవిడ ఆత్మ కనబడుతోంది.
    అలాంటి దేవతలు చాలా అరుదుగా మనిషి జన్మ ఎత్తుతారు. అలాంటప్పుడు మనం వాళ్ళని analyse చెయ్యకూడదు. నేర్చుకోవాలి. చదువుకోవాలి. అంతే.

    • @Moviesadmirer
      @Moviesadmirer Рік тому +56

      కళ్ళ నీళ్ళు వచ్చేశాయి సోదరా మీ కామెంట్ చూస్తే 😢, ఆవిడ జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న మీకు నా వందనాలు ❤

    • @TMTANVESH
      @TMTANVESH Рік тому +16

      Great message andi...

    • @malathikajamalathi4065
      @malathikajamalathi4065 Рік тому

      😂ARE 😂😂33😂😂😂2❤syyxc cdś1

    • @jayasrevasu
      @jayasrevasu Рік тому +13

      Super ❤

    • @truedream1934
      @truedream1934 5 місяців тому +3

      Yes 🚩

  • @veenavanipatnala6112
    @veenavanipatnala6112 Рік тому +60

    Chala correct ga chepparu

  • @nagamanijammula2132
    @nagamanijammula2132 Рік тому +34

    ఒకల్ని అంటాం సులువే పడే వాళ్ళకే తెలుస్తది ఆ భాధ.

  • @rameshvangari
    @rameshvangari Рік тому +51

    అంత గొప్ప నటి మూడో భార్య గా పెళ్లి చేసుకోవడం ఏమిటి ఖర్మ కాకపోతే

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 5 місяців тому +29

    కృష్ణకుమారి గారు చెప్పింది కరెక్ట్ ఎవడు చేసుకోమన్నాడు తిరుగుబోతువడిని అదీ పెళ్ళయినవాడిని

  • @ramanaprasad9052
    @ramanaprasad9052 Рік тому +63

    ఎంతోమంది చెప్పినా వినకుండా మూడవ మనిషిగా వెళ్ళి ఇబ్బందులు పడి దారి తప్పి ఆరోగ్యం పాడుచేసుకుని చేజేతులా జీవితాన్ని నాశనం చేసుకోవటం అంటే కేవలం నాజీవితం నాఇష్టం అని అనుకున్న మనస్తత్వం. స్వయంకృతాపరాధం అంటారు ఎవరైనా. తెలిసి తెలిసి జీవితాన్ని పాడుచేసుకునే జీవితాలు అంతేమరి

    • @chamanthulalatha4170
      @chamanthulalatha4170 Рік тому +3

      A thallini emannaante putta gathulu vundav

    • @chandranethra8200
      @chandranethra8200 5 місяців тому +9

      ​​@@chamanthulalatha4170
      Thanu correctey cheppadu alredy pellai pillallunna vanni inkokari jeevithanni nashanam chesthunnanane gnanam lekunda ala chesukovadam thappu appatlonaithe Inka thappu thanani thanu control chesukokunda perukosam guddiga dhanalu cheyadam dhubara cheyadam Inka thappu thana thappe thanani balitheesukundhi

    • @sarasija6309
      @sarasija6309 5 місяців тому +3

      Yes exactly.. అపాత్ర దానాలు చేశారు

    • @JyothiharshitaNucherla
      @JyothiharshitaNucherla 5 місяців тому +2

      Avida chaala innocent. Puttinappti nunchi tandri Prema ki nochukoledu teenage lo ammyilu Prema korukuntaru a time lo Gemini Vaadu chupinchina premaki maatalaki baanisa aypoindi

    • @chandranethra8200
      @chandranethra8200 5 місяців тому

      @@JyothiharshitaNucherla
      Thappu thanadhi ledhantaru manam e kalamlo vunnamandi akalamlone thragadamenti paiga pellaina vanni preminchadamenti thanu poshinchina pathrallola jenuine ga Naina vundoddha

  • @arundhatitanneruverygood6648
    @arundhatitanneruverygood6648 Рік тому +186

    జాలి దయ సాటి మనిషికి సహాయం చేసే గుణం మాట మీద కమిట్మెంట్ ఇలాంటి ఎన్నో మంచి సుగుణాలు కలిగిన మహానటి సావిత్రి గారు, కేవలం నటనలో పరిచయమైన ఒక వ్యక్తిని నమ్మి ఎంతోమంది పెళ్లయిన వ్యక్తి అని వారించిన అతనికి ఇచ్చిన మాట కోసం తప్పని తెలిసిన తనని పెళ్లి చేసుకుని అతనితోనే కట్టుబడి ఉండి అతను చేసిన ద్రోహానికి తట్టుకోలేక తన జీవితాన్ని నాశనం చేసుకున్న నటి సావిత్రి గారు ఆమె జీవిత చరిత్ర కూడా చాలామందికి గుణపాఠం నేర్పుతుంది. మాట తప్పిన నా మనిషిని గుడ్డిగా నమ్మకూడదని ముందుగా తన దారి తను చూసుకోగలిగినట్లయితే సావిత్రి గారు ఈరోజు వరకు మన మధ్యలో కనబడగలిగే వారే
    ఆమె చేసిన తప్పులు
    1) రెండో పెళ్లి అని పెళ్లి చేసుకోవడం
    2) నమ్మిన వ్యక్తి మోసం చేస్తే ధైర్యంగా తన దారి తను చూసుకోకుండా తనే తప్పు చేసినట్టుగా కుమిలిపోవడం

    • @padmanabhampoornima7944
      @padmanabhampoornima7944 Рік тому +1

      Naa situation kuda ade

    • @adhityaram.916
      @adhityaram.916 Рік тому +18

      అమాయకత్వం అంటే.
      మోసపోవడం కాదు.
      మోసం చేయడం రాకపోవడం.
      ఆమె ఇంకొకరి జీవితం లోకి వెళ్ళింది అంటే ఆమెకు తెగింపు ఉంది అనే కదా అర్థం.
      అదే పెద్ద భార్య చనిపోయి ఉంటే ఎవరైనా మాట్లాడే వార.
      సేవ వేరు వ్యక్తిత్వం వేరు. నైపుణ్యం వేరు.
      అన్నిటిలో వ్యక్తిత్వం ముఖ్యం.

    • @padmanabhampoornima7944
      @padmanabhampoornima7944 Рік тому +3

      Avaru adi kuda kavalani cheyyaru ..paristhithulu batti

    • @common_man256
      @common_man256 Рік тому +5

      What I don’t understand in mahanati Savitri gaaru, she did so many good things like helping poor, maids etc and part of earnings to good cause…..if one need to believe KARMA…why it not gave happy returns?
      Sometimes I feel like KARMA is just luck factor

    • @bajibabu9296
      @bajibabu9296 Рік тому

      Oka aadhadhaani usuru posukunte, padhi thalalalunnode koolipoyadu, ika savuthri Oka lekka

  • @pentirambabu7875
    @pentirambabu7875 5 місяців тому +29

    సావిత్రి గారికి కెమెరా ముందు మాత్రమే నటించడం తెలుసు.
    జీవితంలో నటించడం తెలీదు మీ అందరిలా.
    ఆమె మాత్రమే మహానటి ఎందుకయింది ??
    తనను తాను శిక్షించుకుంది.
    ఎవరినీ శిక్షించలేదు. దైవత్వం ఉన్నవారే అలా ఉంటారు.
    ఆమె ఎలా చనిపోయినా, అందరి మనసులో
    ఆమె "మహానటి" అంతే.

  • @chettipallisaraswathi423
    @chettipallisaraswathi423 Рік тому +99

    నేను కూడా కృష్ణకుమారి మాటతో ఏకీభవిస్తున్నాను. అంతటి జాలి,దయ కలిగినటువంటి ఆమె సాటి ఆడదాని మీద వాటిని చూపించలేకపోయింది. ఇద్దరు భార్యలు ఉన్న జెమిని గణేషన్ ని పెళ్ళి చేసుకోవడం బాగోలేదు, పైగా చాలా మంది నచ్చిన హీరోయిన్ ని గానీ, హీరోని గాని ఆదర్శంగా తీసుకుంటారు. అలా తీసుకుంటే ఈమె సమాజానికి ఏమి చెప్పింది

    • @Prradeep_vidapanakal
      @Prradeep_vidapanakal 5 місяців тому +3

      Correct . No religion or culture has ever propagated that we should destroy ourselves. One should have enough maturity. Everything won’t be right in one’s life. It may be that she married a wrong person and suffered. But then should have taken help of psychologists / doctors and should have remained strong. I ask those people here who defend Savitri garu in the matter of conducting her life…. Would they ask their children especially daughters to take her as an ideal ? Will they be doing justice to their children if they give such advice.

  • @panasareddy6886
    @panasareddy6886 Рік тому +92

    మహా నటి జీవితంలో ఎంతో దానం,ధర్మం,దయ,త్యాగం ఉన్నాయి....విధి వంచిత అయ్యి....బాధలు పడి వెళ్ళిపోయింది.....కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం చూడలేదనీ చెప్పటం బాధగా ఉంటుంది...ఎవరికైనా.... .తిరుగులేని అగ్ర నటీ శిరోమణి అయిన సావిత్రికి సాటి వచ్చే మరో నటి ప్రపంచంలో లేనే లేదు.

    • @sateeshkumart5864
      @sateeshkumart5864 9 днів тому

      ఆమె చెప్పాలనుకున్నది మీకు అర్థం కాలేదు ఆమెకెందుకు కోపం వచ్చింది భర్త పనికిమాలినోడే కానీ మనకు పిల్లలు ఉన్నారు గా తాగుబోతు మొగుడు ఉంటాడు కూలికి వెళ్లే భారీ ఉంటుంది ఆ భర్త వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు అని చెప్పి ఆమె తాగుడుకు బానిస అయ్యి కూలికి వెళ్లడం మానేసి లేదా బాధపడుకుంటూ ఉంటే పిల్లలు ఏమైపోతారు ఒకసారి ఆలోచించండి అలా ఒక కూలి పనికి వెళ్లే తల్లి భర్తని ఏందీ మనిషితో అని చెప్పి వదిలేసి తన బిడ్డల కోసం బతుకుతుంది అలా సావిత్రి గారు ఆయన మీద నువ్వు విపరీతమైన ప్రేమను బిడ్డలు పక్కకు మళ్ళి ఇచ్చి వదిలేసి హ్యాపీగా తన బిడ్డల్ని పెంచుకుంటూ చూసుకుంటూ ఉంటే ఈరోజు కూడా మహాతల్లి మనం సినిమాల్లో చూసేవాళ్ళం మన సంగతి వదిలేద్దాం సావిత్రి గారు చనిపోయేటప్పుడు ఆమె కూడా సతీష్ కి ఎనిమిదేళ్లు తొమ్మిది ఏళ్లు అంట తల్లి లేని బిడ్డగా ఎంత బాధపడి ఉంటాడు అతను ఈమె అనవసరంగా అతని మీద విపరీతమైన ప్రేమను పెంచుకొని ఈమె బాధపడే బాధపడి చచ్చిపోయింది ఎంత ఇబ్బంది పడి ఉంటాడు ఆ పిల్లాడు ఈ విషయం చాలా మంది చెప్పారు జమున గారు కూడా చెప్పారు అక్క జరిగింది వదిలేయక పిల్లల కోసం బతుకు కానీ కూడా చెప్పారు చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు దానాలు ధర్మాలు అన్నీ చేశారు ఆ పుణ్యానికి ఒక స్వర్గానికి వెళ్ళి ఉంటుంది అది మనమేం కాదనం లేదు ఇంకో జన్మంటూ ఉంటే చాలా ఉత్తమమైన జన్మం లభించింది మీకు కృష్ణ కుమార్ గారి బాధ మీకు అర్థం కావట్లేదు ఈ మాట ఎవరన్నా గలము ఆమెతో క్లోజ్నెస్ ఉన్నవాళ్లే అన్న మరి అనగలం తెలిసిన వాళ్ళు కూడా చెప్తే వినకుండా అతని చేసుకొని నష్టపోయి తర్వాత పిల్లల్ని కానీ ఆ తర్వాత కూడా అతని కోసమే బాధపడుతూ తను చనిపోతే పిల్లలు ఎంత న్యాయం అయిపోతారు కూతురికి పెళ్లి అయింది కాబట్టి సరిపోయింది ఇంకోటి కూడా ఆమె చనిపోయిన తర్వాత తండ్రి పెంచుకుంటాడు అది వేరే కానీ తల్లి ప్రేమ ఎవరందిస్తారు అన్నిటికన్నా తండ్రి ఉన్నా లేకపోయినా ఏం కాదు తల్లి ఉండాలి నాకు ఒక మాట ఉంది పల్లెటూర్లో చెప్తుంటారు తండ్రి ఉన్న ఒకటే పోయినా ఒకటే ఇబ్బంది లేదు ఉండొచ్చు పోవచ్చు తల్లి లేనప్పుడు నేను చెప్పేది ఇప్పుడు ఒక ఫ్యామిలీలో తల్లి చచ్చిపోయింది అనుకోండి అతను పెంచుతాడు పెద్ద చేస్తాడు అనేది కష్టం ఎవరో ఎవరో ఒకరు ఉంటారా అలాంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మనమే చూసుకోవాలా అదే తల్లి బతికుందనుకో అట్లాంటి పని చేసిన సరి తన బిడ్డల్ని కాపాడుకుంటుంది సావిత్రి గారి మీద నాకు కూడా కోపం ఉంది కోపము ఆమెని చెడ్డ చేయడానికి వచ్చిన కోపంగాదు మాకు ఇంకా ఎన్నో తన నటనను చూపించకుండా తన బిడ్డలకు తన ప్రేమను పంచకుండా అనవసరమైన అతి ప్రేమతో తన జీవితాన్ని ముగించింది అలా ముగించడం వల్ల ఆమెకి సుఖం లేదు ఆమెకు పుట్టిన బిడ్డలకి సుఖం లేదు ఆమెన్ చేసుకునే వాడికి సుఖం లేదు ఆ మనిషి అమ్మాయిలు పిచ్చోడని తెలుసు అందరూ వద్దు అని చెప్పారు చేసుకుంది భరించాలి అంతే ఇంకా ఏం చేద్దాం ఇవన్నీ అందరూ అసహ్యంతో చెప్తున్నా మాటలు కాదు సావిత్రి గారి మీద కృష్ణ కుమార్ గారికి పిచ్చిపిల్లా ఇలా చేసుకునిందే అన్నట్టు ఆమె భావన

    • @sateeshkumart5864
      @sateeshkumart5864 9 днів тому

      ఇక్కడ కృష్ణకుమారి గారు ఇలా మాట్లాడితే చాలామందికి కోపం వస్తుంది కానీ ఆవిడ చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలు మనం ఒప్పుకున్న ఒప్పుకొని యదార్థం అదే అలాంటివన్నీ చేసుకోవడమే తప్పు అందరూ వద్దన్నారు ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయలేదు చేసుకోమని ఆమెకి ఇంట్లో వాళ్ళు అతని చేసుకోవద్దు అని చెప్పారు బయట సినిమా వాళ్ళు ఆమె కావలసిన వాళ్లు అందరూ చెప్పారు సరే ఇబ్బందు వచ్చింది అప్పుడు కూడా నాకు తెలిసిన అందరి చెప్పారు జరిగింది అమ్మ అందరూ చెప్పారు జరిగింది పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకొని ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పారు కానీ ఆవిడ అతని మీద నా అతి ప్రేమతో బయటకు రాలేకపోయింది దానివల్ల ఆమెకు మనశ్శాంతి లేదు చేసుకున్న వాడికి అతనికి ఏముందో లేదో మనకు తెలియదు తన కడుపున పుట్టిన పిల్లలకి మనశ్శాంతి లేదు అట్లా అయిపోయింది జీవితం చేసిన దానధర్మాల వల్ల మనకి పై లోకంలో స్వర్గం వచ్చి ఉంటుంది తర్వాత నెక్స్ట్ జన్మ చాలా ఉత్తమమైన జన్మ వస్తుంది అట్లాంటి గొప్పదనం ఉన్న దాన గుణం ఉన్న వ్యక్తి కానీ జీవితంలో చిన్న చిన్న విచక్షణలు ఉండాలి నువ్వు ఒక తాగుబోతు మొగుడు ఉంటే భార్య రోజు కొడుతుంటే అలాంటప్పుడు భార్య ఏం చేస్తుంది ఒక మామూలు భార్య గురించి చెప్తున్నాను తను కూలికి పోయి అటు భర్తకు తాగడానికి డబ్బులు చూడాల్సి వస్తుంది బిడ్డల్ని సాకల్సి వస్తుంది అయినా భయపడకుండా సాగుతారు ఎక్కడ తాగి పడిపోతున్న లేదు ఎవరితో తిరుగుతున్న ఇంక వీళ్ళు పట్టించుకోవడం మానేస్తారు మానేసి ఎక్కడో పడిపోతే తెచ్చుకుని ఇంట్లో పడుకోబెట్టుకుంటారు చాలా బాధ ఉంటది మనసులో కానీ తన బిడ్డల కోసం అన్నీ పక్కన పెట్టేసి బతుకుతారు సావిత్రి గారు కూడా అలా బతుకుంటే బాగుండేది కానీ అవి ఏమైంది కృష్ణ కుమార్ గారు చెప్పినట్టు కొంచెం దిగజారింది దిగజారుడుము అంటే ఇది తప్పు మీనింగ్ కాదు అనవసరంగా పనికిమాలిన ఒక అలవాటు ఏంటి తాగుడు దానికి బానిసైంది తన జీవితాన్ని నాశనం చేసుకొని కొన్ని లక్షలమంది అయ్యో అమ్మ జీవితం ఎలా అయింది అని కన్నీరు పెట్టుకుంటే తన జీవితాన్ని ముగించింది ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకు విచక్షణ లేకుండా అలా చేశారు ఇప్పటికీ అర్థం కాదు దీనికి మనం చెప్పుకునే సమాధానం ఇంకా ఒకటి ఉంది సమర్ధించుకోవడానికి లేదంటే చెప్పుకునే సమాధానం ఒకటి ఉంది విధిరాత తలరాత అలా రాసింది అంతే ఆమెకి కానీ నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది ఆమె చనిపోయేటప్పుడు ఆమె కొడుక్కి ఎనిమిదేళ్లు అంట తల్లి చనిపోయినప్పుడు నిజంగా అతని పేరు సతీష్ అంట ఎంత బాధ అనుభవించి ఉంటాడు ఒక వయసు వచ్చేవరకు నిజంగా బాధాకరమైన విషయం సతీష్ గురించి ఆలోచించి తను తాగుడుకు దూరంగా ఉంటే కూడా సావిత్రి గారు బతికి ఉండి ఇప్పటికి ఏదో సినిమాల్లో బామ్మ గాని ఏదైనా నటించి ఉంటారా మనం చూస్తుంటాం మనకు ఆనందం కొడుక్కి తల్లి ప్రేమ దక్కేది ఒక వయసు వచ్చినాక మొగుడు మారి ఉంటే హ్యాపీ గానే ఉండేవాళ్ళు కానీ అన్ని రకాలుగానూ బాధ

  • @Utkalputra2024
    @Utkalputra2024 Рік тому +18

    ఆమె నేను నువ్వు మీరు కాదు. ఆమె ఆమే. Unique personality. ఆ ఇంటెలిజెన్స్ ఏమైంది అనే మాట చెప్పడం లోనే అజ్ఞానం వుంది. గుండె లోతుల్లోకి చూడ గలిగే నేత్రాలు కావాలి.

  • @viplavib2181
    @viplavib2181 Рік тому +29

    ఈమె కూడా NTR ni పెళ్లి చేసుకుని బసవతారకం గారికి అన్యాయం చెయ్యాలని చూసింది, but అప్పటికి బసవతారకం గారుదైర్యం చేసి తన కాపురాన్ని కాపాడుకున్నారు, వాళ్ళ అక్క జానకి గారి చెప్పారు, ఈవిషయం లో NTR ni తను తిట్టానని

    • @satyas3168
      @satyas3168 Рік тому +8

      NTR brother Tivikrama Rao interfered and told her to pack luggage and leave Chennai or else he will kill her and go to jail. Because of his threat she left for bangalore immediately the day before planned marriage day.

    • @cto3vkkasyap785
      @cto3vkkasyap785 Рік тому +3

      malli ippudu neethi kaburlu cheptundhi

    • @siddarthff853
      @siddarthff853 Рік тому +9

      అవును....ఈమె NTR ని పెళ్లిచేసుకుని ఉంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చేది కాదు....
      సావిత్రి గారి త్యాగం... దానగుణం... అందరికీ ఉండదు....
      స్వార్థంగా ఉంటే ఇప్పుడు నీకన్నా చాలా పెద్ద స్థాయిలో ఉండేది...
      ఆమె లాగే ఆమె మనసు కూడా ఎంతో అందమైనది....
      ఆమె ఒక కారణజన్మురాలు....
      ఆమె వచ్చిన పని అయిపోయింది....
      వెళ్ళిపోయింది....

    • @kalki7897
      @kalki7897 Рік тому +1

      era vatta chappudu..... mari lakshmi parvathi ni em peekaru raa sollu nayaala

    • @శ్రీ-మ6ఘ
      @శ్రీ-మ6ఘ 5 місяців тому

      ​@@kalki7897 Lakshmi parvathi vachetappatiki andharu musalaipoyaru. Peekentha dhammu yevarikiledhu

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 Рік тому

    Propriety of kk.
    Good message...
    God s will. Destiny
    Kk.s accent... Nellore..Madras type...happy to hear..

  • @indianarmylovers8385
    @indianarmylovers8385 Рік тому +20

    చాన్యడు చెప్పడు అమ్మ ఎంత తేలివియెనయవాడునా తాళ రాత దగ్గర తల చూచుకోవాలి

  • @kuppilisnehalatha2675
    @kuppilisnehalatha2675 Рік тому +23

    Correct madam you are super Krishna Kumari garu,mee patralu kuda mee mind laga strong gaa untayi movies lo 🙏👌🤗👍🥰

  • @ifurbadiamyourdad8254
    @ifurbadiamyourdad8254 Рік тому +53

    Antha mahanati ayyi undi..Mrg ayyi ,already idharu pellalu unna vyakthi ni chesukovadam chala thappu..Life lo evaru enchukunna dhariki vare badhyulu.adhi Manchi ayina,chedu ayina

    • @vijayanirmalamaradani7701
      @vijayanirmalamaradani7701 Рік тому

      A

    • @adhityaram.916
      @adhityaram.916 Рік тому +3

      కామం అంధకారం.
      వాళ్ళు వేరే వాళ్ళ గురించి ఆలోచించే హృదయమును కోల్పోతారు.

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 5 місяців тому +4

    Yes! Krishna Kumari garu is also right! Bcz people who really love u only get angry!
    In certain situations intelligence doesn't work! 😔

  • @prasadchallapalli2952
    @prasadchallapalli2952 5 місяців тому +1

    ❤💖💚 MahaNati Late Smt Savitrigaru MahAdbuthamuga Sanghika Chitramuloni,Powranika Chitramuloni Chala Baga Natiencharu. Marapurani MahaNatimani. Mariyu Smt Krishnakumarigaru GoppaMahaNatimani eme kuda.❤❤💖💙💥💜

  • @priyab6609
    @priyab6609 Рік тому +70

    చూడలేదు అంటే ప్రేమ వల్లే కోపం ఉంది బాధ అందుకే పోలేదు 😭

  • @arunkumar4736bablu
    @arunkumar4736bablu 5 місяців тому

    Sir digital marketing job work from home cheskovacha fresherga starting or experience plz answer cheyyandi

  • @kpavankumar3671
    @kpavankumar3671 Рік тому +15

    సావిత్రిది నిజాయితీతో ప్రేమ.. ఆ ప్రేమను నిప్పు అంటించింది జెమిని గణేష్ గారు.. పాపం ఆ మంటలో

  • @naveenkumar-ob9kv
    @naveenkumar-ob9kv Рік тому +35

    ఈ చాల రాంగ్ గా మాట్లాడుతుంది వీళ్లందరి కన్నా ఆమె ఉత్తమురాలు వా ఆమెపైన జాలి చూపించనీ ప్రతి ఒక్కరు కూడా మూర్ఖులు

    • @indianbharath9459
      @indianbharath9459 Рік тому +1

      Goppa artist saavithrini evvaru kinchaparechaledu kaani Anni thelisi Gemini Ganesh ni enduku pelli chesukundi thaguduki enduku bhanisa aindi

    • @visalareddy8305
      @visalareddy8305 5 місяців тому

      Avida meeda jali choopiste ilanti sensitiveness to jeevitalu padai potayi

  • @supriyam7367
    @supriyam7367 Рік тому +3

    Endduko siggu endduko na anddala bommaki Krishna kumuri gurichi rasaremo song amma miru chala chala anddaggaunnaru❤❤❤❤❤❤❤🙏🙏🙏

  • @user-fi7kh1gd6d
    @user-fi7kh1gd6d Рік тому

    Krishna kumari garu chala andam ga unnaru ipatiki kuda 🙏🏼

  • @geethakalidindi809
    @geethakalidindi809 5 місяців тому

    Swapna garu, looking extremely beautiful in this saree!!!

  • @KumarJP
    @KumarJP Рік тому +18

    Telugu movie lo druva taara savitri garu 👌

  • @gnaidugnaidu3469
    @gnaidugnaidu3469 Рік тому +22

    లంక శ్రీనివాస ఆమె దనమధంతో చేసింది అంటున్నావు. పేదవల్లకు ఎంతో మందికి సహాయం చేశారు సావిత్రి గారు . ఆమె గురుంచి మాటలాడ అర్హత నీకు కృష్ణకుమారి గారికి లేనే లేదు. సావిత్రి కేవలం వయసులో ఒక పనికిమాలిన వాడిని ప్రేమించి ఇబ్బందులు పడ్డారు. కృష్ణకుమారి గారు ఒక మాట చెప్పారు. సావిత్రి గారు ఇబ్బందులు లో ఉన్నప్పుడు ఆమె మకమ్ కూడా చూడలేదని చెప్తుంది. పెద్ద త్యాగ మూర్తీలా . సావిత్రి గారు ఒక గొప్ప లెజెండరీ యాక్టర్. సావిత్రి గారు ముందు ఎవ్వరైనా తల దించాలిసిందే . చివరి క్షణాలలో సావిత్రి అమ్మ గారు చాలా బాధతో చనిపోయారు. కానీ మహానటి ముందు ఎ నటుడు ఎ నటి కూడా పనికిరారు. ఆమె నటన ముందు.

    • @chandranethra8200
      @chandranethra8200 5 місяців тому

      Yendhuku thragalala appatlo vaddhante dabbu vachhesariki dabbante lekka theleeledhu perukosam dhanalu chesindhi avi apathradhanale thanu poshinchina pathrala prerana Naina theesukoni jagrattha padunte bagundedhi

  • @KavyacgKala
    @KavyacgKala Рік тому

    Chala thelivaina answer amma 🎉🎉

  • @RJ-hy3nc
    @RJ-hy3nc 5 місяців тому +3

    సావిత్రి గారిది చాలా sensitive మనసు అందువల్లనే ఆవిడ ఎదుటి వారి కష్టాలనూ చూడలేరూ, అంత సున్నితమైన మనుసు వల్ల ఆవిడ భర్త చేసిన పనికి తట్టుకోలేక అలాగే ఒంటరితనాన్ని భరించలేక అలా చేసి ఉండవచ్చు.
    Depression లో ఉన్న వ్యక్తి తను ఏం చేస్తున్నానూ అనేది ఆలోచించలేరూ కదా!

  • @adisatya1956
    @adisatya1956 4 місяці тому

    Baga cheppaaru

  • @modalavijaya1318
    @modalavijaya1318 5 місяців тому +1

    ఆమె గురించి...విమర్శించిన..అధి ఆమె పై ప్రేమతోనే..అలాంటి ఆమె కొంచెం..ఆలోచించి...జీవించి వుంటే ఇంకా ఆమె చాలా మందికి సాయం..చేసేవారు కదా...అని నా అభిప్రాయం.

  • @christyforever9812
    @christyforever9812 4 місяці тому

    As a savitri garu fan i always want to defend her but this is so true 😢😢 like when this movie was released i was like awww this is so wrong , didnt have to happen to her 😔 ( i mean i still do think the same obviously, cz its so heartbreaking 💔) but as im growing up ive realized life is easy to no one rich or poor , now or then u do have to face difficulties ( again obviously nothing I've faced comes closer to what she has faced, so not even comparing, but isnt that how life is !) i just wish she could've stayed stronger and had been more thoughtful of her and her kids ❤ anyways ,now that everything is over i just wish SHE RESTS IN PEACE ✌️ 😊😊 Lots of Love

  • @venkateeswaraprasad6060
    @venkateeswaraprasad6060 5 місяців тому

    Krishan Kumari also Great Artist.

  • @Kumarnando
    @Kumarnando Рік тому +17

    Evida swardha paruralu kabatti....chivari rojullo savitri gari vaddaku velite..dabbulu adugutaremo anna bhayam toh vellaledu...kanisam jaali kuda chupani ituvanti vallu ippudu channel mundu interviews ichi savitri garide tappu ani inka chatimpu veyadam yentha varaku nyayam

  • @hariprasadnaidurangineni6508
    @hariprasadnaidurangineni6508 2 місяці тому

    కృష్ణ కుమారి చెప్పింది 100% కరెక్ట్

  • @kethakvsn8835
    @kethakvsn8835 Рік тому +2

    క్రిష్ణ కుమారి గారు

  • @babymogallapu3250
    @babymogallapu3250 2 місяці тому

    100%corect...అందరూ చెప్పారట అతన్ని చేసుకోవద్దని ఇండస్ట్రీ లో...,

  • @jaggaraju1996
    @jaggaraju1996 5 місяців тому

    Baaga cheparu Ammaa

  • @renukasusmitha9874
    @renukasusmitha9874 5 місяців тому +3

    ఏం చేస్తాం దేవుడు అలా ఆమె రాత అలా రాశాడు ఎవరు రాసుకోరు కదా కాలం కలిసి రాకపోతే కరెయి పామై కాటేసిద్ది అంటారు

  • @priyab6609
    @priyab6609 Рік тому +4

    గ్రేట్ యాక్టర్

  • @saibabagarrepalli3138
    @saibabagarrepalli3138 5 місяців тому

    80 lo kooda soooo beautiful ..

  • @singersamyuktha8461
    @singersamyuktha8461 Рік тому +1

    Chala baaga చెప్పారు కృష్ణ కుమారిగారు.నిజంగా ఆవిడ మనసు ను కంట్రోల్ చేసుకుంటే అదేమంతకష్ట కాదు..మనకు ఇప్పటికీ ఆవిడ వుండేవారు.

  • @krishnaveni5019
    @krishnaveni5019 Рік тому +8

    ATHI PREMA NAMMAKAM AMENU ALA EYELA CHESINDI.ANDARI MANASU OKELA VUNDADU

  • @bogalaxminarayana1088
    @bogalaxminarayana1088 Місяць тому

    Yes correct

  • @garikapatigarikapati227
    @garikapatigarikapati227 Рік тому +15

    తప్పు చేసారు కృష్ణకుమారి గారు.
    నాకు 38 సంవత్సరాలు, మీరంటే అభిమానం.
    కానీ చివరి రోజుల్లో సావిత్రి గారి వద్దకు వెళ్ళివుండాల్సింది

  • @gunaneelapu2733
    @gunaneelapu2733 4 місяці тому

    Preminchina vaallake aa badha telustundi, aa badha aalochinche vichakshanani kolpotundi

  • @jangiralasangeetha6112
    @jangiralasangeetha6112 5 місяців тому

    Anchor so beautiful and gorgeous, please do more videos..for us

  • @shivasairam8925
    @shivasairam8925 Рік тому +18

    రాబడి వచ్చింది వచ్చినట్లు ఖర్చు పెట్టేస్తే రేపటి సంగతి ధ్యాస లేకపోతే ఇలాగే జరుగుతుంది మరి .
    ఆమె నిర్లక్ష్యానికి ఆమే బలైపోయింది .

    • @ramnagar-1vmancherial166
      @ramnagar-1vmancherial166 Рік тому

      Character

    • @chamanthulalatha4170
      @chamanthulalatha4170 Рік тому +1

      Ni mokkam

    • @AnuRadha-uk5mc
      @AnuRadha-uk5mc Рік тому

      Meeru AME chesina daanalu marchipoyaru..Daanam cheyyadam anedi kuda vyasanam lantide. Ade. Manishiki punyam thesthundi,chanipoyina aa manishini jeevimpachesthuni.Ame Dana gunam Valle eeruju ,Inka hundreds of years ame public lo gurthu vundipothundi.

    • @andrapadmavathidevi2083
      @andrapadmavathidevi2083 2 місяці тому

      గొప్పల వల్ల వచ్చిన తిప్పలు.గొప్పకు పోతే గొరుక్కు పోతారు

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Рік тому +1

    గురువు అండ లేకపోవడమే,వీళ్ళిలా అవ్వడానికి కారణం,గురువు అనుగ్రహం లేకపోవడమే, షావుకారు జానకి, కృష్ణ కుమారి,జమున,అంజలి, జయమాలిని కూడా గురువు అనుగ్రహం వల్లనే ప్రశాంతంగా ఉన్నారు 😊

  • @satyavathikopparapu7787
    @satyavathikopparapu7787 Рік тому +9

    WELSAID KRISHNA KUMARI. EPUDU MANALANU MANAM SAFEGUARD CHESUKOVALI.CORRECT WORD ANNARU MADAM ❤

  • @ravivadduri9323
    @ravivadduri9323 2 місяці тому

    ఎంత గొప్ప మనిషో..... సహానుభూతి లేదు...పలకరింపు లేదు....సహాయం లేదు.....కానీ ఓ గొప్ప వ్యక్తిత్వం మీద కోపం కూడా వచ్చిందట మగానుబావురాలికి

  • @pradeepeeravathri9054
    @pradeepeeravathri9054 Рік тому

    Same feeel.

  • @vijayanirmalamaradani7701
    @vijayanirmalamaradani7701 Рік тому +4

    I like krishnakumari from my childhood

  • @M.supriyaMallela
    @M.supriyaMallela 5 місяців тому

    Endduko sigguendduko na anddala bommaki ❤❤❤❤❤❤❤❤❤entta bagunnaru amma krishan kumaliamma song chala set ayyinddi chaddamamalanti mukham kaluvarekulanttikallu mi kandlu chala bagunttayi amma

  • @draksharammohith5670
    @draksharammohith5670 Рік тому +11

    MERU CHUDANANTHA MAATRAANA AADEVATAKU VACHYNA NASTHA LADU D S N V PRASAD NAIDU

  • @Vinay_Dopomine
    @Vinay_Dopomine Рік тому +11

    Alcohol addiction will make person fall too low... Then he or she will become cheap in public.

  • @sreenathponnari4641
    @sreenathponnari4641 Рік тому

    Entha manchi manasu thalli meedi.. 🙏

  • @vijayam3137
    @vijayam3137 Рік тому +2

    👌🙏

  • @mahalakshmisunkara2953
    @mahalakshmisunkara2953 5 місяців тому

    Swapna, saree lo meru chala bavunnaru

  • @balakrishnanangunoori8827
    @balakrishnanangunoori8827 Рік тому +4

    Anchor garu meeru saree lo chala bagunnaru. Alage sarees maintain cheyandi.

  • @lakshmidevichennuru6315
    @lakshmidevichennuru6315 Рік тому

    Great ga. Andariki. Buddi vachhela. Life ni ela. Safe chesukovalani chepparu

  • @IeravathiVaka
    @IeravathiVaka 2 місяці тому

    🙏🙏🙏🙏

  • @dhanalakshmi9934
    @dhanalakshmi9934 Рік тому +3

    I agree with krishna kumari gari opinion on Savithri pathanam.

  • @vydehivalipi5429
    @vydehivalipi5429 Рік тому +2

    Abooo
    Chepadam easy
    A place udee udali
    అట్లా ఎందుకు అని అంటున్నారు అట్లే ఎందుకంటే ఆమెకి నటించడం రాలేదు సినిమాలో నటిస్తోంది రియల్ లైఫ్ లో నటించే రాకపోవడం వల్ల మంచి మనసు ఉండడం వల్ల అలా అయిపోయింది నటించడం అనేది

  • @shaikjanibegam8801
    @shaikjanibegam8801 Рік тому +3

    👌👌👌👌👌

  • @nirmalachava5798
    @nirmalachava5798 Рік тому +1

    Swapna ma'am u'r seeming awesome in this outfit... rocking

  • @adhityaram.916
    @adhityaram.916 Рік тому +5

    ఎంత టాలెంట్ ఉన్న
    ఎంత సేవ గుణం ఉన్న.
    వ్యక్తిత్వం లేకుంటే అవన్నీ వృదా ఐనట్టే.
    నాకు తెలిసి ఒక అమ్మాయి చాలా బాగా డబ్బు పెడుతుంది అందరికీ సహాయం చేస్తుంది.
    కానీ పెళ్ళి ఐ ఇద్దరు ఆడపిల్ల లు ఉన్న వాడిని చేసుకుంది.
    అక్కడ అమ్మాయి మెతక కావడం తో పాపం ఆమె ఉరిపోసుకు చనిపోయింది.
    పిల్లలు మెన మామ లతో ఉన్నారు.
    తర్వాత ఈమెకు పిల్లలు అది ఆడపిల్ల లే.
    వాడు సచ్చిపోయాడు.
    పెద్ద భార్య పిల్లలకు బాగా ఆస్తి వచ్చింది.
    దీనికి బ్రతుకు రోజుకి ఒకడు.
    పిల్లలు ఏమితారో తెలీదు.
    మనం మంచి చేయాల్సిన పని లేదు.
    ఒకరి ఉసురు తియరాడు.
    మొగవాడు పెళ్ళాం నీ కాదు అని పక్కకి వస్తున్నాడు అంటే వాడు కామాంధుడు తల్లి కి పుట్టలేదు అనవచ్చు.
    మరి కామాంధుడు నీ సుఖ పెట్టే దాన్ని ఏమంటారు.
    ఇక్కడ సావిత్రి కూడా అంతే ఇంకా పెద్ద ఆవిడ చాలా మంచిది ఆదరించింది.
    కానీ లోపల ఆమె మరణించి ఉండవచ్చు.
    ఉసురు తీసుకోకూడదు.
    దేవుడు ఉన్నాడు.

  • @janiahania6454
    @janiahania6454 5 місяців тому +1

    తప్ప తాగే వాళ్ళ దగ్గర దైవత్వం వెతకటం ఏమిటి ?

  • @lakshmitummala
    @lakshmitummala 4 місяці тому

    I am surprised Krishna Kumari didn't care to see the great actress before her demise. Any person who has humanity in her would want to have one last glimpse of her colleague or friend if she considered her as one. She had no business judging her as if she herself was flawless.

  • @ramnagar-1vmancherial166
    @ramnagar-1vmancherial166 Рік тому

    Savithri chesna funny Naku nachaledu

  • @karnakr
    @karnakr Рік тому

    ❤❤❤

  • @ilovemyangel3886
    @ilovemyangel3886 Рік тому +2

    సావిత్రి గారి తో కలిసి ఉన్నవ్ తిరిగావు ..సావిత్రి గారు చేసిన మంచి పనులు ఏమి గుర్తులేవ నీకు... కడసారి కుడా చుడలేకపోయ్ ఛి నీది ఒక బ్రతుక

  • @seetharam3707
    @seetharam3707 Рік тому +2

    Amma vyaktitvam lo Degajarepoladhu

  • @umabitr8157
    @umabitr8157 Рік тому +2

    K rishana kumarigharu chala manchinatulu chivari rojulalo avidanu chudataniki velakapovatamu chala matuku padhathi anipinchatamu ledhu

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 5 місяців тому +4

    అంత గొప్ప నటి అంతకు మించిన గొప్ప వ్యక్తిత్వం, మీ సహనటులంతా తలా కాస్త వేసుకొని అయినా ఆమెని నిలబెట్టి ఉండచ్చు కదా, ఆ సాయం చేసేందుకు ఎవరికీ మనసు రాలేదు కానీ ఇప్పుడు నీతులు చెప్తున్నారు

    • @JanardhanaRoaC
      @JanardhanaRoaC 4 місяці тому

      తనను తాను త్యాగం చేసుకొంటూపోయేవారికి ఎవరూ సాయం చేయరండి. కల్లబొల్లి మాటలు చెప్పేవారిదే ఈ ప్రపంచం!!

  • @modalavijaya1318
    @modalavijaya1318 5 місяців тому

    కచ్చితంగా.. ఈ సొసైటీ లో సానుభూతి చూపించే వాళ్లుండరు...సక్సెస్ ను పొగిడే వాళ్ళే వుంటారు...కాబట్టి...సావిత్రమ్మ గారు నిజంగా అంత అమాయకంగా వుండకూడదు..వుంటే పరియవసానం ఇలాగే వుంటుంది...అదే తను ఇంటలిజెన్సీ ఆలోచించి వుంటే చాలా మంది అభాగ్యులకు సాయం చేసి..ఇప్పటికీ మన మధ్య వుండేవారు..

  • @subbaraochalasani2679
    @subbaraochalasani2679 Рік тому +1

    యాంకర్ జడ వేసుకుంటే ‌మహానటిని మరిపించేవారు

  • @manjulapokapudi1978
    @manjulapokapudi1978 Рік тому +4

    Yes karecty kani ❤❤❤

  • @parvathanenidevi3758
    @parvathanenidevi3758 5 місяців тому

    తల్లికి న్యాయం ఎప్పుడు జరుగుతుందో వాళ్లకు శిక్ష ఎప్పుడు పడుతుందో అంతా దేవుడికి తెలియాలి

  • @alliswarnalatha2639
    @alliswarnalatha2639 Місяць тому

    కుటుంబ సభ్యులు అందరు కలిసి మోసం చేసి ఒంటరిని చేస్తే తెలుస్తుంది బాధ

  • @srideviperikila4739
    @srideviperikila4739 Рік тому +1

    Aavida success ki chirunaama. But she want freedom also. Freedom means unconditional stage. I think.

  • @chamanthulalatha4170
    @chamanthulalatha4170 Рік тому

    Chalu thi

  • @drkk3199
    @drkk3199 Рік тому +1

    Kopam ochindi correct ga chepparu. Burra use cheyaledu savitri. Atleast she must think about kids if not about her

  • @chandrapedduri8847
    @chandrapedduri8847 Рік тому +1

    Savitri garu kii swarthdam teliyakka. Alhaa ayyindemoo yenthaa talent unna lifeloo problem vastee itlaa untundandii , manchikii rojuluu levvuu kadha anii na abhiprayam

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 4 місяці тому

    మహానటి సావిత్రి గారు
    దానగుణం గల మహనిషి తనకిఅంటూ
    ఏమీ దాచుకొని దానగుణం గలశీలి.....

  • @shreyasaditya2184
    @shreyasaditya2184 Рік тому

    Same feeling... Safe gaurd kaadu mam.. Inka strong avvali...

  • @vasanthadevi4354
    @vasanthadevi4354 5 місяців тому

    Chala correct gaa goppagaa cheppaaru krishna kumari gari vyakthikthwam goppadi alaa digajaaripolem kadaa manchi maata cheppaaru

  • @babuvenk3194
    @babuvenk3194 5 місяців тому +1

    బాగా తాగేసి అలా చేసుకుంది.

  • @Nature_Food_Travel392
    @Nature_Food_Travel392 Рік тому +1

    Antha easy ga okarini judge cheyodhu. Even Sridevi married Bony Kapoor, who was already married. Valla situation ento vallake telustundhi. Vallu chala matured ladies.Telsi evaru ala decision tiskoru.

  • @AnuRadha-uk5mc
    @AnuRadha-uk5mc Рік тому

    Ame chanipoledu .eppatiki eppatiki public lo brathike vuntundi.Ame Dana guname amenu Inka vandala vasanthalu Inka bhhomi pi nilusthundi.Evvaru amenu dati poleru.That is Savithri garu..❤❤

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 Рік тому

    Okkarine marriage chesukovali annadi 100% currect but appati duracharam lo okati bahubharyatwam ade ame palita shaapamindi and athanu avida heroin kavadani ki chala help chesarata munde athanu plan chesaremo athani plan teliyaka poyindemo avidaki, help chesthe...help cheyalani but marriage chesukovaddani and venakati chadasthalu like bahu bharyathwam patinchiddu, wife ni tappa prathi male person maro female person ni tallila chellila biddala chudali same both persons itlage undali ramyanam manandari ki margadarshakam kavali jai sriram

  • @buggareddy3191
    @buggareddy3191 Рік тому +6

    Meruponappudu Amegirenche Nekemetelsu Animataladatame Bhada unnavallake telusu. Neku badauntetelusutade

  • @ravikumarveerla4292
    @ravikumarveerla4292 Рік тому +1

    పిసినారి ది కూడ సావిత్రి గారి గురించి చెబుతున్ది

  • @bhannureals9
    @bhannureals9 Рік тому +1

    Ganeshen marriage

  • @subbamabattala9605
    @subbamabattala9605 Рік тому

    Cheppadam telika. Anubhaviste telustundi.. Samasyalu strustinchi champadam lo jemini ganeshan genius ani aravolle chebutaru... So bevare of these type of heroes😮

  • @venkatramana9544
    @venkatramana9544 4 місяці тому

    సావిత్రి గారు, శ్రీదేవి గారు,మొ.. వారు వైవాహిక జీవితం బాగుండుక పోవచ్చు ,లెజెండ్ రామారావు గారు.... ఇదంతా ఖర్మఫలం

  • @ramk1071
    @ramk1071 Рік тому

    Ahh situation ranantha varaku evadyna alage matladatadu

  • @VenkateswararaoBaggam
    @VenkateswararaoBaggam 5 місяців тому

    Pp