షాకిచ్చిన మోడీ .. కేసీఆర్ కి గండమేనా..! | Burning Topic | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2024
  • షాకిచ్చిన మోడీ .. కేసీఆర్ కి గండమేనా..! | Burning Topic | hmtv
    #burningtopic #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : www.instagram....
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

КОМЕНТАРІ • 89

  • @sekharganti8544
    @sekharganti8544 11 місяців тому +8

    అసలు తెలుగుదేశం కే దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. అది NDA లో ఉంటే ఎంత లేకపోతే ఎంత. మీ కుటుంబ పాలనకు తెలంగాణ లో శ్రీకారం చుట్టు కున్నారు. దళితుడు ముఖ్యమంత్రి పాయే . పోనీ తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు చేశారు ఈయన తో పాటే. వారు ఎవరికీ రాష్ట్రంలో పదవులు ఉండవు. యేరు దాటి తెప్ప తగులబెట్టిన పద్ధతి.

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 11 місяців тому

      మోడీ కూడా ఈ సారి ప్రధాన మంత్రి కారు అందుకు అన్నీ చీఫ్ మినిస్టర్ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.......

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 11 місяців тому +7

    Jai PM. Modiji, Jai ho Bharat. Bharatvasiyo.

  • @srinivasgatla4716
    @srinivasgatla4716 11 місяців тому +11

    Jai modi

  • @kallembaburao7362
    @kallembaburao7362 11 місяців тому +5

    Ktr నోరు అడుపులో పెట్టుకొ modi గారిని టితే anta మొనగడివా ముందు ముందు ni గతి yelaundo chusuko

  • @kadapajangaiah7575
    @kadapajangaiah7575 11 місяців тому +13

    Kcr chetar

    • @nirmalageddam127
      @nirmalageddam127 11 місяців тому +1

      Yes he cheated Andra people and gave you Telangana

  • @vramana1471
    @vramana1471 11 місяців тому +2

    ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండే విషయాలు ఏం చెబుతుల్లేదు ప్రజలకు ఉపయోగం లేని పనికిరాని విషయాలు మాత్రం చెబుతున్నారు

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 11 місяців тому

      మోడీ కూడా ఈ సారి ప్రధాన మంత్రి కారు అందుకు అన్నీ చీఫ్ మినిస్టర్ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.......

  • @AshokAshok-xi8vk
    @AshokAshok-xi8vk 11 місяців тому +4

    Bada cheetah.kcr

  • @satyamsakinala6759
    @satyamsakinala6759 11 місяців тому +2

    మొండి మొదలారిన మోడీ కి కార్మికులు ఎలా బ్రతుకుతారు వెయ్యి రూపాయిల పెన్షన్ తో అని తెలియదు .దరిద్రానికి వీడు మన ప్రధాని.

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 11 місяців тому +4

    REASONAL PARTY STUNTS ARE NOT FOR GOOD RULE .IT IS TEMPERORY SATISFY,BUT NOT FOR UNITY OF COUTRY.

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 11 місяців тому

      మోడీ కూడా ఈ సారి ప్రధాన మంత్రి కారు అందుకు అన్నీ చీఫ్ మినిస్టర్ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.......

  • @padmanabhanrariyankandath3164
    @padmanabhanrariyankandath3164 11 місяців тому +8

    ఈ మీడియాలు తమ వ్యాపారం కోసం తిమ్మిని బిమ్మిని చేసి మరీ వార్తలు ప్రసారం చేస్తారు ....ఇది అమాయక ప్రజలను తప్పుద్రోవ పట్టించడమే.🤔

  • @radhakishanbandari5646
    @radhakishanbandari5646 11 місяців тому

    అణుబాంబు లేదు మోడీ గింత అబద్దాల .
    మిమ్మలిని అడుగుడెంది మా కేటీఆర్ మా సీఎం

  • @BujjiNaikPathlavath
    @BujjiNaikPathlavath 11 місяців тому +2

    Hai modiji

  • @gangadharsadamasthula7343
    @gangadharsadamasthula7343 11 місяців тому +1

    Jay Shri Ram

  • @sujathasagam2388
    @sujathasagam2388 11 місяців тому

    We give suport people

  • @malkanisrinivas611
    @malkanisrinivas611 11 місяців тому

    Indialo best actor Modi

  • @Varma.b
    @Varma.b 11 місяців тому +1

    మరి NDA లో ఎందుకు చేర్చుకోలేదు, కెసిఆర్, జగన్ కన్నా తీసిపోతాడా?

  • @wellnessveda9771
    @wellnessveda9771 11 місяців тому

    kontha mandi meeting cheppe wallani chusthe kamparam puduthundi

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 11 місяців тому

    Telangana matters are totally mishandled by BJP and maximum they can become 3Rd position - They may become King makers

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 11 місяців тому

    😊

  • @syamkumarkaturi9761
    @syamkumarkaturi9761 11 місяців тому

    మోడీ కూడా ఈ సారి ప్రధాన మంత్రి కారు అందుకు అన్నీ చీఫ్ మినిస్టర్ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.......

  • @appalaraju7690
    @appalaraju7690 11 місяців тому

    🙏🙏🙏🙏👌

  • @surekhasurekha5041
    @surekhasurekha5041 11 місяців тому

    VERY good SIR. NOW onWords OPOSITE party's ki GUDDU LEY GUDDU LU..

  • @RajaRaja-ny5pc
    @RajaRaja-ny5pc 11 місяців тому

    Assembly Lo Nilabadi kuda Abaddalu chepputadu modi Saab Bairanga sabalo cheppada Abddalu

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 11 місяців тому

    It should be a cent per cent truth that k c r asked blessings on k t r to become c m telangana but modi used it as a weapon to reply kcr ktr etcs bickerings

  • @srinivasranganayakula7158
    @srinivasranganayakula7158 11 місяців тому

    There is an official program why you have not attended, explain to the thelangana public.

  • @wellnessveda9771
    @wellnessveda9771 11 місяців тому

    nithin gadkari oka bomma party adhyakshudiena ganea

  • @divyagarments3979
    @divyagarments3979 11 місяців тому +1

    Kcr420

  • @wellnessveda9771
    @wellnessveda9771 11 місяців тому

    bjp lo kutumbha rajakeayaalu ekkuva okka gaddam aayana thappa andaru mp laku walla walla warasulaku seat s ekkuva ga istharu mana gaddam baabaie garu

  • @guggillapoolachary1531
    @guggillapoolachary1531 11 місяців тому +1

    MODI Votla kosam andariki dandam pettadu. hoda marichdu. ordenary person laga speech ichadu. 9years nundi emi peekadu.

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 11 місяців тому

      మోడీ కూడా ఈ సారి ప్రధాన మంత్రి కారు అందుకు అన్నీ చీఫ్ మినిస్టర్ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.......

  • @sujathasagam2388
    @sujathasagam2388 11 місяців тому

    Talk darmam

  • @wellnessveda9771
    @wellnessveda9771 11 місяців тому

    alage venkaih naidu garu oka bomma laaga iepoyyaru padavii vadilesaaka

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 11 місяців тому

      మోడీ కూడా ఈ సారి ప్రధాన మంత్రి కారు అందుకు అన్నీ చీఫ్ మినిస్టర్ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.......

  • @surekhasurekha5041
    @surekhasurekha5041 11 місяців тому

    Lath khor K.C. Swardha paru daina poltican. Enta kaina diga garu tadu. Neecha Rajakiya la master k.c...chi

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 11 місяців тому

    PM sthaayi vyakthi party laaloochila bhagotham guttu vippi BJP adisthaanam therachaatu sarasaalu bhahirgatham kullam kulla cheyadam asleelam dhwnisthondi bahiramgamgcheyadam

  • @umadevi9651
    @umadevi9651 11 місяців тому

    B L p Valliu chinatho virodampettukonimanaku corona bachi chalakutupaalunasampoenai voteveyam

  • @anjinappak2224
    @anjinappak2224 11 місяців тому

    జగన్ వెనక ప్రధాన మంత్రి మోడీ😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @nirmalageddam127
    @nirmalageddam127 11 місяців тому

    Evarina pm ni kalisthe ma pillalini bless cheyamani adagatam thapukadhu.meku Telanganani evaru thecharu.marchipoyara? Nammakandi kalasi undandi. Hydarabad ni andravalu telanganaki vadhilindhi meru enkokariki evadaniki kadu. Chepudu matalu vinakandi.ala chepudu matalu vintage me chevi meru kosukunnatu.

  • @ramuaviraboyina8285
    @ramuaviraboyina8285 11 місяців тому

    Fake news

  • @Ranjitinindia
    @Ranjitinindia 11 місяців тому +5

    ఈ మోడి గారు ఆంధ్ర ప్రదేశ్ నీ ఫుల్ గా ముంచేసరు, మోడి అంటే పబ్లిసిటీ.
    నా వరకూ ఈ మోడీ గారిని నమ్మె కంటే కెసిఆర్ గారిని నమ్మడం మంచిది.
    ఈ నార్త్ వాళ్లు కంటే మన వాళ్ళు సౌత్ బెటర్.

    • @AshokAshok-xi8vk
      @AshokAshok-xi8vk 11 місяців тому

      😮😊

    • @AshokAshok-xi8vk
      @AshokAshok-xi8vk 11 місяців тому

      😮😢😢

    • @AshokAshok-xi8vk
      @AshokAshok-xi8vk 11 місяців тому

      4:12 😊😢 BADA cheetar.kcr

    • @Ranjitinindia
      @Ranjitinindia 11 місяців тому

      @@AshokAshok-xi8vk 😊

    • @M.B.Reddy9
      @M.B.Reddy9 11 місяців тому

      చంద్రబాబు అవినీతి కారణంగా ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది.అమరావతి ప్రాజెక్టుల్లో అవినీతికి సంబంధించి కేంద్రం అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం లేదు.అందుకే ఎలాంటి గ్రాంట్లు రిలీజ్ కావటం లేదు. ప్రతి ప్రాజెక్టులో అవినీతి. సరైన డి పి ఆర్ ఒక్కటి కూడా లేదు.

  • @PradeepKumar-gs6sv
    @PradeepKumar-gs6sv 11 місяців тому

    బల్లేక బాల్ మోడీ

  • @RG26923
    @RG26923 11 місяців тому +1

    గుజరాత్ కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చి తెలంగాణా కి పసుపు బోర్డు కెటాయించారు.ఒక tribal యూనివర్సిటీ ఇచ్చారు..మీరే చెప్పండి ఈ రెండు రాష్ట్రాల్లో దేనికి ఎక్కువ కోట్లు ఖర్చు చెసారొ?మన వెర్రి నాయకులకు ఏమి అడగాలొ తెలియదు..వారికి బుల్లెట్ ట్రైన్ మనకు నిజామాబాద్ నించి సికింద్రాబాద్ కి ఒక స్పెషల్ ట్రైన్ మంజూరు చేశారు..😅😅.
    తెలంగాణా పైన బిజెపి కి ఎంత ప్రేమ వుందో తెలుస్తుంది గా..ఇంకా బిజెపి కు ఓటు వేయాలి అనుకుంటే మీ ఇష్టం..

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 11 місяців тому

      మోడీ కూడా ఈ సారి ప్రధాన మంత్రి కారు అందుకు అన్నీ చీఫ్ మినిస్టర్ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.......

  • @bssnayak
    @bssnayak 11 місяців тому +2

    అబద్ధాలకు అంగీ లాగు వేస్తే కనిపించే ప్రతిరూపమే మోడీ

    • @Laxman18249
      @Laxman18249 11 місяців тому +5

      Mosalaku baniyan cheddi vesthey kanipinche prathiroopam ae KCR

  • @mekalasathyanarayana6369
    @mekalasathyanarayana6369 Рік тому +2

    కేంద్రంలో వచ్చేది సంకీర్ణం, అప్పుడు కెసిఆర్ దేవుడన్నా . . .

    • @bhaskar1343
      @bhaskar1343 11 місяців тому +4

      brs next elections varaku telangana lo kalee avutadi.

    • @deepu8779
      @deepu8779 11 місяців тому +1

      Atha ledhu kcr ki vochedey 6-7 seats vatitho emi pikutharu, oka vella hung ochina ellago ap-25 odshia-21 vuna parties support chestai

    • @kammariramulu6733
      @kammariramulu6733 11 місяців тому

      Uppdu black mail raajakeeyaalu cheyyochantav.emi mind set!gaa Baubu gaaru kooda gatlanukone borla padindru.

  • @sailusara108
    @sailusara108 11 місяців тому +5

    Nee bondha ra ktr

  • @PK-454
    @PK-454 11 місяців тому +4

    మొదట ఆస్థులు పెంచుకొని రక్షణ కోసం NDA లో చేరుదామని కేసీర్ కుటుంబం ప్లాన్ బెడిసికొట్టింది

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 11 місяців тому

      మోడీ కూడా ఈ సారి ప్రధాన మంత్రి కారు అందుకు అన్నీ చీఫ్ మినిస్టర్ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.......

  • @venugopalraju1190
    @venugopalraju1190 11 місяців тому +2

    ఈసారి మీటేం అంతా ఓటమి గ్రూప్ లో చేరుతారు.

  • @DasuGuguloth-s8t
    @DasuGuguloth-s8t 11 місяців тому +5

    I can't believe. Because huge corruption in Telangana. Central government. Just takes light and gave fully support.
    What kcr says government of India did. Then how should believe this statement

  • @Unknowinglyere
    @Unknowinglyere 11 місяців тому +1

    Ap don't want b j p don't come in the Ap saravanasaanm chsaru

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 11 місяців тому

      మోడీ కూడా ఈ సారి ప్రధాన మంత్రి కారు అందుకు అన్నీ చీఫ్ మినిస్టర్ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.......

  • @RamaKrishna-bn8qp
    @RamaKrishna-bn8qp 11 місяців тому

    Jai congress

  • @ramakrishnaraodeshpandya9694
    @ramakrishnaraodeshpandya9694 11 місяців тому +2

    Modi pedda abbadalu pm seat ku avamanam ap ki prathaka hoda eachhada anni bogus hamilu electio mundu elanti matalu chaputa nammuthara.

    • @forakhandabharat
      @forakhandabharat 11 місяців тому +2

      అవునవును…. కేసీఆర్ ససవరి

    • @forakhandabharat
      @forakhandabharat 11 місяців тому +1

      ఇంతకీ ఆ బోదస్ హామీలేంటో