ఏమి రాజకీయ అనుభవం ఉందని తండ్రి చనిపోయారని అఖిలప్రియకి, MLC కోటాలో లోకేష్ గారికి, రాజకీయాల్లోకి వస్తూ వస్తూనే కనీసం వార్డ్ మెంబర్ గా కూడా అనుభవం లేని కిడారి శ్రావణ్ కి ఎలా మంత్రి పదవులు ఇచ్చారో అలీ గారికి కూడా అలానే ఇస్తారు. పదవి అడగడంలో తప్పు లేదు లెండి నాగరాజు గారు. కాకపోతే అందరూ రహస్యంగా అడుగుతుంటారు ఈయన ఓపెన్ గా అడిగాను అని చెప్పారు. కానీ అలీ గారు కొన్ని ప్రశ్నలకి క్లియర్ గా తడబడకుండా చెప్పుంటే బాగుండేది.
Nagaraju sir.. Im from Nellore.. Me Questions ki evaridhagara Answers vundav.. oka nijayithi gala Journalist meeru..Continue sir elage..Evaraina bayapadali..
Ali got grilled by the Anchor, I really like the way you framing the questions and your justifications. I think this interview will end Ali political career. Dear Anchor, please continue the same questioning with current top political leaders and you will become sensation for sure. Sending love from Australia 👍
Nagaraju garu Mee interview tharvvatha Telangana la Bandla ganesh Khatam.E interview tharvatha Andhra la Ali khatam.Kani mee interview chala super.You directly question a persons commitment.Mee interview face cheyyalante vadu 100% nijayithi vvundi vundali ledante itlane chematalu padthai vallaki..
Nagaraju Garu , Journalist values Inka sachipoledu anataaniki meeru oka niluvettu udaharana.. Hatsoff . I m a your fan . Kaatu veyyakunda maatalatone champeyyandi. Keep it up..
2 ప్రశ్నలు మర్చిపోయావ్ అన్న.... 1. మీరు mlaగా గెలిచిన పార్టీ ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ మంత్రి పదవి ఇస్తామని అంటే జంప్ చేస్తారా...? 2. Mla టికెట్ ఇస్తే ఎక్కడైనా పోటీ చేస్తా అంటున్నారు కాబట్టి జగన్ పవన్ చంద్రబాబుల మీద చేయమన్నా చేస్తారా..?
యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా సూటిగా చెప్పలేని వాళ్లు కూడా మంత్రి పదవి కావాలనుకుంటున్నాను నాగరాజు గారిని పేస్ చేయలేనివాళ్లు రాజకీయాలకు పనికి రారు ఇది నా ఒపీనియన్ మాత్రమే
andharu oka la ela matladtharu, interview needha athanidha, mari nuvve matladalekapoyava interview. neeku antha undhanta, nuvvidhi chesavanta, adhi chesavanta ani lenivanni adigithe first kaalthadhi baaga. nagaraju garu anchor notikocchindhi adugutharu, nen kooda adugutha nv vandhamandhi ni mosam chesavanta, kottavanta, dhongathanam chesavanta ani, adiginchukune vadiki kaalthadhi. adagadam emundhi, samajam lo oka gurthimpu unde face cheyadam goppa paniki rani question anni. comments kottukodaniki baguntadhi anthe. okka interview chusi nv manishini judge chese antha sattha undhi neeku. nee comment chusi chepthunna. host position ki guest position ki ela untadho theda theleeni nuvvu dumb ani nenu ninnu judge chesthunna ippudu ee comment chusi. wake up
Super nagaraju garu. All artists, who are interested after they get life in industry, just bcoz of there personal life satisfaction they trying come in politics. I want ask questions as like u Raju garu. Even they don't no anything in politics. If they satisfied in politics Wt about social servants. Well Raju garu😎
@@naresh5095 Ali said....he was ready to join any party if given ministry after winning.... But not interested in joining BJP..... This tells what kind of person he was....pity that such a person has got supporters begging for his rupees....His comments towards women are pathetic.... I think he expects only his community to votes.. with that he may never win...
@@naresh5095 చేసిన దానాలు అతని వ్యక్తిగతం,దాని వల్ల ఆ పుణ్యం ఆయనకు వస్తుంది. దాని మీద ఎవరు కామెంట్ చేయలేదు. ఒక mla, మంత్రి ప్రజలకు జవాబు దారి, దాని మీద vision లేకుండా కావలనుకోవడం తప్పు.అందరూ అలాగే వచ్చారా అన్నది సమాధానం కాదు.
I feel what Ali sir is said is correct. He directly said that he doesn't have vision .people who are commented here is I just want to tell u something when you were completed 10th class At that time I called u and ask what is about your vision will u able to tell me. same situation here in Ali sir about his political entry. To do the things no need to have a vision by taking that point and criticizing is a foolish thing
సీతాకోకచిలుక నుంచి నాకు అలీ ఇష్టం, సీతాకోకచిలుక లో 'సుస్సు ' పోసుకున్నపుడు నవ్వినవ్వి కడుపు నొప్పి ఐంది, ఈ ఇంటర్వ్యూ లోనాగరాజు అలీని‘సుస్సు’పోయించాడు !! ఇపుడు అలీ గాడిని చూస్తే జాలి అనిపిస్తుంది ? ఐపోయిందిరా అలీ !! నీకు ఏ పార్టీ 'టికెట్,కావాలన్న ఆ పార్టీ వారు ఆలోచించిగాని ఇవ్వరు!!!
ఒక పెళ్లి చేయాలంటే, మన కుటుంబం, మన దగ్గర వాళ్ళు అందరూ కలిసి చర్చించి, ఒక నిర్ణయం తీసుకొని, కలిసి పని చేసి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఒక సంబరంలా అంతా చేస్తారు కదా. రాజకీయం మీమీ పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉంది. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి.
Meeku idream lo chance vachindhi kabatte prove chesukunnaru nagaraju Garu.., Ali Garu Anni thelusukuni ravalsina avasaram ledhu .., em cheyalo clarity undi Ali Anna ki.
Although 90% politicians are jump jilanis and society accepts them, ali garu, you are too honest and telling it openly. Politics is a different game, taking a stand is very important. Atleast in the public eye...
నాగరాజు గారూ.. ఒకసారి పవన్కళ్యాణ్ తో కూడా ఇంటర్వ్యూ చెయ్యండి సార్ ..మీ ఇంటర్వ్యూ ద్వారా ఆయన చెప్పే పొలిటికల్ విజన్ వినాలనుంది...చెత్తంతా ఏరిపారేయండి. అది మీ వల్లే సాధ్యమౌతుందని ఆలీ తో మీ ఇంటర్వ్యూ ద్వారా తెలిసిపోయింది...ఈ ఇంటర్వ్యూ తర్వాత అలీ గాడికి పాలిటిక్స్ పేరెత్తితే ప్యాంట్ లోనే పాయకానా వెళ్ళిపోద్ది..
ha ha. aa picchi questionla ki malli comments aa. nagaraju gurinchi evariki emi theeleedhu. ali andhariki telusu. anthe theda. question lu nen kooda vestha. adhi peddha goppem kadhu. popular ga undi vatiki entha hundhaga answer cheppadu anedhe important.
కండిషన్ కండిషన్ అంటూ అనవసరసంగా పెద్దది చేస్తున్నరూ యాంకర్ గారు ఏ హామీ లేకుండా ఎవరు ఏ పార్టీ లోకి రారు దయచేసి అనవసరంగా మంత్రి పదవి అడిగారు అంటూ బ్లేమ్ చేయకండి సందర్భాన్ని బట్టి నిజాయితీగా అలీ గారు చెప్పారు.
Ali Is Unfit for Politics ... He is clearly telling I want Ministry but I don't know how to do Development for the State . What a Irresponsible answer by Ali 😁😁😁
Nagaraju interview is like slow piosion.he just observed character and mind set of Ali up to start the political topic.Other hand Ali is waste for politics.one single word.
achieved so much in life. you being so dumb that you are judging such a achiever. so sad on your part. put some on comment if u'hv achieved something other than commenting on youtube. funny
@@naresh5095 Achieving something for himself does not give him any right to belittle people vulgarly. Even his program Alitho saradaga has vulgar expressions which puts participants at discomfort. He definitely lacks maturity. Now he wants to come into direct politics but he wants ministership. This exposes his intentions to even a dumb fellow. I have achieved a lot in my life and there is no need to boast about them in public forum.
@@ravipeddamudium9613 then there is no need to comment your personal opinion on some one. First of all you should know the difference about vulgarity and being naughty when a person interacting with them he is being having personal life moments which are shared among them you are not part of it. the guest of program should have the problem if any. they know what ali is thats why shows are being shot continuously. chill. you lacking common sense.
@@naresh5095 He can be naughty with his wife but he cannot put women to embarrassment on public stage then say sorries for his behaviour. If women are in this field does not mean that they are cheap characters. And the way he stated that he will join a party whichever promises him ministership proves he is not a philanthropist but he is doing all that with other intentions. If I lack common sense, you donot have any sense at all. You are another moron who donot respect women.
Nagaraju sir, you are asking very brilliantly and nicely questions.
ఏమి రాజకీయ అనుభవం ఉందని తండ్రి చనిపోయారని అఖిలప్రియకి, MLC కోటాలో లోకేష్ గారికి, రాజకీయాల్లోకి వస్తూ వస్తూనే కనీసం వార్డ్ మెంబర్ గా కూడా అనుభవం లేని కిడారి శ్రావణ్ కి ఎలా మంత్రి పదవులు ఇచ్చారో అలీ గారికి కూడా అలానే ఇస్తారు. పదవి అడగడంలో తప్పు లేదు లెండి నాగరాజు గారు. కాకపోతే అందరూ రహస్యంగా అడుగుతుంటారు ఈయన ఓపెన్ గా అడిగాను అని చెప్పారు. కానీ అలీ గారు కొన్ని ప్రశ్నలకి క్లియర్ గా తడబడకుండా చెప్పుంటే బాగుండేది.
Hi Nagaraju sir, Excellent questions.
గుడ్ అలీ భాయ్ చంద్రబాబు నాయుడు, ప్రభాకర్ రెడ్డి ఇలాంటి నీచులు ఫ్యాక్షనిస్టుల కంటే నువ్వు ఎంతో మేలు.
Nagaraj Anna interview iragadheesav Nuvvu super
Nagaraju sir.. Im from Nellore.. Me Questions ki evaridhagara Answers vundav.. oka nijayithi gala Journalist meeru..Continue sir elage..Evaraina bayapadali..
ఆలీ రాజకీయాలకు పనికిరాడు ఇది 100% కరెక్ట్.
Nagarsol garu, Pawan garu gurunchi Chala perfect ga adigaru great interview sir
Nagaraju Garu good job
అలీ కి మొహం లో చుక్క నెత్తురు లేదు చాలా ఇబ్బంది పడ్డాడు ఇంటర్వ్యూ మొత్తం. అలీ నవ్వు లో సహజత్వం లేదు.
Nagaraju garu Chala rojulaki oka manchi press reporter ni chusanu keep it up ....
ప్రతి ఒక్కడికి రాజకీయం అంటే పెద్ద ఫ్యాషన్ అయిపోయింది
correct ae ippude telisindha. nidra poyava inni rojulu.
Two 😂 comedians at a time super
Ali got grilled by the Anchor, I really like the way you framing the questions and your justifications. I think this interview will end Ali political career. Dear Anchor, please continue the same questioning with current top political leaders and you will become sensation for sure. Sending love from Australia 👍
నాగరాజు నోట్లో ఐస్క్రీమ్ పెట్టండి ఇరికించె ప్రశ్నలు వేస్తున్నరు
Nagaraju gari questions superu
Nagaraju one of your best
అలీ గారు చాలా తగ్గి మాట్లాడారు 👌👌
Anchor ki hatts off
చిరంజీవి కే దిక్కు లేక 😂😆😂😆😂😂😂😂😂😂
Nice anchoring.....
thanks NAGARAJU GARU,it is a good interview
Nagaraju garu Mee interview tharvvatha Telangana la Bandla ganesh Khatam.E interview tharvatha Andhra la Ali khatam.Kani mee interview chala super.You directly question a persons commitment.Mee interview face cheyyalante vadu 100% nijayithi vvundi vundali ledante itlane chematalu padthai vallaki..
Great human being .....
❤ super Bhai I'm zaheerabad
Big fan of you
Nagaraju garu hattsoff.. Good questions.. Iam also ur native ananthapuram
Naga raju garu miru interview chese padhathi chala baga nachindi andi super
ఆలీ రాజకీయం అంటే వెకిలి మాటలు మాట్లడినట్టు కాదు సుమతో స్టేజిపైన వెకిలి కామెడీ చేసినంత ఈజీ కాదు రాజకీయం అంటే తేడ వసై నీవిపు చాటే
Nagaraju Garu , Journalist values Inka sachipoledu anataaniki meeru oka niluvettu udaharana.. Hatsoff . I m a your fan . Kaatu veyyakunda maatalatone champeyyandi. Keep it up..
6:37 interview start
Thankq bro time save chysevu
Ali ni comment chesevalu okati gurtupetukovali he is a very helpful person nice person
2 ప్రశ్నలు మర్చిపోయావ్ అన్న.... 1. మీరు mlaగా గెలిచిన పార్టీ ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ మంత్రి పదవి ఇస్తామని అంటే జంప్ చేస్తారా...? 2. Mla టికెట్ ఇస్తే ఎక్కడైనా పోటీ చేస్తా అంటున్నారు కాబట్టి జగన్ పవన్ చంద్రబాబుల మీద చేయమన్నా చేస్తారా..?
Super point raise chesaru brother
Nice
మంత్రి పదవి అంటే పాతిక కోట్లు కావాలి .. ఏ పార్టీ అయినా సరే
ఆ డబ్బుతో నువ్వు నిజంగా చేయాలంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయొచ్చు
జగన్ mla సీట్ కే 25 కోట్లు డిపాసిట్ చేసుకొంటున్నారు, మంత్రి పోస్ట్ కి ఏమి సరిపోతాయి
ali already chesadu cheaala remaining nuvvu cheyi
@@naresh5095 what is the meaning of your sentence paid artist ?
నాగరాజు గారి ని face చేయలేని వాళ్ళు రాజకీయ లకు పనికిరారు .
లేకి నాయనా నోటికి వచ్చినదల్లా వాగితే బతుకు గిట్లనే వుంటాదిరా తమ్మి
Ali May be a good comedian but not fit for politics.
Nagaraju Garu super
Nagaraju on fire.
ali garu జాగ్రత్త అక్కడ ఉన్నది నాగరాజు గారు
A great comedian, philanthropist, and perfect human being
ali ki padindhi ....awesome nagaraju gaaru
యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా సూటిగా చెప్పలేని వాళ్లు కూడా మంత్రి పదవి కావాలనుకుంటున్నాను నాగరాజు గారిని పేస్ చేయలేనివాళ్లు రాజకీయాలకు పనికి రారు ఇది నా ఒపీనియన్ మాత్రమే
Hari Bathala CBN kuda cheppaledu avathala nagaraju
andharu oka la ela matladtharu, interview needha athanidha, mari nuvve matladalekapoyava interview. neeku antha undhanta, nuvvidhi chesavanta, adhi chesavanta ani lenivanni adigithe first kaalthadhi baaga. nagaraju garu anchor notikocchindhi adugutharu, nen kooda adugutha nv vandhamandhi ni mosam chesavanta, kottavanta, dhongathanam chesavanta ani, adiginchukune vadiki kaalthadhi. adagadam emundhi, samajam lo oka gurthimpu unde face cheyadam goppa paniki rani question anni. comments kottukodaniki baguntadhi anthe. okka interview chusi nv manishini judge chese antha sattha undhi neeku. nee comment chusi chepthunna. host position ki guest position ki ela untadho theda theleeni nuvvu dumb ani nenu ninnu judge chesthunna ippudu ee comment chusi. wake up
@@naresh5095 meeru Ali gari representativa ?
Nag is rocking he grills Ali 👌👌. Nag your not B com your IAS 😂
👍👍👍👍👍
Super nagaraju garu.
All artists, who are interested after they get life in industry, just bcoz of there personal life satisfaction they trying come in politics. I want ask questions as like u Raju garu.
Even they don't no anything in politics. If they satisfied in politics Wt about social servants. Well Raju garu😎
Gud reporter Nagaraju garu
1:20:00 He doesn't have any vision about politics.... but have a vision to be minister..... What a pity.... How can he be a politician?????
అందుకే నాగరాజు సినిమా చూపించాడు
youtube lo comments kottadamey kani. entha mandhiki help chesado thleedhu. pilli ki biccham pettanollu kooda comments kottadamey. what a pity
@@naresh5095 Ali said....he was ready to join any party if given ministry after winning.... But not interested in joining BJP..... This tells what kind of person he was....pity that such a person has got supporters begging for his rupees....His comments towards women are pathetic.... I think he expects only his community to votes.. with that he may never win...
@@naresh5095 చేసిన దానాలు అతని వ్యక్తిగతం,దాని వల్ల ఆ పుణ్యం ఆయనకు వస్తుంది. దాని మీద ఎవరు కామెంట్ చేయలేదు. ఒక mla, మంత్రి ప్రజలకు జవాబు దారి, దాని మీద vision లేకుండా కావలనుకోవడం తప్పు.అందరూ అలాగే వచ్చారా అన్నది సమాధానం కాదు.
Eagerly waiting for bandla anna interview again
1:28:35 Ali was clean bowled
The anchor successfully proved that he is not fit for politics :)
I feel what Ali sir is said is correct. He directly said that he doesn't have vision .people who are commented here is I just want to tell u something when you were completed 10th class At that time I called u and ask what is about your vision will u able to tell me. same situation here in Ali sir about his political entry. To do the things no need to have a vision by taking that point and criticizing is a foolish thing
ఆంధ్ర పాలిటిక్స్ తెలీదు అంటున్నావ్ నీకు ఆంధ్రాలో టికెట్ కావాలా 😆😆😆😆😆
Interview super.... Medavi ani feel aye ali ki radu dhimpav..
సీతాకోకచిలుక నుంచి నాకు అలీ ఇష్టం,
సీతాకోకచిలుక లో 'సుస్సు ' పోసుకున్నపుడు నవ్వినవ్వి కడుపు నొప్పి ఐంది, ఈ ఇంటర్వ్యూ లోనాగరాజు అలీని‘సుస్సు’పోయించాడు !!
ఇపుడు అలీ గాడిని చూస్తే జాలి అనిపిస్తుంది ?
ఐపోయిందిరా అలీ !! నీకు ఏ పార్టీ 'టికెట్,కావాలన్న ఆ పార్టీ వారు ఆలోచించిగాని ఇవ్వరు!!!
ఒక పెళ్లి చేయాలంటే, మన కుటుంబం, మన దగ్గర వాళ్ళు అందరూ కలిసి చర్చించి, ఒక నిర్ణయం తీసుకొని, కలిసి పని చేసి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఒక సంబరంలా అంతా చేస్తారు కదా.
రాజకీయం మీమీ పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉంది.
ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి.
Anna namasthe anna super interview
అలీ గారి బట్టలు ఊడదీసారు నాగరాజు గారు. అలీ క్యారెక్టర్ బయటపడింది.
థాంక్స్ idream
అలీ అక్కడ ఉండేది ఎవరనుకున్నావ్ నాగరాజు.......... 🐍🐍🐍🐍🐍🐍
Lost respect on Ali. He don't have any knowledge on politics but want to become Minister.LOL
He don’t have any vision, he just want to be minister! I think he is mad!
Ali garu Meeru great .........Thokkalo rajakryala joliki vellakandi mammalni appatilki navvistu vundandi
Meeku idream lo chance vachindhi kabatte prove chesukunnaru nagaraju Garu.., Ali Garu Anni thelusukuni ravalsina avasaram ledhu .., em cheyalo clarity undi Ali Anna ki.
No party will give him minister except ka paul 😄😁😉
ఆలీ ఇరుక్కున్నాడు 😆😂😆😂😆😂😆😂😆😂
Politics అంటే సినిమా కాదు
Although 90% politicians are jump jilanis and society accepts them, ali garu, you are too honest and telling it openly. Politics is a different game, taking a stand is very important. Atleast in the public eye...
Interview can enlighten that Mr.Ali needs to develop road map. Good luck!
Nagaraju roju meru superb sir
నాగరాజు గారూ.. ఒకసారి పవన్కళ్యాణ్ తో కూడా ఇంటర్వ్యూ చెయ్యండి సార్ ..మీ ఇంటర్వ్యూ ద్వారా ఆయన చెప్పే పొలిటికల్ విజన్ వినాలనుంది...చెత్తంతా ఏరిపారేయండి. అది మీ వల్లే సాధ్యమౌతుందని ఆలీ తో మీ ఇంటర్వ్యూ ద్వారా తెలిసిపోయింది...ఈ ఇంటర్వ్యూ తర్వాత అలీ గాడికి పాలిటిక్స్ పేరెత్తితే ప్యాంట్ లోనే పాయకానా వెళ్ళిపోద్ది..
Sir interviewer garu feel avvakandi meekantey 100times better ga dil se with Anjali garu interview chestaru 🔥
ఆలీ గారు సినిమా రంగంలో మంచి స్థాయిలో ఉన్నారు. అనవసరంగా ఈ రాజకీయాలలో ప్రవేశించి కష్టపడకండి.
ఇప్పటి వరకూ మీరు అందరి వాడు ఇకనుండి కొందరి వాడు (పొలిటికల్ ఎంట్రీ ప్రభావం )
Ali Anna nenu big fan of u
I like it Ali Bhai
I'm a big fan of you bhai
నాగరాజు గారి intention అలీ గారు టీడీపీ లో నే ఉండాలని ఉందనుకుంటా
Anchar....won against Ali.....wow...what a question s to Ali.....
ha ha. aa picchi questionla ki malli comments aa. nagaraju gurinchi evariki emi theeleedhu. ali andhariki telusu. anthe theda. question lu nen kooda vestha. adhi peddha goppem kadhu. popular ga undi vatiki entha hundhaga answer cheppadu anedhe important.
Mundhala nuvvu anchor spelling nerchuko thalli tharavatha avaru geliseru judge chedhugani
@@willyougoheaven5255 ha ha. super
Mr. Ali garu all the best for future
ali is correct
1:11:00 Ali has become dull after powerful questions from Nagaraju.....
కండిషన్ కండిషన్ అంటూ అనవసరసంగా పెద్దది చేస్తున్నరూ యాంకర్ గారు ఏ హామీ లేకుండా ఎవరు ఏ పార్టీ లోకి రారు దయచేసి అనవసరంగా మంత్రి పదవి అడిగారు అంటూ బ్లేమ్ చేయకండి సందర్భాన్ని బట్టి నిజాయితీగా అలీ గారు చెప్పారు.
Ali anna super
నువ్వు West politician 💯
yes nuvvu east politiciean :P
Ayyo papam ali is clean bowled... No more politics ali ki
Ali Is Unfit for Politics ...
He is clearly telling I want Ministry but I don't know how to do Development for the State . What a Irresponsible answer by Ali 😁😁😁
Nag please change the questions Ali is sweating 😅 😅 look the face of Ali he was tensed 😂
Nagaraju interview is like slow piosion.he just observed character and mind set of Ali up to start the political topic.Other hand Ali is waste for politics.one single word.
59.good question 👍
He has zero vision on what he wants...
ఆలీని ఉచ్చపోయించి న నాగరాజు సూపర్
అలీగారు చాలా నిజాయితీ మాట్లాడారు
అలీ గారు మీరు చాల ఎక్కవ గా థింక్ చేస్తున్నారు...ఏమైనా అంటే మినిస్టర్ కావాలి అంటారు ..పాలిటిక్స్ అండ్ జాబు ఒకటి కాదు రా అలీ గా
Politics ante oka vision leni Ali tho interview chesi mee 2 gantala samayam vrudha chesukunnaru Nagaraju garu.
నువ్వు యాక్టింగ్ బాగా చేయట్లేదని అర్థమవుతుంది
నాగరాజు గారు మీలాంటి వారు ఉండాలి
Ali Garu meeru janasena Loki ravoddu.....meeku zero knowledge ani ardam ayyindi....Bandla 2 meeru
01:05:50 what u want.....
Raju Gudla super thanks bro....👍👍👍👍
అరేయ్ అలీ గా ఓక క్వశ్చన్ కూడా ఆన్సర్ cheyave..
That is called talent😂 😂
Super Nagaraju Garu Ali ku susu padipoindhe, oka vision ledhu, oka clarity ledhu Kani minister kavali, Ali stage Medha comments kadhu politics anta.
Cinema to politics ee edavali ki common aipoindi.. skills and qualification ledu kabati, oka raya esi dochedam ani veediki oka asa
lol.. ali garu.. minister kavali.. but emchestavo telidu.. wah!!
1:20:00 ke nagaraju gare political analysis bagundhi
1 hour interview ke ALI gurinchi mentality gurinchi baga open chesaru Nagaraju garu and I think ALI garu Unfit for politics
57.00 mins dagara chepina answer asalu kinda padi navela undhi😂😂😂😂
Sadly, Ali appears to lack maturity over estimating himself