Mallareddy 💪 APPUDU - EPPUDU | 🤣Comments On Revanth Reddy | Telangana Election Results | LegendTv

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 1,7 тис.

  • @JDSwala
    @JDSwala 11 місяців тому +40

    మల్లా రెడ్డి అన్న ఇప్పుడూ చూడు.... రేవంత్ రెడ్డి నీ బనీన్కి తెల్వకుండ నీ డ్రాయర్ లాగేస్తాడు జాగ్రత్తగా ఉండు...

  • @shyamsunder-sq2hx
    @shyamsunder-sq2hx 11 місяців тому +96

    BRS వాళ్ళ అధర్మపు ఆస్తులు జప్తు చేస్తే, తెలంగాణా అప్పులు తీరి, బంగారు తెలంగాణా అవుతుంది. రేవంతన్న ఆ పనిమీద ఉంటే బాగుండు.

  • @geetlapurushothamreddy4980
    @geetlapurushothamreddy4980 11 місяців тому +332

    అధికారముందని ఎక్సట్రాలు చెస్తే, అధికారం శాశ్వతం కాదు, ఇలాగే ఉంటది, అయినా రేవంత్ రెడ్డి ది రివెంజ్ మెంటాలిటీ కాదనుకుంటున్నాను

    • @venkatrao5931
      @venkatrao5931 11 місяців тому +3

      S , you are correct

    • @Ranjitkumar-dd6fp
      @Ranjitkumar-dd6fp 11 місяців тому

      Revenge theerchukovaali ,lekunte ela, balupu thaggichaali, veeni bidda pelli appudu Revanth ni arrest chepinchala, bed room lo ki velli Mari arrest cheyala..... debba thinnavaadu gammuna ela untaadu bro .....

    • @maheshhhh687
      @maheshhhh687 11 місяців тому

      But veedi taatha teeyali bro

    • @hanumareddy847
      @hanumareddy847 11 місяців тому

      😊

    • @mdfaruk2352
      @mdfaruk2352 10 місяців тому

      Super

  • @murthy2722
    @murthy2722 11 місяців тому +64

    రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళను మీరు ఖచ్చితంగా ఓ చూపు చూస్తే గానీ వీళ్ళ తీట తీరదు చూడండి ఓ చూపు బాగా చూడండి బాబూ🎉

  • @mdaktarpasha5634
    @mdaktarpasha5634 11 місяців тому +238

    మినిస్టర్ మల్లారెడ్డి గారు మీ కళాశాలలో చదువుకొని చాలామంది డాక్టర్లు ఇంజనీర్స్ అయినారు వాళ్లని మీరు ఫ్రీగా చదివించినా రా ఎంత ఫీజు వసూలు చేసినారు మీరు చెప్పడం లేదు

    • @ramaatukuri9329
      @ramaatukuri9329 11 місяців тому +2

      😂😂😂

    • @narasimhamurthi9952
      @narasimhamurthi9952 11 місяців тому +3

      వీడు దగ్గర పని చేస్తున్న వారి పిల్లల దగ్గర కూడా ఫీస్ లు తగ్గించడు

    • @prakasarao5543
      @prakasarao5543 11 місяців тому +3

      ఈప్రపంచంలో మల్లారెడ్డికి డబ్బే ముఖ్యం . పూలమ్మినోడికి ,పాలమ్మినోడికి వేలకోట్లరూపాయలు ఎలావచ్చాయంటే ఎవరికీతెలవకపోయినా రుజుమార్గంలోమాత్రం రాలేదన్నది వాస్తవం . ఈరోజుల్లో దొంగలే తలెత్తుకొని తిరిగే రోజులు . ఉదాహరణకు ఈ మాజీ మంత్రి. తొడగొట్టలేదా .

  • @muralikrishna5534
    @muralikrishna5534 11 місяців тому +177

    మల్లారెడ్డి, KA పాల్ ఇద్దరూ తెలుగు రాష్ట్రాల్లో జోకర్స్. వీళ్ళు ఎలక్షన్స్ లో పోటీ చేయడం జనాలు ఓటు వేయడంతో జనాలు ఇంకా పెద్ద జోకర్స్ 😄😄

    • @munnachinni5583
      @munnachinni5583 11 місяців тому +3

      K A pal గురించి తెలుసుకోండి తరువాత ఈ మాట అనండి he is great

    • @1Hindu550
      @1Hindu550 10 місяців тому

      ​@@munnachinni5583నీ సోల్లు వినడానికి ఎవరు ready గా లేరు. ఈ missionaries దందా ఎందో మాకు బాగా తెలుసు

    • @davidraj9979
      @davidraj9979 10 місяців тому

      Mundu K P Paul gari gurinchi comment chese arhatha kuda ledhura neku adhi thelusuko

    • @chandrasekharbathala3500
      @chandrasekharbathala3500 10 місяців тому

      Neutevi. Meeting.

    • @muralikrishna5534
      @muralikrishna5534 10 місяців тому +1

      @@davidraj9979 నేనెవరో తెలియకుండా నన్ను రా అంటున్నావంటే నీ సంస్కారం ఏంటో అర్ధం అవుతుంది. నేను ఒకమంచి job చేస్తూ నెలకు రు లక్షపైన జీతం తీసుకుంటున్నా. నీ గురించి నువ్వు ఆలోచించుకో నువ్వు మంచి హోదాలో ఉండివుంటే రా అనే వాడివి కాదు. Ka పాల్ ప్రవర్తన, ఆయన మాటతీరు కామెడీ గా ఉంటుంది కాబట్టి ఆలా అన్నా. అయన వీడియోలు, ప్రవర్తన చూసి మళ్ళీ coment పెట్టు. ఎదుటి వారిని గౌరవించడం నేర్చుకో.

  • @doddigarlasundharam4540
    @doddigarlasundharam4540 11 місяців тому +143

    Cm రేవంత్ గారు మల్లారెడీ నీ వదల వద్దు సార్ ఇతని దోపిడీని బయటకు తీయాలి సార్ 🙏🙏

    • @subbameka1890
      @subbameka1890 11 місяців тому +2

      Neevu broker gaka pota inni anta kastapadita anta sampadinchav babu.Minister ga undi notiki vachhinattu matladaru, sankanaki potaru.

    • @sivakumar-ji7vq
      @sivakumar-ji7vq 10 місяців тому

      Tiyyali tiyyali veedi avineethi sommu kakkinchandi

    • @DamparalaSatishbabu-zl3ov
      @DamparalaSatishbabu-zl3ov 10 місяців тому

      Cent percent

    • @KrishnaArjuna-v2i
      @KrishnaArjuna-v2i 2 місяці тому

      25acers ki fake documents create chesi malla reddy universities kattina vadini joker anukuntey miru and revanth reddy pedda jokers avutharu. Cheruvu laa lands 10acers varaku kabja chesi malla reddy engineering and medical clgs kattukunna vadu joker aithey miru pedda ammaikulu anni artham. Kabja chesey di rowdys and villans vadu rowdy not joker small corrections cheskondi miru and revanth reddy.

    • @kasarlasrikanth726
      @kasarlasrikanth726 2 місяці тому

      Mmm​@@subbameka1890

  • @VinodKumar-kr9ue
    @VinodKumar-kr9ue 11 місяців тому +28

    కాంగ్రెస్ పార్టీ మొదటిగా చేయాల్సిన పని వీని మీద సీబీఐ ఎంక్వైరీ చేసి వీని కాలేజ్ లన్నిటినీ సీజ్ చేసి గవర్నమెంట్ పరం చెయాలి ఇది కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని

  • @simonrajkathi
    @simonrajkathi 11 місяців тому +132

    మల్లిగా ని ఛాలెంజ్ కు....రేవంత్ అన్న గెలిచి సీఎం అయ్యిండు ... జై రేవంత్ అన్న జై జై కాంగ్రెస్ ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

    • @ch.utthamkumar5120
      @ch.utthamkumar5120 11 місяців тому +2

      1000000000000000000000 vuvethuna yegise keratam ninnu kappesthundi

    • @simonrajkathi
      @simonrajkathi 11 місяців тому +2

      @@ch.utthamkumar5120 అరె హో లొట్టపీస్...నువు రాసింది నికైనా అర్థం ఆయిందా 🤣🤣🤣

    • @NAGASAI1429
      @NAGASAI1429 11 місяців тому

      ​@@simonrajkathirevanth anna fan athanu emotional ga chepthunnadu

    • @nagarajavirat6750
      @nagarajavirat6750 11 місяців тому +1

      Dynamic Revanth Reddy is our CM
      Congratulations Anna🎉🎉🎉

  • @Geotv5
    @Geotv5 11 місяців тому +109

    అందుకనే పెద్దలు చెప్తారు మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని...
    🇮🇳🙏

    • @subbameka1890
      @subbameka1890 11 місяців тому +1

      Kabja chasina jaga lloyd college lu pattav, varshaniki avi tadisinai.Marchipoyav.

    • @panthangirudramma1544
      @panthangirudramma1544 10 місяців тому

      ​@@subbameka18901111111¹1111111

    • @kasiharibabu9486
      @kasiharibabu9486 10 місяців тому

      వొకరిని వకరు విమర్చించుకోక పోతే నిజాలు బయటకు రావు 👍

    • @Geotv5
      @Geotv5 9 місяців тому

      @@kasiharibabu9486మన భాగవతంలో కూడా చెప్పారు విమర్శించే వారిని దేవుడు కూడా నచ్చడు అని..

  • @damodharm1003
    @damodharm1003 11 місяців тому +340

    అవమానం..అన్ని కంటే కసిని రేపు తుంది....ఆ కసే ఈరోజు రేవంత్ CM అయ్యారు

    • @googleuser750
      @googleuser750 11 місяців тому +5

      No...adi atani kastam kadu...nirudyogulu kcr midha kopam tho chesina pani.

    • @k.mohanchand326
      @k.mohanchand326 10 місяців тому

      కారు మీద కోపం ఒక్కటే కాదు మిత్రమా..అలాంటప్పుడు బీజేపీ కి కూడా గెలిచే అవకాశం వుంది కదా...
      1.కెసిఆర్ అహంకారం
      2.కుటుంబ పెత్తనం
      3.రేవంత్ పైన నమ్మకం
      అంతే.. కాంగ్రెస్ పైన కాదు..అల అయితే 80 సీట్స్ రావాలి...
      కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాల్లో రావాలి కానీ TS lo మాత్రమే వచ్చింది .. అంటే రేవంత్ పోరాట పటిమ..కెసిఆర్ కు సరి సమానమైన వాగ్ధాటి..కసి..పట్టుదల..మరియు ప్రజలలో మార్పు..అన్నింటికీ రేవంత్ పైన నమ్మకం...65 seats వచ్చాయి..
      అందుకే ప్రజలు..80 seats ఇవ్వలేదు...MIM party daani seats కోల్పోలేదు.. గ్రేటర్ HYD లో BRS pattu కోల్పోలేదు..బీజేపీ seats పెంచుకొగలగింది...
      రేవంత్ బాగా పరిపాలన చేసి మెప్పిస్తే..ఆటోమేటిక్ గా next 75..80 seats వస్తాయి..లేకుంటే..మనం ఇప్పుడే predict చేయలేం....
      I hope that he can prove himself as a better CM than others ....❤

    • @NiranjanKumar-ui9mm
      @NiranjanKumar-ui9mm 9 місяців тому

      Bongu

  • @lankaprabhakar7158
    @lankaprabhakar7158 11 місяців тому +31

    నాశనమునకు ముందు గర్వము నడుచును..! దైవ నిర్ణయం ముందు ఎవడైనా తల వంచక తప్పదు..!

  • @ramaraokanteti2019
    @ramaraokanteti2019 11 місяців тому +181

    మల్లారెడ్డి గారు తొడగొట్టిన వాడివి ఈ ఐదు సంవత్సరాలు కూడా టిఆర్ఎస్ పార్టీలే ఉండాలని కోరుతున్నాను

  • @pushpaltha1097
    @pushpaltha1097 11 місяців тому +11

    బాగా.అయ్యింది.తెలంగాణ.లో.మీలాంటి.గొప్ప.గొప్ప.నాయకులున్నరు.చాలా.మంది.వళ్ళే.మనకు.ఇ.పరిస్థితి.ఇది.kcr గారి.mlA లా.అహంకారానికి.నిదర్శనం.

  • @nextlevel7398
    @nextlevel7398 11 місяців тому +93

    అన్నిటికి చేయించాడు కదా రాజీనామా మల్లన్న నీతో పాటు నీ సహచరులు అందరినీ రాజనామా చేయించిండు అది రేవంత్ పవర్❤😂😂😂😂😂

    • @ch.utthamkumar5120
      @ch.utthamkumar5120 11 місяців тому +4

      Revanthreddy gaaru samudranmulo vuvethuna yegise pade keratam Ninnu vaani hindi andarini kappi bhusthapitham cheyyadaniki vasthunnadu samudrudu chudu jai congress

  • @pastorandrus7927
    @pastorandrus7927 11 місяців тому +17

    రేపో మాపో రేవంత్ అన్నా కాళ్ళు పట్టుకోబోతున్నావు మళ్ళీ మళ్ళీ అన్నా

  • @sreemunna8868
    @sreemunna8868 11 місяців тому +369

    అందుతే కాళ్లు లేదంటే తలకాయ మల్లారెడ్డి గారు,
    రేవంత్ అన్న అంటే నిప్పు కణం
    ఒక డైనమిక్ లీడర్ 🔥

  • @vijaypanduga5627
    @vijaypanduga5627 11 місяців тому +8

    సీఎం సీఎం సీఎం సీఎం రేవంత్ రెడ్డి అన్న విని ఫాస్ట్ పెట్టు అన్న జైల్లో

  • @bestasuresh9231
    @bestasuresh9231 11 місяців тому +83

    నిలబడ్డాడు, కలబడ్డాడు, గెలిచాడు రేవంత్ రెడ్డి గారు,
    మొక్కవోని ధైర్యం ఎనుముల రేవంత్ రెడ్డి గారిది.

    • @ramkrishn4762
      @ramkrishn4762 Місяць тому

      Like Balthakhre🛣️ Sivasena drawing master; followed by painter Babu.

  • @BallaRamesh-t2e
    @BallaRamesh-t2e 11 місяців тому +60

    అప్పుడు మల్లారెడ్డి సారు తొడ కొట్టిండు🦵, ఇప్పుడు చేతులు ముడిచిండు👋, రేవంత్ సారు గద్దె ఎక్కిండు✋, కేసీఆర్ సారు మంచం పట్టిండు🚗

  • @raop6376
    @raop6376 11 місяців тому +157

    మల్లన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సిఎం అయ్యారు వెంటనే మీరు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు

  • @butchibabu8935
    @butchibabu8935 11 місяців тому +63

    నోటి దూల తీరింది మల్లారెడ్డి గారికి

  • @masapallysomashekhar171
    @masapallysomashekhar171 11 місяців тому +332

    వీణ్ణి కాంగ్రెస్ లో చేర్చుకోకూడదు......వీడి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి....స్వార్థపరుడు....వేస్ట్ గాడు

    • @om-jt4th
      @om-jt4th 11 місяців тому

      Adhi avvadhu amma...yendukante vaadu kastapadi sampadinchukunnavi...praajalu moorkulu veedi daggara dabbu teesukunni vere vallaki vote veyyavatchchu kadha kaani veeedike vesaaru

    • @DamparalaSatishbabu-zl3ov
      @DamparalaSatishbabu-zl3ov 11 місяців тому +3

      Correct

    • @jallylatha6489
      @jallylatha6489 11 місяців тому +1

      Avunu

    • @abhilashramisetti6099
      @abhilashramisetti6099 11 місяців тому

      Avunu 💯%

    • @shashidher6639
      @shashidher6639 11 місяців тому

      S

  • @raaghavendharrajunnaparaju3111
    @raaghavendharrajunnaparaju3111 11 місяців тому +10

    CM Reventh రెడ్డి గారికి🙏. ( మల్లారెడ్డి గారి వీడు చేసిన పనులు బైటపెట్టాలి వీడి సంగతి తెల్చాలి.)

  • @chandrashekarvaradhi5425
    @chandrashekarvaradhi5425 11 місяців тому +67

    విద్యను అమ్మడం నేరం . అమానుషం . నేనే గనక విద్యాశాఖ మంత్రిని అయ్యుంటే జీవిత కాలం మిమ్మల్ని అండమాన్ జైలు లో వేసేవాన్ని .

    • @SK-tf7zk
      @SK-tf7zk 11 місяців тому

      అండమాన్ జైలు ఇప్పుడు వడట్లేదు..తీహార్ జైలు లో వేయాలి

  • @manoharkorapati9062
    @manoharkorapati9062 11 місяців тому +3

    Revanth Reddy sir congratulations🎉🎉🎉🎉❤

  • @khan.mohammedannaram5241
    @khan.mohammedannaram5241 11 місяців тому +62

    అన్నా నమస్తే సీఎం గారు మల్లారెడ్డి గారిని మాత్రం వదలొద్దు అన్న ఎట్టి పరిస్థితుల్లో వానికి ఎటుపడి తిరగని వద్దన్నా

  • @Space24760
    @Space24760 11 місяців тому +1

    Baga recchipoydu papam.😂😂
    Noti doola🤤

  • @sheshashainamtirunagari7511
    @sheshashainamtirunagari7511 11 місяців тому +72

    భూముల విషయం లో ఇందిరా గాంధీ పాలసీ రేవంత్ అమలు చేస్తాడురా మల్లిగా నీ భూములు anni పోతాయి జాగ్రత్త

  • @ksrisalam9950
    @ksrisalam9950 Місяць тому +1

    Jai Revinthreddy CM .Best.cm.

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 11 місяців тому +406

    అరెరె మల్లి గా నీకు ఉందిరా సిద్దంగా ఉండు ఎవరిని ఎప్పుడూ
    తక్కువ అంచనా వేయ కూడదు
    నీ college లు నీ business తలచుకొంటే ఒక్కసారి నువ్వు
    రేవంత్ రెడ్డి ని అన్న మాటలు యాది చేసుకున్నారు ఎవరి మీద నైనా నోరు పారేసూకొనే ముందు కొంచెం ఆలోచన చేయాలి
    రాజు మంత్రి అవుతాడు మరి మంత్రి రాజు అవుతాడు ఈ సామెత రేవంత్ రెడ్డి విషయం లో 100 కి 100 % నిరూపించ బడి నది. చిత్తు కాగితం అని తీసేస్తే
    అది గాలిపటం అయి ఎగిరితె మళ్లీ మనమే తలెత్తుకు చూడాల్సి వస్తోంది. రేవంత్ రెడ్డి
    ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు కొట్టు తొడ

    • @satishbabu1872
      @satishbabu1872 11 місяців тому +9

      Bale cheppav, undi malli gadiki

    • @shathamswamy5752
      @shathamswamy5752 11 місяців тому +3

      Thappinchukoniki aa kanduva thisukoni ee kanduva vesukuntadu

    • @mohan5228
      @mohan5228 11 місяців тому

      ​@@shathamswamy5752😂😂

    • @arikillaprabhakar1075
      @arikillaprabhakar1075 11 місяців тому +8

      Malla Reddy Saru... కాలేజీలు ఆస్తులు కాపాడుకోవాలంటే... రేవంత్ రెడ్డి సార్ పక్కకు పోవాల్సిందే

    • @rajukings8141
      @rajukings8141 11 місяців тому +3

      100%

  • @srinivasj2282
    @srinivasj2282 11 місяців тому +3

    Jai revanth Anna❤❤

  • @medishettysanthoshkumar736
    @medishettysanthoshkumar736 11 місяців тому +64

    రతన్ టాటా అంత ఆస్థి వున్నా అంబానీ అంత వున్నా వాల్ల గొప్పతనం ప్రజలు చెప్పుకుంటారు కానీ... వాళ్లు చెప్పుకోరు
    డబ్బు కన్న విలువైనది మంచి తనం
    నోటి మాట 🎉🎉🎉🎉🎉🎉🎉

    • @ad8943
      @ad8943 11 місяців тому +1

      Adani Ambaneelaku Rahul.Soniyalu kuda saati raaru. Malla Reddy enti.?

  • @Naga60753
    @Naga60753 11 місяців тому +2

    Revanthann frist vinni జైల్లో pettu అన్న

  • @raghavrr503
    @raghavrr503 11 місяців тому +680

    వీణ్ణి మళ్లీ గెలిపించిన ప్రజలు మూర్ఖులు😢

  • @ynagaraju9686
    @ynagaraju9686 7 місяців тому +1

    ఇక రేవంత్ రెడ్డిది గూడురా మల్లారెడ్డిగా
    జై రేవంత్ రెడ్డి జై తెలంగాణ

  • @satyanarayana5636
    @satyanarayana5636 11 місяців тому +67

    మల్ల రెడ్డి ఇప్పుడు నీకు. దబిడి దబిడే. నీకు. రేవంత్ రెడ్డి గారు 70. M. M. సినిమా చూపిస్తాడు

  • @SK-tf7zk
    @SK-tf7zk 11 місяців тому +27

    మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు ప్రతిసారీ ఈ వేదవను గెలిపిస్తున్నారు

    • @rajut9477
      @rajut9477 11 місяців тому +4

      మేడ్చల్ ప్రజలకు కావాల్సింది సంక్షేమం కాదు అభివృద్ధి పని చేశాడు కాబట్టి గెలిపించుకున్నాం

    • @nageswararaokambhampati
      @nageswararaokambhampati 11 місяців тому

      Correct ga chepparu bro

  • @sheshashainamtirunagari7511
    @sheshashainamtirunagari7511 11 місяців тому +48

    అందితే జుట్టు లేకుంటే కాళ్ళు ఒరేయ్ మల్లారెడ్డి నీకు అసలు బుద్ది జ్ఞానం ఉందా అట్లా మాట్లాడానికే

  • @v.meshakv2266
    @v.meshakv2266 11 місяців тому +3

    రాజకీయాల్లో ఉండే అర్హత మిస్టర్ మల్లారెడ్డి గారు మీరు పాలం మీ లమ్మి కూరగాయలన్నీ సంపాదించినది ఇది బోగస్ అనేది ఈరోజు మీరు నీతి నిజాయితీ కట్టుబడితే అడుగులకు మడుగుల

  • @MuraliKanamarlapudi-x5v
    @MuraliKanamarlapudi-x5v 11 місяців тому +21

    సార్ 🥰రాజకీయ నికి సిగ్గు వుండదు ❤️స్మశానం కు నుగ్గు ఉండాదు 💞

  • @vijaypanduga5627
    @vijaypanduga5627 11 місяців тому +3

    40కోట్లు ఎక్కడివి అని అన్ని సీఎం చెప్పుతాడు అప్పుడు అని చేపు ఒకే కవిత్వం కాదు కదా మరి కొన్ని రోజులు కాదు కదా అన్న జై

  • @thirukimar1449
    @thirukimar1449 11 місяців тому +122

    పోయి కాళ్ళు మొక్కు లేట్ చేయకు 😂😂

  • @msr70241
    @msr70241 10 місяців тому +1

    God is their. And God blessed Revanth Reddy garu. Revanth Reddy garu sir is a Legend Respected gentleman.

  • @RealMeOn
    @RealMeOn 11 місяців тому +18

    I mean " Action speaks louder than words "
    2023 CM : Anumula Revanth Reddy 🔥🔥
    Jai shree Ram 🕉️

  • @YunisAnjum-hz5zs
    @YunisAnjum-hz5zs 11 місяців тому +4

    ప్రజల ముందు నాయకులు ఇలా మాట్లాడితే శిక్షించే చట్టాలు రావాలి వాడు వీడు అంటారు ప్రజలు వింటారు రెచ్చిపోతారు వాళ్ళేమో ఎదురు ఎదురుగా వచ్చినప్పుడు నవ్వుతూ కలిసిపోతారు

  • @simonrajkathi
    @simonrajkathi 11 місяців тому +46

    నాకు ఆ రోజే తెల్సు మల్లిగా .. నీకు కారుద్దని 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @KatarnaakMuchatlu
    @KatarnaakMuchatlu 11 місяців тому +2

    రేవంత్ రెడ్డి మాట్లాడలేదా టీడీపి లో ఉన్నప్పుడు కాంగ్రెస్ గురించి పచ్చిగ మాట్లాడాడు అప్పుడు ఎవడెం చేశారు ఇది అంతే

  • @sathyakanugu2138
    @sathyakanugu2138 11 місяців тому +30

    I always enjoy by watching Mallareddy speech videos 😊😊

  • @abdulsami526
    @abdulsami526 11 місяців тому

    Ready

  • @vkishorev1083
    @vkishorev1083 11 місяців тому +20

    జై రేవంత్ రెడ్డి

  • @ArPothumudiNRI
    @ArPothumudiNRI 11 місяців тому +2

    Voters are the most powerful in this world !

  • @adepuguruvaiah154
    @adepuguruvaiah154 11 місяців тому +63

    మల్లన్న.నీచరెత్ర.రేవంతగారు.చెబుతారు

  • @LaxmiEligeti-m8o
    @LaxmiEligeti-m8o Місяць тому +1

    మల్లారెడ్డి భయపడుతున్నాడు.అతని కబ్జాలు ఎక్కడ కూలిపోతాయి అని

  • @kavalijai7014
    @kavalijai7014 11 місяців тому +32

    Rewanth Anna true leader 🔥🙏

  • @PrasadB-d1j
    @PrasadB-d1j 11 місяців тому +5

    I am always enjoying Malla Reddy Speech ❤😂

  • @Nareshsn
    @Nareshsn 11 місяців тому +17

    అయి పోయింది ఇగ మల్లన్న పని స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @subbameka1890
      @subbameka1890 11 місяців тому

      Nanu padda manishini antunnav, notiki aadi vasta adi matladutunnav. Kabjakoru ani janalu antuna unnaru.

  • @abdulsajeed7925
    @abdulsajeed7925 11 місяців тому +2

    Great leader and what a language inspiration for generation present also next

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 11 місяців тому +74

    తెలంగాణ ప్రజలకు ఇచ్చేది సరే మరి దోచుకున్న పైసలు ముచ్చట చెప్పు

  • @3usjejEjejej-kj1id
    @3usjejEjejej-kj1id 11 місяців тому +1

    రేవంత్ రెడ్డిని ఒరేయ్ సాలే గెలిచి చూపించి రాని మల్లారెడ్డి ఛాలెంజ్ చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచి సీఎం అయ్యారు మరి మల్లారెడ్డి ఇప్పుడు రాజీనామా చేస్తాడా మాటమీద నిలబడే నాయకుడేనా అప్పుడు రాజకీయాల్లో తప్పుకుంటాను మాట ఇచ్చాడు దమ్ముంటే ఇప్పుడు తప్పకుండా మల్లారెడ్డి గారు ఇప్పుడు సంగతేంటి మరి మీరే చెప్పాలి

  • @haripriyabandari9455
    @haripriyabandari9455 11 місяців тому +54

    రేవంత్ అన్న గెలిచినాడు ఇప్పుడు రాజీనామా chesthada మల్లన్న..

  • @Y-RavindraReddy
    @Y-RavindraReddy 11 місяців тому +1

    Jai Revanth Reddy🎉🎉🎉

  • @kothurisrinukothurisrinu8741
    @kothurisrinukothurisrinu8741 11 місяців тому +168

    తొడ కొట్టడం కాదు మల్లన్న తొడగొట్టి నిలవడం గొప్ప

  • @shyamushyam8781
    @shyamushyam8781 11 місяців тому

    రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్,

  • @v99tv
    @v99tv 11 місяців тому +15

    ఏమిరా మల్లీగా...ఏమీరా నీవల్ల‌ ఈ దేశానికి లాభం...ఎవరు అధికారంలో ఉంటే వాళ్లది‌ నాకుతావు. ఏమీరా

  • @yckreddy7795
    @yckreddy7795 11 місяців тому

    Truth

  • @sureshkamble1
    @sureshkamble1 11 місяців тому +10

    Best Actor award mallareddy 2023

  • @GadamJagan
    @GadamJagan 11 місяців тому +1

    నిన్ననే సీఎం అయ్యాడు కదా రేవంత్ రెడ్డి తర్వాత మీ అందరికీ చెక్కభజన ఉంటుంది ఆగండి మల్లారెడ్డి

  • @chennamsettysubbarayudu789
    @chennamsettysubbarayudu789 11 місяців тому +24

    పరిగెడుతూ పోయి పాలు తాగినావు మొత్తాన్ని కక్కిస్తాడు

  • @srinivasmera6755
    @srinivasmera6755 10 місяців тому +1

    వాణ్ణి కాంగ్రెస్ లోకి తీసుకోకండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @palleprashanth-e9y
    @palleprashanth-e9y 11 місяців тому +53

    అయితది ని పని మల్లిగా ఉచ్చా కారుతుందరా

  • @SanthoshRabadya-mg7ri
    @SanthoshRabadya-mg7ri 11 місяців тому +1

    Jai Congress

  • @cheryalarajesham9981
    @cheryalarajesham9981 11 місяців тому +37

    అందితే జుట్టు అందకపోతే కాళ్ళు మల్లారెడ్డి గారు.

  • @nenuTeja
    @nenuTeja 11 місяців тому

    Good one..

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 11 місяців тому +16

    తొడ కొట్టినోడు మల్లన్న. రేవంతన్న ముఖం చూడడు. మల్లన్న పౌరుషం గల్లోడు. చూడండి ఫ్రెండ్స్.మల్లన్న రాజీ కి రాడు. రాజీనామే చేస్తడు.

  • @kaligitasrinivas3222
    @kaligitasrinivas3222 8 місяців тому +1

    Mallareddy garu,buddarkhaan ganiki mirumatlade matalaku buddodu sachhipothadu. chaalu mallanna.

  • @praveenkumar4875
    @praveenkumar4875 11 місяців тому +6

    అన్నా నీ ఫ్యూచర్ కనపడుతుందే నాకు

  • @kakarlanagendra5578
    @kakarlanagendra5578 11 місяців тому +1

    నీకు ఇంక ఉందిలే మల్లన్న రేవంత్ చేతిలో అందర్నీ గుర్తుపెట్టుకొని ఉన్నాడు

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 11 місяців тому +8

    సీఎం... మినిస్టర్ లు... Mp లు... MLA లు...ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఎగిరాడు...ఇప్పుడు మొకం ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు వీళ్ళ కి...

  • @DnD64
    @DnD64 Місяць тому +1

    దయచేసి malli ni బనియన్ మరియు అండర్ వేర్ తో నిలబడేలా చేయండి

  • @gangapuramnarsingrao2393
    @gangapuramnarsingrao2393 11 місяців тому +12

    Brs లీడర్స్ ని నో జాయింగ్

  • @gundalavaralaxmi5897
    @gundalavaralaxmi5897 11 місяців тому +4

    విన్నీ కుక్కను కొట్టినట్లు కొట్టించు రేవంత్ sir నీకు పుణ్యం వుంటది

  • @raampraas
    @raampraas 11 місяців тому +12

    Haha.. అందుకే నోరు.. జోరు అదుపులో పెట్టుకోవాలి.. ఇప్పుడు వెళ్లి కాళ్లు పట్టుకుంటే సరిపోదు.. అక్కడ ఉన్నది Mr. రేవంత్ రెడ్డి.. గుర్తుపెట్టుకో.. పాలు పూలు మళ్లీ అమ్మడానికి READY అయిపో..

  • @srinivasaraoballi2655
    @srinivasaraoballi2655 8 місяців тому

    Cm గారూ ఇళ్లను నమోదు సార్ ఇళ్ళు పెద్ద ముదురు లు

  • @madhukishor8919
    @madhukishor8919 11 місяців тому +5

    Come back Revanth Anna🎉🎉

  • @indian.jaiindian
    @indian.jaiindian 11 місяців тому +1

    రాజకీయం నీకు తెలిసింత ఎవరికి తెలియదు కావచ్చు.. అందుతే కాలు ఆధాకపోతే జుట్టు

  • @kammariramulu6733
    @kammariramulu6733 11 місяців тому +17

    Enni తిట్లు thittkunna aa Reddy, ee రెడ్డి ఒక్కరే, madhyalo ఉన్న మనమే తేడా .

  • @MohammedAhmedMohammedAhmed-e9x
    @MohammedAhmedMohammedAhmed-e9x 11 місяців тому +1

    💪👍👌

  • @govardhang5726
    @govardhang5726 11 місяців тому +154

    అగు బిడ్డ నీ బట్టలు ఉడుతవి

  • @RaviP-ct8xr
    @RaviP-ct8xr 11 місяців тому +1

    Good compilation

  • @devineninarendra2691
    @devineninarendra2691 11 місяців тому +7

    జంపింగ్ జపాంగ్, జంపింగ్ జపాంగ్, జంపింగ్ జపాంగ్..

  • @JeevanJeevan-p7n
    @JeevanJeevan-p7n 10 місяців тому +1

    ❤❤❤jeevan

  • @rajeshsuddala1231
    @rajeshsuddala1231 11 місяців тому +14

    KCR inner feeling 90t ఎసినట్టు ఉన్నాడు సైకో సాలే గాడు 😂😂

  • @HSNAZ116
    @HSNAZ116 2 місяці тому

    It's a lesson to learn

  • @rathnareddy5023
    @rathnareddy5023 11 місяців тому +9

    Ayyo.. అన్ని తిట్లు తిట్టావా మల్లారెడ్డి మామా 😂😂

  • @prabhakarmsprabhakar6312
    @prabhakarmsprabhakar6312 11 місяців тому

    Very good speech and observing entiretela gana and all the state public.

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 11 місяців тому +14

    అందుకే నోటి నోటి దూల తగ్గించుకోవాలి.ఈ రోజు మనది కావచ్చు రేపు మనది కాదు ,మల్లారెడ్డి సార్ వాదూ,BRS ఓడిపోయాక మల్లారెడ్డిగారు సౌండ్ మూగబొయింది.

  • @mohansimon9734
    @mohansimon9734 11 місяців тому

    Same to you sir

  • @forexguru1
    @forexguru1 11 місяців тому +9

    మల్లారెడ్డి అన్న నీ పనీ అయిపోయింది. డ్రాయర్ ఓడుతాధి నీది

  • @NKR313
    @NKR313 11 місяців тому

    Wait and see mama