КОМЕНТАРІ •

  • @raghavulukondapalli4787
    @raghavulukondapalli4787 3 роки тому +8

    హాయిగా చాలా చాలా చల్లగా హృద్యంగా ఉంది ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించే మంచి సాహిత్యం పాడిన ఇద్దరు అమరగాయకులవడం ఈ పాట ప్రత్యేకం.

  • @anjaneyuluSimha714
    @anjaneyuluSimha714 4 роки тому +7

    ఆహా! ఎంత మధురంగా ఉంది ఈ ప్రేమ గీతం... మనసుకు ఎంతో హాయి కలిగింది.. మనోవేదన అంతా పోయింది.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 роки тому +2

    సూపర్ సాంగ్ and సూపర్ మూవీ! భార్యా భర్తలు కులాగోత్రాలు సినిమా లతో కృష్ణ కుమారి గారికి సూపర్ స్టారడమ్ వచ్చింది!

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 5 років тому +6

    అప్పట్లో హీరోయిన్స్ అలా ముగ్ధ మనోహరంగా ఉండే వారు.

  • @hemanth7119
    @hemanth7119 6 років тому +12

    అత్యంత అద్భుతమైన అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.

    • @nagarajumallepalle2424
      @nagarajumallepalle2424 4 роки тому +2

      Real...wonderful...world record...sir...

    • @hemanth7119
      @hemanth7119 4 роки тому +1

      @@nagarajumallepalle2424 గారు ధన్యవాదాలు.

  • @nagarajumallepalle2424
    @nagarajumallepalle2424 4 роки тому +2

    Adbuta maina...world record...EEE song...p.suseela ,Ghanta shala voice ...apurupamu...amogamu....

  • @subramanyasastrytvb5159
    @subramanyasastrytvb5159 7 місяців тому +1

    seeing together makes hhappy

  • @mohanpoudapalli9105
    @mohanpoudapalli9105 6 років тому +15

    ఇలాంటి పాటలు మళ్ళీ రావు మనసు ఎంతో ప్రశాంతముగా ఉంటది

  • @sattarshaik9490
    @sattarshaik9490 4 роки тому +7

    The first telugu film to be shot in Vizag. Then onwards Vizag came to limelight. The excellent photograpv of P. S. Selvaraj enhanced the beauty of natural locations. Vizag is most suitable place for outdoor location with good surroundings.

    • @laxminarayanakosuru6665
      @laxminarayanakosuru6665 3 роки тому +2

      Vincent is photographer I doubt

    • @sattarshaik9490
      @sattarshaik9490 3 роки тому +1

      @@laxminarayanakosuru6665 Yes you are right. Thanks for the feed back.

    • @ashokraju944
      @ashokraju944 2 роки тому

      We used to stay near AVN college in those grandeur days,how about you Shaik

    • @sattarshaik9490
      @sattarshaik9490 2 роки тому

      @@ashokraju944 I am native of Nellore. I was studying 8th class when the film released first. I enjoyed its picturisation, locations and everything during its subsequent releases in College days.

    • @ashokraju944
      @ashokraju944 2 роки тому +1

      @@sattarshaik9490 I was 3rd class student,later i visited the spots where it was pictured.
      There are 3 hills 1st one with mosque 2nd one with Venkateswara temple 3rd one is Ross hill with church.
      Natives of Vizag are selfless people

  • @bvrrao8876
    @bvrrao8876 4 роки тому +1

    ANR Garu, mee energy ki 🙏🙏🙏...meeku marevaroo saati raaru....

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 3 роки тому +1

    చిలిపి కనుల తీయని చెలికాడా అంటుంటే నిజంగా వీణ మీటినట్లు ఉన్నది సుశీలమ్మని గాన కోకిల గా బిరుదు ఇవ్వటం గౌరవమే 100/

  • @narasimhasastryvellanki5688
    @narasimhasastryvellanki5688 5 років тому +12

    Every word in this song is clear, very very sweet, Telugu songs listeners never forget the sweet and melodious voice of Ghantasala Venkateswara Rao Garu. His voice swings us in a cradle, his voice takes away to a tranquility base, these words are not enough to describe his voice. His voice is very very sweeter than a mixture of honey and amrutham.

  • @maheshbabukadimi1422
    @maheshbabukadimi1422 4 роки тому +4

    Super performence between Anr and krishna kumari at vzg beach.

  • @suryaraochelikani8822
    @suryaraochelikani8822 6 років тому +13

    ఆనాటి విశాఖ సాగరతీర అందాలు ఈపాటలో చాలా బాగా చూపించారు

    • @ashokchary8157
      @ashokchary8157 4 роки тому

      alantifeelingandariadapillakuunttundiboss

  • @venkatasatyanarayana6452
    @venkatasatyanarayana6452 4 роки тому +5

    Beautiful song

  • @nv.s.chalapathi7528
    @nv.s.chalapathi7528 5 років тому +4

    The very first song that to a duet song written by Dr. C.NARAYANAREDDY to ANR acted movie well tuned by S.RAJESWARARAO. Locations of Visakha with natural beauty was brought on Celluloid for the vry first time by Director K.Pratyagatma. Nicely Photographed by Camera Wizard VINCENT. One of the Melodious Duet in the HIT PARADE of GHANTASALA P.SUSEELA combination.

  • @shankargouri7854
    @shankargouri7854 3 роки тому +2

    Pure n chaste beaches of Vizag like Dolphin's nose, yaarada beach n gangavaram so beatifully shown by great photographer Vincent.

  • @devarakiranbabu7749
    @devarakiranbabu7749 4 роки тому +6

    Old is gold..

  • @laxmanboorja858
    @laxmanboorja858 7 років тому +8

    Most beautiful song ever and every time

  • @VenkateswarluK-m7p
    @VenkateswarluK-m7p Місяць тому

    రాజేశ్వర రావు గారిని ఎందరో, ఎందరో హృదయాలలో నిలుపుకున్నారు.

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 років тому +11

    చిలిపికనుల తీయని చెలికాడా...

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 6 років тому +4

    All old timers, watch the serene unspoiled locales of vizag of those days in this beautiful song.

  • @narayanamurthychetluru8115
    @narayanamurthychetluru8115 4 роки тому +4

    Super melody song

  • @nvnageswararaorao8435
    @nvnageswararaorao8435 3 роки тому

    ఈ షూటింగ్ మా ఊరిలో సముద్రం దగ్గర తీశారు

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 роки тому +1

    JAI NTR SIR
    JAI ANR SIR
    JAI KANTA RAO SIR
    GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI

  • @surekha2401
    @surekha2401 Місяць тому +3

    లిరిక్స్ చూస్తూ పాట నేర్చుకోండి 👍👍🎤🎤🎧🎧💐
    చిలిపికనుల తీయని చెలికాడా పాట లిరిక్స్ | కులగోత్రాలు (1962)
    చిత్రం : కులగోత్రాలు (1962)
    సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
    సాహిత్యం : సినారె
    గానం : ఘంటసాల, సుశీల
    ఓ . . ఆ ఆ ఆ . . ఓ . .
    చిలిపికనుల తీయని చెలికాడా
    నీ నీడను నిలుపుకొందురా..
    నిలుపుకొందురా వెల్గులమేడ
    నీలికురుల వన్నెల జవరాలా
    నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల
    కనులముందు అలలు పొంగెనూ .. ఓ . . .
    మనసులోన కలలు పండెనూ . .
    కనులముందు అలలు పొంగెనూ .. ఓ . . .
    మనసులోన కలలు పండెనూ . .
    అలలే కలలై ..కలలే అలలై
    అలలే కలలై ..కలలే అలలై
    గిలిగింతలు సలుపసాగెనూ ఊ ఊ ఊ . . .
    చిలిపికనుల తీయని చెలికాడా
    నీ నీడను నిలుపుకొందురా వెల్గులమేడ
    కొండలు కోయని పిలిచినవీ ..ఆ ఆ ఆ . . .
    గుండెలు హోయని పలికినవీ ..ఆ ఆ ఆ . . .
    కొండలు కోయని పిలిచినవీ ..ఆ ఆ ఆ . . .
    గుండెలు హోయని పలికినవీ ...
    కోరికలన్నీ బారులుతీరీ
    కోరికలన్నీ బారులుతీరీ
    గువ్వలుగా ఎగురుతున్నవీ ఈ ఈ ఈ. . .
    నీలికురుల వన్నెల జవరాలా
    నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల
    జగము మరచి ఆడుకొందమా.. ఆ ఆ ఆ . . .
    ప్రణయగీతి పాడుకొందమా ఆ ఆ ఆ . . .
    జగము మరచి ఆడుకొందమా.. ఆ ఆ ఆ . . .
    ప్రణయగీతి పాడుకొందమా
    నింగీ నేలా కలిసిన చోటా
    నింగీ నేలా కలిసిన చోటా
    నీవు నేను చేరుకొందమా ఆ ఆ ఆ . . .
    చిలిపికనుల తీయని చెలికాడా
    నీ నీడను నిలుపుకొందురా వెల్గులమేడ
    ఓ ఓ ఓ . . .
    ఓ ఓ ఓ . . .

  • @sivaji828
    @sivaji828 6 років тому +3

    Due to paduta teeyagaa..... We r tasting these classics..... Fabulous

  • @Khadar5a
    @Khadar5a 7 років тому +10

    what a song it is unfogetable

  • @janakipeddiraju2062
    @janakipeddiraju2062 5 років тому +8

    A n r Krishna Kumari​ garu super 👌

  • @srinivasalur61
    @srinivasalur61 3 роки тому +3

    No words to express the Sweetness of melody

  • @jsnmurthy1949
    @jsnmurthy1949 9 років тому +7

    i like this song which is meody.

  • @maheshbabukadimi1422
    @maheshbabukadimi1422 4 роки тому +5

    most romantic song in vizag beach

  • @janakipeddiraju2062
    @janakipeddiraju2062 6 років тому +7

    A n r garu super 🌹🌹

  • @yerrakondarajeswari5468
    @yerrakondarajeswari5468 7 років тому +4

    beautiful jodi anr and krishna kumari

  • @prasadraokankati5723
    @prasadraokankati5723 5 років тому +3

    Anr kumari good combination song is melodious

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 6 років тому +5

    Good song

  • @apparaoarani4633
    @apparaoarani4633 5 років тому +2

    That was Gangavaram Beach . Now it is available in this song only to see. Vizag is Changed totally . Even my MGM High school is not in its place. Aarani.Apparao Dondapathi

  • @rajamohan74
    @rajamohan74 4 роки тому +2

    10years age lochusanu ee paatalu enkaGurtunnai eppatipaataluvalana Hall lo pinadanike kamparam chetta liric

  • @basurupatnaik9556
    @basurupatnaik9556 7 років тому +9

    Visakhapatnam beach suiting, best song eternalu

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 роки тому +1

    JAI ANR SIR

  • @laxmanbabu148
    @laxmanbabu148 3 роки тому

    very nice song...beautifully redention by both famous singers.....

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 років тому +3

    Best song

  • @RadhikaRaviSaireddy
    @RadhikaRaviSaireddy Місяць тому

    Anr garu beautiful' songs super

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 6 місяців тому

    ANR-KRISHNAKUMARI hit-pair

  • @venkatannam4252
    @venkatannam4252 4 роки тому +1

    పుట్టతేనె లాంటి మధురమైన పాటలు

  • @prasadmadhavi6109
    @prasadmadhavi6109 3 роки тому +1

    Cute ga undi

  • @dalinaidugulla
    @dalinaidugulla 2 місяці тому

    Very nice song.....

  • @ChandraSekhar-ef8zf
    @ChandraSekhar-ef8zf 6 років тому +2

    old songs are golden songs. here are golden songs for present generation. sekhar.

  • @bhargavreddyjanapana4232
    @bhargavreddyjanapana4232 7 років тому +20

    పల్లవి:
    చిలిపికనుల తీయని చెలికాడ
    నీ నీడను నిలుపుకొందురా...
    నిలుపుకొందురా వెల్గుల మేడ
    నీలికురుల వన్నెల జవరాల
    నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల
    చరణం:
    కనుల ముందు అలలు పొంగెను
    ఓ....
    మనసులోన కలలు పండెను
    అలలే కలలై
    కలలే అలలై "2"
    గిలిగింతలు సలుపసాగెను "చిలిపి"
    చరణం:
    కొండలు కోయని పిలిచినవి
    ఆ....
    గుండెలు హోయని పలికినవి "2"
    కోరికలన్నీ బారులు తీరి
    గువ్వలుగా ఎగరుతున్నవి "నీలికురుల"
    చరణం:
    జగము మరచి ఆడుకొందమా
    ఆ...
    ప్రణయగాతి పాడుకొందమా
    నింగీనేలా కలిసిన చోట "2"
    నీవు నేను చేరుకొందమా "చిలిపి"

    • @v.bpatnaikveenam4870
      @v.bpatnaikveenam4870 7 років тому

      o

    • @v.bpatnaikveenam4870
      @v.bpatnaikveenam4870 7 років тому

      o
      by now please inform

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 6 років тому +1

      నిన్ను కుమ్మేస్తా తొక్కేస్తా లాగ కాకుండా ఎంత చక్కటి సాహిత్యం.

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 років тому +5

    I like this song

  • @mgkmurthy758
    @mgkmurthy758 8 років тому +12

    See the beauty of Visakhapatnam in Kulagothralu

  • @sivasiva.gsaroja1568
    @sivasiva.gsaroja1568 7 років тому +3

    supar

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 3 роки тому +1

    Very very good song

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 4 роки тому +3

    Lover boy ante Anr appatlo

  • @raghuveerakalari4532
    @raghuveerakalari4532 5 років тому +3

    Ghantasala Susheela garla gana Madhuryam

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Місяць тому

    Prajalaku swaathanthram raaledhaa what tell mi.truth/

  • @mehanazmonu2563
    @mehanazmonu2563 Рік тому

    Who composed music for this movie?

  • @rghunathreddy536
    @rghunathreddy536 3 роки тому

    Top hit song, from L Raghu natha Reddy kadapa

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 роки тому

    JAI kanta rao SIR

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 4 роки тому +2

    Nijamaina premikula action
    Ippudu adi natana ani telisipotundi
    Appatlo cimslo leenamaipoyevaru

  • @saimotupalli2978
    @saimotupalli2978 7 років тому +2

    evergreen duet gana ghandharvudu and suseelamma by sai motupalli

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 роки тому

    JAI NTR SIR

  • @anjaneyasastrymadhavapeddi781

    It is amrutam

  • @gatesiri625
    @gatesiri625 5 років тому +2

    Intha manchi patalaku unlike kodathara

  • @subramanyasastrytvb5159
    @subramanyasastrytvb5159 7 місяців тому

    good mango shower songs

  • @somsekharmurthymurthy2526
    @somsekharmurthymurthy2526 7 років тому +2

    First shooting in vizag

  • @subramanyasastrytvb5159
    @subramanyasastrytvb5159 10 місяців тому

    iam friend to you

  • @ramaboraju3577
    @ramaboraju3577 8 років тому

    borraju rama

  • @veeraiahchowdarydivvi3359
    @veeraiahchowdarydivvi3359 4 роки тому

    Mi
    .

  • @giriharsha1729
    @giriharsha1729 3 роки тому

    Dislike chesinollu sannasulu

  • @ramup5692
    @ramup5692 5 років тому +1


  • @thippaiahpaladugula199
    @thippaiahpaladugula199 7 років тому +1

    The

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 Рік тому

    Adbutam yemi paata manasu haayiga vundi old is gold

  • @ArkayArkay
    @ArkayArkay 9 років тому +5

    Very sweet song

  • @ramaboraju3577
    @ramaboraju3577 8 років тому

    borraju rama

  • @somsekharmurthymurthy2526
    @somsekharmurthymurthy2526 7 років тому +2

    Super song

  • @madhumanthapuri943
    @madhumanthapuri943 3 роки тому

    Super song

  • @durgamandalika1021
    @durgamandalika1021 8 років тому +2

    Most beautiful song