TRS MLA Haripriya Banoth EXCELLENT Speech On Scholarships | Telangana Assembly 2021 |YOYO TV Channel

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 438

  • @barmavathdeva6625
    @barmavathdeva6625 3 роки тому +154

    నేను ఎప్పుడు విమర్శించేవాని కానీ నాబిడ్డ హరిప్రియ సూపర్ గా మాట్లాడింది చదువు విషయంలో tq బేటీ మేడం garu

    • @rakeshchengala8609
      @rakeshchengala8609 3 роки тому +3

      mi kuthura

    • @marsettyakhil5500
      @marsettyakhil5500 3 роки тому +2

      🎉

    • @lpnaikchawan236
      @lpnaikchawan236 3 роки тому +2

      ఒక M L A ఇలాంటి సమస్యలు ప్రస్తావించాలి.,
      కానీ ఒక తాగుబోతుని సేవాలాల్ మహరాజ్ తో పోల్చడం కాదు.,
      మేడం గారికి ధన్యవాదములు.,

  • @sevenhills8204
    @sevenhills8204 3 роки тому +97

    విద్యార్థుల సమస్య గురించి వివరించిన మీ విధానం,మాట తీరు ,ఆ వినయానికి చేతులెత్తి మొక్కుతున్న మేడం 👍👍👍👍👌👌

    • @dreamcrushers1352
      @dreamcrushers1352 3 роки тому +2

      వినయంగా అది కూడా ఆమె భయం భయం గానే అడిగింది ఎందుకు అంటే అడా ఉన్నాది మా చంద్రి కాకా విద్యార్థులేకా స్కాలర్షిప్ ఆ ...? కొత్త వైన్ షాపులు ఏడ పెట్టాలో చెప్పాలి గాని అవ్వని ఎందుకు అమ్మ అంటాడు.

  • @tarunteja9361
    @tarunteja9361 3 роки тому +73

    మీ వినయం మరియు మాట్లాడే విధానం బాగుంది ఎమ్ యల్ ఎ గారు 👍👍

    • @nikhilreddy5131
      @nikhilreddy5131 3 роки тому +5

      Em vinayam gelichina party ni thanni trs lo ki jump kottadama

    • @tarunteja9361
      @tarunteja9361 3 роки тому +1

      @@nikhilreddy5131 chudandi ekkada nenu eh party gurichi matladaledu.....Telugu matladed vindanam gurichi cheptunanu

    • @lpnaikchawan236
      @lpnaikchawan236 3 роки тому +3

      మీకు మీ ప్రజలు రుణ పడి ఉంటారు మేడం గారు.,

  • @lolambhumanna9749
    @lolambhumanna9749 3 роки тому +58

    చట్టసభల్లో మీలాంటివారు సమస్యలను తీసుకు వెళ్తే బాగుంటది మేడం మీరు చాలా బాగా మాట్లాడారు మళ్లీ ప్రజల దృష్టిలో పెట్టుకొని సమస్యలపై పోరాడాలని కోరుతున్నాం

  • @sadasivarao93
    @sadasivarao93 3 роки тому +14

    హరిప్రియ గారు మీ స్పీచ్ సూపర్. మీ స్పీచ్ లోని ప్రతి అంశం పరిశీలించి అనుకూల నిర్ణయాన్ని తీసుకోవాలని నేనుకూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

    • @lpnaikchawan236
      @lpnaikchawan236 3 роки тому +1

      ఈ రోజుల్లో ఇలాంటి M L A లు చాలా అరుదు.,
      ఆ నియోజక వర్గ ప్రజలు ధన్యులు.,

  • @dudapakanaresh1650
    @dudapakanaresh1650 3 роки тому +141

    చదువు గురించి మాట్లాడినందుకు ధన్యవాదములు మేడం

  • @chapidivasudev9170
    @chapidivasudev9170 3 роки тому +55

    Excellent👍👍 baga matladaru 🙏🙏madam

    • @venkatvenkat5626
      @venkatvenkat5626 3 роки тому +1

      కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి బాగానే చేరారు కూడా. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత భద్రాద్రి ZP చైర్మన్ కోరం కనకయ్య యొక్క ఇన్స్పిరేషన్ తో.

  • @MadhuBala-ry8gr
    @MadhuBala-ry8gr 3 роки тому +2

    Our principal. .... really very proud mam....

  • @yyash293
    @yyash293 3 роки тому +1

    Good speech sister

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 3 роки тому +11

    అసెంబ్లీ లో సాధారణం గా ప్రతిపక్షం లో వున్నవారు ప్రజల, ఉద్యోగుల,విద్యార్థుల సమస్యలు ఆ యా మంత్రుల కు విజ్ఞప్తి చేస్తూ వుంటారు, కాని అధికార ఎమ్మెల్యే సమస్యలను తెలియ చేయటం గొప్ప విషయం.

  • @mothesrinivas7910
    @mothesrinivas7910 3 роки тому +1

    Good speach Mla garu
    Addresing of students problems

  • @rajesh.b6834
    @rajesh.b6834 3 роки тому +1

    Very good talking madam

  • @thangallapellianjali6819
    @thangallapellianjali6819 3 роки тому +1

    1st good speech TRS person

  • @anaganisivaprasad1657
    @anaganisivaprasad1657 3 роки тому +1

    Excellent

  • @thirupathikumar1876
    @thirupathikumar1876 3 роки тому +1

    Superb speech

  • @yamalanaresh6038
    @yamalanaresh6038 3 роки тому +1

    Excellent madem

  • @jonapallyvenu9771
    @jonapallyvenu9771 3 роки тому +1

    Madam ur correct 🙏🙏🙏

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 3 роки тому +21

    After a long time seen a reasonable voice from a woman MLA asked about the government activities. It should be announced in print media about the beneficiaries

  • @sandhyakallemchitty5173
    @sandhyakallemchitty5173 3 роки тому +1

    Really great medam chala adbhutanga matladirru chaduvula gurinchi 👌👌👌

  • @anand8106007875
    @anand8106007875 3 роки тому +2

    Positive thinking about students nice ma'am you're welcome 🙏🙏

  • @Vivek_RR
    @Vivek_RR 3 роки тому +1

    Exlent speech.... 👍👍👌🙏

  • @rajuduvvala9943
    @rajuduvvala9943 3 роки тому +44

    అన్ని గొర్రెల మాదిరిగా కాకుండా మీరు ఒక లేడీ టైగర్ మాదిరిగా మాట్లాడారు మేడం..,,🙏🙏🙏🙏🙏

  • @ramachandranaidunaidu2540
    @ramachandranaidunaidu2540 3 роки тому +1

    Good speech

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 3 роки тому +19

    Great akka... God bless you... 🙏

  • @hkldr
    @hkldr 3 роки тому +1

    Excellent speech madam. You have brought very good information to the Government on behalf of public. You are Very simple and obedient.

  • @sushmay5259
    @sushmay5259 3 роки тому +1

    Super madam

  • @chakalinarsimulu8625
    @chakalinarsimulu8625 3 роки тому +5

    హరి ప్రియ భారత్ మేడం గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు మేడం గారు చర్చించిన విద్యార్థులకు చాలా మంచి విషయము ప్రతి ఎం ఎల్ ఏ గారు మేడం గారి లాగా సభలో చర్చించాలని నేను కోరుకుంటున్నాను

  • @nageswararaokola2099
    @nageswararaokola2099 3 роки тому +1

    Super 👌👏👏👏👍🙌

  • @bobbalaparshu336
    @bobbalaparshu336 3 роки тому +33

    Eela undali MLA ante, super Madam, thanks for your voice

    • @venkatvenkat5626
      @venkatvenkat5626 3 роки тому

      కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి చేరిన ఈమెనా?. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత భద్రాద్రి ZP చైర్మన్ కోరం కనకయ్య యొక్క ఇన్స్పిరేషన్ తోనే చేరింది.

  • @sdwqvqevwe2252
    @sdwqvqevwe2252 3 роки тому +1

    Super mam... You are the best Member of Legislative Assembly..you should speak on more issues 🙏🙏🙏🙏

  • @pradeepkumargundeti9937
    @pradeepkumargundeti9937 3 роки тому

    Great madam

  • @srinutatiparthi4043
    @srinutatiparthi4043 3 роки тому +1

    Very excellent speech madam

  • @kothabeemreddy8996
    @kothabeemreddy8996 3 роки тому +1

    Good Speech👌🍎

  • @banothsaikumar2577
    @banothsaikumar2577 3 роки тому +1

    Maa MLA haripriya

  • @ravinderkorra9150
    @ravinderkorra9150 3 роки тому +3

    Supper medam నిరుద్యోగం గురించి మాట్లాడు మేడం

  • @venkateshaddanki7144
    @venkateshaddanki7144 3 роки тому +2

    Very valid points are raised

  • @telanganavinay4160
    @telanganavinay4160 3 роки тому +2

    Super Madam 👌👌

  • @saidanaikbanavath335
    @saidanaikbanavath335 3 роки тому +1

    Super speech madam

  • @malothpeersinghnayak5169
    @malothpeersinghnayak5169 3 роки тому +1

    Good comment MLA haripriya Bai I am proud to ST jai banjara jai sevalal

  • @rameshramesh2110
    @rameshramesh2110 3 роки тому

    Good madam

  • @mrferoz7500
    @mrferoz7500 3 роки тому +1

    Nice

  • @jonnalagaddatulasinadh228
    @jonnalagaddatulasinadh228 3 роки тому +1

    Well speak

  • @sarithabajjuri7330
    @sarithabajjuri7330 3 роки тому +8

    సూపర్ అక్క బాగా మాట్లాడారు.

  • @veerasivajilingamneni3371
    @veerasivajilingamneni3371 3 роки тому +9

    చాలా బాగుంది ఎమ్మెల్యే గారు మాట్లాడిన విధానము నిజముగా శాసన సభ్యులందరికీ పార్టీ రహితముగా ఆదర్శ ప్రాయం అని చెప్పవచ్చును అభినందలమ్మా ఎమ్మెల్యే గారు

  • @toramgangadharrao2326
    @toramgangadharrao2326 3 роки тому +1

    Suuuuuuuper maaaa

  • @srinusrinu4083
    @srinusrinu4083 3 роки тому +1

    Exlent

  • @mega4pixels407
    @mega4pixels407 3 роки тому +1

    Supar speech

  • @rameshcheruku45
    @rameshcheruku45 3 роки тому +1

    Super madem speech

  • @RAMBHAI-ko7gr
    @RAMBHAI-ko7gr 3 роки тому

    Super

  • @srinupothu3056
    @srinupothu3056 3 роки тому

    Chala.baga.matladaru.meeru.

  • @sabhavatamrunayak5792
    @sabhavatamrunayak5792 3 роки тому +1

    Ur the great mla Madam ur thinking about students future
    Jai Hind 🇮🇳
    This is the democracy country

  • @warrior007
    @warrior007 3 роки тому +1

    Very GOOD SUPER MAM MEELAGA VIDYA ABHIVRUDDHI TO NE EDAINA SADYAM ,ANDUKU FIRST STUDENTS KI SARAINA FACILITIES PROVIDE CHEYALANI ALCHINCHINA VAARU TRS LO OKKARU LERU. THANKS FOR TALKING ABOUT THIS ISSUE

  • @sampangianjaneyulu8381
    @sampangianjaneyulu8381 3 роки тому +1

    Super akka

  • @Mohan23456
    @Mohan23456 3 роки тому

    Superb

  • @dreamcrushers1352
    @dreamcrushers1352 3 роки тому +40

    వినయంగా అది కూడా ఆమె భయం భయం గానే అడిగింది ఎందుకు అంటే అడా ఉన్నాది మా చంద్రి కాకా విద్యార్థులేకా స్కాలర్షిప్ ఆ ...? కొత్త వైన్ షాపులు ఏడ పెట్టాలో చెప్పాలి గాని అవ్వని ఎందుకు అమ్మ అంటాడు.

  • @chandukeshaboina9772
    @chandukeshaboina9772 3 роки тому +44

    అన్న మాది ఇల్లందు..... మా ఇల్లందు కాస్తో కూస్తో అభివృద్ధి జరిగింది అంటే ఈ హరిప్రియమేడం వచ్చిన తరవాత నే. ఇల్లందు అభివృద్ధి కొరకు మేడం పార్టీ మరిల్లు అనుకుంటున్న

    • @Zilanisameer
      @Zilanisameer 3 роки тому

      21 pit , Rompaid Road , Yellandu Bhadradri kothagudem District

  • @varma4883
    @varma4883 3 роки тому +1

    Akka dhanyavadalu🙏

  • @chshekar8712
    @chshekar8712 3 роки тому +2

    👍

  • @pushpalathapushpa2409
    @pushpalathapushpa2409 3 роки тому

    Super madam chala baga matladaru

  • @ravishekarm1680
    @ravishekarm1680 3 роки тому +2

    andaraki armayyevidamuga telugulo mataladadam Chalala Santhosam sister thank you

  • @RajendarKomati
    @RajendarKomati 11 місяців тому

    thank you madam

  • @anilrathod3630
    @anilrathod3630 3 роки тому +1

    Excellent Akka

  • @raktanibikshapathi7125
    @raktanibikshapathi7125 3 роки тому +1

    Superb madam

  • @marothiraaya1363
    @marothiraaya1363 3 роки тому +1

    St good Madam

  • @shaikchandpasha5545
    @shaikchandpasha5545 3 роки тому

    Super. thanks.medam

  • @nareshbanoth3504
    @nareshbanoth3504 3 роки тому +1

    Jai Jai haripriya

  • @chilkaprasad3050
    @chilkaprasad3050 3 роки тому +3

    సూపర్

  • @Hiranyatej
    @Hiranyatej 3 роки тому

    Clne ND neat ga matladaru medam tq u medam chadhuvugurunchi matladindhuku

  • @anjireddy8612
    @anjireddy8612 3 роки тому +1

    Super super 👍🙏

  • @jameelusurla5956
    @jameelusurla5956 3 роки тому +2

    సూపర్ మేడం

  • @blackstonesports7468
    @blackstonesports7468 3 роки тому

    Nice akka

  • @madhavarao9353
    @madhavarao9353 3 роки тому

    Nice speech . Madam

  • @nallarajababu8649
    @nallarajababu8649 3 роки тому +1

    Good taking

  • @keshav82
    @keshav82 3 роки тому +1

    Superb Madam, Andaru gorrela laga oorruthu matlathey. Meeru qualified candidate laga professional ga matladaru... keep it up Madam.

  • @seenuseenu1499
    @seenuseenu1499 3 роки тому

    Nice mdm

  • @madhusm1706
    @madhusm1706 3 роки тому

    చాలా చక్కగా అవగాహన తో మాట్లాడారు 💐💐💐

  • @sambasivaraogadde8930
    @sambasivaraogadde8930 3 роки тому +6

    మీ సంస్కారానికి నమస్కారం తల్లి 🙏🙏🙏🙏

  • @srinivasmanchinilla8388
    @srinivasmanchinilla8388 3 роки тому

    Thanks madam I

  • @ramuludharani3087
    @ramuludharani3087 3 роки тому +1

    Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 wow super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pvdevanduchary1213
    @pvdevanduchary1213 3 роки тому +1

    Madam super

  • @mistervamshi5657
    @mistervamshi5657 3 роки тому +2

    Meru matladina theru chala baagundi madam 🙏🙏🙏

  • @123gdmn
    @123gdmn 3 роки тому +1

    Good speaking

  • @ramuduyadhav4992
    @ramuduyadhav4992 3 роки тому +41

    మేడం మీరు కాంగ్రెసు పార్టీలో వుండి గనుక మాట్లాడి వుంటె మీకు వుండే విలువ వేరే విదంగా వుంటాది అని నెను అనుకుంటున్నా అక్క

    • @bvittal1339
      @bvittal1339 3 роки тому +1

      Avanu

    • @ddurgaiah8020
      @ddurgaiah8020 3 роки тому +1

      అవును మేడం ప్రతీ పక్షం లో ఉంటె నే. ఎకువ. ప్రశ్నించ వచ్చు.

    • @ddurgaiah8020
      @ddurgaiah8020 3 роки тому

      అవును మేడం కాంగ్రెస్ పార్టీ లో కి. రండి ప్లీజ్

    • @vijayabhargavigonela1441
      @vijayabhargavigonela1441 3 роки тому

      Ayo emay mana congress lo gelicharu ,taruvata TRS ki jump ayaru (yellandhu,bhadhrardri Ktdm)

  • @chouhanbhasker8390
    @chouhanbhasker8390 3 роки тому +1

    మేడం మీరు చాలా చక్కగా మాట్లాడారు

  • @praveenkumarpraveen7768
    @praveenkumarpraveen7768 3 роки тому +1

    Nice speech

  • @ramannamourya2500
    @ramannamourya2500 3 роки тому +7

    మేడం మీలాంటి నాయకులు ఉంటే చాలు మేడం మీ మాటలకు ధన్యావాదాలు

    • @lpnaikchawan236
      @lpnaikchawan236 3 роки тому +1

      ధన్యవాదములు మేడం గారు.,

  • @medharikumardecorations1149
    @medharikumardecorations1149 3 роки тому +1

    GUMMADI NARSAIAH GREAT POLITICIAN from illandhu.......
    Your speech also good...

  • @satishch9013
    @satishch9013 3 роки тому +1

    ❤️🙏

  • @Dr.A.Venkatgoud7829
    @Dr.A.Venkatgoud7829 3 роки тому +1

    Well said

  • @suraaalekhya545
    @suraaalekhya545 3 роки тому

    Super chalaa baagaa chepparu madam

  • @gummulaumeshumesh3117
    @gummulaumeshumesh3117 3 роки тому +1

    No1 MLA meru tq medam

  • @Padmaadluri8121
    @Padmaadluri8121 3 роки тому +1

    వెరీ గుడ్ మేడమ్ 🇮🇳👍👏,
    నియోజవర్గం ఎక్కడ మేడమ్ మీది

  • @shaikjafar225
    @shaikjafar225 3 роки тому +1

    Madam Excellent

  • @jakkulakumar7611
    @jakkulakumar7611 3 роки тому

    Good speak medam in students base

  • @banavathramadevi624
    @banavathramadevi624 3 роки тому +8

    Excellent voice for people, superb Akka👍👍

    • @lkgboy2789
      @lkgboy2789 3 роки тому

      @Banavath Ramadevi...alanti matalu vini memu vote vesi mosapoyam.

    • @banavathramadevi624
      @banavathramadevi624 3 роки тому +1

      @@lkgboy2789 No,It's not only in words,we have observed lot of development in her constituency.Every one encourage to such a great leader for people's development 👍

    • @lkgboy2789
      @lkgboy2789 3 роки тому

      @@banavathramadevi624 there in no development brooo.iam also same constancy

    • @lkgboy2789
      @lkgboy2789 3 роки тому

      @@banavathramadevi624 midhi ekkada

  • @ram4534
    @ram4534 3 роки тому +3

    Valid question...

    • @lkgboy2789
      @lkgboy2789 3 роки тому

      But party maradam invalid

    • @ram4534
      @ram4534 3 роки тому

      @@lkgboy2789 party maradam unconstitutional ani yevar annaru......let People decides........YSR party Mararu...CHANDRABABU Mararu...KCR Mararu...Pranav mukarji Mararu...revanth Reddy marindu.......only 2020- 2021 lone indialo 448 members MP MLA Lu party Mararu....

  • @NagaRaju-fq7wo
    @NagaRaju-fq7wo 3 роки тому +1

    Super akka nee ships

  • @dmahender6269
    @dmahender6269 3 роки тому +3

    ఎంతైనా B. Tech చదివారు కదా. ఆ politeness ఉంటుంది

  • @kkkulkarni8489
    @kkkulkarni8489 3 роки тому +2

    Superrrrrr ma'am.

  • @syedimam671
    @syedimam671 3 роки тому +78

    మేడం మీరు కట్టప్పల కంటే నూరుశాతం బెటర్

    • @jayarajm4866
      @jayarajm4866 3 роки тому +2

      Good message madam nice good thing madam🙏💐

    • @lpnaikchawan236
      @lpnaikchawan236 3 роки тому +4

      రేఖానాయక్ గారు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి.,
      మేడం గారికి ధన్యవాదములు.,