నువ్వు ఎందుకు పుట్టావో నీ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకో ? |Sri Sri Jagan Guruji IMPACT KHAMMAM | 2022

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Subscribe us on ► / impactfoundation
    Impact Foundation organizes personality development training programs to unemployed and underemployed youth through Conducting various Sessions in Various Parts of India.
    Impact Foundation is the brainchild of Gampa Nageswar Rao, Motivational Speaker who has inspired 5L + Young Minds in India.
    Follow Impact Foundation for Stories that inspire you, Inspirational Videos, Motivational Talks, Success Stories, Digital Marketing Techniques, Motivational Speeches, Life Skills, Communication Skills, Vocabulary Skills, and Many more.
    Follow Gampa Nageswer Rao on Facebook: / gampa.in
    Follow us on social media!
    ☛ Like Us on Facebook: / indiaimpactfoundation
    ☛ Follow Us on Twitter: / gamparao
    ☛ Follow Us on Instagram: / gampanrao
    ☛ Visit our Official Website: www.teluguimpac...
    Like & Subscribe & Comment
    Thank You all members for watching!
    #ImpactFoundation #MotivationalTalks #InspirationalVideos

КОМЕНТАРІ • 247

  • @vankudothamrutha8270
    @vankudothamrutha8270 Рік тому +16

    ఎంతో అద్భుమైనది... మీ ప్రసంగము...గురూజీ...
    మట్టినే..నమ్మి....మమ్మల్ని ...సాధిన...మా..అమ్మ నాన్న...ఒక ..అమాయకుడైన...రైతు...మా..నాన్న కు..బిడ్డ.గా...పుట్టినందుకు...చాలా గర్వంగా ఉంది..గురూజీ..
    ఎక్కడో...తండాలో....పుట్టాను..
    మా.. నాన్న..నా..బిడ్డ.. చదుకోవలని..5.సంస్త్రాల. వయసులోనే...ప్రభుత్వ .బడి లో..అడ్మిషన్..కోసం..25..రూపాయలు..లేకపోతే... గంపకింద.. ఉన్న..కోడి.పిల్లను...బడిపంతులు ..కు...ఇచ్చి..నన్ను...జాయిన్..చేస్తే....మా నాన్న..గారు..అదే..ఫస్టు..అదే..లాస్ట్..నా..స్కూల్.. పీజు...గిప్పటి వరకు..రూపాయి..అడగలే...
    ఆ..పేదరికమే....నాకు..నేను..పొలాల్లో.. కాళ్ళకు కదలకుండ..బురదలో..జలగలు..కరిచిన...చదువుకోవాలనే...కోరికతో...కూలి..పనులు..చేస్తూ..తల్లి తండ్రి..కి..సహాయం..చేస్తూ...పై...చదువులు.. సదువుతు... ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్రీ సీటు పొంది చివరిగా ఎలాంటి కోచింగ్ లేకుండా హాస్టల్లో నాన్ బోర్డర్ గా ఉంటూ... రోజు మొత్తంలో ఒకటే పూట అన్నం తింటూ సాయంత్రం రాత్రి మిగిలినటువంటి హాస్టల్ గిన్నెలో ఉన్న మాడిపోయిన అన్నం తింటూ ఎంతో కష్టపడి చదువుకున్న నేను ఈరోజు గవర్నమెంట్ ఉపాధ్యాయినిగా ఎన్నికై 2018 లో జాబ్ కొట్టి నాలాంటి పేదరికంలో ఉన్న అమ్మాయిలని నాకు తోచిన సహాయం చేస్తూ తల్లిదండ్రులని.. నా కన్న బిడ్డల చూసుకుంటూ... ఒక మంచి అబ్బాయిని చూసి లాయర్ గా పనిచేస్తున్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుని..ఎంతో గౌరవంగా మా తల్లిదండ్రులను గౌరవంగా చూస్తూ వాళ్ళ ఆశీస్సులు పొందుతూ గ్రూప్-2 కి ప్రిపేర్ అవుతున్నాను సార్ తల్లిదండ్రులను మించిన దైవం లేదు తల్లి నాకు దైవం తండ్రియే నాకు దైవం అంతే.......
    ఫ్రమ్..ఒక...గొప్ప మనుస్సున్న..మహారాజు.(..రైతు...బిడ్డ..)మా..నాన్నగారు..నా జీవితానికి....బ్రహ్మ ..మా..నాన్న..అమ్మ..గారు..
    ఇప్పుడు...500..మంది....కి..చదువు..చెప్పే..తెలుగు..ఉపాధ్యాయిని..అయ్యాను...
    మా..అమ్మ నాన్న..గారు..చాలా..సంతోషంగా..గౌరవంగా...ఉన్నారు...
    దగ్గరుండి...చెల్లి..కి.పెళ్లికి...5లక్షల..కట్నం..ఇచ్చాను....మా..తల్లి తండ్రి..సంతోషపడి..నా.. కొడుకువామ్మ..నువ్వు..అని..ఆనంద భాష్పాలు... కండ్లతో.. ట టా..చెప్తారు..
    పట్నంలో.. ఉన్న...నా..జాబ్..కి..సెలవు..రాగానే... అందరు...టూర్..కి..వెళితే...నేను..మాత్రం..మా..తల్లి తండ్రి..వున్న..దేవాలయం..కు.. వెళతాను..గురూజీ....ఇట్లు.. తల్లి తండ్రి గురువు..ఆశీస్సులతో.. ఓ..బిడ్డ..అమృత..
    .

    • @mvnrtpt7647
      @mvnrtpt7647 Рік тому +1

      రుషి అంటే మీరు
      కృషి అంటే మీది
      మీ నిజాయితీ తో కూడిన నిరంత పరిశ్రమని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే అనుకున్న స్థితిని చేరడం ఎవరికైనా ఖాయమే .

  • @shankarbabugade2473
    @shankarbabugade2473 Рік тому +23

    ఓం గురుభ్యోన్నమః శతకోటి పాదాభివందనాలు ఇన్ఫాక్ట్ కు మరియు గురువర్యులకు

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 Рік тому +1

    చాలా మంది తల్లిదoడ్రులు తమ పిల్లలను అతిగారాబం చేసి చెడగొడుతున్నారూ....

  • @venkatramana3581
    @venkatramana3581 Рік тому +16

    పిల్లలు పెంపకం మరియు విద్యార్థుల జీవన విధానం గురించి ఉపన్యాసం అద్బుతం...

    • @josyulaalivelumanga4515
      @josyulaalivelumanga4515 Рік тому

      ఆ మొదట మాట్లాడిన వ్యక్తికి ఆ వాయిస్ లోగానీ మాట్లాడిన విధంలో గానీ ఎక్కడ గురువుల పట్ల వినయ విధేయతలే లేవు .

  • @girijabomma5541
    @girijabomma5541 Рік тому +5

    ముందుగా ఈ ప్రొగ్రాం నిర్వాహకులకు అభినందనలు, గురువు గారికి ఆత్మీయ నమస్కారములు, అక్షరాలు ఒక్కొక్కటి చేర్చుకొని సాధన దిశగా అడుగులు,
    ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ధన్యులు..
    విద్యార్థులు చదువుతో పాటు ఎన్నో ఉపాయాలతో ముందుకు సాగాలి, కూలగొట్టాలనే ఎన్నో శక్తులు అడ్డుకుంటావ్, ప్రతి ఒక్కరూ కారణ జన్ములం, తరతరాలుగా వస్తున్న సంస్కృతి, తిరిగి తిరిగి అదే బాటలో మన జీవితం,
    వాట్ ఇస్ ద పర్పస్ ఆప్ లైఫ్..
    మహానుభావులు ఊరకే రారు,
    అందుకే ప్రతి మంత్రం శక్తిమయం, శిల్పి చేతుల్లో పడటం మన అదృష్టం,
    ఆరోగ్యమే మహాభాగ్యము దిశగా..
    కూడు,గుడ్డ, గూడూ ప్రతి ఒక్కరి అవుసరం,
    అందుకే పుట్టబోతోంది బీ పీ యల్ పార్టీ ఆవిర్భావం, స్వశక్తితో ఎదగాలి, నిన్ను పాడుచేయటానికి ఎన్నో దుష్ట శక్తులు అడ్డుకుంటాయ్ ఎదుర్కొండి,
    మనమే ప్రపంచంలో శక్తి మంతులం,
    డ్రాప్ అవుట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనుకున్న లక్ష్యాన్ని చేధించారు, మన దేశంలోనే కాదు అన్ని దేశాలలో ఉన్నతులుగా ఉన్నారు,
    నా భరతమాతకు వందనం, మన ఆత్మీయ ఉన్నత మనసుకు షనార్తులు,
    సమాజం లో బడులకు గౌరవ దక్కెవరకు పోరాడండి,
    ఎన్నో మాయలు మంత్రాలలో పడకండి, ఉన్నతులుగా తయారు కావాలి,
    ఇంటర్ లో ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి బలహీనులు కోసం,
    బీడీ కార్మికుల పిల్లలు, కార్మికుల పిల్లలు, స్వచ్ఛంద సహాయ పిల్లలు ఉన్నత చదువులతో సరస్వతి దేవి ఆదరిస్తుంది,
    ఉన్నత వర్గాల పిల్లలు పిచ్చి పిచ్చిగా పరుగులు, అన్నింటికీ దాసోహం తొ కొందరిని మభ్య పెడుతున్నవారు కూడా బ్రతుకరు,
    నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వలాభం కోసం వస్తున్నారు, ప్రకృతి సంపదను కొల్లగొట్టి నేలమట్టం చేస్తున్నారు,
    మరొకవైపు మత్తు లో దించి స్తున్నాయి, ఇంటిలో పరిశుభ్రత ..పరిరక్షణ లేకుండా చేస్తున్నారు,
    అలోపతి లో మందులు లేకున్నా అందులోనే మగ్గె విధంగా చేస్తున్నాయీ,
    ఇంకొకమందు ఉన్న చెప్పరు,
    ఆయుర్వేదం లో మందులున్నాయీ, కాని స్లో..
    అదే హోమియోపతి లో సూపర్ మందులు..
    అందరు ఆద్యాత్మిక, సామాజిక, సాహిత్యవేత‌‌‌ గా వెలగాలి,
    నన్ను కన్న తల్లి తండ్రులు ధన్యులు, నేను కన్న పిల్లలు ధన్యులు కావాలంటే పరమాత్మ ఆశీస్సులు పొందండి,
    ప్రియురాలు చేతిలో ప్రియుడు, ప్రియుడు చేతిలో ప్రియురాలు దొందు దొందే,
    కలికాలంలో చూసి చూసి అడుగులు వేయండి, అన్నింటిలో పరమాత్మ ఉన్నాడు గమనించి మెదులుకోవాలి,
    పిచ్చి నిర్ణయాలతో జీవితం పాడుచేసుకోకండి,
    మీడియేటర్ పాత్ర లో పరమాత్మ ఆశీస్సులు పొందండి..
    సుప్రీం సేవ సోసైటి ఫౌండర్, పీయస్ మ్యాట్రిమోనియల్ సర్విసెస్ వారాసిగుడ సికింద్రాబాద్, బీ పీ యల్ పార్టీ రూపకర్త త్వరలో ఏర్పాటు మీరు చేరండి తెలుసుకోండి,9866053921.

  • @arlapoluraju2801
    @arlapoluraju2801 Рік тому +6

    చాలా బాగా చెప్పారు గురువు గారు మీరు చెప్పినది నిజమే

  • @kasaiahtellagaddala8644
    @kasaiahtellagaddala8644 Рік тому +1

    Nenu chani podam anukuntunnanu... Annitilo odipoyyanu.... Inka naaku life ledhu

  • @heythere3163
    @heythere3163 Рік тому +8

    చాల గొప్ప సందేశం స్వామీ..

    • @parvathigunturu1624
      @parvathigunturu1624 Рік тому

      చాలా బాగుంది గురువుగారు.

  • @venugopalvangala8070
    @venugopalvangala8070 Рік тому +1

    గురువుగారు దేవుని దర్శనానికి కని గుడికివెలుతు. సాయంత్రం పారాయణం అంటూ ఫ్రిడ్జ్ లో పాలు వున్నాయ్ చాయ పెట్టుకో అంటూ భర్తకు చెప్పుతూ
    గుడికి వెళ్ళే భార్యలు చాలా మంది భార్యలు వున్నారు వీళ్ళకి కూడా బుద్దిచెప్పంది

  • @ysrinivasuluy7220
    @ysrinivasuluy7220 Рік тому +1

    Thraitha siddantham Bhagavad Gita sadavandi

  • @nitishkushwahaji3463
    @nitishkushwahaji3463 Рік тому +4

    Hello everyone ❤❤
    I am first viewer🚩🚩
    So be like😂😂

  • @durgaprasadprakhya8424
    @durgaprasadprakhya8424 Рік тому

    అయ్యా... దయచేసి.....మీరు నడుస్తున్న మీ "పద" బాటను చూసుకొండి. దాలో ఉన్న వికారాక్షర పదాలను తొలిగించండి.
    మీ భాషను గౌరవించండి. "భోజనము పెడతున్నారు" అన్నారు.
    భోజనము "పెడుతున్నారు" అని కదా పలకాలి.

  • @devaraosindhe9009
    @devaraosindhe9009 Рік тому +1

    Sri.g hi ruuji.
    Malannti.variki.
    Manchi.sandeshham.
    Ichinanduku.
    Meeku.naa.padabhhivandanamuu
    Derao.s.heo.rtd.nzb.

  • @anilkota8932
    @anilkota8932 Рік тому +1

    తమరు కారణజన్ములు (కాజ) అన్నది నిజము. కానీ ప్రతిదానికి ప్రయోజనము వెదకవద్దండి. మానవులైన మనము జంతువులనుండి నేర్చుకోవాలినది ఎంతో వుంది . జంతువులు తమ పిల్లలను పుట్టిన కొద్దీ రోజులకి వదిలేస్తాయి. ఆ పిల్లలు తమ బతుకు తాము బతుకు తాయి. కనుక ఎవరికి వారు తాము చేయ గలిగిన పనిని ఎంతో నేర్పుగా రజనీకాంత్ సిగరెట్టూ ఎగరేసి నోట్లో పెట్టుకున్నట్లు , ఎగేసుకుని కండువా భుజము మీద వేసుకున్నట్లు చాలా కళాత్మకంగా చేయాలి.అలా వారు ఏదోఒక పనిచేసుకుని హాయిగా బ్రతకాలి. అదే మనిషి బ్రతుకుకి అర్ధము.

  • @tejeswararaoburada6964
    @tejeswararaoburada6964 Рік тому +8

    Sir very exallent analysis Sir 🙏🙏🙏🙏

  • @srinivasbokka07
    @srinivasbokka07 Рік тому +3

    Please visit amalapuram railway station

  • @jithender7870
    @jithender7870 Рік тому +8

    చక్కగా వివారించారు గురూజీ 🙏🙏🙏🙏

  • @nsk..yadav.9827
    @nsk..yadav.9827 Рік тому +12

    శ్రీ గురుబ్యో నమః గురువుగార్కి పాదాభివందనం ఇలా చెప్పే వాళ్ళు లేకనే చాలా మంది సర్వనాశనం అవుతున్నారు మీకు శతకోటి వందనాలు 🌸🌺🌿💐🌹🙏🙏🙏🙏👏

  • @eppakayalashivakumar9316
    @eppakayalashivakumar9316 Рік тому +2

    🙏🚩ఓం నమఃశివాయ ఓం నమో నారాయణయ నమః

  • @karriesweararao-vc1vd
    @karriesweararao-vc1vd Рік тому +1

    జై గురుదేవ,జైహింద్...

  • @janardhanaraokondalapuri1754
    @janardhanaraokondalapuri1754 Рік тому +6

    Excellent
    Excellent

  • @Srijan-vc6lb
    @Srijan-vc6lb 6 місяців тому +1

    జై గురుదేవ్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shubharaidupuligoti3864
    @shubharaidupuligoti3864 Рік тому +1

    Swamy we want your adress

  • @muralikrishna1201
    @muralikrishna1201 Рік тому +5

    👏👏👏👏👏

  • @narahari1970
    @narahari1970 Рік тому

    Sir, please, waste . Just check out your existence by not keeping organization for acquiring funds

  • @Kotesh.Karukuri
    @Kotesh.Karukuri Рік тому +1

    గుడ్ మెసేజ్ 💐🚩🚩

  • @jagadeeshjagan792
    @jagadeeshjagan792 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @skylabyelakanti542
    @skylabyelakanti542 Рік тому

    Ok thanks I will oka.pichhimokkalanuthiciveyyli

  • @venkateshwarraobhupathi8495
    @venkateshwarraobhupathi8495 Рік тому +8

    Good information for socity

  • @lakshmikorumalli2232
    @lakshmikorumalli2232 Місяць тому

    జీవితం మీద మీరు కలిగించే అవగాహన సూపర్ గురూజీ 🙏🙏🙏

  • @kobdababuv3827
    @kobdababuv3827 3 місяці тому +1

    Excellent
    Excellent ❤❤❤❤

  • @rathnakumari4011
    @rathnakumari4011 11 місяців тому

    Guruvugaru meru chala Baga chaparu metho matladali white hair blockage ravadanike chinna chitkachapandi

  • @tejeswararaoburada6964
    @tejeswararaoburada6964 Рік тому +3

    Sir meeku padaabivandanam good analysis Sir 🙏🙏🙏

  • @muralikrishna1201
    @muralikrishna1201 Рік тому +4

    Manchi sandesam guruvugaaru
    Jai gurudev👏👏💐💐🤝🙏🙏🙏

  • @subhadrangigourkandalkar1698
    @subhadrangigourkandalkar1698 Рік тому +1

    Thanks.....

  • @narahari1970
    @narahari1970 Рік тому

    Sir please think about your previous & now what about your property

  • @venkataramanamokarala4968
    @venkataramanamokarala4968 Рік тому

    గురువు గారు, మీ వాచికం బాగుంది. కానీ ఇంగ్లిష్ లో మాట్లాడేటప్పుడు కొన్ని వ్యాకరణ దోషాలు సరిచేసుకుంటే ఇంకా అత్భుతంగా ఉంటుంది.

  • @bhanuprakashparimi3002
    @bhanuprakashparimi3002 Рік тому +2

    Your correct sir

  • @kanakarao22
    @kanakarao22 Рік тому

    Request kadu nayana peddavallu enter ainappudu lesi nilabadatam respect avutundi.

  • @kovelaananth4493
    @kovelaananth4493 Рік тому +3

    Pls follow sanatan dharma 🙏🙏🙏🙏

  • @Tomy_bannu_11
    @Tomy_bannu_11 Рік тому +2

    Bagacheparu 👌🙏🙏🙏 chala cla baga chebuthunnaru guruji 👏🙏🙏🙏🙏🙏

  • @muthyalugangadevi8326
    @muthyalugangadevi8326 Рік тому +6

    God bless you sir 💯🌈💐🌹🌷

  • @Srinivas-qk5im
    @Srinivas-qk5im Рік тому +2

    గుడ్ మోటివేషన్ క్లాస్ 🙏🙏🙏🙏🙏

  • @narahari1970
    @narahari1970 Рік тому

    Sir, waste , are you? What about you? Are you essential for life

  • @kjanardhan5060
    @kjanardhan5060 Рік тому

    Mundu nee janma secret thelusiko vandal.

  • @neelaputulasidas8453
    @neelaputulasidas8453 Рік тому +1

    Nice spech sir

  • @Gumpena9247
    @Gumpena9247 Рік тому

    ఈ దేశంలో ఈ సమస్యకు దూర డిజిటల్ విద్య మాత్రమే పరిష్కారం

  • @dhrayududhrayudu8439
    @dhrayududhrayudu8439 Рік тому +3

    Jai guru Dev

  • @mastanammas8382
    @mastanammas8382 Рік тому +7

    Good message to all. Thank you Guruji.

    • @gurramdasu9427
      @gurramdasu9427 Рік тому

      Good massage to all members vandanalu guruji 🙏🙏🙏 from gurram dasu challapalli 🙏

    • @venkataiahkatika8873
      @venkataiahkatika8873 Рік тому

      @@gurramdasu9427
      Sh

  • @lakshumaiarims5881
    @lakshumaiarims5881 Рік тому +38

    జై గురుదేవ జగన్ గురూజీకి కోటి వందనాలు ఇప్పటి సమాజంలో ఇప్పటి యువకులు అన్ని మర్చిపోయి చెడు అలవాట్లకు శారీరక శ్రమ లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉన్నటువంటి క్రమ పద్ధతిలో పెంచలేకుండా ఉన్నటువంటి తల్లిదండ్రులకు అందరి కొడుకా మంచి జ్ఞానోదయం కలిగినటువంటి ఒక మంచి క్లాసులు చెప్పినందుకు చెబుతున్నందుకు ఈ సమాజంలో ఇంత గొప్ప మార్పు తీసుకురావడం అందుకు ఇంత కృషి చేస్తున్నందుకు మీకు మరొకసారి పాదాభివందనాలు చేస్తూ నమస్కరిస్తున్నారు. జైహింద్ జై భారత్ వందేమాతరం జై గురుదేవా జై గురుదేవా జై గురుదేవా. 🙏🙏🙏

  • @reddysree3026
    @reddysree3026 Рік тому

    me speechki shatha koty vandanalu gurugi🙏🙏🙏

  • @sathyavathiaraga653
    @sathyavathiaraga653 Рік тому +2

    Very good speech 🙏🙏🙏🙏🙏Gurujiki vandanalu🙏🙏🙏🙏🙏

  • @mohankadadharapu7519
    @mohankadadharapu7519 Рік тому

    అంబేత్కర్ తెలుసుకోలేదు కదా

  • @raziyabee9144
    @raziyabee9144 Рік тому

    Manasuku.hattukunei.spech.sar🎉

  • @sivaramireddy1488
    @sivaramireddy1488 Рік тому

    guruji meruchputhunavi aksharasatham ple modivate the youth🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @enugantisanjeevenuganti6621

    60 lak70 years varaky haven life in jesus name

  • @DileepKumar-cf1us
    @DileepKumar-cf1us Рік тому

    Sir Mee matalu vintunte hrudayamlo amrutam puduthundi

  • @PK-nv4on
    @PK-nv4on Рік тому +1

    తెల్చు కోటం కాదు... తెలుసుకోవడం అనాలి...

    • @durgaprasadprakhya8424
      @durgaprasadprakhya8424 Рік тому

      అయ్యా... భాషను చంపేస్తున్నారు. దయచేసి మీ భాషను మీరు మార్చుకుంటే... అందరూ ఇంకా సంతోషిస్తారు.

  • @sureshBanglesstore
    @sureshBanglesstore 4 місяці тому

    Recording dance ki paniko vastav....ra Gampa

  • @tummamohan4505
    @tummamohan4505 Рік тому +2

    Jai Guru Dev ji 🙏you are right explain to parents and youth

  • @dayanidhitiruvaipati889
    @dayanidhitiruvaipati889 Рік тому +4

    🙏🏻Jai Jagan Guruji

  • @agovindarao3788
    @agovindarao3788 Рік тому +3

    Jai gurudev

  • @tejeswararaoburada6964
    @tejeswararaoburada6964 Рік тому +1

    Sir meeku vandanam hat's of you Sir 🙏 Thanq you Sir good analysis Sir

  • @UpputuriSudharani
    @UpputuriSudharani Місяць тому

    జై గురుదేవ్ జై గురుదేవ్ జై జై గురుదేవ్.....

  • @devisingh860
    @devisingh860 Рік тому +3

    Excellent gurugi mee speech👏👏👏👏

  • @muralikrishna1201
    @muralikrishna1201 Рік тому +1

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💐Sir. Salute guruji

  • @sunkuvenkatakalyani5358
    @sunkuvenkatakalyani5358 Рік тому

    Jai bolo bharatmathaki..... Jai

  • @testaccount2697
    @testaccount2697 Рік тому

    He is blackmagician and drunkard

  • @ThomasPodila-yd9et
    @ThomasPodila-yd9et Рік тому

    😊😊 భుçhristioñsongs

  • @MadhuN-zp1tn
    @MadhuN-zp1tn Рік тому

    oka IPS/IAS vachi ila chepthe vintaru.. ila eh pani pata leni vallu cheppe sollu vine time ledhu sorry guruji

  • @dsomagoud3898
    @dsomagoud3898 Рік тому

    Guruji garu no pettandi

  • @venkateswarlumunukutla7529
    @venkateswarlumunukutla7529 Рік тому

    Super sir padabevandanam sir

  • @azeemmohammad7956
    @azeemmohammad7956 Рік тому +1

    Excellent speech

  • @Gumpena9247
    @Gumpena9247 Рік тому

    Distance digital education is only solution to this problem

  • @devisingh860
    @devisingh860 Рік тому +1

    Mee sandesalu andariki chala avasaram guru namaskarm gruvugau

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Рік тому +19

    చాలా చక్కగా చెప్పారు గురువుగారు 🙏🙏

  • @venkataraogude5612
    @venkataraogude5612 Рік тому +2

    Excellent

  • @hariyanamala2667
    @hariyanamala2667 Рік тому +5

    👍💯👍

  • @cheedellasrinivas8123
    @cheedellasrinivas8123 Рік тому +2

    జగన్ గురూజీ గారికి మా పాదాభివందనాలు ఇలాంటి స్పీచ్ లు ఇంకా ఎన్నో ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీలాంటి వాళ్లు తెలుగు రాష్ట్రాలకి దొరికిన దేవుళ్ళు తో సమానం

  • @gurramdasu9427
    @gurramdasu9427 Рік тому

    Good massage to all members vandanalu guruji 🙏🙏🙏 from gurram dasu challapalli🙏🙏

  • @sunithamandela4546
    @sunithamandela4546 Рік тому

    Good message from gods thank you guruji you are god to me

  • @orchuprasad2402
    @orchuprasad2402 Рік тому +1

    Thank you గురుగారు right

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 Рік тому

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽👃🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @yarrichangala2177
    @yarrichangala2177 Рік тому +3

    Jai Guruji

  • @ramanim1009
    @ramanim1009 Рік тому

    How to meet u swamiji

  • @satyasrinivas4418
    @satyasrinivas4418 Рік тому

    Superb sir me ku na shatka koti koti NAMASKARAM sir. Na kallu therpencharu

  • @s.n.d.prasad5114
    @s.n.d.prasad5114 Рік тому

    Adbhutam adbhutam adbhutam guruji meeku koti dandalu thank you

  • @Madhut-kh8kb
    @Madhut-kh8kb Рік тому

    Chala baga chaparu guruji thankyou

  • @rajabrahmam8401
    @rajabrahmam8401 Рік тому

    పెద్ద అజ్ఞాని

  • @RamaRao-qu7te
    @RamaRao-qu7te Рік тому

    Yes mana Telugu వారము అసలెందుకు పుట్టామో మన లక్ష్యం ఏమిటో అసలు మనం ఏమి చేయాలో అవన్నీ కూడా మనకు మన తెలుగు ప్రాజెక్ట్ పనులలో మాత్రమే దొరికి నందుకు విశ్వానికి కృతజ్ఞత చూపించాలని కోరికగా ఉన్నా ను

  • @immental-io1cl
    @immental-io1cl Рік тому

    Really guru ji life lo epdhu chusina problems in my life no job no marriage nothing ekha tella jilladha chetukha ankitham emo

  • @suthariravi7649
    @suthariravi7649 Рік тому +2

    Nice good 😀😀😀👍👍

  • @avsmlingadevara8997
    @avsmlingadevara8997 Рік тому

    Baga chepparu guruvugaru.

  • @androidiphonerepairunlock1687
    @androidiphonerepairunlock1687 Рік тому +1

    jai guru dev

  • @srinivasaraochalla5357
    @srinivasaraochalla5357 Рік тому

    OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA.

  • @ramanarayanareddy1126
    @ramanarayanareddy1126 10 днів тому

    Excellent session guruji

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 Рік тому

    Jai gurudev ki sethakoti athma praanamaalu family members and rambabu family members 🙏🏿🙏🏿🙏🏿

  • @srinivasbokka07
    @srinivasbokka07 Рік тому +1

    Please visit amalapuram

  • @cheedellasrinivas8123
    @cheedellasrinivas8123 Рік тому

    గంప నాగేశ్వరరావు గారు మీకు నా పాదాభివందనాలు మీరు ఇలాంటి కార్యక్రమాలు వేలకు చేయాలని మా మిర్యాలగూడలో కూడా పెట్టాలని మేము కోరుకుంటున్నాము

  • @muralikrishna1201
    @muralikrishna1201 Рік тому +1

    Guruvu gaaru mee anubavaalani kuda chupetti ilaage untadhi ani meeru baga chaptunnru🙏👏💪👌