Ayya Vandhanalu Wondeful Worship ||

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 7

  • @nethramadhu4027
    @nethramadhu4027 22 дні тому

    All the glory to the lord 🙌🙌🙌

  • @ArunA1686
    @ArunA1686 2 місяці тому +3

    Ayyaaaa vandanaaluuu Ayaaaa thanku jesus for everything lord

  • @aswinijammana6738
    @aswinijammana6738 2 місяці тому +15

    పల్లవి: అయ్యా వందనాలు - అయ్యా వందనాలు
    అయ్యా వందనాలు నీకే (2)
    1. మృతతుల్యమైన శారా గర్భమును
    జీవింపచేసిన నీకే
    నిరీక్షణే లేని నా జీవితానికి
    ఆధారమైన నీకే (2)
    ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు
    అయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు (2)
    ||అయ్యా వందనాలు||
    2. అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో
    ఆనందమిచ్చిన నీకే
    నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు
    నిరీక్షణనిచ్చిన నీకే (2)
    కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా
    జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా (2)
    ||అయ్యా వందనాలు||

  • @kambelarekha-zl7wi
    @kambelarekha-zl7wi 2 місяці тому +3

    Halleluya 😭🙏 amen 🙏 yesayya pls Ganesh mammalni vadilesi yekkadunna yevaritho vunna athani manasu Mari malli maatho yeppatilage kalasi santhosanga vundela ashirwadinchandi yesayya 🙏🙏😭

  • @Mithraraogonnuri77
    @Mithraraogonnuri77 2 місяці тому

    Thumbnail super