తీస్ మార్ ఖాన్ గానివా..? నువ్వు ఎవనివి..? | ACP Vishnu Murthi Serious Warning To Allu Arjun | ABN

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 777

  • @srk3236
    @srk3236 17 днів тому +272

    Real Shekawath... 😬

  • @SushmaPambali
    @SushmaPambali 15 днів тому +1

    Anna super ga matladavu anna

  • @prasadbadekol98
    @prasadbadekol98 16 днів тому +1

    నీవు గ్రేట్ sir.... నీలాంటి వాళ్ళు చాలా అవసరం ఈ సవ్య సమాజానికి.. చాలా అవసరం....❤

  • @NivasP043
    @NivasP043 17 днів тому +92

    మీరు పోలీస్ నా..? మీరే ఆంధ్ర…తెలంగాణ అనే భేదాలు ఉంటే మీగతవాళ్ళు ఎలా ఉంటారు.
    చదువుకున్నవ్…ప్రజల్ని కాపాడే బాధ్యత ఉన్న వారు మీరు మాట్లాడే విధానం చూసుకోండి సర్…

    • @universerrr8666
      @universerrr8666 17 днів тому

      Waste gallu

    • @PrakashSurya1-nu7zh
      @PrakashSurya1-nu7zh 17 днів тому +2

      Cheapest behaviour

    • @karuakarsir3371
      @karuakarsir3371 17 днів тому +1

      Avnu. Telangana & Andhra 2 different states , different administration 😂...Inka. Sarina sections pettale 😂😂😂

    • @october2024-l4k
      @october2024-l4k 17 днів тому +1

      Wats wrong with his statement? We dont know if allu arjun has indian citizenship or not

    • @sathagnip190
      @sathagnip190 16 днів тому

      ​@@october2024-l4kory vedava acp rowdy kadu

  • @reddyk6429
    @reddyk6429 13 днів тому +1

    Super sir meru100

  • @sritsg2550
    @sritsg2550 16 днів тому +1

    అన్నా సూపర్ గా మాట్లాడుతున్నావు అన్న

  • @ramanareddyaavula2608
    @ramanareddyaavula2608 17 днів тому +132

    Be a acp sir not like rowdy.... 😂

    • @keesarirakesh1076
      @keesarirakesh1076 17 днів тому +2

      Yes

    • @vasu3032
      @vasu3032 17 днів тому

      Kachara ruling time lo okka cine hero ayinaa intha overacting chesaaraa? Democratic ruling lo overaction chesthunnaaru.

  • @narasareddy1035
    @narasareddy1035 17 днів тому +51

    ఇతను పోలీస్ ఆఫీసర్ కాదు. పొలిటికల్ లీడర్.

  • @pratapreddysv3919
    @pratapreddysv3919 17 днів тому +93

    నువ్వు చట్టాన్ని కాపాడే పోలీసువి ఈ విధంగా ప్రెస్ పెట్టీ మాట్లాడడం మంచిదికాదు పోలీసు వ్యవస్థ ఆలోచించుకోవాలి

    • @RanjithgoudRanjith
      @RanjithgoudRanjith 17 днів тому

      Veedu police aithe kadhaa

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 17 днів тому

      ప్రభుత్వం లో ఉన్న నాయకులు రోడ్ బేవార్స్ గాళ్ళ లాగా మాట్లాడ కూడదు, అసెంబ్లీలో విధి విధానాలు తయారు చెయ్యాలి

    • @pratapreddysv3919
      @pratapreddysv3919 17 днів тому

      @@NarasingaraoB-l5h బెవర్స్ గాళ్లను ఎన్నుకునే ఓటర్లు ఆలోచించాలి

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 17 днів тому +41

    ఏంటి సార్ మీరు మరీను ఆటోవాళ్లు రిక్షావాళ్లు మాట్లాడినట్టు అతనికి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి
    ప్రాంతం వేరు అన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు కూడా ఒకే ప్రాంతంలో ఉద్యోగం చేయవు మూడేళ్ల కోసారీ ప్రాంతం మారతావు

  • @edujob5323
    @edujob5323 17 днів тому +22

    భద్రత విషయంలో ప్రభుత్వం వైఫల్యం ను కప్పిపుచ్చుకునేందుకే ఈ డ్రామాలు. ఒవైసీ ఫాతిమా కాలేజ్ పై చర్యలు ఏవి? సామాన్యుల ఇళ్ళు కూల్చారు.

  • @HarisaiTeja-ny9op
    @HarisaiTeja-ny9op 17 днів тому +144

    సార్ మీ భాష అంతగా బాగోలేదు...ips officer అంటే ఒక రేంజ్ ఉండాలి సార్ మీ స్పీచ్ చూస్తుంటే ప్రెస్మిట్ పెట్టీ ఫూల్ గా లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వమని మీకు ఎవరో ఆర్డర్ ఇస్తే మీరు వచ్చి మాట్లాడుతూ న్నట్లు ఉంది సార్....

    • @skhymath3911
      @skhymath3911 17 днів тому +12

      Helo bro vala badha valadhi bochugadiki police security ivala vadiki oka nerastudiki bochugadu Salute police officer

    • @Samrohan369
      @Samrohan369 17 днів тому

      Era NUVVU kuda AA Nibba kukkala Army aaa teja kukka😅😅😅

    • @Tapasubalu5272
      @Tapasubalu5272 17 днів тому +5

      Police valla badalu kuda ardam cheskolvali ga anna heroism movie lo undali bayta odhu ga anna

    • @panvipraneeth928
      @panvipraneeth928 17 днів тому +3

      ​@@skhymath3911edisonattu undhi edhi politicians ila tiittamanu chudham. Uccha posukuntaru

    • @panvipraneeth928
      @panvipraneeth928 17 днів тому +2

      ​@@Tapasubalu5272edisonattu undhi edhi politicians ila tiittamanu chudham. Uccha posukuntaru

  • @Victoryhyd
    @Victoryhyd 17 днів тому +9

    I have my own doubts of how he passed the Civil service Exam. Do you know what is the meaning of Citizenship? We belong to the country not a state. First try to know the meaning of citizenship

  • @SDINESHPRASAD
    @SDINESHPRASAD 16 днів тому +3

    Please watch full video. ACP Vishnu Murthi Sir is representing common man. ACP Sir is correct ❤

  • @madderlarakesh1030
    @madderlarakesh1030 17 днів тому +2

    ఆస్పత్రిలో శ్రీతేజ (అభిమాని) తల్లిని కూడా పోగొట్టుకున్నాడు , ఇతన్ని పరామర్శించడం విడిచిపెట్టండి కనీసం ఎవరూ ఇతని గురించి కనీసం ఒక్క ట్వీట్ ఐనా పెట్టలేదు.!!
    ఇంకో పక్క చూడండి, కేవలం ఒక్క రాత్రి జైలు లో ఉండి వస్తేనే ఎంత మంది వచ్చారు, ఎన్ని పోస్టు లు పెట్టారు, ఎన్ని మీడియా సంస్థలు వచ్చాయి..పైగా నవ్వులు, ఆలింగనాలు, స్టార్స్ అనే టీ షర్ట్స్
    ఈరోజు ఈ శ్రీతేజనే కాదు, రేపు అతని స్థానంలో ఎవరు ఉన్నా, ఏ హీరో అభిమాని అయిన అంతే, ఏ హీరో కూడా అభిమానుల ను పట్టించుకోరు..
    వాళ్ళు జస్ట్ నటులు హీరోలు కాదు వాళ్లు సినిమాలతో చేస్తుంది వ్యాపారం మాత్రమే సేవ కాదని అని అందరూ తెలుసుకోవాలి మారాలి.
    శ్రీ తేజ క్షేమంగా ఇల్లు చేరాలని కోరుకుందాం...
    అలాగే ఈ సంఘటనకు, ఆ కుటుంబంలో రెండు నిండు ప్రాణాలను బలిగొన్న
    నిందితుడిని(సదరు హీరోని)
    కఠినంగా శిక్షించాలి .

  • @babuemam
    @babuemam 17 днів тому +6

    ఇతను పోలీసు లాగా వ్యవహరించడం లేదు పోలీసు ముసుగులో రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నాడు

  • @tanjaneyulu4389
    @tanjaneyulu4389 17 днів тому +63

    Common man ayithe endhuku meeru pressmeet pettaru

    • @sashankreddy2434
      @sashankreddy2434 17 днів тому +5

      Discovery- Nobel prize evvandi ee comment ki

  • @jaganvemula8268
    @jaganvemula8268 17 днів тому +66

    ఇక్కడ ఆంధ్రా తెలంగాణా అవసరమా సారు

  • @syedusman4860
    @syedusman4860 17 днів тому +50

    సెక్యూరిటీగా మీరు ఎందుకు వెళ్లారు హీరో కాబట్టే కదా పోలీసులు వెళ్ళినది సామాన్యుడు వస్తే ఎవరు రారే

    • @sumithreddy8629
      @sumithreddy8629 17 днів тому +2

      Plastic surgery fellow hero

    • @pradeep69-69
      @pradeep69-69 17 днів тому

      ​@@sumithreddy8629Nee Amma pooku ki kutlu esi untey nuvvu puttey vaadivey kaadhu ga

  • @MunvarAli-c7c
    @MunvarAli-c7c 17 днів тому +9

    Request for all
    వీరే ఇట్లా ఇంతే వీళ్ళ indllalla భార్య లు, పిల్లలు పరిస్థితి ఏంది...
    దయచేసి police varini పెళ్లి chesukovadhu...
    తమరు ఎవరు సార్?
    Cut సేయానికి?

  • @amarnathreddyyaganti9035
    @amarnathreddyyaganti9035 17 днів тому +12

    police aite ee warnings enti, is this correct! police le ila warnings iste etla. iam not sure what is the example that they want to give

  • @nulilakshminarayanachinni1403
    @nulilakshminarayanachinni1403 17 днів тому +1

    ఉదేశ్య పూర్వకంగా చేసిన పని కాదు జరిగినదానికి ఎం చేస్తే ఆ కుటుంబానికి మంచి జరుగుతుందో ఆలోచన చెయ్యండి....మళ్ళీ భవిష్యత్తు లో ఇలా జరగకుండా చూడండి

  • @gopiadanki
    @gopiadanki 17 днів тому +122

    Bihar police handled 4 lakh people for Pushpa pre release event, Telangana police cant handle 10000 police. get crowd management training from Bihar police

    • @kandulasaigangadhar4717
      @kandulasaigangadhar4717 17 днів тому +37

      Planned event ki unplanned crowd pulling ki teda ledaaaa

    • @Unseen_user02
      @Unseen_user02 17 днів тому +23

      Permission Ledu Ada… adi pre planned edi .. unintimated road show … 😂 Ni comparison Notla na ucha

    • @DhuKP-Beds
      @DhuKP-Beds 17 днів тому

      అరేయ్ ముష్టి నా కొడ్కా.. థియేటర్ కి ఒక్కటే గేట్ ఉందిరా... క్రౌడ్ వచ్చే విధంగా ఓపెన టాప్ లో ఎగేసికోచ్చి ఆగం చేసాడు... తెలుసుకోరా ఎర్రిపూక

    • @ramarajuuppe9736
      @ramarajuuppe9736 17 днів тому +9

      ​@@Unseen_user02permission lekapothe antha Mandi police lu a okka theater daggara yenduku unnaru ala Anni theaters lo leru yendukani

    • @srinivassri773
      @srinivassri773 17 днів тому +3

      ​@@ramarajuuppe9736yes bro,vadini permission ledhu ani vennaki pampiste aipoyedhi, police vallu kudha ala chusi chudanattu vadileyakudadhu

  • @chinnaCNN09
    @chinnaCNN09 17 днів тому +22

    ఇన్ డైరెక్ట్ గా సినిమా వాళ్లని తెలంగాణ కెళ్ళి దొబ్బెయ్ అంటున్నారు అంతేగా ఈ పాయింటు వాళ్లు అర్థం చేసుకుని ఇండస్ట్రీని షిఫ్ట్ చేస్తే బెటర్.

    • @KanaraviRavikana
      @KanaraviRavikana 17 днів тому +2

      Welcome to Andhrapradesh sir, maa state development kavali plsss

    • @Thogari12
      @Thogari12 17 днів тому

      😂😂

    • @bsp12345
      @bsp12345 17 днів тому +1

      ముందు ఆ పని చేయండి ....

    • @october2024-l4k
      @october2024-l4k 17 днів тому

      @@KanaraviRavikanaevadu raadu😂😂 entha thanninna andhra vallu telangana vadalaru😂

  • @Evergreenbatukulu
    @Evergreenbatukulu 17 днів тому +104

    ఆ భాష ఏంటి రా బాబు నువ్వేం పోలీసు వి...కొంచెం అయిన డిసెంట్ గా మాట్లాడు...నువ్వేంటి కట్ చేసేది...

    • @adi567majjari5
      @adi567majjari5 17 днів тому +15

      Correct gane matladadu bro thappu jarigindi Ani opukoka inkokarini badnam chesthunaru.

    • @pradeep69-69
      @pradeep69-69 17 днів тому

      First chesindhi Police lu kaadha ?? Vaalla thappu lekapothey AA thappu untey dhammu untey case strong gaa undhi ani prove cheyyamanu court lo​@@adi567majjari5

    • @prakashprakash4810
      @prakashprakash4810 17 днів тому +5

      Ts basha bro alane untundhi thappem ledhu over action chesi oka pranam poyindhi inkela matladali

    • @0senseRavan
      @0senseRavan 17 днів тому

      Allu Arjun saade ganiki vellodra antey vellindu pushpa 3 teaser eedi

    • @0senseRavan
      @0senseRavan 17 днів тому

      Full trailer unndi chamdal tista bidda dialogue mast cheppindu real shekhawat 😂😂😂😂

  • @muhammadtalha3669
    @muhammadtalha3669 17 днів тому +141

    I salute my ACP SIR. YOU ARE REAL HERO SIR.

    • @andhra_sivaji
      @andhra_sivaji 17 днів тому

      రేయ్ ఎవర్రా బాబు నువ్వు వాడ్ని ఏమైనా అంటే అనుకో మధ్యలో నీ అజెండా, నీ Racism చూపిస్తావేంటి? నువ్వేవడివైనా సరే మధ్యలో ఆంధ్ర తెలంగాణ ఎందుకు తెస్తున్నావు. నిజానికి ఈ పాయింట్ మీద నిన్ను బొక్కలోకి తొయ్యొచ్చు

    • @nsrreddys9686
      @nsrreddys9686 17 днів тому

      Veedi body launguage chudu

    • @TcrTcr-t4d
      @TcrTcr-t4d 17 днів тому

      Mental

  • @praveenkumarparadox
    @praveenkumarparadox 17 днів тому +25

    ila public ga blackmail chesetodu oka police aa? Oka celebrety nee ila matladithe adhi press meet lo, repu oka mamulu manishi paristiti enti?

    • @gttt2678
      @gttt2678 16 днів тому

      అతను suspicion lo unnadhu, it's illegal press meet

  • @balakasrinu6961
    @balakasrinu6961 17 днів тому +10

    Officer Sir Enduku Idiantha Chattam Prakaram Matladandi..Rule Prakaram Munduku Pondi,Meeru Kuda Mataloo Politicians Nu Talapistunnaru, Meeru Officer Sir .

  • @Andraite
    @Andraite 16 днів тому

    Mass warning !! Super hero real police

  • @tprreddy2007
    @tprreddy2007 16 днів тому

    ACP said correct about Allu Arjun and his Aadhar Card

  • @lokondachaitanya
    @lokondachaitanya 17 днів тому +13

    నాగార్జున, సమంత, రకుల్, ఇప్పుడు అల్లు అర్జున్ కావాలనే టార్గెట్ చేస్తున్నట్టు వుంది సినిమా ఇండస్ట్రీ ని.బాబు చెప్పి ఉంటాడు రేవంత్ కి, అమరావతికి రావాలంటే ఇలానే చేయాలి అని.

  • @Rajendrprasad-ks2th
    @Rajendrprasad-ks2th 17 днів тому +108

    ఆంధ్ర,తెలంగాణ, ఏంటిరా బేవారస్ బ్యాడఖవ్ రెండు ప్రాంతాలను విడదీసి మాట్లాడు తున్నావు నువ్వు ఓక పోలీస్ వాడివ ఆవులే బ్యాడఖవ్

    • @ArunKumar-fg9hq
      @ArunKumar-fg9hq 17 днів тому +8

      Thaanu vidadiyatledu bro question chestunnadu

    • @sureshreddy6091
      @sureshreddy6091 17 днів тому +6

      Are badkav sariga vinu

    • @sagarsagar9460
      @sagarsagar9460 17 днів тому

      Ni gudda palugutadhi musukoni vundu police ni id trace chestaru chusuko

    • @Viraj999
      @Viraj999 17 днів тому

      Separate aa kada ra erripukaaa

    • @Samrohan369
      @Samrohan369 17 днів тому

      Era AA erripulka nibba Army batcha gadivi aaa nuvvu rajendra kukka😅😅😅

  • @ThirdEyeVision1209
    @ThirdEyeVision1209 17 днів тому +3

    Ayana aadhar card yekkadundho press meet petti adagalaa??

  • @venkataraop6913
    @venkataraop6913 16 днів тому +1

    పోలీస్ అధికారి మాట్లాడే తీరు సరి లేదు

  • @sathyanarayanapb5160
    @sathyanarayanapb5160 17 днів тому +38

    మీరు మంచిగా మాట్లాడండి,తిస్మర్.ఖాన్ ఎంటి

    • @PadmaJillaboina
      @PadmaJillaboina 17 днів тому +8

      తను acp అండి ఆయన చెప్పింది కరెక్టే కదా ok

    • @sumithreddy8629
      @sumithreddy8629 17 днів тому +3

      Telangana idi

    • @HarisaiTeja-ny9op
      @HarisaiTeja-ny9op 17 днів тому

      తె లంగా ణ ​@@sumithreddy8629

    • @Badmintonshots666
      @Badmintonshots666 17 днів тому +1

      Acp aithe adhe language ra nayana​@@PadmaJillaboina

    • @vadlaganesh2297
      @vadlaganesh2297 17 днів тому

      Andara dobbey

  • @panduvedam5614
    @panduvedam5614 17 днів тому +19

    అరె నీకు అసెంబ్లీ కి సంబంధం ఏంటి రా బాయ్

  • @sibapatnaik5377
    @sibapatnaik5377 17 днів тому +3

    He isn't behaving like a Cop and creating feelings between andhra and telangana unnecessarily he is paid artist

  • @JaiNTR...
    @JaiNTR... 17 днів тому +12

    Super speech sir 😢😢😢 🙏🙏🙏

  • @gugulothudevigugulothudevi1782
    @gugulothudevigugulothudevi1782 6 днів тому

    Super sir Correct sir

  • @sureddisuresh
    @sureddisuresh 17 днів тому +1

    Sir ఒక్క soldier 🪖 కి ఏదైనా జరిగితే ఇలా ఎప్పుడూ స్పందించరు......... రీల్ వాళ్ళకి ఇంత...

  • @KumarKumar-n7h
    @KumarKumar-n7h 17 днів тому +10

    AA మహా నటుడు కాదు మంచి నటుడు మాత్రమే

  • @raju-dn3qx
    @raju-dn3qx 17 днів тому +50

    superb talking sir

  • @SOMANABOINASOMANABOINA
    @SOMANABOINASOMANABOINA 17 днів тому +24

    Supper sir thaggedheyledhu

  • @RAMESHKUMAR-wy8gc
    @RAMESHKUMAR-wy8gc 17 днів тому +3

    First sue against this person for making comments on Andhra and Telugu

  • @mallibabu26
    @mallibabu26 17 днів тому +24

    Veedu త్రాగుబోతు లా మాట్లాడుతున్నారు

    • @ShivaKumar-by3vq
      @ShivaKumar-by3vq 16 днів тому

      అయినా తాగుబోతా రా ACP sir రా లంజాకొడకా మా తెలంగాణ పోలీస్ నీ antavara బ్రోకర్

  • @sureshad4932.
    @sureshad4932. 17 днів тому +2

    Firstly he doesn’t even look like a police officer. The way he is speaking not at all makes sense. First mind your tounge and focus on many other people problems. Now coming back to Allu Arjun incident, it’s a collective mistake. However there are rules and law let’s wait for the judgement. As a celebrity Allu Arjun should have taken more necessary steps for people’s safety

  • @Ddvvkd
    @Ddvvkd 16 днів тому

    U r correct 💯 sir

  • @Krithi376
    @Krithi376 16 днів тому

    You are right

  • @bussinessworld5928
    @bussinessworld5928 17 днів тому +10

    Sir meeru mimmalni annapudu feel avutunnaru k kani prajalu samanyulu enta mandi meedagariki mosapoyam ani vaste anta mandi case lo solve chesaru . Na friend oka ammayi cyber crime lo 60 k poyindi complaint ichina no use e time edo akkadiki velli solve cheyandi first appudu andaru me police la ni gauravistaru . Telangana andra ani very cheyadam correct kau andra cm chandrababu Valle e hyd e stutilo undi gurtupetukunte manchidi

    • @pradeep69-69
      @pradeep69-69 17 днів тому

      Lancham katti police ayina saannaasulaki case solve cheyyadam em vacchuddhi le

  • @narsimharao2964
    @narsimharao2964 17 днів тому +53

    Super sir

  • @rajutallapelli7017
    @rajutallapelli7017 17 днів тому +103

    Rod దింపిండు

  • @CHILUKARAJU1991
    @CHILUKARAJU1991 17 днів тому +1

    Meru Prathi Case ni elaane deal chesi mamalni Save cheyalani Thanq you!

  • @Str712-ht
    @Str712-ht 17 днів тому +36

    Finally kakkesaadu Telangana and Andhra Pradesh ani devide chesi matladadu

    • @veeravy
      @veeravy 17 днів тому +2

      Adikuda kadu bayya itanu oka politician ga matladutunnadu inni press meet lu okka case meeda e nni years nenu eppudu chudaledu

    • @Thogari12
      @Thogari12 17 днів тому

      Andulo thapemundi

    • @Str712-ht
      @Str712-ht 17 днів тому +1

      @thogarisrikanth644 ee police vadu already suspend ayyadu thappu matladani.neeku indhulo thappu ledhaa vidadeesi mtladatam teluguvaallani.

    • @Thogari12
      @Thogari12 17 днів тому

      @@Str712-ht devide chesi matlduthe thapemundi Ts Ap veru veru state's kada

    • @october2024-l4k
      @october2024-l4k 17 днів тому +1

      @@Str712-httelangana and andhra are different states . Andhra vallu rntha thwaraga realise ayithe meeku antha manchidi

  • @pavanclassic9606
    @pavanclassic9606 16 днів тому

    ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చారు

  • @SampathBodapatla-l3b
    @SampathBodapatla-l3b 17 днів тому +5

    You are great sir

  • @gnaneshgupta6971
    @gnaneshgupta6971 17 днів тому +22

    Super super😂

  • @ferozbashask2063
    @ferozbashask2063 17 днів тому +5

    Super 💯💯💯💯💯

  • @syedusman4860
    @syedusman4860 17 днів тому +17

    రేవంత్ రెడ్డికి అడగండి

  • @mm1237
    @mm1237 17 днів тому +1

    Superbbb 🔥🔥🔥🔥🔥

  • @syedameer3817
    @syedameer3817 17 днів тому +21

    Thopu sir meeru, thopu antey, meeru assalu taggedey ley..

  • @rakeshreddy9485
    @rakeshreddy9485 17 днів тому +1

    Correct 💯💯💯💯❤

  • @KnowledgeRays-Mindmantra
    @KnowledgeRays-Mindmantra 17 днів тому +6

    Atanu evwrni kinchaparacha ledu...first. atanu common citizen ithe meeku atanu velthe badha enti sir

  • @nnssrr7543
    @nnssrr7543 17 днів тому

    తెలంగాణ పోలీస్ ఈజ్ గ్రేట్.... ఆంధ్ర సినిమా హీరోలను.... తన్ని తగలేసే ఆంధ్ర కి పంపించండి సార్.. ఇక్కడ స్టూడియోలువస్తాయి
    మేము బాగు పడతాము. ఆంధ్ర విడిపోయి 10 సంవత్సరాలు అయితే ఒక్క హీరో కూడా వచ్చే ఆంధ్రప్రదేశ్లో స్థిరపడలేదు.... మా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు పాపం ఇక్కడే ఉంటున్నారు..... సినిమా హీరోలకు మాత్రం ఆంధ్ర అంటే ప్రేమ లేదు....

  • @ambedkarrail
    @ambedkarrail 17 днів тому +170

    విష్ణుమూర్తి గారు సూపర్ 💐💐💐జైభీమ్.. ఒంగోలు

    • @andhra_sivaji
      @andhra_sivaji 17 днів тому +4

      జై భీమ్రావ్ రామ్ జి
      జై శ్రీ రామ్ ❤❤

    • @skyfallful
      @skyfallful 17 днів тому

      Thokkem kadhu 😂

    • @srikanthsree1364
      @srikanthsree1364 16 днів тому

      Bongu gaadu

  • @gattunaganna8919
    @gattunaganna8919 16 днів тому

    ఆడవాళ్ళు అంటే అలుసుగాఉందర నీకు అనే బ్యాచ్

  • @sathishkodati8242
    @sathishkodati8242 17 днів тому +3

    Nijam sir manam manchollam kabatte villa natakalu ekkada

  • @syedusman4860
    @syedusman4860 17 днів тому +70

    ఎవరండీ మీరు ఆ భాష మాట్లాడేది ఏంది వీధి రూఢీగా మాట్లాడుతున్నారు మీరు

    • @balakrishna611
      @balakrishna611 17 днів тому

      ఇంక మీకు మీ అల్లు గాడికి మిగిలింది ఇదే, నెక్స్ట్ రోడ్డు మీద పడేసి తంతారు వాడిని, వాడి బఫున్ బ్యాచ్ ని...

    • @AmareshPatteda
      @AmareshPatteda 17 днів тому +6

      Police alane untaru, osari real ga higher officials ni kalavandi

    • @HarishkumarVadla
      @HarishkumarVadla 17 днів тому +4

      Veedu ACP aa chiller road mida rowdy rowdy la matladutunnadu

    • @shekarvkply3680
      @shekarvkply3680 17 днів тому

      @@HarishkumarVadla okasari kalavandi chillaragado avaro thelusthundhi

    • @sumanbilla154
      @sumanbilla154 17 днів тому +3

      Telangana ra babu alaney untadi

  • @PallaLaxminarayana-r2k
    @PallaLaxminarayana-r2k 17 днів тому +1

    నువ్వు ఏంటి పోలీస్ meeru అనండి బన్నీని జాగ్రత్త

  • @nagachaitanya443
    @nagachaitanya443 17 днів тому +1

    Can someone help with timeline of things, how and when all these events happend

  • @swaminaidu8495
    @swaminaidu8495 17 днів тому

    భారతదేశంలో కూడా చాలా మంచిది.. అధికారులు ముసుగులో ఎవరు ఎలా మాట్లాడినా బరాయి ఇస్తుంది

  • @venkateshwarluk3060
    @venkateshwarluk3060 17 днів тому +1

    Sir. Mohan babu garu journalist medha attack case yamaindhi ?

  • @mounikakasa6655
    @mounikakasa6655 17 днів тому +1

    Super 👌

  • @rajkumar1238
    @rajkumar1238 17 днів тому +3

    Super Sir . I love you 😘

  • @srikanthpusarapu4349
    @srikanthpusarapu4349 17 днів тому +1

    Acp gariki assembly timings tho panenti naaku ardham kaledu 😅

  • @pradeepk5607
    @pradeepk5607 17 днів тому +19

    Sir warangal lo acp ga chesaru...

  • @HarishkumarVadla
    @HarishkumarVadla 17 днів тому +3

    Mee bash enti oka pan India hero ki respect ekkada

  • @Str712-ht
    @Str712-ht 17 днів тому +9

    Police lu thappichukovalante allu arjun ni irikinchalsindheeee. Ee police officer matallo thelisipothundhi.

  • @KarthikCinemas-b1q
    @KarthikCinemas-b1q 17 днів тому +1

    Telugu industry most welcome to tamilnadu back....

  • @sindhunk-h2e
    @sindhunk-h2e 16 днів тому

    Correct GA matladhunaru sir ....meru jail lo vayandi... vadiki chala poguru undhi...koncham kuda police antay bayam laydhu....

  • @KaNaidu-h9h
    @KaNaidu-h9h 17 днів тому +7

    Super super super sir

  • @vijayranjith1113
    @vijayranjith1113 17 днів тому +22

    Abba what a worning sir.. super.. goose bums

  • @ladivenky6660
    @ladivenky6660 17 днів тому +10

    Super super Sir 👌🔥🔥🔥🔥

  • @loveme495
    @loveme495 17 днів тому

    పోలీసులు కూడా అంచనా వేయని ఈ ఘటనకు అందరినీ బాధ్యులను చేయాలి, ఒక్క అల్లు అర్జున్ నీ మాత్రమే ఎందుకు, ఆమెను తోసేసిన జనాలపై కేసులు ఎందుకు పెట్టరు, ఆమె ఒక లేడీ అని తెలిసి ఆమెను పోలీసులైనా వెళ్లగొట్టాల్సింది కదా...ఎందుకు తమాషా చూశారు..పరిస్థితి చేయి జారిపోయేదాక..ఆమె చావును కళ్ళారా చూసిన వాళ్లు బయటికి రావాలి..మాట్లాడాలి...ఆ వీడియోలు కూడా బయటికి రావాలి...అప్పటి దాక ప్రాణాలతో ఉన్న వాళ్ళు ఎలా పడిపోయారు...

  • @yogi6584
    @yogi6584 17 днів тому +1

    Emi police ra baabu...citizen ship enti....e country lo vundavu citizen ship gurinchi adganeeki. Simply show the proof that police informed him or his team ..

  • @malyag651
    @malyag651 17 днів тому

    He is not a Police Officer, he's a political leader.. what language he's using..
    If you have more interest, first resign and then go to politics

  • @nagarajudasari1054
    @nagarajudasari1054 17 днів тому +2

    NICE

  • @SiliverisrinivasSrinivas
    @SiliverisrinivasSrinivas 17 днів тому +1

    True 🙏🙏🙏🙏

  • @1andtheOnly
    @1andtheOnly 17 днів тому

    In aloo's press conference...he is reading from the lawyer instructions 😮....we can clearly see that. He knew that woman died and still he watched the movie and enjoyed it with his friends and fans.
    For the first time....first time a CM is standing with common people 🫡

  • @GiriPaladugu
    @GiriPaladugu 17 днів тому +3

    సూపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఇట్లా ఉండాలి పోలీస్ ఆఫీసర్ ఆఫ్ట్రాల్ కామన్ మ్యాన్ అంత పెద్ద

  • @Ramjeeboddepalli
    @Ramjeeboddepalli 16 днів тому

    Sep lo suspend ina acp tho press meet pettocha? Just asking

  • @JudegabharatjitegaIndia672
    @JudegabharatjitegaIndia672 16 днів тому +1

    Public ki police department meeda unna gouravanni purtiga mantagalapadaniki kankanam kattukunnava vaka bajaru rowdy la undi ne language

  • @SrilalithaCollections
    @SrilalithaCollections 17 днів тому +1

    Koncham badha karam ga undhi inni matalu antunte..... Thappemo but mi bhasha correct ledhu

  • @DharmaraoGogula
    @DharmaraoGogula 17 днів тому

    విష్ణు మూర్తి నీకు అవసరం

  • @bharathneeli
    @bharathneeli 17 днів тому

    👌👌

  • @Puli-y9d
    @Puli-y9d 15 днів тому

    Jai police anna

  • @subhaschandrabosejii6662
    @subhaschandrabosejii6662 17 днів тому +7

    Superb❤️

  • @bhumireddyanitha5189
    @bhumireddyanitha5189 17 днів тому +1

    You’re only paying income tax,but cinema heroes paying all taxes, you’re not correct bro

  • @fitcoach_rajesh_dancer5585
    @fitcoach_rajesh_dancer5585 17 днів тому +4

    Rowdy laga matladthunav enti oka police ve ayi entha darunam

  • @vamsib4170
    @vamsib4170 17 днів тому

    Andhra Telangana 😢

  • @rudravenikarthik8027
    @rudravenikarthik8027 17 днів тому +11

    Ur great🎉🎉🎉🎉