Good morning sir. ప్రాబ్లం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తున్నారు సార్. అండ్ ఈజీగా సాల్వ్ చేస్తున్నారు థాంక్యూ సార్. Congratulations. 50k కాదు సర్ అతి త్వరలోనే డబల్ అవుతారు మీ subscribers. All' the best.
నేను suzuki access125 గత ఆరు సంవత్సరాల నుండి నడపుతున్నాను ఇప్పటి వరకు 85000 km లు తిరిగింది. లీటర్ కు 46 km millege ఇస్తుంది. ఇప్పటి వరకు ఒక్క సారి కూడా belt తెగిపోలేదు చాలా మంచి బండి మంచి పికప్ స్మూత్ ఇంజిన్
@@kingdeekshith6576 మొదలు 2500 KM ఫుల్ సర్వీస్ చేయింసీజీవడిని ఇప్పుడు రెండువేలకు ఒక్కసారి సర్వీస్ చేయిస్తున్నాను. ఎందుకంటే 70000KM తిరిగిన తర్వాత ఇంజిన్ లో ఆయిల్ కొద్దిగా తగ్గుతుంది. AIRFILTER 4K KMS ఒక్కసారి కొత్తది వెయిస్తాను.

Sorry for the delay.... thank you soooooo much 🤝🙋😊
Baga cheppinaru
Thank you brother 🤝
నేను suzuki access125 గత ఆరు సంవత్సరాల నుండి నడపుతున్నాను ఇప్పటి వరకు 85000 km లు తిరిగింది. లీటర్ కు 46 km millege ఇస్తుంది. ఇప్పటి వరకు ఒక్క సారి కూడా belt తెగిపోలేదు చాలా మంచి బండి మంచి పికప్ స్మూత్ ఇంజిన్
Prathi sari full service chepistava anna na fascino 15000km ki poyindi
@@kingdeekshith6576 ప్రతి రెండువేల కిలోమీటర్లకు ఒక్కసారి బయట మెకానిక్ దగ్గర ఫుల్ సర్వీస్ చేయిస్తాను.
మీ అదృష్టం బ్రదర్....
ఎక్సలెంట్ బ్రదర్.... అందుకే మీ బండి మీరు చెప్పినట్టు వింటుంది.
@@kingdeekshith6576 మొదలు 2500 KM ఫుల్ సర్వీస్ చేయింసీజీవడిని ఇప్పుడు రెండువేలకు ఒక్కసారి సర్వీస్ చేయిస్తున్నాను. ఎందుకంటే 70000KM తిరిగిన తర్వాత ఇంజిన్ లో ఆయిల్ కొద్దిగా తగ్గుతుంది. AIRFILTER 4K KMS ఒక్కసారి కొత్తది వెయిస్తాను.
Anna lopala nallaga madhi perukupoaindi a chember motham clean chesi fitting cheste bagundedhi anna ..
Chala bhaga cheppinaru
🤝🙋
Super 👍
🤝🙋
Unicorn bike suggetion please Belt use cheyocha....
రెన్యువేషన్ చేసే వాళ్ళు (రీ మోడలింగ్)చేస్తారు బ్రదర్ .
దాని గురించి పెద్దగా నాకు కూడా తెలియదు.
Nice
Thank you brother 🤝
Anna self motor kanapadaledu enti anna ade bendex ?
Bs6 బండికి సెల్ఫ్ మోటర్ ఉండదు.
@easy_techniques1977 thenk you sir ...avunu bs6 band self problem vaste appudu battery,self switch , inka em cheak cheyali ...
Brush to saaf cheyavachu gaa
నెక్స్ట్ టైం అలాగే చేద్దాం బ్రదర్....🤝
Good video ❤❤❤❤❤
Thank you brother 🤝🙏
Good explanation anna
Thank you so much 🙂 👍
Hi sir me shop address yekkada. Me videos chala usefull ga vuntai sir
Hyderabad Suchitra sir.
Suchitra lo ekkada sir madhi alwal@@easy_techniques1977
Bs6 belt vesinava anna ledante vere alternet a
Bs6 belt vesina brother 🤝
Idi chusaaka bike best anipistondi.
Nenu scooter teesukundam ani plan lo unna
ఎప్పుడో ఒకసారి వచ్చే ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నారు.. స్కూటీ టైపు అయితే ఇంట్లో అందరూ వాడొచ్చు.
Shop name
ANR BIKE SERVICE CENTRE...
రఫ్ గా తిరిగారు అనుకొంట దాని మోకం చూస్తుంటే తెలుస్తుంది.
😀😀😀🤝
Super 👍
Thank you brother 🤝