వేమన పద్యాలు ( పిండములు చేసి) కర్మ కాండలను ప్రశ్నించిన వేమన.

Поділитися
Вставка
  • Опубліковано 30 тра 2021

КОМЕНТАРІ • 30

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 4 місяці тому

    ధన్యవాదాలు మంచి విషయాలు నిజం arojullo చెప్పడం గ్రేట్ వేమన గారు

  • @ravip9891
    @ravip9891 2 роки тому +6

    👍..కొన్ని అన్యమతల వారు తమ పూర్వీకులు బొమికలుగా మిగిలిన సమాధికి ప్రతి సంవసరం సమాధి కాడికెళ్లి పూలు బొకేలు పెట్టి, దీపాలెట్టి,డబ్బులిచ్చి మత భోదకుడి భోజన్క్లుపెట్టి,డబ్బులిచ్చి అతని తో ప్ర్రార్ధి0చడం, ఇంకో కొన్ని వేల ఇయర్స్ కి మళ్ళీ చనిపోయినవారు లేస్తారనడం ఇదే కోవలోకొస్తాదేమో!

    • @oragantiganganna4364
      @oragantiganganna4364 2 роки тому

      వేరే వాని గురించి నీకీ ఎందుకు నీది నువ్వు చుస్కో

    • @ravip9891
      @ravip9891 2 роки тому +2

      @@oragantiganganna4364 bro same to U

    • @bskm5322
      @bskm5322 8 місяців тому

      ​@@ravip9891❤

  • @SleepyBambooForest-pq9qs
    @SleepyBambooForest-pq9qs 3 місяці тому

    Great message bro❤

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 Місяць тому

    NTR sr. గారు వేమన విగ్రహం టేంక్ బండ్ మీద వూరికే పెట్టలేదు! 🙏

  • @uyyalasubbarao4015
    @uyyalasubbarao4015 Рік тому +2

    జై భీమ్ సర్

  • @vedulavinodam2.060
    @vedulavinodam2.060 2 роки тому +2

    మంచి వి ఉన్నాయ్ మీకు ఇదే దొరికింద ఏమిటి,

  • @vaheedasameer5725
    @vaheedasameer5725 7 місяців тому +2

    Exactly

  • @vedulavinodam2.060
    @vedulavinodam2.060 2 роки тому +4

    వేమన పుట్టినది ఆరవేల్లి లో, sv కృష్టరెడ్డి చెప్పారు, వేమన పుట్టినరోజు న కుక్కలకి భోజనం ముందు పెట్టి వారు తీనెవరు,
    అరవల్లి లో , కనుక్కోండి , నాది బొబ్బిలి విజయనగరం.

  • @vedulavinodam2.060
    @vedulavinodam2.060 2 роки тому +2

    అలా అంటే ఒకప్పుడు కాకులు మర్రి చెట్టు పండ్లు తీని బతికేవి , ఏ రాజు పరిపాలననో కుడా నేను చెబుతాను కూలిదకుడు పాలనలో తెలుగు book లో ఉంటుంది,
    చెప్పు తీనేది కుక్క చెరుకు తీపి ఎరుగున,
    దీనికి ఏమి అంటారు, ఒకప్పుడు ఆవులు గడ్డి తేనేవి ఇప్పుడు హోటల్ లో మిగిలిన వి సాంబార్ దోసలు , ఆరగిస్తూ ఉంటున్నాయి,
    అని గోదానం వద్దు అని చెబుతారా ఏంటి.

  • @ramachandramthatikonda2615
    @ramachandramthatikonda2615 4 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayana7458
    @satyanarayana7458 2 роки тому

    మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు

  • @teja8593
    @teja8593 4 місяці тому

    కాకులు మలం తినటం ఎప్పుడు చూడలేదు ఎవరు అనలేదు పిచ్చకుంట్ల కవి

  • @godiselaraju2123
    @godiselaraju2123 2 роки тому

    Eppudu unna samajaniki edi chala avasaram

  • @apparaomandali447
    @apparaomandali447 2 роки тому

    Yengili cheyyito kakinikuda vidalchanivaru unnarani kakulaku yee rakanga ayina aharam dorukutundani yee paddati pettaremo! Mamuluga Kakulu parisaralanu panikirani padardhalanu tini cleanga unchina andaru tarimi kodataru!

  • @rajashekar3389
    @rajashekar3389 2 роки тому +3

    వేమన ఖచ‌్చితంగా విప‌్లవకవి ,అందుకె ఆయన రచనలు సమాజానికి అందకుండా దాచేసారు,వేమన పుట‌్టిన స‌్థల వివరాలు తెలుపగలరు

    • @ravip9891
      @ravip9891 2 роки тому +1

      బ్రో.వేమన శతకాలు మార్కెట్ లో అందుబాటు ధరల్లో ఉన్నయ్.కొని చదవగలరు..ఎవ్వరూ దాచలేదు,బట్ డబ్బు పెట్టి కొంటేనే కనబడతాయి.

    • @rajashekar3389
      @rajashekar3389 2 роки тому

      @@ravip9891 ఆయనచెప‌్పినవన‌్ని యుండవుగా

    • @sasivaddi5222
      @sasivaddi5222 7 місяців тому

      వాడు నంజలతో స్నుభవించి అనుబ్వించి అధి కాస్తా పడిపోయాక భక్తి బొక్క అని బ్రాహ్మణ ఆచారాల meeda పడ్డాడు.వాడు చ్3సింది మంచి పనా.వృద్ధనారీ పతివ్రత లాగా. హిందూ ఆచార వ్యవహారాలను vimarcinche వాడు రేవడైనా పెద్ద ఎదవ.కడుపుమంట దాడిధ కొడుకులు

  • @NSMasterChannel
    @NSMasterChannel 3 роки тому +1

    Very good mani

  • @aksharajignasaeducation7041
    @aksharajignasaeducation7041  3 роки тому +1

    PLEASE SUBCRIBE FRIENDS