Nagababu Comments on Manchu Vishnu | MAA Elections 2021 | SumanTV Jaffar | Megastar | SumanTV Telugu

Поділитися
Вставка

КОМЕНТАРІ • 447

  • @afzalshaik7253
    @afzalshaik7253 4 місяці тому +1

    నాగబాబు గారు ప్రతి విషయంలో నిజం నిర్భయంగా మాట్లాడుతారు

  • @bhaskar8292
    @bhaskar8292 3 роки тому +16

    Megastar, power star లేకపోతే అసలు నువ్వు ఎవరు. నీకు సంపూర్ణేష్ బాబు యాక్టింగ్ కూడా రాదు.

    • @gani3042
      @gani3042 3 роки тому +1

      Meeru okasari eye specialist ni kalavali

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 6 місяців тому

      ​@@gani3042kalisi eye test kuda cheyinchukovali😂

  • @telagananextcm6476
    @telagananextcm6476 3 роки тому +8

    Good jokes nagababu... Hilarious comedy

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 6 місяців тому

      Then laugh looking at jagan babu😂

  • @tallapalliprabhakar25
    @tallapalliprabhakar25 3 роки тому +9

    Very genuinely talking

  • @chilukalasivanarasimharedd2519
    @chilukalasivanarasimharedd2519 3 роки тому +6

    Nagababu sir, has spoken so maturely.

    • @AanandSS
      @AanandSS 2 роки тому

      hello anna nijanga naga babu prakash raj ane cheputadu manchu mohan and vishnu laaga dabbba kottaru 😂😂😂😂😂😂😂

    • @Jaibalayya_n_b_k
      @Jaibalayya_n_b_k 3 місяці тому

      Balayyani annappudu kallu mingaya neeku

  • @lokeshvenkata1853
    @lokeshvenkata1853 3 роки тому +15

    Oh my god nagababu did marvelous job,
    I feel his words are pure 👍👍
    Now I feel Happy

  • @skmoorthy7413
    @skmoorthy7413 3 роки тому +27

    నాగబాబు ... హెడ్ వాయిట్ ఎందుకో అర్థం కాదు, నీవు ఎందులో ఏమి సాదించావు చెప్పు, నీకు మెగా ఫ్యామిలీ అని పొగరు తప్ప

    • @gundanaresh918
      @gundanaresh918 3 роки тому +5

      నీకు ఇంత హెడ్ వెయిట్ పొగరు ఎందుకు ఇలాంటి కామెంట్ పెట్టడానికి అతనికి కూడా ఉంటుంది వాళ్ళ బ్రదర్ మెగాస్టార్ అతని కొడుకు హీరో మరి ఎందుకు ఉండదు

    • @skmoorthy7413
      @skmoorthy7413 3 роки тому +5

      @@gundanaresh918 నేను పెడితే నీకు ఎందుకురా ..... అదే చెప్పుతున్న చిరంజీవి ఉన్నాడు కాబట్టే వాళ్ళు బ్రతుకున్నతున్నారు లేదు చిప్పలు ఎత్తుకోవలసింది వాళ్ళు.... తన మంచి name తెచ్చి పెట్టాడు వీళ్ళ మొహాలు చూడు... వీళ్ళు చెడు దొబ్బుతున్నారు... వీడు & ఇంకొకడు వేదవాలు

    • @magaadu4905
      @magaadu4905 3 роки тому

      మెగా నా నా....

    • @gani3042
      @gani3042 3 роки тому +1

      @@gundanaresh918 Nagababu to poliste nuvvu enta, nuv head weight to comment pettalaa!!! He is a genuine person

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 6 місяців тому

      Thappem undi ade athani pogaru.neku Naku untey kavali jagan ravali jagan batch lo undevallam😂

  • @bheemeshnayak5365
    @bheemeshnayak5365 3 роки тому +13

    Very matured speech 😍🙏🙏🙏🙏

  • @sruthithota5615
    @sruthithota5615 3 роки тому +17

    Genuine ga matladukunte prakash vs vishnu lo senior, capable , friendly nature, down to earth unna manushulu evaro andhariki thelusu..... vishnu garu ela gelicharo mari valake theliyali

  • @smileearyaebenezer7230
    @smileearyaebenezer7230 3 роки тому +4

    Good saying about mohanbabu

  • @indrakumarpuvvula1670
    @indrakumarpuvvula1670 3 роки тому +5

    10:30 lol 🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂🤣

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 6 місяців тому

      Why laugh?? Did he mention about ys jagan😂

  • @msrmotivationalwellness6897
    @msrmotivationalwellness6897 3 роки тому +6

    Mohan babu is great 🎬actor

  • @geethazone3809
    @geethazone3809 3 роки тому +16

    నమస్కారం !
    అన్న మా అసోసియేషన్ తో మాలాంటి సామాన్య ప్రజలకు ఎటువంటి సంబంధం లేదు .. అది సినిమా వాళ్ళ జీవితాలతో కూడినది అది సామాన్య ప్రజలకు ఎవరో ఒకరు ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది ... కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను .. హే ఇంత పొలిటికల్ డ్రామా అవసరం ఉందా అన్న .. సిల్లీ గ అనిపించడం లేదా ఈ ప్రెస్ మీట్ లు ఏంటి అసభ్యకర మాటలు చై చేసుకోవడాలు ... ఏంటీ .. తెలుగు సినిమా ఇండస్ట్రీ నా లేకపోతె చాపల మర్కేటా అది .. మన కళ్ళముందే కదా తమిళ్ నడిగర్ సంఘం లో ఏమి జరిగిందో చూసారు అందరికి తెలుసు కదా ... మీరు తెలుగు జాతిని ఉద్దరించకపోయిన పరవాలేదు కానీ ప్రోత్సహించకండి ... సినిమా హీరో లు రోల్ మోడల్స్ మీ ద్వారా గతం , భవిషత్తు , వర్తమానం మీ తీసే , నటించే సినిమాల ద్వారా సామాన్యులను ప్రభావితం ఎంతో కొంత దోహదపడుతున్నాయి ఆ విషయం అర్ధం కావడంలేదు మీకు ... కళామతల్లి ముద్దు బిడ్డలు మీరు ....అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ... జైహింద్ !
    ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ... !

  • @HariPrasad-kw7ul
    @HariPrasad-kw7ul 3 роки тому +12

    I think Naresh is the key role in Maaelctions after this Nagababu interview

  • @HeartistMurali
    @HeartistMurali 3 роки тому +3

    నాగార్జునో, వెంకటేషో పెద్ద మనుషులు ఎందుకు కాకూడదు?

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 6 місяців тому +1

      Bcoz vallu avaledu kabati 😂

    • @Jaibalayya_n_b_k
      @Jaibalayya_n_b_k 3 місяці тому +1

      Vallani paiki ekkanivvadu meGAY star pakkane unchalani chusta untadu balayya deggara avanni mingav inka pilavaniki kuda poskuntaru

    • @HeartistMurali
      @HeartistMurali 3 місяці тому

      అసలు చిరంజీవే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎందుకు ఉండకూడదు. అక్కడికి ఏదో ప్రకాష్ రాజు చిన్న పిల్లాడు అయినట్టు, ఈయన సపోర్ట్ ఇచ్చినట్టు ఎందుకు? ఏం, చిరంజీవి ఏమన్నా దేవుడా, పైనుంచి అభయం ఇవ్వడానికి? ప్రకాష్ రాజ్ కూడా చిరంజీవికి ఈక్వల్. మేధోపరంగా అయితే చిరంజీవి కన్నా చాలా రెట్లు ఎక్కువ. కాబట్టి ప్రకాష్ రాజ్ ని అలా చిన్న పిల్లాడిగా ట్రీట్ చేయడమే పెద్ద తప్పు.

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 3 роки тому +8

    Well handled by Nagababu. Good that Jaffar escaped without injuries for his insulting comments posed in the shape of questions. Nagababu's assessment of Naresh and CVLN is accurate. One appears dishonest and the other cranky.

  • @ganitechnologies5702
    @ganitechnologies5702 3 роки тому +12

    Nagababu 100% mature mind person

    • @b.venkataramanab.venkatara7358
      @b.venkataramanab.venkatara7358 2 роки тому

      Nagababu Garu Prakash Raj matlaku
      Impresh ante meeku sontha aalochana
      Ledha sar nagababu mohanbabu is collection king sar you know maa is Telugu indestre sar.

  • @rameshreddybollenkula6809
    @rameshreddybollenkula6809 3 роки тому +13

    ఒక పాత్రకి ప్రాణం పోసేది 1.రచయిత, 2. సంగీత దర్శకుడు. 3.కళా దర్శకుడు, 4.దర్శకుడు. వీళ్ళందరు కలసి తయారుచేసి న బొమ్మ , తానే గొప్ప అనుకుంటే అది మూతత్వమే అవుతుంది.

    • @behonsethi557
      @behonsethi557 Рік тому

      జఫర్ నీకు రాదు

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 6 місяців тому

      Paina cheppina valladharu whole heartedly love chiru.thts why he is megastar

  • @Dassbandi
    @Dassbandi 3 роки тому +7

    You are absolutely right Mega brother.

  • @buddhamuniswamy9443
    @buddhamuniswamy9443 3 роки тому +3

    పిచ్చి పప్పా ఎవడోస్తే వాడికి మాట ఇస్తావా? Verry పప్పా? ఫైనల్లీ ఎవరొచ్చారో, ఎంత మంది చిరు దగ్గరికి వచ్చారో చూసి, ఎవరు మంచి, ఎవరు చెడ్డ వారో తెలిసి కదా hammy ఇవ్వాలి. ఇది తెలియకే మీరు ఇబ్బంది పడుతున్నారు.

  • @svs7235
    @svs7235 3 роки тому +4

    Super nagababu garu

  • @akellavenkatasrinivas494
    @akellavenkatasrinivas494 2 роки тому +2

    చిత్తు చిత్తు గ ఓడించారు మీ ఓవరాక్షన్ వల్ల

  • @okasamanyudu3152
    @okasamanyudu3152 2 роки тому +1

    Do you know what is the meaning of megalomaniac? Mega Family lo maniacs ante nenu🤣🤣🤣

  • @suneelpillala1773
    @suneelpillala1773 3 роки тому +19

    మీరు ఎవరిని నించో బడితే వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకో వాలా... లేకపోతే అవతల పోటీ చేసే వాళ్ళు చెడ్డవాళ్ళు మీకు... అయినా నువ్వు ఎవడు రా... నరేష్ గారు సీనియర్ యాక్టర్ ఎన్నో సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి అన్ని రకాల క్యారెక్టర్లు కూడా చేసిన వ్యక్తి నీకు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు నువ్వు మీ అన్నయ్య మీ తమ్ముడు పేరు చెప్పుకొని పెద్దమనుషుల గా చలామణి అవుతున్నావు ఇండస్ట్రీలో అది గుర్తుపెట్టుకో నువ్వు గొప్పగా యాక్ట్ చేసిన పది సినిమాలు చెప్పు?

    • @ratnasaiganeshmantravadi3583
      @ratnasaiganeshmantravadi3583 3 роки тому +4

      Baga adigav brother?? Same feeling Naku kuda. Eeyana garu and veella anna evariki support cheste Valle win avvali. Lekapote vallu cheat chesi win ainattu eeyana feeling.

    • @RaviShankar-or7zu
      @RaviShankar-or7zu 3 роки тому

      Ante manchu pannal mosam chailedani mi feelingaaaaaa?

    • @mmahi8535
      @mmahi8535 3 роки тому +2

      Correct e nagababu mega family broker

    • @korrayiapparao7922
      @korrayiapparao7922 3 роки тому +1

      👌👌👌

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 6 місяців тому

      Nv mari ips pass ayyai comment pettaniki vacham.pilla jalaga paytm

  • @dalinaidu3856
    @dalinaidu3856 3 роки тому +5

    Naagababu, nuvvu, mee anna mee tammudu anukunte saripotundaa. Meere honestaa, thopula, public ummestunnaru. Realise avvandi.

  • @ytshankarrao6333
    @ytshankarrao6333 3 роки тому +6

    NTR svr Prakash Raj these are great actors

  • @gteluguneethi3046
    @gteluguneethi3046 3 роки тому +8

    సినిమా షూటింగ్ కి టైమింగ్ కి రాడు . ప్రకాష్ రాజ్ అలాం తొడు ఎలా మా లో అడ్క్ష్యుడు

  • @IndianvloggeratUKmyworld
    @IndianvloggeratUKmyworld 3 роки тому +3

    Nagababu Garu 🙏🙏

  • @gani3042
    @gani3042 3 роки тому +2

    Genuine person Nagababu garu

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna5034 3 роки тому +8

    ఎవరు నిలబడిన పర్వాలేదు కానీ ఒక మంచి ప్రెసిడెంట్ గా మంచి పనులు చేసి మా అసోసియేషన్ పరువు పోకుండా చుడండి 👍👍అల్ ది బెస్ట్ 👍👍👍🌹

    • @kalyan2988
      @kalyan2988 3 роки тому +3

      మా association పరువు పోకూడదు అంటే ప్రకాష్ రాజ్ గారు గెలవాలి..అక్కడ విష్ణు గెలస్తే నరేష్ గెలిచినట్టే...naresh is not a good person at all.

    • @sriharithurimerla7525
      @sriharithurimerla7525 3 роки тому

      Nagababu, weast,r gadu, too,,, veedi batuku, ante mee annaki kooda seenu ledu, praju yekkuva too,,,,, nee batuku na kodaka

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 6 місяців тому

      Prakash raj odipoyinapudu maa association development mingindhi ani na honest openion

  • @Hummings2341
    @Hummings2341 3 роки тому +2

    Nagababu garu , beware of the people who are feeling jealous on Megastar Chiranjeevi. Don't give scope to them to blame your family.megastar, power star are very precious person to India

    • @gangadhararaopakki3166
      @gangadhararaopakki3166 3 роки тому

      మీ అన్న లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడిని నాగ బాబు?
      అసలు individual గా నీకు ఇమేజ్ ఉందా?
      10 నుంచి 12 మంది నటులు మీ మెగా ( వీడియో ఇచ్చిన బిరుదు) ఫ్యామిలీ నుండి ఉండి కూడా ప్రకాష్ రాజ్ ను ఎందుకు గెలిపించుకో లేకపోయారు?
      పాత తరం నటులను కలిసి పోస్టల్ ballot అడగడం లో తప్పులేదు. మీ అన్న చిరు లౌక్యం తో బ్రతికే మంచి జీవితంలో నటుడు.
      ప్రజా రాజ్యం పార్టీ నీ కాంగ్రెస్ కు అమ్ముకొని కేంద్రమంత్రి పదవి కాజేసిన గొప్ప మెగా నటుడు. నీ అన్న కూతురు పెళ్లితో ఆమె బిడ్డను గూడ గిఫ్ట్ గా ఇచ్చిన మహా నాయకుడు.

  • @pothireddypurushothamreddy2361
    @pothireddypurushothamreddy2361 3 роки тому +6

    Nijam nirbayanga matlandandi meru this voting is directly Between Megastar vs Collection king.

    • @svs7235
      @svs7235 3 роки тому +1

      Reddy kamma thappa evadu adikaram lo undakudadu, idi mana understanding.

  • @kothamachumanohar7076
    @kothamachumanohar7076 3 роки тому +3

    Love u tower star ....

  • @poornat8778
    @poornat8778 3 роки тому +3

    Nagababu very very E.P

  • @anvithadogiparthi6120
    @anvithadogiparthi6120 3 роки тому

    Background lo picture creativity peaks andi

  • @magaadu4905
    @magaadu4905 3 роки тому +6

    ఉల్లిపాయలూ ఇక యీ ముయ్యండ్రా.

  • @padalavenkateswararao3118
    @padalavenkateswararao3118 3 роки тому +3

    Good

  • @rajasekharkamsani9989
    @rajasekharkamsani9989 3 роки тому +3

    అరె నాగబాబు మీ చిరంజీవి గొప్పనటుడా ప్రకాష్ రాజ్ గొప్ప నటుడ?

    • @ramakrishnaraomedim8827
      @ramakrishnaraomedim8827 2 роки тому +1

      Definitely Prakash raj as a supporting actor best.
      But as a hero no one can replace Chiranjeevi garu

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 6 місяців тому +1

      Arey balaraju prakash raj goppa natudu but not star, chiru goppa natudu and megastar 😂

    • @vijaykrishna1417
      @vijaykrishna1417 3 місяці тому

      No doubt Prakash Raj is best actor... Chiranjeevi is not even 10% of Prakash Raj

  • @yadagirimadagoni5469
    @yadagirimadagoni5469 3 роки тому +6

    Mohanbabu great actor prakashraj onlya ctor

    • @dewweb9174
      @dewweb9174 3 роки тому

      😃😃😃😃

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 6 місяців тому

      Repu mrng 11 ki alaram pettukunanu lechi navvuthanu nenu aithe .andharu navvali prends 11 ki ki plss alll film federation 😂

  • @DineshKumar-
    @DineshKumar- 3 роки тому +5

    ప్రతి ఒక్కరికీ వాళ్ళ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సబబు కాదు నాకూ అర్థం కానిది ఏది అంటే ఆరు నెలల క్రితం చిరంజీవి గారూ మోహన్ బాబు గారూ హత్తుకొని కుంగిలిచుకోవడం చూసా మరీ ఒక మీటింగ్ లో ఇద్దరూ వెళ్లి రాజశేఖర్ మీదా కూడ కోపడ్డారు .... మరీ ఇపుడేమో మోహన్ బాబు వాళ్ళకే విమర్శిస్తున్నారు .... చిరంజీవి ఏమో అంతా ఒకటే అంటారు నాగబాబు గారూ ఏమో నోటికి వచిన్నటు మాట్లాడుతున్నారు.... మీలాగా వాళ్ళు మనుషులే కదా మీరు ఎందుకూ అంతా విమర్శలు.... ఏమైనంటే అంతా ఒకటి అయ్యి కౌంటర్ అటాక్ చెయ్యడం... మీరు చెప్పినట్టే వినాలని అంటే ఎలా నాగబాబు గారూ వాళ్ళు అంటే ఇష్టం అంటారు మరో పక్క ఏమో నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు..... తెలుగు ఇండస్ట్రీ లో. మీ మెగా ఫ్యామిలీ చెప్పిందే వేదం అంటే ఎలా..... వాళ్ళు మీరు చాలా మంచి ఫ్యామిలీ అంటారు చిరంజీవి గారూ మీరేమో ఇలా ఒక పక్కన వుండండి..... దీంట్లోభాగంగానే ప్రకాష్ రాజ్ గారూ బాలకృష్ణను కామెంట్ చేశాడు మంచు విష్ణు పక్కన వున్నావ్ ఎవరూ వుంటే ఏం అని బాలకృష్ణ అయినా నందమూరి ఫ్యామిలీ అయినా ఓకే మాట ఓకే పక్క వుంటారు .....by mistake వాళ్ళు ఎవరు ఎంటర్ కాలేదు... మీలాగా లోపల ఒకటి బయట ఒకటి చెప్పడం రాదు నేనేదో తప్పు చెప్తున్నాను అంటే ఏం చేయలేను.... కమీరు కొంచెం ఓపికగా ఆలోచించండి మీకే అర్థమవుతుంది నేను ఏదో విమర్శించడం లేదు విష్ణు చెప్పినట్టు నిజానిజాలు ఎవరూఎవరికి మోసం చేశారు ఎవరూ ఇక్కడ కరెక్ట్ కాదుఅని కూడా చెప్పారు మీరు నీతి నిజాయితీగా ఉంటే contentests వాళ్ళు మీరు ఎందుకూ ఇక్కడ మీడియాముందుకు వచ్చి మాట్లాడం చిరంజీవి గారూ సపోర్ట్చేయమన్నారు అంటారు మీరు ఆయన ఏమో మా స్నేహితుడు మోహన్ బాబు అని హత్తుకోవడం ఇదేనా అండి మీరూ ఇచ్చే కృతజ్ఞత...మీ ఇంట్లో వాళ్ళని ఎవడైనా కామెంట్స్ చేస్తే ఊరికే వుంటారా మరి ఎందుకు బ్రదర్స్ కింద కామెంట్స్ .... బలవంతుడు బలహీన్నున్ని భయపెట్టడం ఆనవాయితీ But for a change మంచు ఫ్యామిలీ కీ always support NTR FAMILY ❤️❤️❤️❤️ WIN OR LOSS FORGET ABOUT IT HUMAN RELATIONS IMPORTANT good word's MACHU VISHUNU ANNA ✊❤️✊
    I'm also TDP NTR Suporter I know మోహన్ బాబు mistakes But don't think All thing's are not politics he was realise who's good who's bad......very soon.....

    • @mspbbentertainment4178
      @mspbbentertainment4178 3 роки тому

      Miku Yentha opika entha peddha comment pettaru, i think meeru cene industry manisha?

    • @DineshKumar-
      @DineshKumar- 3 роки тому +1

      @@mspbbentertainment4178 I'm also common people మెగా ఫ్యామిలీ లో ఎవరినైనా ఏమైనా అంటే అందరూ వచ్చి పడతారు కానీ నిజానిజాలు తెలుసుకోవాలి మోహన్ బాబు గారూ అందరి మద్దతు ఇస్తామని హామీ తీసుకొనే కదా పోటీ చేశాడు మరి ఏమైందో నాగబాబు గారూ వచ్చి మాట్లాడం ఏంటో నా personal opinion చెప్పా చిరంజీవి గారూ కోవిడ్ సమయంలో ఓ అని cylinder's మీద పేర్లు వేశారు అలా పోలిస్తే బాలకృష్ణ గారూ ఎంత మందికి క్యాన్సర్ ట్రీట్మెంట్ మరి మహేష్ బాబు గారూ. హార్ట్ ఆపరేషన్స్ చేస్తున్నారు వాళ్ళు ఎం డబ్బాలు కొట్టలేదు ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ ఎవడికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలిస్తేనే లేదంటే ఇలా మాకి రాజీనామాలు చేస్తారు నిజంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మీదా ప్రేమ వుంటే వాళ్ళు ఇక్కడే కదా పుట్టారు ఇక్కడ సినే ఇండస్ట్రీ డెవలప్ చేయచుగా చేయరు సినీ ఇడస్ట్రీకి మెగా స్టార్ పెద్ద కదా చేయచుగ రైతులు గురించి సినిమాలు తీశారు మరి అమరావతీ కి వచ్చి జగన్ ని కలిశారు గానీ అక్కడ ఉన్న రైతుల పక్షాన నిలబడి ఏమైనా మాట్లాడారా లేదు మొత్తానికి మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రనికి చేసింది ఏమీ లేదు...... మన బ్రతుకులు మనవి వాళ్ళ డబ్భులు వాళ్ళవి

    • @DineshKumar-
      @DineshKumar- 3 роки тому

      Actually I'm a CBN FAN but సీఎం జగన్ గారూ టికెట్స్ రేట్లు తగ్గించడం జరిగింది దానికి ఓ అని ఒక్కొరు ఒక్కో సీన్ చేశారు 4 year's back సినిమా బడ్జెట్ 50 కోట్లు అంటే వామ్మో అనేవాళ్ళు ఇప్పుడు ప్రతీ సినిమా 100 కోట్లు దాటుతుంది హీరోస్ కి ఇచ్చే డబ్బులే సగం మూవీ వాళ్ళు remuneration తగ్గించుకో వచ్చుగా అలా చేయరు ప్రజలూ ఏమైపోతే వాళ్లకు ఎందుకూ అయినా ఈ రేట్ల తగ్గింపు పద్ధతి మాత్రం నా సపోర్ట్ జగన్ గారికే .....

  • @task3883
    @task3883 3 роки тому +1

    Nagababu garu chaala abaddhalu matladindu

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 3 роки тому +1

    కులాల పేరుతో రాష్ట్రాన్ని కోలుకోలేని పరిస్థితి తీసుకొచ్చి ఒక ఆర్థిక ఉగ్రవాదికి కట్టబెట్టారు ఇప్పుడు ఇండస్ట్రీ అన్ని కులాల పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు చాలా క్లియర్గా తెలుస్తుంది కదా!!

    • @సితార-చ2ఛ
      @సితార-చ2ఛ 3 роки тому

      సార్ మీరు చెప్పేది క్లియర్ గా చెప్పండి సారు మాకు యేమి అర్థము కాలేదు సారు

  • @prapamcham2.0
    @prapamcham2.0 3 роки тому +19

    Jaffar gaaru meeru adagalsina question chiranjeevi best actora prakashraj best actora ani adigithe nijam cheppevaadu

    • @siddhusiddhardh1440
      @siddhusiddhardh1440 3 роки тому +1

      Nayana yebaraina okatae ra babu nijam chepthadu naaga babu

    • @chantireddy2319
      @chantireddy2319 3 роки тому

      Ya vadu oka waste gadu bro

    • @rajeshbellam5018
      @rajeshbellam5018 3 роки тому

      Super ga adigav bro 👍

    • @maheshpilla5014
      @maheshpilla5014 2 роки тому +1

      Chiranjeevi great actor.Amitabh,prabhash,Rana chepparu 30 years chiranjeevi tollywood no.1 hero ani

    • @udayakanthreddy8435
      @udayakanthreddy8435 Рік тому +1

      Anchor ki telusu kabate, adagaledu😂

  • @begarisrinivas7483
    @begarisrinivas7483 3 роки тому

    Nice ga cheparu sir..

  • @pasoonuridamodhar7516
    @pasoonuridamodhar7516 2 роки тому

    Mohanbabu teluguke parimiti. .prakashraju versatile actor

    • @vijaykrishna1417
      @vijaykrishna1417 3 місяці тому

      Chiranjeevi world 🌍 wide aa😂😂😂

  • @sudeepraj8653
    @sudeepraj8653 3 роки тому +3

    How many of you think, this interview is the main loss for Prakash raj’s defeat

    • @okasamanyudu3152
      @okasamanyudu3152 2 роки тому

      I think.. veedu em sollu cheppina trolls jaragavu..koduku to velli mari Pakistan ni gelipisthadu

  • @kk-sw1gk
    @kk-sw1gk 3 роки тому +6

    విష్ణు గారిని గెపించినందుకు మీకు ధన్యవాదములు

  • @balasubrahmanyam9453
    @balasubrahmanyam9453 3 роки тому +3

    Well said sir

  • @sharmaputcha1671
    @sharmaputcha1671 3 роки тому +6

    Election is over. Every one do their best,wisely act to make the future of MAA a meaningful and active organisation.

  • @thalapakatvr
    @thalapakatvr 3 роки тому

    Mee vala oka new word nerchukuna thank u

  • @srinivasabellapu2948
    @srinivasabellapu2948 3 роки тому +9

    Jai Chirenjeeva 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raaviseetaramaraju7525
    @raaviseetaramaraju7525 3 роки тому +1

    Exlent sir well said.

  • @murthys.s.n.1641
    @murthys.s.n.1641 3 роки тому +4

    Praksh Raj garu is recognized as an intellectual by all the national media and is a visionary. Vote for him.

  • @koppulavenkatrao3424
    @koppulavenkatrao3424 3 роки тому +1

    Janala gurunchi alochana unna vyakhi pawan

  • @SaiKrishna-px2sk
    @SaiKrishna-px2sk 3 роки тому

    welcome back

  • @maniprasad2274
    @maniprasad2274 3 роки тому +3

    Prakash Raj is intellectual No doubt
    he is a good actor. Nobody can not
    Equal to Prakash Raj in acting. Prakash
    Is a good leader and principled person

  • @dineshrr2162
    @dineshrr2162 3 роки тому +3

    Prajarajyam, janasena, magastart, powerstar, -Thu- endhuku raa bahuku. Nee amma after all ok maa president gelpinchukoledhu.
    Thu Thu mee bhatukulu..

    • @vamshisathuluri
      @vamshisathuluri 3 роки тому

      నీ అమ్మ వొచ్చి నాది చీకింది అందుకే vodipoyaru

  • @srikanthvanam702
    @srikanthvanam702 3 роки тому +1

    Jai mega family jai Chirunjeeva .jai power Stat jai janasena jai hindu

  • @gadadasuramesh1750
    @gadadasuramesh1750 3 роки тому +1

    Ji mega family

  • @narendrarajuvudimudi1286
    @narendrarajuvudimudi1286 Рік тому

    Mee mega family manchi vallu sir

  • @vrsgupthagokavarapu3250
    @vrsgupthagokavarapu3250 3 роки тому

    మీ అన్నయ్య తో అల్లు పిల్లినక్క గాడు ప్రజారాజ్యం పార్టీ టికెట్లు అమ్మిస్తా అది నేరంకాదే.

  • @akellavenkatasrinivas494
    @akellavenkatasrinivas494 2 роки тому +1

    అలా అయితే మీ అన్నయ్య మీద 1000 టైమ్స్ మోహన్బాబు బెటర్

  • @srs_videos9528
    @srs_videos9528 3 роки тому +2

    Dhamuntey AP ruling party ki interview chayandi sir

  • @tallapalliprabhakar25
    @tallapalliprabhakar25 3 роки тому +19

    Nagababu is talking very maturily now a days

  • @ksreddy6049
    @ksreddy6049 3 роки тому +1

    Nagababu garu the best actor in tollywood

  • @kirankumar-vq1wp
    @kirankumar-vq1wp 3 роки тому +5

    నగబాబుగారు నిజం మాట్లాడారు

  • @yarasani.dileepkumar1593
    @yarasani.dileepkumar1593 3 роки тому +5

    Mohan Babu ok and prakash raj kuda ok vallandari gurinchi manchi actors matladithe bagunu nuvvu matladithe comedy ga vundhi

  • @somavaraprasadrajuoruganti7852
    @somavaraprasadrajuoruganti7852 3 роки тому +3

    Mee Annayya okkadi nirnayam tesukonte industry follow avvala ???

  • @ramakrishnar5388
    @ramakrishnar5388 Рік тому +1

    Mohanbabu hero ga hit,villon ga hit, character artist ga hit,mohan babu can act any role, prakash raj only villon and character artist

  • @bhaskarreddy7439
    @bhaskarreddy7439 Рік тому

    నాగబాబు గారు తమరు నిలబెట్టండి

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 3 роки тому

    విడివిడిగా కాకుండా వీళ్ళందర్ని ఒకే వేదిక మీద తీసుకురండి.

  • @srikanthgoudsuper3391
    @srikanthgoudsuper3391 3 роки тому +4

    Arey nagababu Ni nolly enti ayya జీర్ణంచుకోలేకపోవడం అవుతుందా

  • @vidyasagarc6841
    @vidyasagarc6841 3 роки тому +4

    Nagababu pedda hero ani feeling

  • @manikantamanil797
    @manikantamanil797 3 роки тому +4

    Jai mega family 🥳

  • @dharmarao204
    @dharmarao204 3 роки тому +4

    Mohan Babu ekkada prakesh raju ki polika bhakthavadtulam naidu Is a lion ok nagababu garu

    • @koteshsw3327
      @koteshsw3327 3 роки тому

      Then y mohan babu didn't get any national award for his performance? Mohan babu is a local actor, prakash raj is a national level actor

    • @ramireddysiddapureddy6280
      @ramireddysiddapureddy6280 3 роки тому

      Sex picture's

    • @vijaykrishna1417
      @vijaykrishna1417 3 місяці тому

      ​@@koteshsw3327yeahs corrects... Evens chiranjeevi also did not gets any nationals level awards

  • @maruthimaruthigudiputi495
    @maruthimaruthigudiputi495 3 роки тому +4

    సంపూర్నెశ్ బాబు నాగ బాబు

  • @vprasad0208
    @vprasad0208 3 роки тому +9

    He needs to respect others first

  • @koppulavenkatrao3424
    @koppulavenkatrao3424 3 роки тому +3

    Pawan kalyan great

  • @ramanakarumuri732
    @ramanakarumuri732 3 роки тому +4

    మెగా ఫ్యామిలీ ఆదిపత్యమ్ కోసం పోరాటటం సబబు కాదు అలెగ్జాండర్ చివరి కథ తెలుసుకదా

  • @Blt-c2f
    @Blt-c2f 3 роки тому +11

    Is he the same guy who supported naresh last time … #doublestandards

  • @Goa-3
    @Goa-3 2 роки тому

    It's true

  • @ganeshrao7526
    @ganeshrao7526 3 роки тому +1

    *REPUBLIC Audio Function Lo PAWALA KALYAN Matldina OVER ACTION Political Speech valla & Nagababu Noti GULA Valla PARUGU PRAKASH RAJ Maa Election Lo FASAKKK iyadu* 🤣🤣

  • @Reddy-ysrcp
    @Reddy-ysrcp 2 роки тому +1

    Manchu vishnu ni oka mata matladita bagodu naga babu garu

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 6 місяців тому

      Nijame okkati matldanina time bokke.vaddu Naga babu garu

  • @MP-sy9ew
    @MP-sy9ew 3 роки тому +4

    Lot of difference found between Vishnu’s interview and this interview .. Nagababu spoke in matured way where as Vishnu spoke with very bad manner… Vishnu’s family should learn down to earth nature from Prakash Raj and other well behaved actors..

  • @km9053
    @km9053 3 роки тому +1

    You are true spoiler

  • @ssevenhills925
    @ssevenhills925 3 роки тому +5

    జాఫర్ గారు ఏమైంది... మీరు work చేసిది tv9లో కదా.. ఏమైంది....... ఏమైనా అయ్యిందా

    • @saidulukota4757
      @saidulukota4757 3 роки тому

      Tv 9 లో వీడిని పీకేశారు

  • @srinivaspuli9805
    @srinivaspuli9805 3 роки тому +2

    MAA election lo family emiti. Meeru emaina thopa.

  • @urlamvenkataramana1659
    @urlamvenkataramana1659 2 роки тому

    మీ అన్న చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ఎక్కడ దాక్కుంది.

  • @PradeepKumar-el2vz
    @PradeepKumar-el2vz 3 роки тому +1

    Avunu prakash raj anni chesadu andhuke thalakekki shooting ki time ki raka pothe 2 times maa band chesindhi
    Naga babu garu meru maa elections lo nunchi napudu meru yinonimus ga gelicharu ante dhaniki no doubt karanam annaya chiranjeevi inka ayana support bayata chepanavasarla everybody will know yi elections valla ni valla annaya ki baga bad name vachindhi meru noru dhula valla annaya ki chala chala bad name vasthundhi and naresh ni kuda support chesindhi mere apude manchi vyakthi choose chesi unte ilanti oka situation vachedhi kadhu kadha
    Annaya peru inka cheda kotta kandi

  • @narasimhan4934
    @narasimhan4934 3 роки тому

    MAA Bagundalante andarini kalupukoni poleru...... INDUSTRY KI PEDDA KAVALANI MEE ASHA...... odipoinappudu ilantivi mamule....

  • @Swapna1244
    @Swapna1244 3 роки тому +4

    Ala chusthe chirangevi kante kuda Prakash raj manchi acter

    • @maheshpilla5014
      @maheshpilla5014 2 роки тому

      No, chiranjeevi is great actor sr NTR,ANR,super star Krishna taruvata
      trend set hero chiranjeevi.Amitab,murali mohan,prabash,Rana etc. Heroes chepparu chiranjeevi tollywood no.1 ani

    • @vijaykrishna1417
      @vijaykrishna1417 3 місяці тому

      Tollywood no 1 Jr NTR

  • @sivaprasad3591
    @sivaprasad3591 3 роки тому +5

    Prakash raj, tried at kannada, Tamil, Malayalam industries. All the doors closed there. Finally came to telugu, makes so much nucence here

    • @manjurukkumanju3912
      @manjurukkumanju3912 3 роки тому

      Nijayati ga Manchu gelichadu anukuntunnava broo

    • @RaviShankar-or7zu
      @RaviShankar-or7zu 3 роки тому

      Daniki diniki em sambandam bro uneducated la matladaku

    • @sivaprasad3591
      @sivaprasad3591 3 роки тому

      @@RaviShankar-or7zu Bro.. its a family... once lost he should not resign to MAA...

  • @knowledgekorner-xo1kz
    @knowledgekorner-xo1kz 3 місяці тому

    00:03 Nagababu comments on Manchu Vishnu
    06:19 Discussion on MAA Elections 2021
    12:47 Encouraging viewers to subscribe to the channel
    18:14 Nagababu comments on Manchu Vishnu and MAA Elections 2021
    24:07 Nagababu criticizes corrupt practices in MAA Elections 2021
    28:31 Nagababu Comments on Manchu Vishnu in MAA Elections 2021
    33:34 Encouragement to subscribe the channel for updates
    37:31 Comments on Manchu Vishnu
    Crafted by Merlin AI.

  • @sivaram9974
    @sivaram9974 3 роки тому +1

    Charinjeevi gari family tho compare cheyadame vallaku yekkuva vaallatho compare chesi annayya paruvu poddi

  • @vrsgupthagokavarapu3250
    @vrsgupthagokavarapu3250 3 роки тому

    ఒరేయ్ నువ్వు కూడా సైక్రియాటిస్టిని కలు. నీ తెలివి తెల్లారినట్టే ఉంది ఇప్పుడు జరిగేవిఎన్నికలా, ఆటల పోటీలా.

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 3 роки тому +3

    Mari vishnu ni enduku drop aipomani annaru meeru?? Support nenu president ga contest chestene ma annayya support cheyyaledu ani meeru annaru. But mari ippudu vishnu contest chestunte president ga drop aipo vishnu. Prakash Raj ki unanimous iccheddam ani ela annaru?

  • @priyankareddy4803
    @priyankareddy4803 3 роки тому +8

    Sir నాకు సినిమాల గురించి తెలియదు కాని హీరో ను character ఆర్టిస్ట్ ఎలా పోలుస్తారు sir మరి చిరంజీవిగారు ఈ characters అన్ని చేసారా అంటే చిరంజీవి గారి కంటే prakash raj గారే గొప్ప నటుడ ❓️ఏమి మాట్లాడు తున్నారు sir prakash raj గారు గొప్ప నాటుడే కాదు అనటం లేదు కాని మీరూ మన కోటశ్రీనివాస్ గారిని మోహనబాబు గారిని తక్కువ చేసి మాట్లాడకండి

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 6 місяців тому

      Megastar ni chusi ticket komtara Kota srinivas Rao mohan babu nunchi kontara cheppandi

    • @vijaykrishna1417
      @vijaykrishna1417 3 місяці тому

      Acharyaa!!!!😂😂😂😂

  • @anasuyammab5099
    @anasuyammab5099 3 роки тому +2

    Jaffar Garu your interview is excellent very interesting please try to trace loop holes during naresh time the way naresh talk only we can know what is his mentality he is trying to give coverage over his blunders now he may be really scared the real drama started with this interview hats off to the channel and anchor

  • @ravivamshi7743
    @ravivamshi7743 3 роки тому +2

    Nuvvu ఎవడు ra public opinion na opinions anadaniki pedda donga ra Nv film industry ki

  • @bharathsajja5021
    @bharathsajja5021 3 роки тому +5

    Mohan babu sir is always a better actor than Prakash raj.
    Please watch
    Assembly rowdy,
    Advilo Anna,
    sriramulayya
    M.Dharmaraj MA
    Alludugaru,
    Brahma,
    Pedarayudu
    Rayalaseema ramanna
    Major chandrakanth,
    Yamadonga,
    Adavidonga,
    Kooli no:1
    Nagababu sir you are also a better actor than Prakash raj , Especially You are supposed to get National award for your mind blowing performance in Anji movie .You are definitely a better actor than Prakash raj.

    • @BalaVamsi-pb8bv
      @BalaVamsi-pb8bv 6 місяців тому

      Best skill without good time and best ego equals to mohan babu garu